మంచి కాల్షియమ్ మరియు వెయిట్ లాస్ కోసం parwal ఫ్రై ని తప్పనిసరిగా తినవలసిందే Northen Dish mi kosam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024

ความคิดเห็น • 5

  • @udayabasker461
    @udayabasker461 4 หลายเดือนก่อน +3

    😊Super! అందరికీ పోషకవిలువలు అధికంగా ఉన్న పర్వల్ గురించి ఇలా వీడియో మూలంగా తెలుస్తుంది....

  • @udayabasker461
    @udayabasker461 4 หลายเดือนก่อน +1

    🥰అద్భుతంగా చేసారు...ఆరోగ్యకరమైన "పర్వల్" వేపుడు! ....

    • @HEALTHYTELUGUCOOKINGCHANNEL
      @HEALTHYTELUGUCOOKINGCHANNEL  3 หลายเดือนก่อน +1

      Thanku very much

    • @sarala-d1m
      @sarala-d1m 3 หลายเดือนก่อน +1

      Ivi dondakayalu kadandi

    • @udayabasker461
      @udayabasker461 3 หลายเดือนก่อน

      @@sarala-d1m : :పొట్టి పొట్లకాయ 😃 హైదరాబాద్ లో "పరవల్" అన్న మరాఠి పేరుతో పిలుస్తున్నారు... సంస్కృతం లో "పటోలా"!తరతరాలుగా ఎన్నో రోగాలను నయం చెయ్యడానికి ఉపయోగించబడిన ఆయుర్వేదంలో చెప్పబడిన పొట్లకాయ ఇదే!ఇప్పుడు దీన్ని రక్తంలో "కొలెస్ట్రాలు" తగ్గిస్తున్న ఆలోచనతో దీనిపై ఆసక్తి చూపుతున్నారు (కొమ్ముపొట్ల, చేదుపొట్ల, అడవిపొట్ల అని తెలుగులో పిలవబడే వీటికి ఎన్నో పేర్లు ఉన్నా దేశం అంతా "పటోలా" అంటే ఎక్కువ శాతం ప్రజలకు తెలుసు)ఆకులు కొంచెం చేదుగా, కాయలు వగరుగా ఉంటాయి...తెలిసినా కూడా తెలుగువాళ్ళు అందరూ తినేవాళ్ళు కాదు! దీని కర్రీ బెంగాల్ లో మాత్రం బాగా తింటారు...కొంతకాలం క్రితం వరకు బర్మా వెళ్ళి తిరిగివచ్చిన కార్మికులు అక్కడ అలవాటు కావడం వల్ల వాళ్ళు ఎక్కువగా తినేవారు....😊