గురువు గారు మాకు శ్రీనివాసా విద్య నారాయణ కవచం మణిద్వీప వర్ణన నేర్పించండి గురువు గారు ఈ వీడియో లో అన్నట్టు గా ఒక్కరి జీవితం బాగుపడ్డ మీకు సంతోషం అనీ ఇవి నేర్పితే మా జన్మ ఎంతో మార్చి తీర్చి దిద్దిన వాళ్ళు అవుతారు ప్లీస్ గురువు గారు 🙏🙏🙏🙏🙏
No word's guruvu garuu ee video kosame chustunnanu a ammavari daya Mee notammata palikinchindemo emichi Mee runam teerchukogalamu Swamy padabhi vandan cheyatam thappa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు ఎలా ఉన్నారు ,బాగున్నారా.మీరు ఇలాగే మన సంప్రదాయం గురించి మాకు చెప్తూ ఉండండి మేము అలాగే పాటిస్తూ ఉంటాము.మేము అందరం బాగుండాలని మీరు ఎలా అనుకుంటున్నారో ,అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము గురువు గారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దీనికంతటికి కారణం ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటినుంచే సనాతన ధర్మం గొప్పతనాన్ని చెప్పకపోవడమే గురువుగారు.... ఇంకా కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు... మనం ఏమైనా ఒక మాట గట్టిగా అంటే ఆత్మహత్య చేసుకుని చనిపోతారు.... పదో తరగతి ఫెయిల్ అయ్యామనో.... లవ్ ఫెయిల్యూర్ అనో ... జీవితాన్ని చాలా చిన్న వయసులోనే చాలించుకుంటున్నారు... ఇంకా కొంతమందికి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం..హాస్టల్లో సాంప్రదాయం తెలియని అమ్మాయిలతో స్నేహం చేయడం వల్ల చెడిపోతున్నారు....వీరికి జీవిత లక్ష్యం ఆత్మసాక్షాత్కారమని తెలియదు.... పెద్దలు సంపాదించమని చెబుతారు గాని నీవు ఆత్మసాక్షాత్కారాన్ని సాధించడానికి పుట్టావు అని చెప్పరు.... భక్తి పుస్తకాలు చదివితే తమ పిల్లలు ఇల్లు విడిచిపెట్టి పోతారేమోనని ఇంకొంతమంది తల్లిదండ్రులకు భయం... కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు ఏదైతేనేం యువత పెడదారి పడుతోంది....
కొంత వరకు నిజము.. కానీ పిల్లల యొక్క కర్మ కూడా ఉంటుందని గుర్తించాలి.. మంచి మాటలు చెప్పినా అవి లోపలికి వెళ్లవు, కర్మ అనుకూలించక పోతే.. అలాంటప్పుడు ఈ పద్ధతుల వల్ల, కర్మ ప్రభావం తగ్గడం లేదా తొలగిపోవడం జరుగుతుంది.. my request is that one should not be too quick to judge...
eh parents pillalu spoil avvalani korukoru education system chala worst ga undandi pillalu ekkuva colleges schools lo untunnaru enta vataku pillalu tali tandrula matalu untunnaru
గురువుగారు మీరు చెప్పేదంతా చాలా బాగుంటదండి మీ వీడియోలన్నీ నేను ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాను మాకు చాలా కష్టాలు బాగా ఉన్నాయండి అసలు ఎన్ని పూజలు చేసిన ఆ కష్టాలు తీరట్లేదండి దేవుడిని ఎక్కువగా నమ్ముతారండి నేను చేసే పూజలు చూసి మా వాళ్లు ఏమిటే ఈ పూజలు అని నన్ను వెక్కిరిస్తారండి కానీ నేను ఆ దేవున్ని వదిలిపెట్టలేదు కానీ నాకు చాలా మనశ్శాంతి లేదండి చాలా అప్పులు పాలైనా ఒకప్పుడు మంచిగా ఉన్నాం. గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి బాధపడుతున్న అండి విదేశీయులు వెళ్లాలని 12 సార్లు విదేశాలకి అప్లై చేసిన విశాలు రావట్లేదండి చాలా కష్టాలలో ఉన్నానండి నాకు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు పిల్లలకి పెట్టాల్సిన పెట్టలేకపోతున్నాను అండి అసలు నా సమస్య ఏంటో నాకే అర్థం కావట్లేదు అండి అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అండి నాకు ఏదన్నా ఒక మేలు వీడియో లాంటిది పెట్టండి చాలా బాధల్లో ఉన్నానండి నా పేరు శ్రీదేవి నా వయసు 35 నమస్కారమండి ఏదన్న ఒకటి చెప్పండి
Srinivas garu, knowing something is just gaining knowledge, Distributing that knowledge to the masses without anticipation of anything in return is beyond knowledge. I would like to call you "Gnana Shikamani"
నమస్కారం గురువు గారు, దయచేసి నాకు ఈ సహాయం చేయండి మన పిల్లలకి గానీ, మన వ్యాపారానికి గానీ మన దిష్టి తగలకుండా ఉండాలంటే ఏమి చేయాలి. కొన్ని కొన్ని సందర్భాలలో అలా మన దిష్టి తగిలిందో ఏమో అనుకోవాల్సి వస్తోంది. తప్పక సెలవివ్వండి. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాము.
నమస్కారం గురువుగారు నాది చాలా రోజులనుండి ఒక కోరిక గురువుగారు, మీ పాదాలను తాకి సాష్టాంగ నమస్కారం చేయాలనీ మిమ్మల్ని వీడియో లో చుసిన ప్రతీ సారి మనసు పులకరించి పోతుంది నాకు మీ అనుమతి తొందర్లో రావాలని ఆ దేవుడిని కోరుకుంటాను గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
🙏sir I am a government school teacher after corona holidays there is lot of uncontrollable indiscipline among my school boys pls suggest for their concentration and for their good education
Yes sir, it's true, I am also a government teacher facing many problems with students, let's us know any remedy for the problem, so that many lifes can change, pl suggest any parayanam 🙏🙏🙏
Simple teacher.... Just leave the school and enjoy the life.... Don't forget u r a teacher one of the esteemed school, don't believe this type of mantras and don't try on school children's.... Teach and give well knowledge to your students....
@@maheshvolunteer898 మహేష్ గారు ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ఇప్పటి పిల్లలకు టీచర్ పట్ల ఉండాల్సిన గౌరవం భక్తి ఒకప్పటి లా లేవు బెత్తం వాడకూడదు క్లాసులో నిల్చోబెట్టి మందలించినా వాళ్ళు ఏదో అఘాయిత్యం చేసుకుంటున్నారు అది చుట్టూ తిరిగి మా పైకి వస్తోంది
మరి కొంతమంది తల్లితండ్రులు వాళ్ళ పిల్లల్ని హింసిస్తూ బాధపెడుతూంటారు కద అండి... తల్లీ తండ్రులు మంచిగా మారి తమ పిల్లల్ని ఆదరించి, అభిమానించి, ప్రేమించి, గౌరవించి విలువ ఇవ్వాలి అంటే ఏం పరిహారం చేసుకోవాలా దయచేసి చెప్పండి గురువుగారు 🙏🏻🙏🏻... నాకు నా తల్లితండ్రులు అంటే చాలా ఇష్టం, ప్రేమ, భక్తి... నేను నా తల్లితండ్రులు ఆశీస్సులు తీస్కుని వాళ్ళ చూట్టూ ప్రదక్షిణాలు చేసి కాళ్ళు మొక్కితే వాళ్ళు ఏం అంటూంటారు అంటే ఇది ఇలా నువ్వు నీకు పుణ్యం వస్తుందని చేస్తున్నావ్ తప్ప మా మీద ఉన్న గౌరవంతో కాదు అని నన్ను ఎప్పుడూ సూటి పోటి మాటలు అంటూ వేదిస్తూంటారు... నేను నా తల్లితండ్రుల తో కలిసి సినిమాలకి కానీ గుడికి కానీ వెడదాం అనుకుంటే వాళ్ళు నన్ను తీసుకెళ్లకుండా వాళ్లే వెళ్ళిపోతూంటారు... నేను ఏదైనా కొనమని అడిగినా కూడా బయట మూడో వ్యక్తి మా నాన్న గారి అసిస్టెంట్ తో చెప్తారు.. Ee అసిస్టెంట్ తరచూ నన్ను ఎన్నో ఇబ్బందులకి గురించేస్తూనే ఉంటాడు... నేను ఈ ఆవేదనలు, ఆందోళనలు భరించలేకపోతున్నా నండీ.. దయచేసి శీగ్రంగా నా తల్లితందృలు మంచి గా మారి నన్ను ప్రేమిస్తూండాలి అంటే remedy చెప్పండి pls sir please andi
శ్రీ గురుభ్యోనమః.గురువు గారు మీరు చెప్పినట్లు బాలకాండ 73 వ సర్గ, అయోధ్య కాండ లో1 ,2, సర్గలు చదువుతున్నాను .మీ దయ వల్ల నా కోరిక తీరితే మీ ఋణం తీర్చుకోలేనిది.🙏🙏🙏
అన్న గారూ, ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. లంచాలు ఇవ్వడం ఇష్టం లేదు. ఎన్ని నెలలు అయినా కరెంట్ కనెక్షన్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం కూడా అలాగే ఏడిచింది. ఎలా సమస్య నుంచి బయట పడాలి అనేది అర్థం కావట్లేదు.
Guruvu garu meeru cheppina hayagreeva sampada storam roju ma papa chaduvuthundhi. thanu lo improvement chusanu. chala happy ga undhi gurujii tq so much 🙏🙏🙏
No one guruvu garu... many many teenagers life will be settled n sorted out... this is a video which is the need of the hour.. in our modern society. I have no words to express my gratitude... you are doing such a great great thing... God bless you n your family andi
Guruvu gariki padhabhivandanalu.srinivas garu naku eppudina Edina smasya vastundo daniki solution matram me vedio dvara dorukutundi.meku sata koti dhanyavadhalu guruvugaru. 🙏🙏🙏🙏
Namaskaram Sri Nanduri garu 🙏 Sneham ga undali, manchi & chedu cheppi, chedu valla life yela change avtundi cheppi, daiyva bhakti alavatu cheyyali. Nenu idi follow chesi cheptunnanu. Sri Matre Namaha 🙏 Still I will make him listen to these sarga for added advantage.
గురువు గారు మీకు పాదాభివందనాలు పిల్లలు ఇంట్లో లేకుండా ఎక్కడో వున్నా తల్లీ ఇంట్లో చదువు కుంటే వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుని తిరిగి వస్తారా మా అమ్మాయి ఇల్లు వదిలి వెళ్లి ప్రేమ పెళ్లి చేసుకుంది అతను వాళ్ళ కుటుంబం ఆస్సలు మంచిది కాదు దయ చేసి రిప్లయ్ ఇవ్వండి నాప్రాణం నిల బెట్టండి
Vishnu roopaya Namah Shivaya. My pranams to you! Thank you so much for rendering a great service to society through these videos. However, I do not understand Telugu, hence would request you to kindly add english captions to the rest of the videos when you get time. We don't want to miss out on this much valuable knowledge. Thank you 🙏
Namasthea guruvugaru bayatiki chepadaniki ebadhiga paruvupotudi anea bayamtho chala mandi parent s chepdamleadu gani e problem chala mandhiki undi andi chala manchi visyam mida video chesaru kruthajayathalu guruvu garu
పిల్లలు తల్లి తండ్రులని హింస పెట్టడం గురించి చెప్పారు మరి తల్లే హింస పెడితే పిల్లలు ఏం చేయాలి గురువు గారు నా తల్లి అసలు ప్రేమ ఆప్యాయతలు చూపించదు అస్తమాను శాపాలు పెడుతుంది 😭😭 నాకు భగవంతుడిని పూజించుకోవడం పూజలు చేయడం అంటే చాలా ఇష్టం కానీ నా తల్లి అసలు సహకరించదు , పైగా ఇన్ని పూజలు చేస్తున్నావ్ దేవుడు నీకు ఏం ఇచ్చాడు అంటుంది 😭 చాలా క్షోభ పెడుతుంది నా తల్లి. పోనీ నా జీవితంలో ఉన్న ఏదో కర్మ ఈ రూపంలో కరుగుతుంది అని నాకు నేనే సర్ది చెప్పుకుంటున్న కానీ ఎంత సర్ది చెప్పుకున్న అస్తమాను శాపాలు పెడుతుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది .ఇంతమందిలో చెప్పడానికి బాధ గా ఉన్న చెప్పుకోకుండా ఉండలేకపోతున్నా గురువు గారు 😭🙏🙏🙏
Idi tattukoni bayataki vasthe, me antha shaktivantulu undaru. All the best. Don't expect love from others, spread love instead. Your love will change those around you.
అనాలోచితంగా స్వార్థపూరితంగా పెట్టే శాపనార్ధాలు ఫలించవు మీరు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తుకి తల్లిదండ్రులు వారిని ఆశ్రయించి వారి ప్రేమకు పాత్రులు కాగలరు
నా పేరు కూడా భాను నేను కూడా చాలా కష్టాలు పడ్డాను పుట్టింటివాళ్ళ దగ్గర నాకు కూడా దేముడు భక్తి ఉన్నాయి దేవుడి స్తోత్రాలు చదువు కుంటూ మనశ్శాంతి ని పొందుతూ ఉంటాను
జన్మ కాదు శ్రీనివాస్ గారు.... విడియో సార్ధకం అవుతుంది.... మీకు జన్మ సార్ధకం మొదలు అయ్యింది... మీరు పెట్టిన అర్జున దుర్గ స్తుతి, కనకధారా స్తోత్రము, రాఘవేంద్ర స్వామి సీరియస్ videos పెట్టినప్పుడే....
*IMP PLZ READ*
*IMP PLZ READ*
*IMP PLZ READ*
Guruvu garu, meeru cheppina Panchayudha sthothram nenu ikkada Canada lo maa office colleague ki cheppaanu. Athanu foreigner, kaani sanathana dharmam meeda baaga nammakam undi. Telugu kuda raadu. Meeru ichina English lyrics sahayam tho nista ga 15 days chadavagaane, motham life maaripoyindi. Athani prameyam emi lekunda, Athaniki problem create chesthunna, oka pedda vendor company vellipoyi, engagement ee maaripoyindi maa company ki. Athaniki 10 nelalu ga munduku jaragani VISA meeda okkasaariga approve ainattu update kuda vachindi. Inka chala manchi vishayaalu jarigaayi. Chala santoshapaddadu.
Nijanga meeru daiva samaanulu.
How many times we should read daily please tell.
How many times daily? Please
🙏🏻🙏🏻🙏🏻
How many times andi
🙏🙏🙏🙏🙏
చిన్నప్పటి నుండే రామ నామ జపం పిల్లలకి అలవాటు చేయాలి. రామ నామం చేసే అద్బుతాలు అనంతం.
శ్రీరామ జయరామ జయజయ రామ 🙏🙏🙏
గురువు గారు మీరు చాలా బాగా చెపుతారు మీరు చెప్పే ప్రతి ఒక మాట నాకు చాలా అనుభూతి..
ధన్యవాదాలు స్వామి..... ఇలాంటి వీడియో కోసమే ఎదురు చూస్తున్నను ....... 🙏🙏🙏
ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కరుణ, మా మీద, మా సమస్య తీరడం కోసం మీరు చూపే నిస్వార్థమైన తపన,.... 🙏, 🙏🙏🙏🙏,.... నిజంగా మీరు మాకు ఆ అదిదంపతుల అంశమే 🙏
అవును గురువు గారు... ఈమధ్య కొంతమంది అన్య మతస్తులు ఇలా ప్రేమ పేరుతో మోసాగించి మతాన్ని మార్చడం ఒక పనిల పెట్టుకుని వారికి జీతాలు కూడా ఇస్తున్నారు.
గురువుగారికి నమస్కారములు అప్పటినుంచో
ఎదురు చూస్తునాను ఇలాంటి వీడియో కోసం
ధన్యవాదములు 🙏🚩
గురువు గారు మాకు శ్రీనివాసా విద్య నారాయణ కవచం మణిద్వీప వర్ణన నేర్పించండి గురువు గారు ఈ వీడియో లో అన్నట్టు గా ఒక్కరి జీవితం బాగుపడ్డ మీకు సంతోషం అనీ ఇవి నేర్పితే మా జన్మ ఎంతో మార్చి తీర్చి దిద్దిన వాళ్ళు అవుతారు ప్లీస్ గురువు గారు 🙏🙏🙏🙏🙏
Audio విన్నాను అండి...రామాయణం ayodya Kanda..
అబ్బా ఎంత బాగుందో🙏...
ఆ స్వరం 🙏
Endulo undi pls cheppandi
Ayodya Kanda play
@@divyashekar9386 link undi kada andi.. discription lo
This is the real education, and you are a TRUE Brahmin. You showed me a solution for which I am really in need of, so is every parent. 🙏🙏
No word's guruvu garuu ee video kosame chustunnanu a ammavari daya Mee notammata palikinchindemo emichi Mee runam teerchukogalamu Swamy padabhi vandan cheyatam thappa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ee video kosam mimmalni chala sarlu adiganu ipatiki ma meeda daya unchinamduku koti 🙏🙏🙏🙏🙏🙏🙏 swamy nenu thappakunda chesthanu sri matrenamaha
Nijame srinivas Garu. Ramayana sargalaki antha Shakthi undi
Nen pregnancy lo unnappudu 8th month lo papa ki sariaina weight ledu annaru doctors
Appudu meeru cheppina Ramayana sargalu play chesthu devudiki bellam naivedyam petti teeskunnanu
Maa papa 3.5kg tho puttindi .
Srirama raksha Sarva jagath raksha aanjaneya raksha Akhila jagath raksha✊
గురువు గారు ఎలా ఉన్నారు ,బాగున్నారా.మీరు ఇలాగే మన సంప్రదాయం గురించి మాకు చెప్తూ ఉండండి మేము అలాగే పాటిస్తూ ఉంటాము.మేము అందరం బాగుండాలని మీరు ఎలా అనుకుంటున్నారో ,అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము గురువు గారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir, your channel is the lifeline for the ones who are unaware of what to do. This is a Library which is priceless
Please make a detailed video of some of the important sargas of Ramayana and it's uses
దీనికంతటికి కారణం ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటినుంచే సనాతన ధర్మం గొప్పతనాన్ని చెప్పకపోవడమే గురువుగారు.... ఇంకా కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు... మనం ఏమైనా ఒక మాట గట్టిగా అంటే ఆత్మహత్య చేసుకుని చనిపోతారు.... పదో తరగతి ఫెయిల్ అయ్యామనో.... లవ్ ఫెయిల్యూర్ అనో ... జీవితాన్ని చాలా చిన్న వయసులోనే చాలించుకుంటున్నారు... ఇంకా కొంతమందికి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం..హాస్టల్లో సాంప్రదాయం తెలియని అమ్మాయిలతో స్నేహం చేయడం వల్ల చెడిపోతున్నారు....వీరికి జీవిత లక్ష్యం ఆత్మసాక్షాత్కారమని తెలియదు.... పెద్దలు సంపాదించమని చెబుతారు గాని నీవు ఆత్మసాక్షాత్కారాన్ని సాధించడానికి పుట్టావు అని చెప్పరు.... భక్తి పుస్తకాలు చదివితే తమ పిల్లలు ఇల్లు విడిచిపెట్టి పోతారేమోనని ఇంకొంతమంది తల్లిదండ్రులకు భయం... కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు ఏదైతేనేం యువత పెడదారి పడుతోంది....
కొంత వరకు నిజము.. కానీ పిల్లల యొక్క కర్మ కూడా ఉంటుందని గుర్తించాలి.. మంచి మాటలు చెప్పినా అవి లోపలికి వెళ్లవు, కర్మ అనుకూలించక పోతే.. అలాంటప్పుడు ఈ పద్ధతుల వల్ల, కర్మ ప్రభావం తగ్గడం లేదా తొలగిపోవడం జరుగుతుంది.. my request is that one should not be too quick to judge...
Correct
eh parents pillalu spoil avvalani korukoru education system chala worst ga undandi pillalu ekkuva colleges schools lo untunnaru enta vataku pillalu tali tandrula matalu untunnaru
@@NP-tf8tl why not i agree with u
గురువుగారికి ధన్యవాదాలు 🙏🙏🙏.
మాయందు దయవుంచి,
"శ్రీరామ పట్టాభిషేకం" పారాయణ ఫలితం కూడా చెప్పగలరు అని మనవి.
Its very very very important video sir, thank you for sharing 🙏🙏
మీ సర్వ జనోధ్ధరణ కార్యమునకు అభినందన వందనాలు.....గురువుగారు
Chinnapillalki Veda parayan classes cheppandi guru garu..... online classes pettandi.....time edina ok guru garu......meelanti guruvulu daggara nerchukunte vallu chala baguntarandi.....chala messages chesanandi ippatidaka..... please try cheyyandi....
Plz guruvugaru one hour Sunday pedte intrest ga nerchukuntaru.
గురువుగారు మీరు చెప్పేదంతా చాలా బాగుంటదండి మీ వీడియోలన్నీ నేను ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాను మాకు చాలా కష్టాలు బాగా ఉన్నాయండి అసలు ఎన్ని పూజలు చేసిన ఆ కష్టాలు తీరట్లేదండి దేవుడిని ఎక్కువగా నమ్ముతారండి నేను చేసే పూజలు చూసి మా వాళ్లు ఏమిటే ఈ పూజలు అని నన్ను వెక్కిరిస్తారండి కానీ నేను ఆ దేవున్ని వదిలిపెట్టలేదు కానీ నాకు చాలా మనశ్శాంతి లేదండి చాలా అప్పులు పాలైనా ఒకప్పుడు మంచిగా ఉన్నాం. గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి బాధపడుతున్న అండి విదేశీయులు వెళ్లాలని 12 సార్లు విదేశాలకి అప్లై చేసిన విశాలు రావట్లేదండి చాలా కష్టాలలో ఉన్నానండి నాకు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు పిల్లలకి పెట్టాల్సిన పెట్టలేకపోతున్నాను అండి అసలు నా సమస్య ఏంటో నాకే అర్థం కావట్లేదు అండి అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అండి నాకు ఏదన్నా ఒక మేలు వీడియో లాంటిది పెట్టండి చాలా బాధల్లో ఉన్నానండి నా పేరు శ్రీదేవి నా వయసు 35 నమస్కారమండి ఏదన్న ఒకటి చెప్పండి
Srinivas garu, knowing something is just gaining knowledge, Distributing that knowledge to the masses without anticipation of anything in return is beyond knowledge. I would like to call you "Gnana Shikamani"
నమస్కారం గురువు గారు,
దయచేసి నాకు ఈ సహాయం చేయండి
మన పిల్లలకి గానీ, మన వ్యాపారానికి గానీ మన దిష్టి తగలకుండా ఉండాలంటే ఏమి చేయాలి. కొన్ని కొన్ని సందర్భాలలో అలా మన దిష్టి తగిలిందో ఏమో అనుకోవాల్సి వస్తోంది. తప్పక సెలవివ్వండి. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాము.
స్వామి...మా పిల్లలు హాస్టల్ లో వుంటురండి.... మరి ఎలా చేయాలి..... parisshakarsm చెప్పండి....
ఇ విడియు కోసం ఎదురు చూస్తున్న గురు గారు
🙏 naa manasulo anukunna topic ni meeru chepparu. Chaala useful suggestion. Actual mee prati maaya maaku veda vaakku. 🙏🙏
I wish you came to us 5 years ago with this solution 🙏🙏🙏
నమస్కారం గురువుగారు నాది చాలా రోజులనుండి ఒక కోరిక గురువుగారు, మీ పాదాలను తాకి సాష్టాంగ నమస్కారం చేయాలనీ మిమ్మల్ని వీడియో లో చుసిన ప్రతీ సారి మనసు పులకరించి పోతుంది నాకు మీ అనుమతి తొందర్లో రావాలని ఆ దేవుడిని కోరుకుంటాను గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
Guruvu gaaru,husband's drinking and smoking chestu chala ibbandi pedutunnaru husband ni ela marchukovalo cheppandi sir ...
Dhumavathi devi aradana. Already sir made video.
god gives more strength to you akka garu he will change and your family will be happier 🙏🏼
th-cam.com/video/fm7vtWSq7aQ/w-d-xo.html
Nanduri sir chesina video lo me problem ki solution chepparu..okasari chudandi..link kinda post chesanu🙏
Please guruvu gaaru same question
🙏sir I am a government school teacher after corona holidays there is lot of uncontrollable indiscipline among my school boys pls suggest for their concentration and for their good education
Yes sir, it's true, I am also a government teacher facing many problems with students, let's us know any remedy for the problem, so that many lifes can change, pl suggest any parayanam 🙏🙏🙏
Simple teacher.... Just leave the school and enjoy the life....
Don't forget u r a teacher one of the esteemed school, don't believe this type of mantras and don't try on school children's.... Teach and give well knowledge to your students....
గవ్నమెంట్ టీచర్ అంటున్నారు...మీకు తెలియంది...ఏమి ఉంటుంది
iam also waiting as a parent please give sugestion sir
@@maheshvolunteer898 మహేష్ గారు ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ఇప్పటి పిల్లలకు టీచర్ పట్ల ఉండాల్సిన గౌరవం భక్తి ఒకప్పటి లా లేవు బెత్తం వాడకూడదు క్లాసులో నిల్చోబెట్టి మందలించినా వాళ్ళు ఏదో అఘాయిత్యం చేసుకుంటున్నారు అది చుట్టూ తిరిగి మా పైకి వస్తోంది
ఎదుగుతున్న పిల్లలు ఏంటి గురు గారు..
ఇప్పట్లో ఎవ్వరూ మాట వినడం లేదు స్వామి ...పిల్లలు, పెద్దలు ఎవ్వరూ ఆడ. మగ.ఎవ్వరు వినలేదు 🙏🙏🙏👈
మరి కొంతమంది తల్లితండ్రులు వాళ్ళ పిల్లల్ని హింసిస్తూ బాధపెడుతూంటారు కద అండి... తల్లీ తండ్రులు మంచిగా మారి తమ పిల్లల్ని ఆదరించి, అభిమానించి, ప్రేమించి, గౌరవించి విలువ ఇవ్వాలి అంటే ఏం పరిహారం చేసుకోవాలా దయచేసి చెప్పండి గురువుగారు 🙏🏻🙏🏻...
నాకు నా తల్లితండ్రులు అంటే చాలా ఇష్టం, ప్రేమ, భక్తి... నేను నా తల్లితండ్రులు ఆశీస్సులు తీస్కుని వాళ్ళ చూట్టూ ప్రదక్షిణాలు చేసి కాళ్ళు మొక్కితే వాళ్ళు ఏం అంటూంటారు అంటే ఇది ఇలా నువ్వు నీకు పుణ్యం వస్తుందని చేస్తున్నావ్ తప్ప మా మీద ఉన్న గౌరవంతో కాదు అని నన్ను ఎప్పుడూ సూటి పోటి మాటలు అంటూ వేదిస్తూంటారు... నేను నా తల్లితండ్రుల తో కలిసి సినిమాలకి కానీ గుడికి కానీ వెడదాం అనుకుంటే వాళ్ళు నన్ను తీసుకెళ్లకుండా వాళ్లే వెళ్ళిపోతూంటారు... నేను ఏదైనా కొనమని అడిగినా కూడా బయట మూడో వ్యక్తి మా నాన్న గారి అసిస్టెంట్ తో చెప్తారు.. Ee అసిస్టెంట్ తరచూ నన్ను ఎన్నో ఇబ్బందులకి గురించేస్తూనే ఉంటాడు... నేను ఈ ఆవేదనలు, ఆందోళనలు భరించలేకపోతున్నా నండీ.. దయచేసి శీగ్రంగా నా తల్లితందృలు మంచి గా మారి నన్ను ప్రేమిస్తూండాలి అంటే remedy చెప్పండి pls sir please andi
Meeru cheppina. Saraswathi kavacham chepanu maa abbayki.
Mandha eipudu bagunadu 🙏🙏🙏
Guruvugaru.. krutagnatalu ee vedio gurinchi chala rojuluga eduruchustunnanu…
Vandey guru parampara…🙏🙏
Padabi vandanalu guruvu garu, ma abbayi 12 yrs nadustunnay.. Ee madya chala allari ayyadu, matalu chala athi ayyay, okka mata vinadu, chuduvu lo baga dull ayyadu, annintiki opposite ga matladathadu, okkade abbayi,, naku chala badha ga undi guruvu garu, edo oka remedy cheppi punyam kattukondi swami.. Mee reply kosam chustu unta... Thandri
Guruvu gariki padabi vandhanalu 🙏
🙏🙏🙏thondharaga aadeyo lerex evvande
అద్భుతం గురువుగారు 🔥🔥🔥🙏🙏🙏😍😍
Chala chala Dhanyavadalu Nanduri Srinivas garu miku emichi runam theerchukogalam....
Nindu Nurellu Challaga jeevinchandi pilla papalato.
అత్తగారు కోడలు ని ఎన్నో మాటలు అని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి.
Guruvugaru
Namaskaram andi
Meeru pette videos, cheppe prathimaataa..maalaanti endharoo saamaanyulaki diksuchi
Naadhoka vinnapam..
Naakoka 7 years babu..2.5yrs papa unnaru..vaallaki mana sanaathana saampradhayalu, dharmaalu, srirama, srikrishnuni avataara leelalu, endharoo mahaanbhaavula charithralu cheppalanundhi..
Kani memu antha clarity ga, accurate ga cheppalemu..
Meeru chese videos lo..mana dharmaalu, puranaalu..pillalaki direct ga petti vinipinchi/chupinchela theeyagaligithe konni kotla mandhi meeku runapadiuntaaru
Gantalu gantalu vaallu cause chetta cartoons badhulu..meeru cheppe kadhalo/shlokalo vintuunte vaalla jeevitham dhanyam ani maa nammakam
Meelaanti guru guruvula notidwaara vaallu vinnattaithe oka chakkati gatti bhaavitharam thayaarvuthundhi annadhaanilo sandheham ledu
Maa ee vinnapam thappaka vintaarani aashisthu..mee sabhyuraalu
Meenundi samaadhanam kosam veyi kallatho edhuruchusthuntaamu
Na samasyaki mi dwara solution chupicharu kannaiah🙏 🙏🙏🙇♀️🙇♀️
శ్రీ గురుభ్యోనమః.గురువు గారు మీరు చెప్పినట్లు బాలకాండ 73 వ సర్గ, అయోధ్య కాండ లో1 ,2, సర్గలు చదువుతున్నాను .మీ దయ వల్ల నా కోరిక తీరితే మీ ఋణం తీర్చుకోలేనిది.🙏🙏🙏
Sri Vishnu rupaya namah shivaya🙏om sri gurubyó namaha 🙏 guruvú garu Chinna pillalo mondi thanam thaggipóvalante em cheyyali guruvu garu
అన్న గారూ, ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. లంచాలు ఇవ్వడం ఇష్టం లేదు. ఎన్ని నెలలు అయినా కరెంట్ కనెక్షన్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం కూడా అలాగే ఏడిచింది.
ఎలా సమస్య నుంచి బయట పడాలి అనేది అర్థం కావట్లేదు.
Sir read kalabhiravastakam, Sunday Tuesday , poornima , amavasya, and ashtami days important . number as your like 🙏
Guruvu garu meeru cheppina hayagreeva sampada storam roju ma papa chaduvuthundhi. thanu lo improvement chusanu. chala happy ga undhi gurujii tq so much 🙏🙏🙏
Sundera khanda sargas and benefits cheppandi guruji
పిల్లలు దూరంగా ఉండి చదువుతున్నాడు వాడు ఆనందంగా చక్కగా చదువుకోవడం కోసం తల్లి గా నేను చదువు దగ్గ మంత్రం చెప్పగలరు
గురువు గారికి నమస్కారాలు🙏
దయచేసి నవగ్రహ ప్రదక్షణ ఎలా చేయాలో . ప్రదక్షణ చేసిన తరువాత కాళ్లు కడగవోచో లేదో దయచేసి ఒక్క వీడియో తీయండి గురువు గారు .🙏
Namaste guruvu garu,pilalu pakana kurchoka point talii chadivity palitam uvntundaa
Guru garu, asta kastalaki adbhuta nivaranalu videos poorthiga pettaledandi..
old videos re-upload cheyagalara
Thank you guru garu
Meeru oka video lo Rama namam vrayamani okariki chepparu.adi vini nenu kuda ee year sreeramanavami roju nundi Rama namam vrayatam modalu pettanu.na samasyalu Anni okkokkate parishkaram vypu vellatam modalayyindi.manasu kuda chaala prashanthanga untondi.chaala chaala dhanyavadalu guruvu garu.🙏
Chala chala Dhanyavadalu Guruvu garu. Entha gano eduru chusthanna video.🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Guruvugaru meeru chestunna ee videos valla chala information andutundi, padimandiki upayogapademeru yeppudu bagaundali
No one guruvu garu... many many teenagers life will be settled n sorted out... this is a video which is the need of the hour.. in our modern society. I have no words to express my gratitude... you are doing such a great great thing... God bless you n your family andi
8 yrs pillalakey cheppaleka potunnam andi e generation ki😌
Ramayana - Yudha Kanda 1,2 Saragas
guruvulaku dhanyavadamulu manchi vishayam teliyajesaru...
Guruvugaru children's ke kopam thagalaty yamechyyale sir
13 years papaki chala kopam guruvu garu. Yela taggutumdi. Chala gattiga arustu yedustu untumdi. Parishkaram cheppamdi guruvu garu 🙏
Thank you so much guruvu garu.you will live long life with your family ever happy with lord sri krishna blessings. Hare krishna
Chala mandiki unna samsya ki pariskaram chepparu ..chala tqs anta
Guruvu gariki padhabhivandanalu.srinivas garu naku eppudina Edina smasya vastundo daniki solution matram me vedio dvara dorukutundi.meku sata koti dhanyavadhalu guruvugaru. 🙏🙏🙏🙏
మీ కు ధన్యవాదాలు ఈ వీడియో కోసం ఎదురు చూపులు
మీకు ధన్యవాదములు పంతులు గారు మీరు నిజంగా ఆ దైవం పంపిన దూత ఇందులో సందేహం లేదు
Thank you so much sir, you have helped me alot sir, really I can't say in words. Because any mother don't want to say bad about the kids in the world.
Namaskaram Sri Nanduri garu 🙏
Sneham ga undali, manchi & chedu cheppi, chedu valla life yela change avtundi cheppi, daiyva bhakti alavatu cheyyali.
Nenu idi follow chesi cheptunnanu.
Sri Matre Namaha 🙏
Still I will make him listen to these sarga for added advantage.
గురువు గారు మీకు పాదాభివందనాలు పిల్లలు ఇంట్లో లేకుండా ఎక్కడో వున్నా తల్లీ ఇంట్లో చదువు కుంటే వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుని తిరిగి వస్తారా మా అమ్మాయి ఇల్లు వదిలి వెళ్లి ప్రేమ పెళ్లి చేసుకుంది అతను వాళ్ళ కుటుంబం ఆస్సలు మంచిది కాదు దయ చేసి రిప్లయ్ ఇవ్వండి నాప్రాణం నిల బెట్టండి
నండూరి శ్రీనివాస్ గారు నమస్కారాలు పిల్లలు చెప్పిన మాటవినాలి అంటే ఏ మంత్రం చదవాలి దయచేసి చెప్పండి
Guruji sundara Hanuman mantram gurunchi cheppandi guruji plz na helth bagaledu guruji plz
Vishnu roopaya Namah Shivaya.
My pranams to you!
Thank you so much for rendering a great service to society through these videos. However, I do not understand Telugu, hence would request you to kindly add english captions to the rest of the videos when you get time. We don't want to miss out on this much valuable knowledge.
Thank you 🙏
Guruvu garu mani padme hum gurinchi chepandi please requested Guru garu
Shatha koti vandanaalu guruvu gaaru
Meeku em ichhi runam theerchukogalam
Spirituality is very much needed with education with this quality no one change our original habits i challenge you
Meeru chepina videos chusi entho mandini Arunachalam meeru chepina places auto vallani adugutunnaru challa happy annipinchindi sir @nandurisrinivas
పారిజాతం పుష్పం సేకరణ కోసం చెప్పండి .గురువు గారు.
Thank you guru garu. E time lo idhi chala important video ma lanti valaki 🙏
గురుదేవుల పాదాలకు నమస్కారం
Namasthea guruvugaru bayatiki chepadaniki ebadhiga paruvupotudi anea bayamtho chala mandi parent s chepdamleadu gani e problem chala mandhiki undi andi chala manchi visyam mida video chesaru kruthajayathalu guruvu garu
Need of the hour .thank you so much andi.
పిల్లలు తల్లి తండ్రులని హింస పెట్టడం గురించి చెప్పారు మరి తల్లే హింస పెడితే పిల్లలు ఏం చేయాలి గురువు గారు నా తల్లి అసలు ప్రేమ ఆప్యాయతలు చూపించదు అస్తమాను శాపాలు పెడుతుంది 😭😭 నాకు భగవంతుడిని పూజించుకోవడం పూజలు చేయడం అంటే చాలా ఇష్టం కానీ నా తల్లి అసలు సహకరించదు , పైగా ఇన్ని పూజలు చేస్తున్నావ్ దేవుడు నీకు ఏం ఇచ్చాడు అంటుంది 😭 చాలా క్షోభ పెడుతుంది నా తల్లి. పోనీ నా జీవితంలో ఉన్న ఏదో కర్మ ఈ రూపంలో కరుగుతుంది అని నాకు నేనే సర్ది చెప్పుకుంటున్న కానీ ఎంత సర్ది చెప్పుకున్న అస్తమాను శాపాలు పెడుతుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది .ఇంతమందిలో చెప్పడానికి బాధ గా ఉన్న చెప్పుకోకుండా ఉండలేకపోతున్నా గురువు గారు 😭🙏🙏🙏
Idi tattukoni bayataki vasthe, me antha shaktivantulu undaru. All the best. Don't expect love from others, spread love instead. Your love will change those around you.
అనాలోచితంగా స్వార్థపూరితంగా పెట్టే శాపనార్ధాలు ఫలించవు మీరు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తుకి తల్లిదండ్రులు వారిని ఆశ్రయించి వారి ప్రేమకు పాత్రులు కాగలరు
నా పేరు కూడా భాను
నేను కూడా చాలా కష్టాలు పడ్డాను పుట్టింటివాళ్ళ దగ్గర
నాకు కూడా దేముడు భక్తి ఉన్నాయి
దేవుడి స్తోత్రాలు చదువు కుంటూ
మనశ్శాంతి ని పొందుతూ ఉంటాను
ఈనాటికి నా తల్లి తండ్రి కూడా నన్ను చాలా బాధపెట్టడం చాలాబాధగా ఉంది
Same naku ade paristhi andi😭
Lola kalyanam kosam mimmalni aa bhagavanthude pampinchadu meeku shathakoti namaskaralu
Thank you guruvu garu, mamu fallow avutam
Chala baag cheparu..
Guru Garu,Meeku Dhaynavadumulu 🙏
E video ma family ki chala baga upoyogapaduthundi guruvu garu ma babu tho memu same problem s paduthnnamu guruvu gariki emichhi runam thirchuko galam
Guruvu Garu pillalu kosam sargalanu pdf pattagalara plz 🙏🙏🙏🙏 abastion avakuda
Guru garu kanipakam vistatanu gurinchi vedio cheyandi please
Thanks a lot for this, now I have same problem with my children, iam doing all remedies you told
PILLALU BAGAA CHADAVADANIKI remedies CHEPPANDI guruvugaru
జన్మ కాదు శ్రీనివాస్ గారు.... విడియో సార్ధకం అవుతుంది.... మీకు జన్మ సార్ధకం మొదలు అయ్యింది... మీరు పెట్టిన అర్జున దుర్గ స్తుతి, కనకధారా స్తోత్రము, రాఘవేంద్ర స్వామి సీరియస్ videos పెట్టినప్పుడే....
Namaskaram Guruvu garu pillalu abhaddalu povalante em cheyali
గురువుగారు పిల్లలా జాతకాలు చూపించి పెళ్లిళ్లు ఎప్పుడు చెయ్యాలో అడగాలా ఎవరినీ అడగాలో చెప్పండి 🙏🙏🙏
Namaste andi Neela saraswati amma vaari gurunchi vivarinchandi.
ఆడ వాళ్ళ ఋతు దోషాలు తొలగటానికి చేసే ఋషి పంచమి (వినాయక చవితి తరువాత రోజు) గురించి, పూజా విధానం గురించి వివరించండి గురువు గారు 🙏🙏🏻
పిల్లలు బాగా చదువ్వు రావాలి అంతే ఎం చేయాలి ప్లీస్ సార్ చెప్పడి...
సుందరకాండ పూజ చేయకుండా పారాయణం చేసుకోవచ్చా ప్లీజ్ చెప్పండి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
ఇక ఎప్పుడు ఆ ఏడుపు బొమ్మలు పెట్టకండి
చాలా బాగా చెప్పారు గురువుగారు థాంక్యూ అండి 🙏🙏🙏
Sri Gurubyonamaha! Guruvu Garu, SriBashyam Appalacharyulu varu, Anyunya dampathya Sidhi ki Balakanda chivari rendu Sargalu parayana cheyamani chepparu, adhi ela cheyalo vivarinchagalaru. Miru chesina Ashta kastala sambandinchina video chusanu, Andhulo Soundaryalahari parayana cheyamnai chepparu. Ala cheseppudu Bramhacharyam patinchalo ledho cheppagalaru daya unchi.
Thank you so much. No words to say. Just a thank you with tears is the only way I can express what I am felling and what I want to say.🙏🏻