స్వామిగారు మీరు చేసిన గుత్త వంకాయ కూర మరియు సొంటి పొడి చేసుకున్నామండీ, ఛాలా బాగ వచ్చాయి. మీకు ఈ కళని నేర్పించిన మీ అమ్మగారికి మరియు పాక కళా స్వరూపమైన ఆ అన్నపూర్ణేశ్వరీ మాతకు నా పాదాభివందనాలు.
Guruvu Garu Nenu inter ... Ma Amma Meru chese vantalu Ani chusi chesthundhi Meru chesina thotakura pachadi chala bagundhi guruvu Garu ... But ma Amma chese tapudu chusthe anti asalu different ga Ani anipisthundhi guruvu Garu Kani taste matram super untunayi
Great, great knowledge and recipes sir.learnt two' words, Anna adharuvulu, tamamu.thank you Babayya garu.. your German silver dishes look like real silver.best cleaning
స్వామి గారు తయారు చేసే వంటలు అందరికీ నచ్చాలని, రుచించాలనీ లేదు. మన పూర్వీకుల మధురమైన వంటలను మరిచిపోయే ఆధునిక కాలంలో ఫలనిస్వామి వారు ఎంతో ఓర్పుతో చూపిస్తుంటే...మెచ్చుకోకపోయిన పర్వాలేదు. ఆయన వయస్సుకు గౌరవించైనా అమర్యాద మాటలు ఎందుకు? మీకు ఇష్టం లేకపోతే ఆయన వీడియోలు చూడవద్దు. అంతేకాని దూషణ దేనికి. ఆకాశంపై ఉమ్ముదామనుకుంటే ఎక్కడ పడుతుందో కువిమర్శకులకు తెలిసినా అజ్ఙానులు. అది వారి పూర్వజన్మ సుకృతమని సరిపెట్టుకుందాము. స్వామి వారి ఈ రోజు వంటకంలో నూతనత్వం ఉంది. ధన్యవాదాలు స్వామి గారు.
స్వామిగారు మీరు చేసిన గుత్త వంకాయ కూర మరియు సొంటి పొడి చేసుకున్నామండీ, ఛాలా బాగ వచ్చాయి. మీకు ఈ కళని నేర్పించిన మీ అమ్మగారికి మరియు పాక కళా స్వరూపమైన ఆ అన్నపూర్ణేశ్వరీ మాతకు నా పాదాభివందనాలు.
S .
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🍎🍎🍎🍎🍒🍒🍒🐦🐦🥭🌷🌷💐💐🌸🍍🧆🌾🌾🦚🦚🍏🍏🌽🌻🌻🦜🦜🦜🍇🍯🍯🍚🍚🍌🍌🍌🥥🥥🥥🥥🌺🌺🌺🌼🌼🌼🍓🍓🍓🍓 ఆండాళ్ దివ్య తిరు తిరు వడిగళే శరణం,మారిమలై ముళలంజిల్ 23వ పాశురమునకు స్వాగతం గురు దేవా మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏💅🏻💅🏻💅🏻🛕🛕🛕🍎🍎🍒🍒🐦🐦🥭🥭🥭🌷🌷💐🦜🌻🌽🍏🦚🦚🌾🧆🍍🌸🌸🌸🍇🍯🍚🍚🍌🥥🥥🥥🌺🌺🍓🍓🍓🥰🥰🥰
పచ్చి బొప్పాయి తో ఇంత రుచికరమైన వంటలు చేయొచ్చని మీ ద్వారా తెలుసుకున్నాము స్వామీ... ధన్యవాదాలు 🙏
పచ్చి బొప్పాయి తో పప్పు కూరలు చేసుకోవడం తెలీదు మాకు తప్పకుండా ట్రై చేస్తాను స్వామి ధన్యవాదాలు స్వామీ మాకు రుచికరమైన వంటలు నేర్పిస్తున్నారు🙏🏻
Nice Explanation
Namaskaram guru garu . Meeru chese recipes anni chakkaga unnai .
Namaskaaram guruvugaru kotha rakam vantalu nerpistunnanduku dhanyavadamulu
Sir vegetable names tamillo kuda cheppagalara
Thank you Guruvu Gaaru for making the requested recipe......🙏🙏🙏
Maggiga pulusu
చూస్తేనే కూర ఇప్పుడే చేసుకొని తినాలనిపిస్తుంది గురువుగారు
Eroju me dish cook chesanu. Chala bhaga vachindi swamy. Thank you so much for giving us this delicious recipe🙏🙏🙏
Guruvu Garu Nenu inter ... Ma Amma Meru chese vantalu Ani chusi chesthundhi Meru chesina thotakura pachadi chala bagundhi guruvu Garu ... But ma Amma chese tapudu chusthe anti asalu different ga Ani anipisthundhi guruvu Garu Kani taste matram super untunayi
Guruvu gariki namaskaramula.chala baga chesi choopincharu.
ధన్యవాదాలు గురువు గారు
Me matlade vidhanam bagundi swamy garu
Garum. Masala lekunda varetyga chepandi
Chala bavundi guruvu garu nenu chestanu
Excellent మీ ద్వారా మా అమ్మమ్మ గుర్తుకొచ్చింది సార్, మా పెదనాన్నగారు గుర్తుకొచ్చారు. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ,🙏🙏🙏
చాలా చాలా సంతోషం అండి.మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు అండి 🙏🙏🙏🙏🙏🙏.
Guruvu gaaru raagi sangati recipe cheyyandi
Chaalaa Baagundi Guruvu gaaru
Naaku EE Vantakam Teliyadu
Aadigina ventane chesi chupincharu guruvu garu chala chala thanks andi
Chala baga chepparu SIVA
Super guruvu garu receipe 🙏🙏🙏🙏
Swamy,
Mee language and clarity in explanation
are really good.
Super andi
Memu chesamu bagundi
Taste chala bagundi
Super
Guruji kalagaya kura cheppandi yela vandalo
Gurugaru,
Namaskaram.Naaku Pulusu kolambo ela tayaru chestharo cheppagalraa?
Koththimira roti pachchadi elaa
Thanks andi kotta kotta vantalu chupostunnaru . But pappaya vedi chestundi kada emaina remedies vunnaya andi .
చక్కని రంగు తో మీరు చేసిన శాఖం ఇప్పుడే రుచి చూడాలనిపిస్తుంది👌.తప్పకుండా చేసుకొని తింటాం స్వామి 🙏💐
Vetrivel muruganakke haroomhara🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అధ్బు తస్య అమొగస్య ఆనందస్య🙏
మాకు నోరురీంచె వంటలకు చుపిస్తూ ఉన్న దు కృతజ్ఞతలు.వంటచెయలనీ అనిపించికునా ఇపుడు చేయాలి అని పిస్తోంది.
Test bagunte cheppandi evaraina
puri thoni thinte inka super eeee 🤤
చాల బాగా చేసి చూపించారు
👌👌👌👌 కూరా చాలా బాగుంది అండి గురువుగారు 🙏🏻
Gummadikaaya pachi vadiyalu choopinchandi guruvugaru.
సూపర్ గురువు గారు ధన్యవాదాలు
బొప్పాయి కాయతో రెండు అద్భుత అన్నాదరువులు చేసి చూపినందుకు మీకు వందనములు🙏🙏🙏 వాద్యార్🙏
Great, great knowledge and recipes sir.learnt two' words, Anna adharuvulu, tamamu.thank you Babayya garu.. your German silver dishes look like real silver.best cleaning
Sir, gongura noonekura cheppandi
Ayyagaru bagane vandaru kura ballari karam akkada dorikuthundhi andi mi vantalanni baguntai nenu vandutanu intlo
Babayyagaru pachi boppai tho paalu posi chesukovacha,aanapakai laaga
😋😋😋😋😋😋😋😋
Swamy cauliflower avakaya elagocheppandi
👌🏻👌🏻
Kandi kattu me style lo ela cheyalo chesi chupinchandi guruvugaru
Mee vandanalu suuuuuuuper.
Meeru nijamina devuni ante yesayyanu nammandi inka suuuuuuuper 👌🤲👌🙏🙏🙏🙏🙏
Cheduga undada andi ? Pachi boppayi curry!?
🙏🙏
Swami 🙏🙏🙏
సూపర్ మీ కూరలు
Namaskaaram panttulu gaaru
👌👌👌
Guruvugaru namaskaramandi 🙏 🙏🙏🙏🙏
గురువు గారూ ౠడిదగమడి కాయ కూర
Chala bagundi guruvugaru.... tappakunda try chestanu...me vanta adbutham, me bhasha adbutham...me blessings andarki undali
Bavunnara. Guruvu gaaru
Meeru ekkada untaru? Mee gurinchi cheppandi please.
బళ్ళారి కారం ఎక్కడ లభిస్తుంది గురువుగారు?
🙏💐💐
👌swamy
Tq uncle gaaru 🙏🏻🙏🏻🙏🏻
Nice
Swamiji
Pranam
Please share radish sambar recipie
Gurvgaru namskaru maku sunidallu and attukula paysam chpuncha gallaru
Super Guru garu
మాకు బొప్పాయి తో కూరలు వండుతారు అని కూడా తెలియదు మీ దయవల్ల ఇలా ఆరోగ్యకరమైన వంటలు సంప్రదాయం నేర్చుకోగలుగుతున్నాం
మీకు 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
ధన్యవాదాలు
గురువుగారి కి 🙏
Babai Garu 🙏
🙏🙏🙏 Swami
👌
👌🌹🙏🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💐
ఆట వెలది పద్యము : పచ్చి బొప్ప కాయ బంగాళ దుంపల కూర కలిపి చేసి నారు పళణి స్వామి వారు మీరు వంటలు చేయుట యందు అందు వేసె అది నిజమ్ము
Meeru baga rastaru.
Adento guruvu garu meru takkuva nune vadi vepudu chesina, kura chesina adugu madadu
@Ali kitchen kumpati meda cheste adugu madada andi??
Namaste Swami
thank you sir స్వామీ ధన్యవాదాలు
🙏👌😋
Thank you..
బొప్పాయి తో కాబేజీ లా కూర చేసి కొనవచ్చును.
Thank you Swami for the recipe. I will try 👍
స్వామి గారు తయారు చేసే వంటలు అందరికీ నచ్చాలని, రుచించాలనీ లేదు. మన పూర్వీకుల మధురమైన వంటలను మరిచిపోయే ఆధునిక కాలంలో ఫలనిస్వామి వారు ఎంతో ఓర్పుతో చూపిస్తుంటే...మెచ్చుకోకపోయిన పర్వాలేదు. ఆయన వయస్సుకు గౌరవించైనా అమర్యాద మాటలు ఎందుకు? మీకు ఇష్టం లేకపోతే ఆయన వీడియోలు చూడవద్దు. అంతేకాని దూషణ దేనికి. ఆకాశంపై ఉమ్ముదామనుకుంటే ఎక్కడ పడుతుందో కువిమర్శకులకు తెలిసినా అజ్ఙానులు. అది వారి పూర్వజన్మ సుకృతమని సరిపెట్టుకుందాము. స్వామి వారి ఈ రోజు వంటకంలో నూతనత్వం ఉంది. ధన్యవాదాలు స్వామి గారు.
పొద్దున చెప్పింది చెప్పి మమ్మల్ని దెం........ వ్
దయచేసి నువ్వు వీడియోలు చెయ్ మాకు లేదా youtube నుంచి పారిపో
Nice Explanation
Super Guruvu garu
Super