Unknown Facts about Lyricist Kulasekhar | Anchor Nirupama Emotional | Telguu Interviews

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2025

ความคิดเห็น • 41

  • @vijayak983
    @vijayak983 2 หลายเดือนก่อน +5

    Thammudu Mohan,, Garu,
    ఒక మహోన్నతమైన, kulasekhar గారిని గురించి ఇంత ఉన్నతంగా చెప్పిన మీకు. శతకోటి వందనాలు

  • @SriRamachandra_art
    @SriRamachandra_art 2 หลายเดือนก่อน +23

    మా గురువు గారూ అండి అయన... చాలా మంచి వేక్తి... ఒక్క చెడ్డ అలవాటు లేని మనిషి... దేముడు అండి అయన నన్ను ఒక్క శిష్యుడు గా చూసి ఎన్నో పుస్తకాలు కొనిపించి... శిష్యుడు గా నన్ను దగ్గర కి తీసుకున్న దేముడు అండి 🙏😭

    • @singamsaraswathi1432
      @singamsaraswathi1432 2 หลายเดือนก่อน +1

      బాధ పడకండి, కార్తీకమాసం, ఏకాదశి నాడు వెళ్లిపోయారు, జనన మరణ చట్రం నుండి తప్పించుకున్నారు, మోక్షం పొందారు 🙏🙏🙏

    • @savithris2957
      @savithris2957 2 หลายเดือนก่อน

      Sri Ramachandra
      Requesting you to kindly release a video or give an interview about his greatness .
      So sad to hear bad things which are all lies about such a great person

  • @appalanarasimhamchunduru7002
    @appalanarasimhamchunduru7002 2 หลายเดือนก่อน +7

    నాలుగు మంచి మాటలు చెప్పినందుకు .. ధన్యవాదాలు

  • @mohansharma13
    @mohansharma13 2 หลายเดือนก่อน +13

    మీ ఇద్దరికీ నా నమస్కారం మా కుల శేఖర్ అన్న గారికి మీరు చేసిన సహాయానికి మా నమస్కారం

  • @MeenakashiN
    @MeenakashiN 2 หลายเดือนก่อน +6

    🌈ఇంద్ర ధనస్సు లోని వర్ణాలు ఎన్ని ఉన్నయో కులశేఖ రు గారిలోకవికి అన్ని సుగుణాలు ఉన్నాయి 🇮🇳👋👋👋👋👋👋👋💐💐💐💐💐💐💐💐💐💐💐వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ 🙏🙏

  • @GreeshuCRAZYBABY
    @GreeshuCRAZYBABY 2 หลายเดือนก่อน +2

    What a great person 🙌🙌🙌😭😭

  • @JayaSwarnalatha
    @JayaSwarnalatha 2 หลายเดือนก่อน +3

    Thank you mohan garu n shiva garu kulashekhargaari gurinchi manchi vishayalu cheppinanduku

  • @geethasoldisgold5223
    @geethasoldisgold5223 2 หลายเดือนก่อน +2

    Golden words🙏👍👏👏👏👏👏👏

  • @vijayak983
    @vijayak983 2 หลายเดือนก่อน +1

    మోహన్ గారికి, శివ గారికి, అభినందనలు,. మీరు చాలా ఉన్నతంగా, సోదరులు, పూజ్యులు,మహోన్నాథులైన Kulasekhar Sir గారి గురంచి వాస్తవాలను చెప్పారు మీకు హృదయపూర్వక నమస్కృతులు

  • @PrasadKothamusicchanel
    @PrasadKothamusicchanel 2 หลายเดือนก่อน +3

    ప్రేమలో తీపి చూసే వయసే నిదిరా..బ్రతుకులో చెదులున్నా భయమే వద్దురా సు డి గుండం కాదురా సుమ గంధం ప్రేమరా....సిరి తానుగానే వచ్చి నిన్ను చెరునురా..... ❤❤❤
    ....కులశేఖర్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మి అభిమానులు.

  • @GreeshuCRAZYBABY
    @GreeshuCRAZYBABY 2 หลายเดือนก่อน +1

    Saraswati puturdu. Correct word andi thankas both off u nice interview nirupamathz

  • @AnnapurnaDatla-e3o
    @AnnapurnaDatla-e3o 2 หลายเดือนก่อน +2

    TQ Nirupama garu interview చేసినందుకు

  • @jbhaska999
    @jbhaska999 2 หลายเดือนก่อน

    Mohan గారు & Siva గారు Well said about కులశేఖర్ గారు...very bad luck..we missed a great lyricist..MAY HIS SOUL REST IN PEACE... ఓం శాంతి 🙏🌹🙏🌹🙏

  • @choreegalaramarao6813
    @choreegalaramarao6813 2 หลายเดือนก่อน +1

    దేశభక్తి పునుగుపుచ్చుకున్న ఆర్ఎస్ఎస్ ద్వారా నిర్వహించే విజ్ఞాన భారతి నుండి (విశాఖపట్నం గుడిలోవ )నేర్చుకున్న విజ్ఞానాన్ని కుమ్మరించి ఎన్నో ఎన్నెన్నో చలనచిత్రాలలో రసజ్ఞుడు ఆస్వాదించే పాటలే కాక దేశభక్తిని ఇనుముడించే గేయాలు కూడా వారి కలం నుండి జా లువారాయి. ఆయన బోలా శంకరుడు ఒక విజ్ఞాన గని అలాంటి వారి పైన విషం చిమ్మే మూర్ఖపు వాళ్లు

  • @AnnapurnaDatla-e3o
    @AnnapurnaDatla-e3o 2 หลายเดือนก่อน +3

    ఆయన ఆత్మ కు శాంతి కలగాలి

  • @SriRamachandra_art
    @SriRamachandra_art 2 หลายเดือนก่อน +2

    గురువుగారి పాదాలకు నా పుష్పంజలి 🙏😭

  • @venkataraokanithi6875
    @venkataraokanithi6875 2 หลายเดือนก่อน +2

    Good words made by Mohan and his colleague

  • @blkvraju4323
    @blkvraju4323 2 หลายเดือนก่อน +3

    కులశేఖర్ కాదు మీ చుట్టూ ఇలాంటి కులశేఖర్లు చాలా మంది ఉన్నారు వారు బ్రతికివుండగా గుర్తించి వారికి పని ఇవ్వండి.

  • @SriRamachandra_art
    @SriRamachandra_art 2 หลายเดือนก่อน +3

    కవితలు రాసే నన్ను పాట రాయమని కోరిన దేముడు

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 2 หลายเดือนก่อน

    Well said Mohanbabu garu, Mahakavi Kulasekhar gari.

  • @SriRamachandra_art
    @SriRamachandra_art 2 หลายเดือนก่อน +2

    మేము ప్రతి Sunday కోటి వెళ్లి పుస్తకాలు కొనుక్కునే వాళ్ళం 😭🙏😭

  • @venkataraokanithi6875
    @venkataraokanithi6875 2 หลายเดือนก่อน

    Good interview by Mohan

  • @chennasudhakar1388
    @chennasudhakar1388 2 หลายเดือนก่อน

    Miru great sir

  • @anithakadari950
    @anithakadari950 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PrasadKothamusicchanel
    @PrasadKothamusicchanel 2 หลายเดือนก่อน +1

    16:06 అయ్యో అయ్యో అయ్యో అయ్యొయ్యో సాంగ్ వారు రాసింది.

  • @SriRamachandra_art
    @SriRamachandra_art 2 หลายเดือนก่อน

    నేను మోహన్ గారూ గురువుగారు కలిసి ఎన్నో రోజులు తిరిగాం.... పళ్ళు లేవు తినలేడు అండి...
    నా గురువుగారు సీరివెన్నల గారిని పోగొట్టుకున్న బాధ తిరలేదు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు 😭🙏

  • @Suryakiranpolitics
    @Suryakiranpolitics 2 หลายเดือนก่อน +1

    కులశేఖర్
    జననం : 15 ఆగస్టు 1971
    మరణం : 26 నవంబర్ 2024.

  • @mohangiribala4844
    @mohangiribala4844 2 หลายเดือนก่อน

    RIP kulasekhargaru

  • @kumarg1533
    @kumarg1533 2 หลายเดือนก่อน

    RIP kulasekar sir

  • @AnnapurnaDatla-e3o
    @AnnapurnaDatla-e3o 2 หลายเดือนก่อน +1

    Kulashekar gari గురించి cheppinanduku

  • @santhoshreddy701
    @santhoshreddy701 2 หลายเดือนก่อน

    మరి శఠగోపం కేసులో ఎందుకు అరెస్ట్ చేశారు. శిక్ష విధించారు. అనేది అర్ధం కాని ప్రశ్న ........ ??? ??????

  • @AnnapurnaDatla-e3o
    @AnnapurnaDatla-e3o 2 หลายเดือนก่อน

    Namest sir

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 2 หลายเดือนก่อน

    Mahakavi Aathreya garu Mahakavi Sirivennela garu Sisyarikamlo variki dheetiga?

  • @padmap6177
    @padmap6177 2 หลายเดือนก่อน +1

    ఎంత బాగా చెపుతున‌్నారో ముందు చెప‌్పవలసింది

  • @GreeshuCRAZYBABY
    @GreeshuCRAZYBABY 2 หลายเดือนก่อน

    Maha manishi