చేపలు వెళ్లిపోయాని బాధలో ఉన్న వేటగాళ్లు ||palleturi vetagadu ||kurmarao||odissa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • చేపలు వెళ్లిపోయాని బాధలో ఉన్న వేటగాళ్లు ||palleturi vetagadu ||kurmarao||odissa
    Plz sbcribe 🙏palleturi vetagadu chennal 🙏
    🙏మత్స్యకారులు పడే కష్టం సాధారణంగా ఎవరికి తెలియదు తన కుటుంబం కోసం పోషించుకోవడానికి వేటకు వెళ్లడం జరుగుతుంది కాని వేటకు వెళ్లే సమయంలో తన ప్రాణాలలో కోల్పోతుంటారు అయినప్పటికీ తన కుటుంబం కోసం వేటని కొనసాగిస్తూనే ఉంటారు కొన్నిసార్లు తుఫాన్లకి సుడిగుండాలకి భారీ వర్షాలకి పెద్దపెద్ద అలలకి వీటి తాకిడికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతుంటారు ఇటువంటి సందర్భాలు గోవాలో చాలామంది మత్స్యకారులు చనిపోవడం అన్నది చూసాం కొన్నిసార్లు వేటగాళ్లు చేపల దొరక్కపోతే నిరాశతో ఇంటికి రావడం జరుగుతుంది చేపలు దొరికితే కొన్నిసార్లు చెల్లకపోవడం అనేది జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఫైబర్ బోట్స్ తిరగబడిపోతే కొన్ని లక్షలు లాస్ అనేది జరుగుతుంది ఎలా అంటే వల్లలు పోవడం బోట్లు విరిగిపోవడం ఇంజన్ ప్రాబ్లం దీనివల్ల దీనివల్ల లాస్ రావడం జరుగుతుంది మళ్లీ ఏద ప్రకారంగా తన సొంత డబ్బులతో బాగు చేసుకొని యధాప్రకారంగా తన వేటని కొనసాగిస్తుంటారు మత్స్యకారుల యొక్క కష్టాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం
    #PalleTuri Vetagadu Odissa TH-camr
    #Fishing boat
    #Boat
    #Fish
    #Kurmarao
    #Kurma
    #Palleturi vetagadu
    #Odissa
    #Faibar boat
    #Beach
    #Blogs
    #Volgs
    #Travals
    #TH-cam
    #Pukkala kurmarao
    #Pukkala
    #Jetti
    #Konam fish
    #Fishing boat channel
    #Fibar boat channel
    #Channel
    #Simming
    #Boat engne
    #Fish marcet
    #Volsell fishing marcet
    #fish harbar

ความคิดเห็น • 9

  • @PalleturiVetagaduOdissaYouTube
    @PalleturiVetagaduOdissaYouTube  หลายเดือนก่อน

    Ok

  • @rameyyaartist5043
    @rameyyaartist5043 หลายเดือนก่อน

    The sound is too loud Voice recorder is not heard

  • @Nammikaruchulu
    @Nammikaruchulu หลายเดือนก่อน

    Ok ok బాధపడకండి ఈ సారి మంచి గాపుల్ గా పడతాయి వలనిండా చేపలే పుల్ గా హ్యాపీ గా వుండండి ❤

    • @PalleturiVetagaduOdissaYouTube
      @PalleturiVetagaduOdissaYouTube  หลายเดือนก่อน +1

      Ok బాస్ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తాం మీకోసం

  • @user-wn6mn6rb6s
    @user-wn6mn6rb6s หลายเดือนก่อน

    Vere desalulo veta yalaunti ndi

  • @vasupallinarendra3390
    @vasupallinarendra3390 หลายเดือนก่อน

    anna A uru anna