ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
రండి...... దావీదు వంశమందు జన్మించిన రక్షకుడైన యేసును చూచుటకు ❤♥
రక్షకుండుదయించినాడట - మన కొరకు పరమరక్షకుండుదయించినాడటరక్షకుండుదయించినాడు - రారే గొల్ల బోయలారతక్షనమున బోయి మన ని - రీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు||దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2)దేవుడగు యెహోవా మన - దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు||గగనము నుండి డిగ్గి - ఘనుడు గాబ్రియేలు దూత (2)తగినట్టు చెప్పే వారికి - మిగుల సంతోష వార్త ||రక్షకుండు||వర్తమానము జెప్పి దూత - వైభవమున పోవుచున్నాడు (2)కర్తను జూచిన వెనుక - కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు||పశువుల తొట్టిలోన - భాసిల్లు వస్త్రముల జుట్టి (2)శిశువును గనుగొందురని - శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు||అనుచు గొల్ల లొకరి కొకరు - ఆనవాలు జెప్పుకొనుచు (2)అనుమతించి కడకు క్రీస్తు - నందరికినీ దెల్పినారు ||రక్షకుండు||
Bagundi brother
Nice,Excellent worshipAll Glory to God aloneYes,christ has born to redeem us
Yes SAVIOUR is jesus he is king of kings and lord of lord Nice song
Glory goes to our Lord Jesus Christ
Glory to Jesus, wonderful saviour,who was born for us in this earth, great song to glory Jesus,God bless you entire team who work for it.
Nice song
Wonderful song
Nice 👍 glory to Jesus Christ Amen
Sings wonderfully .Especially the good thanks editor and set boys, my heartfelt thanks to the servant who hopes to do so
Prasad Anna super keys u looking very beautiful
Praise the lord
Praise the Lord....... alludu of U God bless you....... and merry Christmas
Sagar.anna.is.good person
Good music directors. Merry Christmas to all. May His grace be with you forever, from this time until the coming of Christ
God bless you all
Excellent editing, God bless your hard work,&dedication.... I congratulate to all who take a part of this song. All glory to Jesus Christ.. Amen
WOW... Nice song 👌
Awesome 👍🏻👍🏻
Sagar.anna.miss.you
Great Work... 👍
రండి...... దావీదు వంశమందు జన్మించిన రక్షకుడైన యేసును చూచుటకు ❤♥
రక్షకుండుదయించినాడట - మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట
రక్షకుండుదయించినాడు - రారే గొల్ల బోయలార
తక్షనమున బోయి మన ని - రీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు||
దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2)
దేవుడగు యెహోవా మన - దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు||
గగనము నుండి డిగ్గి - ఘనుడు గాబ్రియేలు దూత (2)
తగినట్టు చెప్పే వారికి - మిగుల సంతోష వార్త ||రక్షకుండు||
వర్తమానము జెప్పి దూత - వైభవమున పోవుచున్నాడు (2)
కర్తను జూచిన వెనుక - కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు||
పశువుల తొట్టిలోన - భాసిల్లు వస్త్రముల జుట్టి (2)
శిశువును గనుగొందురని - శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు||
అనుచు గొల్ల లొకరి కొకరు - ఆనవాలు జెప్పుకొనుచు (2)
అనుమతించి కడకు క్రీస్తు - నందరికినీ దెల్పినారు ||రక్షకుండు||
Bagundi brother
Nice,Excellent worship
All Glory to God alone
Yes,christ has born to redeem us
Yes SAVIOUR is jesus he is king of kings and lord of lord