01/09. పద్మల్ పురి కాకో గురించి కుమ్ర మోహన్ రావు తో దుర్వ భూమన్న పెట్టిన ముచ్చట

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • #AirAdilabad #AkashvaniAdilabad #Telangana #Maavaa #LRS #Padmalpuri_kako #Gondi_Narratives#
    #Kumra_ Mohanrao
    #Durva_Bhoomanna
    ఇంద్రవెల్లి మండలం, గట్టెపల్లి గ్రామానికి చెందిన కుమ్ర మోహన్ రావు తో దుర్వ భూమన్న పెట్టిన ముచ్చట :మొదటి భాగం
    "మావా - ఆదివాసి పటాంగ్" కార్యక్రమంలో ప్రసారమైంది.
    ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం!!
    ---------------------------------------------------------------------------------------------------
    తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
    ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 fm, మనసు నిండ.....!
    అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ : ఆకాశవాణి ఆదిలాబాద్
    ---------------------------------------------------------------------------------------------------
    ఆకాశవాణి ఆదిలాబాద్ ను News on Air యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినవచ్చు!
    లేక ఈ లింక్ తో డైరెక్ట్ గా వినవచ్చు! : bit.ly/AIRADB

ความคิดเห็น • 4