రాజ రాజేశ్వరి దేవి కన్యాకుమారి (తూము నరసింహ దాసు కీర్తన) Tumu Narasimha dasu Kirtana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2022
  • Song rendered by Malati Padmanabha Rao brundam in aarabhi raagam
  • เพลง

ความคิดเห็น • 45

  • @venkataramanamurthyyamarth2093
    @venkataramanamurthyyamarth2093 ปีที่แล้ว +3

    Chalarojula tarvata ilanti bhaktipatalu vine adrustam kaligindi srimatrenamaha

  • @sivaprasad7570
    @sivaprasad7570 หลายเดือนก่อน +2

    వీనుల విందు.... ఈ రోజులలో ఇలా వినే భాగ్యం ఈ తరానికి లేదు.. విజయవాడ AIR కేంద్రం వారు భక్తిరంజని లో ఇటువంటి ఆపాతమధురమైన పాటలు ఎన్నో ఎన్నెన్నో....

  • @srilakshmichundi2209
    @srilakshmichundi2209 11 หลายเดือนก่อน +6

    😮మేము ఈ కీర్తన వినడానికి.తపము చేసాము దన్యులము

  • @seshagirirao5272
    @seshagirirao5272 5 หลายเดือนก่อน +2

    మా అమ్మ గారు రోజూ పూజ చేసినప్పుడు పాడేపాట. చాల సంతోషంగా ఉన్నది.

  • @user-mm9un4hg2f
    @user-mm9un4hg2f 3 หลายเดือนก่อน +1

    చాల విలువైన కీర్తన . యిది ...చాలా చాలా బాగుంది . Thank you Sir🙏🙏🙏

  • @gopalakrishnaaryapuvvada7515
    @gopalakrishnaaryapuvvada7515 ปีที่แล้ว +2

    ధన్యవాదములు చాలా బాగున్నది
    తూము నరసింహ దాసు గారికి పాదాభివందనములు

  • @Kamakshi62021
    @Kamakshi62021 7 หลายเดือนก่อน +1

    Chala chala bagundi ఇటువంటి కీర్తన వినిపించినందుకు మీకు చాలా ధన్యవాదములు

  • @kvnlns
    @kvnlns 11 หลายเดือนก่อน +6

    పల్లవి :
    రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి
    తేజ స్వరూపిణి దైత్య సంహారిణి
    త్రిజగత్ భగవతి శరణు నిన్నే నమ్మితి
    రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరీ…..
    చరణం :
    శుక్రవారపు పూజ శుభ దినములలోన
    కొలువై యుండగ చూడగా
    అడిగిన వారికి అభయము లిచ్చే తల్లి
    అతులిత భాగ్యము లొసగు సర్వేశ్వరి
    రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి…
    అఖిలాండేశ్వరి నిత్య కళ్యాణి
    కోటి సూర్య ప్రకాశిని
    కంచికామాక్షి మధురమీనాక్షి కాశీవిశాలాక్షి కరుణించు ఈశ్వరీ
    రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి…
    tq🙏🌹 sujatha-sruthilayalu.blogspot.com/2017/09/raja-rajeswari.html

  • @RamaDevi-tt3zb
    @RamaDevi-tt3zb ปีที่แล้ว +3

    My mother used to sing. I am searching for this song since30 years. Thank you very much🙏🙏🙏🙏🙏

  • @lakshmich4058
    @lakshmich4058 5 หลายเดือนก่อน

    మా అమ్మమ్మ గారు పాడేవారు
    ఆవిడ గుర్తుకు వచ్చారు❤

  • @purnachandrarao48
    @purnachandrarao48 ปีที่แล้ว +1

    నా చిన్నప్పుడు రేడియో భక్తిరంజనిలో విన్న భక్తి గీతం. ధన్యవాదాలు👍💐

  • @jhanardhansharma
    @jhanardhansharma 9 หลายเดือนก่อน

    Super ga vunnadi Mee pata

  • @venkataramana5735
    @venkataramana5735 ปีที่แล้ว +1

    Excellent Collection Sir, you have taken me back by 60 years

  • @saradabhaskartamvada5196
    @saradabhaskartamvada5196 11 หลายเดือนก่อน

    Nijame , chala rojula tharuvatha ee bhakthi paata vintunnamu .

  • @dakshayani9720
    @dakshayani9720 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏

  • @kamalakamala2338
    @kamalakamala2338 ปีที่แล้ว +1

    శ్రీమాత్రే నమః

  • @sailajad5975
    @sailajad5975 ปีที่แล้ว +2

    So divine kriti

  • @dhulipallamurthy5720
    @dhulipallamurthy5720 4 หลายเดือนก่อน

    👌🙏

  • @padmavathi9563
    @padmavathi9563 ปีที่แล้ว

    Sir meeku tks yentha cheppina thakkuve na childhood days guethuchesaru ippudu na age 60yrs ma amma nannagaru gurthku vasthunnaru chaaala tks sir

  • @krishnachandra.3080
    @krishnachandra.3080 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @venkataramana5735
    @venkataramana5735 ปีที่แล้ว +1

    It was coming as a last Song in Bhakthirajani

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 9 หลายเดือนก่อน

    అద్భుతం

  • @jagannathrao6689
    @jagannathrao6689 ปีที่แล้ว

    Excellent. शुभकामनाएँ. Melodious.

  • @ananthram
    @ananthram ปีที่แล้ว +1

    👌🙏🙏🙏

  • @seshagirirao5272
    @seshagirirao5272 9 หลายเดือนก่อน

    Thankyou so much.

  • @sanjeevarao5397
    @sanjeevarao5397 ปีที่แล้ว +1

    Fine

  • @rukminidevi4176
    @rukminidevi4176 ปีที่แล้ว

    Jai Sree Maatha 🙏💐, Grateful for sharing this song..

  • @saradadevi9745
    @saradadevi9745 ปีที่แล้ว

    Thank you sir

  • @umasattiraju3709
    @umasattiraju3709 ปีที่แล้ว +1

    🙏

  • @umabalakaza8397
    @umabalakaza8397 ปีที่แล้ว

    Thank u very much

  • @padmavatipadamavati6026
    @padmavatipadamavati6026 ปีที่แล้ว +1

    Ee paata sahityam kavali

  • @saradabhaskartamvada5196
    @saradabhaskartamvada5196 11 หลายเดือนก่อน

    Lyrics vunte bavuntundi .

  • @kalathoranam9698
    @kalathoranam9698 ปีที่แล้ว +3

    Put lyrics so that this lives for ever.
    Most of your songs are not with lyrics.

    • @raghavkumar00
      @raghavkumar00  ปีที่แล้ว +1

      I do not have the lyrics. If you or anyone has them, plz send them to me and i am happy to put them up.

    • @soujanyamahi1123
      @soujanyamahi1123 ปีที่แล้ว +3

      పల్లవి :
      రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి
      తేజ స్వరూపిణి దైత్య సంహారిణి
      త్రిజగత్ భగవతి శరణు నిన్నే నమ్మితి
      రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరీ…..
      చరణం :
      శుక్రవారపు పూజ శుభ దినములలోన
      కొలువై యుండగ చూడగా
      అడిగిన వారికి అభయము లిచ్చే తల్లి
      అతులిత భాగ్యము లొసగు సర్వేశ్వరి
      రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి…
      అఖిలాండేశ్వరి నిత్య కళ్యాణి
      కోటి సూర్య ప్రకాశిని
      కంచికామాక్షి మధురమీనాక్షి కాశీవిశాలాక్షి కరుణించు ఈశ్వరీ
      రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి…..

    • @saradasusarla995
      @saradasusarla995 ปีที่แล้ว

      Raagam please

    • @indiranc7744
      @indiranc7744 5 หลายเดือนก่อน

      @@saradasusarla995aarabhi

  • @saradadevi9745
    @saradadevi9745 ปีที่แล้ว +1

    Ragam please

  • @umabalakaza8397
    @umabalakaza8397 ปีที่แล้ว

    Who r the artists?

    • @raghavkumar00
      @raghavkumar00  ปีที่แล้ว

      Song rendered by Malati Padmanabha Rao brundam.🙏🙏

  • @gandeneeraja1735
    @gandeneeraja1735 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @saraswathinanduru5149
    @saraswathinanduru5149 11 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 ปีที่แล้ว

    అద్భుతం