శ్రావణి సిస్టర్ ఒక ఐడియా మీరు డైలీ వీడియో పెట్టాలి అంటే ఇలానే న్యాచురల్ గా తీయండి వాయిస్ ఓవర్ ఏం ఇవ్వకుండా ఇలాగే డైరెక్ట్‌గా మాట్లాడండి అలాగే ఏ మ్యూజిక్ కూడా యాడ్ చేయొద్దు చాలా బాగుంటుంది మీరు ఎలా వీడియో పెట్టిన చూడ్డానికి బాగుంటుంది
చాలా బాగున్నదండి. మీకు సాయం చేయడానికి ఎంత మంది ఉన్నారండి? బట్టలు, అంట్లు, ఇల్లు శుభ్రం చేయడం లాంటి వాటికి ఎవరైనా ఉన్నారా? ఒక వీడియోలో ఆ విషయాలు చెప్పండి.
Kalupu control avadani plastic sheets , tarpalin sheets ni soil pins oka 15- 20 days cover chayandii avi chanipothayiee a taravatha vegetable plants pettukovochuu try chayandi Mam it will definitely work out
మాది ఒంగోలు దగ్గర పోయినసారి మీరు ఎద్దు గానుగ ఉంది అన్నారు ఎక్కడ ఉంది నేను ఎక్కడ అడిగినా తెలియదు అన్నారు మా దగ్గర ఆర్గానిక్ నువ్వులు ఉండాయి మేము నూనె పట్టించుకోవాలి మీ వీడియోలన్నీ మేము చూస్తూ ఉంటా చాలా బాగుంటాయి
Akka nenu epudu train lo vuna akka em chala sapu nunchi chustuna phone em chudala ani you tube open chesa me vidoe vachindi Hamaya offan hour aiipoidi enka 😊
శ్రావణి గారు మీరు వింత పొలంలో అలాగా మొక్కలు నాటితో ఎంత హ్యాపీగా ఉన్నారండి మీ వారు ఏం జాబ్ చేస్తారు ఒకసారి చెప్పరా మీకు మొక్కలు అంటే ఎంత ఇష్టం అండి చాలా సిద్ధంగా ఉన్నట్టు ఉంది మీ ఇల్లు పొలం ఎంత పెద్దగా ఉంటుందో మీ వారితో కలిసి వీడియో చేయండి చాలా బాగుంటుంది మీ వారు ఏం జాబ్ చేస్తారు అది కూడా చెప్పండి

హాయ్ శ్రావణి.. నువ్వు ఆ మొక్కల మద్య తిరుగుతుంటే అచ్చు వన దేవతలా ఉన్నావమ్మా.. ముఖ్యంగా మునగ కొమ్మ తెస్తున్నప్పుడు..❤
👌👌👌👌👌👌👌👌👌
Only shorts peduthunaru ani feel avthuna anthalo long video vachindi hamayyaaa
Akka aavulanu chupinchandi😊
చాలా బాగున్నదండి. మీకు సాయం చేయడానికి ఎంత మంది ఉన్నారండి? బట్టలు, అంట్లు, ఇల్లు శుభ్రం చేయడం లాంటి వాటికి ఎవరైనా ఉన్నారా? ఒక వీడియోలో ఆ విషయాలు చెప్పండి.
హాయ్ శ్రావణి వీడియో చాలా బాగుంది 👌👌
గానుగ వేస్ట్ మెటీరియల్ ఉంటె అక్కడక్కడ గోతులు తీసి పాతిపెడితె చెడు వాసన రాదు.
Shot video pettaru eppudu appude pedda video raademo Ani baadesindi tqu akka video pettinanduku
Kalupu control avadani plastic sheets , tarpalin sheets ni soil pins oka 15- 20 days cover chayandii avi chanipothayiee a taravatha vegetable plants pettukovochuu try chayandi Mam it will definitely work out
మాది ఒంగోలు దగ్గర పోయినసారి మీరు ఎద్దు గానుగ ఉంది అన్నారు ఎక్కడ ఉంది నేను ఎక్కడ అడిగినా తెలియదు అన్నారు మా దగ్గర ఆర్గానిక్ నువ్వులు ఉండాయి మేము నూనె పట్టించుకోవాలి మీ వీడియోలన్నీ మేము చూస్తూ ఉంటా చాలా బాగుంటాయి
హమ్మయ్య శ్రావణి వచ్చింది
Natural gaa baagunndi video namaste mam 😊
MeruEdo ganmallo entho punyam chesaru ❤
Ela bagundi andi natural gaa ela ne continue cheyandi
Me video chuste prashantamga vuntundi
Super video munaga kadalu maku chala istam sravani garu maku istara yammy yammy munaga kagdalu nature super undi ❤❤❤❤❤❤❤
👌🏻👌🏻👌🏻🙏
వీడియో చాల బాగుంది
Paapani watertank daggaraku vellaneeyadu. Jaagratta
Enkoo mata medam miru Ela direct ga matladite ne chala baghunadhi voice
Mari ala vesthara Amma. Goyyi tisi danlovesi fullga matti kappeyyali appudu adi chakkaga compost ipotundi. Anthaga smell radu. 😊
వీడియో చాలా బావుంది అక్క ❤️❤️
Compost thayaru chastara mevideos chalabaguntayi 🎉
Mulakkaya pickle pettandi sravani,chala bagntundi
Mi Lage nenu kuda vunnanu Andi.
Akka nenu epudu train lo vuna akka em chala sapu nunchi chustuna phone em chudala ani you tube open chesa me vidoe vachindi Hamaya offan hour aiipoidi enka 😊
🙏👌👌👌👌👌👌
Mi village ekkada mam
తోట చాల బాగుంది
శ్రావణి గారు మీరు వింత పొలంలో అలాగా మొక్కలు నాటితో ఎంత హ్యాపీగా ఉన్నారండి మీ వారు ఏం జాబ్ చేస్తారు ఒకసారి చెప్పరా మీకు మొక్కలు అంటే ఎంత ఇష్టం అండి చాలా సిద్ధంగా ఉన్నట్టు ఉంది మీ ఇల్లు పొలం ఎంత పెద్దగా ఉంటుందో మీ వారితో కలిసి వీడియో చేయండి చాలా బాగుంటుంది మీ వారు ఏం జాబ్ చేస్తారు అది కూడా చెప్పండి
Munagaaku endapetti powder cheyyandi.
very nice
Super 👌
Madulaki baga neeru pettandi. Baga thadiga undali. Appudu aaju kuralu baga untai.
Moringa powder cheyyali plZ😊
Mulakay pekel pettandi sravani
Idiye paripurna jeevitam. Be happy. Nv renuka sc.
❤❤❤
Meru pillalaku yalanti rice and food pedutaro oka vedio petandi
Hi mam nice video
🎉
So naice sister
Mee vaaru aem chestaru sravani garu
Oil maaku pampistaara andi.maadhi telangana warangal
Sravani madam
Maku kuda mulakayalu dosakayalu gonghura kavali madam
Madi kuda chpeta ne pampinchadhi please
Mi ellu la vuntadi ma vuru,but nenu prasantam ga vundalekapothunanu
Kaluppu control Chaya Lati mulching only Paddadi
Jonna mukka chesinadi mattannam chestharu avulaki adi ala chestharu
Akka naku kuda gongura ante chala chala istam kani ikkada odisha lo dhorakadhu
Super mam
Mulkkayala kosum me intiki vasta sravani
Aaku tiskuni mulaga komma malli pettachu kadamma.
ఆ విరిగిన కొమ్మని నాటవచ్చు కదా
Job ki resignation evamani polampani chedukondi
మాదీ నరసరావుపేట మీదీ ఏ వూరు ఆమ్మ
Seeds plz
Hai sravani garu meeru athamgudi tiles akkada nundi techaru near by address vunte pettandi please
Hi sravani garu. Eye feast vlog
Brahma Kamalam Mukka Peettra
Swayam prakatitha devudu kadha.yedhaina jaragochu(about comments)
Hi sisters memu undedhi odisha mahusbend kuda government employee postal matho assalu time spend chese time kuda undadhu
Hi Akka Elane pettandi video voice over kanna ede bavundi daily pettandi videos
Hi akka ❤❤❤
Hi sister
Kids thopatu pedhavallu unte comments turn off avavu only kids ni mathrame edho okati chesthu kanipisthe comments turn off avuthayi
Hi akka
Fast viwe aunty
1st view 1st comment❤
Ne mogudu antha super man evari kanapadantha ga over action
Nikenduku yevaru estam valadhu niku video estam ayithe chudu ledante dobeyii. Nuvenyi ikada overaction chestunav
😊evari mogudu valla ki super man kadhandi aayana istem ledhu annaaru alaantappudu nenu ibbandhi pettadam bhavyam kadhu kadha ardhem chesukondi
Nonsense comments pettoddhuu plz
Endukandi chetta comments pedataru istam lekapote videos choodakandi antekani samskaram lekunda enduku ela comments pedataru very bad andi
Mi village ekkada mam