మీలాంటి మంచివారికి ఒక మంచి భర్త మీకు అలి గారు మీకు తోడు ఉండడం చాలా గొప్ప వరం. మీకు ఆ ఆల్లా ఆశీర్వాదం మీకు ముఖ్యంగా మీ పిల్లలకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి,🙏🙏
Wahhhh...🙏🙏🙏 ఒక మాట అన్నారు అలిగారు కొని పెట్టొచ్చు కానీ ప్రేమతో చేసి పెడితే ఆ కిక్కు వేరని అక్షరాల నూటికి నూరుపాళ్ళు నిజం ఆ మాట..... ఇంత మంచి మనసున్న మీరు మా దృష్టిలో నాట్ ఏ కమెడియన్. యు ఆర్ true హీరో ఎనీవే చాలా ధన్యవాదాలు మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి థాంక్యూ సార్
Ali Bro & vadina Devudu meeku Aashrvadinchi inka income vachela meeku manchiavakashalu Evvali. E lanti seva karyakramalu ikna goppaga. Cheyali. Jai Ali bro family
Chala chala tq.. sister...yentho mandhi money vunnakuda me antha manchi manasu yevariki vundadhu...mire vamdhi panchipettadam ...miku me family ni devudu yeppudu challaga chudali....i love it sister....
Mam meeru Ali wife ayinandhuku Ali sir adhrushtam......entho mandi stars unna tollywood industry lo oka comedian actor wife ela cheyyadam chaala great......ur inspiration to me mam....
నిజంగా అలీ అన్న ఏ దేవుడు లాంటివాడు అనుకున్నాను కానీ జుబేదా వదిన మరియు అలీ అన్న ఇద్దరూ ఇంత గొప్ప మనసు ఉన్నవారు.. నిజంగా మీకు మీ కుటుంబానికి దేవుడు పది కాలాల పాటు అష్ట,ఐశ్వర్య,ఆయుష్షు,ఆరోగ్యం, సిరి,సంపదలు ప్రసాదించాలని అని నేను మరియు నా కుటుంబము కోరుకుంటున్నాము. నిజంగా ఇంత డౌన్ టూ ఎర్త్... నాకు మాటలు రావటం లేదు. స్వయముగా చేసి వడ్డించారు..
Hi Akka..మీ వాయిస్ చాలా బాగుంటుంది... అంత ఓపిక గా మీరే స్వయంగా చేసి పేదలకు ఇవ్వడం నిజంగా హ్యాట్సాఫ్ ...మీ కుటుంబం అంతా కలిసి ఇంత మంచి పనికి పనిచేయడం... 👌👌👌
Zubeda Ali garu. Really devudu meeku entha manchi manusu ichadu ....Ali garu kooda. Meeru Andariki entho adarsham. We will take inspiration from you all. Beautiful family with beautiful heart. May God bless you all with good health,happiness and long life...
baga chepav kani last lo valla vallake importance iecharu chudu villu akada unna mararu ali bro ante chala istam kani ee video chusina taravatha artham ayeindi
I thought this is an another channel for publicity, but I was wrong, God gives us to help needy and we are accountable for our wealth. Moral when we have share with others. This definitely is an inspiration for others. This shows their upbringing Ali & Mrs. Ali. God bless you and your beloved ones.
Super madam....mi prathi video lo poor people s ki annadhanam chesthunnaru allah mimmalni mi family members ni andarini aarogyam ga unchaali ani korukuntunnanu
ఇంత మంచి మనస్సు వున్న మీ కు దేవుడు అన్ని విధాలుగా దీవిస్తారు. అలాగే అనేక మంచి ఈ లా చేయలి అని కోరుకుంటున్నూ ' అనేక మందికి జ్ఞానాన్ని కలిపిం చారు మోడ మ్. 🙏🙏🙏
Masha Allah madam మీరు చాలా మంచి కార్యం చేస్తున్నారు. అల్లాహ్ మీ ఈ సత్కార్యాన్ని స్వీకరించు గాక - ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను
Hatsoff mam yevvaru kuda antha kastapadi vandataniki estapadatledu erojullo but meeru swayamga chesi pettalani me manchi manasutho chesaru ,super.no words to write ,as a audience we all know aligaru was great humanity person as a wife u too so gud .
Madam really got a lot of respect on you mam after watching to this video really your heart is so pure mam that you yourself made food and giving over them is a very great thing mam. I praise god to give such people like you mam and I also praise god to bless you and your family forever mam..
యెషయా 58: 7 నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు యెషయా 58: 8 వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును. చాలా గొప్పపని చేస్తున్నారు అక్క. దేవుడు మిమ్ములను దీవించునుగాక, ఆమెన్
మీకు ఇంత చిన్న వయసులో ఎంత మంచి ఆలోచన వచ్చింది తల్లి, నువ్వు అలా అందరికీ బిరియాని చేసి పంచుతుంటే కన్నీళ్లు ఆగడం లేదు రా 😭 మీ కుటుంబం నుండు నూరేండ్లు ఆయుః ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేండ్లు సంతోషంగా ఉండాలి👪
I am from Rajahmundry Prasad Tedley ....you did what an inspirational satisfied work... nenu oka company ki CEO (tedley) &Assistnt professor Nenu ika nudi meku laga Anni vanta samanlu koni mee lagaa vanta chesi need people panchuta.....satisfaction is very important...Thank you zubeda garu
The way you give the best things, you receive the best from God! A celebrity sitting down to pack food for poor..the younger generation must learn. wonderful Ali and Mrs Ali @
Younger generation em nerchukovali? Modda lo videos shoot chesi, andulo useless apps promote chesi, youth life spoil cheyali, anthena?.... video lo promote chesina louda lo apps valla money loss ayi, entha mandi youth suicide chesukuntunnaru telusa?
God bless your family! Your channel is worth watching. Premaga, quality ki compromise kakunda vandi peduthunnaru. Edhigina odhigi vundatam ante idhe. Great people are always simple. Great Job Zubeda!
Chala baga chesaru mem.. Ali gariki miku me fmly ki 🙏🙏🙏🙏 God bless you.. Miru eppudu happy ga undali.. 20 kg Biriyani cheyadam goppatham anthe.. Vatini paiking chesi pamchadam inka gopathanam.. Nenu kuda ilati help cheyali ani devudini korukunthunna.. Iam very happy video watching. 🤗🤗
Ali sir you're blessed to have such a wife who is so kind. I literally got tears in my eyes at the end of the video which was the fantastic part of the video. May god bless U'll.
Zubedagaru when i started watching this video i wondered why such big vessels and such big quantity but i was moved with the intention behind.pl keep doing such activities and inspire many as this is the essence of our life helping the needy.hats off Aligaru for the support to your wife
Hi mam fitst time nenu mi channel chusanu.. Miru entho estapadi food tayaru chesi ala street beggers ki peddavallaki distribute cheyadam chudagane ...kallanta neellu vachhaee mam really great mam
ఆలీ సార్ మేడం గారు నమస్కారం... మాది నెల్లూరు... నేను టైలరింగ్ చేస్తాను.. ఆలీ సార్ అంటే మాకు ప్రత్యేక అభిమానం.. ఇప్పుడు మేడం గారు మీరు చేసే ప్రతి వీడియో కి ఖచ్చితమైన ఒక అర్థం ఉంటుంది... అది చాలా బాగా నచ్చుతుంది..... మాది ఓక విన్నపం మీరు చాలా మందికి ఎన్నో రకాల సహాయపడుతున్నారు .. మాకు ఒక సహాయం చేస్తారా...
So great madam. You and Ali Sir are doing a great service. Despite being rich, u did not forget poor people. May Allah bless you and your children abundantly. Ameen
Thank you Zubeda gaaru, I live in America, i watched your cooking video, serving people is best thing i noticed. that happyness you never get. really really good job, sister. excellent job. keep doing it will help to your family. God bless you sister.!!
దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక మీరు చేసిన ఈ పనికి తెలీకుండానే నాకు కన్నీళ్లు వచ్చాయా అక్క చాలా సంతోషంగా ఉంది ఇలా చేయాలంటే నాకు చాలా ఇష్టం మీరు ఇంకా ఇలాంటి సహాయం అందరికీ చేయాలి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక
Hi gm madam Sravanthi Sravs how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho niku pelli iyyendho or kaaledho i don't know but nitho lifelong friendship cheeyali anni undhi
Hi Zubeda I'm a pure vegetarian even also i saw your Chicken Biryani Wow wonderful recipe and Ritha is different .Friend i will try this method as vegetable briyani . Really Zubeda ,Ali garu hats off to your services God bless your family. 🙏🏻🙏🏻🙏🏻 NOT ONLY DOING, DOING SERVICE IS A GREAT JOB FRIEND 👍🏻❤️
Madam this is my first comment on TH-cam, after watching this video I just felt like commenting and also subscribed ur channel, truely u r a wonderful and kind-hearted women. God bless u mam 🙏
Hi Zubeda garu, you are doing a good thing. Thank you for distributing the food for people living on pavements. I'm from a NGO we do distribute food every month on 1st and 3rd sunday to people on pavements and near hospitals.
మీలాంటి మంచివారికి ఒక మంచి భర్త మీకు అలి గారు మీకు తోడు ఉండడం చాలా గొప్ప వరం. మీకు ఆ ఆల్లా ఆశీర్వాదం మీకు ముఖ్యంగా మీ పిల్లలకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి,🙏🙏
ఒక మంచి పని చెయ్యడానికి ఇంత కష్ట పడ్డావు సూపర్ sister ❤❤❤❤
Adi kastam kadu istam
Aouna buju buju endrom
@@suvarnakamre2637 nice
Wahhhh...🙏🙏🙏
ఒక మాట అన్నారు అలిగారు కొని పెట్టొచ్చు కానీ ప్రేమతో చేసి పెడితే ఆ కిక్కు వేరని అక్షరాల నూటికి నూరుపాళ్ళు నిజం ఆ మాట..... ఇంత మంచి మనసున్న మీరు మా దృష్టిలో నాట్ ఏ కమెడియన్. యు ఆర్ true హీరో ఎనీవే చాలా ధన్యవాదాలు మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి థాంక్యూ సార్
Ali Bro & vadina Devudu meeku Aashrvadinchi inka income vachela meeku manchiavakashalu Evvali. E lanti seva karyakramalu ikna goppaga. Cheyali. Jai Ali bro family
అన్నదాత సుఖీభవ .... నలుగురికీ అన్నం పెట్టాలి అనే మీ ఆలోచన ,మీ మంచి మనసు నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.
It's great Ali garu Zubeda గారు blessing అంతా మీదే ఇలాంటివి చెయ్యడం వల్ల పిల్లలు వీటిని ఆదర్శంగా తీసుకుంటారు God bless your family Ali garu
Good job didi
Good
Praise God 🙏
Good work madam
దేవుడు మిమ్ములను, మీ కుటుంబమును ఆత్మీయంగా,ఆధ్యాత్మికంగా,ఆరోగ్య పరంగా మరియు ఆర్దికంగా దీవించి ఆశీర్వదించును గాక.
Praise the lord pastor Garu and Amma Garu 🙏🙏🙏 hallelujah
My name is jayapul Kadapa distinct veeraballi m k.m palli
Pls prayer for my life
Amen
అన్ని దానంలో కెల్లా అన్న ధానం గొప్ప అని నిరూపించారు అలీ అన్న మీ లాంటి మంచిమనసున్న కుటుంబానికి 🙏🙏🙏🙏
Goppa manasuna kutumbam
@@Maheshpunyam999 kani valla vallake mundu importance iechadu kada
@@yourheartfully6156 ala em ledhu
Evar kanapaddaro andariki icharu
Don't tell injustice
really great sir
Chala chala tq.. sister...yentho mandhi money vunnakuda me antha manchi manasu yevariki vundadhu...mire vamdhi panchipettadam ...miku me family ni devudu yeppudu challaga chudali....i love it sister....
అనాధాశ్రమాలకు కాదు అనాధలుగా రోడ్డు మీద పడి ఉన్న వాళ్లకు మీరు అన్నదానం చేశారు చాలా మంచి పని
God bless you amma super ❣️ Good 👍
God bless u sis
Aunu not jamga good
Yi daridram gottu Chikkini biriyani to yevari AROGYANIKI yemi LABBHAMO meere AALOCHICHI maku TELIYACHEYANDI
@@karavadivenugopal5902 nuv chepu em labamo mari
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సామెత కు చక్కగా సరిపోతారు ఆలీ దంపతులు... నిండు నూరేళ్లు ఆలీ దంపతులకు ఆ దేవుని ఆశీస్సులు ఉండాలి..🙏🙏
చాలా మంచి పని చేశారు మేడం
ఆలి గారు మరియు వాళ్ళ ఫ్యామిలీ, జీవితాంతం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను
ఇట్లు మీ అభిమాని....
మీరు చేసే పని ఇష్ట పడుతూ చేశారు.god bless you zubedha ali గారు 👌👌👌
మాటలు రావట్లేదు ,,మీరు సూపర్ 🙏🙏
Mam meeru Ali wife ayinandhuku Ali sir adhrushtam......entho mandi stars unna tollywood industry lo oka comedian actor wife ela cheyyadam chaala great......ur inspiration to me mam....
Telugu స్పష్టంగా, చక్కగా మాట్లాడుతున్నారు madam. అలిగారా చాలా అదృష్టవంతులు
అందరు ఫుడ్ నీ షాప్ లో కొని పంచిపెడతారు కానీ సొంతంగా అంతాఫుడ్ ని బండి పెట్టరు మీరు చాలా గ్రేట్ మేడమ్. I'm being big fan of u at just one video👌👌😍
నిజంగా అలీ అన్న ఏ దేవుడు లాంటివాడు అనుకున్నాను కానీ జుబేదా వదిన మరియు అలీ అన్న ఇద్దరూ ఇంత గొప్ప మనసు ఉన్నవారు.. నిజంగా మీకు మీ కుటుంబానికి దేవుడు పది కాలాల పాటు అష్ట,ఐశ్వర్య,ఆయుష్షు,ఆరోగ్యం, సిరి,సంపదలు ప్రసాదించాలని అని నేను మరియు నా కుటుంబము కోరుకుంటున్నాము. నిజంగా ఇంత డౌన్ టూ ఎర్త్... నాకు మాటలు రావటం లేదు. స్వయముగా చేసి వడ్డించారు..
V v good job chala mànchi Pani chesàru vanta kooda baagundi daanan chala baagundi devudu Mee familee ni challagà choostadu
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది అలీ అన్నది మీది చాల గొప్ప మనసు మేడం 🙏🙏🙏
ఎంత మంచి పని చేస్తున్నారు అండి మిరు మిమ్మలిని దేవుడు చల్లగా చూడాలి అని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏❤️❤️
😍😍😍
All the best Ali garu. Inspiration to others.
Niyantha palana song సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి, నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి°°•''
th-cam.com/video/spsgxpqgWpM/w-d-xo.html
Supar medam
Chala baga explain chetshunnaaru.e rojullo evari vanta vaallu chesukuni thinadame kastam anukuntunnaaru.kani meeru ila antha antha pedda motham lo vanta chesi andhariki panchuthunnaaru great.no words mam.ali gaaru meeru chala lucky intha manchi manasu vunna wife dhorikinandhuku.
ఆలీ గారు.. మిమ్మల్ని.. మీ కుటుంబ సభ్యుల్ని.. ఆ దేవుడు.. ఆశీర్వదించాలని.. మనస్ఫూర్తిగా.. కోరుకుంటున్నాను 🙏🙏🙏👌
Aali garu miru mi kutunbham challaga undalimiku jubeda garu dorakatam mi adrustam jubeda garu miru apudu elage undandi a devudu challaga chustadu
Khammam madi
@@shivakumarivajrala8312 మాది మధిర
Hi Akka..మీ వాయిస్ చాలా బాగుంటుంది... అంత ఓపిక గా మీరే స్వయంగా చేసి పేదలకు ఇవ్వడం నిజంగా హ్యాట్సాఫ్ ...మీ కుటుంబం అంతా కలిసి ఇంత మంచి పనికి పనిచేయడం... 👌👌👌
Ali గారు TH-cam లో కి రావడం చాలా సంతోషం గా ఉంది👍
Zubida madam and ali janb ap ko alla Acharakhya
Avunandi👏👏😍
Chalagreat nijaga
@@padmaelugunetla3729 avunu
Avakasalu leuu
Zubeda Ali garu. Really devudu meeku entha manchi manusu ichadu ....Ali garu kooda. Meeru Andariki entho adarsham. We will take inspiration from you all. Beautiful family with beautiful heart. May God bless you all with good health,happiness and long life...
ఆలీ గారి సతీమణి, ఆయన భావాలకు, సేవా నిరతికి అనుగుణంగా ఆయనకు లభించిన వరం. భగవంతుడు ఆ దంపతులకు మరింత ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
b
జుబెద అలీ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను..
మీయొక్క ఆలోచనలు చాల మంది మనసున్న ప్రతి ఒక్కరికీ ఇష్టమే
baga chepav kani last lo valla vallake importance iecharu chudu villu akada unna mararu ali bro ante chala istam kani ee video chusina taravatha artham ayeindi
I thought this is an another channel for publicity, but I was wrong, God gives us to help needy and we are accountable for our wealth. Moral when we have share with others. This definitely is an inspiration for others. This shows their upbringing Ali & Mrs. Ali. God bless you and your beloved ones.
Amazing service to the poor👏 Hat's off Zubeda Ali 👍
భార్య పిల్లల్ని ఎలా చూసుకోవాలో నిన్ను చూసి నేర్చుకోవాలి అలీగారు సిస్టర్ మీరు చాలా అదృష్టవంతులు 🌹🌹👏👏
Hi bhayya IAM Kota babu...
Sorry to say this .. Muslims ...mathram ..wife and children Ni parents Ni chala Baga chusukuntaru..👌👍🙏
@@nandhuvoice6370 correct bro wife ni Baga choosukunte automatically kids n parents ni happy ga unchutundi wife
@@kotababukota3606 హాయ్ కోట
ఆలీ అన్న మీరు మీకుటుంబం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అందరికి మీ అంత మంచి మనసు ఉండదు 💐💐💐💐🙏🙏🙏🙏
40th-it
Super amma meeru.👌👌👌🤲🤲🤲
🙏🙏🙏🙏🙏
""హ దేవుడు మి కుటుంబంని ఎపుడు పది కలలపాటు చల్లగా చూడాలని కోరుకుంటున్న... మేడమ్ 🙏🙏🙏
Migita kaalaalu
Nice
th-cam.com/video/spsgxpqgWpM/w-d-xo.html
Translate to English 🤣
@@hemanthsai4584 Telugu teylida
Super madam....mi prathi video lo poor people s ki annadhanam chesthunnaru allah mimmalni mi family members ni andarini aarogyam ga unchaali ani korukuntunnanu
Meeru celebrity wife aiundi kuda without any help,, heavy quantity biryani chesaru.. Awesome👏👍
అంత ముస్లిం వాళ్ళకి పంచుతున్న అలీ గారు
@@vyadagiri6171 nenu alage anukuna kani gamaninchandi andaru vunaru
@@vyadagiri617190% mostly muslims ke distribution chesaru
Area is near shaikpet..so majority Valley vuntaru bhayya..
th-cam.com/video/_77J1sYrpWw/w-d-xo.html
మీరు ముస్లీంలు అయిన కూడా తెలుగు భాష చాలా బాగా మాట్లాడుతారు I love you're language ❤️😁👍🙏💐
Andhra muslims telugu spashtatha
Except Telangana Muslims every state Muslims give importance to their state language and culture
అన్న మెము ముస్లింలు కవచు కని మెము కుడ తెలుగు తల్లి బిడ్డలమె అన్న
Niyantha palana song సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి, నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి°°•''
Exactly appreciate cheyyalsina vishayamey
మీరు చాలా గ్రేట్ మీ చేతితో చేసి పెడితే మీ మనసు సంతోషం గా ఉంటుంది అన్నారు గ్రేట్ బ్రదర్ మీరు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీ వీడియోస్ చుస్తున్న చాలా బాగున్నాయ్ 😍😍😍 మీలాటి మంచి మనసు 😍😍😍😍
మీరు ఎప్పుడూ ఇలాగే మంచి చేయడంలో ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోుకుంటున్నా
ఇంత మంచి మనస్సు వున్న మీ కు దేవుడు అన్ని విధాలుగా దీవిస్తారు. అలాగే అనేక మంచి ఈ లా చేయలి అని కోరుకుంటున్నూ ' అనేక మందికి జ్ఞానాన్ని కలిపిం చారు మోడ మ్. 🙏🙏🙏
Meeru car digi okkokkallaki food andincharu. You are great mam.God bless your family
th-cam.com/video/spsgxpqgWpM/w-d-xo.html
Wow vadinamma super.. biryani రెడీ.. ❤️❤️🥰🥰
Masha Allah madam మీరు చాలా మంచి కార్యం చేస్తున్నారు. అల్లాహ్ మీ ఈ సత్కార్యాన్ని స్వీకరించు గాక - ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను
Hatsoff mam yevvaru kuda antha kastapadi vandataniki estapadatledu erojullo but meeru swayamga chesi pettalani me manchi manasutho chesaru ,super.no words to write ,as a audience we all know aligaru was great humanity person as a wife u too so gud .
Madam really got a lot of respect on you mam after watching to this video really your heart is so pure mam that you yourself made food and giving over them is a very great thing mam. I praise god to give such people like you mam and I also praise god to bless you and your family forever mam..
మరి ఆస్తుల అమ్మి వండి పెట్టినోళ్లు అంతా ఎవరో...?
@@hariprasad6529 ఎవరు ?
@@Logicalthinker12 sonu sood ani okaru vunnaru le....
th-cam.com/video/3ntM3HD-r3Y/w-d-xo.html
@@hariprasad6529 ayana kuda great ey.ante kotlu kharchu pettinolle great aa.unnadhantlo echinavallu waste aa.alochinchu
యెషయా 58: 7
నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు
యెషయా 58: 8
వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.
చాలా గొప్పపని చేస్తున్నారు అక్క. దేవుడు మిమ్ములను దీవించునుగాక, ఆమెన్
Amen
Amen
Yes amen
Amen
Amen
మీకు ఇంత చిన్న వయసులో ఎంత మంచి ఆలోచన వచ్చింది తల్లి, నువ్వు అలా అందరికీ బిరియాని చేసి పంచుతుంటే కన్నీళ్లు ఆగడం లేదు రా 😭 మీ కుటుంబం నుండు నూరేండ్లు ఆయుః ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేండ్లు సంతోషంగా ఉండాలి👪
మేడం గారు మీకు ధన్యవాదాలు తెలుపుతూ మీ అభిమాని సుధారాణి ఎంత మంచి ఆహారం ఇస్తూనారు 👌👌👌👌👌🙏
మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ
సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న ఆలి గారూ
🤲🤲🤲🤲🤲🤲
I am from Rajahmundry Prasad Tedley ....you did what an inspirational satisfied work... nenu oka company ki CEO (tedley) &Assistnt professor Nenu ika nudi meku laga Anni vanta samanlu koni mee lagaa vanta chesi need people panchuta.....satisfaction is very important...Thank you zubeda garu
Good desicion sir👌
Literally I got tears....the way you distributed to needy
Keep it up mam
And Also u prepared with heart'🙏😘
Helping hands are far better than praying lips....Thanku for helping the need ma'am...❤️❤️
Salute to u zubeda. U r such a pure soul, God bless u .
The way you give the best things, you receive the best from God! A celebrity sitting down to pack food for poor..the younger generation must learn. wonderful Ali and Mrs Ali @
Younger generation em nerchukovali? Modda lo videos shoot chesi, andulo useless apps promote chesi, youth life spoil cheyali, anthena?.... video lo promote chesina louda lo apps valla money loss ayi, entha mandi youth suicide chesukuntunnaru telusa?
You are too kind. 🤗
th-cam.com/video/_77J1sYrpWw/w-d-xo.html
Climax super 🙏
Very inspirational 👏
Zubeda Ali jee , May god bless you and your beloved family 💐💐💐
This is real heroism / heroineism 👋
Menu. Super odhana
Madam,biriyanitho paatu mi navvu kooda chala bagundhi.fainalga pedhavala aakalithirchina mi manchi manusuki vala blessings 🙌appatiki untai.meeru appudu alane navvuthu happyga undalani korukuntam🙏🙏🙏🙏
Dabbulunna pettalanna gunam andariki vundadu meekilanti manchivallaki tappa 🙏🙏🙏🙏🙏god bless ur children's
Reall
God bless your family! Your channel is worth watching. Premaga, quality ki compromise kakunda vandi peduthunnaru. Edhigina odhigi vundatam ante idhe. Great people are always simple. Great Job Zubeda!
Really nice
All pak nay aap sab ghar vallnkooo kush rakhygha geee
This particular quality separates him from the rest of the comedians. Great service madam. May Allah bless your family.
Chala baga chesaru mem.. Ali gariki miku me fmly ki 🙏🙏🙏🙏 God bless you.. Miru eppudu happy ga undali.. 20 kg Biriyani cheyadam goppatham anthe.. Vatini paiking chesi pamchadam inka gopathanam.. Nenu kuda ilati help cheyali ani devudini korukunthunna.. Iam very happy video watching. 🤗🤗
Ur the only celebrate who win the hearts of audience after seeing this episode..
celebrity naa anna....em anna
Ali sir you're blessed to have such a wife who is so kind. I literally got tears in my eyes at the end of the video which was the fantastic part of the video. May god bless U'll.
Zubedagaru when i started watching this video i wondered why such big vessels and such big quantity but i was moved with the intention behind.pl keep doing such activities and inspire many as this is the essence of our life helping the needy.hats off Aligaru for the support to your wife
Great job
Hi mam fitst time nenu mi channel chusanu.. Miru entho estapadi food tayaru chesi ala street beggers ki peddavallaki distribute cheyadam chudagane ...kallanta neellu vachhaee mam really great mam
😭why I am crying at the end of video,such a kind women 👌 I feel happy after watching the video 🤗
ఆలీ సార్ మేడం గారు నమస్కారం... మాది నెల్లూరు... నేను టైలరింగ్ చేస్తాను.. ఆలీ సార్ అంటే మాకు ప్రత్యేక అభిమానం.. ఇప్పుడు మేడం గారు మీరు చేసే ప్రతి వీడియో కి ఖచ్చితమైన ఒక అర్థం ఉంటుంది... అది చాలా బాగా నచ్చుతుంది..... మాది ఓక విన్నపం మీరు చాలా మందికి ఎన్నో రకాల సహాయపడుతున్నారు .. మాకు ఒక సహాయం చేస్తారా...
Super Zubeda Ali garu chala clean ga explain chesaru Thank you so much 🙏😊
మేడం మీరు చాలా మంది ఆకలి తీర్చారు... అల్లాహ్ ఆప్కో భళా కరెగా. మీరు చాలా గొప్పవారు...
Zubeda Garu. God bless your family. Literally tears rolled down my eyes while distribution. U proved that God can use anyone to get his will done.🙏🙏
Masha Allah zubeda madam. GOD BLESS YOUR WHOLE FAMILY.
I got tears when they are blessing you...really best part in our life is helping others in need....very good work
So great madam. You and Ali Sir are doing a great service. Despite being rich, u did not forget poor people. May Allah bless you and your children abundantly. Ameen
Meelanti wife undi kabatte Ali gaaru intha success ayyaru
Hats off Amma❤️❤️❤️
🙏🙏🙏🙏🙏
Thank you Zubeda gaaru, I live in America, i watched your cooking video, serving people is best thing i noticed. that happyness you never get. really really good job, sister. excellent job. keep doing it will help to your family. God bless you sister.!!
Vammo meeru chala great andi. Antha quantity chesaru. Meeru intha simple ga undadam naaku chala nachindi. Tq andi
దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక మీరు చేసిన ఈ పనికి తెలీకుండానే నాకు కన్నీళ్లు వచ్చాయా అక్క చాలా సంతోషంగా ఉంది ఇలా చేయాలంటే నాకు చాలా ఇష్టం మీరు ఇంకా ఇలాంటి సహాయం అందరికీ చేయాలి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక
Such a great heartful person mam u r.... Tq. ...
It's an great thing... The food is made by u
Stay blessed mam and Ali gaaru...
Team members
This is the only formula for happiness ,i.e sharing food, shared and received both felt happy 🙏
🙏🙏🙏👌👌👌
Naku chala chala santoshamga vundi
Meeru oka Hero wife
Anadhulaku swayam ga vanta chesi
Evvatam chala santoshamga vundi
Meeru baaaga vuandali
Sharing food is a great gesture, there is nothing beyond this. And most importantly it's home cooked, annadhatha sukhibhava.
Well said, NICE OF YOU......
We both very good persons చాలా ఇన్స్పిరేషన్ Womens అందరికీ ఎంత chakkaga chusthunnaru family Members అందరినీ super andi miruuuu🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Last clip rolling tears 😍😥... May god bless Ali sir family... Mee manchithanam entho mndhiki help kavalani korukuntunnam.. 🙏😊
Wow zubedaji and Ali garu ur great very heart touching ending God bless your family 👪
Such a wonderful soul. GOD BLESS YOU MA
Meru Chala manchi varu..ali garu meku baga support chestunaru..me family ni god baga chudali..🙏🙏
Great Job.. Mdm.. Meru rich people Aina chala manchi mind set undi hat off 😍
Super video kadha Sravanthi Sravs
Hi gm madam Sravanthi Sravs how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho niku pelli iyyendho or kaaledho i don't know but nitho lifelong friendship cheeyali anni undhi
We know Ali anna heart is good and kind hearted, he serves society in Many ways.
Hi Zubeda I'm a pure vegetarian even also i saw your Chicken Biryani
Wow wonderful recipe and Ritha is different .Friend i will try this method as vegetable briyani . Really Zubeda ,Ali garu hats off to your services God bless your family. 🙏🏻🙏🏻🙏🏻
NOT ONLY DOING, DOING SERVICE IS A GREAT JOB FRIEND 👍🏻❤️
Super ❤️ akka
Jubeda Ali garu first time mi channel chusanu e oka vedeo tho mi mida chala respect perigindi chala manchi pani chesaru miru
Pedda vantalu kuda easy ga chesestunaru (20kg chicken biryani)great asalu👍👍👍
Such a great work zubedaAli garu ,such a sweet gesture u have hatsoff, may Allah bless u and u r family
Madam this is my first comment on TH-cam, after watching this video I just felt like commenting and also subscribed ur channel, truely u r a wonderful and kind-hearted women. God bless u mam 🙏
Super ga intlo chesukovadaniki kuda chepthunnaru madam Tq so much 🙏
I just love the way u cook n distributed to needed people......may Allah bless u ....🧕
Super sir super medamu miru chala ಮಂಚಿವರು
Allah never bless this kind person Allah said who is hungry first not religion
I like the way Zibeda cooked n made packets n disti buted to people.Well done child .God bless
అలీ గారు అంటే ఎంతమంది ఇష్టం
# th-cam.com/video/UrUn3n_GLiA/w-d-xo.html # # #
Hi Zubeda garu, you are doing a good thing. Thank you for distributing the food for people living on pavements. I'm from a NGO we do distribute food every month on 1st and 3rd sunday to people on pavements and near hospitals.
Chala manchi chesthunnaru peddavalaki.meeku devudu Ashirvadham untundhi.
Oh my God such a pure and kind hearted 🙏
Such a lovely gesture 🙏 may God bless you and your family as always 🙏
The greatness in giving back to the society is ultimate satisfaction.
Ekkuvaga Muslims ke echaru
@@suneethasuneetha145 evariko okariki peduthunnaru,manam Mana vallaki kuda pettamu
@@suneethasuneetha145 correct ga chepparu
Naaku cooking ante Chala estam ,, intlo yeppudu non vege chesina nene vanduthanu.starting nunchi Baga enjoy chesthoo chusanu kaani ending lo yedupu vachesindh8 madam.Good job madam..inka elantivi Chala cheyyalani korukuntoo...All the best Madam. And Ali Garu.
Entha hard work chestu smile continue chestunnaru super❤
Both are so simple, kind hearted people. May God bless your family Ali garu.
నీలో సహాయం చేసే గుణమే మానవత్వం.
మానవత్వమే దైవత్వం.
చాలా మంచి పని చేస్తున్నారు జుబేదా మేడం.......... మీకు అలానే మీ కుటుంబసభ్యులు అందరికి ఎపుడూ మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....