ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
What a beatiful song like Bhadradri and Goutami
What a pleasant song👍👏🎷🎹
Very pleasant song
Please give english translation below
Adbhutham
So nice
🙏🏻🙏🏻
ప: అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి || అదిగో ||చ1: ముదముతో సీత ముదిత లక్ష్మణుడుకదసి కొలువగా కలడదె రఘుపతి || అదిగో ||చ2: చారు స్వర్ణ ప్రాకార గోపురద్వారములతో సుందరమై యుండెడి || అదిగో ||చ3: అనుపమానమై అతిసుందరమైతనరు చక్రమది ధగ ధగ మెరిసెడి || అదిగో ||చ4: కలియుగమందున నిల వైకుంఠమునలరుచునున్నది నయముగ మ్రొక్కుడి || అదిగో ||చ5: పొన్నల పొగడల పూపొద రిండ్లతొచెన్ను మీరగను చెలగుచునున్నది || అదిగో ||చ6: శ్రీకరముగ శ్రీరామదాసునిప్రాకటముగ బ్రోచే ప్రభువాసము || అదిగో ||
🙏
Adigo bhadradri or idigo bhadradri???
Both are there
good
What a beatiful song like Bhadradri and Goutami
What a pleasant song👍👏🎷🎹
Very pleasant song
Please give english translation below
Adbhutham
So nice
🙏🏻🙏🏻
ప: అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి || అదిగో ||
చ1: ముదముతో సీత ముదిత లక్ష్మణుడు
కదసి కొలువగా కలడదె రఘుపతి || అదిగో ||
చ2: చారు స్వర్ణ ప్రాకార గోపుర
ద్వారములతో సుందరమై యుండెడి || అదిగో ||
చ3: అనుపమానమై అతిసుందరమై
తనరు చక్రమది ధగ ధగ మెరిసెడి || అదిగో ||
చ4: కలియుగమందున నిల వైకుంఠము
నలరుచునున్నది నయముగ మ్రొక్కుడి || అదిగో ||
చ5: పొన్నల పొగడల పూపొద రిండ్లతొ
చెన్ను మీరగను చెలగుచునున్నది || అదిగో ||
చ6: శ్రీకరముగ శ్రీరామదాసుని
ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము || అదిగో ||
🙏
Adigo bhadradri or idigo bhadradri???
Both are there
good