చాల చక్కగా వివరించారు సర్. మన బ్రదర్స్ కళ్ళు తెరవాలి మరియు అర్ధం చేసుకోవాలి. మనల్ని బలి ఇవ్వడానికి ఎంతో మంది కాచుకొని చూస్తున్నారు!!! Jai Bheem!!! Namo Buddhaya!!!
జై భీమ్ sir, మంచి విశ్లేషణ చేశారు మీరు మేధావి అంటే, కొంతమంది oc,bc లు కుట్రతో మేధావులా ముసుగులో వన్ సైడ్ గా నిజాలు తెలుసుకోకుండా మంద కృష్ణ చెప్పిన అబ్బద్ద లను నమ్ముతూ, మాలలను దోషులుగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాలలు మరింత జాగ్రత ఉండాలి. మరింతా ధైర్యం తో కౌంటర్ ఇస్తునే ఉండాలి sir. జై మాల, జై రాజ్యాంగం
Good information communicated to the public thank you sir it is a cheppu debba to the individuals who are saying lies Against Malalu showing this Lokur report.
కుక్క కాటు వేసిన తర్వాత చెప్పు దెబ్బ ఏ మాత్రం ది గానీ ..గీ సామెతలు అనేటివి కాలాన్ని బట్టి మారుతూనే ఉంటాయి అది ఏది భాష అయినప్పటికీని .. వివక్షత రూపాంతరం చెదునతుంది లేకుంటే దానికి ఆధునీకరణ బ్రతుకే లేదు ... అయితే ...
The great బాబాసాహెబ్ గారి రాజ్యాధికార రథాన్ని కూలదోసె మనువాదుల కుట్రలో బాగమే .లోకూర్ కమిటీ...హరీష్ చంద్రహేడ గాడు ..మరో నాథురాం గాడ్సే గాడు... మేధావి అంటే సార్ లాగా సమాచారం ఆధారంగా విశ్లేషణ చేస్తారు...... అనాగరికంగా వాదించరు...జైభీం సార్.
నిజాలు తెలుసుకోకుండా నోటికి వచ్చింది వాగుతున్న బీ. సి. మేదావి రెంటెఢ్ బ్రోకర్ లు కు సరియైన సమాధానము. మీలాంటి మేధావులు మౌనంగా ఉంటే, బ్రోకర్లే మేధావులు గా చెలామణి అవుతారు. జైబీమ్ సార్.
ఇదీ వేరే చోట నేను రాసిన msg కానీ అన్నీ చోట్ల విన్పించవచ్చు 30 years మౌనం గున్న ముండ మోపిన గాజులు చిట పటలాడుతున్నాయి అదే ముప్పది యేళ్ళ మాయ ముండా మందలకు పగిలిన గాజు లా పెంకులు అడుగులకు గుచ్చు కుని ఎర్రని నెత్తురు బొట్లు అవుతున్నాయి నుదుళ్లు రాలి నడి రోడ్డు మొత్తం గజ్జెల మోత నీచపు కంపు కొడుతుంది . వాటి పై a\c కార్ల లో ఠీవిగా కూర్చుని శోద్యమే చూస్తూ సుగంధ పరిమళాలు ఎదజల్లుకుని పోతుంది మొదటి క్రిమిలేయర్స్ అగ్రహారం ,బానిసత్వం గబ్బు కంపు రక్తం ఎప్పుడూ అధికార నరహరి ఇంజన్ కి సువ్వా సన కడుపు నింపులే ..నల్లని టైర్ల కు అంటిన నెత్తురు మరకలు మాయం చేసే కర్మ ఫలం నీదే ఇక డప్పు చెప్పుల బహుజన . అడుక్కుతినే రోజు కూడా ఇక లేదే నీకు ఎపుడూ ...చిట్ట చివరకు చిట్లిన .. ఆ గాజులేమో .. తెల్లని .. పంచెల ..అంచెల .. ఇంకా,,,,,,ఉందే ...
చాల చక్కగా వివరించారు సర్. మన బ్రదర్స్ కళ్ళు తెరవాలి మరియు అర్ధం చేసుకోవాలి.
మనల్ని బలి ఇవ్వడానికి ఎంతో మంది కాచుకొని చూస్తున్నారు!!!
Jai Bheem!!! Namo Buddhaya!!!
జై భీమ్ sir, మంచి విశ్లేషణ చేశారు మీరు మేధావి అంటే, కొంతమంది oc,bc లు కుట్రతో మేధావులా ముసుగులో వన్ సైడ్ గా నిజాలు తెలుసుకోకుండా మంద కృష్ణ చెప్పిన అబ్బద్ద లను నమ్ముతూ, మాలలను దోషులుగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాలలు మరింత జాగ్రత ఉండాలి. మరింతా ధైర్యం తో కౌంటర్ ఇస్తునే ఉండాలి sir. జై మాల, జై రాజ్యాంగం
మీ విశ్లేషణ🎉 మీ మాటలు సూపర్ సర్
Good information communicated to the public thank you sir it is a cheppu debba to the individuals who are saying lies Against Malalu showing this Lokur report.
కుక్క కాటు వేసిన తర్వాత చెప్పు దెబ్బ ఏ మాత్రం ది గానీ ..గీ సామెతలు అనేటివి కాలాన్ని బట్టి మారుతూనే ఉంటాయి అది ఏది భాష అయినప్పటికీని ..
వివక్షత రూపాంతరం చెదునతుంది లేకుంటే దానికి ఆధునీకరణ బ్రతుకే లేదు ...
అయితే ...
The great బాబాసాహెబ్ గారి రాజ్యాధికార రథాన్ని కూలదోసె మనువాదుల కుట్రలో బాగమే .లోకూర్ కమిటీ...హరీష్ చంద్రహేడ గాడు ..మరో నాథురాం గాడ్సే గాడు... మేధావి అంటే సార్ లాగా సమాచారం ఆధారంగా విశ్లేషణ చేస్తారు...... అనాగరికంగా వాదించరు...జైభీం సార్.
Jaibeem Jai constitution
సార్ విట్టల్ , పృథ్వి రాజ్ వంటి BJP ఏజెంట్ లను నోరుమూపించే ఒక మంచి video చేస్తే బాగుంటుంది సర్
అది మొండి వాదన కాదు. ఉద్దేశ పూర్వకంగా చేసే దుర్మార్గమైన రెచ్చగొట్టే వాదన
నిజాలు తెలుసుకోకుండా నోటికి వచ్చింది వాగుతున్న బీ. సి. మేదావి రెంటెఢ్ బ్రోకర్ లు కు సరియైన సమాధానము. మీలాంటి మేధావులు మౌనంగా ఉంటే, బ్రోకర్లే మేధావులు గా చెలామణి అవుతారు. జైబీమ్ సార్.
ఇదీ వేరే చోట నేను రాసిన msg కానీ అన్నీ చోట్ల విన్పించవచ్చు
30 years మౌనం గున్న ముండ మోపిన గాజులు చిట పటలాడుతున్నాయి
అదే ముప్పది యేళ్ళ మాయ ముండా మందలకు పగిలిన గాజు లా పెంకులు అడుగులకు గుచ్చు కుని
ఎర్రని నెత్తురు బొట్లు అవుతున్నాయి నుదుళ్లు రాలి నడి రోడ్డు మొత్తం గజ్జెల మోత నీచపు కంపు కొడుతుంది .
వాటి పై a\c కార్ల లో ఠీవిగా కూర్చుని శోద్యమే చూస్తూ సుగంధ పరిమళాలు ఎదజల్లుకుని పోతుంది మొదటి క్రిమిలేయర్స్ అగ్రహారం ,బానిసత్వం
గబ్బు కంపు రక్తం ఎప్పుడూ అధికార నరహరి ఇంజన్ కి సువ్వా సన కడుపు నింపులే ..నల్లని టైర్ల కు అంటిన నెత్తురు మరకలు మాయం చేసే కర్మ ఫలం నీదే ఇక డప్పు చెప్పుల బహుజన . అడుక్కుతినే రోజు కూడా ఇక లేదే నీకు ఎపుడూ ...చిట్ట చివరకు
చిట్లిన .. ఆ గాజులేమో .. తెల్లని .. పంచెల ..అంచెల .. ఇంకా,,,,,,ఉందే ...
Sir super jay bheem
ఎన్ని కమిషన్లు వేసిన అంటరాని వారిని తొలగించమని ఏ కమిషన్ చెప్పదు అంత అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు
తొలిగించే వాళ్ళు ఉన్నారు కళ్ళు మూసుకుని చూసినా తెరిచి చూసినా .. మొదటి చేతి వ్రాతలో
Jai bheem Anna.