Kulasekhar Biography Real Life Story Wife Son Daughter Interview Lyricist Unknown Facts about/PT/

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 46

  • @Journalistvenkat77
    @Journalistvenkat77 3 วันที่ผ่านมา +11

    కులశేఖర్ గురించి చాలా బాగా చెప్పారు.. చాలా మంది, చాలా యూట్యూబ్ ఛానల్స్ వారు వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా హెడ్ లైన్స్ పెట్టారు... మీకు హ్యాట్సాఫ్...

    • @pragtalks
      @pragtalks  2 วันที่ผ่านมา

      మీ అభినందనలకి కృతజ్ఞతలు..మన ఛానెల్లో ఇతర వీడియోలు కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేస్తారని కోరుకుంటున్నాము..

  • @sairamsiluveru
    @sairamsiluveru วันที่ผ่านมา +2

    Great explanation about kulashekar... Great writer... 👌👌🙏🙏he is genius writer..forever in tfi...more than Oscar level writer.. 🔥🔥👏👏

    • @pragtalks
      @pragtalks  วันที่ผ่านมา

      మీ అభినందనలకి ధన్యవాదాలు, మన ఛానెల్లో ఇతర వీడియోలు కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇలాగే తెలియజేసి మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @vidyanistala1589
    @vidyanistala1589 2 วันที่ผ่านมา +3

    చాలా బాగా చెప్పారు. నిస్సందేహంగా కులశేఖర్ గారు చాలా గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి సరస్వతీ ప్పుతృడు
    ఆయన ఆత్మస్థైర్యం ని అనారోగ్యం బీదరికం జయించలేకపోయాయి
    ఆ శారదామాత తన అభిమాన పుతృడి బాధలు చూసి తన ఒడిలోకి తీసుకెళ్లి విశ్రాంతి కలగ చేసారేమో

    • @pragtalks
      @pragtalks  2 วันที่ผ่านมา

      మీ అభినందనలకి ధన్యవాదాలు, మన ఛానెల్లో ఇతర వీడియోలు కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇలాగే తెలియజేసి మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 2 วันที่ผ่านมา +2

    వాస్తవాన్ని తెలియచేశారు.మీకు దన్యవాదాలు. కుల శేఖర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతాంజలి.

    • @pragtalks
      @pragtalks  2 วันที่ผ่านมา

      మీ స్పందనకి ధన్యవాదాలు, మన ఛానెల్లో ఇతర వీడియోలు కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇలాగే తెలియజేసి మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @saradakanchibotla5423
    @saradakanchibotla5423 2 วันที่ผ่านมา +4

    స్వచ్చమైన మనసు....ఆశువుగా పాటలు రాయడం ...కుళ్లిపోయిన సినీ జనాలకు నచ్చలేదేమో....టార్చర్ పెట్టీ పెట్టీ చంపేశారు....సినీ ఇండస్ట్రీలో కొంతమంది చేసిన కక్ష సాధింపు చర్యలు వల్ల మరొక ఉదయ్కిరణ్ బలి

    • @pragtalks
      @pragtalks  2 วันที่ผ่านมา

      మీ స్పందనకి ధన్యవాదాలు, మన ఛానెల్లో ఇతర వీడియోలు కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇలాగే తెలియజేసి మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @ravikumarboddeti6613
    @ravikumarboddeti6613 2 วันที่ผ่านมา +2

    Praveen chala baga cheppavu.

    • @pragtalks
      @pragtalks  2 วันที่ผ่านมา

      Thank you so much for your comment sir,it really means a lot to me..

  • @radharanga9368
    @radharanga9368 2 วันที่ผ่านมา +3

    తమ్ముడు చాలా వివరంగా సరస్వతి పుత్రులు కులాశేఖర్ గారిని గూర్చిన 💯%నిజాలు విని నా కండ్లు చెమర్చాయి. పిచ్చి పిచ్చి థంబ్ నైల్స్తో అతని గొప్పతనం తెలుసుకోకుండా బ్రతికుండగానే చంపేసిన ప్రతి ఒక్కరికి భగవంతుడు శిక్షించాలి. అంతటి గొప్ప ప్రతిభవాంతుని పిన్నవయసులోనే కోల్పోయినందుకు అయన సాహిత్యం విన్న ప్రతిఒక్కరికి తీరనిలోటే.
    కులాశేఖర్ గారు మీరు స్వర్గం అంటూ ఉంటే భగవంతునికి మీ నిత్యారాగాలాపనను ప్రత్యక్షంగా వినిపించి ఆనందిపచేస్తున్నారని భావిస్తున్నాను.
    తమ్ముడు చివరిగా ఇంత చక్కని వీడియో చేసిన నీకు ధన్యవాదములు.

    • @pragtalks
      @pragtalks  2 วันที่ผ่านมา

      మీ అభినందనలకి ధన్యవాదాలు అక్కా,మన ఛానెల్లో ఇతర వీడియోలు కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇలాగే తెలియజేసి మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @srirammurthy7275
    @srirammurthy7275 3 วันที่ผ่านมา +3

    Meru truth chepparu tq

    • @pragtalks
      @pragtalks  2 วันที่ผ่านมา

      మీ స్పందనకి ధన్యవాదాలు, మన ఛానెల్లో ఇతర వీడియోలు కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇలాగే తెలియజేసి మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @Journalistvenkat77
    @Journalistvenkat77 3 วันที่ผ่านมา +9

    ఆయన తన పాటలను ప్రజలకు ఎలా గుర్తుండిపోయేలా రాశాడో.. ఆ బ్రహ్మ అతని మరణాన్ని కూడా గుర్తుండి పోయేలా రాశాడు... సరస్వతి పుత్రుడు...

    • @pragtalks
      @pragtalks  2 วันที่ผ่านมา

      చాలా బాగా చెప్పారు..

  • @srinivasacharydesa7315
    @srinivasacharydesa7315 2 วันที่ผ่านมา +2

    God gifted writer 🙏

    • @pragtalks
      @pragtalks  2 วันที่ผ่านมา

      మీ స్పందనకి ధన్యవాదాలు, మన ఛానెల్లో ఇతర వీడియోలు కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇలాగే తెలియజేసి మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @LalithakumariTumula
    @LalithakumariTumula 2 วันที่ผ่านมา +1

    చాలా బాగా చెప్పారు Rip కులశేఖర్ గారు

    • @pragtalks
      @pragtalks  2 วันที่ผ่านมา

      మీ అభినందనలకి ధన్యవాదాలు, మన ఛానెల్లో ఇతర వీడియోలు కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇలాగే తెలియజేసి మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @BharathiReddyBora
    @BharathiReddyBora 2 วันที่ผ่านมา +1

    Nijamgaa kallu chemarchayi. Chaalaa baagaa cheppaaru aayana gurunchi 💯

    • @pragtalks
      @pragtalks  2 วันที่ผ่านมา

      Thank you so much for your comment,it really means a lot to me..

  • @saradakanchibotla5423
    @saradakanchibotla5423 2 วันที่ผ่านมา +1

    కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే....రిటర్న్ గిఫ్ట్ కంపల్సరీ

  • @saradakanchibotla5423
    @saradakanchibotla5423 2 วันที่ผ่านมา

    కావాలని.....ఆరోగ్యం ఎలా వుంది...అని కోటి సార్లు అడిగితే ఎవరికైనా మనసు గాయ పడదా

  • @sathyaprabharani7610
    @sathyaprabharani7610 2 วันที่ผ่านมา +2

    Great 👍 writer ✍️.his demise is a great 😊 loss for Telugu audience. He will live in the hearts 💕 of Telugu fans.

    • @pragtalks
      @pragtalks  2 วันที่ผ่านมา

      మీ స్పందనకి ధన్యవాదాలు, మన ఛానెల్లో ఇతర వీడియోలు కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇలాగే తెలియజేసి మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @gorthipadmavathi599
    @gorthipadmavathi599 2 วันที่ผ่านมา +1

    Very nice sir , realities are known

    • @pragtalks
      @pragtalks  2 วันที่ผ่านมา

      మీ స్పందనకి ధన్యవాదాలు, మన ఛానెల్లో ఇతర వీడియోలు కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇలాగే తెలియజేసి మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @gurudatta1447
    @gurudatta1447 2 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏

    • @pragtalks
      @pragtalks  2 วันที่ผ่านมา

      మీ స్పందనకి ధన్యవాదాలు, మన ఛానెల్లో ఇతర వీడియోలు కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇలాగే తెలియజేసి మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @Vidya-i5x
    @Vidya-i5x 3 วันที่ผ่านมา +2

    💯🙏🙏🙏

    • @pragtalks
      @pragtalks  2 วันที่ผ่านมา

      మీ స్పందనకి ధన్యవాదాలు, మన ఛానెల్లో ఇతర వీడియోలు కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇలాగే తెలియజేసి మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @annamary2749
    @annamary2749 2 วันที่ผ่านมา +1

    One request please help for hise family ❤ that is the great

    • @pragtalks
      @pragtalks  2 วันที่ผ่านมา

      మీ స్పందనకి ధన్యవాదాలు, మన ఛానెల్లో ఇతర వీడియోలు కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇలాగే తెలియజేసి మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @mehershriramlyricist70
    @mehershriramlyricist70 2 วันที่ผ่านมา +3

    ఇందులో చాలా విషయాలు మా గురువుగారు శ్రీ కులశేఖర్ గారు నాతో వ్యక్తిగతంగా పంచుకున్నారు.
    చాలా యూట్యూబ్ చానళ్ళు వారి ఇష్టానుసారం చెప్తున్నారు.
    గురువుగారు ఎలాంటి వారో వారితో ప్రయాణం చేసినవారికి మాత్రమే తెలుస్తుంది.
    మీరు చాలా బాగా చెప్పారు.
    ఇప్పుడైనా వారు అర్థం లేని thumbnails ని,విడియో లను తొలగించాల్సిన అవసరం ఉంది.
    మీలాంటి వారు అలాంటి వారి వీడియోలు తొలగించేలా కృషి చేయాలి.
    అప్పుడే మనం గురువుగారికి ఇచ్చే సరైన నివాళి అవుతుంది.
    చెడు చొప్పించి డబ్బులు సంపాదించుకుందాం అనుకునే వారికి సరియైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.

    • @pragtalks
      @pragtalks  2 วันที่ผ่านมา

      ఆయనతో ప్రయాణించే అవకాశం మీకు దొరకడం నిజంగా అదృష్టం..మీతో ఒక సారి మాట్లాడాలి అనుకుంటున్నాను.. వీలైతే ఒక సారి వీడియో ప్రారంభంలో ఉన్న నెంబర్ కి మెసేజ్ చెయ్యండి..

  • @umaA-eb2ng
    @umaA-eb2ng วันที่ผ่านมา

    Pumbhavana Saraswati

  • @lathadharanikota3349
    @lathadharanikota3349 2 วันที่ผ่านมา +1

    Prajalu enduku abadhalani nammu tharu chala badha vesuthumdi

    • @pragtalks
      @pragtalks  2 วันที่ผ่านมา

      ప్రజలకి అందమైన అబద్ధాలు అంటేనే ఇష్టమండి,యదార్ధ వాది లోక విరోధి అనే సామెత ఉందిగా.. మీ స్పందనకి ధన్యవాదాలు మీ అమూల్యమైన అభిప్రాయాలని ఇలాగే తెలియజేస్తూ మన ఛానెల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

  • @saradakanchibotla5423
    @saradakanchibotla5423 2 วันที่ผ่านมา

    ఆయనకి శఠగోపం దొంగిలించి బావుకుందామని అందరూ మాట్లడారే......వాళ్ళు మనిషి జన్మ యెత్తారా? లేక

  • @sr5815
    @sr5815 2 วันที่ผ่านมา +1

    Ayana gurinchi matlede right, songs vine right yevariki ledu ayana songs vinavaddu ataniki yemi help cheya ledu gada.

    • @pragtalks
      @pragtalks  2 วันที่ผ่านมา

      ఆయనకి సహాయం చెయ్యడం కోసం ఎంత మంది సిద్ధంగా ఉన్నా ఆయన ఎక్కడ ఉన్నారనేది తెలియకపోవడం కూడా ఒక సమస్యేనేమో అనిపిస్తుంది,అయినా ఆయన ఆఖరి వరకు ఎవరి దగ్గర అర్ధించలేదు