సదరం సర్టిఫికెట్ వచ్చింది mem 55% percentage వచ్చింది temporary physical locomotor orthopaedic తత్క లిక శరీరా వికలంగత్వం certificate 3 years vachindi ma సదరన్ పెన్షన్ వస్తది కదా mem
డాక్టర్ MS ENT సిఫారసు చేస్తే నేను ప్రైవేట్ గా చెవి వినికిడి పరీక్ష చేసుకున్న రిపోర్టు ఉంది కుడి చెవి 73% లాస్ ఎడమ చెవి 65% లాస్ నాకు సదరం సర్టిఫికెట్ వస్తుందా. ఆ రిపోర్టు తీసుకుని నేను ఎక్కడికి వెళ్లాలి ఎవరిని కలవాలి కొద్దిగా వివరించండి. 19.06.2024.
Meeru, mee area lo vunnasachavalayam ki vellandi. Govt hospital lo hearing test chestaru. Aa test report important. Pvt hospital report important kaadu.
Hi madam I'm from Vizag Andi మేడం నాకు ఫోర్ ఇయర్స్ అయ్యింది రెండు సార్లు బ్రెయిన్ ఆపరేషన్ అయింది అండి మ వాల్ ఎంట్రీ వచ్చి నాకు సంబంధించిన సర్టిఫికెట్లు అన్ని పట్టు కి వెళ్ళింది సదరం సర్టిఫికెట్ మీ సేవలో సర్వర్ అవ్వట్లేదు అని చెప్తున్నా రండి మాకు సంబంధించిన సచివాలయానికి వెళ్ళ మంటున్నారు ఉన్నారు కానీ అక్కడ కూడా server పనిచేయడం లేదు అని చెప్తున్నారు మేడం మూడు నెలల నుంచి నేను తిరుగుతున్నాను అండి ప్లీజ్ నాకు రిప్లై ఇవ్వండి మేడం...🙏🙏🙏
Ma Amma ki ENT problem undi 65%undi kani thanku ravadam ledu Thanu oka sadaram camp ki vellindi chek chesina doctor Ortho ani 0% rasadu 2017 lo . Ippudu alredy register ani vasthundi ekkadiki vellina avvatledu ela DRDO office ki velliadiganu delete option ledu antunnaru .ela sir
Hi Andi nenu hyd mallapur lo unta rent ki naku 6 months back peralsis ochindi treatment nims lo chenchukuna kani legi bagaiendi lane left hand pani chestaledu naku certificate estara e seva ki velte ippudu pension ledu am ledu ani anaru me video lo details baga unai ani adugutuna ippudu amcheyali
@@ESeva2020 enkoka doubt ma papa 3 years down syndrome baby reports ani unai kani eni rojjulu akada certificate estara telvaka una pappa ki kuda slot teskovala
Naku inthakamundhu ante 9year back pension vacchindhi , tharvatha reject aindhi malli vellyanu camp ki , 20 percentage vesaru , ippudu slot booking antunnaru nenu Book cheskovadaniki avakasham untundha madam ? Mee seva ki velthe old I'd chupisthundhi ippudu em cheyyali madam cheppara
మేడం నాకు ఒక కను -15 వుంది, ఆపరేషన్ చేసి నాకు లెన్స్ కూడా పెట్టినారు, అప్పటికీ కూడా నాకు సరిగా కనిపించదు మేడం, అద్దాలు లేకుండా పేపర్ కూడా చదవలెను, ఏ పని చేసుకోలేను మేడం, నేను సదరం స్లాట్ బుక్ చేసుకున్నాను మేడం, రేపు 2:30 కి నాకు టైం ఇచ్చారు, మాకు సదరం సర్టిఫికెట్ వస్తుందా మేడం, ఎంత పర్సంటేజ్ రావచ్చు మేడం, ప్లీజ్ చెప్పండి మేడం,
ఆసరా పెన్షన్ వికలాంగులకు అయినా రావడంలేదు సదరం సర్టిఫికెట్ వచ్చింది 50 సాంతం ఉంది కానీ వికలాంగుల పెన్షన్ పండా లేదు అమ్మా వయసు 52 ఉన్నాయి అయినా ఆసరా పెన్షన్ డిలీట్ చేసినారు దయచేసి దీనిని గురించి కుడా ఒక విడియో చేయండి 😢😢😢😢🙏🙏🙏🙏
మేడం .నాకు ఇంతకుముందు ఒక కంటిచూపు పూర్తిగా కనిపించదు అందుకు 30%సదరం సర్టిఫికెట్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు న యెక్క కళూ విరిగింది మళ్ళీ ఇప్పుడు నేను అలా చేయాలి 40%ఉంటేనే పెన్షన్ పథకం వస్తుంది అని అన్నారు దయచేసి సహాయం చేయగలరు
Hi madam garu Nenu Mumbai lo untanu.Maku TG lo property okati undi.I have 58% disability certificate from Mumbai (Maharashtra).nenu epudu TG ki shift ayyanu .asara pension ki Nene eligible leka malli Sadanam certificate tiyyala or Mumbai certificate work avthada?
Multiple disability sertifacate రావాలంటే ఏమి చేయాలి నాకు ఒక కాలు కూడా బాలేదు నాకు చిన్నప్పటి నుంచి ఫిట్స్ ఉంది mentally illines సర్టిఫికెట్ ఉంది మల్టిపుల్ డిసబిలిటి సర్టిఫికెట్ రావాలంటే ఏమి చేయాలి
HI medam,2 years back machine Matainance lo naa right hand index figer 1inch and middle fingers 2inch cut aeinavi eppudu naku sadaram certificate ku apply chesukovacha
నా cirtificete పోయింది. దానిమీద ఉన్న id నెంబర్ కూడా లేదు జిరాక్స్ కూడా లేదు phone నెంబర్ అప్డేట్ కూడా లేదు దానిమీద. నేను మళ్ళీ online lo ఎలా తీసుకోగలను ప్లీజ్ reply ఇవ్వండి నాకు
Nenu sadhar 2010 lo thesikunnu 2013 nuchi pension thisikolrdhu ippudu malli pension ki apply chesukunnnu sadharam invaied ani vashondi link ledhanta malli sadaram kotha ga thisukpvala
థాంక్యూ మేడం ఈ అప్లికేషన్‌కు సంబంధించిన బయోమెట్రిక్ ఎప్పుడు ఉంటుంది మేడం ఒక ముఖ్య గమనిక బయోమెట్రిక్ చేయడానికి చేతి ముద్రలు సరిగ్గా లేనందున బయోమెట్రిక్ రావటం లేదు అప్పుడు మనం ఏ విధంగా ప్లీజ్ రిప్లై మేడం
Thank you for your advice please upload this type of classification for our doubt
హాయ్ మేడమ్ మీ సేవలు బంద్ చేశారు
Corona effect taggaka vellandi
ఓకే
Sir, telangana lo jan 2021 nuchi only temporary sadharam certificates matrame issue chesthunaru ata kadha.. Adhi nijamena??? Cheppandi plzzz🙏🙏
Tq medam for good information to all 🙏🏻... 😍😍
Thank you madam good information.
Naku Right leg Fracture Aindi 2016 lo Surgery Kuda aindi cirtificate istara madam
Medam Mee seva lo slots evadam ledhu Ndhuku antee no camp eppudu comps Levu Campu padapudu chesukondi antunaru em chayali medam
Corona effect valla slots ivvadam ledu, wait cheyalsinde bro
సదరం సర్టిఫికెట్ వచ్చింది mem 55% percentage వచ్చింది temporary physical locomotor orthopaedic తత్క లిక శరీరా వికలంగత్వం certificate 3 years vachindi ma సదరన్ పెన్షన్ వస్తది కదా mem
@@RamBanjara1 what are the steps can you share me
Good Explain Sir but Small dout How to apply Sadaran slot Mee seva
డాక్టర్ MS ENT సిఫారసు చేస్తే నేను ప్రైవేట్ గా చెవి వినికిడి పరీక్ష చేసుకున్న రిపోర్టు ఉంది కుడి చెవి 73% లాస్ ఎడమ చెవి 65% లాస్ నాకు సదరం సర్టిఫికెట్ వస్తుందా. ఆ రిపోర్టు తీసుకుని నేను ఎక్కడికి వెళ్లాలి ఎవరిని కలవాలి కొద్దిగా వివరించండి. 19.06.2024.
Same problem bro naku left ear working avvadu right ear okkate vinipisthundi bro but nenu eppudu kuda a hospital ki poyie checkup chesukoledu
My right leg and hand sarjary and sartificate vastunda
Meeru, mee area lo vunnasachavalayam ki vellandi. Govt hospital lo hearing test chestaru. Aa test report important. Pvt hospital report important kaadu.
@@positivemindset691 October month sadrem slot opening Aina ya Leda reply ivandi.
@@pentachirudeepchirudeep103 Ni age entha bro
Madam Maa dad lift eye problem Soo first Meeseva lo online cheyala madam
yes
How we can Receive this Saderem Certificate..??
After Receiving Saderem Certificate How should we Apply for Pension..
Nenu Adharcard lo name change sesanu sadharam certificate lo Okala vundhi Adharcard lo Okalaa vundhi
మేడం మా నాన్నకు ఒక కన్ను కనిపించదు అయితే మా నాన్నకు పింఛన్ వస్తదా రాదా
Vastadi
Vastende
Hyderabad,telangana lo slot booking e sevalo unda ,Driving License (physical fitness medical cerificate)
gurinchi. yekada cerificate thisukovali yela thisukovalo cheppandi pls
Mee daggara loni Meeseva lo enquiry cheyalsi untundi
@@ESeva2020 chesanu theliyadu .option ledu annaru.
sir i am hearing disability with 53% can i get pension ??
Yes, you can get
For me not came message
@@ESeva2020 I have hearing disability with 43%
I have that certificate
But I'm only getting 2000/- PENSION Mam plz reply
I also having hearing problem. But government hospital of kakinada didn't give the certificate. Since 12 years
Brother,Where can you take certificate.
Please reply me brother
హాయ్ మేడం మా బాబుకి ఐ ప్రాబ్లం ఉంది అయితే కాలేజీలో సర్టిఫికెట్ అడుగుతున్నారు మాకు సర్టిఫికెట్ కావాలి అంటే మేము ఎలా సంప్రదించాలి చెప్పండి
One eye ladu😢
Pension ravvalante entha persentage undali
Above 45%
40% low vision ki pension raadha
40 above
40 chalu
How to apply three wheeler vehicle for handicapped persons in TS
Hi madam I'm from Vizag Andi మేడం నాకు ఫోర్ ఇయర్స్ అయ్యింది రెండు సార్లు బ్రెయిన్ ఆపరేషన్ అయింది అండి మ వాల్ ఎంట్రీ వచ్చి నాకు సంబంధించిన సర్టిఫికెట్లు అన్ని పట్టు కి వెళ్ళింది సదరం సర్టిఫికెట్ మీ సేవలో సర్వర్ అవ్వట్లేదు అని చెప్తున్నా రండి మాకు సంబంధించిన సచివాలయానికి వెళ్ళ మంటున్నారు ఉన్నారు కానీ అక్కడ కూడా server పనిచేయడం లేదు అని చెప్తున్నారు మేడం మూడు నెలల నుంచి నేను తిరుగుతున్నాను అండి ప్లీజ్ నాకు రిప్లై ఇవ్వండి మేడం...🙏🙏🙏
Ippudu corona effect valla slots ivvadam ledu...
Maybe next month pattochhu
10years kindha assessment report ani icharu appudu handicapped percentage thakkuva unde ippud velthe ravatledhu madam ela cheyali
Sadaran certificate ochaka next process enti pension ravadanki, plz explain, ipudu process change aindi antunar, grama panchaayithee lo kakunda
Madam na knee bones arginaye doctor x-ray chuse cheparu ,recent lo, hospital velanu ,naaku sadaram certificate 2yrs vachindhi , ipudu parmanent sadaram certificate vastadha ,
Please reply cheyandi 🎉
Peralsis ki e option vasthundi madam disability type
Vastada paralasis ki
Naku 4 years boy vunadu development dealy sariga walking speaking radhu pension ku apply cheyacha
Cheyochhu
@@ESeva2020 I am from telangana in badhadri kothagudem district . please notify me sadaram campus solt available in badhadri kothagudem district.
Every month 1st and 15th
Ma Amma ki ENT problem undi 65%undi kani thanku ravadam ledu
Thanu oka sadaram camp ki vellindi chek chesina doctor Ortho ani 0% rasadu 2017 lo . Ippudu alredy register ani vasthundi ekkadiki vellina avvatledu ela DRDO office ki velliadiganu delete option ledu antunnaru .ela sir
ఆల్రెడీ అప్లై చేశాను మేడం
Good explanation
Only me seva lo apply avthunda slot booking ledu mobile lo kuda chesukovacha
Madam certificate ravadaniki enirojulu paruthundhi after doctor check up madam .
apply chasena tharuvatha .menimam 15 days vasthudhi .brother .it's truth 🌹 .allready naku kuda 15 days lo shadharam certificate eicharu
@@G.G.N.M1841 thank you bro 😊
Slot booking seconds lo ayipothundhi 1 year nundi try chesthunna avvadam ledhu meeru emaina help chesthara madam
Hi Andi nenu hyd mallapur lo unta rent ki naku 6 months back peralsis ochindi treatment nims lo chenchukuna kani legi bagaiendi lane left hand pani chestaledu naku certificate estara e seva ki velte ippudu pension ledu am ledu ani anaru me video lo details baga unai ani adugutuna ippudu amcheyali
Meeseva lo slot book chesukuni vellali..
1st or 15th ki slots untayi
@@ESeva2020 enkoka doubt ma papa 3 years down syndrome baby reports ani unai kani eni rojjulu akada certificate estara telvaka una pappa ki kuda slot teskovala
Tisukondi
@@ESeva2020 tnq
E seva ki velte camps levu అంటున్నారు responce corect evatledu andi madi mallapur medchal district ostadi camps leva andi
A district varu ఆదే distinct lo thisukovala leka state lo ekkadina thisukovacha
Naku 4yers nundi fits vastunnai nenu sadaram certificate pondadam ela near office medchal Hyderabad
Orthopedic ki 40% vachindi but temporary echaru pinchan apply chesukovacha
Mee village lo accept cheste, apply chesukovachhu
Minimum percentage entha undali
Naku inthakamundhu ante 9year back pension vacchindhi , tharvatha reject aindhi malli vellyanu camp ki ,
20 percentage vesaru , ippudu slot booking antunnaru nenu Book cheskovadaniki avakasham untundha madam ? Mee seva ki velthe old I'd chupisthundhi ippudu em cheyyali madam cheppara
Madam Namaste naaku disability 2016 lo tesukunnanu pension vastundi kaani madam gaaru Train pass 2021march 16 varaku time evvadam jarigindi aithe nenu government hospital ku velli Train pass gurinchi adigithe vaaru malli kotha disability certificate tesukomani chepparu kaani madam naaku vunna disability certificate permanent leda temporary ani telusukoadam yelaaga
Please ardham chesukoni salaah evvandi madam gaaru please.......
మేడం నాకు ఒక కను -15 వుంది, ఆపరేషన్ చేసి నాకు లెన్స్ కూడా పెట్టినారు, అప్పటికీ కూడా నాకు సరిగా కనిపించదు మేడం, అద్దాలు లేకుండా పేపర్ కూడా చదవలెను, ఏ పని చేసుకోలేను మేడం,
నేను సదరం స్లాట్ బుక్ చేసుకున్నాను మేడం, రేపు 2:30 కి నాకు టైం ఇచ్చారు,
మాకు సదరం సర్టిఫికెట్ వస్తుందా మేడం,
ఎంత పర్సంటేజ్ రావచ్చు మేడం,
ప్లీజ్ చెప్పండి మేడం,
Adi doctors matrame cheppagalaru
Heart lo valve replacement open heart ayina vallu apply chesukovaccha medam
Hi madam splenectomy operation ayindhi sadaram cirtificate vasthundhag cheppandi please
ఆసరా పెన్షన్ వికలాంగులకు అయినా రావడంలేదు సదరం సర్టిఫికెట్ వచ్చింది 50 సాంతం ఉంది కానీ వికలాంగుల పెన్షన్ పండా లేదు అమ్మా వయసు 52 ఉన్నాయి అయినా ఆసరా పెన్షన్ డిలీట్ చేసినారు దయచేసి దీనిని గురించి కుడా ఒక విడియో చేయండి 😢😢😢😢🙏🙏🙏🙏
Sadaram certificate ennirojulaku vasthadi?give me answer ple
apply chasena tharuvatha menimam 15 days paduthudhi it's truth .naku kuda apply chasena 15 days ki shadharam certificate vachidhi
Medam ma husband ki ear certificate lo 65 percent tho certificate icharu sadram ki apply cheyal leka pension ki apply ela cheyali
Medam amount enta vastundi patients ki paralysis vachinappudu % undali mi vedio post cheyyandi
Sadaram certificate lo handicap valla signature undala kachitanga cheppandi, nenu santhakam pettaledu madam
Thank you so much mam
sadaram certificate vachindi but doctor certificate raledu vallu msg r call chesta annaru kani raledu ippudu ela doctor certificate tesukovadam
Sadaram certificate vaste saripotundi, meeru pension ki apply chesukondi
Hospital lo op rapinchala leda direct vellala
Hi madem.naku sadhanapu certificate 2011 lo vachindhi. Adhi ha certificate old iendhi. Renewal certificate cheyalnte madem
Madam నాకూ గూని వుంది + leg fingers లో, ఒక finger cross vuntadi (bone cross)
నాకూ ఇస్తార, ఇస్తే ఎంత %
మేడం .నాకు ఇంతకుముందు ఒక కంటిచూపు పూర్తిగా కనిపించదు అందుకు 30%సదరం సర్టిఫికెట్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు న యెక్క కళూ విరిగింది మళ్ళీ ఇప్పుడు నేను అలా చేయాలి 40%ఉంటేనే పెన్షన్ పథకం వస్తుంది అని అన్నారు దయచేసి సహాయం చేయగలరు
Naku chevudu chinnapatinunchi undi so e madiya asalu vinapinchatam ledu I'm 10th naku job evatam ledu evaru so naku certificate kavali Madam
Meeseva lo slot booking chesukunnaka camp ki velite meeku check chesi certificate istaru
Good
Anna please malli sadaram camp jangaon lo unnapudu video cheyyindi please ❤❤
Satipicat missing ala thechucovali madam
Neuro problem vallu a option select chesukovali madam
Can we apply with adhar acknowledgement for certificate???
Hi madam garu
Nenu Mumbai lo untanu.Maku TG lo property okati undi.I have 58% disability certificate from Mumbai (Maharashtra).nenu epudu TG ki shift ayyanu .asara pension ki Nene eligible leka malli Sadanam certificate tiyyala or Mumbai certificate work avthada?
Madam Naku -3 point sight undhi nen apply chesukoccha
Maa బాబూకే one eye లేదు Sadharan certificate రాలేదు ఎలా
Plz చపండి 🙏🏻
మాకు పింఛన్ అవసరం లేదు కానీ సర్టిఫికెట్ అవసరం
Myadam doctor certificate Villaku vachaka pinchan pettadaniki amee m evvali
Sadaram slot booking date cheppandi ts... Di khammam di cheppara andi konchem
చెల్లమ్మ మీ సేవకు వెళ్లి సదరం క్యాంపు స్లాట్ బుకింగ్ వెళ్లి చేసినవా
Super sis
Multiple disability sertifacate రావాలంటే ఏమి చేయాలి
నాకు ఒక కాలు కూడా బాలేదు
నాకు చిన్నప్పటి నుంచి ఫిట్స్ ఉంది mentally illines సర్టిఫికెట్ ఉంది
మల్టిపుల్ డిసబిలిటి సర్టిఫికెట్ రావాలంటే ఏమి చేయాలి
Hi, ma father ki sariga venapadu, ela certificate pondhali
Mam ma degara doctor certificate ledu so, ela?
Uidi card chupinnchi ekkada ana travel chesovacha
Madam meseva lo mem appudiana velli apply chskovachaa ledhnte adhanina particular time untundha
Madam na right hand thumb velu cut iendi nenu vikalangula pension ki eligible avuthana
Sadarem certificate lo raund sil mudra awasrma le kunte am itadi na certificate mida ledu hospital raundsil
Sir,madam lam shortboy can lget pension
HI medam,2 years back machine Matainance lo naa right hand index figer 1inch and middle fingers 2inch cut aeinavi eppudu naku sadaram certificate ku apply chesukovacha
Apply chesukovachhu but disability percentage ni batti certificate issue chestaru
camp ki vellamu madam, next em cheyali ? vallu call or msg chese varaku wait cheyala....artham kavatledu
Ippudu sadharam cirtificate gp lo apply chesinanka vallu chesaro ledho ani thelusukovadam ela please tell me
Hi medam my brother disability certificate missing but Xerox available.can you please tell me how download original certificate
Ap lo sadaraem ceritficat solt ki epudu open authadi
Mee daggara loni Meeseva lo telusukovali, because okko district ki okko dates pettaru
నాకు వికలాంగుడు అని ఎలాంటి సర్టిఫికెట్ గాని స్కానింగ్ గాని లేదు,
నా లాంటి వాళ్లకు పెన్షన్ రాదంటారా? దయచేసి తెలుపగలరు.
Accident lo hand cut aindhi saram certificate esathara madam
Ma sister ku kaluku operation ayindy appatinundy sarigga nadustaledu kalu, daggeriki ravatamledu eemeku sadaram sartificat kosam apply chesukovacha plz tell me
Chesukovachhu
@@ESeva2020 sadaram sartificat kosam slat book chesukovadam ela,
Go to meeseva center
నా cirtificete పోయింది. దానిమీద ఉన్న id నెంబర్ కూడా లేదు జిరాక్స్ కూడా లేదు phone నెంబర్ అప్డేట్ కూడా లేదు దానిమీద. నేను మళ్ళీ online lo ఎలా తీసుకోగలను ప్లీజ్ reply ఇవ్వండి నాకు
Eye operation ayena vallu apply చేయవచ్చా
Medam ma daddy vi doctor echina resept lu poyaye ithea memu pension ke apply cheyocha
Manam phone tho booking chasukolama
Hi medam Naku parsantej 47% vunadi marivu name thapu paddadi jobs ki Apply avvadam ledu medam
DRDA office ki velli kalavandi
Madam gramapanchayithilo lo evariki evale
Present sadharam camp open undha please tel me sir
Madam only 2 yrs temporary ani echaru oh di adhi jobs ki consider chestara
Illu meeda nunchi padi cheyyi virgithe adi handicapped certificate apply cheyyochha??
Good 👍
Hi mam ma sir ki leg surgery aindi 9y avthundi haa certificates ami levu ala apply cheyali mam
maa mummy ki legs curve shape lo vunnay pension ki apply cheyachaa
Video editing aa app vaduttunnaru sister.. Please reply
Madem chinna sadaram cirtificate pogottukunnanu vere chinna sadaram yela teesukovali
Nenu sadhar 2010 lo thesikunnu 2013 nuchi pension thisikolrdhu ippudu malli pension ki apply chesukunnnu sadharam invaied ani vashondi link ledhanta malli sadaram kotha ga thisukpvala
Yes
Chiyachu
Madam akkada buss and air ani undi kada ✈️ lo velavacha
We can change sadaram certificate again
Can you tell me
2 knee lu nadavalekapotunna arigipoyyae apply chesukovacha
Chesukovachhu
Supar sis tw
Ladt month 21st medical inspection completed now remark is pending at hospital how i can proceeo pl reply
థాంక్యూ మేడం ఈ అప్లికేషన్‌కు సంబంధించిన బయోమెట్రిక్ ఎప్పుడు ఉంటుంది మేడం ఒక ముఖ్య గమనిక బయోమెట్రిక్ చేయడానికి చేతి ముద్రలు సరిగ్గా లేనందున బయోమెట్రిక్ రావటం లేదు అప్పుడు మనం ఏ విధంగా ప్లీజ్ రిప్లై మేడం