కామాఖ్య క్షేత్రంలో పంచ(5)బలులు చేయడం వలన కలిగే ఫలితాలు.. || By Shri Gaddamanugu Tejaswi Sharma

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 76

  • @Manohar_85
    @Manohar_85 23 วันที่ผ่านมา +1

    🙏🏻 గురువుగారు చాల చక్కగా వివరించారు మీకు కృతజ్ఞతలు 🙏🏻

  • @vijayawlaxmimara650
    @vijayawlaxmimara650 2 หลายเดือนก่อน +3

    చాలా కరెక్ట్ చెప్పారు. 🎉 జనవరిలో వెళ్లి వచ్చాను. మేము వైశ్యులు. ఎందుకనో అక్కడ ఆలయంలోనే బలి పూజ చేయడం మనసుకి ఇబ్బంది అనిపించింది. 🎉 మీ రన్నట్టు విధి లిఖితంలో లేనిది ఏదీ రాదనే సత్యం నేనైతే బాగా గ్రహించాను.

  • @anilswathibezawada4053
    @anilswathibezawada4053 2 หลายเดือนก่อน +4

    నమస్తే గురువుగారు. మీరు చెప్పింది అక్షరాలా సత్యం. చాలా అపోహలు తొలగించారు. చాలా మంది తెల్సి తెలియక youtube lo chusi ఏది నిజమో ఏది అబద్ధమో తెల్సుకోలేకపోతున్నారు

    • @anilswathibezawada4053
      @anilswathibezawada4053 2 หลายเดือนก่อน

      మీ లాంటి వారు ఇటువంటివి అందరికీ చెప్పాలి. సనాతన ధర్మం నిలబెట్టాలి

  • @saradagarimella3049
    @saradagarimella3049 5 วันที่ผ่านมา

    Chala bagachapparandi milanti vallu ei rojulalo chala avasaramu pakkadovapaddutunna mana dhramanni sariayina margamulo nadipinctunanduku dhanyavadamulu

  • @gunturnaganandini1310
    @gunturnaganandini1310 2 หลายเดือนก่อน +2

    ఎంతబాగా వివరించారు గురువుగారు 🙏🙏 శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @sheelaanandan7727
    @sheelaanandan7727 2 หลายเดือนก่อน +4

    Beautiful explanation swamyji ,🙏🙏

  • @bhagyalakshmimummaka1483
    @bhagyalakshmimummaka1483 2 หลายเดือนก่อน +3

    గురువు గారికి పాదాభివందనము🙏🙏🙏

  • @vasavihyd32
    @vasavihyd32 2 หลายเดือนก่อน

    Chala baga chepparu swamy na🙏🏻

  • @bhargavigade9735
    @bhargavigade9735 2 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు గురువుగారు ఈ మధ్యన మరి కొన్ని చానల్స్ కూడా ఇలాంటివి ఖండిస్తున్నాయి ఇలా మీరందరు ప్రజలని చైతన్య పరచాలి కాస్తైనా మూఢ విశ్వాసాలు పోతాయి. హరే కృష్ణ 🙏🙏🙏🙏.

  • @rajeswarikishore3852
    @rajeswarikishore3852 2 หลายเดือนก่อน

    చాలా చక్కగా వివరించారు

  • @Anu24-t2h
    @Anu24-t2h 2 หลายเดือนก่อน +14

    చాలా సంతోషం గురువుగారు.నేను ఒకసారి అపాయింట్మెంట్ తీస్కుని మాట్లాడాను.అప్పట్లో మీరెంత ఓపిక గా మాట్లాడారో.ప్రతీది స్పష్టంగా అర్థం అయ్యేలా చెప్పారు.మీరు నా సమస్య కోసం 45 నిమిషాలు మాట్లాడారు.కానీ ఈ మధ్య కొన్ని ఛానెల్స్ లో ఏదో పరిహారాలు చూసాక విన్నాక అనిపించింది. తేజస్వి శర్మ గారు ప్రతీది శాస్త్ర ప్రమాణం అందించి చెప్తారు కదా అలాంటిది ఇన్ని వింటున్నా కూడా ఆయన ఎందుకు ఈ విషయంపై మట్లాడట్లేదు అని. భద్రాచలం ప్రసాదాలు స్వామి వారి వైపు మాట్లాడిన మీరు ఇలాంటి సో కాల్డ్ గురువుల కోసం మాట్లాడలేదు అనుకున్నా. ఫైనల్లీ మీరు మా సందేహాలు తీర్చారు చాలా సంతోషం అండి🙏🙏🙏

    • @SahasraReddy-f9e
      @SahasraReddy-f9e 2 หลายเดือนก่อน +2

      Avnu guruvu garu sasramlo unnadhe cheptaru

    • @RajuRaju-xu4ug
      @RajuRaju-xu4ug 2 หลายเดือนก่อน

      th-cam.com/video/YdoP7G7jQjo/w-d-xo.htmlsi=LkSv1cYtnv70uSdr

  • @MadhushastriBingi
    @MadhushastriBingi 2 หลายเดือนก่อน +6

    గురూజీ మీలాంటి వాళ్ళు అవసరం మీకు పాధాభి వందనం 🙏🙏🙏🙏🙏

  • @saisantosh9100
    @saisantosh9100 2 หลายเดือนก่อน +1

    Grt information!!!

  • @NaginiAkula-tq9cs
    @NaginiAkula-tq9cs 2 หลายเดือนก่อน

    Well said guruvugaru 👏👏👏

  • @venkatv2019
    @venkatv2019 2 หลายเดือนก่อน

    Excellent guruji

  • @shantid3548
    @shantid3548 2 หลายเดือนก่อน +2

    Padabhi vandanam guruvugaru meeku 🙏 🙏🙏

  • @gullapallilokeshchandra2014
    @gullapallilokeshchandra2014 2 หลายเดือนก่อน

    Chala baga chepparu guruvugaru.

  • @sivanirani1913
    @sivanirani1913 2 หลายเดือนก่อน

    Guruvugaru adbhutam ga chepparu. Meeru cheppedi vinte, sagam mandi baagu padataru. Mana sukham kosam ikoka jeevi ni champite maaki aa prani usuru tagulutundi gani panulu ela jarugutayi.

  • @PS-mh4xx
    @PS-mh4xx 2 หลายเดือนก่อน

    Chaala Baaga chepparu Guruvu gaaru. My childhood in school , my class master is Brahmin and he always Chain
    Smoker and used to have drink … I heard that he died early with brain Stroke at 30+ years age

  • @ravaliravali2016
    @ravaliravali2016 2 หลายเดือนก่อน

    Adhbhuthanga vivarincharu 🙏🙏

  • @tantra407
    @tantra407 2 หลายเดือนก่อน +5

    తెలంగాణలో అనాదిగా శాక్తేయ వామాచార పూజలు ప్రజలు నిర్వహిస్తున్నారు సమగ్రమైన విషయాలు ఈ ప్రాంతం గురించి తెలియజేయగలరని కోరుకుంటున్నాను ఎందుకు తెలంగాణలో ప్రతి పూజలో జంతు బలి ఎక్కువగా చేస్తారు బలి నిషేధ చట్టం ఆంధ్రాలో బాగా అమలు చెయ్యబడింది ఉమ్మడి ప్రాంతంగా ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం ఆ చట్టం అమలులో ఎక్కువగా రాలేదు ప్రజలు అంగీకరించలేదు

  • @vyshu2576
    @vyshu2576 2 หลายเดือนก่อน +1

    Ok... గురువు గారు 🙏

  • @Telagariddi
    @Telagariddi 2 หลายเดือนก่อน

    అపార జ్ఞానం మో ర్తికి వందనాలు

  • @narendrakumar-fh1sd
    @narendrakumar-fh1sd 2 หลายเดือนก่อน

    ధన్యవాదాలు గురువుగారు

  • @urmilabait937
    @urmilabait937 2 หลายเดือนก่อน

    GURUJI NAMASTE SIR

  • @jayaramv2663
    @jayaramv2663 2 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ మాత్రే నమః 🚩🙏🚩

  • @sunitajosyula5591
    @sunitajosyula5591 2 หลายเดือนก่อน

    Chala baaga chepperu kaanee rendu doubts sidhamangala stotram lo vachche " savitru kataka chayana" ane padaaniki ardham emiti ?
    Ajaswagandha ane Ayurveda medicine okasari doctor prescribed cheseru . Taruvata telisindi aja ante meka ani ilanti medicines untaayi ta

  • @bhanuinfinity
    @bhanuinfinity 2 หลายเดือนก่อน +1

    Mari.teliyaka brahamanudu mamsam tinte Daniki prayaschittam leda ?

  • @rohitvemuri137
    @rohitvemuri137 2 หลายเดือนก่อน

    Namaste guruvugaru

  • @sandeeppasupureddy1335
    @sandeeppasupureddy1335 2 หลายเดือนก่อน

    Namaste guruvugaaru Mee samakshamlo poojalu. Homalu teliya cheyandi.

  • @sathishrayilla
    @sathishrayilla 2 หลายเดือนก่อน

    Tq sir

  • @mythilinivarthi
    @mythilinivarthi 2 หลายเดือนก่อน

    Sravanam kadandi lakshmi katakshami kosam kanakadhara parayanam gurinchi cheppandi

  • @evaniumadevi4406
    @evaniumadevi4406 2 หลายเดือนก่อน

    🙏🙏sreyan swadharmo

  • @mskumarvenkata2198
    @mskumarvenkata2198 2 หลายเดือนก่อน

    Hardwork always wins with some divine power. Vamacharam ki velakapovadam better.

  • @srujanamadhurakavi6892
    @srujanamadhurakavi6892 2 หลายเดือนก่อน +2

    Guruvu GAru nenu saptha shanivara vratham chesthuna .next week varalaxmi vratham chesukuntanu .Amma vari kalasham shanivaram udhvasana cheppi . Venkateshwara swamy ki malli kalasham pettukovala .Leda rendu kalashalu alage unchi Sunday roju udhvasana cheppala .. plz cheppandi .

  • @sriravikiranr4788
    @sriravikiranr4788 2 หลายเดือนก่อน +2

    🙏🙏🙏

  • @AmmuluAmmu-z6o
    @AmmuluAmmu-z6o 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏swami

  • @srijarampasula998
    @srijarampasula998 2 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏

  • @ALfoods002
    @ALfoods002 2 หลายเดือนก่อน

    Om shree Matre namaha

  • @nagaranimartha8429
    @nagaranimartha8429 2 หลายเดือนก่อน

    Date of birth leni variki jathakam chepthara guruvu garu

  • @chinnisktalli4164
    @chinnisktalli4164 2 หลายเดือนก่อน

    అవును గురువు గారు మన జాతకం ప్రకారం జరుగుతుంది. యోగ్యం కూడా ఉండాలి.

  • @countrycookin2528
    @countrycookin2528 2 หลายเดือนก่อน

    Guruvu garu Bali evakudadu antaru kada Deni pi please reply guruvu garu... Even Bhagavad Geetha lo ahimsa antaru but temple lo Bali estunaru..

  • @s.s377
    @s.s377 2 หลายเดือนก่อน

    GURUVU GARU NAMASKARAM Eppudu you tube cheppe Guruvulu ninna monna nunchi cheppe mantram slokam pooja vidhanam gurinchi Tejaswi sharma guruvu YEPPUDO chepparu guruvu garu Melanti guruvu valla sanathanadharm undhi hindhuvulu ga puttadadam YENTHO punyam chesukovali (DEVI DEVATHALA pooja slokam chadhavadam ante antha easy ga dhorakaru)JAI SRI RAM JAI HANUMAN

  • @mimi-xy8vf
    @mimi-xy8vf 2 หลายเดือนก่อน

    మేము వెళ్ళాము గురువు గారు. ఆ సమయం లో అక్కడ దున్నపోతు బలి ఇస్తున్నారు.

  • @bollabathinijayasree4223
    @bollabathinijayasree4223 2 หลายเดือนก่อน

    Guruvu garu nenu miku 3 times call chesanu kani lift cheyaledu. 10 to 2 lopu chesa

  • @sampathkumar7717
    @sampathkumar7717 2 หลายเดือนก่อน +1

    🚩🚩🚩🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @indiraposa9355
    @indiraposa9355 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sgoud4023
    @sgoud4023 2 หลายเดือนก่อน

    Eppudu vuna Andra Pradesh yesuandrapradesh avuthundi

  • @chotevrikodara6266
    @chotevrikodara6266 2 หลายเดือนก่อน

    గురువు గారు, నాకు ఒక అన్న ఉన్నాడు, ఏజ్ 30+, ఐనా ఇప్పటికీ పెళ్ళి కాలేదు, తనకి పెళ్ళి జరిగి సంతోషంగా ఉండటానికి నేను సులభంగా చేయగలిగే పరిహారం చెప్పండి🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @mythilinivarthi
      @mythilinivarthi 2 หลายเดือนก่อน

      Tadepalli gudem sarva mangala ammavarini darsinchandi

  • @Madhavilatha-gw1uo
    @Madhavilatha-gw1uo 2 หลายเดือนก่อน

    12:16

  • @rajithaNuguri
    @rajithaNuguri 2 หลายเดือนก่อน

    Naakivanni chudaalani undi swami 🙏naako manchi job raavaalani deevinchandi Guru gaaru evanni chuddaniki aardhikanga niladokkukodaaniki 🙏🙏🙏

  • @swapnaabraboina1462
    @swapnaabraboina1462 2 หลายเดือนก่อน +1

    అమ్మవారికి బలులు ఇష్టం ఉండవు అలా చేసేవారు నరకాల పలు అవుతారు అని దేవి భాగవతం లో ఉంది అని గురువుగారు వద్ధిపర్తి పద్మాకర్ గారు చెప్పారు అమ్మ ఏపుడు బలి కొరదు హింస ఏపటికి మంచిది కాదు

    • @venkatv2019
      @venkatv2019 2 หลายเดือนก่อน

      100% correct, Bali Priya ante adikadu refere Devi bhagavatham

  • @MadhaviGuduru-v9m
    @MadhaviGuduru-v9m 2 หลายเดือนก่อน

    👃🏿🤝👏👍

  • @RAJREDD
    @RAJREDD 2 หลายเดือนก่อน

    Indlo venu swamy ke counter undi

    • @ramaraointuri9694
      @ramaraointuri9694 2 หลายเดือนก่อน

      Okariki counter kaadhu. Vaasthavaalu.

  • @vbharathi1586
    @vbharathi1586 2 หลายเดือนก่อน

    ,🙏

  • @bharathk4932
    @bharathk4932 2 หลายเดือนก่อน

    Athani papam pandipoyindi swami enka ala cheyadu lendi vala gurinchi mi timewaste swami matladam

  • @chotevrikodara6266
    @chotevrikodara6266 2 หลายเดือนก่อน

    గురువు గారు, నేను గృహిణి ని, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసా, జాబ్ లేదు, అబార్షన్ అయ్యింది, పిల్లలు లేరు, ట్రై చేస్తున్నాం, ఆర్థికంగా చాలా వెనుకపడి ఉన్నాం,నలుగురు తో మాట్లాడాలన్న బెరుకుగా ఉంటాను, సొంత ఇల్లు లేదు, అప్పులు ఉన్నాయి, ఏజ్ 30 కి వచ్చింది, జీవితం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో తెలియట్లేదు, దయచే
    సి ఏం ఐనా పరిహారం చెప్పగలరు 🙏🏻🙏🏻

  • @s.s377
    @s.s377 2 หลายเดือนก่อน

    GURUVU GARU NAMASKARAM MARI venu swamy Nenu brahmanudini ani cheppi Amma naivedyam pettina mamsam thini madyam thaguthanu ani prathi interview cheptharu adhedho GOPPA ghanakaryam annatlu NENU kshaminchabadudhunu kaaka yendhuku ante brahmanula nindha maha paapam kada JAI SRI RAM JAI HANUMAN

  • @animesoul4293
    @animesoul4293 2 หลายเดือนก่อน

    గురు వు గారు నమస్తే మీరు చెప్పిన లక్ష్మి కాంటక్షం గుంరీచి చేప్పరు శ్రావణ మాసం మెదటీ శుక్రవారం మెదలుపెట్జమన్నారు అవారం అవ్వకపొతే ఎప్పుడూ మెదలు పేట్జలి చెప్పండి గురువు గారు

  • @sreeramestatechannel1273
    @sreeramestatechannel1273 2 หลายเดือนก่อน

    బ్రాహ్మణుడు, వైశ్యుడు కామాఖ్య గుడికి వెళ్లొద్దు..... అమ్మవారి ప్రసాదం తినడం.... కామాక్య ఆలయ ఆచారం...

    • @sanathanam
      @sanathanam  2 หลายเดือนก่อน +2

      బ్రాహ్మణుడు వైశ్యుడు కూడా కామాఖ్యక వెళ్లాలి ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని వదిలేస్తే సరిపోతుంది శంకరాచార్యులు కూడా కామాఖ్య కు వెళ్లారు కానీ వారిని మాంస ప్రసాదం స్వీకరించలేదు కదా

  • @ravikrsnard
    @ravikrsnard 2 หลายเดือนก่อน

    Nonsense

  • @radhasanthoshi1048
    @radhasanthoshi1048 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻

  • @srujanamadhurakavi6892
    @srujanamadhurakavi6892 2 หลายเดือนก่อน

    Guruvu GAru nenu saptha shanivara vratham chesthuna .next week varalaxmi vratham chesukuntanu .Amma vari kalasham shanivaram udhvasana cheppi . Venkateshwara swamy ki malli kalasham pettukovala .Leda rendu kalashalu alage unchi Sunday roju udhvasana cheppala .. plz cheppandi .

    • @sanathanam
      @sanathanam  2 หลายเดือนก่อน

      ఎలాగైనా చేయొచ్చు

  • @aparanavirupa1081
    @aparanavirupa1081 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @umavedantham6666
    @umavedantham6666 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @ragakavitha8973
    @ragakavitha8973 2 หลายเดือนก่อน

    🙏🙏🙏