Thank you very much sir this video made my day special 🙏🙏🙏 Yours explanation is very clear, as clear as crystal. నా preparation మొదలు పెట్టినప్పటి నుంచి మీ videos రోజు follow అవుతూ ఉంటాను sir,రోజువారీ newspaper చదివాకా మీ వీడియోస్ చూస్తుంటాను sir thank you so much sir🙏🙏🙏
సార్ థాంక్యూ. మీయొక్క పరిశీలన మరియు వివరణ చాలా బాగుంటుంది. సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో చాలా బాగా చేస్తారు ధన్యవాదాలు. నాదొక చిన్న మనవి మన దేశం యొక్క ప్రస్తుతం మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఒకసారి మీరు ఎనలైజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన విదేశీ పెట్టుబడి విధానాలలో ఉన్న మంచి పద్ధతులు మరియు లోపాలను వివరిస్తూ ఒక వీడియో చేయాలని కోరుకుంటూ
Nageswar Rao garu,your elucidation about Rupees FX Value rate on dollar terms and it’s variations or fluctuations in global or international market and different factors impacting it stability & volatility are lucidly explained with immense clarity in simple Telugu truly impressive. you are truly gifted intellectual I hear numerous video talks of yours on varied topics they too all are. truly educative Here one need to. agree. We Telugus are lucky &need to be proud of your scholarship ! Kudos for for your enlightening talks ! May God Bless you wonderful.health & happinesses for your wonderful enlightening endeavors
నాగేశ్వర్ గారూ మీరు కాశ్మీర్ ఫైల్స్ పై ఒక వేడియో కూడా చేయలేక పోయారు ఎందుకు...?? మీకు నిజాలు చెప్పడానికి భయమా లేక వాస్తవాలను మరుగుపరిచే కుట్రలో భాగమా..?????
మంచి విశ్లేషణ చేశారు సార్ అయితే ఒక సామాన్యుడి కి అర్థమయ్యే రీతిలో ఒక గ్రామం ను base చేసుకుని అక్కడి వ్యవసాయ ఉత్పత్తులు మరియు హోటల్ ఆధారంగా ఒక వీడియో చేయండి సార్ 🙏
Excellent Information on Rupee Value with US Dollar and It's Impact on Indian Economy...What factors involves in Rupee value is very clearly Explained sir..I got good Information in this regard ..I awaited this information since long time..U explained in Telugu very clearly...Pl give a spl video on If our NRIs nd Abroad Software engineers sends their money to India and its impact on common man...Thank u Sir
ప్రో నాగేశ్వర్ Dr జేపీ జేడీ లక్ష్ీనారాయణ తెలకపల్లి రవి...... వీళ్ళు సమాజ హితం గొప్ప వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు ఓక వేదిక లా తయారయ్యి మొదట తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఆదాయం ఖర్చు/దుబారా/అవినీతి/ఆశ్రిత పక్షపాతం/పోలీస్ వ్యవస్థ దురుసు ప్రవర్తన/ అభివృద్ధిలో వెనుకబాటు/పేదల పట్ల ప్రభుత్వ నిర్లిప్తత......... వీటి మీద డిబేట్లు పెట్టీ ప్రజల్ని చైతన్య వంతులు చేయాలని కోరుకుంటున్నా
See one simple thing.. till the time we are not dependent on the Imports (like what we have been doing for past 70 years) - we dont bother about the USD rate.. let it be 80rupees also.. we dont bother... as simple as that.. so lets be Make in India.. and not import (other than Necessities).
Is there any possibility to USA to mis use dollar currency by printing by their own. Who will print dollars USA or any organization internationally we have
Namaste sir Andra Pradesh ku sambandinchi,parlament lo rastra vibajana chesina taruvatha. EDI sariaina paddathi lo vibajana jaragaledhu Ani kontamandi Andhra MP's court ki vellaru. Aithe court vadanallu venna taruvatha WE WILL RESET THE CLOCK Ani annadi ante ardam amiri. Aa visayam amraku mundhukelthundi. Alage special status ku sambandinchi NITI Aayog cheppina dhu valla evalekapothunam annaru. Mari court lo appeal chestai. Court ki NITI AAYOG NI sacincha adikaram undha.
సార్ ప్రొఫెసర్ గారు రూపాయి గురించి చెప్తున్నారు మరి రిజర్వ్ బ్యాంక్ పైసలతో లెక్కిస్తుంది ఆ పైసల గురించి మాలాంటి వాళ్లకు అర్థమయ్యేటట్టుగా ఒకసారి చెప్పండి సార్
భ్రిటిష్ రాజకీయ పాలనతో వస్తుమార్పిడిని రూక్క/నో టు ఆర్థిక currency మార్పిలో పౌండును రూపొందిం చడంలో 100 central సామ్మత్ ఆర్ధిక విధానంతో 116 Federal ఆర్థిక వాణిజ విధానంలో ప్రాంతీయ మరి ఆగ్రరాజ్యం యధికార ప్రభావంలో వాణిజ ఆర్థిక దోపిడి సూత్రంను భ్రిటన్ central భారత్ తో పాటు యితర ఏసియా, అమెరికా, ఆఫ్రీకా, ఆష్ట్రేలియా federal గా కేవలం యొరోఫ దేశాలు స్వతంత్ర దేశాల ఆర్థిక విధానంలో స్వదేశ currency's రూపొందించు కోవుడంలో బంగారు నిల్వను చూపలేక పోవూడంతో ఆర్థికం మరి Marketing సంత వస్తు నిల్వను కొన్నడ ము మరి అమ్మడంలో సమస్యయే రెండవ ప్రపంచ యుద్దం యీలా చాల చాల ఆధునీక ఆర్థిక మార్పల ను రూపొందుతూ వచ్చావి నాటి ప్రాచీనం(భిటన్/భారత్) పౌండు/రుపాయి నేటి ఆధునీకంలో ( USA/ ప్రపంచ దేశాలు) dalar/ world country's ఆర్థిక వాణిజ లేవదేవుల విధానం చూడవచ్చును.
India is not like China to have equal percentage of exports and imports, in addition to no rise in dollar investments in India, both ways at loss in addition to oil price rise, ultimately benefits are Onesided. Rich becomes Richest, poor becomes poorest
Hai sir.... Please do one video on KVS admission regarding present academic year 2022 to 2023. Without any intimation suddenly KVS administration changed age criteria.... This is very huge problem to all Central & state government and PSU working parents. From you it will get some importance sir. Please sir Thank you
సార్ అదాని, గ్రూపు, అంబానీ గ్రూపు వారు రూపాయలు ఎంత క్షీణిస్తే వారు అంత లాభాలు సంపాదిస్తారు అని అంటున్నారు ,నిజమేనా? వారు డాలర్లు తప్ప రూపాయలు కు అస్సలు విలువ ఇవ్వరంట? నిజమేనా తెలియచేయండి
జై శ్రీవాసవి మాత. Yes I Am ready. I will elevate value of ₹ VALUEST of all world Currencies. Creating Excellent Rule Of Arya Vysya Gupta Samrajyam All Over The World Forever Which Will Be Golden Age For All Which Is Happening With Super Fast Speed Which Is Already Began Filled With Sri Paramjyothi Sri Sri Sri VASAVI KANYAKA PARAMESWARI DEVI MATHA Sanathana Dharma Cum Hindu Dharma Cum Hinduism And Telugu Launguage In Which *Almost Everything Is Free* (Which Is Fully Logged In Auto Mode Forever) జైజై శ్రీపరంజ్యోతి శ్రీకల్కిఅమ్మాభగవాన్ జైజైజై శ్రీపరంజ్యోతి శ్రీశ్రీశ్రీవాసవి కన్యకాపరమేశ్వరీ దేవి మాత. జై గాంధిస్థాన్
సామెతలు 27: 17 ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. Proverbs 27: 17 Iron sharpeneth iron; so a man sharpeneth the countenance of his friend.
Thank you very much sir this video made my day special 🙏🙏🙏 Yours explanation is very clear, as clear as crystal. నా preparation మొదలు పెట్టినప్పటి నుంచి మీ videos రోజు follow అవుతూ ఉంటాను sir,రోజువారీ newspaper చదివాకా మీ వీడియోస్ చూస్తుంటాను sir thank you so much sir🙏🙏🙏
super explanation
సార్ థాంక్యూ. మీయొక్క పరిశీలన మరియు వివరణ చాలా బాగుంటుంది. సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో చాలా బాగా చేస్తారు ధన్యవాదాలు.
నాదొక చిన్న మనవి
మన దేశం యొక్క ప్రస్తుతం మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఒకసారి మీరు ఎనలైజ్ చేయవలసిందిగా కోరుతున్నాం.
అదేవిధంగా మన విదేశీ పెట్టుబడి విధానాలలో ఉన్న మంచి పద్ధతులు మరియు లోపాలను వివరిస్తూ ఒక వీడియో చేయాలని కోరుకుంటూ
Thank you
Super video.... people should learn these things..not fake history...
Excellent analysis Sir
Xlent ga chepperu sir
Chala baga cheparu sir
Good explanation sir
TQ Anna
Nageswar Rao garu,your elucidation about
Rupees FX Value rate on dollar terms and
it’s variations or fluctuations in global
or international market and different
factors impacting it stability & volatility are lucidly explained with immense clarity
in simple Telugu truly impressive. you are truly gifted intellectual I hear numerous
video talks of yours on varied topics they too all are. truly educative Here one need to. agree. We Telugus are lucky &need to be proud of your scholarship ! Kudos for
for your enlightening talks ! May God Bless
you wonderful.health & happinesses for your wonderful enlightening endeavors
Good video
Good information Sir. Thank you so much
Explanation was nice sir but with examples happened in india regarding your topics would help more in understanding the concept more , thank you.
Thanks professor gaaru
Super explanation sir........
Thank you Sir, This video very... useful to us.
Very useful for me
సార్ కాశ్మీర్ ఫైల్స్ గురించి ఒక వీడియో చేయండి
మీరు 2015 నుండి 2016 వరకు సార్ అప్లోడ్ చేసిన వీడియోస్ చూడండి ఒక పది కంటే ఎక్కువ వీడియోలు చేసి ఉంటారు దాదాపు దయచేసి ఆ వీడియో చూడండి.
He already did...
Life ki adi Ela panikostundi?
నాగేశ్వర్ గారూ మీరు కాశ్మీర్ ఫైల్స్ పై ఒక వేడియో కూడా చేయలేక పోయారు ఎందుకు...?? మీకు నిజాలు చెప్పడానికి భయమా లేక వాస్తవాలను మరుగుపరిచే కుట్రలో భాగమా..?????
@@kumaraswamypulluru2934
🙄🙄🙄
🤭🤭🤭
This video is useful for civil aspirants also
Thank you sir
Wahhhhh what en explanation gurujiiii🙏🙏🙏🙏🙏🙏
Thank you sir
సార్ రాజకీయ విశ్లేషణ లు కొంచెం తగ్గించి, తెలంగాణా లో ఉద్యోగ సందడి మొదలైన సందర్బంగా కంపిటేటివ్ వీడియోస్ ఎక్కువగా చేయగలరని విజ్ఞప్తి 🙏🙏🙏
Excellent
Excellent sir
సార్ Kashmir Files సినిమా గురించి ఒక విశ్లేషణ చేయండి....
Cheyaru
చేస్తునపుడు చేతకాని ప్రభుత్వాలు ఎం చేశాయో కుడా చెప్తారు లే బాధ పడకు
మీరు 2015 నుండి 2016 వరకు సార్ అప్లోడ్ చేసిన వీడియోస్ చూడండి ఒక పది కంటే ఎక్కువ వీడియోలు చేసి ఉంటారు దాదాపు దయచేసి ఆ వీడియో చూడండి.
@@kasyapsharma424 orey sannasi ga aagatkedaraaa
1947కంటె ముందు కాశ‌్మీరు ప‌్రజలు ఎదుర‌్కొన‌్న పరిస్థితులు గురించి చేయమను
మంచి విశ్లేషణ చేశారు సార్ అయితే ఒక సామాన్యుడి కి అర్థమయ్యే రీతిలో ఒక గ్రామం ను base చేసుకుని అక్కడి వ్యవసాయ ఉత్పత్తులు మరియు హోటల్ ఆధారంగా ఒక వీడియో చేయండి సార్ 🙏
Sir valuable information about fx
Sir , your explanation is always excellent
👌👌
Repu Pavan Kalyan speach gurinchi video expect chese vallu oka like
కాశ్మీర్ ఫైల్స్ గురించి ఒక వీడియో చేయండి ప్లీస్
Good experience sir
Good topic professor
EXCELLENT INFORMATION..Nageswar garu.. mari ilantimedhayienduku telangana mlc elections loenduku vodipoyaro?
Thank u sir.....
చాలా బాగా చెప్పారు సారు. మీకున్న అపారమైన విజ్ఞానాన్ని ఇలా పంచండి. ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచెయ్యడం మానేసేయండి సారూ.
Era rss kukka
ఒరేయ్ పంచి వేదవా ఎవడు చెప్పాడు రా అక్కడ వర్క్ చేస్తున్నాడని
నువ్వు బాత్ రూమ్ లో కూర్చొని కల గంతున్నవా వేదవా
పోయి బాత్గ్ రూమ్ వీడియో లు చూసుకోరా
Meeru " B GAY P" IT CELL BATCH lo pani cheyadam maneyandi
Thank you Sir! Well explained in a very layman language.
USA money మొత్తం ఇలా వేరే దేశాల్లో ఉంటే...మరి USA lo money ela ఉంటుంది????USA డాలర్ నీ దీనిని base chesukoni print చేస్తుంది????????????
All countries print based on gov owned gold anna USA people use most money through credit cards and cash paychecks !
@@kollurigurudeep7363 tq for your explanation అన్నగారు..
Good explanation 👌
Sir if possible. Please make an analysis video about kashmir files movie and that history.
Thanks
😊👌👍I was about to say that, he is SFI. Let’s see what he says
Also about Delhi files. Gujrat files. Muzzafanagar files...
@@MUBIDSHAIK2718 Also Bhainsa file.. Atmakur files.. kerala files... Hijab files... Bengal files... Delhi riot files... all filesssssssssssssssssss
@@anvn3 sure man every thing. Delhi what happened in 2020?
Excellent Information on Rupee Value with US Dollar and It's Impact on Indian Economy...What factors involves in Rupee value is very clearly Explained sir..I got good Information in this regard ..I awaited this information since long time..U explained in Telugu very clearly...Pl give a spl video on If our NRIs nd Abroad Software engineers sends their money to India and its impact on common man...Thank u Sir
Very well explained sir
10000000'/,experienced good Sir extra money ieades
కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి ఒక వీడియో చేయండి ప్రొఫెసర్ గారు
Superb sir
ప్రో నాగేశ్వర్
Dr జేపీ
జేడీ లక్ష్ీనారాయణ
తెలకపల్లి రవి...... వీళ్ళు సమాజ హితం గొప్ప వ్యక్తులు
ఇలాంటి వ్యక్తులు ఓక వేదిక లా తయారయ్యి
మొదట తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఆదాయం
ఖర్చు/దుబారా/అవినీతి/ఆశ్రిత పక్షపాతం/పోలీస్ వ్యవస్థ దురుసు ప్రవర్తన/
అభివృద్ధిలో వెనుకబాటు/పేదల పట్ల ప్రభుత్వ నిర్లిప్తత......... వీటి మీద డిబేట్లు పెట్టీ ప్రజల్ని చైతన్య వంతులు చేయాలని కోరుకుంటున్నా
SIR PLEASE one VIDEO ANDHRA PRADESH BUDGET....
Super sir
We need ugc net full economics topics explanation from you're.. Provide free online classes sir
Mr professor American inflation 8 percent. So against dollor Rupee exchange rate... Rupee became strong niw
Sir namasthe. Kashmir files cinema gurinchi oka vishleshana cheyandi sir plsssss.
Brother meeru manchee topic gurenche gurthuchesaaru ,thank u brother
Sir u do no about swift bank dis bank was created by usa international trangations through dis bank
Russia and ukrain war oka video cheyandi sir..
Depreciation is an automatic action devaluation is a government action
Exactly sir
Dollar reserve currency ga ela marindo history tho link chestu cheppagalarani manavi. Rupee reserve currency ga ayye avakashalu unnaya
ప్రపంచానికి డాలరే కింగ్, డాలర్చే శాసింప బడుతుంది
పోటీ పరీక్షలు గురించి వీడియోస్ చేయండి సార్
Babu bangaram already vedio undi choodu
Dravidanadu ki jaruguthunna aanayam gurinchi cheppandi...
See one simple thing.. till the time we are not dependent on the Imports (like what we have been doing for past 70 years) - we dont bother about the USD rate.. let it be 80rupees also.. we dont bother... as simple as that.. so lets be Make in India.. and not import (other than Necessities).
హిందువు : 'The Kashmir Files ' లో హిందువుల ఊచకోట గురించి చెప్పండి గురూజీ?
గురూజీ : తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా
ప్రొఫెసర్ గారు పూజ్యులు 🙏🙂
Wait Bro.. Soon...
Ni bathuku cheda " Economics, GDP" edaina panikoche videos chudu ra lafoot..... Anthe kani prathi dantlo "Hindu Muslim" Godava endi ra lanjoduka. Kashmir files gurinchi chepte Inflation , Rupee value perugutha ra jaffa gaaa
International currency or reserve currency depends upon economic development of the country
Do analysis on Kashmir files
Is there any possibility to USA to mis use dollar currency by printing by their own. Who will print dollars USA or any organization internationally we have
Sir Is it possible to print and use Doler in our country?
Ippudu Bharath Depression lo unda leka Recovery stage lo unda sir
Sir exports and imports can decide the value of rupee or doller but. how these calculations done??
Namaste sir
Andra Pradesh ku sambandinchi,parlament lo rastra vibajana chesina taruvatha.
EDI sariaina paddathi lo vibajana jaragaledhu Ani kontamandi Andhra MP's court ki vellaru. Aithe court vadanallu venna taruvatha WE WILL RESET THE CLOCK Ani annadi ante ardam amiri. Aa visayam amraku mundhukelthundi.
Alage special status ku sambandinchi NITI Aayog cheppina dhu valla evalekapothunam annaru. Mari court lo appeal chestai. Court ki NITI AAYOG NI sacincha adikaram undha.
సార్ ప్రొఫెసర్ గారు రూపాయి గురించి చెప్తున్నారు మరి రిజర్వ్ బ్యాంక్ పైసలతో లెక్కిస్తుంది ఆ పైసల గురించి మాలాంటి వాళ్లకు అర్థమయ్యేటట్టుగా ఒకసారి చెప్పండి సార్
భ్రిటిష్ రాజకీయ పాలనతో వస్తుమార్పిడిని రూక్క/నో టు ఆర్థిక currency మార్పిలో పౌండును రూపొందిం చడంలో 100 central సామ్మత్ ఆర్ధిక విధానంతో 116 Federal ఆర్థిక వాణిజ విధానంలో ప్రాంతీయ మరి ఆగ్రరాజ్యం యధికార ప్రభావంలో వాణిజ ఆర్థిక దోపిడి సూత్రంను భ్రిటన్ central భారత్ తో పాటు యితర ఏసియా, అమెరికా, ఆఫ్రీకా, ఆష్ట్రేలియా federal గా కేవలం యొరోఫ దేశాలు స్వతంత్ర దేశాల ఆర్థిక విధానంలో స్వదేశ currency's రూపొందించు కోవుడంలో బంగారు నిల్వను చూపలేక పోవూడంతో ఆర్థికం మరి Marketing సంత వస్తు నిల్వను కొన్నడ ము మరి అమ్మడంలో సమస్యయే రెండవ ప్రపంచ యుద్దం యీలా చాల చాల ఆధునీక ఆర్థిక మార్పల ను రూపొందుతూ వచ్చావి నాటి ప్రాచీనం(భిటన్/భారత్) పౌండు/రుపాయి నేటి ఆధునీకంలో ( USA/ ప్రపంచ దేశాలు) dalar/ world country's ఆర్థిక వాణిజ లేవదేవుల విధానం చూడవచ్చును.
Sir,what is the quantity of currency printed in our country?what is the criteria behind it?could you please clarify it.
I also want dollars for luxury life... I work in US and settle in US 🙏
Sir US ki Forex reserve vuntunda. All in dollar kada
India is not like China to have equal percentage of exports and imports, in addition to no rise in dollar investments in India, both ways at loss in addition to oil price rise, ultimately benefits are Onesided. Rich becomes Richest, poor becomes poorest
Excellent sir 👌
Sir please provide guidance about group 1 exame.
Sr can u Clarify me 1 doubt sr, rupee= dollar ఐతే india కి good or bad sr and దేనిలో good and దేనిలో bad Avtadi అని sr
Hai sir.... Please do one video on KVS admission regarding present academic year 2022 to 2023. Without any intimation suddenly KVS administration changed age criteria.... This is very huge problem to all Central & state government and PSU working parents. From you it will get some importance sir. Please sir
Thank you
Sir plz make a video on forex reserves
Hi sir ,
Entire world considering dollar as a international currency. So there is any chance to get benefit to USA
Modi chetagani tanamvalla kaada sir
We are not paying in Dollars for crude oil
సార్
అదాని, గ్రూపు, అంబానీ గ్రూపు వారు రూపాయలు ఎంత క్షీణిస్తే వారు అంత లాభాలు సంపాదిస్తారు అని అంటున్నారు ,నిజమేనా? వారు డాలర్లు తప్ప రూపాయలు కు అస్సలు విలువ ఇవ్వరంట? నిజమేనా తెలియచేయండి
SIR PLEASE ONE VIDEO AP BUDGET... .
Why KCR Govt not reducing petrol price, i
1993 కి ముందు రూపాయితో డాలర్ విలువ ప్రభుత్వం ఎలా లెక్క కట్టెదో చెపితే ఇంకా బాగుండు...
Pls talk about Kashmir files , is it true?
Manakendu ku sir bayam rojuku 18 hours panichese PM vundaga...
Mothaniki videshi pettubadi tho ne labam kani manam company pettakudada
Very Good Explanation Sir 🙏🙏🙏🙏🙏 Plz Explain Also The Kashmir Files Movie review
*Doller mathrame converteble currency ha yenduku undi?*
Ok ,if dollar collapse?
డాలర్ నే ఎందుకు కున్వర్టబులే కరెన్సీ గ ఎంచుకోవాలి? అమెరికా అన్ని దేశాల్లో పెట్టుబడి పెడుతుంది కానీ మనం పెట్టట్ లేదా
Sir, please post your opinion on 'Kashmir files' movie
Ala anakandi sir
Medhavi panchi tadisipothundi
Ipudu dollar kakunda rupee global aite apudu em jarugutundi
Thank you professor sir
Looking for PM or FM who can equalize rupee to USD 🙏
జై శ్రీవాసవి మాత.
Yes I Am ready. I will elevate value of ₹ VALUEST of all world Currencies.
Creating Excellent Rule Of Arya Vysya Gupta Samrajyam All Over The World Forever Which Will Be Golden Age For All Which Is Happening With Super Fast Speed Which Is Already Began Filled With Sri Paramjyothi Sri Sri Sri VASAVI KANYAKA PARAMESWARI DEVI MATHA Sanathana Dharma Cum Hindu Dharma Cum Hinduism And Telugu Launguage In Which *Almost Everything Is Free* (Which Is Fully Logged In Auto Mode Forever)
జైజై శ్రీపరంజ్యోతి శ్రీకల్కిఅమ్మాభగవాన్
జైజైజై శ్రీపరంజ్యోతి శ్రీశ్రీశ్రీవాసవి కన్యకాపరమేశ్వరీ దేవి మాత.
జై గాంధిస్థాన్
Why can't consider rupee as a international currency. Any rules will apply rupee want to become as a international currency to use entire world
Sir , how to implement reservations govt jobs
మోడీ ఉన్నత వరకు రూపాయి విలువ పతనం అవుతూనే ఉంటుంది.
Doller valu enduku antha ekkuvaga untundi
సామెతలు 27: 17
ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును.
Proverbs 27: 17
Iron sharpeneth iron; so a man sharpeneth the countenance of his friend.
Nice