Naaraz Kaakuraa Full Video Song | Johnny Video Songs | Pawan Kalyan | Ramana Gogula | Geetha Arts

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 5K

  • @mpc7657
    @mpc7657 3 ปีที่แล้ว +6391

    Movie వచ్చి 18 ఏళ్ళు అవుతుంది! ఇప్పుడు కూడా ఈ సాంగ్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది అంటే! "సామీ ఇది నీ దర్శనం... ఇది నిదర్శనం🔥🔥🔥

    • @madhueditz55
      @madhueditz55 3 ปีที่แล้ว +25

      th-cam.com/video/RZffYMDw0o4/w-d-xo.html

    • @darlinganji9706
      @darlinganji9706 3 ปีที่แล้ว +8

      @@madhueditz55 mxbxMzczcNCbxbbbVzbnnzZmcZnnbmmxnXvcvbcbxbbmcXXxxCXbcnzmBZvmxbxmxmbBvzccvZbbcmcBmxXmbmcNxbncBZxbMvzmcncncnCbnbcmbCbXzbzbcbXnzbxBcznCmvxxNcbBBnzcBxNXmzzncbvznNVcbgmbxBcmzxxgvbzzxxBMXCMVNMCVMZZBBBVZCCMZMMCDNCBXvKVNCSNxZBZBCMBCVCKVZJDVGZBCMBGZKCZMVBBDCZMCNXMv

    • @powerstart9254
      @powerstart9254 3 ปีที่แล้ว +127

      Jai Power

    • @itssivagaming3641
      @itssivagaming3641 3 ปีที่แล้ว +60

      Supar Anna

    • @polamravinder3063
      @polamravinder3063 3 ปีที่แล้ว +42

      Ni comment fidha anna

  • @veeruvirat3050
    @veeruvirat3050 5 ปีที่แล้ว +677

    👌👌👌 Power star Acting 😘😘😘 పాట వచ్చి 15 సం దాటిన క్రేజ్ ఏ మాత్రం thaggaledhu😘😘 that Is #PSPK#Stamina💝💝💝

    • @bhaskarchiru364
      @bhaskarchiru364 5 ปีที่แล้ว +6

      Chiru yepudu political veladu craze thagindi

    • @srfafrinsrfafrin1930
      @srfafrinsrfafrin1930 5 ปีที่แล้ว +7

      Anna 2019 lo chusam kada craze pawan kalyan garidhi

    • @gorakalakamal2485
      @gorakalakamal2485 4 ปีที่แล้ว +6

      @@srfafrinsrfafrin1930 2019 politics lo EVM lu kooda choosamu

    • @gorakalakamal2485
      @gorakalakamal2485 4 ปีที่แล้ว +4

      @@srfafrinsrfafrin1930 sugaali preethi sangathi solve chesina sangathi choosamu

    • @bhagyav2727
      @bhagyav2727 4 ปีที่แล้ว +2

      Jai pspk

  • @SrikanthKadire
    @SrikanthKadire 5 ปีที่แล้ว +3367

    🙏అన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్య🙏
    ✊జై జనసేన✊

  • @PraveenPraveen-zd7lc
    @PraveenPraveen-zd7lc 6 หลายเดือนก่อน +289

    నీ క్రేజ్ నీ టచ్ చెయ్యడం ఎవ్వడి తరం కాదు...
    అది కేవలం నీ ఒక్కడికే సాధ్యం...❤

    • @riyanriyan503
      @riyanriyan503 5 หลายเดือนก่อน +4

      100%

    • @SiripuriNandhini
      @SiripuriNandhini 4 หลายเดือนก่อน +3

      Oooomm

    • @PV3Cinema
      @PV3Cinema 3 หลายเดือนก่อน +5

      ❤❤❤

    • @saismart3107
      @saismart3107 3 หลายเดือนก่อน +1

      @@SiripuriNandhiniup
      Pupuuupi

    • @p.shashikanthsharma497
      @p.shashikanthsharma497 หลายเดือนก่อน

      100 200 500 1000 2000 5000 10000 1000000 infinity %

  • @vinnapalanaresh7465
    @vinnapalanaresh7465 2 ปีที่แล้ว +546

    పాటలోని ప్రతి అక్షరం పవన్ అన్న మనస్తత్వం✊️✊️✊️ జై పవన్ కళ్యాణ్ జై జనసేన

  • @Shiv-amuktha
    @Shiv-amuktha 5 ปีที่แล้ว +707

    Pawan kalyan fans here 🔥

  • @kalyansivvala185
    @kalyansivvala185 3 ปีที่แล้ว +4834

    I love song❤

  • @karriganesh8781
    @karriganesh8781 7 หลายเดือนก่อน +19

    మనిషి పుట్టినాక పుట్టింది మతము పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతము 💯😥

  • @rahulraii
    @rahulraii 5 ปีที่แล้ว +383

    Ila Prathi movie Edo oka social message isthu mammalni inspire chesadu maa devudu

  • @tezzzbillionaire8235
    @tezzzbillionaire8235 5 ปีที่แล้ว +247

    Jhony Cinema Peru😍Vinna aah Days💖Gurthochina Automatic😘ga Smile vachesthadhi☺️😍
    Anyone like me Bro's 💖
    👇👇

    • @rajeshKumar-ie8pi
      @rajeshKumar-ie8pi 3 ปีที่แล้ว

      Endhuku smile vasthundhi bro.
      Movie flop ayindhana

    • @michaelcorleone6024
      @michaelcorleone6024 3 ปีที่แล้ว +2

      @@rajeshKumar-ie8pi flop ayina ah movie kunde value veru

    • @srkadarla
      @srkadarla 2 ปีที่แล้ว +1

      @@rajeshKumar-ie8pi Bachaganivi kadha arthamkadhule..Hit..flop ki minchi vere untadi..matter..

  • @shafi07mms
    @shafi07mms 5 ปีที่แล้ว +1900

    *Every PK movie consists of atleast one song about self confidence or social situation , that is PK*

    • @saikumar2782
      @saikumar2782 4 ปีที่แล้ว +33

      Baga chepparu bro..👌👌
      Adii kevalamm...KALYAN gariki matramee sadhyammm....✊✊

    • @Lucky-fr6mf
      @Lucky-fr6mf 4 ปีที่แล้ว +27

      This kind of song required for todays selfish world peoples are fighing each other but it benefits to leaders loss for peoples.. We peoples need to respect others love others..

    • @sidnagarjun9500
      @sidnagarjun9500 4 ปีที่แล้ว +31

      గబ్బర్ సింగ్ మూవీ నుండి అలాంటి పాటలు pk సినిమాల్లో ఉండడం లేదు., మళ్ళీ రావాలని కోరుకుందాం..

    • @RAM-xp9yd
      @RAM-xp9yd 4 ปีที่แล้ว +4

      Right bro

    • @edukondalum591
      @edukondalum591 4 ปีที่แล้ว +2

      S

  • @Takeawing
    @Takeawing 7 หลายเดือนก่อน +168

    Who is here after Nitish reddy mention??
    SRH🧡🧡

    • @ihaveexactly9993
      @ihaveexactly9993 7 หลายเดือนก่อน +4

      Nitish reddy said I hear this song before the match

    • @divyasri1444
      @divyasri1444 7 หลายเดือนก่อน +2

      Me

    • @_Nikhil.3003_
      @_Nikhil.3003_ 6 หลายเดือนก่อน +1

      aah puukgad cheppedaka vinledha nuv

    • @divyasri1444
      @divyasri1444 6 หลายเดือนก่อน

      @@_Nikhil.3003_ Aunu vinaledu entippuduu

    • @PV3Cinema
      @PV3Cinema หลายเดือนก่อน +2

      ​@@_Nikhil.3003_ antha kanna mundhe ee song thop bro ponile vodhiley 😊

  • @bhushanreddy2396
    @bhushanreddy2396 3 ปีที่แล้ว +947

    This will remain timeless. PK’s dance and mannerisms.
    Any Johnny movie fans here.

  • @RamaKrishna-ud5gh
    @RamaKrishna-ud5gh ปีที่แล้ว +237

    పవన్ కళ్యాణ్ మనస్తత్వం కి నిదర్శనం ఈ పాట, కుల, మత భావన లేని ఒకే ఒక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు,

    • @ramyasree9234
      @ramyasree9234 6 หลายเดือนก่อน

      ilove you pawan kalyan

    • @jowharshaik3580
      @jowharshaik3580 6 หลายเดือนก่อน +3

      Adanta appudu anna ippudu ala ledu le

    • @VenkateswaraRaoSadhu
      @VenkateswaraRaoSadhu 4 หลายเดือนก่อน

      Jai Jai janasena jai Pavan Kalyan Jai Jai hind

    • @KiranKumar-sz6bx
      @KiranKumar-sz6bx 2 หลายเดือนก่อน +1

      Ippudu Dasavataram

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 3 ปีที่แล้ว +129

    Pawankalyan + Entrysongs = Deadly combination 🔥❤❤

  • @dronanakshatra
    @dronanakshatra 8 หลายเดือนก่อน +14

    Inko 18 years aina appudu kuda trend setter idi...🎉🎉🎉❤❤❤

  • @manikantaaravind3689
    @manikantaaravind3689 4 ปีที่แล้ว +1133

    మనిషి పుట్టినాక పుట్టింది మతము
    పుట్టి ఆ మనిషినే వెనక్కు నెట్టింది మతము ✅

    • @sankarrajamundry2229
      @sankarrajamundry2229 3 ปีที่แล้ว +2

      Supur

    • @nagaraju-oq3ut
      @nagaraju-oq3ut 3 ปีที่แล้ว +8

      Manishini champindi bomb blastlu chesindi kuda mathum hope you understand

    • @ShivaKumar-bn4od
      @ShivaKumar-bn4od 3 ปีที่แล้ว

      th-cam.com/video/Z4xi0b0lmtg/w-d-xo.html

    • @ShivaKumar-bn4od
      @ShivaKumar-bn4od 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/Z4xi0b0lmtg/w-d-xo.html

    • @madhueditz55
      @madhueditz55 3 ปีที่แล้ว

      th-cam.com/video/RZffYMDw0o4/w-d-xo.html

  • @rajamahal8993
    @rajamahal8993 5 ปีที่แล้ว +294

    Naaraju kakura ma annaya PK annaya, mana roju manakundi mannayo.

  • @saikiranadapa3781
    @saikiranadapa3781 4 ปีที่แล้ว +493

    మనుషుల అంతా ఒక్కటేని శాస్త్రం అన్నా మనుషుల్లో ఉన్న సైతనులకు ఇది పట్టాదన్నా

  • @yalagadasatheesh4401
    @yalagadasatheesh4401 ปีที่แล้ว +51

    మనకంటూ ఒక రోజు వస్తుంది అన్నయ్య మా ముద్దుల మనయ్య మన రోజు మనకు ఉంది అన్నయ్య ......జై జనసేన✊❤2023 సంవత్సరం లో ఈ పాట ఎంత మంది వింటున్నారు ఒక లైక్ వేసుకోండి......ఈ పాట లో చెప్పిన మతకలహాలు నేటి సమాజంలో జరుగుతున్నాయి అలా చేస్తున్నారు ఇప్పుడు ఉన్న నాయకులు పనికమాలిన నాయకులు అందరకీ అవకాశాలు ఇచ్చం మరి మన కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ అన్న కి దయ చేసి ఒక్క అవకాశం ఇవ్వండి❤

  • @shekarshekar7623
    @shekarshekar7623 3 ปีที่แล้ว +237

    మేము అప్పట్లో తియేటర్ నీ మార్నింగ్ షో లో పెద్ద పండగ చేసుకున్నాము. Supper cinema Jonny

    • @venkannak1880
      @venkannak1880 3 ปีที่แล้ว +2

      నేనుకూడా

    • @ajaysai3754
      @ajaysai3754 3 ปีที่แล้ว +1

      Song dulagaa unntadhi

    • @obilesumsdhoni4167
      @obilesumsdhoni4167 3 ปีที่แล้ว +1

      Meru chala adrustavantulu apputlo e movie hall lo chudatamu

    • @kosanacharancheery8053
      @kosanacharancheery8053 3 ปีที่แล้ว

      Meru nijam ga adurustavantulu bro memu inka appatiki inka putaledu bro

    • @kattakranthi8409
      @kattakranthi8409 2 หลายเดือนก่อน

      Jashuva
      Nikhil kumar

  • @AlluInthi
    @AlluInthi 3 ปีที่แล้ว +359

    ఒక గోకులంలో సీత
    ఒక తమ్ముడు
    ఒక సుస్వాగతం
    ఒక తొలిప్రేమ
    ఒక బద్రి
    ఒక ఖుషి
    ........
    ఒక జల్సా
    ..........
    ఒక గబ్బర్ సింగ్
    ఒక అత్తారింటికి దారేదీ
    ఒక వకీల్ సాబ్......
    ఇవి హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్
    కానీ
    మధ్యలో వచ్చిన ఫ్లాఫ్స్ లో 99% అన్నీ మ్యూజికల్ హిట్ సాంగ్స్ ఉన్నాయ్.....
    కావాలంటే వెతుక్కొండి... ఆస్వాదించండి... ఆనందించనంది... 💗💗💗💗💗💗💗💗

  • @RAM-xp9yd
    @RAM-xp9yd 3 ปีที่แล้ว +312

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని ఉంటయి. పవన్ గారు songs

  • @balupapolu6406
    @balupapolu6406 6 หลายเดือนก่อน +47

    ఈ మూవీ 2003 లో భీమవరం లో నటరాజ్ ధీయటర్ లోకి వచ్చింది మూవీ ఎలాగున్న పవన్ కళ్యాణ్ గారి కోసం 10 సార్లు చూసాను

  • @ganeshmandala789
    @ganeshmandala789 5 ปีที่แล้ว +141

    My favourite movie Johnny 😍😍
    Appatilo Johnny curcheef oka trendsetter 🤗🤗 Inka ee movie lo songs ite 😍😍👌🏻👌🏻👌🏻😘

    • @surysuresht9463
      @surysuresht9463 5 ปีที่แล้ว +5

      Bro Johny belt kuda famous

    • @ganeshmandala789
      @ganeshmandala789 5 ปีที่แล้ว +1

      @@surysuresht9463 yes avunu broo 😊

    • @Lucky-fr6mf
      @Lucky-fr6mf 4 ปีที่แล้ว +1

      Yes appudu pavan kalyan chaala gap tharuvatha theesaru ee movie chaala craze johnny antene naaku telugu antha raadu i'm frm karnataka but i'm a big fan of pavan kalyan ippudu gurthundi naaku aa johnny movie craze ele undedi ani..

  • @Charlie-ig7xh
    @Charlie-ig7xh 2 ปีที่แล้ว +452

    ఎక్కడైనా ఎప్పుడైనా ఈ పాట కీ తిరుగు లేదు.. జై పవన్ కళ్యాణ్ 🔥❤️

  • @venkirebel7628
    @venkirebel7628 3 ปีที่แล้ว +58

    Eyana gari ప్రతి సినిమా lo ఒక పాట inspiration ga.....ఉంటుంది....bahushaa...Eyana సినిమా loki raakuntee....ఇలాంటి పాట...ఇలాంటి పాట vintu...alochinchhe ..vallam ..కాదు కదా

  • @amth3400
    @amth3400 2 หลายเดือนก่อน +21

    మతాన్ని రాజకీయ నాయకులు వాడుకుంటారు అని చెప్పి మళ్ళీ అదే పని ఈయన చేశాడు. నీతులు చెప్పడం సులువు కానీ ఆచరించడం కష్టం

  • @lopwanism9356
    @lopwanism9356 3 ปีที่แล้ว +72

    ఎవడేమి అంటే మనకేటన్నా.... ఎవడేమి అంటే మనకేటన్నా 🤙🏼
    జాషువా విశ్వ నరుడు నువ్వెరన్నా ✊🏼😎 ఎప్పుడు నువ్వెరన్నా 🔥🤙🏼

    • @santoshmalla9330
      @santoshmalla9330 3 ปีที่แล้ว +3

      💯✌️

    • @lokeshwarpg1189
      @lokeshwarpg1189 3 ปีที่แล้ว

      Jasuva ante meaning ?

    • @peterofficial2786
      @peterofficial2786 2 ปีที่แล้ว +1

      Jasuva means Jesus

    • @kravivarma1567
      @kravivarma1567 6 หลายเดือนก่อน +1

      ​@@peterofficial2786 Famous Telugu poet..

    • @Kiwi_vlogs12
      @Kiwi_vlogs12 17 วันที่ผ่านมา

      Jashwa viswanarudu he is poet​@@lokeshwarpg1189

  • @kolakishorekumar2351
    @kolakishorekumar2351 5 ปีที่แล้ว +236

    2003 gajuwaka kanya theather first. Show..flowers and 1000 walla eveng keka ah rojulu

    • @vinodkumarsandani4618
      @vinodkumarsandani4618 5 ปีที่แล้ว +13

      Bro nak e movie apudu age oh 13 untadhi ma urlo ma galli prathi goda midha JOHNNY ani rasaru ma annavalu karchief leg ki kattukoni galli motham halchal life lo aslau marchipolenu aa roju

    • @ymahesh_15
      @ymahesh_15 5 ปีที่แล้ว +3

      Ade gajuwaka lo odincharu kada bro.. shocking result..

    • @charankumar7377
      @charankumar7377 5 ปีที่แล้ว +6

      @@ymahesh_15
      EVM lu tamper chesthe Pawan Kalyan ni endhi aakhariki Modi ni kuda vodincheyachu...

    • @abhiram2719
      @abhiram2719 5 ปีที่แล้ว +1

      @@vinodkumarsandani4618 ey village bro

    • @phanikumar2995
      @phanikumar2995 3 ปีที่แล้ว +5

      @@ymahesh_15 Money tho Gelavali.... Politics Run with Money..... Powerstar ki Cult Fanbase vundhi....10years wait cheyi politics change avuthayi....Craze ka Baap Andhra, Telangana pk

  • @saiteja2237
    @saiteja2237 4 ปีที่แล้ว +675

    2020 lo inka chusevallu oka like vesukondi .....17 years Johnny ...luv u Powerstar

  • @jrsl05104
    @jrsl05104 2 หลายเดือนก่อน +15

    😂😂😂 pawan predicted about himself way before

  • @bijinapallyramesh4951
    @bijinapallyramesh4951 3 ปีที่แล้ว +247

    Ni hair style,, ni comedy timing,, ni body longuage,, dialogue delivery chuste evaraina ni fan avvalsinde.... I think thamil ki Ranjini Telugu ki pawan.....
    What a fan following... Even till now.... 😍😍

  • @ramakrishnapadamata2598
    @ramakrishnapadamata2598 2 ปีที่แล้ว +52

    ఎప్పటికి పవర్ తగ్గదు 🔥🔥🔥

  • @nainikagaali6385
    @nainikagaali6385 3 ปีที่แล้ว +591

    From past two days this song is trending too much ..🔥

  • @lakshman6052
    @lakshman6052 5 หลายเดือนก่อน +272

    పిఠాపురం లో గెలిచిన జాని సాంగ్ నీ ఎవ్వరు వింటున్నారు ఫ్యాన్స్ ఒక్క లైక్ కొట్టండి బిగ్ ఫ్యాన్ నేనూ పవన్ కళ్యాణ్ అన్నకి ఎంఎల్ఏ గెలిచినందుకు నాకు ప్రపంచాన్ని గెలిచి నట్టు ఉంది ❤❤❤❤❤❤

    • @KathiAmmulu
      @KathiAmmulu 4 หลายเดือนก่อน +1

      👌👌👌

  • @arunreddyn3429
    @arunreddyn3429 5 ปีที่แล้ว +2334

    Mostly played song in tape recorders in 2003..😍😍

  • @charanmallicharanmalli7313
    @charanmallicharanmalli7313 2 ปีที่แล้ว +179

    పాట వచ్చి 18 సంవత్సరాలు అయింది ఇంకా పవర్ తగ్గలేదు జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ✊✊జై Janasena

  • @krishnaprasadputchala7794
    @krishnaprasadputchala7794 3 ปีที่แล้ว +294

    ఈ సాంగ్ ఒక ట్రెండ్ సెట్టర్ అది పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యం

  • @comedyjaffarkuwait5236
    @comedyjaffarkuwait5236 หลายเดือนก่อน +43

    ఈ పాట మన పవన్ కళ్యాణ్ ఒకసారి వినాలి నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు జరిగేది ఆంధ్రప్రదేశ్లో ఇదే

    • @yatamalekya
      @yatamalekya หลายเดือนก่อน

      Yes bro

    • @majjiapparao353
      @majjiapparao353 หลายเดือนก่อน

      ❤uehdhdgdç🎉😂❤😢😮😅😊

    • @dublindesham6969
      @dublindesham6969 หลายเดือนก่อน +2

      Exactly bhayya

    • @iamdinesh7995
      @iamdinesh7995 หลายเดือนก่อน

      😂😂😂

    • @KevinAnand9494
      @KevinAnand9494 24 วันที่ผ่านมา +1

      ఆయన ఏం అన్నాడు నా మతాన్ని నేను అరాదిస్తాను, వేరే మతలని గౌరవిస్తాను తప్పు ఎం ఉంది ,ఆయన వేరే మతాన్ని ఏమైన అన్నాడా

  • @shivakumarallam7747
    @shivakumarallam7747 3 ปีที่แล้ว +161

    E song ippudu TH-cam trending looki oste ela untundi pspk fans😉❤️

    • @Pranay023
      @Pranay023 3 ปีที่แล้ว +3

      Kutha Ramp bro....

  • @peddirajubrothers4357
    @peddirajubrothers4357 3 ปีที่แล้ว +279

    18 కాదు....ఇంకో...25 ఏళ్ళు అయిన...all time best song about NATION....Jai hind

  • @HeisRavi
    @HeisRavi 5 ปีที่แล้ว +180

    My all time favorite song
    Will always be on top
    Kudos to lyricist 👌
    This song is a mirror to the present day atrocities
    #Timeless

    • @mirasybhavani2040
      @mirasybhavani2040 4 ปีที่แล้ว +4

      పవన్ కళ్యాణ్ గారు ఈ సాంగ్ lyricist

    • @peaceofperfection
      @peaceofperfection ปีที่แล้ว

      ​@@mirasybhavani2040no

  • @King_of_rx100_11
    @King_of_rx100_11 8 หลายเดือนก่อน +80

    2024 లో మీరు వెంటునర ఫ్రండ్స్ ❤

  • @RajaKollepara
    @RajaKollepara 4 ปีที่แล้ว +1624

    ఏమి సాంగ్ రా బాబు ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టదు హిప్ హిప్ హుర్రే

  • @hdwhatsappstatus7106
    @hdwhatsappstatus7106 3 ปีที่แล้ว +407

    పాట వచ్చి 18 ఏళ్లు అయిన ఏ మాత్రం పవర్ తగ్గల🔥

    • @gteja3874
      @gteja3874 2 ปีที่แล้ว

      Super

    • @dhanalakshmikotikalapudi2833
      @dhanalakshmikotikalapudi2833 2 ปีที่แล้ว

      Gjfeje jdkhdhsjorc5ev8ncm4fkrjdjbk4ogdvpdobvrx6e8t9yb0knrutcojb0g8vyjol9ldxb0k8j0le, e x hn0i
      Keshu P Singh full time i pli0r6ctvnfh8ktvi0in0y987r0vt7bcubyg
      Dj udnxfjefhd

  • @mehanamkondasai3622
    @mehanamkondasai3622 3 ปีที่แล้ว +119

    still trend setting song in 2021 HBD annayya 🎂🎂🎂

  • @jesviksen1376
    @jesviksen1376 6 หลายเดือนก่อน +687

    Pavan garu గెలిచిన తర్వాత చూసిన వాళ్ళు.....

    • @prasadsakinala5557
      @prasadsakinala5557 5 หลายเดือนก่อน +27

      All Mega Fans Real Politician Deputy CM Power Star Pawan Kalyan Garu Congratulation's Sir

    • @mastanvali4529
      @mastanvali4529 5 หลายเดือนก่อน

      Ll❤​@@prasadsakinala5557

    • @ranadeepmodem5302
      @ranadeepmodem5302 5 หลายเดือนก่อน

      ⁠@@prasadsakinala5557q11

    • @SathishMadrgiSathish
      @SathishMadrgiSathish 5 หลายเดือนก่อน +12

      1:29

    • @SathishMadrgiSathish
      @SathishMadrgiSathish 5 หลายเดือนก่อน +6

      1:33 😊

  • @maheshkudupudi
    @maheshkudupudi 3 ปีที่แล้ว +37

    ట్రెండ్ సెట్టర్. మన రోజు మనకుంది అన్నయ్య 👍

  • @bchandrayadav7813
    @bchandrayadav7813 2 ปีที่แล้ว +40

    జై జన సేన..జై పవన్ కళ్యాణ్ గారు

  • @SivasuneelN2578
    @SivasuneelN2578 3 ปีที่แล้ว +1205

    పవన్ కళ్యాణ్ ఎన్ని సంవత్సరలు అయిన క్రేజు తగ్గదు అది ఒక power 🌟 కి 👍 సాధ్యం

  • @RkR38
    @RkR38 2 หลายเดือนก่อน +14

    Mana dcm tana song thone item avuthadu ani Evarana expect chesaraa e song vachinapuduu😂😂😂😂

  • @suhanvishivansh8058
    @suhanvishivansh8058 ปีที่แล้ว +19

    ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ లో ఉంది జై పవనిజం....❤❤❤❤...

  • @dasavathnareshnaik5419
    @dasavathnareshnaik5419 3 ปีที่แล้ว +861

    మనిషి పుట్టినాక పుట్టింది మతము
    పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతము..
    తల్లి కడుపులో వెల్లినట్టి మనిషి
    తలచకురా ఏ చెడ్డ గతము..
    నారాజు గాకురా మా అన్నయా
    నజీరు అన్నయా ముద్దుల కన్నయా
    హొయ్.. మనరోజు మనకుంది మన్నయా
    నారాజు గాకురా మా అన్నయా
    నజీరు అన్నయా ముద్దుల కన్నయా
    అరె .. మనరోజు మనకుంది మన్నయో
    అనువు గాని చోట నువ్వు అధికుడన్న మాట
    అనవద్దు నంట నన్న వేమన్న గారి మాట
    వినలేదా నువ్వు బేటా ...బంగారు పలుకు మాట
    హెయ్..నారాజు గాకురా మా అన్నయా
    నజీరు అన్నయా ముద్దుల కన్నయా
    హొయ్ .. మనరోజు మనకుంది మన్నయో
    చరణం : 1
    అక్కన్నలు మాదన్నలు తానీషా మంత్రులుగా ఉన్ననాడే
    రామదాసు రాముని గుడి కట్టేనుగా..
    కులీ కుతుబ్ షాహీ ప్రేమ ప్రేయసికి చిహ్నంగా
    భాగమతి పేర భాగ్యనగరము నిర్మించెనుగా..
    నవాబులు నిర్మించిన నగరము లందు..
    నవాబులు నిర్మించిన నగరము లందు..
    కులమతాల గొడవలు మనకెందుకురన్నా
    ఇంకెందుకురన్నా ...
    హెయ్..నారాజు గాకురా మా అన్నయా
    నజీరు అన్నయా ముద్దుల కన్నయా
    హొయ్ .. మనరోజు మనకుంది మన్నయా
    చరణం : 2
    విన్నావా సోదరుడా..
    మొన్న నీకు ధవఖానాలో జరిగినట్టి సంఘటన
    మానవతకు మచ్చ్సుతునక..
    తన చావుతో ముస్లీము..మన హిందూ సోదరులకి
    ప్రాణదానమిచ్చిండు తన కిడ్నీలను తీసి
    మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా..
    మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా..
    మనుషుల్లో సైతానులకు పట్టదన్నా .. ఇది పట్టదన్నా .,.
    హెయ్..నారాజు గాకురా మా అన్నయా
    నజీరు అన్నయా ముద్దుల కన్నయా
    హొయ్ .. మనరోజు మనకుంది మన్నయా
    చరణం : 3
    పీర్ల పండగోచ్చిందా ..ఊర్లల్లో మనవాళ్ళు
    డప్పుల దరువేసుకుంటూ కోలాటలు ఆడుతారు..
    సదరు పండగోచ్చిందా..పట్నంలో ప్రతివారు
    దున్నపోతులాడిస్తూ దిల్ ఖుషీలు చేస్తుంటరు
    ఎవడేమి అంటే మనకేమిటన్నా
    ఎవడేమి అంటే మనకేమిటన్నా
    జాషువా విశ్వనరుడు నువ్వే రన్నా ..ఎప్పుడు నువ్వేరన్నా..
    హెయ్..నారాజు గాకురా మా అన్నయా
    నజీరు అన్నయా ముద్దుల కన్నయా
    హొయ్ .. మనరోజు మనకుంది మన్నయో
    నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుణ్ణి
    గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని ..
    నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుణ్ణి
    గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని ..
    తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు
    మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు..
    తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు
    మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు..
    మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు..
    మా ధర్మం భేషంటాడమ్మో నాయకుడు..
    మా గుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు..
    మా ప్రార్థన చేయంటాడమ్మో నాయకుడు..
    దేవుళ్ళని అడ్డంగా పెట్టి.. నాయకుడు
    దేవుళ్ళనే దోచేస్తాడమ్మో నాయకుడు..
    అధికారం , తన పదవి కొరకు నాయకుడు
    మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు..
    మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు..
    మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు..
    మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు..
    మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు

  • @mohammedayub1307
    @mohammedayub1307 5 ปีที่แล้ว +3398

    I am Muslim I am proud to be INDIAN 🇮🇳 JAI HIND

  • @sandeepketham
    @sandeepketham 2 หลายเดือนก่อน +9

    PK is doing exactly like this now

  • @rocker1jul2010
    @rocker1jul2010 4 ปีที่แล้ว +110

    One single dance sequence from 3:07 - 3:45 . Excellent choreography.

  • @PrasanthKamsala
    @PrasanthKamsala 3 ปีที่แล้ว +60

    Suddenly this song is trending 🔥
    The batch who made this more famous 👏🏻

  • @PavanKalyan-hc6hj
    @PavanKalyan-hc6hj 4 ปีที่แล้ว +46

    I'm from karnataka I'm big fan of pspk 😘😘

  • @lakshman6052
    @lakshman6052 5 หลายเดือนก่อน +20

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంఎల్ఏ తాలూకా పిఠాపురం కింగ్ అయ్యాడు ❤❤❤❤

  • @crazygoy2003
    @crazygoy2003 5 ปีที่แล้ว +60

    Manashulantha okkati. Meaningful song. Pawan Kalyan rocks 👍 👌👏🎶💯

  • @manoharkosana1921
    @manoharkosana1921 3 ปีที่แล้ว +11

    Pawan Kalyan ki craze ela thagadooo
    E song ki kuda craze thagaduuu.....
    🔥🔥🔥🔥

  • @shankarArts
    @shankarArts 3 ปีที่แล้ว +775

    Pawan Kalyan apatlo prathi movie lo first song సమాజంలో జరిగే చెడు ను గురించి వ్యగంగా చెప్పే వారు . 🙏👏👏

  • @laddu0004
    @laddu0004 7 หลายเดือนก่อน +13

    Mana telugu tejam Cricketer NITHISH KUMAR (SRH) e song vini ground loki vastha ani video chusinaka e song vinna vallu avaru? Like ❤

  • @ramavathakhil3135
    @ramavathakhil3135 3 ปีที่แล้ว +7

    M chesadu bhayya dance ...simple steps kani try chesthe manaki okkati Ravu ....pa1 Kalyan ante adhi oka brand everything is possible mana boss Ki... Love u boss....JAI JANASENA🙏

  • @kathirshansrilankan827
    @kathirshansrilankan827 4 ปีที่แล้ว +50

    I'm pawan kalyan annaiya die hard fan
    From sri Lanka

  • @sfyt2595
    @sfyt2595 3 ปีที่แล้ว +281

    The song is enough to show how beautiful our country 🇮🇳 is

  • @logicalgamer9865
    @logicalgamer9865 หลายเดือนก่อน +25

    Any one in 2024❤

    • @sivaRam-dg2ch
      @sivaRam-dg2ch 26 วันที่ผ่านมา +3

      👍

    • @Roopa-j7k
      @Roopa-j7k 26 วันที่ผ่านมา +2

      Super

    • @Roopa-j7k
      @Roopa-j7k 26 วันที่ผ่านมา +2

    • @Roopa-j7k
      @Roopa-j7k 26 วันที่ผ่านมา +1

      😮😮😮

  • @kekistan4873
    @kekistan4873 4 ปีที่แล้ว +34

    This song apts perfect for present day politics & societies.
    17 years back he tried to give message and spread awareness bt unfortunately no leader came to change public fate from falling into these powermonger filth & corrupt politicians trap.
    He himself steeped back into politics to bring change from the lessons he learnt from prp downfall.
    But one day his time will also start, untill then keep ur patience & don't quit

  • @ustaadpawankalyan4195
    @ustaadpawankalyan4195 2 ปีที่แล้ว +43

    Most celebrated song in Telugu states 😍🔥

  • @jagadeshmalla4948
    @jagadeshmalla4948 3 ปีที่แล้ว +285

    I am not fan of PSPK previously after watching Vakeel sab , I felt that he is one of the fabulous actor ever I had seen ... Jai PSPK

  • @johnnysheikh3678
    @johnnysheikh3678 2 หลายเดือนก่อน +13

    Seeing After tirupathi laddo issue...,🤷🏻‍♂️

  • @simhadribalanagendra3181
    @simhadribalanagendra3181 3 ปีที่แล้ว +95

    This is one of the best meaningful songs in Tollywood! 👍🏻

  • @arjunpp6954
    @arjunpp6954 3 ปีที่แล้ว +70

    Iam From Kerala
    This Song Is Amazing❤️

  • @suneelshaana3297
    @suneelshaana3297 3 ปีที่แล้ว +24

    Ee song ki choreography kooda pk ne,what a choreography 🔥

  • @anuanusha785
    @anuanusha785 6 หลายเดือนก่อน +184

    Election result roju e song Vina vallu oka like 2024

  • @mohammadrajavullashaik6591
    @mohammadrajavullashaik6591 3 ปีที่แล้ว +51

    This songs reflects the kind heart of pawan kalyan

  • @prasadnastik9239
    @prasadnastik9239 5 ปีที่แล้ว +37

    manushulantha okkatani saashtramnanna....
    Manushullo saitanlaku pattadanna Idi pattadanna......
    Excellent lyrics
    Love from an atheist

  • @gadwalaprathyusha
    @gadwalaprathyusha 3 ปีที่แล้ว +26

    Indian Cinema King 🤴PSPK annaya forever

  • @mr.srinivasarao1236
    @mr.srinivasarao1236 9 หลายเดือนก่อน +1

    Ee movie ....naa pranam ....
    🎉🎉🎉

  • @thiruthirupathi1045
    @thiruthirupathi1045 5 ปีที่แล้ว +117

    3:09to3:45single take dance power star super love you pk

  • @vamsigarikapati5870
    @vamsigarikapati5870 5 ปีที่แล้ว +50

    (వినలేదా నువ్వు బేట బంగారు పలుకు మాట)👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏

  • @AJITHKUMAR-ul2sq
    @AJITHKUMAR-ul2sq 4 ปีที่แล้ว +87

    As a NTR fan i love this song.... Just power star thinks😎

    • @sbalu740
      @sbalu740 ปีที่แล้ว

      Tq❤️❤️

  • @kravivarma1567
    @kravivarma1567 6 หลายเดือนก่อน +5

    Writer ki hattsoff manchi social , religious message icchadu.... music director and singer ki kuda hattsoff ❤❤❤❤❤❤❤❤❤❤❤ especially power start pawan kalyan

    • @gubbalabalabalaji9636
      @gubbalabalabalaji9636 4 หลายเดือนก่อน

      Music composing Ramana gogula and singer, song writer Maastarjee

  • @gollururaja6988
    @gollururaja6988 3 ปีที่แล้ว +245

    ఈ సాంగ్ ఇప్పుడు ఒక రేంజ్ లో ఉంది.

    • @madhueditz55
      @madhueditz55 3 ปีที่แล้ว +2

      th-cam.com/video/RZffYMDw0o4/w-d-xo.html

    • @nsvot
      @nsvot 3 ปีที่แล้ว

      c c c cb v n m vcw5ygfbadg

  • @pavankalyanbommaraveni4566
    @pavankalyanbommaraveni4566 3 ปีที่แล้ว +753

    సాంగ్ వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. అయినా ఆ క్రేజ్ తగ్గలేదు... అయినా పవన్ కళ్యాణ్ క్రేజే వేరు🔥

  • @saiadabala8593
    @saiadabala8593 3 ปีที่แล้ว +36

    Eee song 2050 lo kuda trending lona vuntundhiii ❤️❤️❤️

  • @gnggoud9389
    @gnggoud9389 7 หลายเดือนก่อน +308

    2024 లో వినేవాళ్లు👍👍👍❤❤❤🎉🎉🎉🎉

  • @sivaramprasad6131
    @sivaramprasad6131 3 ปีที่แล้ว +88

    హిట్టులేవని అభిమానాన్ని...
    పదవి లేదని పార్టీని....మార్చలేం
    ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే
    ఈ కట్టే కాలే వరకు కళ్యాణ్ ఫ్యాన్ అంతే...!!!
    @PawanKalyan !!
    #HBDJanaSenaniPawanKalyan

  • @ramAmar143
    @ramAmar143 3 ปีที่แล้ว +27

    ippudu what's app status lo trend set chestundhi i song .. That is power star 💪💪

  • @gulivindalasoni4654
    @gulivindalasoni4654 3 ปีที่แล้ว +13

    జై పవర్ స్టార్ 🙏🙏 అన్నయ్య మన రోజు మనకుంది అన్నయ్య 🙏🙏

  • @iamdinesh7995
    @iamdinesh7995 หลายเดือนก่อน +5

    Who is here after Pawan's santhani Hindu speech😂
    Especially 4:40😅

  • @syeduddin1167
    @syeduddin1167 3 ปีที่แล้ว +18

    Pawan kaylin is superhit without his mustache hats off 🧧👌👏👏👏👏😊 Johnny is the blockbuster hit

  • @sreekanthbalaga6098
    @sreekanthbalaga6098 5 ปีที่แล้ว +47

    Appatiki eppataki power star lo etu vanthi marpu ledu 🤘🤘🤘🤘

  • @bommakantinagesh4625
    @bommakantinagesh4625 5 ปีที่แล้ว +49

    Power star is inspirational hero👊👊👊

  • @vinodkelli1362
    @vinodkelli1362 7 หลายเดือนก่อน +47

    After listening Nitish Kumar Reddy statement 🏏 2024

  • @rayudurock4957
    @rayudurock4957 2 ปีที่แล้ว +20

    రోజుకి రెండుసార్లు అయిన ఈ పాట వినలిసిందే తగ్గేదేలా 🔥🔥🔥🔥

  • @vinaykumarsubedar369
    @vinaykumarsubedar369 3 ปีที่แล้ว +43

    0:16 Whatsapp Statuses 🔥🔥

    • @Sanvitha159
      @Sanvitha159 2 หลายเดือนก่อน

      Supper song annaya

  • @mallepallikiran970
    @mallepallikiran970 3 ปีที่แล้ว +19

    Pawan kalyan is always trending born for it 💥💥🔥🔥🔥🔥🔥

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 5 หลายเดือนก่อน +32

    ఈరోజు ఈ పాటను చూసిన వాళ్లు మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్