సాంబారు పొడిలో కందిపప్ప, మినపప్పు లవంగాలు ఆవాలు వేయరు. దాల్చిన చెక్క ఇడ్లీ లో వేసుకునే సాంబారులో కర్నాటక రాష్ట్రం వారు మాత్రమే వాడుతారు. అన్నం లో వేసుకొనే సాంబారులో ఇవేవి వాడరు. ముల్లంగి వేసుకుంటే సాంబారు కి మంచి అరోమా,టేస్టు వస్తుంది.
అంతా బాగానే ఉంది కానీ మీరు ఆ ఇంగువ పౌడర్ వాడడం బాగోలేదు ఎందుకంటే అది నిజమైన ఇంగువ కాదు దానికి ఎక్స్పైరీ డేట్ అంటూ ఒకటి ఉంటుంది ఇంగువ అంటే ముద్ద రూపంలో దొరుకుతుంది ఇంగువ ని ఇంగువ గానే వాడండి ఇంగువ పౌడర్లు వాడకండి అసలు ఇంగువ పౌడర్ అవదు దంచినా ముద్ద గానే ఉంటుంది రాళ్ల ఉప్పు లాగా మీరు వాడిన ఆ పొడి డబ్బా ఇంగువ ఫంగస్ తెస్తుంది కానీ ముద్ద ఇంగువకి జీవితాంతం ఫంగస్ రాదు
సాంబార్ పొడి చేశారు.బాగుంది.సాంబార్ ఎలా చెయ్యాలో చెప్పలేదు.
సాంబార్ పొడి చాలా బాగా చేసి చూపించారు
సాంబార్ పొడి ఆంధ్ర స్పెషల్ చేశారు. చాలా బావుంది.
సూపర్ మేడం చాలా బాగా చెప్పారు 👌👌
బాగుంది బాగుంది
Super ga chepparu madam 12:27
సూపర్
thankyouedam
చాలా చక్కగా వివరించారు !!!👌👌👌
సూపర్😊😊😊
Super sambar podi super vijaya ji
మేము ఎండుకొబ్బరి కూడా వేస్తాము.ఇలాచేసినపుడు సాంబారులో పచ్చికొబ్బరి వేసుకోవాలి.మీరుచేసినపద్ధతి చాలాబాగుందిమేడమ్
Thank you so much
Super
Chala chakkaga chupinchi chepparu. Tq. Meeru మైకు పెట్టుకొని చెపుతూ చేశారా వీడియో ఆ మైకు ధర ఎంత ఆ డీటైల్స్ చెపుతారా మేడం. నేను కొనాలి
Hey chala bavundhi.
Dear Madam, thank you very much. We will try and inform you later /with appreciation
Nenu try చేశాను it's very tasty
Thank you so much
Sambaru chesi chupinchandi
సాంబారు పొడిలో కందిపప్ప, మినపప్పు లవంగాలు ఆవాలు వేయరు. దాల్చిన చెక్క ఇడ్లీ లో వేసుకునే సాంబారులో కర్నాటక రాష్ట్రం వారు మాత్రమే వాడుతారు.
అన్నం లో వేసుకొనే సాంబారులో ఇవేవి వాడరు. ముల్లంగి వేసుకుంటే
సాంబారు కి మంచి అరోమా,టేస్టు వస్తుంది.
u
Aavaalu vesthaaru andi. Kani Lavanga, Cheka veyyaru.
సూపర్ 👌
Tq super
మేడం గారు సాంబారు మసాల తయారీలో పుట్నాలు కరెవేపాకు కొబ్బరి ఎటువంటిపిండి వెయ్యరు తెలుగువారి సాంబారు వంటకాలలో...
కరివేపాకు వేసుకుంటె వేసుకోవచ్చు మీ ఇష్టం..
Thank you amma
Nenu
Sambar premix chestanu
Nice andi
Order meeda supply 500 gm emduku pampinchakudadu.madam.?
Authentic sambar powder lo masala veyaru
మీ వంట గది చాల బాగుందండి 🙏👍
Super Remedy medam👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯
Super akka❤
Super Andi ❤ నేను కొంచెం సోంప్ కూడా వేస్తా నండి
Nice
Mee recipe chala bagundi andi. Ma intlo valla andariki nachindi. Thank you 😊
Meeru chesina power tho sambar Ela cheyalo cheppandi
i will make a video on it
👌👌👌👍
Madam nizamga veyinchara.meeru baanalini directga chetho pattukuntunnaru.cheyyi kaaladam leda.fry chesinatlu natisthunnara.
Can we use this powder for vegetable sambar
Thank you
It's nice can you prepare for us & sale.
Chaala baga chesaru
Sister macho red chilli powder panpagalara
Super👌❤ I will try👍😊 thanks mam
హాయండి మీరు చెప్పినట్టే సాంబార్ పొడితాయర్ చేశాను అది ఏ టైంములో వేయాలి చెప్పండి ప్లీజ్
Lavangalu dalchini veyamu
Super formula
Madam badigi mirchi ekkada dorukudumdi madam
Sambal podium lo lavanga, dhalchina chekka vesthee, taste change avaadhaa.
Idi typical kannada sambar podi.
Telugu, Tamil and kerala sambar podi lo garam masala veyaru
👌🏼👌🏼👌🏼
I want besan muruku
Amandi e sambaru podi idli lo kuda baguntunda e qst ans apudu estharu mdm
Idli lo bagodhu andi
Pappulu veyarukada
Kadaee cheathitho pattukuntunnaru kalaleadha andi
Manta sim lo undi kabati kadaee kalaledhu andi
Super madam but badigi mirch dorakadm కష్టం any more replace
i will make ashort video on it andi
Super.mama
Challa mirapakaya recipe video chusinamandi, dhaantla marmaraalu ani chupichinaaru attante yemi artham kaala please reply cheyandi
నేను మిరియాలు పుట్నాలు ఆవాలు వెయ్యను కందిపప్పు కూడా వయ్యను
Yummy
ఎండు కారం తో చేయొచ్చా ఓన్లీ ఎండుమిర్చి వాడాలా
Medam stone flower 2 spoons veyyandi. Super ga untundhi
Antemi.stone.flower.ante.teliedu.cheppandi
Vantillu mudduga undi, muggulato, kanchu bindelato.
Fried gram "fried" again!
Chala bagundhi fist meru chepe vidanam bagundhi
S 👌
మే🤦ము మల్లీ వినాలి తర్వాత కలు🤝ద్దాం 🙋💋 గా 👌💋👌👩💼👌🇲🇰 రు🇲🇰స🇲🇰రే✌️నా👌👍👌
Chitalm podi ala chyala చపుతర
చిట్లం పొడి తయారీ విధానం చెప్తారా
ఎండు మిర్చి చాలండి
👍
Isn't there any ready made items?
No andi
Edi. Edli. Vada.. sambar..ku..baguntada...amma...
Baguntundi andi
Can you send it Vijayawada
Meesambrpodicalabagundi
Veedi mukudu pattukunnaru ammo😮
TQVERY MUCH.
NIC++++-RAVIWAR+++++10///11///2024++++🎉🎉🎉
Medam badige ante Kashmir kayalu kadhu badige Ane Karnataka lo vunna oka prantham akkada pandutharu kabatti badige kayalu Ani Karnataka vallu pilustaru Kashmir mirchi vere adhi koddiga dhara yekkuva
PLEASE TRANSLATE IN HINDI++++🎉🎉🎉
Vijay drilling
మీ దగ్గర సాంబార్ పొడి కొనవొచ్చా మేడం
S please
అమ్మా....ఇంతకీ ఇది ఇడ్లి సాంబార పొడా? లేక అన్నం సాంబార పొడా?
Mam Good
మేడం బ్యాడిగి మిర్చి కిరాణా షాప్ లో ఉంటాయా?? మీరు ఎక్కడ కొన్నారు?? వేరే ఎండుమిర్చి వాడవచ్చా? Reply me
దీనినే కష్మీరిచిల్లి అని కూడా antaaranukuntaa. Mudatalupadi ఉంటుంది. దీని powder kudaa dorukutundi. Assalu kaaram ఉండదు. But different aroma.
1@@thulasibharat9828
hi 11:36
Supar sistar 👌
Ipdu kashmii karam,badiga mirapakayalu kuda kiranalo dorukuntunnai
అంతా బాగానే ఉంది కానీ మీరు ఆ ఇంగువ పౌడర్ వాడడం బాగోలేదు ఎందుకంటే అది నిజమైన ఇంగువ కాదు దానికి ఎక్స్పైరీ డేట్ అంటూ ఒకటి ఉంటుంది ఇంగువ అంటే ముద్ద రూపంలో దొరుకుతుంది ఇంగువ ని ఇంగువ గానే వాడండి ఇంగువ పౌడర్లు వాడకండి అసలు ఇంగువ పౌడర్ అవదు దంచినా ముద్ద గానే ఉంటుంది రాళ్ల ఉప్పు లాగా మీరు వాడిన ఆ పొడి డబ్బా ఇంగువ ఫంగస్ తెస్తుంది కానీ ముద్ద ఇంగువకి జీవితాంతం ఫంగస్ రాదు
Nice
గుమ గుమ కాదమ్మా ఘుమ ఘుమ
0 lo
😊😊
Dalchini vaste
Tavery mach
Inguva kuda natural di pettalsindi
😅😅
మీరు ఇవి సేల్స్ పెట్టరా ఒకవేళ ఉంటే వాటర్ కి మీరు ఏమైనా మీరు ఏమైనా పంపగలరా కేజీ ఎంత అమౌంట్
Money pamputanu
wonder-FULL comment-ARY. so techn-ic-al-ly Scient-ific-al-ly pre-CISE & per-FECT. Keep Rocking Please.
Super