ఒక గోకులంలో సీత ఒక తమ్ముడు ఒక సుస్వాగతం ఒక తొలిప్రేమ ఒక బద్రి ఒక ఖుషి ........ ఒక జల్సా .......... ఒక గబ్బర్ సింగ్ ఒక అత్తారింటికి దారేదీ ఒక వకీల్ సాబ్...... ఇవి హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ కానీ మధ్యలో వచ్చిన ఫ్లాఫ్స్ లో 99% అన్నీ మ్యూజికల్ హిట్ సాంగ్స్ ఉన్నాయ్..... కావాలంటే వెతుక్కొండి... ఆస్వాదించండి... ఆనందించనంది... 💗💗💗💗💗💗💗💗
నాలో నువ్వొక సగమై నేనొక సగమై చెరొక సగమై నిలిచే ఇలా ఒకరికొకరై ఒకే ఒకరై చివరి వరకు కలిసే కలసిన మనసుల బంధం పెళ్ళి కమనీయం ఈ పెళ్ళి ఒక మాటగా ఒక బాటగా ఒక గూటికి పయనం పెళ్లి నాలో నువ్వొక సగమై నేనొక సగమై చెరొక సగమై నిలిచే ఇలా ఒకరికొకరై ఒకే ఒకరై చివరి వరకు కలిసే ప్రతీ చూపు నీవైపే.. ప్రతీ అడుగు నీజతలోనే ప్రతీ నవ్వు నీతోనే.. ప్రతీ జన్మ నీ వొడిలోనే బ్రతుకంత నీకే సొంతమే.. ఆ.. ఆ.. చితికైన నీతో సిద్ధమే అని పలికిన మంత్రం పెళ్ళి అనురాగం వెదజల్లి అక్షింతలే సాక్ష్యాలుగా వర్షించిన మేఘం పెళ్ళి నాలో నువ్వొక సగమై నేనొక సగమై చెరొక సగమై నిలిచే ఇలా ఒకరికొకరై ఒకే ఒకరై చివరి వరకు కలిసే నువ్వేనంట నా నేస్తం.. నువ్వేనంట నమ్మిన దైవం నువ్వేనంట ఆధారం.. నువ్వేనంట ఆశల తీరం నాకంటే ఇష్టం నువ్వనీ.. ఆ.. ఆ.. నీ కష్టం నష్టం నాదనీ వివరించిన సూత్రం పెళ్ళి విధికైనా ఎదురెళ్ళి నా ప్రాణమే నీ ప్రాణమై వెలిగించే దీపం పెళ్ళి
PAWAN KALYAN CHARACTER LO PRANAM POSTADU.ANDUKE INTHA FAMOUS AINADU. INKA POWER STAR ANE TITLE KOODA SONTHAM CHESUKUNNADU. AINA ACTING DIFFERENT GA UNTADI INKA EFFECTIVE GA KOODA UNTADI.
I am north indian this is First Pawan Kalyan movie I have watched first day first show I knew this movie not done good business but I enjoyed a lot in theatre how people are crazy about him that day onwords I am a big fan of pawan Kalyan.
johnny is really a master piece , even the colours chosen for everything we see on screen are perfectly setting certain theme and environment .Story about an abandoned kid who's father is spencer rich .His struggles and his fight to save his wife's life. ...really nostalgic Johnny stays for ever in my mind...
ఒకరి మనస్తత్వం గురించి ఒకరు తెలుసుకున్నపుడే ఆ బంధం కలకాలం బలంగా ఉంటుంది... ఒక్కసారి వారి మధ్య మనస్పర్ధలు వస్తే కలిసి బాధ పడుతూ జీవించడం కంటే విడిపోయి సంతోషంగా ఉండటం మేలు❤ అదే పవన్ కళ్యాణ్ గారి జీవితంలో జరిగింది.. దాన్ని అదునుగా చేసుకొని ఇష్టం వచ్చినట్లు వల్గర్ కామెంట్స్ చేయడం మంచిది కాదు...
If johnny would have been success @ box-office we might have seen many films directed by Kalyan....I think he should have even reached much more heights as a director than as an actor....hope atleast 1 last film from kalyan as a director....
Eppudu andharu speed dance ki aluvattu padaru kani Johny movie lo e dance ki sperate fan base vundedhi okapudu Pspk timeing dance next level anthe 🙏🙏🙏🙏
ఒక గోకులంలో సీత
ఒక తమ్ముడు
ఒక సుస్వాగతం
ఒక తొలిప్రేమ
ఒక బద్రి
ఒక ఖుషి
........
ఒక జల్సా
..........
ఒక గబ్బర్ సింగ్
ఒక అత్తారింటికి దారేదీ
ఒక వకీల్ సాబ్......
ఇవి హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్
కానీ
మధ్యలో వచ్చిన ఫ్లాఫ్స్ లో 99% అన్నీ మ్యూజికల్ హిట్ సాంగ్స్ ఉన్నాయ్.....
కావాలంటే వెతుక్కొండి... ఆస్వాదించండి... ఆనందించనంది... 💗💗💗💗💗💗💗💗
💖😍❤️
Swaswshgatham
Yes . Exactly . Super logic . So that he stands as power star even in failures . Thank you.
Still we love him
Q
మంచి పాట..
భార్యభర్తల మధ్య అనురాగానికి
అద్దం పట్టే పాట..
చాలా నచ్చుతుంది..
it's awesome
S
గెలిచిన... ఓడిన.... పవన్ కళ్యాణ్ సింహమే...
Love You Power Star....🔥🔥🔥🔥🔥
Single ga poti cheyakunda poddaka chandra babu kosam Pani chesthey ela simham avtdu
Without money without alkohol ycp and tdp will win the elections
See brother now politics to costly
If any party ycp or tdp without money will dare to elections
@@ap24d70orey howley jagan gadu yemaina sonthanga gelichi cm ayyada,valla nanna lekapothe Vadu yevadu ra
ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టాని పాట ఆది కళ్యాణ్ గారికే సాధ్యం 😍
చంద్రబోసు గారి సాహిత్యము ఈ పాటకు ప్రధాన బలం-మిగతావన్నీ తరువాతే-యిది సత్యం
ఈ సాంగ్లో చెప్పినట్టుగా వీళ్ళిద్దరూ కలిసి ఉంటే బాగుండేది అబ్బా
నా మ్యారేజ్ ఆల్బమ్ లో ఈ సాంగ్ పెట్టిచా.👍
నేను కూడా 3 పాటలు పెట్టించ
Nenu kuda
Me to bro jai PSPK
Nenu kuda
Same🎉🎉
నాలో నువ్వొక సగమై నేనొక సగమై
చెరొక సగమై నిలిచే
ఇలా ఒకరికొకరై ఒకే ఒకరై
చివరి వరకు కలిసే
కలసిన మనసుల బంధం పెళ్ళి కమనీయం ఈ పెళ్ళి
ఒక మాటగా ఒక బాటగా
ఒక గూటికి పయనం పెళ్లి
నాలో నువ్వొక సగమై నేనొక సగమై
చెరొక సగమై నిలిచే
ఇలా ఒకరికొకరై ఒకే ఒకరై
చివరి వరకు కలిసే
ప్రతీ చూపు నీవైపే..
ప్రతీ అడుగు నీజతలోనే
ప్రతీ నవ్వు నీతోనే..
ప్రతీ జన్మ నీ వొడిలోనే
బ్రతుకంత నీకే సొంతమే.. ఆ.. ఆ..
చితికైన నీతో సిద్ధమే
అని పలికిన మంత్రం పెళ్ళి
అనురాగం వెదజల్లి
అక్షింతలే సాక్ష్యాలుగా
వర్షించిన మేఘం పెళ్ళి
నాలో నువ్వొక సగమై నేనొక సగమై
చెరొక సగమై నిలిచే
ఇలా ఒకరికొకరై ఒకే ఒకరై
చివరి వరకు కలిసే
నువ్వేనంట నా నేస్తం..
నువ్వేనంట నమ్మిన దైవం
నువ్వేనంట ఆధారం.. నువ్వేనంట ఆశల తీరం
నాకంటే ఇష్టం నువ్వనీ.. ఆ.. ఆ..
నీ కష్టం నష్టం నాదనీ
వివరించిన సూత్రం పెళ్ళి
విధికైనా ఎదురెళ్ళి
నా ప్రాణమే నీ ప్రాణమై
వెలిగించే దీపం పెళ్ళి
Love bro... JAI POWER STAR
super bro nd tq
😍😍😍
Good effort bro..power star rocks
Super bro
ఎన్ని సార్లు విన్న పాట మాత్రం బోర్ కొట్టదు నేను ప్రాణం గా అభిమానించే ఏకైక హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్
ఎంత మంది 2020 ఈ సాంగ్ విన్నారు వింటున్నారు
Pk
God sang
2021 this day 9th tyme ❤️❤️❤️❤️
2021
Pspk
Pawan Kalyan ante maaku oka emotion ❤
Engertic power of dance really he is power 🌟 😍😍😍😎😎😎
Super
PAWAN KALYAN CHARACTER LO PRANAM POSTADU.ANDUKE INTHA FAMOUS AINADU.
INKA POWER STAR ANE TITLE KOODA SONTHAM CHESUKUNNADU.
AINA ACTING DIFFERENT GA UNTADI INKA EFFECTIVE GA KOODA UNTADI.
Em dance anna aa style and grace 😍. Ee dance vesina chaalu anna ippudu. Jai JanaSena. Jai Pawan Kalyan 💙
2024 పవన్ కల్యాన్ గరు పీఠాపురం Mla ఐన తారువత చూసిన వాళ్లు like cheyandi jai janasena
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది...😍😍
ఎన్నిసార్లు విన్నా ఈ సాంగ్ వినాలనిపిస్తుంది
Correct bro.
Enni years ki ra babu upload chesaru 👌👌👌👌 jodi, maaku eppatiki Renu vadina #PAWANKALYAN
Cute couple pawan kalyan garu
Jhony Cinema Peru😍Vinna aah Days💖Gurthochina Automatic😘ga Smile vachesthadhi☺️😍
Anyone like me Bro's 💖
👇👇
Yes broo...nijamee....
Kanii ee movie lo adhoo teliyanii feel and emotion undhii broo...😘😘😘😍😍😍😍
❤️
Though it’s a failure at box office. It made lot of fans for pawan Anna . My first pawan anna movie in theatre 🧡
Powerstar any time...hit or fut doesn't matter..
2021 లో ఈ సాంగ్ చూసే వాళ్ళు ఒక్క లైక్ వేసుకొండి
2022 ʟᴏ ᴄʜᴜꜱᴛʜᴜɴɴᴀ ᴍᴏᴡᴀ
Md
Ansar.bro
Sorry bro nenu 2023 october 19th ..roju చూస్తున్నా
Super
మానవ జీవితాలు వున్నంత వరకు ఈ సాంగ్ జీవించే వుంటుంది❤️❤️❤️❤️❤️❤️🎹🎶🥁🔈🎺🎼💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ వాలా ప్రేమ కు రియల్ లా ఇ ఫుల్ లో వాళ్లకు ఎప్పటికి అంకితం ఇ సినిమా 👌👌🥰🥰❤️♥️💞❣️💙💛💙💛💙💛♥️💛♥️💛💜
మాటల కందని ఒక మధుర అనుభవం ❤️ మీరిద్దరూ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు 🙄🙄
Kni.roj.oilo.food.tiku..mirchi..pokudi.pilz.🙏🙏🙏🤣🤣🤣🤣
My favorite song. Renu dashai gaaru. Ur wonderful women. Nuvve nanta naa nestam. Dis line. Super marriage song. Pavankalyan. Ur dance ultimate...
Pawan Kalyan 😍😍😍😍😍
Missing their pair 😥😕😩
Yes
I am north indian this is First Pawan Kalyan movie I have watched first day first show I knew this movie not done good business but I enjoyed a lot in theatre how people are crazy about him that day onwords I am a big fan of pawan Kalyan.
2021 తీయాల్సిన సినిమా ఇది సాంగ్స్ మూవీ సూపర్ హిట్
అవును
Superb song! KK voice suits Pawan Kalyan perfectly 👍
Love u pawan Kalyan ❤️❤️😘
Forever with Kalyan 😎🤘
Same here bro..
No words to speak about pawan kalyan garu . he is a god to tollywood industry
S
@@a.pradeep3549 phone ps
నిజంగా మీరిద్దరూ❤️ విడిపోకుండ వున్నడల్సిoది
johnny is really a master piece , even the colours chosen for everything we see on screen are perfectly setting certain theme and environment .Story about an abandoned kid who's father is spencer rich .His struggles and his fight to save his wife's life. ...really nostalgic Johnny stays for ever in my mind...
PK movies lo songs anni thop untayi . Great music taste of Pawan Kalyan. Thankyou for all the classics, PK .
What a timing what a beautiful dance by Power star... Awesome
ఈ పాట నా always ఫేవరెట్ సాంగ్..... జై పవన్ అన్న 💪జై జనసేన 💪🔥🔥
ఇలాంటి సాంగ్స్ మరి రావాలనుకున్న అన్నయ్య 🎉❤❤
Johnny songs naku Chala istam ..enni sarlu vinna bore kottadu..love ths songs
I was just simply imagined my life after listening this song. How my life going to be with my loved one. Just awesome song, superb lyrics and music ..
His dance always in sync with lyric, character and context of the song and does effortlessly. 2:59 to 3:00
Master
Mistar..niku.mrnig..solo.as.am.atdy.deb.tkind..oky.
KK voice 🤩❤️
పవన్కళ్యాణ్ డాన్స్ సూపర్
'
@@antharapumahender9702 q
@@antharapumahender9702 1
ఒకరి మనస్తత్వం గురించి ఒకరు తెలుసుకున్నపుడే ఆ బంధం కలకాలం బలంగా ఉంటుంది... ఒక్కసారి వారి మధ్య మనస్పర్ధలు వస్తే కలిసి బాధ పడుతూ జీవించడం కంటే విడిపోయి సంతోషంగా ఉండటం మేలు❤ అదే పవన్ కళ్యాణ్ గారి జీవితంలో జరిగింది.. దాన్ని అదునుగా చేసుకొని ఇష్టం వచ్చినట్లు వల్గర్ కామెంట్స్ చేయడం మంచిది కాదు...
పిఠాపురం MLA గారి తాలూకా 👌👌👌👏👏👏👍💐💐💐💐💐💐💐💐
Emaindhi thanu last lo padipoyaru nenu e movie chudale em ardam kavadam ledu
Ayina pspk songs🎉🎊
E cinema eppudu vachi vunte bumper hit ayyedi.. 🔥🔥
marriage lo ee song vestha super untundi😘😘
pillikuturu and pillikodukutho dance chestha super
Super dance by power star
మూవీ డైరెక్షన్ 👌, కొన్ని ఫైట్స్ రియాలిటీ గ ఉంటాయి
evadra annadhi kalyan babu dance raadhani...unique movements
Aa hair aa dressing style aa simple dance aa eyes e song anduloo feel super super love u Pavan Kalyan sir ❣️❣️❣️😍
RIP KK 💔. This song made me a huge fan of yours .
If johnny would have been success @ box-office we might have seen many films directed by Kalyan....I think he should have even reached much more heights as a director than as an actor....hope atleast 1 last film from kalyan as a director....
అన్నయ్య డాన్స్ ఈ సాంగ్ లో చాలా హుషారుగా ఉంది 🥰🥰🥰
Grace and attitude 😍💙
Eppudu andharu speed dance ki aluvattu padaru kani Johny movie lo e dance ki sperate fan base vundedhi okapudu Pspk timeing dance next level anthe 🙏🙏🙏🙏
ఎవ్వరా అన్నకు డాన్స్ రాదని చెప్పింది
Concentrate cheyyadu అంతే
One of the best and underrated choreography...👌👏
Pawan Kalyan garu dance master
పెళ్లి వీడియోలో కచ్చితంగా ఉండేది ఈ సాంగ్ ఒకప్పుడు ...
I was looking for this video song for years in you tube, now I got it, This song has my soul and real dream , TQ so much.
Enni sarlu chusina ,vinnaa bore kottatledhu baboi😢😢😮e song matram 🥰🥰😍💥
డిప్యూటీ సీఎం గారు పవన్ అన్నయ్య✊
My favorite song best couple deadly fan of Pk from day one akkada ammai ikkada abbai Till now
Pawan Kalyan Garu and kk heart 💓 healing voice
Pavan kalyan = Johnny
Nagarjuna = geethanjili
Super movies
నేను నా స్కూల్ డేస్ లో సినిమా హాల్లో మిస్స్ అయిపోయాను. Pspk పుట్టినరోజు తప్పకుండా రీరిలీజ్ చెయ్యాలి అని కోరుకునే వాళ్ళు లైక్ చెయ్యండి. 2023
Nenu kooda bro
@@pavankumar5844🎉
😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊❤❤❤😊❤❤❤❤❤❤😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Pawan style of dance joyful to watch and eye feast
Music is touches heart.
Very very feel heart touch song.
What ye song...Anni sonthosanga vunna rojulu hurthosthaee
My god is pavan kalyan
కాలం మంచి భార్య భర్తను విడదీసింది
😂😉
@@supremeshark9328 😀
😭😭😭
Avnu naku estamaina hiro hiroen
Go and comment in Nagachaitanya - Samantha videos 😂😂😂😂. Emotional waste goltis
My favourite song extraordinary beautiful lyrics 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Good celebration. Great love story. I watched this film.
Anyone HERE after "DEPUTY C.M"❤❤
Iam not a big fan of pawan Kalyani but I like so much pawan Kalyani garu songs especially this song I like sooo much
Always feeling Fresh watching this Song .. I am watching daily this song .. any one hire like
Hello boss.. Mm every day past from 21 years ....
pspk యీ పాటలు పూర్తిగా వ్యతిరేకం
Thanks so much GeethaArts
SSMB Cult Fan.....
Nuvu cult ayithe enti edhi ayithe enti cmnt petti po e sodha antha enduku ikkada
Ikkada pspk cults page
Jai ssmb🔥🔥🔥🔥🤙
@@ratnakumari7282 nuv evadithey makenti ra pawala lanjakodaka gudha paguludhi badcow
Power star dance performance simply superb
Prathi choopu nee vype ,prathi adugu nee jata lone....👌👌
Pspk dancing simply super. Maku chala.. Unta
Superrrrrrrrr all time favourite ❤❤❤
My one end only hero power star 🙏🙏🙏🙏❤️❤️❤️❤️
What a timing? what a Direction?
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Legs lo springs unnatte kadhulutharu Pawan Kalyan garu... Maybe because of karate 🥋
ఈ మూవీ సాంగ్స్ వింటుంటే ఏదో తెలియని ఆనందం బాద కాలం 25సంవత్సరాలు వెనక్కి వెళితే బాగుండు అనిపించింది
Masterpiece ❤
ఎవరు సార్ పవన్ కళ్యాణ్ కి డ్యాన్స్ రాదు అన్నది. ఆయన వేసే ప్రతీ స్టెప్ చాలా అందంగా ఉంటుంది.
Pawan sir and ramana gogula musical combination sensational
Ar.mydm.e.moov.2002.oky.
Royal pawar star fan Ekada😎😎😎
I'm ninnu love you pavankalyan
Nice lyrics
Yes
Annayya antha baga dance chesav annayya... Simple and superb.
Super song ...I loved it 👌👌👌💐💐💐
Pavan Kalyan ki pedda AC ikkada.superrr🥰😍😍
Ramana gogula & pk comb always fev 😎🔥🔥 come back please this combination
Most Underrated Song ❤❤❤❤❤❤❤❤❤❤❤
Pawan Kalyan power star avadaniki Kushi reason kaadu..it's Johnny..fights r out of the world
Its emotional song....
My favorite song in my life
Superb song..👌👌
Dance radhu annadi evaru annaiah miku miru interested unte ee song lone kanipisthundi mi dance jai power star
Kk super singer
అన్నయ్య సాంగ్ 2021లో చూస్తున్న వాళ్ళు 👍❤
Ultimate song👌👌👌
❤️❤️❤️