|| SAMBANDALE... || 5TH SONG || WHO ARE YOU ? 5TH ALBUM || TRUE WISDOM MINISTRIES || REAL GOSPEL
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- TRUE WISDOM MINISTRIES
WHO ARE YOU ? ## 5TH ALBUM
LY-TUN : R. VAMSI GARU
MUSIC : MERA ROBERT GARU
☞ ♪♪ 5. SAMBANDALE AUDIO SONG ♪♪
LINK : bit.ly/2Mtmo42
VISIT : www.twmglobal....
మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకోగలరు
VISIT : goo.gl/pZWbSU
Contact Us: 99 5920 1077 , 77 8019 7732
Email : realgospel167@gmail.com
»»NOT FOR COMMERICAL PURPOSE, ONLY SAVING SOULS. IN DIGITAL WAY««
Wandaefull song my child hood song
సంబంధాలే పంచుకుంటూ వచ్చావు అనుబంధాలే తెంచుకుంటూ వెల్లావు_2
యెవ్వరు నీవు ఎక్కడి వాడవు
ఎక్కడి నుండి ఇక్కడికచ్చి అందరినొదిలావు_2
"సంబంధాలే"
నువ్వు దాల్చిన దేహం మన్నే గా విడిచినదిప్పుడు బొమ్మే గా
నువ్వు లేనిదే ఎవ్వరికిప్పుడు వద్దుగా
కదిలినది ఆకారమేగా కదిలించినది ఆత్మే గా
ఇంతకు ఆత్మ ఎవరో కాదు నువ్వేగా?
అద్దె ఇంటిని విడిచినట్టు ఇంటిని కాలి చేసినట్టు ఉన్న ఊరిని విడిచి పెట్టి చిరునామానే మార్చావు
"ఎవ్వరునీవు"
పరిశుద్ధ దేవుడు పంపెను నిన్ను పరిశుద్ధుడిగా చూడ గోరెను వాక్యము నీకు అందుకే ఇచ్చెనుగా అపవాది బారిన పడిన వారిని రక్షించుటకే నిన్ను పంపెను ఆయుష్షు నీకు అందుకే ఇచ్చెనుగా"2"
అవకాశాన్ని వదులుకోక కల్మషాన్నంటించుకోక పని అంతటినీ పూర్తిచేసి విజయుడి గానే నిలిచావ
"ఎవ్వరునీవు"
నీ రాక కారణం తెలియక నీవు సొంత దేశమే ఎరుగక నీవు ఉన్న గూటిని సొంతగూడు అనుకుంటివా? లోక మాయనే ప్రేమించావా దుష్టుడి దెబ్బకు బలియైయ్యావా నరక శిక్షకే పాత్రుడవు నీవయ్యావా"2"
వేదనలోనికి ధనవంతునిల యాతనపడుటకు జారవా లాజరు పొందిన నెమ్మదినీ పొందలేక నివు ఓడావా...
"ఎవ్వరునీవు"
సంబంధాలే పంచుకుంటూ వచ్చావు అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు
🙏🙏🙏 super song annaya garu 🙏
Song chala bhagundi devuniki mahima kalugunu gaaga
Anna e lokamulo yedhi life kadhu okanadu lokanni vidhichi vellali na varu kutumba bandhavyalanu vidavali snehitulanu andharini vidavali
Extent anna
సూపర్ సాంగ్ అన్నయ్య
🌹🙏🏻🙏🏻🙏🏻🎉🎉🙏🏻🙏🏻🙏🏻
సూపర్ సూపర్ పాట అన్నయ్య
అన్న సాంగ్ సూపర్ ఈ బంధాలు మా ప్రాణం ఉన్నంత వరకు అని నేర్చికున్నాము god bless you అన్నయ్య గారు
Ainnya.super.song
Wonderful extent superb song Ananya 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👍👌👍👌👍👌
Annaiah Vandanaalu super song lyrics annaiah
Track pampinchandi annaiah
Vandhanalu ninnti nudi patanu veedalekunna rate puta nidralekunda Manasuku takindhi pata Na anukunna Valle kutumvanni mosamu chesina yeppudo okappudu maranichali dhehanni viduvali yedhi shashwatamu kadhu
Song chala bagungi annayya.
Meaning full song
Super song bro thanks
Excellent lyrics annayya
Anna vandhanalu para chala chakkaga padaru music composers writing variiki Na vandhanalu inka Marinni. Patalu vinipinchalani ayananu mahima parachuchu maku vinalundhi
మంచి పాట
Vadhanalu brother 🙏
Heart touching song tq brother 🙏🙏🙏🙏
God bless you 🙏
Super song brother
Wonderful song Anna
Praise the lord very nice song but plz upload the track !...
👏👏👏👏👏👏👏👏👍
Please sir track Pettandi sir price the Lord anna vandanalu
Song very meaningful thanks Annaya
🙏🙏🙏🙏
Every word of this song has wonderful meaning annaiah ....
Thanks annayya 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹💞💞💞❤️❤️❤️👌👌👌👌👌🙏🙏🙏🙏
Track Pettandi sir
Andarui thelusukunte bagundu