Buddi raadu veellaki, brain vuntega, inka jaggu bhai ni venakesukosthunnadu. Baaga sampadinchinatlunnadu last 5 years lo. Mari support cheyali ga. Veellantha correct, migatha vaallantha wrong.
ఎవరు కాదన్నా ఔనన్నా ముస్లిం, క్రిష్టియన్స్ YCPకే సపోర్ట్ చేస్తారు.. అందుకే 40% ఓట్లు YCPకి పడ్డాయి.. రాజకీయ అవసరాలకు ఒకరిద్దరు TDP వైపు ఉన్నా వాళ్ళ కమ్యునిటీ ఓటు బ్యాంకులో 10% ఓట్లు కూడా తీసుకురాలేరు
No dude, chamba tatha and pappu babu with his pachha channels, tv 5 owner BR Naidu involved in drugs puddlers smuggling 😂😂, Another diversion politics 😂 by Chamba tatha with his dirty mindset
@@E.HanumantharayappaE.Han-lb9ro ఆర్య, ప్ర జ ల లో న వ నా గ రి క త తే లి సి న వాళ్ళు ల లో రా జ కీ య ము తే లి సి న నా య కు లు, కా ర్య క ర్త లు, స్నేహితులు మరి యు బంధువులు, రా జ కీ య నా యు కు ల కు స ల హ లి చ్చే అడ్వకేట్స్, వా ద న లు వి నే న్యా య మూ ర్తు లు, రా ష్ట్ర ప్ర జ లు కో ట్ల మంది, (03)%శా త ము లు వ్య తి రే కు లు మరి యు పై కి క నించ ని శ త్రు లు శ్రీ ys జగన్మోహనరెడ్డి గా ర్కి, కా ని ప్ర జ లు న మ్ము తు న్నా రు.కొందరు శ్రీ ys జగన్మోహనరెడ్డి గా రు భా ర త దే శ ము భూమి మీ ద ఉండ కుండా పో తే వాళ్ళు పె ద వి చిరు న వ్వు లు, ప్ర జ ల ను ప్ర భు త్వ డ బ్బు తో లక్షల రూపాయలు కు ఆది కా రు ల ను చే సిఐ దు సంవత్సరాలు ప్ర జ ల కు కో ను గో లు శ క్తి యి చ్చి మురి పించే వాళ్ళు గా తీ ర్చి ది ద్ధి నా రు.ప్ర జ ల కు ఆర్ధిక శ క్తి ని చ్చి న ప్ర జ లు సంక్షేమ ప ద కా ల ద్వారా ఉ ప యో గించు కొంటే ప్ర జ ల కు ఆర్ధిక ప రి పు ష్టి దా రి ని ర్మా ణ ము చే సి న ఆర్ధిక వే త్త ఇంత వ రు కు రు ₹100/ప్ర భు త్వ ₹1000/ప్ర తి కుటుంబ ము నుండి (55)%ప్ర జ ల నుండి ప న్ను ల రూ పే ణ ప్ర భు త్వ ము పొంది, రా ష్ట్ర అవసారా లు కు అనగా రా జ కి య ప రి పా ల న యంత్రాంగము (95)%వి ని యో గించు కో ను ట లో ప్రైవేట్కాంట్రాక్టర్స్ మరి యు పెట్టు బ డి దా రు ల రా యి తీ యు ల కు ఖ ర్చు చే యు చు న్నా రు. ప్ర భు త్వ యంత్రాంగము రా జ కీ య వి ష కో ర ల నుండి ప్ర జ లు త ప్పించు కో న లే క పో తు న్నా రు. ప్ర భు త్వ యంత్రాంగము ఏ ప్పు డు ప్ర జ ల బంధువులు గా మా రి తే గా ని, రా జ కీ య రా బంధువులు నుండి ప్ర జ ల నుండి ర క్షిస్తే ప్ర జ ల దా గు న్న మా న వ మే దా శ క్తి ని ఉ ప యో గించు కో ని ప్ర పంచ శ క్తి గా మా రు తుంది. అను ట లో సం దే హ ము లేదు. జై హింద్.
నువ్ మంచి చేశావ్ ఎవరికో....ఆడు మాత్రం నీకు నష్టం తెచ్చేలా బిహేవ్ చేస్తున్నాడు. దానికి నువ్వేం చేస్తావు మరి. నువ్వంత మంచి చేస్తే వాడెందుకు నీగురించి అట్లా చేస్తాడు అని నిన్ను ప్రశ్నిస్తే ఏటి చెప్తావు సుబ్బియా ......
@@narasareddy7396 సర్ మీరు చెప్పింది నిజమే, పార్టీ కూడా ఉంది కదా, పార్టీ అవకాశం ఇచ్చి, పెద్దవాణ్ని చేసింది కదా. అది నా ఉద్దేశ్యం. ముందు తల్లి తర్వాత నే పిల్లలు.
Sir on the point of view, all the party workers, who fought since 10 years where left alone and suffered so lot believing YS Jagan Mohan Reddy YS Jagan Mohan Reddy will do something for the party workers nothing has been done till now, is it true what he has done when he was in ruling. As a party worker I know how I am suffering now 😭😭
అన్న పై చెల్లి,తల్లి కుట్ర చేస్తే ఆ రోజు జగన్ జైల్ కి వెళ్ళినప్పుడు పాదయాత్ర చేసి పార్టీని కాపాడింది గాడిలో పెట్టింది ఎవరు గెలిచాక దూరం పెట్టింది ఎవరు.
@@naramreddy1654 ఏమయ్య రెడ్డి, పాడు చేయడానికి ట్రై చేసింది ఎవరు అంటున్నావే, అంతక ముందు దూరం పెట్టిన వాడిని అడిగావా 😂? ముందు వదిలి వెనక ది పట్టుకొని వేలాడుతున్నావే 😂ఒక్క విషయం అడుగుతా చెప్పు ఇప్పుడు ఒక సారి సీఎం అయినా జగన్ ఓడిపోగానే అందరు వెళ్లిపోతున్నారు,పార్టీ పరిస్థితి కష్టం గా మారింది 😂అలాంటిది అన్న జైల్లో ఉన్నపుడు షర్మిల లేకపోతే అసలు పార్టీ ఉండేదా 😂 ఆమె ఆ రోజు కష్టపడ బట్టే మిగత వాళ్ళు అలాగే ఉన్నారు, పార్టీ నిలబడింది 😂 రెడ్డి అయితే సరిపోదు, దానికి తగ్గ లక్షణాలు ఉండాలి ఊరికే తోక ఉంది అని సపోర్ట్ చేయడం కాదు న్యాయం గా మాట్లాడు, కొంపదీసి కల్తీ కాదు కదా 😂
కేతిరెడ్డి మాటలకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే వాళ్ల పార్టీ చేసిన తప్పులకు 2024లో ఓడిపోయిన ఇంకా గ్రహించట్లేదు, ఇంకా ఎవరిమీదో నిందలు వేస్తున్నారు. జగన్ ఇంట్లో ఉండేవాళ్లు పిల్లల? వాళ్లు ఎందుకు చంద్రబాబు మాట వింటారు ? జగన్ ఇంట్లో వుండే మనుషులను మాయ చేసి ఏవేవో చేసే శక్తులు చంద్రబాబు కి ఉన్నాయా ? ఏమి మాట్లాడుతున్నాడో కేతిరెడ్డి కే తెలియాలి. తప్పులు అందరూ చేస్తారు, కానీ మేల్కోవాలి. మీరు ఇలాగే ఉండాలి, ఎవరెవరి మీదో నిందలు వేయాలి, మీకు కనువిప్పు కలగకూడదు, మీరు మీ తప్పులు గ్రహించక మీరు అదోరకమైన అదే బ్రమలోనే వుండాలి అని ఆ దేవుని ప్రార్థిస్తూ మీ పార్టీ ఇంకెప్పుడు అధికారంలోకి రాక కాలగర్భంలో….!
జాఫర్ గారు విశాఖపట్నం నుంచి మీరు విశాఖపట్నం బట్టి నేను ఒక చిన్న మనవి కేతిరెడ్డి అనే వ్యక్తి వైసీపీలో లేకుండా ఉంటే చాలా మంచి వ్యక్తిని ఆయనకి పరిటాల కుటుంబానికి ఏవో వివాదాలు ఉంటే ఉండొచ్చు కానీ ఎప్పుడూ ఇ మీరంటే చాలా ఇష్టం సార్ మీరు
జగన్ మరియు ఆయన తండ్రి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో, ప్రజల భూమిని 613 hector limestone quarries (650Crs) తమ స్వార్థం కోసం కేటాయించుకున్నారు. ఇది అవమానకరం, ఇప్పుడు వారు పరస్పరం ఆ భూమి కోసం తన్నుకుంటున్నారు. ప్రజలు దీనిని గుర్తించాలి. జాఫర్, నువ్వు ఈ అంశంపై చర్చను కొనసాగించాలి.
YCP ni and Jagan anna ni kapadataniki Jaffer garu chala try chestunnaru anipistundi... Jaffer anna manam Anni chesina mana Jagan anna maradu anna bagu cheyalemu..Mana dhari manam chusukovatam better anna
షర్మిల అక్క దేవుడు ఉన్నాడు నీకు పుట్టగతులు ఉండవు మీ దేవుడే నీ అంతు చూస్తాడు అది జగన్ అన్న కష్టం చెల్లి మీద ప్రేమ తో అమ్మ మీద ప్రేమ తో జగన్ అన్న గ్రేట్ అన్న ఏదేమైనా షర్మిల కి ఒక్క రూపాయి కూడా చెందకూడదు జగనన్న ఆస్తి ఇదే మా కోరిక
విజయమ్మ,గారు,జగన్,ను,నాశనం,చేయలేదు..5,సంవత్సరాలు,అధికారమిస్తే,ఏపీని,నాశనం,చేశారు.వీళ్ళ,అరాచకాలు,పడలేక, ప్రజలు సైలెంట్గా ఓటు ద్వారా బుద్ధి చెప్పారు.విజయమ్మ,షర్మిల,సునీత,గార్లంటే,మాకు,చాలా,అభిమానం.
Sir meru chepiendi 💯 right ..last time .... jagan garu ke vote nenu vesanu inko 100 members veienchanu family lo ...but aiena rule chusakka mali vosthai prblm ani dhagira vundi mari ...Mali chepthunanu dhagira vundi chesanu 150 votes oly family my family members...vodhu sir jagan garu ...meru poni janasena ke anna .plz meru 💯 geniune leader ....melati manchi valake manchey jaragali sir
What is nonsense he is talking as if AP people depended on YSR family, this is shameless statement, whoever still supporting YSRCP should think this, everyone are leading they life with their hardworking, YCP family is not paying for AP people.
Avuna highest ED & CBI cases property attachments tho every Friday court ki velle vadu super human great leader nv certifying chestunava siggu vundali @@valoriefalorie4223
Unanimously emo telidu kani ma town lo reddys 2014 to 19 kasta padi work chesaru kani power Loki ragane vallani pakkana pettaru adhi accept cheyaleka poyaru party ni vadili TDP Loki velli ipudu power share chesukuntunaru
@@valoriefalorie4223 కరప్షన్ అయితే కోర్ట్ కేసులు లో చుడండి వేస్ట్ మాటలు ఎందుకు. ట్రై చేయండి. అంతే తప్ప ఓ మధ్యతరగతి oc లకు భారంగా మారాదు ఆ దరిద్రుడు అని అంటున్నారు మా నియోజకవర్గంలో. Oc లు ఏం పాపం చేశారురా బాబు
తండ్రి ఉమ్మడి ఆస్థి సమానంగా ఇద్దరికి వెళ్తుంది... ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యి ఎవరి కుటుంబాలు వాళ్ళవి అయ్యాక ఎవరి సంపాదన వాళ్లదే... కానీ చెల్లెలు అన్న సంపాదన ఆస్తిలో కూడా వాటా అడుగుతుంది... అది అన్నతో బంధం బాగుంటే అన్న ఇష్టం ఎంత చెల్లిలికి తన ఆస్తిలో ఇవ్వాలి అనేది... ఆమె అన్ననే శత్రువు గా చూస్తూ... హక్కుగా ఆస్థి అడిగితే తాను ఎందుకు ఇస్తాడు... ఇష్టం లేనప్పుడు ఇవ్వడు....ఎవరి కుటుంబాల్లో ఇవ్వరు...
సార్ జాఫర్ గారు షర్మిలమ్మ గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బాగానే ఉన్నా రండి మధ్యలో విజయమ్మ గారికి బాధేస్తుంది సార్ వీళ్ళిద్దరూ రాజీ కుదర్చడానికి సతమతమవుతున్న ది
అమ్మ పెద్దాయన మీదా అభిమానంతో చెప్పుతున్నాం,ఆయన పరువు మీరు రోడ్డు మీదకు తెచ్చారు,మీ ముఖములను ఇంకా ప్రజల కు చూపెట్టకండి, ముఖము మీదా ఉమ్మివేయలని వున్నారు,జై జగన్❤
ఎందుకు ఈ విషయం ఇంతలా? వేరే సమస్యలు లేవా? జగన్ ప్రవర్తన ప్రజలకు నచ్చలేదు, ఇంతకు ముందు వైఎస్ఆర్ మీద అభిమానం తో వైఎస్ఆర్సీపీ కి ఓటు వేశారు, ఆయన ప్రజలు దగ్గర నిరూపించు కో లేక పోయారు అందుకే ఓడించారు.
ఆ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్న విషయం కూడా చెప్పు కేతిరెడ్డి. 2004లో అధికారంలోకి రాకముందు మహా నాయకుడు అని చెప్పే మహామేత కొడుకుకి లక్షల కోట్లు దోచి పెట్టి కుటుంబాన్ని నమ్ముకున్నారు అంట ప్రజల ఆస్తులు అడ్డంగా దొరికిన టువంటి విషయాన్ని చెప్పలేక ఈయన చేసేటటువంటి దోపిడీలు కూడా సపోర్ట్ చేసినటువంటి ఆ నాయకుడు అతని చరిత్ర ఏమిటి అనేది ప్రజలకి ఆయన పాలనలో చూసినటువంటి వారికి అందరికీ అర్థమైంది
మీరు జాతి రత్నాలు అని అర్థం అయింది నీకు కుల పిచ్చి మత పిచ్చి బాగా పట్టింది అని నాకు తెలుసు జగన్ గురించి మాట్లాడే ముందు వెన్నుపోటు పొడిచిన ఆ cbn చంద్రబాబు గారి గురించి చెప్పు సొంత మామ ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచిన ఆ బుల్లి cbn గాడికి మీరు బినామీ
Jafar what about babai murder ask why withdrawal CBI in this case under YCP government last five years YCP totally criminals party no more AP because AP people knows everything
Super analysis by Kethineni
If he maintains same mindset, he will never win again
R you d😮oing now thumps in 😅
కేతి రెడ్డి అన్న చెప్పేది ఏంటి అంటే!! కేవలం షర్మిల విజయమ్మ వల పార్టీ ఓటమి అయింది అంటున్నారు !! మీరు మీ పార్టీ ఎపుడైనా ఆలోచించాలి
Buddi raadu veellaki, brain vuntega, inka jaggu bhai ni venakesukosthunnadu. Baaga sampadinchinatlunnadu last 5 years lo. Mari support cheyali ga. Veellantha correct, migatha vaallantha wrong.
ఇది 100% correct.. తెల్ల పేపర్లో నల్ల చుక్క లాంటి మచ్చ జగన్ షర్మిల గొడవ
lol cut chesina video chusi comment pettaku
ఆయన భస్మాసురుడు. ఎవరూ నాశనం చేయనక్కరలేదు. ఆయన్ను ఆయనే నాశనం చేసుకుంటాడు.
@@prakashturlapati8215 😆
😂
😂
Cbn is such a pure soul.. he is the only corrupt free person … Fvvv off 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Godali 😂@@gangupamsaiganesh3251
వైసిపి నీ జాఫర్ గారు బతికించాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు.
S ur right
Orei chintu pakkaki poyi aadukoo. Ysrcp vote Bank 40% , tdp vote Bank 45% jsp 6% bjp 2.8 % eppudu cheppu raa
ఎవరు కాదన్నా ఔనన్నా ముస్లిం, క్రిష్టియన్స్ YCPకే సపోర్ట్ చేస్తారు..
అందుకే 40% ఓట్లు YCPకి పడ్డాయి.. రాజకీయ అవసరాలకు ఒకరిద్దరు TDP వైపు ఉన్నా వాళ్ళ కమ్యునిటీ ఓటు బ్యాంకులో 10% ఓట్లు కూడా తీసుకురాలేరు
@@pardhasaradhi1709 Adhi Kalthi REDDYS gorrela vallana vochai..malli raavu
Andhuke andhra eppatiki bagupadadu @@rainbow9418
Q) who is investigation Agency?
A)Sakshi 😂 bro
No dude, chamba tatha and pappu babu with his pachha channels, tv 5 owner BR Naidu involved in drugs puddlers smuggling 😂😂, Another diversion politics 😂 by Chamba tatha with his dirty mindset
వాళ్ళ ఇంటి కథ ఎంతమందికి కావాలో!అందరూ శుద్ధపూసలే. ఈ ఇంటర్వ్యూ షర్మిలతో చేయండి. వాళ్ళ పార్టీ వాళ్ళతో ఎందుకు?
రాజకీయాల్లో ఆత్మహత్య లె ఉంటాయి అంటే ఇదే అనుకున్న
ఈ సార్ కు జగన్ అమ్మ,, చెల్లమ్మ కు మోసం గురించి ఈ సార్ అన్ని తెలుసు కానీ ఈ సర్ ఇస్ వెరీ గుడ్
Mari jagan gari family gurinchi kutami media ki telusu ani media lo news vesthunnaru aah
Kethi reddy sir said 100% correct....
Yes sir agree vijayamma should react
ఒరే స్వామి నరాసుర రక్త చరిత్ర అని వ్రాసినప్పుడు amiaamiipoyaru
వాడికి వెన్నుపోటు చరిత్ర కదా 😂😂
Adhi nijame kadha ra
U r absolutely correct. U r the only one who told truth.
బాగా చెప్పారు జాఫర్ గారు
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వైస్సార్ పాదయాత్ర గురించి చాలా అద్భుతం గా రాసేవాడు, 1998-2004ఎలక్షన్ వరకు చంద్రబాబు పరిపాలన గురించి చాలా వ్యతిరేకం గా రాసారు
@@E.HanumantharayappaE.Han-lb9ro ఆర్య, ప్ర జ ల లో న వ నా గ రి క త తే లి సి న వాళ్ళు ల లో రా జ కీ య ము తే లి సి న నా య కు లు, కా ర్య క ర్త లు, స్నేహితులు మరి యు బంధువులు, రా జ కీ య నా యు కు ల కు స ల హ లి చ్చే అడ్వకేట్స్, వా ద న లు వి నే న్యా య మూ ర్తు లు, రా ష్ట్ర ప్ర జ లు కో ట్ల మంది, (03)%శా త ము లు వ్య తి రే కు లు మరి యు పై కి క నించ ని శ త్రు లు శ్రీ ys జగన్మోహనరెడ్డి గా ర్కి, కా ని ప్ర జ లు న మ్ము తు న్నా రు.కొందరు శ్రీ ys జగన్మోహనరెడ్డి గా రు భా ర త దే శ ము భూమి మీ ద ఉండ కుండా పో తే వాళ్ళు పె ద వి చిరు న వ్వు లు, ప్ర జ ల ను ప్ర భు త్వ డ బ్బు తో లక్షల రూపాయలు కు ఆది కా రు ల ను చే సిఐ దు సంవత్సరాలు ప్ర జ ల కు కో ను గో లు శ క్తి యి చ్చి మురి పించే వాళ్ళు గా తీ ర్చి ది ద్ధి నా రు.ప్ర జ ల కు ఆర్ధిక శ క్తి ని చ్చి న ప్ర జ లు సంక్షేమ ప ద కా ల ద్వారా ఉ ప యో గించు కొంటే ప్ర జ ల కు ఆర్ధిక ప రి పు ష్టి దా రి ని ర్మా ణ ము చే సి న ఆర్ధిక వే త్త ఇంత వ రు కు రు ₹100/ప్ర భు త్వ ₹1000/ప్ర తి కుటుంబ ము నుండి (55)%ప్ర జ ల నుండి ప న్ను ల రూ పే ణ ప్ర భు త్వ ము పొంది, రా ష్ట్ర అవసారా లు కు అనగా రా జ కి య ప రి పా ల న యంత్రాంగము (95)%వి ని యో గించు కో ను ట లో ప్రైవేట్కాంట్రాక్టర్స్ మరి యు పెట్టు బ డి దా రు ల రా యి తీ యు ల కు ఖ ర్చు చే యు చు న్నా రు. ప్ర భు త్వ యంత్రాంగము రా జ కీ య వి ష కో ర ల నుండి ప్ర జ లు త ప్పించు కో న లే క పో తు న్నా రు. ప్ర భు త్వ యంత్రాంగము ఏ ప్పు డు ప్ర జ ల బంధువులు గా మా రి తే గా ని, రా జ కీ య రా బంధువులు నుండి ప్ర జ ల నుండి ర క్షిస్తే ప్ర జ ల దా గు న్న మా న వ మే దా శ క్తి ని ఉ ప యో గించు కో ని ప్ర పంచ శ క్తి గా మా రు తుంది. అను ట లో సం దే హ ము లేదు. జై హింద్.
జగనన్న ఎంత చేస్తేనో షర్మిలమ్మ ఇలా ఎందుకు చేస్తుంది. దాని గురించి మాట్లాడు మిస్టర్ కేతిరెడ్డి గారు.....
Sharmila ఎంత చేస్తుంటే jagan ఆలా అంటాడు... Think vice versa... Coin have two sides
నువ్ మంచి చేశావ్ ఎవరికో....ఆడు మాత్రం నీకు నష్టం తెచ్చేలా బిహేవ్ చేస్తున్నాడు. దానికి నువ్వేం చేస్తావు మరి.
నువ్వంత మంచి చేస్తే వాడెందుకు నీగురించి అట్లా చేస్తాడు అని నిన్ను ప్రశ్నిస్తే ఏటి చెప్తావు సుబ్బియా ......
ఎవరి కుటుంబ విషయాలైనా
కుటుంబ సభ్యులకు ఎక్కువ తెలుస్తాయి
మనం మాట్లాడేది ఎవడైనా డాష్ డాష్ డాష్
జాఫర్ గారు అన్న చెల్లి ఇద్ధరు మంచివారు ప్రజలకు తెలియదు వాళ్ళు మంచి మనస్ మీకు తెలుస్ 🎉
రాజశేఖర్ రెడ్డి ని సీఎం ని చేసింది ఎవరు మిస్టర్ కేతిరెడ్డి కాంగ్రెస్ కాదా... ఆ విషయం మర్చిపోయావా....
Adeanto CBI case lo kuda peru pettaru YSR dhi, chachipoina kuda,,,,
అదే ఖాన్ గ్రేస్ కేంద్రంలో అధికారంలోకి రావటానికి వైస్సార్ కాక పోతే ఎవడబ్బ కారణం.
YSR lekhapote congress ledu
@@narasareddy7396 సర్ మీరు చెప్పింది నిజమే, పార్టీ కూడా ఉంది కదా, పార్టీ అవకాశం ఇచ్చి, పెద్దవాణ్ని చేసింది కదా. అది నా ఉద్దేశ్యం. ముందు తల్లి తర్వాత నే పిల్లలు.
What u told is all correct
జాఫర్ గారు కాస్త క్రెడిబిలిటీ ఉన్న మనుషుల్ని ఇంటర్వ్యూ చేయండి
నీకు ఏ క్రిడెబుట్లుటీ వుంది అన్ని కామెంట్ చేసావురా ప్యాకేజీ పచ్చ కుక్క
Avariki undhi rao credibility kasep bjp potthu , kasep congress thoo potthu , kasep jsp tho potthu , Inka credibility gurinchi matladaku navvu kuntaru prajalu
@@pardhasaradhi1709leader andaritho kalisi , kalupukuni pothadu. First learn about leadership.
రాను రాను జాఫర్ గారు మీడియా నైతిక విలువలు తప్పుతున్నారు...
నైతికత అంటే ఏ బి న్ టీ వి 5 మహా టీ వి
@@Vin-cv6qn ...kadu ra muddi....abn tv5 eenadu maha news gurinchi chepthunnaru le
ఒక కుటుంబాన్ని నమ్ముకొని కోట్ల మంది ఉన్నారు అనడం ఏంటి, విచిత్రం కాకపొతే. ముందు అన్ని ఆస్తలు లిస్ట్ పెట్టండి ఎల సంపాదించారో చెప్పండి. మిగతావి తరువాత.
2 acres to lakhs of acres and thousands of crores by baboru..kooda public lo pettali
Pettandi heritage inka chala vunnay
@@Vin-cv6qn 43000 ani yellow kula gottalu kammaga kampu kottistunnayee kaani...evinprive avvaledhu...tits only attachments...First legal.knowledge penchukuora kula gajjinvedhava
Babu ki two acr Ani prachRa.kartha pavuralA Gutta lo kalisadu.nijam emiti anedi naravari palle velli adigichuadandi
@@vkrao175 nenu aah area Nunney babori kathalu anni naaku erukey..last year bail ela vachindho cheppamantaaava
Amma and sister : waiting to downfall of YS jagan . But YSR fans are only with YS JAgan
India lo ne worst party ante ycp ne
Sir on the point of view, all the party workers, who fought since 10 years where left alone and suffered so lot believing YS Jagan Mohan Reddy YS Jagan Mohan Reddy will do something for the party workers nothing has been done till now, is it true what he has done when he was in ruling. As a party worker I know how I am suffering now 😭😭
Super taking anna
అన్న పై చెల్లి,తల్లి కుట్ర చేస్తే ఆ రోజు జగన్ జైల్ కి వెళ్ళినప్పుడు పాదయాత్ర చేసి పార్టీని కాపాడింది గాడిలో పెట్టింది ఎవరు గెలిచాక దూరం పెట్టింది ఎవరు.
Vadiki Sharmila ante bayam.. paisaly ichchi paytm kukkalatho sontha chellillani thinking vedhava vadu...
Kruthagnatha ledu ayanaki
sir ipudu ade party ni nasanam cheyadaniki try chesedi evaru. problem unte valu valu chusukovali party ni ibbandi petadam enti
@@naramreddy1654 ఏమయ్య రెడ్డి, పాడు చేయడానికి ట్రై చేసింది ఎవరు అంటున్నావే, అంతక ముందు దూరం పెట్టిన వాడిని అడిగావా 😂? ముందు వదిలి వెనక ది పట్టుకొని వేలాడుతున్నావే 😂ఒక్క విషయం అడుగుతా చెప్పు ఇప్పుడు ఒక సారి సీఎం అయినా జగన్ ఓడిపోగానే అందరు వెళ్లిపోతున్నారు,పార్టీ పరిస్థితి కష్టం గా మారింది 😂అలాంటిది అన్న జైల్లో ఉన్నపుడు షర్మిల లేకపోతే అసలు పార్టీ ఉండేదా 😂 ఆమె ఆ రోజు కష్టపడ బట్టే మిగత వాళ్ళు అలాగే ఉన్నారు, పార్టీ నిలబడింది 😂 రెడ్డి అయితే సరిపోదు, దానికి తగ్గ లక్షణాలు ఉండాలి ఊరికే తోక ఉంది అని సపోర్ట్ చేయడం కాదు న్యాయం గా మాట్లాడు, కొంపదీసి కల్తీ కాదు కదా 😂
@@ashokch3338 yes
Anna nuv chala clarity ga chepthunnavau anna super nuv
జలగన్న కి ఓడిపోయిన ఎలా బుద్ధి రాలేదో ఈ కేతిరెడ్డి కి కూడా అలాగే బుద్ధి రాలేదు ... 🤷🏻♂️
చాంబా గాడు చెడ్డివీర గతంలో ఓడిపోయారు కదా వారికి ఏమైనా బుద్ధి వచ్చిందా?
You opinion is totally wrong. Even without Sharmila , Vijayamma or someone else , TDP would have won hands down.Such was misrule of YCP .
Agree with you .
Well said 👌
Misrule as in?
@@mah54123 Your question is not clear . Kindly express it in neat way.
@@surendrababu1340 ysrcp misrule eaa vidham gaa chesaru elaa chesivunte bagundedhi? Telugu
Always❤ kethireddi sir .
We want you this side people side
కేతిరెడ్డి మాటలకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే వాళ్ల పార్టీ చేసిన తప్పులకు 2024లో ఓడిపోయిన ఇంకా గ్రహించట్లేదు, ఇంకా ఎవరిమీదో నిందలు వేస్తున్నారు. జగన్ ఇంట్లో ఉండేవాళ్లు పిల్లల? వాళ్లు ఎందుకు చంద్రబాబు మాట వింటారు ? జగన్ ఇంట్లో వుండే మనుషులను మాయ చేసి ఏవేవో చేసే శక్తులు చంద్రబాబు కి ఉన్నాయా ? ఏమి మాట్లాడుతున్నాడో కేతిరెడ్డి కే తెలియాలి. తప్పులు అందరూ చేస్తారు, కానీ మేల్కోవాలి. మీరు ఇలాగే ఉండాలి, ఎవరెవరి మీదో నిందలు వేయాలి, మీకు కనువిప్పు కలగకూడదు, మీరు మీ తప్పులు గ్రహించక మీరు అదోరకమైన అదే బ్రమలోనే వుండాలి అని ఆ దేవుని ప్రార్థిస్తూ మీ పార్టీ ఇంకెప్పుడు అధికారంలోకి రాక కాలగర్భంలో….!
మీరు ఎంత జాకీలు పెట్టీ లేపాలని చూసినా విఫలం.
Sir
What you said is correct. Being Rajasekhar reddy wife Vijayamma should not do cheap politics. They lost their credibility
ఇదే రిలి జై జాషన్. కానీ కానీ అన్నం తిన్న ప్రజలు నమ్మరు మేము 🤣🤣🤣. అందుకే రెండు నామాలు పెట్టాం.
వైస్ కుటుంబం పతీత కుటుంబం మరి అపర బిల్డప్ గుడ్ మార్నింగ్ గ
బహుశా షర్మిల విజయమ్మ గారిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది
Jafer garu gd content
Good job sir
super jaffar sir super ketireddy garu
జాఫర్ గారు విశాఖపట్నం నుంచి మీరు విశాఖపట్నం బట్టి నేను ఒక చిన్న మనవి కేతిరెడ్డి అనే వ్యక్తి వైసీపీలో లేకుండా ఉంటే చాలా మంచి వ్యక్తిని ఆయనకి పరిటాల కుటుంబానికి ఏవో వివాదాలు ఉంటే ఉండొచ్చు కానీ ఎప్పుడూ ఇ మీరంటే చాలా ఇష్టం సార్ మీరు
జగన్ మరియు ఆయన తండ్రి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో, ప్రజల భూమిని 613 hector limestone quarries (650Crs) తమ స్వార్థం కోసం కేటాయించుకున్నారు. ఇది అవమానకరం, ఇప్పుడు వారు పరస్పరం ఆ భూమి కోసం తన్నుకుంటున్నారు. ప్రజలు దీనిని గుర్తించాలి.
జాఫర్, నువ్వు ఈ అంశంపై చర్చను కొనసాగించాలి.
Konaru raa ketayinchaledhu 3 lakhs per acre 🎉
100% correct ga chepparu
YCP ni and Jagan anna ni kapadataniki Jaffer garu chala try chestunnaru anipistundi... Jaffer anna manam Anni chesina mana Jagan anna maradu anna bagu cheyalemu..Mana dhari manam chusukovatam better anna
షర్మిల అక్క దేవుడు ఉన్నాడు నీకు పుట్టగతులు ఉండవు మీ దేవుడే నీ అంతు చూస్తాడు అది జగన్ అన్న కష్టం చెల్లి మీద ప్రేమ తో అమ్మ మీద ప్రేమ తో జగన్ అన్న గ్రేట్ అన్న ఏదేమైనా షర్మిల కి ఒక్క రూపాయి కూడా చెందకూడదు జగనన్న ఆస్తి ఇదే మా కోరిక
Well said
Jai Jagan ❤
This person appears very honest and balanced
Good
❤ you kethireddi sir.
I am follower to you
You please join hands with pawankalyan to develop AP
Love you sir be on right side
Leaders like kethireddi sir should come to join hands to develop AP.
Want to see you as home ministre❤
Sir, you are now in good track carry on.best office luck.
కేతిరెడ్డి గారు చాల కరెక్ట్ గా మాట్లాడుతున్నారు.
Bokkem kaadu vedemaina Satya harischandruda nijalu cheppadaniki
JAI JAGAN
Kethireddy has lost his mind. Come to real terms.
Antha manchi manishini antunav mundhu nuvu correct ga unnavo ledho chusukoo
Jagan kante ekkuva name undhi kethireddy ki
@@pulakhandamnagasatish6533 poddunne batha khani upper meetings lo na?
@@sunk4624 jagan kante better ani
విజయమ్మ,గారు,జగన్,ను,నాశనం,చేయలేదు..5,సంవత్సరాలు,అధికారమిస్తే,ఏపీని,నాశనం,చేశారు.వీళ్ళ,అరాచకాలు,పడలేక, ప్రజలు సైలెంట్గా ఓటు ద్వారా బుద్ధి చెప్పారు.విజయమ్మ,షర్మిల,సునీత,గార్లంటే,మాకు,చాలా,అభిమానం.
Velli laaggalu uthuku
Ap ni ekkada nasanam chesaru carona time lo kuda baga treat chesaru marichipoyaremo mi lanti vallu
Auna ayya garu 😂😂😂😅😅😅😅 yekkada nunchi vastaro teliyadu
Andaru jagan nasanam chesadu ap ni Ani cheputhunnaru kani emi chesado cheppatam ledu
@@RadhikaKrishna38 సోదరా,చెప్తే, చాలావున్నవి,,చివరకు,ప్రతిపక్షం,వాళ్ళ,ఇళ్లకు, గోడలు, అడ్డుకట్టారు.పొలాలకు,దారి,నీరు,ఆపిన, సంబ్దర్భాలు,చాలా,జరిగినవి.మీ,కామెంట్,బూతులు,లేకుండా,చాలా,చక్కగా,వుంది.మీ, శ్రేయోభిలాషి
Sir meru chepiendi 💯 right ..last time .... jagan garu ke vote nenu vesanu inko 100 members veienchanu family lo ...but aiena rule chusakka mali vosthai prblm ani dhagira vundi mari ...Mali chepthunanu dhagira vundi chesanu 150 votes oly family my family members...vodhu sir jagan garu ...meru poni janasena ke anna .plz meru 💯 geniune leader ....melati manchi valake manchey jaragali sir
Good realisation brother
This guy should openly join ysrcp
Super channel news jaffer
షర్మిళ లాంటి ఎవ్వరికి ఉండకూడదు సొంత అన్నను బాబుతో కలిసి కుట్ర పన్నింది మరి మి బాబు గారు సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు కి ఎంత వాట ఇచ్చాడమ్మా
5 years wasted to AP no min Devlopment...
@@villans9879 ok maa babu garu 4 1/2 years lo ap ni world lo set chestharu
Epudu ussen bolt laaa parigeduthundhi gaa ap development lo 5 months 72000 crore appu ekada dhacharu.....ponile 6 hamilu ekada...
Ponile aggi pullalaki entha karchu....
Ramoji rao ki 12 crore karchu petareeee floods lo sariga sahayam evaleka poyaru
ఇప్పుడు CBN గారు వరల్డ్ రికార్డ్ ఇండియా ఎందుకంటే ఓక CM బడ్జెట్ ప్రవేస పెట్టకుండా రూలింగ్ పార్టీ నడిపించడం అంటే మాటలా
@@akhilmathe2922 idhi
bro development ante
Nachindi jafar garu
ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ గెలిపించడం చెప్పుకున్నారు తర్వాత ఎన్నికలకి ప్రశాంత్ కిషోర్ కి ఎందుకు బేధాలు వచ్చినయి సారు
కేతిరెడ్డి అన్న ఇంకా జగమోహిని వెనుకేసుకోవటం నీకు మంచింది కాదు
ఆపరా నీ కవర్ డ్రైవ్ లు....
😂
😂
Lbw laddu ayyaruga 😂😂😂
Mr Kethi reddy, you belive Mr Jagan and his wife .. you will be in a great position
What is nonsense he is talking as if AP people depended on YSR family, this is shameless statement, whoever still supporting YSRCP should think this, everyone are leading they life with their hardworking, YCP family is not paying for AP people.
రెడ్ల కు నమ్మకం పోయింది వాడు ఎక్కిన సంవత్సరం కే 🙏
Cbn is the most corrupt person on earth and everyone knows that.. don’t talk as though he is a saint 😂😂😂😂😂😂😂😂
Avuna highest ED & CBI cases property attachments tho every Friday court ki velle vadu super human great leader nv certifying chestunava siggu vundali @@valoriefalorie4223
Unanimously emo telidu kani ma town lo reddys 2014 to 19 kasta padi work chesaru kani power Loki ragane vallani pakkana pettaru adhi accept cheyaleka poyaru party ni vadili TDP Loki velli ipudu power share chesukuntunaru
@@valoriefalorie4223 కరప్షన్ అయితే కోర్ట్ కేసులు లో చుడండి వేస్ట్ మాటలు ఎందుకు. ట్రై చేయండి. అంతే తప్ప ఓ మధ్యతరగతి oc లకు భారంగా మారాదు ఆ దరిద్రుడు అని అంటున్నారు మా నియోజకవర్గంలో. Oc లు ఏం పాపం చేశారురా బాబు
@@valoriefalorie4223on earth aa erripuka 😂😂😂
అధికారంలో వున్నప్పుడు అహంకారం పనికి రాదు జగన్ మోహనరెడ్డి కి కానీ, ఎవరికైనా
Jai japer jee.
కేతిరెడ్డి గారు మీరు చాలా నిజాయితీ పరులు, ఒక్కసారి పునరాలోచించుకోండి ఒక మంచి డెసిషన్ తీసుకోండి థిస్ ఇస్ హై టైం
Why he neglected Sharmila after winning elections and became cm.. Despite promised to vijayamma
లక్ష కుటుంబాలకి వాళ్ళ ఆస్తులు ఏమైనా రాసిస్తున్నారా
తండ్రి ఉమ్మడి ఆస్థి సమానంగా ఇద్దరికి వెళ్తుంది... ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యి ఎవరి కుటుంబాలు వాళ్ళవి అయ్యాక ఎవరి సంపాదన వాళ్లదే... కానీ చెల్లెలు అన్న సంపాదన ఆస్తిలో కూడా వాటా అడుగుతుంది... అది అన్నతో బంధం బాగుంటే అన్న ఇష్టం ఎంత చెల్లిలికి తన ఆస్తిలో ఇవ్వాలి అనేది... ఆమె అన్ననే శత్రువు గా చూస్తూ... హక్కుగా ఆస్థి అడిగితే తాను ఎందుకు ఇస్తాడు... ఇష్టం లేనప్పుడు ఇవ్వడు....ఎవరి కుటుంబాల్లో ఇవ్వరు...
సార్ జాఫర్ గారు షర్మిలమ్మ గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బాగానే ఉన్నా రండి మధ్యలో విజయమ్మ గారికి బాధేస్తుంది సార్ వీళ్ళిద్దరూ రాజీ కుదర్చడానికి సతమతమవుతున్న ది
సామెత వుంది కదా. తోటకూర దొంగతనం చేసిన నాడే చెప్పాలి కదా
అమ్మ పెద్దాయన మీదా అభిమానంతో చెప్పుతున్నాం,ఆయన పరువు మీరు రోడ్డు మీదకు తెచ్చారు,మీ ముఖములను ఇంకా ప్రజల కు చూపెట్టకండి, ముఖము మీదా ఉమ్మివేయలని వున్నారు,జై జగన్❤
జాఫర్, చాలా కష్టపడుతున్నారు వైసీపీ ని బ్రతికించటానికి
షర్మిలకి సముచిత స్థానం ఇస్తే ఇంత గొడవ ఉండదుగా , తప్పు జగన్ దే
ఎందుకు ఈ విషయం ఇంతలా? వేరే సమస్యలు లేవా? జగన్ ప్రవర్తన ప్రజలకు నచ్చలేదు, ఇంతకు ముందు వైఎస్ఆర్ మీద అభిమానం తో వైఎస్ఆర్సీపీ కి ఓటు వేశారు, ఆయన ప్రజలు దగ్గర నిరూపించు కో లేక పోయారు అందుకే ఓడించారు.
కార్యకర్త గురించి కాదు... ప్రజల కోసం ఆలోచించాలి....
ఊరుకో స్వామి, లక్షల మంది అంటే నవ్వు వస్తోంది. ఇంకా ఎవరు లేరు.
Share transfer registry will be notified if any such restrictions are there!
If kethi Reddy do same for his sister and mother
ఆ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్న విషయం కూడా చెప్పు కేతిరెడ్డి. 2004లో అధికారంలోకి రాకముందు మహా నాయకుడు అని చెప్పే మహామేత కొడుకుకి లక్షల కోట్లు దోచి పెట్టి కుటుంబాన్ని నమ్ముకున్నారు అంట ప్రజల ఆస్తులు అడ్డంగా దొరికిన టువంటి విషయాన్ని చెప్పలేక ఈయన చేసేటటువంటి దోపిడీలు కూడా సపోర్ట్ చేసినటువంటి ఆ నాయకుడు అతని చరిత్ర ఏమిటి అనేది ప్రజలకి ఆయన పాలనలో చూసినటువంటి వారికి అందరికీ అర్థమైంది
Arey bolli babu cesthunna akkrama lu kallaku kanabadutaleva 😂😂😂
Anthey ley mana kammoru entha dopidi chesina adhi business..verey vaaru chesthey dopidi...evariki teleedhu mee brathukulu
Chusinattu chepthunnadu huk gadu
మీరు జాతి రత్నాలు అని అర్థం అయింది నీకు కుల పిచ్చి మత పిచ్చి బాగా పట్టింది అని నాకు తెలుసు జగన్ గురించి మాట్లాడే ముందు వెన్నుపోటు పొడిచిన ఆ cbn చంద్రబాబు గారి గురించి చెప్పు సొంత మామ ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచిన ఆ బుల్లి cbn గాడికి మీరు బినామీ
2 acrea tho kammoru entha sampadinchinaaru
అంటే షర్మిల వల్లే వోడిపోయాడా జగన్.... జగన్ చేత్థ పరిపాలన వల్ల కాద
Mana votes ki value ledemo brother
జగన్ తల్లి లా ఎపుడూ ఆలోచించలేదు జయమ్మ. కూతురు ని నిలువరిచలేక పోయినది, అది తల్లా!
Iddariki Nyayam Jaragali .. annappudu yendu apaali ?
అవును సాక్షి ఛానల్ సీబీన్ ను ఆకాశానికి ఎత్తుతోంది మరి. మిస్టర్ కేతిరెడ్డి gaaru👍
Jaffer గారు నువ్వు అసలు సిసలు ఆయన ysrcp కార్యకర్త.
వైస్ వివేకానంద రెడ్డిని చంపిన పాపం మీ పార్టీకి శాపం అయింది అన్న.
నమస్కారం జాఫర్ గారు మరియు నమస్కారం కేతిరెడ్డి గారు
ఆయన బలము ఎంతో మీ బలము ఎంతో తెలిసిపోతాది
జాఫర్ గారు...కొంత గ్రౌండ్ వర్క్ చెయ్యండి. Before this incident share holding and after share holding. Don't tell what వైఎస్ఆర్సీపీ wants to say
Jafar what about babai murder ask
why withdrawal CBI in this case under YCP government last five years
YCP totally criminals party no more AP because AP people knows everything
తల్లి, చెల్లి పై కేసులు పెట్టడం ఏంటి జగనన్న
మరి jagan విజయమ్మ గారికి ఏమి అన్యాయం చేసాడో ఆమె అలా మట్కాడటానికి, ఇది కూడా ఆలోచించాలిసిన విషయం..
జగనన్నా ఎంటనేది ఎవరనేది మీకు తెలియాలంటే ఒకోకరు రండి
అందుకే నిన్ను ఓడ కొట్టిండ్రు ప్రజలు 😆😆😆
అసలు మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం Y. S. R. కుటుంబం. ఆణిజన్నే A. B. N. కానీ, ఈనాడు కానీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాయి.
Jaffar= YSRCP supporter
ఇలాంటి క్రెడిట్ బిలిటీ లేని నాయకులను తీసుకొచ్చి ఇంటర్వూ లు చెయ్యకండి జాఫర్ గారు.
To support Jagan , he is fooling himself , people slapped with votes , still he is saying vijayama and Sharmila are Wong , he is talking like an idiot