Drone Visuals of Kaleshwaram Irrigation Project || Annapurna Surge Pool || KCR || Captian Saikiran

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 23

  • @poragallu8686
    @poragallu8686 4 ปีที่แล้ว +2

    👌

  • @rameshgaddala5802
    @rameshgaddala5802 4 ปีที่แล้ว +3

    Great project Evaru emanukunna Idi nijam current bill antaru eppudu oka appudu Kiran Kumar Reddy sabha lo telangana maro Bihar avuthundhi annadu kani telangana ippudu deshanike adarsham current vishiyam lo endukante 24 current e state ivvadam ledhu aiena bill ekkuva vaste solar plant establish cheyyavaxhu water source lenidhi development ela avutundhi ani factory working based on water it's real ts government doing very well mana way of thinking Marchukovali Manchi chesthe mechukovali chedu Ceste tittali kani e okka project valla minimum 6 or7 district s full of irrigation and drinking water supply it's very important project big project entire India

  • @shyamgooglemanukota4675
    @shyamgooglemanukota4675 4 ปีที่แล้ว +2

    Please up load may 2020 videos

  • @bharadwajravada8505
    @bharadwajravada8505 4 ปีที่แล้ว +1

    What is the tune being played on flute in the background? It's a very haunting melody..... Is it a movie song, or just a classical raga? I REALLY like to know

  • @govardhana2032
    @govardhana2032 4 ปีที่แล้ว +1

    కాళేశ్వరం అనేది పెద్ద స్కామా...కాదా అనేది పక్కనపెడితే... ఈ ప్రపంచంలోనే ఇంతవరకూ అత్యంత వృధా ప్రాజక్ట్ అని మాత్రం చెప్పవచ్చు. ఈ ప్రాజక్టు వల్ల రానున్న కాలంలో తెలంగాణా ఆర్ధికంగా ... అతి ఘోరంగా నష్టపోతుందనేది వాస్తవం. ... ప్రాజక్ట్ కోసం లక్ష కోట్ల పైన ఖర్చు పెట్టి, ... కరంట్ కోసం ప్రతి సంవత్సరం రూ. 25,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి.
    రైతులకి వచ్చే ఆదాయం ఏటా అందులో సగం కూడా లేదు. లక్ష కోట్లతో skill development చేసి, ఇండస్ట్రీస్ పెడితే ... వ్యవసాయం కన్నా... 10 రెట్లు లాభం పొందవచ్చు.
    ఈ భూమి మీద బాగా సంపన్నంగా ఎదిగిన దేశాల్లో 70 శాతం వ్యవసాయంతో సంబంధం లేదు.
    టూరిజం, ఇండస్ట్రీస్,... వ్యాపారాభివృద్ది, ఇలా ఎన్నో మార్గాల్ని ఎంచుకున్నాయ్. ఆయా దేశాలు! ప్రపంచంలో ఏ Food కావాలన్నా ఆయా దేశాలు import చేసుకుని బతుకుతున్నాయి.
    in the long run...మన ప్రదేశానికి అనువైన పని చెయ్యాలి. ఎవడో పంటలు పండించాడని... వాత పెట్టుకోవాల్సిన పని లేదు.
    తాగునీరు ఇవ్వడానికి, బుద్ది ఉన్నవాడెవ్వడూ కాళేశ్వరం లాంటి ప్రాజక్ట్ ఎవ్వడూ చేపట్టడు. ఏ క్షణాన కరెంటు కష్టాలు వచ్చినా... ఈ ప్రాజక్ట్ మనుగడే ప్రశ్నార్ధకం. hyd సంపాదించే డబ్బుతో telanganaలొ ఎన్నో ఇండస్ట్రీస్ పెట్టొచ్చు... ఎంతొ skill development చెయ్యొచ్చు. Just wait and see... with kaleswaram ..in the next 10 years... telangana will become the most economically backward ... compared to many states. !! తన రాజకీయ మనుగడ కోసం, తెలంగాణ భవిష్యత్తునే ప్రశ్నార్ధకం చేస్తున్నాడు KCR.

    • @shyamgooglemanukota4675
      @shyamgooglemanukota4675 4 ปีที่แล้ว +5

      FCI ki e సవత్సరం ఇచ్చిన రైస్ తెలంగాణ వాట
      30 టన్నులు ఎపి వాట 10టన్నులు మిగితా 5 టన్నులు దేశం మొత్తం వాట

    • @shyamgooglemanukota4675
      @shyamgooglemanukota4675 4 ปีที่แล้ว +4

      రైతు కు నీరు లేకపోతే అన్నం లేదు ఇండస్ట్రీస్ తో ఎంత సంపాదించిన బతకడానికి తిండి కావాలి అది రైతు ఇస్తాడు ఇండస్ట్రీస్ కాదు

    • @govardhana2032
      @govardhana2032 4 ปีที่แล้ว

      @@shyamgooglemanukota4675 నీ ప్రశ్నకు సమాధానం నా కామెంట్‌లోనే ఉంది...మళ్ళీ చదువుకో

    • @shyamgooglemanukota4675
      @shyamgooglemanukota4675 4 ปีที่แล้ว +2

      బ్రదర్ నేను రాజస్థానీ నీరు గురించి మాకు తెల్సి నంత మీకు తెలియదు కెసిఆర్ ఎంత తిన్నాడు తినలేదు అనే మాట పక్కన పెట్టు రైతుకు జంతు జీవలకి పెట్టిన ఖర్చులను లాభ nasthalato బేరీజు వేసుకోకూడదు జై హింద్ బీజేపీ జిందాబాద్

    • @govardhana2032
      @govardhana2032 4 ปีที่แล้ว

      @@shyamgooglemanukota4675
      సరే ... ఒక్క 5 ఏళ్ళు ఆగు...కాళేస్వరం ఎంత పెద్ద తప్పిదమో తెలుస్తుంది.