నేను ముందే చెప్పే జగన్ పై కేతిరెడ్డి సంచలన వీడియో |Kethireddy Venkatarami Reddy Selfie Video | RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 6

  • @b.spagadala9258
    @b.spagadala9258 2 หลายเดือนก่อน

    మీరు మంచిగా ఆలోచిస్తున్నారు,,మంచినేచేసారు కూడా,,మీ యోగ్యతను నిరూపించుకుని,,మీరు పాలిటిక్స్ లో నిలదొక్కుకోండి

  • @botlapraveenkumarreddy7846
    @botlapraveenkumarreddy7846 2 หลายเดือนก่อน

    Chethulu kaalaka aakulu pattukunte yela ayya

  • @rohitnunna5545
    @rohitnunna5545 2 หลายเดือนก่อน

    Identi pak team dedicated finisher ifthikar chicha laga unnadu😂

  • @Greenysuol9141
    @Greenysuol9141 2 หลายเดือนก่อน

    రవి ప్రకాష్ చౌదరి ఏం థంబ్ నైల్ పెట్టావురా. కేతిరెడ్డి. జగన్ రెడ్డి ఒక్కటే. విడదీయ తానికి ట్రీ చెయ్యకురా చౌదరి.

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ 2 หลายเดือนก่อน

    కేతిరెడ్డి అన్న నువు ఇలాగ వీడియోస్ చెయ్యకు అన్న నువ్వు మంచిగా చెప్పి అమ్మలో కూడా ఆలిని చూసే లాంటి వెదవ బ్రోకర్ లుచ్చా లాఫ్ంగ్ లా కలికాలం లో వున్నాం . నువు చేసిన వీడియో కొన్ని తప్పుగా తుమ్బనిల్స్ పెట్టేసి ఇష్టాసరంగా వైరల్ చేసేస్తున్నారు కొందరు వెదవలు . మీకు ఎం అయ్యిన చెప్పాలి అంటే డైరెక్ట్ జగన్ అన్న కి వెళ్లి చెప్పండి . ఇలాగ వద్దు . అల్లరెడీ మీరే చెప్పారు నేను ఉదయానే మొదలు పెట్టాము పరిపాలన ని వీడియోస్ చేసి చూపించారు కాని నిదలు పడ్డాము ఓడిపోయాము అన్నారు . జగనన్న ఎం తప్పు చెయ్యలేదు పేదవారికి సహాయం చేయాలి అని అన్ని చేశారు కుల మాత వర్గా బేధం లేకుండా చేశారు దానిలో తప్పులేదు . పేదవాడు కూడా పేతందరితో సమానం అయ్యిపోతే వాళ్ళకి దణ్ణం పెట్టి చేతులుకట్టుకొని నిలపడేదేవారు అని కుళ్ళు కుతంత్రం తో ఈవీఎం స్ తో గెలిచారు అని ప్రజలందరికీ తెలుసు. జగన్ అన్న చేసిన్ తప్పు అందరిని నమ్మరు వాలు అందరు మంచిగానే ఉన్నారు ఉంటారు అనుకున్నారు అందులో అయ్యన తప్పులేదు . కాని తప్పుడు మనుషులు ఇలా చేశారు . ఎప్పడు అయ్యిన సరే మంచి వాళ్ళకి మంచి ఆలోచనలే చేస్తారు . ముంచే వాళ్లు ఎప్పుడు ముంచే పనులే చేస్తారు .అదే జరిగింది . ఆయన ఆలోచనలు అన్ని కరెక్ట్ గా అమలు చేశారు . కాని కింద లెవెల్ లో ఎం జరువుతుంది అని గ్రహించలేకపోయారు . జగన్ అన్న ప్రవేశపెట్టిన అన్ని పధకాలో ఎక్కువ వాలె అందుకున్నారు . ఆసరా,డ్వాక్రా రుణమాఫీ , చేయూత 18000, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ ,ఆఖరికి రేషన్ బియ్యంతో సహా అన్ని వాళ్ళే తీసుకున్నారు . ప్రతి గోవేర్నమెంట్ లో వాళ్ళే లబ్దిపోండుతున్నారు దానికి కారణం చదువు . అన్ని వ్యవస్థలో వాళ్ళే ఎక్కువ ఉద్యోగస్థులు .పేదవాడికి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసేసారు ఎందుకు వాళ్ళ స్థానంలో పేదవాడు వస్తే వాళ్ళ ఆటలు సాగవు అని ఈ ప్రజలకి అర్ధమయ్యి సావద్దు . అవగాహనా ఉన్నవాళ్లు చెప్పిన అర్థం చేసుకోరు . ఇంకొక ముఖ్య కారణం చదువుకున్న వాళ్ళే ఎక్కువ మూర్ఖత్వంగా మాట్లాడతారు అల్లా చేసేసారు లీడర్ సినిమాలో గొల్లపుడి మారుతీ రావు గారు చెప్పినట్టు .

  • @thelaprolusateesh7441
    @thelaprolusateesh7441 2 หลายเดือนก่อน

    Ysrcp ki no change in future idi pakka 100%