మా తమ్ముడు ఇంట్లో IFTAR కి ఎన్నెన్ని వంటలో || Zubeda Ali

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น • 1.1K

  • @zubedaali
    @zubedaali  ปีที่แล้ว +71

    bit.ly/3Ju7KWPP8
    Get bonus 365

    • @shameerbasha7283
      @shameerbasha7283 ปีที่แล้ว +5

      365

    • @shameerbasha7283
      @shameerbasha7283 ปีที่แล้ว +1

      Mere ko Rona Aaya

    • @SantoshKumar-ty3io
      @SantoshKumar-ty3io ปีที่แล้ว +1

      Ali garu me thamudu kayyum ni valla daughter ledhu mari wife motham me atta gari inllu kavali anthy meku kayyum valla family odhu

    • @lathalakky1216
      @lathalakky1216 ปีที่แล้ว

      So sweet of uuuu meeti love 💕💕💕 uuuu

    • @SantoshKumar-ty3io
      @SantoshKumar-ty3io ปีที่แล้ว +2

      Kayyum valla wife daughter istam undadhu zubeda garu meku only me thamudu family members istam

  • @saradhis529
    @saradhis529 ปีที่แล้ว +13

    నువ్వు మంచి వ్యక్తిత్వం ఉన్న కోడలు, మీ అత్తగారిని భర్తను పిల్లల్ని చూసుకుంటూ మరిముఖ్యంగా అత్త గారు జీవించి ఉన్నంతకాలం ఆమెను ఎంత బాగా అర్థమవుతుంది అందుకే నువ్వు మంచి కోడలు

  • @crazyguys1402
    @crazyguys1402 ปีที่แล้ว +37

    చాలామంది తెలుగు హీరోలు వాళ్ళ పిల్లలు తెలుగు మాట్లాడటం అవమానం లాగా భావిస్తూ ఎక్కువగా పరాయి భాష అయిన ఇంగ్లీష్ లోనే మాట్లాడటం చూసి చాలా బాధగా అనిపించేది.కానీ ఆలీ భయ్య మీరు పిల్లలు చేత కూడా చక్కగా తెలుగులో మాట్లాడించారు. చాలా చాలా నచ్చింది ❤

  • @harshaharish7347
    @harshaharish7347 ปีที่แล้ว +58

    29 years nunchi 10 times vellanu anagaane tears vachhay 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢Akka love u so much

  • @revathichitti7549
    @revathichitti7549 ปีที่แล้ว +26

    మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
    ఇలాంటి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ చాలా హ్యాపీ బాగుంది
    Like zubeda ali

  • @umamaheswari5665
    @umamaheswari5665 ปีที่แล้ว +23

    Mi chinna papa sooo cute....she can do magic with her cute smile 😊😊.god bless you thalli

  • @prakashch8360
    @prakashch8360 ปีที่แล้ว +10

    మీరు చాలా అదృష్టవంతులు ఆలీ అన్న మిమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటాడు

  • @thammanamadhuri741
    @thammanamadhuri741 8 หลายเดือนก่อน +5

    మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు కామెడీ ఆలీ గారి మేము ఫాన్స్ భయ్యా వదిన చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు పుట్టింటికి వస్తే ఎక్కడలేని ఆనందం మీ కళ్ళల్లో కనిపిస్తున్నాయి మీ నవ్వుల్లో కనిపిస్తున్నాయి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది

  • @Priya.telugu.ammai838
    @Priya.telugu.ammai838 ปีที่แล้ว +24

    పుట్టింటి వాళ్ళకి ధన్యవాదాలు మీ మీద ప్రేమతో చేసిన వంటలు చెబుతుంది మీ మీద ప్రేమ ఎంత ఉందో అని మీ పుట్టింటి వాళ్ళకి. మేడం 😍❤️👌

  • @rakshithaofficial1244
    @rakshithaofficial1244 ปีที่แล้ว +11

    అవును ఆడపిల్లలు పుట్టింటికి వస్తే ఇలా బాగా చూసుకోవాలి nice 👌

  • @vinaykumar-eo2yh
    @vinaykumar-eo2yh ปีที่แล้ว +97

    ముందుగానే మీకు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు ❤❤

  • @___sridevi___2709
    @___sridevi___2709 ปีที่แล้ว +235

    మీరు లక్కీ అండి.,.,., అందరి కి ఉందలి ఇలాంటి పుట్టిల్లు....

    • @VARSHINIDIVAKALA-tr8qu
      @VARSHINIDIVAKALA-tr8qu ปีที่แล้ว +6

      Andhari puttillu ila ga vuntadhi avariki vunnatha lo valaki vuntadhi so andharu lucky na amma vaala intlo

    • @RizwanAhmed-me8wr
      @RizwanAhmed-me8wr ปีที่แล้ว +2

      Prati dabbulu unna manishi lucky mam...nenu koncham ghareebni maa iddari chellelaku na staayiki unnanta chesina maa sisters happyga undaru em chesinav naaku antaaru...dabbulu baaga unte veellaaga nenu kooda veellekka over chesevaanni appudu chellalu akkalu itla khush aayitaru

  • @ambicagoud2441
    @ambicagoud2441 ปีที่แล้ว +18

    హాయ్ జుబేదా గారు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు మీ చిన్న పాప మీటి అల్లరి అంటే నాకు చాలా ఇష్టం🎉

  • @sayedmastan9011
    @sayedmastan9011 ปีที่แล้ว +51

    మి చిన్న కూతురు మిటి కి మంచి ప్యుచేర్ ఉంది తను ప్రతి వీడియోస్ లో కూడా ఫుల్ జోష్ గా ఉంటుంది తను కూడా లైఫ్ లో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అల్ ది బెస్ట్ మిటి💐🤝🙌🙌

    • @nagarajunimmala3895
      @nagarajunimmala3895 ปีที่แล้ว +2

      A video ni vadalava...comment pettakunda..😂😂😂😂

  • @deepavaranasi188
    @deepavaranasi188 ปีที่แล้ว +24

    Aiyesha garu lanti maradalu ee rojullo undaru..aadapaduchu ante entha prema,maryada..
    Ee rojullo evvaru undaru.. lovely and sweet Aiyesha garu ❤❤
    God bless !!

  • @mehartaj4004
    @mehartaj4004 ปีที่แล้ว +7

    Ippatiki kallalo neeru agadam ledu ada dananiki atintlo bharta to yentabsantoshanga unna puttinillu ante ado swargam la untundi😢 Mee sister and brothers ilage santoshanga undalani manaspoorti ga korukuntunnanu maa Amma nu gurtu chesaru zubeda gaaru❤

  • @gujjulavijayalaxmi7202
    @gujjulavijayalaxmi7202 ปีที่แล้ว +15

    ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు మీ చిన్న పాప అల్లరి చాలా బాగుంది తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది చాలా చాలా థాంక్స్

    • @padmavathi3047
      @padmavathi3047 ปีที่แล้ว

      Meru chala happyga apudu elega vundali

  • @dharmikam_22
    @dharmikam_22 ปีที่แล้ว +51

    సూపర్ వదిన మరదలు ❤

  • @kavalapraveen5046
    @kavalapraveen5046 ปีที่แล้ว +19

    Really great zubeda garu...all the members are very emotional and connected to family...love u all....eid mubarak

  • @veerenderkaur2265
    @veerenderkaur2265 ปีที่แล้ว +7

    Mee inti kodalu avvadam ayesha Gari adurstamm. . Nice family 🎉🎉

  • @lavanygeetha
    @lavanygeetha ปีที่แล้ว +31

    So happy to see your family like this always be together and may God bless you and always keep smiling

  • @nhema100
    @nhema100 ปีที่แล้ว +47

    Beautiful bonding of both families ❤

  • @sdjillani3
    @sdjillani3 ปีที่แล้ว +4

    ఐ లవ్ యు మిటి తల్లి , నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అమ్మ

  • @kavithakanugu5267
    @kavithakanugu5267 ปีที่แล้ว +10

    Meeti is Xerox copy of Ali garu timing & noty and intelligent and sweet girl ❤ full video okati meeti tho tiyandi daily routine of meeti papa

  • @swapnavangara106
    @swapnavangara106 ปีที่แล้ว +8

    క్యూట్ ఫ్యామిలీ ఆలీ గారి ఫ్యామిలీ 😊 మీరు అంటే మాకు చాలా ఇష్టం 😊

  • @nisarbasha7845
    @nisarbasha7845 ปีที่แล้ว +16

    మీఠీ మగవాడు అయి ఉండి ఉంటే అచ్చం ఆలీ గారిలా... ఉండేది. ప్రోగ్రాం చాలా బాగుంది...కాకపోతే పాయా రోటి అలీ గారు తినేది చూపియ్యలేదు... ఎంతైనా మా జుబేద గారి పుట్టిల్లు కదా...ఎంజాయ్ అలీగారి ఫ్యామిలీ.. ఎంజాయ్👍👍

  • @ramajanardhana3105
    @ramajanardhana3105 ปีที่แล้ว +6

    పుట్టిల్లు లాగా కాదు అయేషా గారూ... పుట్టిల్లే అది మీకు 💐❤️👍

  • @ratnamkorangi5467
    @ratnamkorangi5467 ปีที่แล้ว +36

    సూపర్ బాబి మీరు రోజుకొక ఐటమ్స్ తో మా నోరు ఊరిస్తున్నారు మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను బాబి మీ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @sindhu5225
    @sindhu5225 ปีที่แล้ว +6

    Wowww..zubeda . ..Mee bro karim garu, Aayesha valIa ftar treat adiripoindi .🎉 Vammmooo yenni items chesaro opika ga ..😊 lovely Aeyesha meru andaru eppudu ilane happy ga undali ma..💖 ika my lovely darling sweetu - meetu gurundi aithe no words, relatives intiki vellinappudu ala illu sardadam lo help chesesthunte yentha muddu vachesthundo ma bangaram..❤❤❤ Ali garu, zubeda antha chakkaga samskaram nerpincharu..I love you so much, zubeda, Aayesh, meeti nd all our you guys .🥰🥰🥰🥰

  • @shaiksameena7790
    @shaiksameena7790 ปีที่แล้ว +11

    Zubeda garu meru ఈ వీడియో చేసి మంచి పని చేశారు. మీ relationship అందరికీ తెలిసే లాగా బాగుంది 👌👌 అయిషా నవ్వినప్పుడు బాగుంటుంది 👌😍😘 తన smile Naku చాలా ఇష్టం 🤩🤩
    అయిషా గారు మీ ఇల్లు బాగుంది 😊so cute family..... ( Zubeda garu meru అయిషా నీ నవ్వు బాగుంటుంది అని చెప్పినప్పుడు నాకు comments గుర్తుకువచ్చింది 😜 నిజంగా అయిషా నవ్వినప్పుడు బాగుంటుంది 😍🥰 zubeda garu meru నవ్వి నా బాగుంటారు 👌 కాని అయిషా నవ్వినప్పుడు చాలా బాగుంటుంది 😍 అయిషా ది ఏ ఊరు చెప్పండి బయోగ్రఫీ చూపండి please ...zubeda garu మీరు చాలా lucky ఇలాంటి వదినా దొరకడం...
    మీ వదిన చాలా మంచిది ఇలాంటి వదినా అందరికీ వుండాలి

  • @padmapriya8499
    @padmapriya8499 ปีที่แล้ว +3

    Puttillu anty adariki chala ishtamandi zubeda garu Mee face loo aa happiness kanipisundi andi

  • @cmvarma18
    @cmvarma18 ปีที่แล้ว +9

    Nice families . Stay together for ever . Meeti you are soo cute and talented .

  • @jyothimudavath2463
    @jyothimudavath2463 ปีที่แล้ว +3

    Seriously.. truely meeti sooo cute...♥️😄like my younger daughter👍

  • @MaheshBonkuri
    @MaheshBonkuri ปีที่แล้ว +1

    Na life lo oka video chusi na face start nundi ending video na face lo automatic smile vundhi am happy to see this video God bless you to your family🎉

  • @ushasprapancham
    @ushasprapancham ปีที่แล้ว +3

    Last lo Miti Ali garu ni Chudadam Cala baagundi cute ga😊

  • @sudhakarworld4895
    @sudhakarworld4895 ปีที่แล้ว +1

    Yetuvanti garvam lekunda vunna ali gaari goppatanam kuda
    Lovely family

  • @shankarbablue
    @shankarbablue ปีที่แล้ว +3

    Lovely family ZubedaAli garu .. Ali garante ma chinnappati nunchi chala like. Mee daughter kuda telugu chakkaga matladutundi. Mee bro Kareem gari voice kuda nice and valla family also. Nice vlog ..

  • @lavithreddyrampuram956
    @lavithreddyrampuram956 ปีที่แล้ว

    Me family ni chusthunte chala happy ga undhi entha happy family ni ekkada nenu chudaledhu asiya mam smile chala baguntundhi

  • @madhavilkml4161
    @madhavilkml4161 ปีที่แล้ว +38

    One month.. Ramzan Pongal... Wow😅😂❤.. Enjoy with your joint familyes...వంట అంతా home made.. Good

  • @kavithakatherla2570
    @kavithakatherla2570 ปีที่แล้ว +1

    Mee annaya telugu lo chala baaga matladthunnadu...voice kuda chala bagundhi

  • @chandrasekharraokoorma305
    @chandrasekharraokoorma305 ปีที่แล้ว +8

    I felt very jealous after watching your families bonding, love and affection. Zubeda Garu, you are true humanbeing. Wish you all a very very happy "RAMJAN". 💐💐💐🙏

  • @tasleemahmed3156
    @tasleemahmed3156 ปีที่แล้ว +2

    Kareem Bhai daughter is just like Fatima. A lot of resemblance of Fatima.

  • @gaddameedisadik5897
    @gaddameedisadik5897 ปีที่แล้ว +4

    These many items... handoffs to all who prepared all these with beautiful heart

  • @polubothupadma3974
    @polubothupadma3974 ปีที่แล้ว +1

    Nijangaa me vantalu chusthe noroorutundi eppudu Ilane manchi manchi vantalu cheyyandi really super family ❤

  • @inajaya3605
    @inajaya3605 ปีที่แล้ว +5

    మీ ఫ్యామిలీ సో క్యూట్ మీటి తల్లి ఇంకా క్యూట్ ❤❤❤❤❤

  • @ukjoy82
    @ukjoy82 ปีที่แล้ว +2

    Zubeda aligaru meeru naaku chala ishtam special ga aligaru meeru na favorite actor ❤❤❤❤❤ love you so much dear beautiful family ❤❤❤

  • @kondamsrilatha8705
    @kondamsrilatha8705 ปีที่แล้ว +29

    Beautiful bonding😊

  • @padmavathipendem7277
    @padmavathipendem7277 ปีที่แล้ว +1

    Super Chala prematho me tammudu maradhalu iddaru Chala items chesaru Mekosam Chala happy anipinchindi God bless you

  • @jnaresh5352
    @jnaresh5352 ปีที่แล้ว +7

    సూపర్ వదిన మరదలు❤❤ meeti so cute ❤❤😍😍

  • @sriramojuvijayalaxmi5397
    @sriramojuvijayalaxmi5397 ปีที่แล้ว +2

    Jubedha garu me chinna papa ante maku chaala ishtam mam

  • @manjunaik6030
    @manjunaik6030 ปีที่แล้ว +3

    so sweet family ali garu and emotional videos really happy to see this kind of videos ❤❤

  • @nomulammanomulamma6354
    @nomulammanomulamma6354 ปีที่แล้ว +1

    Cute family Zubeda Garu meeti ante maku Chala istam meeru eppudu happy ga undali

  • @sridharnaik6365
    @sridharnaik6365 ปีที่แล้ว +4

    Miti so cute baby God bless you raa

  • @mettasatishkumar
    @mettasatishkumar ปีที่แล้ว +2

    This is an eye-opener to conservative people; May God strengthen your bonding, health, wealth & Happiness

  • @g.satwikapaul3682
    @g.satwikapaul3682 8 หลายเดือนก่อน +21

    తల్లి తండ్రుల ఉంటేనే పుట్టింటికి వెళ్లగలం వాళ్ళు లేకుండా తమ్ముడు అన్న ఇంటికి వెళ్ళలేముఒక వేల వెళ్లిన వారినుంచి ప్రేమ రాదు ఎంతో భాదగా ఉంటుంది కానీ మీకు ఆపరిస్తితి లేదు మంచిగా అందరూ ప్రేమగా ఉండాలని కోరుకుంటునా ❤🎉🎉🎉❤❤❤❤❤

    • @supraja466
      @supraja466 6 หลายเดือนก่อน +1

      అవును నిజం తల్లి ఉంటేనే పుట్టినిల్లు, పాలు ఉంటేనే పాయసం అంటారు

    • @eerapogu9935
      @eerapogu9935 23 วันที่ผ่านมา

      Manam Prema chupisthe avathala vallu kuda premistharu.. aadapadachulu thakkuvem kadhu vadhinalanu suti poti matalu antaru....😢

  • @rajasekharreddygundra959
    @rajasekharreddygundra959 ปีที่แล้ว +1

    Ok nana jr jubeda... nuvu andarilo 1000% cuete ga unnavu really thalli ...
    God bless u 🌦🌦🌼🌻🌻🌻

  • @naresh4671
    @naresh4671 ปีที่แล้ว +20

    Meethi is really so cute and Zuberia is beautiful💗❤

  • @KotaniAruna
    @KotaniAruna ปีที่แล้ว +1

    హాయ్ జుబెదా ఆలీగారు హాయ్ మీటితల్లి మీ తమ్ముడు మరదలు మీకు ఇచ్చిన విందు చాలా బాగుంది

  • @pallikrishnaveni4048
    @pallikrishnaveni4048 ปีที่แล้ว +3

    మీ పాప చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు

  • @mohammedanees5833
    @mohammedanees5833 ปีที่แล้ว +2

    Ali bhai your grate super family advence Ramzan ki Eid mubarak all family your fan

  • @anuradhapotnuru9024
    @anuradhapotnuru9024 ปีที่แล้ว +3

    Entha status una manaku putillu prema sati radhu❤

  • @jyothis1296
    @jyothis1296 ปีที่แล้ว +2

    meeeti is soooooo cute, smiling beauty.... karrim commentary humorous ga baga matladutharu entertaining ga vundhi apudapu karrim ni videos lo matladanivandi zubedha garu.

  • @kavyaramadheni9897
    @kavyaramadheni9897 ปีที่แล้ว +6

    Ur daughter is too cute n lovely❤❤❤

  • @rojaramani7629
    @rojaramani7629 ปีที่แล้ว

    Nenu oka cancer patient ni chemo తీసుకుంటూ leave పెట్టి vunnanu mee వీడియోస్ నాకు నచ్చాయి చూసినవే చూస్తున్నాను మీరు సూపర్
    Tti
    To

  • @amulyasanthosh3945
    @amulyasanthosh3945 ปีที่แล้ว +19

    Large food spread ❤
    Lots of hard work n love❤

  • @ವಿನಯ್ಗೌಡಕೆ.ಎಂ
    @ವಿನಯ್ಗೌಡಕೆ.ಎಂ 8 หลายเดือนก่อน

    మీరు గ్రేట్ అక్క ఉంటే మిల పెళమ్ ఉండాలి ఆడపిల్ల అంటే పెళ్ల అయినా తరవాత నా పుట్ట ఇంటికి వెళ్లని అస ఉంట్టది కానీ మీరు పెళ్ళ అయి ఇరవై తొంబిదా ఏళ్ళ అయినా మీరు పది సార్లు మీ ఇంటికి వేళ్లను అనరు అది చాలా బాధగా ఊడి ఎదయాన్ సారి మీరు మీ ఫెమిలి ఒందా ఏళ్ళు మంచిగా ఉడాలి అని మీ తమ్ముడు కోరుకుంటున్నాను అక్క నా ఊరు కర్ణాటక కానీ మీ హస్బెండ్ అల్లి గారు ఆటే నాకు చాలా ఇష్టం మీరు కూడ కానీ మీరు మూవీ చేయలేదు అయినా కూడ మీరు ఆటే చల్ గొర్వం ఉట్టి మిల్ అక్క ఉడాలి దండల్ అక్క 🙏🙏🙏🙏❤️

  • @kannaravikumarreddy6363
    @kannaravikumarreddy6363 ปีที่แล้ว +3

    Wowwwww super sweet aiesha super rrrrrrr, very nice

  • @rajasekharreddygundra959
    @rajasekharreddygundra959 ปีที่แล้ว +1

    Happy Raamzan Ali&jubeda, brother family... jubeda Garu meru NV thinara..
    Amma... ok happy family's 💐💐💐

  • @mirmezaanali7957
    @mirmezaanali7957 ปีที่แล้ว +4

    Gulab jamun kaisa banaye Kareem ...ali hathon se was epic😅😅😅

  • @kalyaniprabha5848
    @kalyaniprabha5848 ปีที่แล้ว +1

    Zubedaali garu meeru relations maintain chese vidhanam superb
    Meeti you are soooo sweet
    Ayeshakareem garu kuda chala manchi vallu
    Vallu mimmalni chalabaga ista padataru
    Ali garu so lucky

  • @beulahdeevena9221
    @beulahdeevena9221 ปีที่แล้ว +3

    Meeti is soo cutee and family is super

  • @MahaLakshmi-ky3pt
    @MahaLakshmi-ky3pt ปีที่แล้ว

    Super andi chala bagundhi mee videos inka ilage chestu unadandi me family chala bagundhi advance Happy ramzan

  • @swamibogari4457
    @swamibogari4457 ปีที่แล้ว +3

    Meethi always cute cute Bangaru Thalli😘

  • @mounikamanukonda7156
    @mounikamanukonda7156 8 หลายเดือนก่อน +1

    Last lo okkkasariga edupochesindi 😢miru eppudu hey ga undali vadinamma

  • @Arqade_gaming780
    @Arqade_gaming780 ปีที่แล้ว +9

    Masha Allah your family bonding is super meeti is cute advance Eid Mubarak to you and your family ❤❤❤❤🤲🤲🤲🤲🤲🤲

  • @moralvalues1029
    @moralvalues1029 ปีที่แล้ว +1

    Zubeda aaligaru naaku mee matlade vidhanam vantalu cheyyadam choostunte chala nachutundi advance happy ramzan

  • @F3ballers
    @F3ballers ปีที่แล้ว +8

    Cute family and Ali daughter is cute 😂

  • @SrilaksmeArevarapu
    @SrilaksmeArevarapu 2 หลายเดือนก่อน

    Zubeda garu epuudu miru ilage life long happy ga undali ani devudu ni korukuntunnanu ❤

  • @venkatdeegoju3051
    @venkatdeegoju3051 ปีที่แล้ว +7

    Meethi always cute❤❤❤❤

  • @ashaashakaammu5608
    @ashaashakaammu5608 ปีที่แล้ว

    Meru me brother lifelong ilane vundali ayeshagaru always super meru chala lucky ilanty puttinillu vundadam great lovely family all

  • @krishfromdubai6449
    @krishfromdubai6449 ปีที่แล้ว +3

    So cute, Allah blessings with all

  • @machgaming1674
    @machgaming1674 ปีที่แล้ว +1

    Sweety is so sweet
    We always support u r channl

  • @padmavathipadmavathi6531
    @padmavathipadmavathi6531 ปีที่แล้ว +4

    Nakhu full yistam andi me papa ne kosam subscribe chesukunna bangaru thalli

  • @rameshsadula5957
    @rameshsadula5957 8 หลายเดือนก่อน +1

    మీరు ఏప్పుడు ఇలాగే హంపిగా వుండాలి అని కొరుక్కుంటున్నాము
    నైస్ ఫ్యామిలి

  • @Galaxygirl23486
    @Galaxygirl23486 ปีที่แล้ว +5

    Akka Ramjan ki... chicken halem ela... chestaroo kuda video cheyandi please

  • @letsshare1729_ideas
    @letsshare1729_ideas ปีที่แล้ว +2

    Nice video, pls share rice item receipe videos. Chala tasty ga anipistunnai chustunte

  • @khajahussain126
    @khajahussain126 ปีที่แล้ว +6

    Aap ke jaisa Family Khushi sab musalmano ko Allah Ata farmaye Aamin

  • @reshmas8080
    @reshmas8080 ปีที่แล้ว

    Ur soo lucky brother valla intiki pilichadu, present e brother sister nu pilavadam ledu

  • @naaprayatnam4083
    @naaprayatnam4083 ปีที่แล้ว +6

    Meeti future lo star heroine aitundhi so cute maa❤❤❤

  • @syedsiraj8604
    @syedsiraj8604 ปีที่แล้ว +2

    Assalamualaikum bhai mashaallah ramzan efothar vindu naice🕋🕋💪🕋🇮🇳💯👌

  • @nirmalakallagadda6397
    @nirmalakallagadda6397 ปีที่แล้ว +8

    Happy Ramzan to all your family members .lots of love from guntur

  • @ShivaniPasunoori
    @ShivaniPasunoori 8 หลายเดือนก่อน

    అలీ గారు మీమల్ని అంత బాగా చూసుకున్నారో తెలుస్తుంది..🥰

  • @sandhyarani8804
    @sandhyarani8804 ปีที่แล้ว +22

    Meeti is so cute❤

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 ปีที่แล้ว +2

    Amma vallu elaa unna poor ,aynaa rich puttinillu ante puttinillu ante👍👍👍👍

  • @ghousiairfan5455
    @ghousiairfan5455 ปีที่แล้ว +4

    Mashallah what a beautiful family and lovely get together with sweet family

  • @madagirikavitha
    @madagirikavitha ปีที่แล้ว

    Jubeda garu nijanga Naku na puttintiki vellina feeling vacchindi I enjoyed a lot with this video thank you so much.

  • @hepsibaparasa3678
    @hepsibaparasa3678 ปีที่แล้ว +3

    Meeti was so cute and beautiful ❤❤

  • @gvn143
    @gvn143 ปีที่แล้ว +1

    Soooooooo simple celebrity anna feel ah ledu like my family member god bless you maam Ali sir super andi

  • @gattamanenipavankumari1158
    @gattamanenipavankumari1158 ปีที่แล้ว +3

    Ali Gaaru yentha simple person kadaaa
    Very nice to see you

  • @gattugayathri162
    @gattugayathri162 ปีที่แล้ว +1

    Super andi me brother nd vadina andhariki vundali elanti family