ఎమ్మెల్సీ పోటీపై వెనకడు వ్యూహమా! | Vishakapatnam MLC Elections | AP Politics - TV9
ฝัง
- เผยแพร่เมื่อ 28 ต.ค. 2024
- ► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
హుందా కోసం మీరే చెప్పాలి
వ్యూహం కాదు ఏం కాదు టిడిపి 230 మంది వైసిపికి 600 మంది ఇందులో వందమంది పోయిన వైసిపికి 5 వందలమంది ఉంటారు భయం
💯Correct sir
అన్న నీకో విషయం చెప్పనా ఏమిటంటే అది ఇక్కడ ప్రతి నియోజవర్గం ఎమ్మెల్యే అక్కడున్న క్యాండిడేట్లు తో మాట్లాడితే వాళ్లు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే టిడిపి జనసేన కార్యకర్తలు ఇష్టపడరు ఇబ్బంది పడతారు అందువలన ఒక ఎమ్మెల్సీ పోయిన పర్వాలేదు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మనకు కార్యకర్తలే ముఖ్యం ఇప్పుడు వీరికి చెప్తే వచ్చి ఓటు వేసి గెలిపిస్తారు రేపు వాళ్లకి పనులు చేయాలి టిడిపి క్యాటరింగ్ పక్కన పెట్టాలి అది టిడిపి అధిష్టానానికి ఇష్టం లేదు ఇది ఒకసారి గమనించండి ఒకసారి గెలిపించుకున్నారు అనుకో టిడిపికి విలువలు తెలియదనుకుంటారు క్యాండిడేట్స్ ని కొనిస్తారు అనుకుంటారు అందుకే చంద్రబాబు నాయుడు గారు వద్దనుకున్నారు
అవునా బాబు అంత బలం ఉండి11 సీట్లు రావడం ఏంటో@@barlarajasekhar9964
Yes 👍👍👍✋👍✋✋✋✋👍
230 mandhi poiena manake majartiy
పూర్తిగా విషయం తెలియకుండా వీడియోలు చెయ్యడం ఎందుకు... జనం టైం బొక్క.... ఈ న్యూస్ చానల్స్ బాగా దిగజారిపోయినయ్. . చీ... చీ!
Abn, enadu tv5.. Enka pacha social medialo న్యూస్ వీడియోస్ లో ఏమన్నా అర్థం ఉందా..
మీ రంగు గురించి మీరు ఎటు చెప్పలేరు కదా..
BF media 😂😂
Miku Telusu gaa Ayite Video Chesi Pettu 😂😂😂😂
@@shaikshariff9631 నీ అడ్రెస్స్ పెట్టు నీకు నోటీసు వస్తుంది...
నీవు కోర్టులో నిరూపించుకో..
ప్రజల సొమ్ములుతో అందరిని కొందామంటే ప్రజలు నెక్సట్ ఏమిచేస్తారోనని భయము. 400 మందిని కోట్లు కు కోట్లు ఇవ్వాలి.విలువలా ఎక్కడున్నాయి.
Meeru Cheppali, SIGGU SIGUPADUTUNDI 😆😆😆
Each candidate ki 5 laksh ista chalu
ప్రజలు సొమ్ము ఎందుకు అవుతుంది బె.
జగన్ వైపు నలుగురు mla లు వెళ్లారు అప్పుడు ఎన్ని కోట్లు ప్రజలు సొమ్ము ఇచ్చాడంటావు.
యలకలకు 1కోటే 34లక్షలు ని యమ్మ మొగుడు సొమ్ము
దీన్నే...""మింగలేక మంగళవారం"" కబుర్లు అంటారు...
Avunaa marievm valla gelicharu annatunaru ga mee 5rs paytm galu appudu gurtu raaleda maingaleka manglavaram kaburulu😂😂
Megete 11 seats vachee 😂
Ade manam ane EVM manupulation 😂
@subramanyamvuddanti1251 😂😂😂
అవును.. మీరు evm గురించి మాట్లాడినట్టు
మొన్న కథరా కార్పరేటర్ లు నీ లాక్కున్నారు....ఇది కూడా హుంద నేనా...
15 mande dabbuku asapaddaeu 385 mandi kondamu anna vallu ranu annaru
Ledhu ranku yavaralni support cheyatam hundhathanam le
Adi Kalyan babu lenapudu.
Bro..
Eppudu adi jagadu... because social like happened in tirupati MP elections..
😂😂@@venkatveesam159
🌱ముగ్గురు కలసి 164 సీట్లు వచ్చాయి గాని ఒక్కసారి చూసుకుంటే ఒక్కడే 151 సీట్లు గెలుచుకున్నాడు
Paripaalana Chusi 11 icharu ......151 ichinappudu jagan paripaalana chudaledu
బాబూ తింగరి 164 కూడా TDP వే నీకు రాజకీయ పరిజ్ఞానం చాలా తక్కువ అని అర్ధం అవుతుంది.
Malli 151+ win iye dhammu jagan ku undhaaa broooooo
29 lo kuda kutame jaggu yela gelustado chustam pk annaduga adhappatalame
Eesari 11 kadu 1 vastadi
భాష మార్చవే తల్లి
బలం లేకనే
VEM లేదు కాబట్టి టిడిపి వాళ్ళు గెలవలేమని తప్పుకున్నారు జై జగన్ అన్న
YCP govt unnapudu 3 MLC gelicharu koncham uchha appukute master plan thelusthundi
మీరు మారరు రా jaf
Vem kadhu ra babu,evm okay
ఈవీఎం అయితే టీడీపీ గెలిచేది
Ayyo auna ye 2019 lo alage gelichara
3mlc lu gelichamu meru adigaram lo vunnapuddu marchipoyara
151 కూడా అలానే వచ్చాయా
లోహమా బొత్స ఈవీఎం లేవు కాబట్టి బ్యాలెట్ అయితే గెలవలేమని తెలుసు కాబట్టి
Already jaggadu 155 MLA's unnapudu 3 MLC gelicharu bidda...😂😂😂😂manaki avvani kanapadav😂😂😂
@@sg2191Paytm batch brother ,151 kudha alana vachi anukinta appudu 😂😂
U can't under stand CBN S POLITRIKS
Neelanti erripooku kaadu TDP batch..aa tuglak gaadu why not 175 antae nee lanti gorrelu recchipoyaru...ippudu kudavandi aa botda gaadi di
ఎవరు ఓట్లు వేస్తారో తెలుసా
ప్రజలు కాదు వేసేది
Mlc కి
అనిత మేడం గారు విలువల గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తోంది 23 మంది ఎమ్మెల్యేలను పశువుల్ల కొన్నప్పుడు ఏమయ్యాయో విలువలు ఆ మచ్చ ఎప్పటికీ మానదు మేడం
చంద్ర బాబు నాయుడు విలువల గురించి ఆలోచిస్తారు అంటే అది అబద్ధం
చంద్రబాబు నిజయితీ లీడర్
Correct bro
CBN ki viluvalu levu
@@balakrishnareddy6747sir meeru reddy naa leda Christian aa?
Neee comments chustunae ardam avtundi 😂
Tv9 started supporting TDP.....sigguchetu
Better than supporting Mangalavaram Mohan Reddy
Yes. Before election. YCP. Di. Nakindee eappdu. TDP. Di. Nakutunnaru
Jalaga batch ki support chesthe ok na jalaga😅😅
@@acca4950era nekem pani ledha ekkada chudu ne sodhi e
Evm mlas
Jaggu vadina
తేడా గాళ్ళకు మగాళ్లు కావాలి కదా @@krisp-wd9xp
200 మంది పైగా ఆకర్షించే కన్నా గెలిచిన ఎమ్మెల్సీ లను ఆకర్షించడం సులభం అనే భావన.......
ఇవన్నీ మంగళవారం కబుర్లు
Abn, enadu tv5.. Enka pacha social medialo న్యూస్ వీడియోస్ లో ఏమన్నా అర్థం ఉందా..
Abn, enadu tv5.. Enka pacha social medialo న్యూస్ వీడియోస్ లో ఏమన్నా అర్థం ఉందా..
పచ్చ సోషల్ మీడియాలో, పచ్చ ఛానల్ లో వచ్చేవి... బాత్రూం కబుర్లు, ర*** కబుర్లే కదా వచ్చేది..
Sakshi gadi Evm story lage
Bcz no Evms in MLC Elections 😂
Pichi hookaa😂😂😂😂
EVM la gurinchi ycheapi cheppali
2019 lo EVM lu kaadhentra...
Ekkada Vote vesedi prajalu kaadu ala aithe 2023 election chudu😂😂
2019 evm problem kada
అది వెనకడుగు కాదు..వ్యూహమే. ప్రయత్నిస్తే అసాధ్యం కాదు. కానీ తేడా చాలా ఉంది . వాలంటరీ గా ఒక 100 మంది, చిటికె వేస్తే రావటానికి రెడీ గా వున్నారు. ఇంకో 100-150 మంది డబ్బుతో కానీ, పదవులు తో కానీ దువ్వాలి. అంత కష్ట పడ్డా ఒచ్చేది ఒక MLC సీట్. గెలిచినాక బొత్స సత్తిబాబు నే దువ్వితే పోలా. చీప్ అండ్ ఈజీ.
EVM unde election aite TDP pakka contest chesedi
👍SoooooopeR
But EVM meeda anthe ga
అసలు ఉందా మేడం మీకు నైతికత, మిలో నైతి లేదు ఓన్లీ కత ఉంది అంతే మేడం ఎన్నికల ముందు నీకు 15,నీకు 15,నీకు 15, నీకు 18 వేలు అని చెప్పుకుంటూ ప్రచారం చేసినారుగా మరి ఇప్పుడు, నీకు 15,నీకు 15,నీకు 18 వేలు ముట్టినాయా అని చెప్పుకుంటు ప్రజల్లో తిరిగే దైర్యం ఊందా మేడం
ఒక ఎమ్మెల్సీ సీటు కోసం అలాంటి నాయకులను తెలుగుదేశంలో తీసుకుని సీటు గెలవడం తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి పెద్ద పనేం కాదు కానీ అలాంటి నాయకులని కూటమి ప్రభుత్వం తీసుకుంటే ప్రజల హర్షించరు అందుకనే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉంటదని ప్రజల భావన గత ఐదు సంవత్సరాలలో పరిపాలన అందించిన నాయకులు ఎవరు ఒక సంవత్సరంలో బయట ఉండరని ఆలోచన కూడా అయి ఉండొచ్చు
ఇప్పుడు ఆ ఎంఎల్సీ లేకపోతే కూటమికినష్టంఏమీలేదు. సొమ్ము వృధాతప్ప. అనవసరంగా చెడైపేరెందుకైతెచ్చుకోవటం, తమకుఅవసరంలేని పదవికోసం అనేదిచంద్రబాబు ఉద్దేశం. ఇదిమంచినిర్ణయమే.
జై జగన్ సర్ జై తెలంగాణ 🔥🙏
వాడిని తెలంగాణ తీసుకుపోరా బాబు మల్లి ఒక్కసారి పోయినసారి రైలుస్టేషన్ లో మీ వాళ్లు రాళ్లతో కొట్టారు చూడు అల కొట్టండి మా ఆంధ్ర కు రాకుండా 😂 కావాలంటే పర్మినెంట్ గా మీ తెలంగాణ సీఎం గా ఉంచుకోండి 😂మాకు ఆ దరిద్రం వద్దు 😂
Mooda gudu aitha KCR de
Telangana lo vote vesuko jagan ki poti chesthe 😂😂😂😂 makoddu e dhonga EX CM
మీరు చెప్పే దానికి టిడిపి అంతర్గత కారణాలకు చాలా తేడా ఉంది
Evm...
ఈవీఎంలు లేకపోతే కూటమి గెలవడం అసాధ్యం అక్క 2029 జగన్ అన్న సీఎం కాసుకో మరి
వ్యూహమా పాడా పోటీ చేసి గెలవలేకేకదా జోగి రోహిత్‌ను అరెస్ట్ చేసింది
పోటి చేస్తే తెలుగుదేశం గెలుస్తాది కానీ వైకాపా వాళ్ళను పార్టీలోకి తీసుకుని లేని పోని తల నొప్పులు వస్తాయి అదికాక పార్టీ కోసం కష్టపడిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అన్యాయం జరుగుతుంది ఎమ్మెల్సీ పదవికాలం 3 సంవత్సరాలు ఆ 3 సంవత్సరాల పదవి కోసం వైకాపా వాళ్ళను తీసుకుని ఏమి లాభం..
Sir
Carrect
Yala yantha mandini koni
@@venkatveesam159 konalsina avasaram ledu power lo unna party Loki povalani ye nayakuduki undadu chepandi..
@@sravantalari3935 dabbu asachuputaru dochukodaniki avalasamu estharu
Great decision and healthy politics by CBN garu - YCP Supporter.
@A.kumar412 Nuvvu ycp supporter Ani cheppukuntunnav. Nee previous comments chustey. Nuvvu yevari supporter Ani telisipotuntundi. 😅😅poyi yekkadaina dooku😅😅
E. V. M ..... C. M BABU
Meru mararu .... Live in your own world
Evm mahi ma2019 ex CM jagan
41%వైఎస్ఆర్సీపీ కి ఎలవస్తాయి...బుర్రలేదు
Hahaha bidda turkey bidda
ఏమి cheyaleka మంగలవరం
Botcha tdp ki velthadu le😂
Pk ycp lo vastadu 🤣🤣🤣@@ssreddy6112
ఇప్పుడు కౌన్సిల్ లో బొత్స సత్యనారాయణ సీనియర్ నేత కనుక కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వవలసి ఉంటుంది అదియును ప్రస్తుతం ఉన్న వారికి బదులు అంటే ఏమౌతుంది .
LAJA LAJ
Evm లు లేవు కదా అందుకే పోటీ చెయ్యలేదు
ఎలాగో ఓడిపోతామని తెల్సి ముందే తప్పుకున్నారు
Jai Jagan Mohan Reddy garu bangaram ❤️🙏❤️😘🥰💕💕😍
ఎస్ అన్ని పార్టీస్ హుందా పాలిటిక్స్ చేస్తే మంచింది, ప్రజాస్వామ్యo నిలబడుతుంది.
చానల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి లేకపోతే మనుగడ ఉండదు
నత్తి సత్తి మెల్లగా జారుకుంటాడు ,Jagan జైలు కి వెళ్లితే అంతే కాని పార్టీ లతో పనేమీటి . మీరు చెప్పిందే సత్తి పండు నలుగురు దగ్గర పని చేశాడని
బలం లేకపోతే పోటీచేసి ఓడిపోవడమే. అదింకా నష్టం.
Correct
ఏమి పీకలేక.... కవరింగ్ ఇస్తున్నారు..... అక్కడ ఉంది ఉత్తరాంధ్ర టైగర్ బొత్స.....
కోటమ్మ తరహాలో గెలుచుకో వస్తామని చెప్పారు ఆగండి రా సామే మొన్న ఎలక్షన్లో ఈవీఎంలు అనుకున్నారా గెలవడం కోరుకొండ పోటీ చేసిన గెలవo అని చెప్పాడు చంద్రబాబు
గొప్పగా చెప్పావు 😂😂
బాబు గుంటనక్క. ఏమైనా చివరివరకూ చాలా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. బలాన్ని రక్షించుకుంటూ ఉండాలి. న్యాయస్థానాలతో సహా వ్యవస్థలన్నీ భయంతో పనిచేస్తున్నాయి. వాళ్లు ఓడినా గెలిచినట్లు ప్రకటించుకుని కోర్టులకు పొమ్మంటారు. అక్కడ ఎవరి జీవితకాలంలోనూ తీర్పురాదు. అందరూ చచ్చిపోయారు. అన్నీ చచ్చిపోయాయి. దుష్టులంతా ఏకమై అధికారంలో ఉన్నారు. ప్రజా ఉద్యమమే శరణ్యం. దేశభక్తుడుగా చెపుతున్నా. దేశభక్తి , స్వాతంత్ర్య దినోత్సవం గురించి ప్రజలకు చెప్తూ
దేశభక్తులను, ప్రజలను జైళ్లపాలు జేస్తారు.
పరువు పొద్దున్న భయం
త్వరలో పెద్ద గెద్దలసభ రద్దు కాబోతుందా?
నాకు తెలిసి ఈ ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఉంటుంది కచ్చితంగా ఎందుకంటే కొత్త మంచి రాజకీయాలు చేద్దామని చూస్తున్నారు
చావుకి దగ్గర పడ్డాక -సరికొత్త రాజకీయం😂😂😂 సిగ్గుండాలి
Good decision....NAIDU garu
23ఎంఎల్ఏ ని కొని హుందాగా కనిపించాడు
ఈ మధ్య కాలం లో ఇంత వరెస్ట్ విశ్లేషణ ఇంకోటి లేదు.
అంతా చీన్ లేదు కూటమి కి బాబు గాడు కి
ఇది ఈవీఎంలు కాదు కదా😂
What about vishaka standing commeti election
జై జగన్ జై జగన్ జై జగన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🐅🐅🐅🐅
అంతసీను లేదు లేమ్మా, చిన్న చిన్న వారిని కొనాలంటే డబ్బులు కావాలి, మొన్న డబ్బులు మొత్తం ఈవీఎం లు మేనేజ్ చెయ్యడంకోసం ఖర్చు పెట్టారు, డబ్బులు పంచెప్పుడు దొరకిపోతాం అని భయం
Erripaaaa
ఇతనికి పోటీ ఉండాలి
మాట్లాడితే వైసిపి ఉసే తప్పా ఏమీ మాట్లాడే వారు కాదు అటువంటి టీవీ9 టీడిపికి చాలా సపోర్ట్ గా మాట్లాడుతున్నారు.
అంత సీన్ లేదు కూటమికి
వ్యూహం లేదు... బొచ్చు లేదు... అనుకున్నంత మందిని కొనలేకపోయారు... అందుకే తప్పుకున్నారు....
ఆ మాత్రం భయం ఉండాలి జగనన్న అంటే
ఈవీఎం బ్యాచ్ మీకు మా వందనాలు
బొత్స కాబోయే టి.డి.పి.ఎమ్మైల్సీ అవ్వబోతున్నాడు..
CBN వ్యూహం కాదు. ..మంగళవారం 😂😂😂😂
వంగొలేక మంగళ వారం అన్నట్టు ఉంది ఈ టీ డీ పీ వాళ్ళది 😅😅
మంచి మాట అన్నావు రాజా
తలపాక ఉంటే నీలాంటోడు ఏదో చేస్తాను అంట అలా ఉంది రాజకీయం
❤jai tdp 💛
Mari standing committee lo enduku???!
😢 నిజమా అనిపిస్తోంది నాకు చాలా నచ్చింది
EVM voteing kadu kada
Avunu 2019 lo ilage 151 vachhayi kada
@@rajuvulabala5923idhokate answer 😂😂😂😂😂 janalu vote lu vesthe padda vote lu kaavu ani cheppaleru Paccha batch😂😂😂😂😂
@@T136-b3g nuvvu anukunna nayakudu gelisthe correct,neeku nachhani vadu gelisthe evm tampering,
Evm tampering ayyetatlu unte modi gariki kuda 400 hundred seats ravali kada,alage appati varaku power lo unna cm evm tampering cheyaledu kani mee drustilo opposition lo unnavaru tampering cheyagalru.
No evms
నువ్వే చెప్పాలి వంగలపూడి అనిత నీతి కబుర్లు,మరి కార్పొరేటర్లు ని ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారు
సిగ్గు ఉండాలి మీరే చెప్పాలి ఉందా అని చేత గాక ఈవీఎం తో గెలిచి ఛిగ్గు లేకుండా మాట్లాడు తున్నారు
ఈవీఎం లు పని అవ్వక విరమించు కొని ఉంటరు..
పోటీ చేస్తే ఒడిపోతారు.
ఈవీఎం లేవుకదా గెలవడానికి
అంత సీను లేదు TDP కీ జనసేన కీ
ఓడిపోతారని భయం, ఇది EVM లు కాదు గా
సంపద సృష్టిపై జర్నలిస్ట్ సాయి పంచులు😂
➡️ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం చేసి సంపద సృష్టి
➡️ఇవ్వాల్సిన హామీలు ఆపేసి సంపద సృష్టి
➡️పెన్షన్లు కట్ చేసి సంపద సృష్టి
➡️సామాన్య ప్రజల దగ్గర టోల్ వసూల్ చేసి సంపద సృష్టి 🤣🤣🤣
సంపద సృష్టించడం అంటే ఏమీ ఇవ్వకుండా మిగిల్చడం👌😹😹😹
నిజాయితీ లేదు బొక్కా లేదు కా ప్రలోభాలు చేసి బలవంతంగా
గదా గెలిచారు.కూటమికి ద మ్ముంటే గెలిచి చూపించవమ్మ
హుందా బొక్కా..వున్న వాళ్ళకే
పదవులు లేక వాళ్ల MLA అడు
క్కుంటున్నారు.
TDP party and jsp party cheap politics in ap
Reddy gajji
❤ డా గెడ్డి 😂😂
రoకు చేయాలా...జనాన్ని దొచుకోవాలా
Ychepe are cheap right
అవునా దొడ్డి గారు
ఈవీఎం గాళ్ళు భయంతో పోటీచేయలేదు
164 సీట్లతో గెలిచాక ఒక MLC స్థానం లెక్కలేదు.పోటీ చేసినా అధికార పార్టీ అభ్యర్ధి గెలుస్తాడు.గతం లో కూడా వైసిపి అన్నీ MLC, ZPTC,MPTC,లు గెలిచారు.
Babu ke Abn చెపినటు babu ke బాగ తెలిసివచింది babu 1చేసితె Jagan 3చేసిచుాపించగలడు
వ్యూహము లేదు తోటకూర కట్టలేదు ఇక్కడ evm lu మాయ చేయడం కుదరదు కదా పాపం
వైసీపీ అమ్రమత్ంగాఉండం ఆపకూడదు ఇది ఒక ఎత్తు
మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మూడు mlc ఎన్నికల్లో ballot paper ద్వారా బంపర్ మెజారిటీ తో టిడిపి ఒంటరిగా గెలిచి చూపించింది
Evm లు లేవు కదా అందుకే తపుకుంది 😀😀😀
బొత్స గారు గుంట నక్క చెంద్రబాబు ని నమ్మొద్దు
Evm tempering bayatapaduthundi ani
Odipote Anti government start ithundi ani bayam
బిస్కెట్లు వేసిన చాల్లే గాని చెప్పండి
నైతికంగా అయితే మేము గెలవలేము అని కూటమి ఒప్పుకున్నట్టే
పోటీ చేసి అపవాదు తెచ్చుకోనే కంటే గెలిచినాడు పార్టీ మారితే కిక్కే వేరయా!
విలువలు గురించి ఈ వంగల పువ్వు అనిత గారే చెప్పాలి . అదేదో చెయ్యలేక మంగళవారం అన్నాడంట వెనుకటికి
ఒక పెద్ద మనిషి. అలావుంది ఈ పువ్వు
మాటలు
Jagan real hero🎉🎉🎉🎉