కులమే లేని మీ క్రైస్తవ మతంలో వివక్షత ఇంత ఉంటే, ముందు అది పట్టించు కొకుండా, హిందూ వులపైన విద్వేషం దళితులకు ఎక్కిస్తారా? ఒకసారి ఈ వీడియో చూసి క్రైస్తవంలో వివక్షత గురించి మాట్లాడండి Dalit Christian liberation movement appeal to Vatican th-cam.com/video/mgYgcnsEIcY/w-d-xo.html ***************************** Pope Francis’ “indifference” upsets Dalit Christian youth October 12, 2019 Matters India ***************************** Young members of a forum for Christians of Dalit origin have expressed anguish over Pope Francis’ failure to take up the plight of their community with the Indian bishops. " Lack of Dalit Origin bishops is the main reason why this prime issue continues to be neglected.” Among India’s 200 active Catholic bishops only 12 Bishops who are from Dalit communities. The Pope and the Indian Church ought to apologize for caste discrimination and untouchability practice such as allowing separate cemeteries, allowing separate carriers for bodies to cemetery and building and allotting separate churches for Dalits and upper castes. Dalit Christian movements launched in the late 1970s have questioned the caste discrimination and untouchability practices among the Christians of India, they say. The dominant upper caste people who became Christians brought with them the caste system and oppressive mindset and captured power in the Church. Since then the minority upper caste groups have occupied the Church hierarchy, keeping away Dalit people, who form 70 percent of Christians in India. Only 5 percent of Dalit have become bishops of dioceses or provincials or superiors general of religious congregations. Dalit Hindu and Christian children go through the same kind of discrimination in society. But while a Hindu Dalit has greater chances of improving his life, a Dalit Christian will continue to suffer,” says Franklin Caesar Thomas, Supreme Court advocate and one of the petitioners in the case mattersindia.com/2019/10/pope-francis-indifference-upsets-dalit-christian-youth/
Praveen Anna, you're just a inspiration.. You give us huge knowledge in all angles and make us be more responsible to speak the truth with knowledge which people cannot reject. All glory to God alone
Great information Swamy Vivekananda met Tilak in Poona Tilak met Sri Shirdi Sai Baba. Oh God! Phule was an atheist and asked people to read Common Sense of Thomas Paine writer of anti christian book Age of Reason.
ప్రవీణ్ గారు ,మీరు పది మందికి పంచుతున్న చరిత్రాత్మక జ్ఞానం మరియు సామ్యవాదమైనటువంటి బైబిల్ గ్రంధం యొక్క సత్యం ఎంతో అమోఘం . సత్యాన్ని వెలుగులోకి తీసుకురావడంలో మీకు మీరే సాటి. Awesome message sir Marvelous ,💐
Excellent brother. Wonderful msg. Amen. 🙇🙇.by birth im brahmin. (Mana country lo ivokati aadichai kadha )thappadhu kabatti cheppa. Since 18 years im Christian. I hate cast system.
lakshminagasulochana varanasi Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Anna mee knowledge exlent Anna. Anna you preaching word of God is very dynamic and bold. Anna please be safe safe. Anna ee vedavala murkulu kanna hinamuga vunnaru . Please be safe, safe...
madhu chinna - మరి వారు కట్టించిన పెద్దపెద్ద చెరువులనుండి నీళ్ళు పొలాలకు తరలించి 18 శతాబ్దపు కరువును ఎందుకు నివారించలేదు? కాటన్ కంటే ముందు వున్న గొప్ప ఇంజనీరులలో కాటన్ లాగ పని చేసిన ఓ ముగ్గురి పేర్లు చెప్పు... madhu chinna- నువ్వు ఎంత విశ్వాస ఘాతకుడివో ఇప్పుడు అర్థమయ్యింది. కరువు సమయమములో చచ్చిపోతున్న ప్రజలను నీటివనరులను సముద్రాల్లో కలిసిపోకుండా చేసి డాములను కట్టి అనేకమంది ప్రజలను కాపాడిన వ్యక్తి ఆయన. కాటన్ దొరగారు ఎందరో బ్రాహ్మణులచే గొప్పగా ప్రశంసించబడే త్యాగశీలి....నీకు కనీస సంస్కారం కృతగ్నత లేదు ఆయనపట్ల.
చాల రోజుల వరకు భగవంతుడొక్కడే అనేక రూపాలు ఏసు, అల్లా తో సహా అనే భ్రమలో ఉన్నా. కాని అది తప్పు అని నిరూపించారు మీ మూర్ఖత్వంతో, శాడిజంతో...మీ చరిత్ర ఎవడికి తెలియదు...ప్రపంచంలో చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతాడు. అమెరికాలో కోట్ల మందిని చంపారు. గోవాలో ఇంక్విజిషన్ పెరిట లక్షల మందిని చిత్రహింసలకి గురిచేసి చంపారు. యురోప్ లో, ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో, ఎక్కడకు వెళ్ళినా అక్కడి ప్రజలను హింసించి, చంపి, మత మార్పిడులు చేసి, మీ పైశాచికానందాన్ని పొందారు. ప్రపంచంలో ఇప్పటివరకు కోట్ల మందిని మీ మత మౌఢ్యానికి బలి చేసారు. ఇంకా ఎంత మంది రక్తాన్ని తాగుతారు. అదేమని అడిగితే నన్ను మతోన్మాదివి అంటున్నావు. ఇలా అడిగిన వాళ్ళని మతోన్మాది ముద్ర వేసి, మీరు చేసిన చండాలాన్నంతా వాళ్ళ మీద రుద్ది, వీడియొలు చేసి, దాన్ని వప్పుగా ప్రచారం చేయడం మీ కుట్రలో భాగం. నువ్వు పెట్టిన క్రింది వీడియొలు కూడా ఆకోవలోనివే. ఇలంటి వీడియోలతో మొదట రెచ్హగొడతారు, అవతలివాళ్ళు రెచిపోతే దాన్ని బాగా ప్రచారం చేస్తారు. ఎవడికి తెలవదు మీ జాతి కుట్రలు. ఒక విషయం చెప్పు. అసలు ఎవడి ఇష్ట దైవాన్ని వాడు పూజించుకొంటే, ఆరాధించుకొంటే నీకొచ్హిన నష్టమెంటి. ఇదా మీరు నేర్పే దేశభక్తి. మీరన్నట్టు ప్రపంచం మొత్తం క్రైస్తవం ఒకప్పుడుండేది అని తప్పక చెప్పుకొంటారు.
Only India has caste, caste came from sanatana , caste don't allow Intercaste marriage, love marriage, love, talking with opposite gender, if they talk also they should call each other brother and sister, but its changing after Constitution. Ancient india has Sanatana its caste, untouchability, honour killing, devadasi, satisahagamanam, child marriages ,breastt tax etc. etc.. 🙂
I started reading Gita watching videos of sakshi apologetics and The Don apologetics as well to confirm myself that hiduism 100% teaches wickedness and lies 😀😉😏
Sahil 9502582546- అసలు మీరు మా ప్రసంగాలను విన్నారా? వింటే ఇలా మాట్లాడరు. దేశంకోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని మేమెన్నడును మర్చిపోము. మా ఆశయం ఒకటే, క్రైస్తవులను అపార్థం చేసుకొంటూ బ్రిటీష్ వారితో కలిపేసి మాట్లాడుతున్నారు, ఐతే క్రైస్తవులు వేరు బ్రిటీష్ వారు వేరు అని దోపిడిలో క్రైస్తవుల పాత్రలేదని, అభివృద్ధిపాత్ర మాత్రమే వుందని చెబుతున్నాము. అర్థంకాకపోతే ఈ ప్రసంగాలను మీ అరబ్బీ భాషలోనికి తర్జుమా చేసుకొని మరీ వినండి.
ప్రపంచంలో దండయాత్ర చేయని ఏకైక దేశం నా భారత దేశం. ప్రపంచంలో అత్యంత ధనిక దేశం నా భారత దేశం. మీ క్రిస్టియన్లు దండయాత్ర చేయక ముందు వరకు. మీ బ్రిటిష్ తాతలు నా భారత దేశాన్ని నాశనం చేశారు. విడదీసి పాలించు, నమ్మక ద్రోహం, మద్యం బానిసత్వం హత్యలు మానభంగాలు హింసలు చేసింది మీరు కాదా. ప్రపంచంలో క్రిస్టియన్ మత వ్యాప్తికి కోట్ల మంది అమాయకులను చంపిన కసాయి మతం మీది కాదా. సిగ్గు శరం చీము నెత్తురు లేకుండా అమాయక హిందువుల ను మభ్య పెట్టీ , మసి పూసి మారేడు కాయ చేసి మత మార్పిడి చేసే కుట్ర చేయటం హేయమైన చర్య.
Praveen naguluri బాబు నీవు ఇంకా అఫ్ డేట్ కావాలి. ప్రతీ దేశం వేరే దేశంతో బానిసత్వంలో ఉండేది. ఒక్క భారతదేశమే కాదు. చరిత్ర చదువు అజ్ఞానంతో మాట్లాడకు. మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది అంటే అందుకు ప్రధాన కారణం మన మూఢనమ్మకాలు, మూఢచారాలు, మరియు సంకుచిత భావాలు. చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందాయి, చెందుతున్నాయి. కానీ ఈ దేశం ఇంకా నత్తనడకన సాగుతోంది అంటే అందుకు కారణం మతఛాందస వాదమే. మిషనరీలు వచ్చి చాలా ఉపయోగకరమైన పనులు చేస్తూ ఈ ప్రపంచంతో కనెక్ట్ చేశాయి. వాళ్ళు వచ్చి చాలా మందికి పోషకాహారం అందించారు. అందుకు నేనే సాక్షి. ఈ ప్రపంచీకరణ సమయంలో ఇంత పూలిస్ గా మాట్లాడ కండీ.
Praveen Naguluri : ఇతర దేశాల మీద దండయాత్రలు చేస్తే బాగుండేదిరా. అప్పుడు నీ దేవుళ్ళు, దేవతలనే వారే లేరని ఎప్పుడో తెలిసిపోయేది. నువ్వు ఇంత అజ్ఞానంలో పడి చచ్చి ఉండేవాడివి కాదు. రామరాజ్యం లో లాగ నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అప్పుడు ఇలాంటి పిచ్చి కూతలు కూసే అవకాశం లేకుండా నీ కుల వృత్తులు చేసుకుంటూ అగ్రవర్ణాల ఊడిగం చేస్తూ చచ్చేవాడివి. నీ కామెంట్లన్నీ డిలీట్ చెయ్యరా, నేను కూడ డిలీట్ చేస్తా.
@@protectedsafe1204, India has never been one country before the British… so as a British invention, India, in its present form never invade any other country… but there was no India before that, each state/ region was a separate coutry and we were invading each other.. but the primary argument here is that Indians are claimed to be “non-militariastic” when someone says that we have not invaded another country. Going by history, we can never say we have been non-militaristic.
అవును నిజమే ఈక్రిస్టియన్ దొంగలు మన దేశం నుండి దోచుకు పోయింది 45 లక్షల ట్రిలియన్ డబ్బు దోచుకున్నారు ఈ ప్రవీణ్ గాడు కి తెలియదేమో హిట్లర్ ని కూడా మెచుకుని RSS హిట్లర్ని చూసి నేర్చుకుంది నడవదికని ఒరేయ్ బాబు హిట్లర్ అనే వెధవ 60 వేలమంది ఇజ్రాయెల్ యోధులని తల నరికించాడు ఆ వెధవని చూసి RSS ఏందుకు నేర్చుకుంటుంది నాసా చెప్పింది రామసేతువు నిజం రామాయణం జరిగింది నిజమని నాసా చేపింది మహాభారతం జరిగింది నిజమని కానీ విదేశాలనుంది వచ్చే డబ్బుకోసం తప్పుడు మాటలను చెప్పకు
కులమే లేని మీ క్రైస్తవ మతంలో వివక్షత ఇంత ఉంటే, ముందు అది పట్టించు కొకుండా, హిందూ వులపైన విద్వేషం దళితులకు ఎక్కిస్తారా? ఒకసారి ఈ వీడియో చూసి క్రైస్తవంలో వివక్షత గురించి మాట్లాడండి Dalit Christian liberation movement appeal to Vatican th-cam.com/video/mgYgcnsEIcY/w-d-xo.html ***************************** Pope Francis’ “indifference” upsets Dalit Christian youth October 12, 2019 Matters India ***************************** Young members of a forum for Christians of Dalit origin have expressed anguish over Pope Francis’ failure to take up the plight of their community with the Indian bishops. " Lack of Dalit Origin bishops is the main reason why this prime issue continues to be neglected.” Among India’s 200 active Catholic bishops only 12 Bishops who are from Dalit communities. The Pope and the Indian Church ought to apologize for caste discrimination and untouchability practice such as allowing separate cemeteries, allowing separate carriers for bodies to cemetery and building and allotting separate churches for Dalits and upper castes. Dalit Christian movements launched in the late 1970s have questioned the caste discrimination and untouchability practices among the Christians of India, they say. The dominant upper caste people who became Christians brought with them the caste system and oppressive mindset and captured power in the Church. Since then the minority upper caste groups have occupied the Church hierarchy, keeping away Dalit people, who form 70 percent of Christians in India. Only 5 percent of Dalit have become bishops of dioceses or provincials or superiors general of religious congregations. Dalit Hindu and Christian children go through the same kind of discrimination in society. But while a Hindu Dalit has greater chances of improving his life, a Dalit Christian will continue to suffer,” says Franklin Caesar Thomas, Supreme Court advocate and one of the petitioners in the case mattersindia.com/2019/10/pope-francis-indifference-upsets-dalit-christian-youth/
ఆర్యుల చరిత్రని వాళ్ల కుట్రలు కుతంత్రాలని బట్టబయలు చేశారు ఈ చరిత్రని ప్రతీ క్రైస్తవుడు తెలుసుకోవాలి ఇప్పుడు కొంతమంది హిందూ మతోన్మాదులు మీరు విదేశీ మతం తీస్కున్నారు మీరు విదేశీయులు మీరు విదేశాలకు వెళ్లిపోవాలి అని మాట్లాడుతున్నారు మనం ఈ చరిత్ర ద్వారా వాళ్ళని తిరిగి ప్రశ్నించాలి....!

Sri Krishna Deva Raya employed Portuguese de Castro for buildings dams canals in Vijaya Niagara empire- a Christian- ( near Bellary where your Keating is going on) Just now I put comments on Dr Mudigonda about the benefits to the oppressed by missionaries ( according to Swamy Vivekanand) BRAmbedkars citadel of caste with 3 ie BK&V to one man who left Christianity uttering or writing Jai Bheem. But Inquisition witch burning etc did hsppen- O T atrocities were discussed by Dr BR( Mr Raju & Dr MSP. When I gave the good side of CH missionaries a comment came in Nationalist Hub--- about Nivedita& Swamy Vivekananda they gave- scolding St Mother Theresa( whom I saw way back in 1972-74 in Layola college of Vijayawada)-- what a fool one JV wrote Of course people see the other side ( H M etc) ie wrong blind teaching irrational unscientific according to HM& Rationalists atheists etc. 23% of USS ate atheists agnostics & Unitarians Joseph Atwill--- Ceaser s Jesus Dr Richard Carrier--Did ever J exist? Barker-- Does God exist? Myth& David Fenton wrote to me in face book--- Myth Buster about talking donkey of O T ( of Balim of Bilam) Dof immaculate conception Doctrine resurrection David Fenton about Plato s cave. Praveen garu did very good vedio on Quran plagiarism apocryphal elements IG of Th o Minsha Rabbah etc eye openers though I sm a namaaji with 12 Qurans(. Other U tubes on refuting Islam burning of some Qurans ( problems of dialects of Arabbi they say My profound thanks to Pasted Pravern Pagadala for his research on Quran for I am also a namaji( follow all religions & denominations) I have to write a great and lengthy comment.
Ravisekhar Sridhar Reddy Nedurumalli Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
RSS&బ్రాహ్మణ కుట్రల గూర్చిన మీ మాటలను అంగీకరిస్తున్నాను. దేశం విడిపోయిందని ఆవేదన పడుతున్న మీరు విదేశీ మతాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు. ఈ మతం దేశాన్ని ముక్కలు చేయదని నమ్మకం ఏంటి? ఈ దేశం లో పుట్టిన బౌద్ధంఎందుకు స్వీకరించరు.
సోదరా మధూ, ఎక్కడైనా దేవుడు ప్రాంతానికీ,రాష్ట్రానికీ గిరి గీసుకునేంత బలహీనంగా ఉంటాడా?? ఆలోచించండి మనం అసలిప్పుడిలా రాజ్యాంగ పరమైన హక్కులను అనుభవిస్తూ, ఇలా ఇక్కండ చాన్తాడంత కామెంట్లు రాస్తున్నామంటే అది కేవలం క్రైస్తవ మిషనరీల యొక్క పుణ్యమే.
@@junapudiraj rajyangam amena na Ni baabugadu(britishvaadi) rasadara.e Christian charities em chesaera cheppu.conversions ega.pote education antava nalanda University vallu kattiste ne vunda.vallu raka mundu kuda Indian education system bagane vundi.
Oka devudini namithe desham ela paadauthundhi, US lo Hindhus kotla mandhi unaaru, vaalu Christians bhayapaduthunara vaari desham naashanam aipothundhi ani.
దగ్గరుండి వ్యభిచారం నడిపించే యెహోవా 👉 నీ యజమాని సౌలు భార్యలను నీ కౌగిట చేర్చాను. ఇశ్రాయేలు యూదాలకు నిన్ను రాజును చేశాను. అవి తక్కువ అనుకుంటే ఇంకా ఇచ్చేవాడిని. (2 సమూయేలు 12:8) 👉 ముసలి దావీదుకు పక్కలో పడుకుని వెచ్చదనాన్ని కలిగించటం కోసం ఒక కన్యను ఇస్తారు.( దావీదు సెక్స్ చేయలేదు బాగా ముసలివాడు కదా! కానీ కన్య కావాలి. అన్నిటినీ వ్యతిరేకించే యెహోవా దీన్ని మాత్రం వ్యతిరేకించడు.) 1రాజులు 1-4 👉 యెహోవా దావీదు పెళ్ళాలను సమీప బంధువులచేత పట్టపగలే వ్యభిచారం చేయిస్తాను అని శపిస్తున్నాడు. 2 సమూయేలు 12:11-12 మరి ఇలా సౌలు తప్పుకు వాడి పెళ్ళాలను దావీదుకీ, దావీదు తప్పుకు వాడి పెళ్ళాలును సమీప బంధువులకి. ఇలా ఒకరి పెళ్ళాలను ఇంకొకరు దగ్గర పడుకోబెట్టటం ఏంటీ కరెక్ట్ అంటావా? లేదంటే That is యెహోవా ఆయన తీర్పులు అలానే వుంటాయి అంటావా? ఇక్కడ యెహోవాకు అసలు morals ఉండవా?
every single word true
amen... wonderfull msz
Thanks For Watching! God Bless You! Please Share With Others Too And Inform Your Church Members Also To Subscribe This Channel. Pray For Them Too...
యైపుడైన దేవునిదే విజయం bro
యుద్ధం యెహోవా దే వందనాలు బ్రదర్
GOD IS WITH US ALWAYS
Amen
MindBlowing Speech❤
God bless you Praveen Sir. You are Really Blessed.Thank you so much for gathering this information about truth.Everyone must watch this video.
Thanks bro
Absolutely correct..
Praise the Lord brother..
God bless you..
Amenn
కులమే లేని మీ క్రైస్తవ మతంలో వివక్షత ఇంత ఉంటే, ముందు అది పట్టించు కొకుండా, హిందూ వులపైన విద్వేషం దళితులకు ఎక్కిస్తారా? ఒకసారి ఈ వీడియో చూసి క్రైస్తవంలో వివక్షత గురించి మాట్లాడండి
Dalit Christian liberation movement appeal to Vatican
th-cam.com/video/mgYgcnsEIcY/w-d-xo.html
*****************************
Pope Francis’ “indifference” upsets Dalit Christian youth
October 12, 2019 Matters India
*****************************
Young members of a forum for Christians of Dalit origin have expressed anguish over Pope Francis’ failure to take up the plight of their community with the Indian bishops.
" Lack of Dalit Origin bishops is the main reason why this prime issue continues to be neglected.”
Among India’s 200 active Catholic bishops only 12 Bishops who are from Dalit communities.
The Pope and the Indian Church ought to apologize for caste discrimination and untouchability practice such as allowing separate cemeteries, allowing separate carriers for bodies to cemetery and building and allotting separate churches for Dalits and upper castes.
Dalit Christian movements launched in the late 1970s have questioned the caste discrimination and untouchability practices among the Christians of India, they say.
The dominant upper caste people who became Christians brought with them the caste system and oppressive mindset and captured power in the Church.
Since then the minority upper caste groups have occupied the Church hierarchy, keeping away Dalit people, who form 70 percent of Christians in India.
Only 5 percent of Dalit have become bishops of dioceses or provincials or superiors general of religious congregations.
Dalit Hindu and Christian children go through the same kind of discrimination in society. But while a Hindu Dalit has greater chances of improving his life, a Dalit Christian will continue to suffer,” says Franklin Caesar Thomas, Supreme Court advocate and one of the petitioners in the case
mattersindia.com/2019/10/pope-francis-indifference-upsets-dalit-christian-youth/
Hats off to u brother very good speech
Praise the Lord bro
Wonderful infermation praise God
Praise the Lord, very nice, god bless you 👌👌👌
Real... Real.... meeru super bro
Thanks bro
Good message Anna. Lot of information about Christian missionaries.
good massage Sir
God bless you
Thanks bro
Good speech brother
Praveen Anna, you're just a inspiration.. You give us huge knowledge in all angles and make us be more responsible to speak the truth with knowledge which people cannot reject. All glory to God alone
Amen
Good speech brother God bless you
Amen
Great information Swamy Vivekananda met Tilak in Poona Tilak met Sri Shirdi Sai Baba. Oh God! Phule was an atheist and asked people to read Common Sense of Thomas Paine writer of anti christian book Age of Reason.
You are right sir. Hats off to you.
Thanks bro
Super Praveen pagadala anna gaaru....praise the Lord in Jesus name
Thanks bro
@@SAKSHICHRISTIANVOICE mee daggara devuni pani cheyadaniki menu ready cheppandi
God bless you brother praveenpagadala
ప్రవీణ్ గారు ,మీరు పది మందికి పంచుతున్న చరిత్రాత్మక జ్ఞానం మరియు సామ్యవాదమైనటువంటి బైబిల్ గ్రంధం యొక్క సత్యం ఎంతో అమోఘం . సత్యాన్ని వెలుగులోకి తీసుకురావడంలో మీకు మీరే సాటి. Awesome message sir Marvelous ,💐
Super
TSH
Excellent
Ravindar reddy singaram ayana cheppinadhaniki answer ivvu bhayya edhedho maatladodhu subject pyna maataladu.
suma garu ధర్మస్య అంటే దర్మం కులం కాదు
Thank you very much brother for wonderful and enlightening information
Amen
this is the voice of truth - super brother
ఆమెన్
I will forward this message to my brother inlaw pagadala Domodaraiah retd Principal at Hyd please pray.
ఒకె
Excellent brother. Wonderful msg. Amen. 🙇🙇.by birth im brahmin. (Mana country lo ivokati aadichai kadha )thappadhu kabatti cheppa. Since 18 years im Christian. I hate cast system.
lakshminagasulochana varanasi Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Excellent msg Anna.... God bless you..
ravi kumar Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Super speech excellent sir
Thanks chiru
Vandanamulu brother
Pagadala Praveen Garu correct person for all
I love India- Thanks bro
praveen brother..im very proud of u..such an intelligent person you are..i want to see u and listin directly.tq very much
God bless you brother, Please pray for us we have to conduct such meetings in future Ravi kumar Bula
Goppa sathyam cheperu, prise the Lord....
Thank you bro
Super messages sir chala bagundi
Thanks to you bro
dear brothers and sisters pray for praveen anna such intelligent person ni god has given us to open our eyes brightly from dark life
Vijaya Yejjala Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Anna mee knowledge exlent Anna. Anna you preaching word of God is very dynamic and bold. Anna please be safe safe. Anna ee vedavala murkulu kanna hinamuga vunnaru . Please be safe, safe...
God is my Refuge...
Anna explanation Baga untudhni. But koddiga slow ga cheppandi.
Exllent speach sir tilak gurinchi nijalu chepparu
RAVI DINAKARAN Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
thats why our godly people only should became CM and PM
Pray for that..
deffinetly brother or sister for the glory of god
SUPERB VIDEO
praise the lord god only reaveling every thing through praveen anna
Vijaya Yejjala Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
god bless you,anna garu
Thanks bro
Bro praveen Garu handsup .God bless you.as you said if posible send material to me.
badda shara Amulya lazaru - Thank you Si. Please pray for us so that we do more work for the Lord' kingdom
Super brother
ధన్యవాదములు బ్రొ
super message brother,Exallent God bless you
Thanks bro
Nice sir
Good
Super msg sir
ramesh nani -Thanks bro
super
Hearty Cograds dear brother
Thanks bro
Good speech Praveen anna
Thanks bro....
Anytime a Christian speaks in these kind of speeches they are packed with information. When the Hindu apologists speak , they speak without knowledge.
christopher gidla Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Eenaati yuvathaku kachithanga theliyalsina vishayalu...thanku bro
Next video kosam edhuruchusthuntanu
Thanks bro
excellent answering anna
Thanks bro
God bless you sir yadhrthavadi tv
ధన్యవాదములు సర్= Salomanraju Deva
Esari Indology concert ki Prof, kancha ilaiah shepered. Ni kuda invite cheyandi he is also great person for our people
We already had invited once.
Thank u brother
Meeru cheppalli prapachaniki Bible. Gopathanam. Anna. My God. Jesus .is great love u jesus
You are very good scholar anna thnq
Indology ki kadire Krishna no kuda invite cheyandi brother
Sir , can I know where can I get history books.can you please provide information about history books.
Sir.. please..karunaker suguna tho hindhuvulu Christian la Madhya Debate pettandi Vani paruvu povali Satyam tho Vanni ...chiththu cheyyandi
యెస్
@@SAKSHICHRISTIANVOICE Praise the Lord.. Great responsibility..
దేశంలో మొదటి engineer కాటన్ దొర కాదయ్య.వరంగల్,గోల్కొండ,ఎర్ర కోటలని,పెద్ద పెద్ద చెరువులను కట్టింది కాటన్ కంటే ముందున్న భారతీయ ఇంజినీర్లయ్య
madhu chinna - మరి వారు కట్టించిన పెద్దపెద్ద చెరువులనుండి నీళ్ళు పొలాలకు తరలించి 18 శతాబ్దపు కరువును ఎందుకు నివారించలేదు? కాటన్ కంటే ముందు వున్న గొప్ప ఇంజనీరులలో కాటన్ లాగ పని చేసిన ఓ ముగ్గురి పేర్లు చెప్పు...
madhu chinna- నువ్వు ఎంత విశ్వాస ఘాతకుడివో ఇప్పుడు అర్థమయ్యింది. కరువు సమయమములో చచ్చిపోతున్న ప్రజలను నీటివనరులను సముద్రాల్లో కలిసిపోకుండా చేసి డాములను కట్టి అనేకమంది ప్రజలను కాపాడిన వ్యక్తి ఆయన. కాటన్ దొరగారు ఎందరో బ్రాహ్మణులచే గొప్పగా ప్రశంసించబడే త్యాగశీలి....నీకు కనీస సంస్కారం కృతగ్నత లేదు ఆయనపట్ల.
@@SAKSHICHRISTIANVOICE enduku. Vundali ra krutagnta.mari vallu anta manchi vaaru aete antamandi enduku poradaru swthanthryam kosam.enta Mandi pranalu enduku poguttukunnaru.arev Vall business transportation kosam konni kattaru.vallulonu manchi vallu vunnaru.na desa prajala dhana,prana,manalni dochukunnavariki enduku krutgnatha chupinchali ra kukka.ni laanti vallu vunnaru kabatte Mana desam ela tayarendi.
can you name the engeers about whom u r talking
th-cam.com/video/hRNmYBtI1aM/w-d-xo.html
భయ్యా...వీడు ఒక సన్నాసి...
real anna we should study the all vedas this is needed for us with out knowledge we cant do any thing
Vijaya Yejjala Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Anna super
Good explanation Ana
Glad you liked it
Praveen Sir: Super super super 😀
God bless you brother Sri pravin man of God
Chala bagunde annaya
Excellent message brother God bless you
Anna devudu mimmalanu bahuga vaduthunadu enka bahuga vadunu gaka
Amen
Amen
ఆమెన్
Sir arya dravida gurinchi chepandi
Anna guntur lo meetings eppudu Anna ? Anna please meetings pettandi Anna please please ?
9100786512 ki call cheyyandi bro
Nice
Good
Wonderful speech annaya
Sandeep Kumar Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Good information sir
Nice keka
Thanks for the comment bro God bless you
చాల రోజుల వరకు భగవంతుడొక్కడే అనేక రూపాలు ఏసు, అల్లా తో సహా అనే భ్రమలో ఉన్నా. కాని అది తప్పు అని నిరూపించారు మీ మూర్ఖత్వంతో, శాడిజంతో...మీ చరిత్ర ఎవడికి తెలియదు...ప్రపంచంలో చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతాడు. అమెరికాలో కోట్ల మందిని చంపారు. గోవాలో ఇంక్విజిషన్ పెరిట లక్షల మందిని చిత్రహింసలకి గురిచేసి చంపారు. యురోప్ లో, ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో, ఎక్కడకు వెళ్ళినా అక్కడి ప్రజలను హింసించి, చంపి, మత మార్పిడులు చేసి, మీ పైశాచికానందాన్ని పొందారు. ప్రపంచంలో ఇప్పటివరకు కోట్ల మందిని మీ మత మౌఢ్యానికి బలి చేసారు. ఇంకా ఎంత మంది రక్తాన్ని తాగుతారు. అదేమని అడిగితే నన్ను మతోన్మాదివి అంటున్నావు. ఇలా అడిగిన వాళ్ళని మతోన్మాది ముద్ర వేసి, మీరు చేసిన చండాలాన్నంతా వాళ్ళ మీద రుద్ది, వీడియొలు చేసి, దాన్ని వప్పుగా ప్రచారం చేయడం మీ కుట్రలో భాగం. నువ్వు పెట్టిన క్రింది వీడియొలు కూడా ఆకోవలోనివే.
ఇలంటి వీడియోలతో మొదట రెచ్హగొడతారు, అవతలివాళ్ళు రెచిపోతే దాన్ని బాగా ప్రచారం చేస్తారు. ఎవడికి తెలవదు మీ జాతి కుట్రలు. ఒక విషయం చెప్పు. అసలు ఎవడి ఇష్ట దైవాన్ని వాడు పూజించుకొంటే, ఆరాధించుకొంటే నీకొచ్హిన నష్టమెంటి.
ఇదా మీరు నేర్పే దేశభక్తి. మీరన్నట్టు ప్రపంచం మొత్తం క్రైస్తవం ఒకప్పుడుండేది అని తప్పక చెప్పుకొంటారు.
S u p e r v e r y g o o d నిజం నిపులాగ ఉంటుంది
Superb
Brother,meeru satyanni,sankochinsakunda chepparu,adi nisam.Good,GODbless you and give health and strength to give such good messages. Tq.
Thanks bro
Only India has caste, caste came from sanatana , caste don't allow Intercaste marriage, love marriage, love, talking with opposite gender, if they talk also they should call each other brother and sister, but its changing after Constitution.
Ancient india has Sanatana its caste, untouchability, honour killing, devadasi, satisahagamanam, child marriages ,breastt tax etc. etc.. 🙂
I started reading Gita watching videos of sakshi apologetics and The Don apologetics as well to confirm myself that hiduism 100% teaches wickedness and lies 😀😉😏
వందనాలు అన్న
Praise the Lord
ప్రవీణ్ పగడాల గారి ప్రవచనాలు.దేశం కోసం, ధర్మం కోసం పోరాటం చేసిన వారు దేశ ద్రోహులు.దేశాన్ని దోచుకున్న దొరలు,మతం దేశ నిర్మాతలు గొప్పవాళ్ళు.
Sahil 9502582546- అసలు మీరు మా ప్రసంగాలను విన్నారా? వింటే ఇలా మాట్లాడరు. దేశంకోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని మేమెన్నడును మర్చిపోము. మా ఆశయం ఒకటే, క్రైస్తవులను అపార్థం చేసుకొంటూ బ్రిటీష్ వారితో కలిపేసి మాట్లాడుతున్నారు, ఐతే క్రైస్తవులు వేరు బ్రిటీష్ వారు వేరు అని దోపిడిలో క్రైస్తవుల పాత్రలేదని, అభివృద్ధిపాత్ర మాత్రమే వుందని చెబుతున్నాము. అర్థంకాకపోతే ఈ ప్రసంగాలను మీ అరబ్బీ భాషలోనికి తర్జుమా చేసుకొని మరీ వినండి.
Plz share this like messegs my birth place also
Sathyani thelusukunanu sir
inni grandhalanu chadivina meku ma namassulu sodhara.
SREENIVAS .M Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
తప్పుడు ప్రచారాలు విదేశీ నిధులను ఆకర్షించడానికే గదా.
మాకు బ్యాంక్ ఆకింట్లు ఉన్నాట్టు గానీ డబ్బులు చందా తీసుకున్నట్టు గానీ నిరూపిస్తే..ఆజీవనం ఊడిగం చేస్తాం...
@@SAKSHICHRISTIANVOICE ....గొర్రెలు ఇస్తున్నాయా....
Vedesiyulaku ragu pati telugu nerpinchadu daggarundi. Mari eana message lu vallaki ardham kavvoddu papam.
ప్రపంచంలో దండయాత్ర చేయని ఏకైక దేశం నా భారత దేశం.
ప్రపంచంలో అత్యంత ధనిక దేశం నా భారత దేశం. మీ క్రిస్టియన్లు దండయాత్ర చేయక ముందు వరకు.
మీ బ్రిటిష్ తాతలు నా భారత దేశాన్ని నాశనం చేశారు.
విడదీసి పాలించు, నమ్మక ద్రోహం, మద్యం బానిసత్వం హత్యలు మానభంగాలు హింసలు చేసింది మీరు కాదా.
ప్రపంచంలో క్రిస్టియన్ మత వ్యాప్తికి కోట్ల మంది అమాయకులను చంపిన కసాయి మతం మీది కాదా.
సిగ్గు శరం చీము నెత్తురు లేకుండా అమాయక హిందువుల ను మభ్య పెట్టీ , మసి పూసి మారేడు కాయ చేసి మత మార్పిడి చేసే కుట్ర చేయటం హేయమైన చర్య.
Praveen naguluri బాబు నీవు ఇంకా అఫ్ డేట్ కావాలి. ప్రతీ దేశం వేరే దేశంతో బానిసత్వంలో ఉండేది. ఒక్క భారతదేశమే కాదు. చరిత్ర చదువు అజ్ఞానంతో మాట్లాడకు. మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది అంటే అందుకు ప్రధాన కారణం మన మూఢనమ్మకాలు, మూఢచారాలు, మరియు సంకుచిత భావాలు. చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందాయి, చెందుతున్నాయి. కానీ ఈ దేశం ఇంకా నత్తనడకన సాగుతోంది అంటే అందుకు కారణం మతఛాందస వాదమే. మిషనరీలు వచ్చి చాలా ఉపయోగకరమైన పనులు చేస్తూ ఈ ప్రపంచంతో కనెక్ట్ చేశాయి. వాళ్ళు వచ్చి చాలా మందికి పోషకాహారం అందించారు. అందుకు నేనే సాక్షి. ఈ ప్రపంచీకరణ సమయంలో ఇంత పూలిస్ గా మాట్లాడ కండీ.
Praveen Naguluri : ఇతర దేశాల మీద దండయాత్రలు చేస్తే బాగుండేదిరా. అప్పుడు నీ దేవుళ్ళు, దేవతలనే వారే లేరని ఎప్పుడో తెలిసిపోయేది.
నువ్వు ఇంత అజ్ఞానంలో పడి చచ్చి ఉండేవాడివి కాదు.
రామరాజ్యం లో లాగ నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి.
అప్పుడు ఇలాంటి పిచ్చి కూతలు కూసే అవకాశం లేకుండా
నీ కుల వృత్తులు చేసుకుంటూ అగ్రవర్ణాల ఊడిగం చేస్తూ చచ్చేవాడివి.
నీ కామెంట్లన్నీ డిలీట్ చెయ్యరా, నేను కూడ డిలీట్ చేస్తా.
@@protectedsafe1204, India has never been one country before the British… so as a British invention, India, in its present form never invade any other country… but there was no India before that, each state/ region was a separate coutry and we were invading each other.. but the primary argument here is that Indians are claimed to be “non-militariastic” when someone says that we have not invaded another country. Going by history, we can never say we have been non-militaristic.
అవును నిజమే ఈక్రిస్టియన్ దొంగలు మన దేశం నుండి దోచుకు పోయింది 45 లక్షల ట్రిలియన్ డబ్బు దోచుకున్నారు ఈ ప్రవీణ్ గాడు కి తెలియదేమో హిట్లర్ ని కూడా మెచుకుని RSS హిట్లర్ని చూసి నేర్చుకుంది నడవదికని ఒరేయ్ బాబు హిట్లర్ అనే వెధవ 60 వేలమంది ఇజ్రాయెల్ యోధులని తల నరికించాడు ఆ వెధవని చూసి RSS ఏందుకు నేర్చుకుంటుంది నాసా చెప్పింది రామసేతువు నిజం రామాయణం జరిగింది నిజమని నాసా చేపింది మహాభారతం జరిగింది నిజమని కానీ విదేశాలనుంది వచ్చే డబ్బుకోసం తప్పుడు మాటలను చెప్పకు
గోర్రేలకి ఏంత చెప్పిన అర్థం కాదు
Kindly give infrm d reference books regarding tilak
Read Tilak Nationalism
పగడాల గారు ఇంకో గొప్ప సత్యం చెప్పారు,అబద్దాన్ని ఎక్కువ సార్లు ప్రచారం చేస్తే అది నిజం అయిపోతుంది.అది మీకు.....
కులమే లేని మీ క్రైస్తవ మతంలో వివక్షత ఇంత ఉంటే, ముందు అది పట్టించు కొకుండా, హిందూ వులపైన విద్వేషం దళితులకు ఎక్కిస్తారా? ఒకసారి ఈ వీడియో చూసి క్రైస్తవంలో వివక్షత గురించి మాట్లాడండి
Dalit Christian liberation movement appeal to Vatican
th-cam.com/video/mgYgcnsEIcY/w-d-xo.html
*****************************
Pope Francis’ “indifference” upsets Dalit Christian youth
October 12, 2019 Matters India
*****************************
Young members of a forum for Christians of Dalit origin have expressed anguish over Pope Francis’ failure to take up the plight of their community with the Indian bishops.
" Lack of Dalit Origin bishops is the main reason why this prime issue continues to be neglected.”
Among India’s 200 active Catholic bishops only 12 Bishops who are from Dalit communities.
The Pope and the Indian Church ought to apologize for caste discrimination and untouchability practice such as allowing separate cemeteries, allowing separate carriers for bodies to cemetery and building and allotting separate churches for Dalits and upper castes.
Dalit Christian movements launched in the late 1970s have questioned the caste discrimination and untouchability practices among the Christians of India, they say.
The dominant upper caste people who became Christians brought with them the caste system and oppressive mindset and captured power in the Church.
Since then the minority upper caste groups have occupied the Church hierarchy, keeping away Dalit people, who form 70 percent of Christians in India.
Only 5 percent of Dalit have become bishops of dioceses or provincials or superiors general of religious congregations.
Dalit Hindu and Christian children go through the same kind of discrimination in society. But while a Hindu Dalit has greater chances of improving his life, a Dalit Christian will continue to suffer,” says Franklin Caesar Thomas, Supreme Court advocate and one of the petitioners in the case
mattersindia.com/2019/10/pope-francis-indifference-upsets-dalit-christian-youth/
మంచి వివరణ సోదర super
Thanks bro
ఆర్యుల చరిత్రని వాళ్ల కుట్రలు కుతంత్రాలని బట్టబయలు చేశారు ఈ చరిత్రని ప్రతీ క్రైస్తవుడు తెలుసుకోవాలి ఇప్పుడు కొంతమంది హిందూ మతోన్మాదులు మీరు విదేశీ మతం తీస్కున్నారు మీరు విదేశీయులు మీరు విదేశాలకు వెళ్లిపోవాలి అని మాట్లాడుతున్నారు మనం ఈ చరిత్ర ద్వారా వాళ్ళని తిరిగి ప్రశ్నించాలి....!
కులమే లేని మీ క్రైస్తవ మతంలో వివక్షత ఇంత ఉంటే, ముందు అది పట్టించు కొకుండా, హిందూ వులపైన విద్వేషం దళితులకు ఎక్కిస్తారా? ఒకసారి ఈ వీడియో చూసి క్రైస్తవంలో వివక్షత గురించి మాట్లాడండి
Dalit Christian liberation movement appeal to Vatican
th-cam.com/video/mgYgcnsEIcY/w-d-xo.html
*****************************
Pope Francis’ “indifference” upsets Dalit Christian youth
October 12, 2019 Matters India
*****************************
Young members of a forum for Christians of Dalit origin have expressed anguish over Pope Francis’ failure to take up the plight of their community with the Indian bishops.
" Lack of Dalit Origin bishops is the main reason why this prime issue continues to be neglected.”
Among India’s 200 active Catholic bishops only 12 Bishops who are from Dalit communities.
The Pope and the Indian Church ought to apologize for caste discrimination and untouchability practice such as allowing separate cemeteries, allowing separate carriers for bodies to cemetery and building and allotting separate churches for Dalits and upper castes.
Dalit Christian movements launched in the late 1970s have questioned the caste discrimination and untouchability practices among the Christians of India, they say.
The dominant upper caste people who became Christians brought with them the caste system and oppressive mindset and captured power in the Church.
Since then the minority upper caste groups have occupied the Church hierarchy, keeping away Dalit people, who form 70 percent of Christians in India.
Only 5 percent of Dalit have become bishops of dioceses or provincials or superiors general of religious congregations.
Dalit Hindu and Christian children go through the same kind of discrimination in society. But while a Hindu Dalit has greater chances of improving his life, a Dalit Christian will continue to suffer,” says Franklin Caesar Thomas, Supreme Court advocate and one of the petitioners in the case
mattersindia.com/2019/10/pope-francis-indifference-upsets-dalit-christian-youth/
Ante Dalitulanu Inka anaga drokke prayatnam chestunna rannamata, yenta kruramaina vallu Hinduvulu, Intha hinamaina manastatyalu hinduvuladi
Padmavathi rapuri meeku buddhi radhu.... thelivi ledhu. Hindula pai edustaru. Mimmalni memu kadhu missionaries mosam chesthunnai. Meeku Burra ledhu. Thelivi ledhu..... anduke mimmalni use cheskuntunnaru.
excellent brother praise the lord jesus
Praise the Lord
Sri Krishna Deva Raya employed Portuguese de Castro for buildings dams canals in Vijaya Niagara empire- a Christian- ( near Bellary where your Keating is going on)
Just now I put comments on Dr Mudigonda about the benefits to the oppressed by missionaries ( according to Swamy Vivekanand)
BRAmbedkars citadel of caste with 3 ie BK&V to one man who left Christianity uttering or writing Jai Bheem.
But Inquisition witch burning etc did hsppen- O T atrocities were discussed by Dr BR( Mr Raju & Dr MSP.
When I gave the good side of CH missionaries a comment came in Nationalist Hub--- about Nivedita& Swamy Vivekananda they gave- scolding St Mother Theresa( whom I saw way back in 1972-74 in Layola college of Vijayawada)-- what a fool one JV wrote
Of course people see the other side ( H M etc) ie wrong blind teaching irrational unscientific according to HM& Rationalists atheists etc.
23% of USS ate atheists agnostics & Unitarians
Joseph Atwill--- Ceaser s Jesus
Dr Richard Carrier--Did ever J exist?
Barker-- Does God exist?
Myth& David Fenton wrote to me in face book---
Myth Buster about talking donkey of O T ( of Balim of Bilam) Dof immaculate conception Doctrine resurrection
David Fenton about Plato s cave.
Praveen garu did very good vedio on Quran plagiarism apocryphal elements IG of Th o
Minsha Rabbah etc eye openers though I sm a namaaji with 12 Qurans(. Other U tubes on refuting Islam burning of some Qurans ( problems of dialects of Arabbi they say My profound thanks to Pasted Pravern Pagadala for his research on Quran for I am also a namaji( follow all religions & denominations) I have to write a great and lengthy comment.
Ravisekhar Sridhar Reddy Nedurumalli Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
భ్రిటిష్ వారు పోతు పోతు వాళ్ళ పేప్పుడు కుక్కలు ని వదిలేసారు అవి ఇప్పుడు మారుగుతున్నయి
ఉదా:- ప్రమిణఁ ప్రగాడలా
Selute sir... Owesome knowledge.
Keep rocking...
RSS&బ్రాహ్మణ కుట్రల గూర్చిన మీ మాటలను అంగీకరిస్తున్నాను.
దేశం విడిపోయిందని ఆవేదన పడుతున్న మీరు విదేశీ మతాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు.
ఈ మతం దేశాన్ని ముక్కలు చేయదని నమ్మకం ఏంటి?
ఈ దేశం లో పుట్టిన బౌద్ధంఎందుకు స్వీకరించరు.
దృక్పథానికి, సత్యానికి దేశ నాగరికత ఆపాడిస్తున్నారా?? అది సబబేనా
సోదరా మధూ,
ఎక్కడైనా దేవుడు ప్రాంతానికీ,రాష్ట్రానికీ గిరి గీసుకునేంత బలహీనంగా ఉంటాడా?? ఆలోచించండి మనం అసలిప్పుడిలా రాజ్యాంగ పరమైన హక్కులను అనుభవిస్తూ, ఇలా ఇక్కండ చాన్తాడంత కామెంట్లు రాస్తున్నామంటే అది కేవలం క్రైస్తవ మిషనరీల యొక్క పుణ్యమే.
@@junapudiraj rajyangam amena na Ni baabugadu(britishvaadi) rasadara.e Christian charities em chesaera cheppu.conversions ega.pote education antava nalanda University vallu kattiste ne vunda.vallu raka mundu kuda Indian education system bagane vundi.
Oka devudini namithe desham ela paadauthundhi, US lo Hindhus kotla mandhi unaaru, vaalu Christians bhayapaduthunara vaari desham naashanam aipothundhi ani.
@@junapudiraj మిషనరీ ల పుణ్యం కాదు అంబేద్కర్ అధ్యక్షత న రాసిన రాజ్యాగం పుణ్యాన
Ana Hyd lo Indology epudu
We inform yo bro
👏🇭🇺👍
Sunilbaskerrao Kothuri Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
మీరు చెప్పింది ప్రతీ మాట నిజం.
good
@Ravindar reddy singaram ఈ సృష్టిని నేను చేసాను అంటే నేను చేసాను అని కొట్టు కునే దేవుళ్ళనా నువ్వు నమ్మేది చ్ఛ!!!
దగ్గరుండి వ్యభిచారం నడిపించే యెహోవా
👉 నీ యజమాని సౌలు భార్యలను నీ కౌగిట చేర్చాను. ఇశ్రాయేలు యూదాలకు నిన్ను రాజును చేశాను. అవి తక్కువ అనుకుంటే ఇంకా ఇచ్చేవాడిని. (2 సమూయేలు 12:8)
👉 ముసలి దావీదుకు పక్కలో పడుకుని వెచ్చదనాన్ని కలిగించటం కోసం ఒక కన్యను ఇస్తారు.( దావీదు సెక్స్ చేయలేదు బాగా ముసలివాడు కదా! కానీ కన్య కావాలి. అన్నిటినీ వ్యతిరేకించే యెహోవా దీన్ని మాత్రం వ్యతిరేకించడు.) 1రాజులు 1-4
👉 యెహోవా దావీదు పెళ్ళాలను సమీప బంధువులచేత పట్టపగలే వ్యభిచారం చేయిస్తాను అని శపిస్తున్నాడు. 2 సమూయేలు 12:11-12
మరి ఇలా సౌలు తప్పుకు వాడి పెళ్ళాలను దావీదుకీ, దావీదు తప్పుకు వాడి పెళ్ళాలును సమీప బంధువులకి.
ఇలా ఒకరి పెళ్ళాలను ఇంకొకరు దగ్గర పడుకోబెట్టటం ఏంటీ కరెక్ట్ అంటావా?
లేదంటే That is యెహోవా ఆయన తీర్పులు అలానే వుంటాయి అంటావా?
ఇక్కడ యెహోవాకు అసలు morals ఉండవా?
Thappunu thappu ga.. Unnadiunnatlu Bible lo likinchabaddai... Thppuku parish ment kuda echhadu... Purtiga chadivite artham aithadi...
Eem babu dani pinavii dani kindavii emii adyanamm cheyarithee meru papam miku anukulam ga undi tese pedataru papam
Sir mee watsapp number pettandi
Sir 👍👍👍👍👍
వాల్మీకి రామాయణం చదివి దానిలో శంబుకుడు ని కథ చదివి అర్థం చేసుకొని ఉంటే బాగుంటుంది. వాల్మీకి రామాయణం ప్రామాణం. Karunkar కౌంటర్ పెట్టాడు చూసుకో