Razakar- Real Story or Political Tool

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2025

ความคิดเห็น • 10

  • @raagapriya8769
    @raagapriya8769 26 วันที่ผ่านมา

    Very good interview, very insightful and yata satyanarayana garus lifestyle is inspiring and his journey is interesting , showed other side of life in film industry of what he spoke..

  • @nithinsunke1311
    @nithinsunke1311 10 หลายเดือนก่อน +5

    You have my respect Director sir. Ilanti cinemalu inka ravali mana charita antha andariki telvali . Thank you Mana Ilaaqa Team🙏🙏

  • @sudhakarthandu3494
    @sudhakarthandu3494 10 หลายเดือนก่อน +4

    నాకు తెలిసిన, నేను విన్న, నేను చదివిన రజాకార్ చరిత్ర కు ఈ సినిమా కు అసలు సంబంధం లేదు. అసలు పోరాటం చేసిన వాళ్ళ పాత్రను తక్కువ చేసి చూపించారు. ఈ సినిమా నారాయణ మూర్తి గారు తీస్తే కొంత వాస్తవానికి దగ్గరగా ఉండేది. కమ్యూనిస్టుల పాత్ర ను తక్కువ చేసి చూపడం. కేవలం కొన్ని పాత్ర లను హైలెట్ చేయడం కోసం తీశారు.

  • @VishalPothuganti
    @VishalPothuganti 10 หลายเดือนก่อน +2

    Extraordinary Movie 👌

  • @venumadhavsandupatla2117
    @venumadhavsandupatla2117 10 หลายเดือนก่อน +1

    మన దీనమైన చరిత్రను తెరకెక్కించిన శ్రీ గూడూరు నారాయణరెడ్డి, శ్రీ సత్యం గార్లకు యావత్ తెలంగాణ రుణపడి
    ఉంది. దర్శకుల దగ్గర నుండి మంచి మంచి విషయాలు రాబట్టిన చందనకు మంచి భవిష్యత్తు ఉంది. తనకి నా అభినందనలు.

  • @oldmonkdairys8993
    @oldmonkdairys8993 10 หลายเดือนก่อน +1

    ఒక చరిత్రని ఒక సినిమాలో ఒక పార్ట్ తో తీసి హిట్ కొట్టిన మగాడు మీరు.
    మీరు తప్ప ఇంకా ఎవరు ఇలా అయితే తీయలేరు సార్ ...
    మీరు మగాడ్రా బుజ్జి ❤❤❤

  • @vemarajesh20
    @vemarajesh20 10 หลายเดือนก่อน +2

    Telangana history mida inka chala cinema lu ravali ani korukuntunna..adi andariki teliyali..adi teliyaka chala mandiki Telangana history anedi teliyakunda potundi..alluri sitaram kante goppa porata yodulu Telangana lo kuda unnaru ani teliyali

  • @mosespaseddula415
    @mosespaseddula415 10 หลายเดือนก่อน +2

    నిజమైన చరత్రను తీయకుండా ఏమి సినిమా తీసావు డైరెక్టర్? మత సామరస్యానికి భంగం కలిగించే అంశం తీశారు

  • @raagapriya8769
    @raagapriya8769 26 วันที่ผ่านมา

    Desha drohilu vinnamu but after knowing about history Rashtra drohilu unnaruu