డాక్టర్ సార్ మీరు చెప్పే విషయాల కన్నా మీరు చెప్పే విధానం + మిమ్మల్ని చూస్తే నాకు ఎంతో ఉత్సాహం, ఇంకా సగం రోగం తగ్గినట్టే అనిపిస్తుంది సార్. మీలాంటి డాక్టర్స్ చాలా అరుదు. మీరు చెప్పే విషయాలు రోగ భాధితులకి ఎంతో ఉపయోగంగా వుంటున్నాయి. Please కంటిన్యూ సర్. Your మై ఫేవరెట్ డాక్టర్. ఎందుకంటె మీరు ఒక వీడియోలో అన్ని సందర్భల్లో డబ్బులు ముఖ్యం కాదు అని మీ తోటి డాక్టర్స్ కి ఒక సజిషన్ ఇచ్చారు. దానికి మీకు హ్యాట్సాఫ్.
భలే నవ్వించారు సర్ మీరు 😂.. మా ఇంటర్మీడియట్ ఫిజిక్స్ సార్ గుర్తొచ్చారు ఆయన ప్రతీ వాక్యానికి ముందు let us assume that అనే వారు ఇక అతని క్లాస్ అనగానే మేము ఆ మాటే అనుకునే వాళ్ళం 😂😂
మా కాలేజ్ లో ప్రిన్సిపాల్ మా క్లాస్ విజిట్ చేశారు. లెక్చరర్ క్లాస్ కి రాకపోవడంతో, ఇపుడు మీకెవరు? అని అడగ్గా,... బస్తా సార్ అని అందరూ అనగా.....నవ్వుకుంటూ వెళ్ళారు ప్రిన్సిపాల్. బస్తా అనగా.... లావుగా బిగుతుగా షర్టు వేసుకొనేవారు.
ఇక్కడి అందరికీ ఒక విషయం చెప్పాలి అండి.. Dr Ravi గారు చెప్తుంటే అందరం మన చిన్నప్పుడు జ్ఞాపకాలకు వెళ్ళాం.. అందరూ కాసేపు హాయిగా నువ్వుకున్నం కదా.. మంచి జ్ఞాపకాలు మనసుకు ఆహ్లదన్ని ఇస్తాయి.. మనసు బాగోక పోతే ఇదొక టెక్నిక్ లాగా use చేసుకోండి మీ ఫేస్ లో నవ్వు వస్తుంది.. ☺️
Ayana doctor and married, meeru ilanti comments petti ayani kuda ibbandi pettenthala cheste ayana side nunchi problem avtadi ani alochinchara apudina. Ayanaki family vundi. Ayani videos cheyanivandi. Meeku ardamaindane bavistu from ravikanth gari fans association
మీరు చాలా ఎక్కువగా వెళ్తున్నారు. ఒక హీరోకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు అంత మాత్రాన ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనుకోవడం మీ తప్పు. ఫ్యాన్స్ పరంగా బోల్డ్ లాంగ్వేజ్ లో చాలా రకాలుగా విష్ చేస్తారు అంతమాత్రాన మనం అబద్ధం చేసుకోవడంలో చాలా తప్పు
ఒక్కసారిగా నా స్వీట్ మెమోరి గుర్తుకు వచ్చింది, అప్పట్లో జానకి రాముడు సినిమా రిలీజ్ అయ్యిన కొత్తల్లో, మా ఫ్రెండ్స్ నాకు జానకి అని నిక్ నేమ్ పెట్టారు 😍😍😍
Klavikil ...😂😂😂😂 woww superb name....😂😂😂నిజ౦గా చాలాకోత్తగా ఉ౦ది.. ఇ మద్య చరణ్ అన్న కుతురు పేరు klinkara లాగె చాల different...🎉🎉🎉 klinkara and klavikil nice❤❤❤❤
శుభ సాయంకాలం సార్ నా పేరు అమృత్ కుమార్. నా వయసు 28 సంవత్సరములు ,సార్ నాకు చాలా కాలం నుంచి ఆస్తమా ఉంది రెగ్యులర్ ఆయాసం వస్తుంది ట్రీట్మెంట్ తీసుకున్న కొద్దిరోజులు నార్మల్గానే ఉంటుంది మరల ట్రీట్మెంట్ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్లీ వస్తుంది montair-Lc టాబ్లెట్ వేసుకుంటే ఆగిపోతుంది ee montair lc tab టాబ్లెట్ వాడొచ్చా ఎలా వాడమంటారు. Rotahelers ఉపయోగించి ఉపయోగించి మెడిసిన్స్ తలకివెక్కి తల తిరుగుతూ ఉంది అందువలన టాబ్లెట్ కి ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నా మీ యొక్క అభిప్రాయం తెలపండి ప్లీజ్ 🙏🙏🙏
Sir meeru nijamga Doctor kani meeru matlade matalu Mamlini chala cool n healthy feeling lo munchestunaru...meru motivational speech isthe mathram chala ja analalo marpu vache chances kuda vunnai ...anyways u r really a superb Hero sir ..keep going..
Doctor garu you r 1 of the best person like Sandeep maheshwari. Arudaina jaathi mokka....mila andaru vala professional field ki minchi andaru gurinchi alochinchali....meeru mi kutum sabhyulu ainka manam andaram manchi vishyalu patinchi bagundali....thank u sir💯👍🤝
Doctor gaari chiru navvuki entha mandhi fans 🙋oka like eskondi .
🎉
Me too..
Memu chala pedha abhimanulem anidi doctor garu ki
I am also big fan
👌👌❤❤💅💅
భలే నవ్వుతారండి బాబూ మీరు
Doctor gari smile n face good and photogenic..💯💯👋🙏🏽😃🙌👍🏻😍❤️💓💘💖💕🥰💞🤩💋😘
మీరు అమ్మాయి అయితే పడిపోయినట్టే.....
So you
డాక్టర్ గారు మీరు చాలా క్యూట్ అండ్ స్వీట్ వాయిస్ 👌👌👌
mee నవ్వు కి ఫిదా అండి రవి గారు
మీ నవ్వు చూస్తుంటే చాలా హ్యాపీ గా ఉంది sar❤️
😊😊😊😊😊😊😊😊😊
No comments...
Dr saaab...i really appreciate you
Just have no words
@@parvathikolla7237hii gd mrng plz reply Parvathi
డాక్టర్ రవి గారు. .....మీరు డాక్టర్ రే కాకుండా బాగా JOKES కూడా చెబుతారు. ...మంచి విషయాలు చెప్పారు మీ కాలేజీ విషయాలు. ....అభినందనలు మీకు.
hi sir big fan of you
,నిజమే అసలు పేరు కంటే,నిక్ నేమ్ పెట్టి చెబితేనే గుర్తు వస్తుంది,,,నవ్వుతూ చెప్పే మీ మాటలకు 👏
డాక్టర్ సార్ మీరు చెప్పే విషయాల కన్నా మీరు చెప్పే విధానం + మిమ్మల్ని చూస్తే నాకు ఎంతో ఉత్సాహం, ఇంకా సగం రోగం తగ్గినట్టే అనిపిస్తుంది సార్. మీలాంటి డాక్టర్స్ చాలా అరుదు. మీరు చెప్పే విషయాలు రోగ భాధితులకి ఎంతో ఉపయోగంగా వుంటున్నాయి. Please కంటిన్యూ సర్.
Your మై ఫేవరెట్ డాక్టర్. ఎందుకంటె మీరు ఒక వీడియోలో అన్ని సందర్భల్లో డబ్బులు ముఖ్యం కాదు అని మీ తోటి డాక్టర్స్ కి ఒక సజిషన్ ఇచ్చారు. దానికి మీకు హ్యాట్సాఫ్.
మీరు చాలా ఆనందంగా చెబుతున్నారు అన్నయ్య నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు చెప్తుంటే నేను కూడా నవ్వుతున్నాను. థాంక్యూ అన్నయ్య
మీరు ఇలా చెప్పడం వల్ల ssc, Inter, pharmacy lo నిక్ నేమ్ ఉన్న మా ఫ్రెండ్స్ అందరినీ గుర్తు చేసుకొని నవ్వుకున్నా😂😂😂
🙏🙏🙏
Ya, nenu kuda
పోండి సార్ మీరూ మరచి పోయినవన్నీ గుర్తు చేస్తున్నారు 😔
@@gamingwithdino9645 Mee Nick name enti
మాకు మీరు ఒక ఫ్యామిలీ member అయిపోయారు sir మీరు 👌
👏👏👏😂😂😂😂😊
Family members ante miku yemavutadani korukuntunnanu??
ఏం గుర్తొచ్చిన కూడా దాచుకోకుండా వెంటనే వీడియో తీసి షేర్ చేస్తున్నారు...భలే డాక్టర్ గారు మీరు ...❤😂
భలే నవ్వించారు సర్ మీరు 😂.. మా ఇంటర్మీడియట్ ఫిజిక్స్ సార్ గుర్తొచ్చారు ఆయన ప్రతీ వాక్యానికి ముందు let us assume that అనే వారు ఇక అతని క్లాస్ అనగానే మేము ఆ మాటే అనుకునే వాళ్ళం 😂😂
డాక్టర్ రవి గారు ఆరోగ్య చిట్కాలు బాగా చెబుతున్నారు థాంక్యూ సార్
Ma friend పేరు తలకాయ,😂😂😂😂 వాడి తల పెద్దగా ఉంటుంది😂😂😂😂
Inka nayam tala peddaga undi kabatti saripoindi 😂😂😂😂
😂
@@Greenworld291 😂😂😂
Navvadam oka bhogam. Good art.Hats off to you sir.👌👌👌🕉️🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
U are amazing doctor.. God bless u..
అవును సార్.. నన్ను ముత్యం అని పిలిచే వారు. మా ఫ్రెండ్స్..బలే గుర్తు చేసారు..😄
Swathi mutyama
Family friends laagaa meeru maatho ilanti vishayaalu chirunavvutho share chesukpvadam nijam gaa great sir...
మా కాలేజ్ లో ప్రిన్సిపాల్ మా క్లాస్ విజిట్ చేశారు. లెక్చరర్ క్లాస్ కి రాకపోవడంతో, ఇపుడు మీకెవరు? అని అడగ్గా,... బస్తా సార్ అని అందరూ అనగా.....నవ్వుకుంటూ వెళ్ళారు ప్రిన్సిపాల్. బస్తా అనగా.... లావుగా బిగుతుగా షర్టు వేసుకొనేవారు.
@@NRKONGARA 😂😂
మీరు చిన్నప్పుడు విషయాలు భలే తలుచుకుంటారు సార్ గమ్మత్తుగా ఉంటుంది
ఇక్కడి అందరికీ ఒక విషయం చెప్పాలి అండి..
Dr Ravi గారు చెప్తుంటే అందరం మన చిన్నప్పుడు జ్ఞాపకాలకు వెళ్ళాం..
అందరూ కాసేపు హాయిగా నువ్వుకున్నం కదా..
మంచి జ్ఞాపకాలు మనసుకు ఆహ్లదన్ని ఇస్తాయి..
మనసు బాగోక పోతే ఇదొక టెక్నిక్ లాగా use చేసుకోండి
మీ ఫేస్ లో నవ్వు వస్తుంది.. ☺️
. okay 💯
మీరు నవ్వుతా చెప్పి విధానం చూస్తే నేను ఎక్కడకో వెళ్ళిపోతాను సార్ మీరు చాలా అందంగా ఉంటారు సార్ ఒక్క రిప్లై🥰
🙄 crrush
@@Surya.k3265 avunu
Ayana doctor and married, meeru ilanti comments petti ayani kuda ibbandi pettenthala cheste ayana side nunchi problem avtadi ani alochinchara apudina. Ayanaki family vundi. Ayani videos cheyanivandi. Meeku ardamaindane bavistu from ravikanth gari fans association
Healthy comments pettandi tappuledu, but ilanti vaatini ithe aayana kuda oppukoru mostly from his half soul
మీరు చాలా ఎక్కువగా వెళ్తున్నారు. ఒక హీరోకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు అంత మాత్రాన ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనుకోవడం మీ తప్పు. ఫ్యాన్స్ పరంగా బోల్డ్ లాంగ్వేజ్ లో చాలా రకాలుగా విష్ చేస్తారు అంతమాత్రాన మనం అబద్ధం చేసుకోవడంలో చాలా తప్పు
డ్రెస్ కొడ్ బాగుంది...
డాక్టర్ గారూ ఇప్పుడు అతను వింటే ఫీలౌ తారేమో 😊🤭
Doctor sirr mee smail ki fida aipothunnam andi 😍
ఒక్కసారిగా నా స్వీట్ మెమోరి గుర్తుకు వచ్చింది, అప్పట్లో జానకి రాముడు సినిమా రిలీజ్ అయ్యిన కొత్తల్లో, మా ఫ్రెండ్స్ నాకు జానకి అని నిక్ నేమ్ పెట్టారు 😍😍😍
Mari ramudu evaru madam😂
@@padalasiddarao4842జి మా శ్రీవారు
Nice to share this,
School time lo maa fraind ni "sundeluka" ani pilchevalam ipudu kuda alene pilustam ☺☺☺
Thank you sir 💐😁
మిమ్మల్ని ఏమని పిలుస్తారో చెప్పలేదు సార్ 🥳
Sun smile ☺️
Klavikil ...😂😂😂😂 woww superb name....😂😂😂నిజ౦గా చాలాకోత్తగా ఉ౦ది.. ఇ మద్య చరణ్ అన్న కుతురు పేరు klinkara లాగె చాల different...🎉🎉🎉 klinkara and klavikil nice❤❤❤❤
Merusuperdsir😍😍
మీ నవ్వు సార్....నవ్వు అంతే...🫶🫶👌
Kakatiya Medical College. Love from Warangal
Sir ur smile is ❤❤ chaala bagunnaru meeru
You are good and sweet Doctor. You are sharing all with a cute smile. Those are all memories Doctor. Sharing to others is good.👍❤️
Meru cheppina mee Sweetmemory lo manchinchiga oka word nerchukumnam.. Clavicle bone. 😊 thank you sir😊
మేము మా క్లాస్మెట్ ని బూస్ట్ అని పిలుస్తాం.
Memu maa class mate ni amul baby Ani piliche valaam mubeen
సూపర్ స్మైల్ అండి బాబు మీరు.నైస్❤❤❤❤❤
your smile is so nice keep smiling doctor garu
Sir me smile chala baguntadhi😊
మీ నవ్వు చాలా బాగుంది సార్
Nenithe miku Mudhuperu petali kuti smile ❤❤❤❤❤
😂😂😂😂😂😂😂😂❤❤
శుభ సాయంకాలం సార్ నా పేరు అమృత్ కుమార్. నా వయసు 28 సంవత్సరములు ,సార్ నాకు చాలా కాలం నుంచి ఆస్తమా ఉంది రెగ్యులర్ ఆయాసం వస్తుంది ట్రీట్మెంట్ తీసుకున్న కొద్దిరోజులు నార్మల్గానే ఉంటుంది మరల ట్రీట్మెంట్ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్లీ వస్తుంది montair-Lc టాబ్లెట్ వేసుకుంటే ఆగిపోతుంది ee montair lc tab టాబ్లెట్ వాడొచ్చా ఎలా వాడమంటారు. Rotahelers ఉపయోగించి ఉపయోగించి మెడిసిన్స్ తలకివెక్కి తల తిరుగుతూ ఉంది అందువలన టాబ్లెట్ కి ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నా మీ యొక్క అభిప్రాయం తెలపండి ప్లీజ్ 🙏🙏🙏
Bhale ga Anni Panchukuntaaru Sir Meeru .👌👌👌🤝🤝🤝🙏
మాహింది సార్ చెప్పారు. నవ్వు అంటే ఒక పువ్వు మొగ్గ నుండి ఎలా వికసిస్తుందో అలా ఉండాలి అని ఆ నవ్వు మీలో కనిపిస్తుంది సార్
nice memory sharing sir
హాయ్ సార్ నమస్తే అండి మీ నవ్వు😊 స్వచ్చమైనది
Love❤😅
Your smile is very superb
Miru matram bagunnaru. Miku peru pettana supervhandsome boy. ❤❤santhi
Ur smile is tooo good thanks for sharing ur sweet.memories with us
Meru super andi oka doctor ela free ga mataladatam happy ga vundhi
నువ్వు చాలా బాగుంటుంది సార్
Meru cheppe vidhaanam chaalaa baaguntundi
మీరు చెప్తుంటే మా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు
Sir meeru nijamga Doctor kani meeru matlade matalu Mamlini chala cool n healthy feeling lo munchestunaru...meru motivational speech isthe mathram chala ja analalo marpu vache chances kuda vunnai ...anyways u r really a superb Hero sir ..keep going..
Meeku nachina kaburlu maa andaritho panchu kovalani anukobadam great dr
😀😃
Sir meeru cantent lekunda vachina pratisari coments lo mimmalni pogudutuntaru kavalante coments chusukondi
మీ smaile వుంది చూసారు అబ్బబ్బ never before ever after
Iam a big fan of your smile 😊😊
Super sir meeru Inka manchi vishayalu maku cheppalani koruthunnanu
Meeru ఏమి cheppina అలానే chusthu vundalanipisthundhi🥰
Meeru life lo each and every moment chaala baaga ఆస్వాదిస్తారు doctor garu😊👍
Meru super sir.👌👌👌
Doctor garu you r 1 of the best person like Sandeep maheshwari. Arudaina jaathi mokka....mila andaru vala professional field ki minchi andaru gurinchi alochinchali....meeru mi kutum sabhyulu ainka manam andaram manchi vishyalu patinchi bagundali....thank u sir💯👍🤝
So nice
Super 🤣🤣
Very nice
Maatho family memberga Anni Share chasthunnaru good habit sir
so funny
How innocent you are also bold sir watching your videos are so nice
Super
Ma friends names.
Muchati
Muthaidu
Mallaram
Kathi
Sega star
Palla star
Thri mirthulu
..
Dance master
Peddabbai(he is the shortest guy in college)
Supper sir
Doctor garu super
Supar hiroo 👌👌
🙏🙏🙏👌👌👌
Mee navvu chaalaa baaguntundi sir
Oh.. Funny name Sir😊
👌👌
Mi. Smile superga. Vundi. Sir.
Mee smyil super kani meeru inni video elaa chesthunnaaru sir very good job sir 👌
Great experience doctor
We can see the joy and spark in your eyes while walking down memory lane ✨️ Doctor.
Meru... Super sar
Me videos choostuntey maku positive vibes vasthnavi. Soooo nice of you andi Dr.garu. 👌👏👏👏🌹🙌🙌🌺🌼🙏
Sar meru anta naku chala. Estam. 🙏🙏🙏🙏🙏👌🤗🇮🇳🇮🇳🇮🇳🙏
Awsome smile beatiful
Me నవ్వు సూపర్ sir
Clavicle,bagundi handsome mari meeku yem peru bangaaram eeroju asalu suupar unnaru sir👌👌👌👌🤗♥️
So sweet
Very interesting sir
Em vunnaru sir miru me smile ki padipoyanandi...😊
Ravi garu meru chelabaguntar👌👌👌🌹
Sir gonthulo china china pundlu laga unae sir 2 weeks nunchi anthy unae sir riply sir 🙏🙏🙏
Super sir
Ok డాక్టర్ జోక్స్ చెప్పారు
Nice 😂