Ameenpur : పటేల్ గూడకు మళ్ళీ HYDRA బు*ల్డోజర్లు | భయం గుప్పితో మరో 5 విల్లాల యజమానులు | Face to Face

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2024
  • #HYDRA#Patelguda#Ameenpur
    పటేల్ గూడకు మళ్ళీ HYDRA బు**ల్డోజర్లు | భయం గుప్పితో మరో 5 విల్లాల యజమానులు | Employee Emotional Questions To CM Revanth Reddy | NEWS16 Telugu
    Ameenpur : కోటిన్నర విల్లా | వారం క్రితమే గృహప్రవేశం | దూసుకొచ్చిన HYDRA బుల్డోజర్ - • Ameenpur : కోటిన్నర వి...
    Ameenpur : ప్లాట్లు అమ్మి అమాయకులను నిండా ముం**చినోళ్లు సమాధానం చెప్పాల్సిందే..? | HYDRA - • Ameenpur : ప్లాట్లు అమ...
    / news16telugu​. .
    ★★★┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄★★★
    Please Like me @ / news16telugu. .
    ★★★┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄★★★
    Let me blog on...
    Follow Me ► news16telugu.b...​​​​...
    ★★★┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄┄★★★
    News16 Telugu is a 24/7 news channel on the digital platform, with exclusive news, breaking news, special interviews like Face to Face, Exclusive Interviews.

ความคิดเห็น • 289

  • @kumardhadi2537
    @kumardhadi2537 วันที่ผ่านมา +28

    మన చెప్పులతో ని మనమే కొట్టుకోవాలి అప్పుడు మనకు బుద్ధి వస్తుంది

  • @BebakkaVlogyoutube
    @BebakkaVlogyoutube วันที่ผ่านมา +70

    ఇల్లు పగులగొట్టే ముందు అనుమతి ఇచ్చిన ఆఫీసర్ల ఇల్లా ముందు కు తీసుకు వచ్చి నిలబెట్టి సమాధానము చెప్పాలి. వాళ్ల ఆస్తి తీసుకుని నష్టపరిహారం ఇప్పించాలి.ఈ తప్పు జరిగిన వారందరు ని బాధ్యులను చేయాలి

    • @dairymilk7628
      @dairymilk7628 วันที่ผ่านมา

      @@BebakkaVlogyoutubeకామన్ సేన్స్ లో కామన్ అనే word ఉన్నంత మాత్రాన అది అందరికీ కామన్ గా ఉండదు..

    • @mohammedazmathullah6739
      @mohammedazmathullah6739 วันที่ผ่านมา +2

      This is completely a government fault government has done registration given permission collecting taxes giving electricity roads and water supply and now coming and saying this is FTL or buffer zone and destroying hard and money of people.

    • @dairymilk7628
      @dairymilk7628 วันที่ผ่านมา

      @@mohammedazmathullah6739 in one line this not government fault. They should verify property's details before purchasing

    • @AathuGanaathu-n5p
      @AathuGanaathu-n5p วันที่ผ่านมา

      Avineethi officer okkade kaadhu, avineethi builder, avineethi grama mariyu pattana saakha minister, KTR, and KCR. Everybody has percentages. They should ask the builder to refund the money. Revanth and Hydra are doing good job. Kabjaa must be stopped.

    • @chandrasekharraju1387
      @chandrasekharraju1387 วันที่ผ่านมา

      Mari anumathulu ravani chepinapudu lanchalu asa cupinchina valla sangathi yenti

  • @chanoffl
    @chanoffl วันที่ผ่านมา +27

    రేవంత్ రెడ్డి, ని అన్న సేఫ్ కదా, ని ఫ్యామిలీ property safe kada? ప్రశాంతంగా నిద్ర పో రాక్షస ఆనందం పొందు.

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 วันที่ผ่านมา +7

    రేవంత్ రెడ్డి ఇల్లు వాళ్ల కూతురు ఇల్లు వాళ్ళ అధికారులు ఇల్లు అన్ని అన్ని ఇలాగే నోటీసులు లేకుండా షార్ట్ పడగొట్టాలి

  • @ramakrishna-wu3sv
    @ramakrishna-wu3sv วันที่ผ่านมา +12

    పర్మిషన్ ఇచ్చిన వారి నుంచి,ప్లాట్స్ చేసి అమ్మిన వారినుంచి, ప్లాట్స్ కొని ఇళ్ళుకట్టి అమ్మిన వారి నుంచి అమౌంట్ రికవరీ చేసి కొనుకొని లాస్ ఐనవారికి ఇచ్చిన తర్వాత ఇల్లు కూల్చి ఉంటే కాంగ్రెస్ గోవర్నమెంట్ ఇంకో 100+ సంవత్సరాలు ఉండేది.
    నెక్ట్స్ 100+ సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం రావటం😢

  • @vandebhaaratamaataramvbm7366
    @vandebhaaratamaataramvbm7366 วันที่ผ่านมา +20

    హైడ్రా అన్ని చెరువుల్లోని ఆక్రమణలు కూల్చేయాలి. చెరువులని కాపాడాలి.
    అలాగే నష్టపోయిన బాధితులకు నష్ట పరిహారం ఆ బిల్డర్ నుంచే వసూలు చేసి ఇప్పించాలి, అలాగే పర్మిషన్ ఇచ్చిన అధికారులకి జరిమాన వెయ్యాలి.
    ఇవేమీ చెయ్యకుండా కూల్చివేతలు చేస్తే ఇది మంచి పని అయినా ప్రజలనుంచి మద్దతు లభించదు

  • @malakondaiahpattipati6494
    @malakondaiahpattipati6494 วันที่ผ่านมา +13

    ఆ స్థలం లో govenment ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టాలి కదా అందరికీ కనిపించే లాగా అది కూడా చెయ్య లేర

  • @goduguravishankar5837
    @goduguravishankar5837 วันที่ผ่านมา +9

    గోవిందా, గోవింద, కాంగ్రెస్ పార్టీ

  • @mkurmi5
    @mkurmi5 วันที่ผ่านมา +43

    దమ్ముంటే ఓల్డ్ సిటీలో కూల్చండి

    • @chandrakanth87
      @chandrakanth87 วันที่ผ่านมา +7

      Ucha paduthundi

    • @ajaychandra3401
      @ajaychandra3401 วันที่ผ่านมา

      Aadi ki pote revanth ganni vattalu pagalfengutaru

  • @HeartHackerzz
    @HeartHackerzz วันที่ผ่านมา +59

    Govt officer meeda enduku action tisukovadam ledu Govt..

    • @zest6932
      @zest6932 วันที่ผ่านมา

      Govt e cheptadi itla cheyyamani

    • @venkatsiebel
      @venkatsiebel วันที่ผ่านมา

      They don’t dare to touch govt employees… their union come

  • @chandrasgoli5236
    @chandrasgoli5236 วันที่ผ่านมา +18

    ఓటు వేసినందుకు అనుభవించండి

  • @satheeshproperties6271
    @satheeshproperties6271 วันที่ผ่านมา +59

    బ్రో నా చిన్న విన్నపం గవర్నమెంట్ ఎమ్మార్వో ఆఫీస్ లో సంతకాలు పెట్టిన అందరినీ ఆఫీసర్స్ బయటకు లాగండి.

    • @dairymilk7628
      @dairymilk7628 วันที่ผ่านมา +4

      ఒకడు జనరల్ టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కి ఏసీ క్లాస్ లో కూర్చున్నాడు టిసి వచ్చి ఇక్కడ కూర్చో కూడదు అంటే తప్పు నాది కాదు నాకు టికెట్ అమ్మిన వారిని సస్పెండ్ చేయండి అన్నాడంట.. ( అయినా నీకు అర్థం కాదులే బ్రదర్ లైట్)

    • @satheeshproperties6271
      @satheeshproperties6271 วันที่ผ่านมา

      @@dairymilk7628 12 servey no unna danini 6chesi registration chesina vadini bayataki lagakapothe ala

    • @truecitizen1
      @truecitizen1 วันที่ผ่านมา +1

      ​@@dairymilk7628super example tammudu

    • @Dev_Vijaya
      @Dev_Vijaya วันที่ผ่านมา

      ​@@dairymilk7628సూపర్ 😂

    • @sanjuvenkat2591
      @sanjuvenkat2591 วันที่ผ่านมา +3

      ​@@dairymilk7628pakkodi nasaanm aipothey anadinche😂 type anukunta nuvvu😂😂😂😂😂

  • @ssr3459
    @ssr3459 วันที่ผ่านมา +15

    ప్రభుత్వ భూమి లో కట్టడం తప్పు కదా, పర్మిషన్ లు ఇచ్చిన అధికారులను తన్నాలి ముందు

  • @mkurmi5
    @mkurmi5 วันที่ผ่านมา +4

    రేవంత్ రెడ్డి ఆన్న safe.హో కోర్టు లో stay తెచ్చు కున్నాడు.

  • @mohancv
    @mohancv วันที่ผ่านมา +8

    ఆగం ఆగం అవుతారు జాగ్రత్త ఓటు వేసేటపుడు అని చెప్పరు ఎవ్వరు వినలేదు

    • @intolerantyt7544
      @intolerantyt7544 วันที่ผ่านมา +2

      నిజమే 2014, 2019 లో తప్పులు చేసారు

    • @kallu555
      @kallu555 วันที่ผ่านมา

      Marpu Kavali erripuku janalaki

  • @praveenreddy7004
    @praveenreddy7004 วันที่ผ่านมา +11

    File return complaint on LIC, because of them you trusted the property. Vadu ela verify chesadu. Dont pay single rupee.

  • @degamahesh550
    @degamahesh550 วันที่ผ่านมา +36

    Suspended enti ra....Dismiss cheyali. Jail lo veyali Govt. employees ni

    • @justuser531
      @justuser531 วันที่ผ่านมา +1

      After 3months they will come out from jail

  • @raviteja1452
    @raviteja1452 วันที่ผ่านมา +21

    FTL aithe electric poles, roads ela vesaru.. Government eh Mafia la ayyindi.

    • @zest6932
      @zest6932 วันที่ผ่านมา +3

      Andharu dongale ikkada

    • @hbrhbr1221
      @hbrhbr1221 วันที่ผ่านมา +3

      That's true. Electric poles and roads, house tax yella teskuntunaru govt

  • @Vrndavanlifestyle
    @Vrndavanlifestyle วันที่ผ่านมา +8

    Malli Congress ki vote veyandi.

  • @vprakas805
    @vprakas805 วันที่ผ่านมา +5

    How Ameenpur municipality gave permission to them. At that time, why they have not objected. Are they not maintining map of what is govt land and what is buffer zone etc. The municipal officers should be sacked immediately.Because of them crores of rupees wasted and they are weeping. Why registrar office is not maintaining map of what is govt property,what is buffer zone. the registrar should be sacked immediately

  • @sarojinidevi9531
    @sarojinidevi9531 วันที่ผ่านมา +5

    HYDRA super Revanth Reddy 💯💯💯💯💯💯💯💯.Catch hold of Premkumar constructions,Hafeezpet cheruvu occupied.

  • @vishwaksenabandi7815
    @vishwaksenabandi7815 วันที่ผ่านมา +4

    Full compensation including taxes paid, registration charges electricity ,etc payback to purchasers

  • @pradeepbasavoju369
    @pradeepbasavoju369 วันที่ผ่านมา +8

    Please VOTE FOR ❤KCR❤

  • @05e31e0052
    @05e31e0052 วันที่ผ่านมา +6

    Is it compulsory to pay bank when house is demolished as per law ?

  • @SikkesrrnivasSikka
    @SikkesrrnivasSikka 12 ชั่วโมงที่ผ่านมา

    కచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసింది

  • @chandrasgoli5236
    @chandrasgoli5236 วันที่ผ่านมา +7

    ముందు ఫాతిమా కాలేజీ కూల్చండి

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 วันที่ผ่านมา +5

    ఎలాంటి దేశంలో ఉంటున్నాను రా నాయనా. ఏందిరా బాబు ఓటేసింది

  • @lankasudheer5494
    @lankasudheer5494 วันที่ผ่านมา +4

    @news 16, Please make a video on beeramguda and ameenpur houses. There are so many disputes that it will be helpful to the people who are planning to buy a new home in that area.

  • @anveshreddy847
    @anveshreddy847 วันที่ผ่านมา +2

    హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ హైడ్రా అంటే చెరువులు, నాలాలు మాత్రమే కాదు

  • @ravindergoud3594
    @ravindergoud3594 วันที่ผ่านมา +25

    EMI kattoddu loan yela icchadu house chusi icchadu kabatti house ni hand over chesukomani cheppandi bank ki.......

  • @SrinivasRao-t2u
    @SrinivasRao-t2u 16 ชั่วโมงที่ผ่านมา +1

    Tax ల కోసం రిజిస్ట్రేషన్ చార్జీల కోసం పర్మిట్లు ఇచ్చి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు ఇటువంటి వాళ్లను అధికారంలో ఉండనివ్వ కూడదు వెంటనే దించేయండి 🎉🎉🎉🎉

  • @Carcamper.Telugu
    @Carcamper.Telugu วันที่ผ่านมา +5

    next elections congress will lose big.. that is for sure

  • @nagenderchalla883
    @nagenderchalla883 วันที่ผ่านมา +4

    Permission ichchina vari houses ni kuda demolish cheyali, meeru kuda demand cheyandi.

  • @mahendrakumara5568
    @mahendrakumara5568 วันที่ผ่านมา +5

    Please ensure all those buyer's get their money from builder's and government officials who approved those buildings. Why should buyers suffer financially. It is their hard earned money of life long.
    All those builders should be jailed and not allowed to construct any in future.
    All those government officials who approved should be jailed and removed from service within seconds with zero benefits.

    • @GateStriker
      @GateStriker วันที่ผ่านมา +1

      It's not jus builders.. govt is the one who scam this .. builders lo konta Mandi scam cheste konta Mandi ki govt scam chesaru.. main villian is govt and now govt is behaving they are heros who r saving the lakes .. govt ee peda fraud unapudu why should ppl has to suffer ..tappu govt unte govt officials degara money teskoni comprise cheyali

  • @anveshreddy847
    @anveshreddy847 วันที่ผ่านมา +3

    ఎలాగోలా కట్టేస్తే తర్వాత ఎవ్వడు రాడు, మనది అయిపోతది అనే ఉద్దేశ్యం తోనే ఇవి జరుగుతున్నాయి.ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవాలి. కొనే ముందు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి .... ఈ అనుమతులు అన్ని పాత గవర్నమెంట్ చేసిన తప్పుడు పనులు

    • @sasikanthmanavarthi3324
      @sasikanthmanavarthi3324 วันที่ผ่านมา +1

      Bhayya… asalu registration enduku cheyyali govt … avi pakka registered villas

  • @sateesh666
    @sateesh666 วันที่ผ่านมา +2

    Great work by Revanth reddy .. sad to these house but some one take strict action .. ones flood start everyone blame govt ..

    • @sasikanthmanavarthi3324
      @sasikanthmanavarthi3324 วันที่ผ่านมา +1

      Hello brother … ikkada first criminal Government… why should it register first

  • @rangareddy2000
    @rangareddy2000 วันที่ผ่านมา +12

    Excellent Journalism bro perfect news I like the way you speak brother.

  • @KesavaReddy-f6n
    @KesavaReddy-f6n 7 ชั่วโมงที่ผ่านมา

    ఇంతవరకు ఇటువంటి విలేకరి ni చూడలేదు🎉🎉 be careful తమ్ముడు

  • @bhikshapathialampally5814
    @bhikshapathialampally5814 วันที่ผ่านมา +1

    Pls don’t disturb common man sir
    Pls justice common man sir 🙏

  • @SrinivasRao-t2u
    @SrinivasRao-t2u 16 ชั่วโมงที่ผ่านมา

    ఏ సిఎం అయినా ప్రజలకు మేలు చేయాలని చూస్తాడు కానీ ఈన టార్చర్ పెట్టే సిఎం

  • @madfrieend
    @madfrieend 8 ชั่วโมงที่ผ่านมา

    what a great journalist u have ethical values., blurring information is really u gained my respect.

  • @habeebkvlog8399
    @habeebkvlog8399 5 ชั่วโมงที่ผ่านมา

    Anna u r doing great job thanku

  • @rwrgwrgg-k2m
    @rwrgwrgg-k2m วันที่ผ่านมา +1

    ఇప్పుడు ఓటేసినందుకు కాదు గత రెండు సార్లు ?

  • @xriiiiii5664
    @xriiiiii5664 วันที่ผ่านมา +3

    Good work by report

  • @msyadavofficials
    @msyadavofficials วันที่ผ่านมา

    Good Decision revanthreddy

  • @manoharachennuru8151
    @manoharachennuru8151 วันที่ผ่านมา

    You are the best reporter bro

  • @sarojinidevi9531
    @sarojinidevi9531 วันที่ผ่านมา +2

    Suspend kaadu,jail veyyandi

  • @ssg3035-pt
    @ssg3035-pt วันที่ผ่านมา +1

    Telangana govt all permissions are fake , pls take permissions from god even court will also not support for common people, pls god save the innocent people

  • @rajurajeswar5440
    @rajurajeswar5440 4 ชั่วโมงที่ผ่านมา

    నేను కాంగ్రెస్ తప్పా ఏ పార్టీనా పర్లేదు అంటే నా మెసేజ్ ని.. కొంతమంది చాలా ట్రోల్ చేశారు ఎప్పుడు వాళ్లు ఎక్కడో

  • @anveshreddy847
    @anveshreddy847 วันที่ผ่านมา +7

    అయినా పిచ్చోళ్ళు కాకపోతే ఒక సర్వే లో కొనుక్కొని ఒక సర్వే లో ఉంటే అంతేరా నాయనా, మన దేశంలో రిజిస్ట్రేషన్ లో ఆ సర్వే నంబర్ కి రికార్డ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా చూస్తారు...ఉన్నది,కొన్నది కరెక్ట్ ఆ కదా అనేది మన బాధ్యత రా నాయనా. బిల్డర్ ల చేతిలో మోసపోతే ఎలా. ఏదో సినిమా లో తనికెళ్ళ చార్మినార్ అమ్ముతా అంటే కొన్నట్లు ఉంది...ఏ సబ్ రిజిస్ట్రార్ కూడా లాండ్ మీదకి రాడు రా నాయనా.

  • @SpiritOfIndiaaa
    @SpiritOfIndiaaa วันที่ผ่านมา +1

    File a case on LIC too stating I wont pay any single np

  • @sunkarigangaraju1654
    @sunkarigangaraju1654 11 ชั่วโมงที่ผ่านมา

    Super🎉

  • @samathasara3804
    @samathasara3804 วันที่ผ่านมา +3

    Kcr cm ga unte Ela jaregedhe kadhu

  • @Bro4mIndia
    @Bro4mIndia วันที่ผ่านมา +1

    If today is election..then BRS will will

  • @SrinivasRao-t2u
    @SrinivasRao-t2u 16 ชั่วโมงที่ผ่านมา

    గు పగులకొట్టి గుంటూరు బండి ఎక్కించండి ఇళ్ళు కూల్చడానికి వచ్చినోళ్లను హైడ్రాను తీసుకువచ్చిన వాళ్ళను కూడా😮😮😮😮

  • @ancyvlogs3907
    @ancyvlogs3907 วันที่ผ่านมา +2

    Parmition echina valani job nunchi thiyali vala money valaki ravali

  • @nageshv6660
    @nageshv6660 วันที่ผ่านมา +1

    Genuine cases annitiki, government officials yokka,salaries, pensions and retirement benefits ni attach cheyyali Ani courts direction ivvali.
    Tax payers money jeetala ga teesukuntaru,aa paina lanchaalu.
    Suomottoga case teesukoni,high court,manchi teerpu ivvali wrt to their compensations.

  • @hearthrob29
    @hearthrob29 วันที่ผ่านมา

    Previous government should pay for the losses.

  • @yakkatijaswanth2428
    @yakkatijaswanth2428 วันที่ผ่านมา

    పాలిటిక్స్ లీడర్ అండ్ బిల్డర్స్ కలిసి గవర్నమెంట్ ఆఫీర్స్ లు, బలవంతం చేసి రిజెస్టేషన్స్ చేపించింటారు.

  • @gundachandrashekar2954
    @gundachandrashekar2954 วันที่ผ่านมา

    Best analasis

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 วันที่ผ่านมา

    Very tragedy by public 😢😢😢😢😢

  • @shivakumar-go7vw
    @shivakumar-go7vw วันที่ผ่านมา +2

    Hyd lo andaru vote vesaa abtunaru mari okka seat raledu enti abba congress ki...

  • @savitripalaparthi7052
    @savitripalaparthi7052 วันที่ผ่านมา +7

    రేవంత్ కష్టం.సుఖం తెలిసిన.మనిషేనా..అసలు ఇంత ఘోరామా. నీ ఇల్లు బానే ఉందా. ఏం మనిషివయ్యా .ఎందుకు వోట్స్ వేశంనా అని.ఏడుస్తున్నారు..

  • @srikanthgunda9304
    @srikanthgunda9304 วันที่ผ่านมา +1

    Where are other Top TV channels

  • @SatyavatiKalla-r1v
    @SatyavatiKalla-r1v วันที่ผ่านมา +1

    Appudu CM revanthe kada December -2023 lo

  • @Blessybejjanki3832
    @Blessybejjanki3832 วันที่ผ่านมา +6

    Asalu Hyderabad lo congress okka seat kuda gelvaldu

  • @veerunaikbanoth5400
    @veerunaikbanoth5400 วันที่ผ่านมา

    We support hydra

  • @Pradeepkumar-jq5nv
    @Pradeepkumar-jq5nv 23 ชั่วโมงที่ผ่านมา +1

    Khangress కి ఓటు వేయండి....కొంపలు కోల్చూకొండి ......😂😂😂😂😂😂

  • @ImranImran-yd9ik
    @ImranImran-yd9ik 10 ชั่วโมงที่ผ่านมา +1

    Jai kcr❤❤❤

  • @bhanuk4235
    @bhanuk4235 วันที่ผ่านมา

    అబ్బా ఆహా...చెరువులో షెడ్డు వేసి వ్యాపారం చేస్తే.... అబ్బా ఆహా... వదిలేయాలా? టైం ఇస్తే స్టే తెచ్చుకుందాం అనా..అబ్బా ఆహా...

  • @Singlelife-s1m
    @Singlelife-s1m วันที่ผ่านมา +1

    Mahesh babu instead of donation to cm relief fund Ellanti vallaki eyyali

  • @jayanthm2597
    @jayanthm2597 วันที่ผ่านมา

    Govt need to create a proper procedure!! : 😞

  • @madhupatnaik7898
    @madhupatnaik7898 7 ชั่วโมงที่ผ่านมา

    Revenue , legal, registration departments synchronise ayyevarakuu jeevithalu inthey…

  • @jayanthm2597
    @jayanthm2597 วันที่ผ่านมา

    Govt need to change

  • @rajurajeswar5440
    @rajurajeswar5440 4 ชั่วโมงที่ผ่านมา

    ముస్లిమ్ ఇల్లు కూల్చట్లేదు..

  • @ssv9628
    @ssv9628 วันที่ผ่านมา +1

    So Survey no 12 lo Survey no 6 ani registration chesaru. So idi pure ga seller and buyer mistake. Seller Vellani mosam chesaadu. Owner and tenant iddaru paristhithe chala badaga vundi but Ikada vaeelu seller chetilo mosa poyaru.. Govt should create awareness to people on how to buy Properties.

  • @idzkk
    @idzkk 21 ชั่วโมงที่ผ่านมา

    Let there be new standard. We all took it for granted. But there should be at least a week time to vacate

  • @Dev_Vijaya
    @Dev_Vijaya วันที่ผ่านมา +1

    ఒరే ఆదాము... లగెత్తరోయ్.

  • @Learner945
    @Learner945 14 ชั่วโมงที่ผ่านมา

    Govt should take salaries pensions of all the govt employees who signed those documents. Also direct banks not to take EMIs from these people. If the property is illegal how come they take EMI on it. Banks should also take onus and take loss

  • @lampertime
    @lampertime วันที่ผ่านมา

    If CM is good, he should dismiss the MRO first

  • @krupalchalla3026
    @krupalchalla3026 22 ชั่วโมงที่ผ่านมา

    రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పాడు ఇందిరమ్మ రాజ్యం తెస్తాను అని, ఆనాటి రోజులు తెస్తాని అనీ. అందరు అది విని ఇష్టం గా కాంగ్రెస్ కు ఓట్ వేశారు. ఇప్పుడు మళ్ళీ ఎడుపు ఎందుకు. కాంగ్రెస్ కీ ఓటు వేశారు కాబట్టి అనుభవించకతప్పదు

  • @KarthikbhaskarKoneti-de1if
    @KarthikbhaskarKoneti-de1if วันที่ผ่านมา +2

    Andaru velli mainroad Jack cheyadi digi vastdu potye jail ku potaeru

  • @madeeasy3424
    @madeeasy3424 วันที่ผ่านมา +4

    KCR is responsible for this

  • @mallikarjunk9229
    @mallikarjunk9229 วันที่ผ่านมา +1

    Good reporting bhaiyya, hope they are compensated and officers and politicians be jailed for life

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 5 นาทีที่ผ่านมา

    కాంగ్రెస్ మొత్తం ఇండియా లోనే భూస్థాపితం🙏

  • @GateStriker
    @GateStriker วันที่ผ่านมา

    Chetta govt.. reporter is genuine he understands ppl problems trying to report it properly ..

  • @Santosh-d2c
    @Santosh-d2c วันที่ผ่านมา

    Good hydra

  • @SrinivasRao-t2u
    @SrinivasRao-t2u 16 ชั่วโมงที่ผ่านมา

    నా వందేళ్ల సర్వీసులో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు పిచ్చోడు😢😮😅😊

  • @SathyanarayanagoudAkkala-yt3tc
    @SathyanarayanagoudAkkala-yt3tc วันที่ผ่านมา +2

    Hydra Karecte Chepindhi

  • @venkateswararaog2045
    @venkateswararaog2045 12 ชั่วโมงที่ผ่านมา

    Hydra - waging war against middle class.
    Very bad .!

  • @SRIsai01
    @SRIsai01 วันที่ผ่านมา

    Do not back-off this time fight for your rights. Especially when ALL govt departments gave the permission: panchayat, Nala department, registration office, electricity board, water department , etc.
    And future lo know your MLA, MP, SI & ask them to fight for you - don't vote for FREE stuff. Not just our lands, houses, village, or state - politicians are planning to sell this country to give you caste based reservations & freebies.

  • @prakyash2567
    @prakyash2567 วันที่ผ่านมา +1

    mundu permisiion ichinavarini suspend chesi vari daggarinunde dabbulu vasulu cheyyali

  • @rajeshwarrangu9031
    @rajeshwarrangu9031 วันที่ผ่านมา

    Chala badha anipisthundhi sir
    Oka kutumbam yokka kala swantha illu ante chala sad

  • @VenuGopal-ss3ti
    @VenuGopal-ss3ti วันที่ผ่านมา +3

    Meerandaru government compensation iche varaku fight cheyandi.

    • @zest6932
      @zest6932 วันที่ผ่านมา +1

      Rupaayi raadu..court order isthe gaani rupaayi raadhu..occhina adhi eppudo ostadi..malla daantlo kooda corruption chestaaru

  • @rajenderg670
    @rajenderg670 วันที่ผ่านมา

    We have to verify the exact location along with sy no , village of building in Bhuvan 2 D whether the location is in that sy no or not before purchasing.

  • @ananthapadmanabharaobharth8114
    @ananthapadmanabharaobharth8114 วันที่ผ่านมา +1

    Bangaru telangana sir

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 วันที่ผ่านมา

    Ee permission ichina prati employee nu dismiss chesi compensation vasulu cheyyali

  • @SuryaPrakash-n7g
    @SuryaPrakash-n7g 7 ชั่วโมงที่ผ่านมา

    నేను ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది😂 రేవంత్ రెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా*చాలా అభిమానం🎉😂 నాకు తెలిసిహైదరాబాద్ మొత్తం హైడ్రా చేసేయండి ట్యాంకర్లతో నీళ్ళు తెచ్చి నిండి ప్ వేయండి😂🤣😂🧔🙏

  • @InnocentAbbhai
    @InnocentAbbhai วันที่ผ่านมา +1

    మన్నుగూరు లో ఉంటె ఎక్కడ ఎందుకు కొన్నావ్ , గొప్పలుకుపోయి హైదరాబాద్ లో కొన్నావ్ , సింగరేణి లో job చేస్తున్నవ్ ఆమాత్రం జ్ఞానం లేదా , తెలియదు అనకు అన్ని తెలెసే కొనరు ఇపుడు డ్రామాలు

    • @sasikanthmanavarthi3324
      @sasikanthmanavarthi3324 วันที่ผ่านมา

      Ayya innocent abbay… veellu mosapoyaaru… veella thappu ledu …

  • @Singlelife-s1m
    @Singlelife-s1m วันที่ผ่านมา

    Media vallu video recording thapa media kuda gettiga support cheyali