అర్జెంట్ గా డబ్బు అవసరమైనప్పుడు ఈ మంత్రాన్ని ఇలా అనుకోండి..! Secret Money Mantra | Subhash Sharma

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • #kirantvbhakthi
    #moneymantra
    #subhashsharma
    అర్జెంట్ గా డబ్బు అవసరమైనప్పుడు ఈ మంత్రాన్ని ఇలా అనుకోండి..!
    Welcome to :
    Kiran Tv Bhakthi TH-cam Channel, one of the leading Bhakti channel in India.
    Thank You !!!!
    Team - Kiran Tv Bhakthi

ความคิดเห็น • 280

  • @morrollamumamaheswararao14
    @morrollamumamaheswararao14 ปีที่แล้ว +33

    డబ్బు కొరకు ఓం శ్రీం క్లీమ్

  • @knagamani885
    @knagamani885 2 หลายเดือนก่อน +6

    ఓం శ్రీo క్లీo🎉
    ఓం శ్రీo క్లీo🎉
    ఓం శ్రీo క్లీo🎉
    ఓం శ్రీo క్లీo🎉
    ఓం శ్రీo క్లీo🎉

  • @manognasettipalli2974
    @manognasettipalli2974 25 วันที่ผ่านมา +2

    గురువుగారు మీరు ఏమి అనుకోను అంటే చిన్న కరెక్షన్, మీరు డబ్బుని దూషించారు ఈ వీడియోలో డబ్బు మహమ్మారి అన్నారు మనీ సబ్జెక్టు ప్రకారం డబ్బుని అలా దూషించకూడదు డబ్బు చాలా మంచిది డబ్బు నా మంచి మిత్రుడు డబ్బు ఇలా డబ్బుని పొగిడినప్పుడే మన దగ్గరికి వస్తుంది 🙏🙏🕉️🚩 మీరు చెప్పిన మంత్రం కూడా చాలా మంచిదే అయ్యుండొచ్చు నేను నమ్ముతున్నాను 🙏🙏🕉️🕉️🚩

  • @karthavachary8747
    @karthavachary8747 ปีที่แล้ว +34

    మీ కార్యక్రమాలు follow అవుతుంటాను. మీ మాటల్లో నిగర్వం, సహాయం చేయాలి అనే భావన అంతర్లీనంగా ఉన్నాయి. ధన్యవాదములు 🙏🙏🙏

  • @SathiBabu-k7s
    @SathiBabu-k7s 20 วันที่ผ่านมา +1

    sa very good Pan Telugu very good Pawan Pandit Ghar Mirzapur wala Court court court court court court court general Court court namaskar father of namaskar bye-bye very good Amma Telug@@@'u song very good sir 17:17

  • @Subhalagnam
    @Subhalagnam ปีที่แล้ว +17

    ఓం శ్రీ క్లీo

  • @napirlakasimvali6798
    @napirlakasimvali6798 ปีที่แล้ว +13

    గురుబ్యో నమః
    జై దుర్గమ్మ
    జై రాజా శ్యామల అమ్మ
    జై వారహి అమ్మ
    జై కాలభైరవ

  • @akashrks3995
    @akashrks3995 ปีที่แล้ว +11

    గురువుగారు నేను చాలా అంటే చాలా కష్టాలలో వున్నాను. Tanq గురువుగారు.

  • @suravarapubaburao8156
    @suravarapubaburao8156 7 หลายเดือนก่อน +2

    Oom Sreem Kleem dhanasahayam koraku eebeejaksharalanu 108 sarlu prathi roju patinchali nammicheyali palitham untundi🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

  • @rajayyakusuma1542
    @rajayyakusuma1542 2 หลายเดือนก่อน +1

    గురువుగారు నేను గురుప దేశం తీసుకోలేదు ఎలా జపించవచ్చ చెప్పండి గురువుగారు ధన్యవాదములు

  • @mallikarjunsamala5225
    @mallikarjunsamala5225 ปีที่แล้ว +12

    ఓం శ్రీం క్లీం ఓం గురుభ్యోనమః

  • @venkateswaraov5333
    @venkateswaraov5333 11 หลายเดือนก่อน +8

    ధన్యవాదములు మీ మాటల వల్ల మాకు మానసికమైన ఆనందం కలిగి జీవితం మీద ఆశ కలిగి ప్రశాంతంగా జీవించడానికి మార్గం కలిగినది ధన్యవాదములు గురూజీ గారు

  • @bannaivindya4200
    @bannaivindya4200 9 หลายเดือนก่อน +2

    Bhumi samasyalu theeraalante amicheyako cheppandi sharmagaru

  • @jakkiramaneshwari5376
    @jakkiramaneshwari5376 ปีที่แล้ว +6

    Swamy bharys bhartha madhya anukulathaku manchi reamdy cheppandi please ..

  • @rajayyakusuma1542
    @rajayyakusuma1542 2 หลายเดือนก่อน +1

    గురువుగారు మిరు యెన్నోమంత్రాలు చెప్పుచున్నారు ఏమాత్రం ఎన్నిసార్లు అనాలి ఎన్ని రోజులు అనాలి మిరు చెప్పిన మంత్రాలు ఎప్పటికీ అనాల లేక కొద్దిరోజులు అణాల చేపగలరు గురువూ గారు మీకు ధన్యవాదములు ఓం శ్రీ మాత్రే నమః ఓం నమఃశివాయ

  • @creative_hunters9
    @creative_hunters9 ปีที่แล้ว +8

    ఎంతో చక్కగా చెప్పారు గురువు గారు ... ముందు డబ్బు మాటేమో గాని మానసిక ప్రశాంతత కలిగింది నాకు . ధన్యవాదములు 🙏

  • @vanikrishna4262
    @vanikrishna4262 6 หลายเดือนก่อน +5

    వెనకటి రోజులలో వ్యవసాయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు ఎప్పుడైతే వ్యవసాయం కుంటుపడుతూ వచ్చిందో అప్పటినుండి మనిషి జీవితంలో అభివృద్ధి అనేది కూడా కుంటుపడుతూ వచ్చింది ఉద్యోగాల కోసం పట్టణాలకు వలస రావడం బిజీ బిజీగా ఉంటూ డబ్బు సంపాదించే మార్గంలో పడిపోయి సమయం , బంధాలకు బందువులకు దూరంగా ఉంటూ వస్తున్నారు

    • @Purna-t2y
      @Purna-t2y 3 หลายเดือนก่อน

      😊

  • @battukomalareddy4994
    @battukomalareddy4994 ปีที่แล้ว +27

    ఓం శ్రీం క్లీం, ఓం గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻

    • @AnchuKeshava2022
      @AnchuKeshava2022 11 หลายเดือนก่อน

      Chala baga cheparu guruvu chathakoti vandhanalu

  • @khanderaodivya8262
    @khanderaodivya8262 ปีที่แล้ว +3

    Guruvu garudanyvadalu.gavarnamentjobkosam pariharam chepindhi Swami.

  • @yellankisrinivas241
    @yellankisrinivas241 ปีที่แล้ว +2

    గురువుగారు ఎన్ని రోజులు జపించాలి మంత్రాన్ని చాలా కష్టాల్లో ఉన్నాం ఏ సమయంలో జపించాలి ఈ మంత్రాన్ని
    ఇంకో వీడియోలో ప్రొద్దున ఐదు గంటలకు జపం చేయమని చెప్పారు 🙏🙏🙏🙏

  • @VmRAmanjini-of3qe
    @VmRAmanjini-of3qe 4 หลายเดือนก่อน +2

    గురువుగారు మీ పాదాలకు నమస్కరించి.అడుగుతున్నానునాకుచాలాచాలఇబ్బందిగాఉంది.మీధయతో.అమ్మవారిధయతోన్యాయంజరుగుతుంధన్న.నమ్మకంతోఉన్నాను.💐🙏🙏🌹💲💲👍

  • @palasibujjireddy-bk2mr
    @palasibujjireddy-bk2mr 8 หลายเดือนก่อน +1

    ధారాళంగా మాట్లాడడనికి మంత్రం చెప్పండి.గురువుగారు.

  • @DasyamPavanBabuHyd
    @DasyamPavanBabuHyd ปีที่แล้ว +8

    ఓం శ్రీo క్లీo

  • @palasibujjireddy-bk2mr
    @palasibujjireddy-bk2mr 8 หลายเดือนก่อน +3

    ఓం శ్రీం క్లీం 👏👏👏

  • @satishkattamuri6231
    @satishkattamuri6231 ปีที่แล้ว +2

    గురువుగారు garu Namaskaramullu Naku house and papa marriage chesanu Naku Naku present situation lochala chalaa financial problems lo vunnanu

  • @SATYANARAYANAMURTHYmj5
    @SATYANARAYANAMURTHYmj5 5 หลายเดือนก่อน +3

    గురువులకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏

  • @rajeshwarineerudu5154
    @rajeshwarineerudu5154 ปีที่แล้ว +3

    Guruvu gariki talavanchi namaskaristunnanu nenu Chala ibbandi lo unnanu guruvugaru meeru cheppindi vinna taravata Chala dairyam ga undi guruvugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pashupathikatipally5486
    @pashupathikatipally5486 ปีที่แล้ว +2

    JaiGuru deva...Ragi n tamalapaku remedies chesa sucessful avvaledu andi em cheyamantaru

  • @eesamrama2914
    @eesamrama2914 ปีที่แล้ว +7

    ఓం శ్రీo క్లిం

  • @revatimadas7288
    @revatimadas7288 ปีที่แล้ว +8

    కృతజ్ఞతలు గురువు గారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు 👌👍🏼🙏🏼🙏🏼🙏🏼

  • @VmRAmanjini-of3qe
    @VmRAmanjini-of3qe 4 หลายเดือนก่อน +2

    ఓం.గురువుగారు.మీదాలకుశతకోటివంధనాలు,🙏

  • @ratanalaraji1086
    @ratanalaraji1086 11 หลายเดือนก่อน +1

    నాకు టర్నింగ్ ఇవ్వు తల్లీ 🙏

  • @ThallapelySravanthi
    @ThallapelySravanthi 5 หลายเดือนก่อน +1

    Dhanyavaadalu guruvu Garu neuu katika pedarikanni daridranni anubhavistunnanu Nenu we mantranni Nenu niranthara japisthanu nalo ikya chesukuntanu

  • @rajayyakusuma1542
    @rajayyakusuma1542 2 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ వారాహీ నమః ఓం శ్రీo క్లిమ్ శ్రీ వారాహీ నమః

  • @yerramsettisumathi1631
    @yerramsettisumathi1631 5 หลายเดือนก่อน

    నిజమే గురువు garu అలాగె డబ్బు వస్తుంది naku guda vachhaye

  • @valmikibramarambadevi4865
    @valmikibramarambadevi4865 2 หลายเดือนก่อน +1

    TQ Gurujii Garu🎉🎉🎉🎉🎉🎉

  • @lavanyacheruku8362
    @lavanyacheruku8362 3 หลายเดือนก่อน +2

    Thanks andi guruvugaru

  • @b.anitha6115
    @b.anitha6115 29 วันที่ผ่านมา

    🙏 guruvugaru memu chala కష్టాలు లో ఉన్నాను thank you.

  • @ThotiGeetha
    @ThotiGeetha ปีที่แล้ว +2

    Guruvugariki padabi vandanalu om srim kleem

  • @VmRAmanjini-of3qe
    @VmRAmanjini-of3qe 4 หลายเดือนก่อน +1

    గురువుగారు మీ పాదాలకు నాహృధయపూర్వకశతకోటివంధనాలు.నాకుచాలాఇబ్బందిగాఉంది.అమ్మవారిధయతో.డబ్బుఅనుకూలమైయినందుకు.గురువుగారుకు.అమ్మవారికి.యూనివర్సుకు.ధన్యవాదాలు.,🙏🙏🙏🙏🙏

  • @manu_devotionals_1927
    @manu_devotionals_1927 ปีที่แล้ว

    Same my situation is also nenu sucied chesukundamu అనుకుంటున్న న money vere vallaki echi eppudu na అవసరానికి వాళ్ళు ఎవ్వట్లేరు నేను కట్టేదగ్గర నన్ను peedisthunnaru సో న money naaku vasthe nenu safe lekapothe nenu eka chavadame .... ఓం శ్రీం క్లీం...తల్లి నన్ను ఈ కష్టాల్లో నుంచి నన్ను బయట పడెయ్

  • @sowndaryalakshmilakshmi4134
    @sowndaryalakshmilakshmi4134 หลายเดือนก่อน +1

    Guruvulaku 🙏🙏🙏🙏🙏

  • @venkatachalapathy8768
    @venkatachalapathy8768 ปีที่แล้ว +5

    ఓం శ్రీం క్లీm

  • @venkatachalapathy8768
    @venkatachalapathy8768 ปีที่แล้ว +6

    గురువు గారికి పాధాబివందనమూలు

  • @kanakadurga4600
    @kanakadurga4600 ปีที่แล้ว +27

    మీ మాటల వలన ఎంతో సంతోషం కలిగింది గురువుగారు ధన్యవాదాలు

  • @kaviithhachepthecorrect6111
    @kaviithhachepthecorrect6111 ปีที่แล้ว +10

    ఓం శ్రీం క్లీమ్

  • @AtukulaMuthyamreddy
    @AtukulaMuthyamreddy ปีที่แล้ว +6

    గురువు గారికి పాదభి వందనములు

  • @nagavallinaishadham3424
    @nagavallinaishadham3424 5 หลายเดือนก่อน +2

    Thank you universe

  • @madhusankarmadhusankar6135
    @madhusankarmadhusankar6135 ปีที่แล้ว +2

    Guruvugaaru manchi visayam cheppinanduku meeku paadabhi vandanalu

  • @ratanalaraji1086
    @ratanalaraji1086 11 หลายเดือนก่อน +2

    నిజం చెప్పారు .. గురువు గారు.... నమ్మకం, సాధన,,,, నిజాయితీ ఇవ్వి ఉంటే అన్ని సాధ్యమే.... ఆ తల్లీ పై నమ్మకం ఉంది

  • @naraharikotturi433
    @naraharikotturi433 ปีที่แล้ว +13

    అప్పుతిరడానికి మీరు చెప్పిన రావి ఆకు రెమెడి చేస్తున్నాను ఈ రోజుకు 8 వ.రోజు ఇంకా 3 రోజులు .11 రోజులు పూర్తి ఔతుంది .గురువుగారు

    • @hymatummalapalli507
      @hymatummalapalli507 ปีที่แล้ว

      Ah remedy cheppara andi pl 😢

    • @jhansichevuru4225
      @jhansichevuru4225 ปีที่แล้ว

      Thiriya mi apulu

    • @naraharikotturi433
      @naraharikotturi433 ปีที่แล้ว

      @@jhansichevuru4225 లేదు ఇంకా పెరిగిపోయాయి ఏది.చెప్పితే అది చేస్తున ఆశతో కానీ ఇవి వేస్టుగా చెపుతిన్నారు వాళ్ళకి వీడియోలు లైక్ లు sbscrib లు
      చేయాలి. వాళ్ళకి డబ్బులు వస్తాయి
      జనాలని మోసం చేస్తున్నారు

    • @ashokjumbarthi2894
      @ashokjumbarthi2894 3 หลายเดือนก่อน

      Very good bro sucess అయినాక
      Malli msg pettu

  • @naravasrinivasaraotec227
    @naravasrinivasaraotec227 ปีที่แล้ว +9

    ధన్యవాదాలు గురువు గారు.

  • @vanik9968
    @vanik9968 ปีที่แล้ว +2

    Guruvu gariki namaskaram

  • @patelbrothers6693
    @patelbrothers6693 9 หลายเดือนก่อน +2

    🙏🙏🙏

  • @bharathimarupilli
    @bharathimarupilli ปีที่แล้ว +2

    Nijam guruvugaru Naku jarigindi nenu mantram sadhana cheyadam start chesina 6th day Naku ravalasina money lo half vachindii thanks guruvugaru

  • @rkpanasala2495
    @rkpanasala2495 ปีที่แล้ว +8

    గురువుగారు, డబ్బు వస్తుందో రాదో తెలియదు గాని, మంత్ర బలం వల్ల మానసిక ప్రశాంతత కల్గుతుంది

  • @ratanalaraji1086
    @ratanalaraji1086 11 หลายเดือนก่อน +1

    ఓం శ్రీం క్లీమ్.... ఓం శ్రీం క్లీమ్.... లక్ష్మి దేవ్యై నమః... మీ తల్లీ... మా తల్లీ కూడా గురువు గారు... నేను hyd లో ఇళ్లు కొనాలి.,. 🙏🙏💐💐

  • @renukuntlaabhi5507
    @renukuntlaabhi5507 ปีที่แล้ว +1

    Sir🙏🙏🙏🙏🙏. Na name RENUKUNTLA SWETHA 09/10/1986 nennu 2003 nunndi Government job gurenchi chepadandi sir plz government job vastunnda chepadandi plz🙏🙏🙏🙏🙏

  • @lakshmidvdn8135
    @lakshmidvdn8135 ปีที่แล้ว +12

    ఓం శ్రీం క్లీం

  • @Raghavendra159
    @Raghavendra159 8 หลายเดือนก่อน +2

    గురువుగారికి పదాభి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sirifashion7523
    @sirifashion7523 ปีที่แล้ว +8

    ధన్యవాదాలు గురువుగారు

  • @sriramulalavanya7096
    @sriramulalavanya7096 3 หลายเดือนก่อน +1

    Guruvu vareki padabivanadanalu

  • @Satyabalajivideos786
    @Satyabalajivideos786 ปีที่แล้ว +4

    గురువు గారు ధన్యవాదాలు

  • @ShreyanShreyansandy15
    @ShreyanShreyansandy15 6 หลายเดือนก่อน +1

    Yes sir true idhi Naku chala bhaga work chesindhi thank u very much sir🙏🙏🙏

  • @nagendrappameenuga4022
    @nagendrappameenuga4022 ปีที่แล้ว +2

    2018, 2019. మీరు ఎలా చెప్పారో అలానే నా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉన్నది స్వామీజీ దీనికి పరిష్కారము చెప్పండి గురూజీ🙏🙏🙏🙏🙏

  • @sridharmosam6386
    @sridharmosam6386 ปีที่แล้ว +6

    డబుకొ సం మంత్రం ఓం శ్రీం క్లీమ్ బిజా క్ క్షరాలు మంచి గా నిరంతరం పట్టు దలతొ సాదనచెయలి

  • @MLaavanya
    @MLaavanya ปีที่แล้ว +15

    ఓం శ్రీం క్లీమ్

  • @nagarjunreddy7037
    @nagarjunreddy7037 ปีที่แล้ว +28

    🌺ఓం శ్రీం క్లీం 👏

    • @MadhuBaddeti
      @MadhuBaddeti 9 หลายเดือนก่อน +1

      🌺🍎🙏🙏🙏

  • @thorlikondasaikumari2759
    @thorlikondasaikumari2759 7 หลายเดือนก่อน +2

    TQ guru garu for telling this money mantra.

  • @venkateswaraov5333
    @venkateswaraov5333 11 หลายเดือนก่อน +2

    గురువుగారు మీ మాటల వలన వ్యాఖ్యానం

  • @tripura5761
    @tripura5761 7 หลายเดือนก่อน

    Abba yantha baggs chapuri col chastha 5000 rupes kattamane adigaru

  • @karunap9375
    @karunap9375 8 หลายเดือนก่อน +1

    Om sri kleem🙏🙏🙏🙏🙏

  • @Sasi-xl3nq
    @Sasi-xl3nq ปีที่แล้ว +1

    Meeru cheppe matalu vishayalu valana maku kontha dairyam vastundi gurujee danyavadamulu🙏🙏🙏

  • @battukomalareddy4994
    @battukomalareddy4994 ปีที่แล้ว +7

    సేమ్ గురువుగారు నా ప్రాబ్లెమ్ 🙏🏻😭😭😭

    • @kavyakoneru6703
      @kavyakoneru6703 ปีที่แล้ว

      Mi prathi samasyaki oka parishkaram untundhi... Miku elanti samasya una guruvu gariki watsapp cheyandi ... Miku parishkaram dhorukuthundhi.. Na profile pic lo number undhi..

  • @karanamkesavarao9435
    @karanamkesavarao9435 7 หลายเดือนก่อน +1

    Oka sari 2 remidies chayyavacha

  • @rprasadcheedipalli
    @rprasadcheedipalli 11 หลายเดือนก่อน +2

    Thank you guruvu garu🎉🧖

  • @venkateswaraov5333
    @venkateswaraov5333 11 หลายเดือนก่อน +3

    గురువుగారు మీ మాటలు వలన మీ ఎటు పోదాం వలన మాకు మానసికంగా ఎంతో ధైర్యంగా ఉంటుంది

  • @subbaramaiahramaiah624
    @subbaramaiahramaiah624 7 หลายเดือนก่อน +1

    Namaskaram guruvugaru

  • @rprasadcheedipalli
    @rprasadcheedipalli 11 หลายเดือนก่อน +2

    Thank you rama garu🎉🤝👍👌💯🎯👏🪑💎

  • @VmRAmanjini-of3qe
    @VmRAmanjini-of3qe 4 หลายเดือนก่อน +1

    గురువుగారు మీ పాదాలకు నాహృధయపూర్వకశతకోటివంధనాలు,,🙏

  • @LakshmiNoliya
    @LakshmiNoliya ปีที่แล้ว +1

    Thank u amma Thank u guruvu garu meku na padavivandanalu Thank u Universe Ome Shrim Klim

  • @manjunathagency7296
    @manjunathagency7296 11 วันที่ผ่านมา

    Direct mantram chappadi,donot wast people time

  • @VamshirameshShaga-ff5ji
    @VamshirameshShaga-ff5ji 5 หลายเดือนก่อน +1

    Work hard don't expect anything the success is yours

  • @kayyurunagaraja
    @kayyurunagaraja 6 หลายเดือนก่อน +1

    Excellent Guru ji & Thank you so much.

  • @snehalifestyle4757
    @snehalifestyle4757 ปีที่แล้ว +3

    ఓం శ్రీo క్లిమ్

  • @Bindukrithi6911
    @Bindukrithi6911 ปีที่แล้ว +1

    Thank you guruvugaru...maaku aardikamga enno problems vunnay....mee maatala valana maku dhairyam vastundi...

  • @kumbhumsunitha4624
    @kumbhumsunitha4624 ปีที่แล้ว +3

    Yes 100 💯 కరెక్ట్

  • @gorlaanjanamma7752
    @gorlaanjanamma7752 ปีที่แล้ว +5

    Om Sri matre namaha om Sri matre namaha om Sri matre namaha om Sri matre namaha

  • @RaheemSk-u8b
    @RaheemSk-u8b 10 หลายเดือนก่อน +1

    Thank you guruvu garu

  • @bhavanikoppadi8243
    @bhavanikoppadi8243 หลายเดือนก่อน +1

    Tq gurygi

  • @ramtejagandham6411
    @ramtejagandham6411 ปีที่แล้ว +7

    ధన్యవాదాలు

  • @ashokjumbarthi2894
    @ashokjumbarthi2894 3 หลายเดือนก่อน +1

    Thank you గురు జి ❤🎉

  • @mlpadma5181
    @mlpadma5181 3 หลายเดือนก่อน

    Subhash sarmagaru na putrudiki matalu ravadam ledu dani gurinchi edina mantram meeku tesi vute dayachesi cheppagalaru me thantrika vidyalo di nenu mababu gutinchi chala bhadapadutunnanu thalliga

  • @SAB_gamingBoyYT22
    @SAB_gamingBoyYT22 9 หลายเดือนก่อน +2

    Guru garu chala bagacheparu. Thank you gurugau👏👏

  • @laxmi2759-rv4jx
    @laxmi2759-rv4jx 4 หลายเดือนก่อน

    Tondaraga stalam ammudu povalanet em cheyali guruvu garu

  • @srikantp7637
    @srikantp7637 ปีที่แล้ว +4

    Om sreemkleem

  • @kondaraju1230
    @kondaraju1230 ปีที่แล้ว +2

    కృతజ్ఞతలు గురువుగారు థాంక్యూ థాంక్యూ సార్

  • @ravikumarpagidipalli726
    @ravikumarpagidipalli726 ปีที่แล้ว +2

    Thanku sir

  • @ajaykumarajay5886
    @ajaykumarajay5886 ปีที่แล้ว +3

    ThanQ guruvu garu

  • @chakalimadhu807
    @chakalimadhu807 7 หลายเดือนก่อน +1

    జైశ్రీరామ్.