పచ్చిమిర్చికి బదులుగా ఎండుమిర్చి, పచ్చి కొబ్బరికి బదులుగా ఎండు కొబ్బరిని వాడితే ఫ్రిజ్ లో పెట్టకపోయినా నిల్వ వుంటాయి కదా ! ఆ పప్పులు, తాలింపు గింజలు, కర్వేపాకు వెయ్యకుండా, అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపులో వేసుకోవచ్చు కదా ! మొత్తానికి చట్నీలకోసం మీరు మంచి solution చెప్పారు ! Students కి, వర్కింగ్ persons కి ఇది బాగా useful గా వుంటుంది ! 😊👌 Excellent idea ! 😊🩵 Loved it !
Excellent recipee Requested to send i gredients details with no of servi gd to description box to prepare accordingly Could u send in English to description box. Future receipee also
వేపిన శనగపప్పు ను పుట్నాలపప్పు అంటారు
@@MohiniGhanagam yes thank you 😊
🌹చట్నీ పొడి ఎలా తయారు చేసుకోవాలో చాలా చక్కగా అందరికి అర్ధం అయ్యే విదంగా చేసి చూపించారు... మీకు ధన్యవాదములు 🎉
@@ArunaBetala-ju9ge Thank you so much for your comment
, సులభరీతిలో చాలా చక్కగా వివరించారు థాంక్యూ సో మచ్ అమ్మ
@@vijayagowri2261 థాంక్యూ సో మచ్ విజయ గౌరీ😊
Instant chutney super👌🏻👌🏻clear ga explain chesaru, very useful for me. Thank you
@@JyothiJyothi-c8g thank u so much 😊
Patent try cheyandi market avutundi
చాలా బాగా చెప్పారండి....! తప్పకుండా ట్రై చేస్తాను...
@@suneetalolla1753 thank you so much 😊
మంచి ఆలోచన, బాగుంది మేడం 🙏
@@kandregulaj Thank you 🙏
🙏🙏👍JAISRIRAM
Good concept
@@drgayathriv Thank you 😊
పచ్చిమిర్చికి బదులుగా ఎండుమిర్చి, పచ్చి కొబ్బరికి బదులుగా ఎండు కొబ్బరిని వాడితే ఫ్రిజ్ లో పెట్టకపోయినా నిల్వ వుంటాయి కదా ! ఆ పప్పులు, తాలింపు గింజలు, కర్వేపాకు వెయ్యకుండా, అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపులో వేసుకోవచ్చు కదా ! మొత్తానికి చట్నీలకోసం మీరు మంచి solution చెప్పారు ! Students కి, వర్కింగ్ persons కి ఇది బాగా useful గా వుంటుంది ! 😊👌 Excellent idea ! 😊🩵 Loved it !
@@VijayaKumari-yx6hg Thank you so much for your comment 😊
yendukobbari endum8rchi manam frequent ga chesukunevagaa.. pachhimirchi pachhikobbari taste veru kadaa
@@DKD183 yes thank you 😊 sister
Super andi🎉
@@bhanunelapati1110 Thank you 😊
Useful madam👍
@@Lalitha123_..1 thank you 😊
Tq for quick reply
Good recepy
@@srilatha9793 Thank you 😊
Super madam chala bagundi
@@vijayasarees5784 thank youu 😊
Terrific! Thanks!
@@humungous09 Thank you 😊
Super andi
Thank you
Good explanation
@@banuzarina2592 Thank you 😊
Super
Thank you 😊
Nice
@@sujathaganta5074 Thank you 😊
Nice recipe
@@kandadarevathi8757Thank you 😊
Alagey sambaru kooda cheppandi
@@manisree5131 అలాగేనండి Thank you 😊
Super ❤
@@mangakumarikasireddi4871 thank you 😊
Thank you madam
@@Telugustoriesbuzz. Thank you 😊
చాలా బాగా చెప్పారు అమ్మ
@@nagaratnakumarisure5643 Thank you 😊
♥️👌👍
@@sridharuma1849 Thank you 😊
Excellent recipee
Requested to send i gredients details with no of servi gd to description box to prepare accordingly
Could u send in English to description box. Future receipee also
@@g.vsrinivasan2774 Thank you sir for your suggestion 👍
Write Ingredients details with description box in English
Wow
@@junnu5015 Thank you 😊
Bavundi
@@VENKATARAMANAMADDUKURI Thank you
Nice Madam
@@chandrakalamalladi5030 Thank you 😊
Senagalappu edi vesukovali putnala or normal
@@srinidhivennela521 పుట్నాలు పప్పే నండి
వేపుడు పప్పు అని కూడా అంటారు
👍
🤝
Oil lekunda raste ga vuntunda andi
@@Karunasreenaidu వన్ డే కి చేసుకుని టెస్ట్ చేసి చూడండి 👌😊
senagapappaa...putnaalaa
@@DKD183 అవునండి
@@AHA_kitchenmanchi tip cheppaaru. I'll try it
@@DKD183 thank you 😊
Shenagapapu skip cheyacha
@@csschannel8780skip చేయవచ్చు లేదా ఒక పావు గ్లాసు వేసుకోవచ్చు
⭐
@@sunithagorre264 😊
Chutney prociser Bagan chepperu,but pulupu kavalasinavallu Tamarind vesi powder chesukovachu.
@@ramadarbha39 నేను చింతపండు వేశాను కదండి
Bagundi👌👌
@@hymavathil2599 Thank you 😊
Chiveriga popu pettaledu ante tine mundu water posi kalipina tharvatha popu avasaram l leda
@@rajiiv1409 పోపు అవసరం లేదు నేను పోపు గింజలు వేయించి కలిపాను అలా కలపకుండా మీరు చట్నీ పొడి నీళ్లతో కలిపిన తర్వాత నూనెతో పోపు వేసుకోవచ్చు కావాలంటే
మీరు శనగ పప్పు అన్నారు. అవి పుట్నాల పప్పు
@@user-lt9fl8xf8j అవునండి
Endu kobbari podi veyyachha
@@hemalathakonuru2682 పచ్చి కొబ్బరి వేసిన దాంట్లో సగమే వేసుకోవాలి 2 మినిట్స్ మాత్రమే వేపాలి
Worst ga vuntundhi, magavaaru ee poditho chutney chesi pedithe thintam kadhu kadha chutney netthina postharu,.
@@LakshmiDevi-xg6fk ఇది దూరంగా రూమ్స్ లో ఉన్న పిల్లల కోసం చెట్ని చేసుకోలేని పెద్ద వాళ్ళ కోసం
Please don't write such harsh words Mam. It will be useful to some people.... And, men shouldn't be so disrespectful towards women. 😔sorry.
@@sahrudayaministries thank youu 😊 mam