Mahasena Rajesh Vangaveeti Ranga 75th Celebrations || Mahasena Rajesh ||Janasainiks|| Mahasena Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 2K

  • @nrajukaari2378
    @nrajukaari2378 2 ปีที่แล้ว +714

    జై జనసేన జై మహాసేన. ✊
    రాష్ట్రంలో అన్ని కులాలు ఏకం కావాలి.
    భావితరాల నవ సమాజాన్ని నిర్మించాలి. 🙏✊🇮🇳

    • @babjibashu
      @babjibashu 2 ปีที่แล้ว +1

      desam bhaiya

    • @nrajukaari2378
      @nrajukaari2378 2 ปีที่แล้ว +3

      @@babjibashu దేశం దిక్కు దేవుడెరుగు... 😀 ముందు మన రాష్ట్రం మరి ఘోరం. 🙏

    • @prakashloveyoupawankalyana1044
      @prakashloveyoupawankalyana1044 2 ปีที่แล้ว +1

      Your exlent bro i love you exlent ga chepparu navasamajanni chudalani asaga undhi

    • @laxmanchintala4320
      @laxmanchintala4320 2 ปีที่แล้ว +1

      Anna nv super ga chapuva Anna

  • @srinivaschattala3001
    @srinivaschattala3001 2 ปีที่แล้ว +923

    మహాసేన రాజేష్ గారు మీకు కాపులు , జనసైనికులు, జనసేన నాయకులు, జనసేన పార్టీ పూర్తి అండగా ఉంటాము. జై జనసేన, జై భీమ్.

  • @anuradhastar5585
    @anuradhastar5585 2 ปีที่แล้ว +314

    రఘు రామరాజు గారు
    కళ్యాణ్ దిలీప్ గారు
    రాజేష్ గారు
    పవన్ గారు
    మీరందరికి శతకోటి వందనాలు
    ఎంతో మందికి మీరు ఆదర్శం.

    • @manthenaarjunkumar9483
      @manthenaarjunkumar9483 2 ปีที่แล้ว +7

      Aa financial fraud ni ee list lo teeseyava please

    • @vj-qh1ip
      @vj-qh1ip 2 ปีที่แล้ว +6

      @@manthenaarjunkumar9483 అవి అన్నీ ఆ కోడి కత్తి రెడ్డి గాడి ప్రోద్బలం తో పెట్టిన కేసులు బ్రో...

    • @manthenaarjunkumar9483
      @manthenaarjunkumar9483 2 ปีที่แล้ว +1

      @@vj-qh1ip aayana aa party lo join avvakamunde unnay. Janasena and tdp athani meeda 2019 ki mundu chala vimarsalu chesaru aa vishayam lo

    • @MuniSoldier
      @MuniSoldier 2 ปีที่แล้ว

      Correct bro

    • @vinay5843
      @vinay5843 2 ปีที่แล้ว

      Abbo... Okkadiki siggu lajja ledu ga veellalo

  • @prasadroyal550
    @prasadroyal550 2 ปีที่แล้ว +69

    చాలా చక్కగా వివరించారు రాజేష్ అన్నా సూపర్ జై భీమ్ జై జనసేన

  • @thotamurthi5159
    @thotamurthi5159 2 ปีที่แล้ว +77

    రాజేష్ గారు మనకి ఇక్కడ కులం కాదు ముఖ్యం కులాలని కలిపే పార్టీ జేనసేన అయిన మీ ఓపికి మి విదేయతకు నా పాదాభివందనం 🙏🙏🙏🙏❤️

  • @satishsurisetti5764
    @satishsurisetti5764 2 ปีที่แล้ว +121

    Anna నేను కాపు ని కాని కులమతలకి అతీతంగా నేను నీకు పెద్ద అభిమానిని. Iam with you anna

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 2 ปีที่แล้ว +629

    కులాలను కలిపే విధానం అనే జనసేన ఆశయాల్ని ఆచారణలో చూపిస్తున్న రాజేష్ గారికి🙏🙏🙏🙏

    • @sandeepsatapathi6230
      @sandeepsatapathi6230 2 ปีที่แล้ว +5

      Ee Rajesh anabade kula gajji manishi oka pakka Anti Hindu person.
      Hinduism and Hindus ni hate chestadu.
      British ollaki salute kodtadu.
      Okappudu pawan kalyan n mega family vaallu #saveSantananaDharma ani hastag in trend cheste.. Tanani and aah family ni thittadu.
      Adhi telsukondi first uuh.

    • @vishalavnoori4787
      @vishalavnoori4787 2 ปีที่แล้ว

      @@sandeepsatapathi6230 nee guddha ra matha pichi na kodaka

    • @psatish1808
      @psatish1808 2 ปีที่แล้ว

      Kulalanu kalapatam leadhu.kula rajakiyam edhi

    • @chundurukoteswararao4322
      @chundurukoteswararao4322 2 ปีที่แล้ว

      @@sandeepsatapathi6230lo

  • @kbnaidu8792
    @kbnaidu8792 2 ปีที่แล้ว +329

    ​నిన్నటి ..కాపు సభ లో మీ అనుభవాలు, మీ ఆనందం ...మా ఆనందం గా ఫీల్ అవుతున్నాము....రాజేష్ గారు.

  • @gorlemani9317
    @gorlemani9317 2 ปีที่แล้ว +115

    మిమ్మల్ని పవనాకళ్యణ్ గారిని ఓకే frame లో చుడాలని ఉన్నది.. జై భీమ్.. జై జనసేన 🚩🚩✊✊

  • @kveerakumar8513
    @kveerakumar8513 2 ปีที่แล้ว +62

    మా జనసైనికులకు మా పవన్ కళ్యాణ్ గారు నేర్పిన మంచి ఆలోచనలు జై జనసేన జై హింద్ జై భీమ్..

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 2 ปีที่แล้ว +210

    అన్ని కులాలు కలిసి మెలసీ ఉన్నప్పుడే అంబేద్కర్ కలలు కన్న నిజమైన ప్రజాస్వామ్యం వర్దిల్లుతుంది 🙏

  • @arpalla9917
    @arpalla9917 2 ปีที่แล้ว +337

    రాజేష్ గారూ, మీ సభ్యత, సంస్కారం, మానసిక పరిపక్వత, మహాద్భుతం. చిన్న వయసులోనే ఇంతటి పరిణతి వుండటం చాలా గొప్ప విషయం. మీరు నిజంగా అభినందనీయులు.

    • @Rambabu-pm8lr
      @Rambabu-pm8lr 2 ปีที่แล้ว +4

      నిజంగా మీ వ్యక్తిత్వం అభినందనీయం, విభజించి పాలించాలని రాజకీయ పార్టీలు కులాల మధ్య కుంపట్లు పెడుతుంటే కలపాలనే మీ ప్రయత్నానికి అన్నీ కులాల ప్రజలు మీకు అభిమానులు అయినారు...

    • @yedidaumamaheswararao4822
      @yedidaumamaheswararao4822 2 ปีที่แล้ว +1

      Rajesh garu Mee tatvam manchindi Babu T. Q

    • @prasannakumarkumar9667
      @prasannakumarkumar9667 ปีที่แล้ว

      పెద్ద రౌడి కద అందుకని

  • @baluvlog983
    @baluvlog983 2 ปีที่แล้ว +109

    బ్రదర్ మీరు మాట్లాడుతుంటే గుండెబరువెక్కతుంది ఆనందం తో జై రాజేష్...జై భీమ్.. జై జై జనసేన

  • @gangirichinnarao986
    @gangirichinnarao986 2 ปีที่แล้ว +5

    మీరు మాట్లాడేటప్పుడు కులాలను కలిపే విధానం చాలా నచుతుంది అందుకే మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏జై. జనసేన ✊✊✊✊

  • @ramananannapaneni8821
    @ramananannapaneni8821 2 ปีที่แล้ว +20

    రాజేష్ గారు .. నమస్కారము లు..మీ మంచి మనస్సుకు వందనాలు..మీ ఓర్పుకు వేల వేల వందనాలు.. రంగా గారిపై ఉన్న మీ అభిమానానికి శత కోటి వందనాలు... జై భీ‌మ్..జై భారత్.. జోహార్ రంగన్నా...

  • @immadirajashekharnaidu529
    @immadirajashekharnaidu529 2 ปีที่แล้ว +79

    తమ్ముడు గుడ్ చాలా బాగా చెప్పారు మీలాంటి వాళ్ళు ఉంటే మన దేశం ఎంతో కొంత మార్పు వస్తుంది జై భీం జై వంగవీటి మోహనరంగా జై పవన్ కళ్యాణ్ జై రాజేష్ 🙏🙏🙏🙏

  • @rajeshyatham999
    @rajeshyatham999 2 ปีที่แล้ว +38

    అన్న నేను కాపు ని నాకు హ ఫీలింగ్ ఉండదు, నేను నైనా గార్డెన్స్ దగ్గర ఉండి తోట త్రిమూర్తులు వస్తున్నారు అని మేము చాలా మంది రాలేదు. మీరు వస్తున్నారు అని మాకు తెలీదు తెలిస్తే చాలా మంది వచ్చే వాళ్ళం
    జై భీమ్ జై జనసేన

  • @sudhasudha3672
    @sudhasudha3672 2 ปีที่แล้ว +276

    అన్న మీరు చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు చాలా ఏడ్చేసాను మీరు సూపర్ అన్న మీ ఓపిక మీ సహనం 🤝🤝👏👏👏👏👏👏👏జై రాజేష్ అన్న జై భీమ్ 🤝💐💐👏👏👏

    • @parasamutyam
      @parasamutyam 2 ปีที่แล้ว +14

      జై భీమ్ జై జనసేన జై పవన్ జై రాజేష్

    • @mandaliprasad2697
      @mandaliprasad2697 2 ปีที่แล้ว +5

      Brother Ramesh great

    • @parasamutyam
      @parasamutyam 2 ปีที่แล้ว +10

      రాజేష్ గారు జనసేన పార్టీ తరుపున రాజోలు నుండి mla గా పోటీ చేస్తున్నారు..
      జై భీమ్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై రాజేష్ 🙏🏼🙏🏼🙏🏼

    • @agastya3583
      @agastya3583 2 ปีที่แล้ว

      Serials chudoddu

    • @arikatirupathirao2270
      @arikatirupathirao2270 2 ปีที่แล้ว +5

      నాయకుడు,
      అంటే
      కనీసం ఇలా ఓర్పు సహనం ఉండటం, కనీస ధర్మం,
      👆🏻 అలాంటి ఓర్పుతో, సహనముతో,
      మన (మహాసేన) రాజేష్, అన్నగారికి, ఉండటం ఎంతో గౌరవం అని నేను నా మనసు పూర్తిగా అభినందిస్తున్నాను,💐💐💐 మహాసేన అన్నగారికి,🙏🏻🙏🏻🙏🏻 ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని నా మనసు కోరుకుంటున్నాను...!

  • @udaykumar1005
    @udaykumar1005 2 ปีที่แล้ว +34

    I felt goosebumps jai Bhim. Jai janasena

  • @iamsundar3998
    @iamsundar3998 2 ปีที่แล้ว +5

    కాపు దళిత ఐక్యత మీవల్లే సాధ్యం రాజేష్ గారు. మా కాపులను మీరు సోదరులు గా భావించడం చాలా సంతోషంగా ఉంది మేమంతా మీకు అండగా ఉంటాం మీరంతా కూడా మాకు అండగా నిలవాలి. జై జనసేన జై మహాసేన

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 2 ปีที่แล้ว +305

    మీరు చేపుతున్నుంటే నాకూ కన్నీళ్లు వచ్చయి అన్నయ్య మీకు గుండె ధైర్యం ఎక్కువ అన్నయ్య 😢😢🙏🙏🙏

  • @ramakrishna3203
    @ramakrishna3203 2 ปีที่แล้ว +49

    జనసేన మరియు కాపు సోదరులకు ధన్యవాదములు. బ్రదర్స్ జనసేన కు అధికారం కోసం కృషి చేస్తాము. ఈ విశ్లేషణ చూసిన ప్రతీ sc జనసేన కు సపోర్ట్ చేయాలి.

  • @royalpowerchannel968
    @royalpowerchannel968 2 ปีที่แล้ว +106

    సూపర్ అబ్బ మీరు రాయలసీమ లో బలిజలను,ఎస్సీ లను కలిపే బాధ్యత తీసుకో దేవుడా నువ్వు.....
    అన్ని కులాలను కలిపే దేవుడు పవన్ అన్న...
    అణగారిన వర్గాల దేవుడు రాజేష్ అన్న....
    జై జనసేన....జై మహాసేన....జై భీమ్.....

  • @ramubehara9721
    @ramubehara9721 2 ปีที่แล้ว +2

    అన్నా నువ్వు మంచి వాడివి నీలాంటి మంచి వ్యక్తికి ఎప్పుడు మంచే జరుగుతుంది జై రాజేష్ మహాసేన 🌹

  • @sridharpalacholla6823
    @sridharpalacholla6823 2 ปีที่แล้ว +1

    భలే చేసి (Balanced గా లోపలకు దూకి) చూపించావు.. it's leadership, visionary with courage and judgement.... 👌👍👌

  • @Against_criminal_politics
    @Against_criminal_politics 2 ปีที่แล้ว +38

    దళిత...కాపు...ఐక్యత కోసం మీరు చేస్తున్న...ప్రయత్నం చాలా మంచి సంకల్పం...

  • @balachandra3268
    @balachandra3268 2 ปีที่แล้ว +26

    మీరు అంటే నాయకులకు నచ్చకపోవచ్చు , కాని సామాన్యుడికి మీరే అంటే చాలా రెస్పెక్ట్ అన్న

  • @Chinnamnaidu5268
    @Chinnamnaidu5268 2 ปีที่แล้ว +149

    అన్న మీరు పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు కనుక నిన్ను మా గుడెల్లో పెట్టుకుంటాం అన్న మాకు కులం మతం అనవసరం అన్న ,మీరు మంచి మనిషి అయినా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు ....జై జనసేన ...జై హింద్...జై భీమ్...

    • @nivasindian
      @nivasindian 2 ปีที่แล้ว +5

      ఇది మాత్రం నిజం ..... కళ్యాణ్ అన్న మంచిని గుర్తొచ్చిన ప్రతి మనిషి మానవ కులం....
      మనమందరం ఒక్కటే.....
      జై జనసేన.... జై మహాసేన.....

    • @arikatirupathirao2270
      @arikatirupathirao2270 2 ปีที่แล้ว +5

      బ్రదర్..!
      🤔 అయితే
      పవన్ కళ్యాణ్ గారు,
      రాజేష్ గారికి, అభిమానించకపోతే,
      రాజేష్ అన్నగారిని, మీరు అబ్ మనించారా..?
      బ్రదర్, ఆలా కాదుగాని, న్యాయం కోసం పోరాడే ప్రతి వ్వక్తినీ మనం గౌరవిద్దాం. 🙏🏻🙏🏻🙏🏻. ఏమంటారు..? బ్రదర్..!
      నన్ను 🙏🏻తప్పుగా అనుకోవద్దు, బ్రదర్, ఎందుకంటే నేను నిన్ను వెతిరేకించి ఇలా మిమ్మల్ని ప్రశ్నించలేదు..! Ok..!
      బ్రదర్, ఒకవేళ ఈ ప్రశ్న మిమ్ములను బాధపెట్టుంటే 🙏🏻క్షమించండి, ok.
      🤔
      But,
      న్యాయం కోసం నిలబడే వ్వక్తి ఎవ్వరైనా మనం గౌరవిద్దాం.🤝ok,
      🙏🏻🙏🏻🙏🏻.

    • @Chinnamnaidu5268
      @Chinnamnaidu5268 2 ปีที่แล้ว +6

      మీరు తప్పుగా ఎం అనలేదు ..నేను అన్నదానికి clearity ఇస్త బ్రో .. పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాన్ని అనుసరించే వాళ్ళు ,వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ లాంటి ఆలోచన ఉన్నవాళ్లే ,మరియు మంచి మనసు ఉన్నవల్లే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారు ...రాజేష్ అన్న కూడా అలాంటి స్వభవాం ఉన్న వ్యక్తి, ప్రజల తరుపున పోరాడాలి అని దృడ సంకల్పంతో ఉన్న వ్యక్తిలే ఒకే బాటలో ప్రయాణిస్తారు ,, అలాంటి బాటలో నడిచే వారు ఎవరైనా మనం సపోర్ట్ చైయలి... పవన్ కళ్యాణ్ గారిది నాది ఒక కులం కాదు ,and రాజేష్ అన్నా గారిది నాది ఒక కులం కాదు, కానీ మనం అంతా మనుషులం ,. మన ఆలోచన విధానం ఒక్కటే ,కుల, మత, జాతి అనే వివక్ష లేకుండా అందరికీ సమ న్యాయం చేయాలని మాత్రమే కోరుకుంటాం....తప్పుగా మాట్లాడితే క్షమించండి అన్నా 🙏.... జై జనసెన జై హింద్ జై భీమ్....

    • @arikatirupathirao2270
      @arikatirupathirao2270 2 ปีที่แล้ว +2

      @@Chinnamnaidu5268
      🙏🏻T'Q🙏🏻
      బ్రదర్...
      💐💐💐💐💐💐
      నీకు నా వందనాలు, 🙏🏻 బ్రదర్,

  • @jayakrishnachalamalasetti1868
    @jayakrishnachalamalasetti1868 2 ปีที่แล้ว +21

    మిమ్మల్ని అవమానించలని చూసిన వాళ్ళు అందరూ పాలేరు కాపులు అని వదిలేయండి
    పవన్ కళ్యాణ్ గారిని ఆరాధించే ప్రతి ఒక్కలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు.
    జై భీమ్ జై మహసేన

  • @chiranjeeviraodulam9255
    @chiranjeeviraodulam9255 2 ปีที่แล้ว +5

    Extraordinary speech,very positive attitude and very balancing communal issues...hats off to Sri Rajesh garu...Jai BHEEM

  • @gurisettyedukondalu7964
    @gurisettyedukondalu7964 2 ปีที่แล้ว +122

    లైక్ వక్కటే వుంది, వక 100 లైక్ ఉంటే బాగుండేది అనిపించింది, వెరీ గుడ్ రాజేష్ గారు సూపర్ థాంక్స్.

  • @srinuadduri4606
    @srinuadduri4606 2 ปีที่แล้ว +83

    రాజేష్ గారు మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది మీ ఆశయం తప్పకుండా విజయం సాధిస్తుంది జై జనసేన జై మహాసేన జైహింద్

  • @rmrcreations1916
    @rmrcreations1916 2 ปีที่แล้ว +178

    జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్నయ్య 💐🙏

  • @Sedmoartnaga
    @Sedmoartnaga 2 ปีที่แล้ว +7

    మానవత్వం, గౌరవం నింపుకున్న జనసైనికులు మీకు ఎపుడూ అండగానే ఉంటాము అన్నయ్య జై భీమ్ జై జనసేన జై హింద్ ✊️

  • @thotabhavanarayana5745
    @thotabhavanarayana5745 2 ปีที่แล้ว

    Only దళితులు కాపులు అని మాత్రమే కాకుండా...... అన్నీ కులాలను కలిపే విధానం రావాలి. ప్రతి కులంలో మీలాంటి వాళ్ళు కావాలి రాజేష్ మహాసేన గారు. మీ సంస్కారానికి 🙏🙏🙏 Tq so much

  • @satyanarayanamurthy7103
    @satyanarayanamurthy7103 2 ปีที่แล้ว +86

    జై భీమ్.... రాజేష్ అన్నా నేను జనసేన పార్టీ కాదు. నేను కాపు కులస్ధుడ్ని కానీ మీరంటే నాకు చాలా అభిమానం.
    కాపు దళిత సోదరుల ఐక్యత వర్ధిల్లాలి 🙏🙏

    • @vinakotisrinu5971
      @vinakotisrinu5971 2 ปีที่แล้ว

      yes bro 👍

    • @prabhuraj8142
      @prabhuraj8142 2 ปีที่แล้ว +5

      Satyanarana Murthy mi Lanti kaapulu chala mandhi vote veyakapovatam vallane pawan kalyan adipoyaru

    • @nothing4325
      @nothing4325 2 ปีที่แล้ว

      @@prabhuraj8142 yes bro...elanti vallu akkuvai poyaruu

    • @rajuvilla7909
      @rajuvilla7909 2 ปีที่แล้ว +1

      Tq Rajesh annaya

    • @pavanyallabandi9424
      @pavanyallabandi9424 2 ปีที่แล้ว

      Pls vote for glass okka chance evandi janasena party ki ✊✊

  • @dhanushkumardreamisr15bike59
    @dhanushkumardreamisr15bike59 2 ปีที่แล้ว +48

    రాజేష్ అన్న నువ్వు ఆరోజు మీటింగ్లో చాలా బాగా మాట్లాడు మేము కూడా అక్కడే ఉన్నాం కానీ మీరు చెప్తున్నట్టు కొందరు కాపు నాయకులు కాపు కులాన్ని ఇంకా ధ్వంసం చేయడానికి చూస్తోంది బాగా ధైర్యం ఇచ్చావు జై జనసేన జై భీమ్

    • @arikatirupathirao2270
      @arikatirupathirao2270 2 ปีที่แล้ว

      బ్రదర్.. 🙏🏻
      దయచేసి (కులము) గురించి మాట్లాడే ఎంత నాయకుడైన, వాళ్ళు నుండి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది,🙏🏻. దయచేసి గమనించండి,🤔
      లేదంటే (బ్రదర్) నీ సొంత గ్రామస్తులను కూడా నీకు శత్రువులుగా మారే ఉంటది జాగ్రత్త... 🙏🏻 దయచేసి గమనించండి,🙏🏻🙏🏻🙏🏻కులం మతం అని మాట్లాడే నాయకులు నుంచి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..! అర్ధం చేసుకోగలరనీ మీ పట్ల ఈ నా మనివి.. 🙏🏻🙏🏻🙏🏻

  • @vmuthayalu8468
    @vmuthayalu8468 2 ปีที่แล้ว +89

    అన్న మీరు ఎక్కడికి వెళ్ళినా నిన్ను అభిమానించేవారు లక్షల్లో ఉంటారు నువ్వంటే అంత అభిమానం🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @sagarbabupula2564
    @sagarbabupula2564 2 ปีที่แล้ว +1

    మీ సహనానికి మీ ఓర్పుతో అందరు మనసు గెలుచుకొన్నారు థాంక్యూ సో మచ్ రాజేష్ గారు జోహార్ VM రంగా గారు
    జై జనసేన
    జై మహాసేన

  • @dnagendra4437
    @dnagendra4437 2 ปีที่แล้ว +1

    మనం ఎప్పుడూ కలిసి ఉంటేనే ఎదరు భయపడతాడు కాఫీల్ని ఎస్సీనీ వేరువేరుగా చూడమని చెప్పి నాయకుల్ని మనం గుర్తించాలి జై వంగవీటి రంగ జై మహాసేన

  • @iamgvrnenotraveler9309
    @iamgvrnenotraveler9309 2 ปีที่แล้ว +29

    రాజేష్ అన్న మీరు ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా పరిణితి కలిగిన నాయకుడిలా మాట్లాడుతున్నారు మీలో ఈ మార్పు రావడం చాలా ఆనందంగా వుంది 🙏🙏 జై భీమ్ జై రంగా గారు

  • @rambabupamu5626
    @rambabupamu5626 2 ปีที่แล้ว +37

    సంతోషంలోను దుఖంలోను నిలబడిన వాడే అసలైన నాయ్యకుడు బ్రదర్ అది నువ్వు బ్రదర్ జై బీమ్.

  • @saipspk6006
    @saipspk6006 2 ปีที่แล้ว +83

    నిజం ఏవైపు ఉంటే జనసైనికులం ఆవైపే ఉంటాము,
    మంచి ఎవరు చేసిన జనసైనికులం సపోర్ట్ చేస్తాము
    జై జనసేన
    జై భీమ్👍👍

    • @Naveen_12349
      @Naveen_12349 2 ปีที่แล้ว +2

      Jai pawan kalyan❤❤❤🦁🦁🦁🦁🦁

    • @psatish1808
      @psatish1808 2 ปีที่แล้ว

      Ex, naatu saara kadha

  • @srinivasHR23
    @srinivasHR23 2 ปีที่แล้ว +3

    ఉన్నది ఉన్నట్టు చాలా మంచిగా చెప్పావ్ అన్న. మీ వీడియోలు అన్నీ చూస్తూనే ఉన్నాను. మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. 🤩

  • @vasanthtanneru
    @vasanthtanneru 2 ปีที่แล้ว

    మీ దైర్యం చాలా గ్రేట్. ఈ కులాల మధ్య ఉన్న అనుమానాలు , భేదాలు తగ్గించాలి. జై Janasena....

  • @nandyalachanti9957
    @nandyalachanti9957 2 ปีที่แล้ว +18

    రాజేష్ గారు, జనసేన వాళ్లు దళిత సోదరులనీ హక్కున చేర్చుకుంటారు, కాపు సోదరులు ఎక్కువమంది దళిత సోదరులతో ఎంతో ప్రేమగా ఉంటారు రాజేష్ గారు, చాలా బాగా మాట్లాడారు

  • @nagireddysrinivasarao3184
    @nagireddysrinivasarao3184 2 ปีที่แล้ว +17

    వంగవీటి రంగా గారు ఎప్పుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకులు. తమ్ముడు రాజేష్ మీరు కాపులు, దళితుల ఐక్యత కోసం చాలా కృషి చేస్తున్నరు. మీకు ధన్యవాదాలు. జై భీం, జై జనసేన

  • @manikantajanasenaofficial
    @manikantajanasenaofficial 2 ปีที่แล้ว +17

    నాయకులు ఎక్కడినుండి కొత్తగా రారు,,, అన్యాయాన్ని ఎదిరించినప్పుడు మనం మన కోసం కాదు,, మన చుట్టూ వున్న 10మంది కోసం పోరాడినప్పుడు మనలోని నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి,, మీరు చాలా గొప్ప నాయకులు అవుతారు అన్న,,, చరిత్ర లో నిలిచిపోతారు అన్న.. Jai భీమ్,, జై జనసేన

  • @dheerajmamillapalli44
    @dheerajmamillapalli44 2 ปีที่แล้ว +1

    రాజేష్ మహాసేన మీ అన్ని వీడియోలు చూసాను కానీ ఎప్పుడూ లైక్ కొట్టడం కామెంట్ చేయటం జరగలేదు కానీ ఈ వీడియో లో క్రమశిక్షణ అనే పదం తో మన ఎదుగుదల గురించి చాల చక్కగా వివరించారు
    ధన్యవాదాలు
    ధీరజ్ మామిళ్లపల్లి

  • @johnsamuelvemuri9447
    @johnsamuelvemuri9447 2 ปีที่แล้ว +1

    రాజేష్ గారూ మీ ఉద్దేశాలు చాలా ఉన్నతం,ధైర్యంగా ముందుకు సాగండి,దేవుడు మీకు తోడుగా వుండును.విజ్ణులందరూ మీ వెంటే. వుంటారు.

  • @JPK_Multi_Arts
    @JPK_Multi_Arts 2 ปีที่แล้ว +31

    అంబేద్కర్ గారిని మేము చూడలేదు కానీ మిమ్మల్ని బట్టి అంబేద్కర్ గారిని చాలా అభిమాణిస్తున్నాము,అభిమానిస్తున్నారు.

  • @MRGAMING-mh2cb
    @MRGAMING-mh2cb 2 ปีที่แล้ว +87

    రాజేష్ గారు.. మీకెప్పుడు జనసేన అండగా ఉంటుంది..

  • @venkat3540
    @venkat3540 2 ปีที่แล้ว +15

    Rajesh brother ..... మీకు మంచి ఫ్యూచర్ ఉంది .....మీరు ఇలానే ఉండండి . మీ లాంటి వాళ్ళు జనసెనకు చాలా అవసరం .....

  • @satyanarayanar9841
    @satyanarayanar9841 2 ปีที่แล้ว +13

    మీలాగే అందరూ ఉంటే ఎప్పుడో మన అధిక జనాభా ఉన్న కులాలకు ఎప్పుడో అధికారం వచ్చేది.

  • @sivanageswararao3117
    @sivanageswararao3117 2 ปีที่แล้ว +9

    What a peaceful great words. .jai Bhim, Jai janasena

  • @chalamshobila9047
    @chalamshobila9047 2 ปีที่แล้ว +28

    రాజేష్ అన్న నమస్తే నువ్వు ఒక కులానికి నాయకుడు కాదన్నా అలా అనుకునే కొంతమంది నాయకులు మూర్ఖత్వం కులాలకి మతాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా సమాజానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రతి ఒక్కరూ ఎప్పుడు మీతో ఉంటారు అన్న

    • @arikatirupathirao2270
      @arikatirupathirao2270 2 ปีที่แล้ว

      👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
      👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
      👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
      రాజేష్ అన్నగారికి,
      నా,
      హృదయ పూర్వక,
      🙏🏻🙏🏻.వందనాలు.🙏🏻🙏🏻

  • @dhanadhana6538
    @dhanadhana6538 2 ปีที่แล้ว +31

    "జై జనసేన" "జై భీమ్" రాజేష్ అన్న మీరు మీటింగ్ లో మాట్లాడిందంతా చూసాను మీరు చాలా బాగా మాట్లాడారు

  • @wvrbhatbhatup8970
    @wvrbhatbhatup8970 2 ปีที่แล้ว +78

    జై రంగా, జై భీమ్, జై జనసేన.

  • @tangellarambabu1090
    @tangellarambabu1090 2 ปีที่แล้ว

    రాజేష్ గారు మాకు కాపులందరూ కూడా మీకు చాలా సపోర్టుగా ఉంటాం మీరు మాట్లాడే విధానం మాకు బాగా నచ్చింది కాపులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కలిసి ఏకమై ఒకటిగా నడుద్దాం మీరు చూపించే సహనం ఓర్పు పట్టుదల కృషి మా కాపు కులస్తులందరికీ బాగా నచ్చింది మీ వెంట మేముంటాం జనసేన ని ముందుకు తీసుకెళ్లండి థాంక్యూ

  • @RAVIRAVI-pv7gn
    @RAVIRAVI-pv7gn 2 ปีที่แล้ว +1

    Super Jai beem anna

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 2 ปีที่แล้ว +16

    జై భీమ్. మిస్టర్ రాజేష్ సోదరా ఇది నిజమైన మతసహనం అంటారు దీన్ని ఇదే విధంగా కాపాడుకొని గొప్ప వ్యక్తి అవుతావని మనస్ఫూర్తిగా ఒక వృద్ధ విశ్రాంత ఉపాధ్యాయుడు ఆకాంక్ష

  • @parasamutyam
    @parasamutyam 2 ปีที่แล้ว +137

    సూపర్ అన్న బాగా చెప్పారు... 🙏🏼🙏🏼
    జై జనసేన జై రాజేష్ జై భీమ్

    • @anandkiran3274
      @anandkiran3274 2 ปีที่แล้ว

      Very nice ,very good Rajesh brother

  • @cherrytirumala5414
    @cherrytirumala5414 2 ปีที่แล้ว +40

    మనం తపు చేయినంతవరకు ఎవరినైనా ధైర్యంగా ఎదిరించగలం మీరు ఎప్పుడు మీ ధైర్యాన్ని కోల్పోవద్దు న్యాయం కోసం పోరాడే వీరుల వెంట మేము ఉంటాం జై భీమ్ జై జనసేన బ్రదర్ మీరు జాగ్రత్తగా ఉండండి

    • @arikatirupathirao2270
      @arikatirupathirao2270 2 ปีที่แล้ว +1

      హాయ్ 🤝
      బ్రదర్,
      మీరు చాలా చక్కగా చెప్పారు
      మీ, గూర్చి నా 🙏🏻వందనాలు🙏🏻
      మీరు పై విషయాలు వ్రాసింది, Right..!👍👍👍👍
      🤔 100%100👍

  • @thotabhavanarayana5745
    @thotabhavanarayana5745 2 ปีที่แล้ว

    Only దళితులు కాపులు అని మాత్రమే కాకుండా...... అన్నీ కులాలను కలిపే విధానం రావాలి. ప్రతి కులంలో మీలాంటి వాళ్ళు కావాలి రాజేష్ మహాసేన గారు. Tq so much

  • @Jaipraja09
    @Jaipraja09 2 ปีที่แล้ว

    తమ్ముడు రాజేష్ మీకు అభినందనలు..మీ సంయమనం కి పాదాభివందనం.. మీరు భవిష్యత్తులో గొప్ప నాయకుడిగా ఎదగటం ఖాయం...

  • @lalussl720
    @lalussl720 2 ปีที่แล้ว +40

    మీ పేరు రోజు రోజుకు Maarumoguthundi,Rajesh అన్న, నేను అయితే చాలా Happy, మీరు చెప్పింది నూటికి నూరు శాతం, కరెక్ట్, ముందుగానే మనం, అన్ని ఆలోచించి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్లినా, నేనూ కూడా ఇదే ఫాలో అవుతున్న.

  • @vennapuarjun367
    @vennapuarjun367 2 ปีที่แล้ว +18

    రాజేష్ గారు మీరూ చెపింది కరెక్ట్ ప్రేమ తో ప్రణీనిస్తే ఏదయినా సాధ్యమే 👌🙏 జై జనసేన జై మహా సేన

  • @cvnrvideos3132
    @cvnrvideos3132 2 ปีที่แล้ว +13

    రాజేష్ భాయ్... శ్రీ కళ్యాణ్ దిలీప్ గారి గురించి మీరు చెప్పిన మాటలు అద్భుతం...
    మీకు హృదయపూర్వక ధన్యవాదములు రాజేష్ భాయ్...💐🙏💙

  • @suradasomasekhar1937
    @suradasomasekhar1937 2 ปีที่แล้ว +1

    Excellent super wonderful speech Rajesh Anna 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 jai maha Sena jai Rajesh Anna

  • @chandrasekhar426
    @chandrasekhar426 2 ปีที่แล้ว

    బ్రదర్ మిమ్మల్ని చాలా రోజులు బట్టి అబ్సర్వ్ చేస్తున్నాను మీ ఐడియాలజీ నీ మేధాశక్తి ఈ తెలుగు ప్రజలకి ఇంకా ఉపయోగపడాలి అంటే మీరు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిం చాలి మిమ్మల్ని ముందుగా ఎమ్మెల్యే గాన చూడాలని ఉంది మాకు కచ్చితంగా మీకు త్వరలోనే మంచి జీవితం ఉంటుంది మీ ద్వారా ఈ ప్రజలకు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం జై భీమ్

  • @kondalaraopatteboyina3216
    @kondalaraopatteboyina3216 2 ปีที่แล้ว +63

    నీతి నిజాయితీ గల నాయకులు ఒక కులానికి ప్రతినిథి గా చూడలేము .అది పవన్ కళ్యాణ్ గారైన రాజేష్ అన్న అయినా. జై భారత్

  • @nanich469
    @nanich469 2 ปีที่แล้ว +35

    🙏🙏మీరు సూపర్ అన్నా 🙏🙏నాయుకుడికి కులంతో పనిలేదు అని నిరూపించారు మీరు. మీ మైండ్ సెట్ అమోఘం.

    • @arikatirupathirao2270
      @arikatirupathirao2270 2 ปีที่แล้ว

      అందుకే, మహాసేన, రాజేష్ అన్నగారంటే, నాకు చాలా అభిమానిస్తాను,💐💐💐💐 జై మహాసేన,., 🤝🙏🏻🙏🏻💐💐💐💐

  • @mohammadanwar7583
    @mohammadanwar7583 2 ปีที่แล้ว +59

    అన్నా,,, మొదటి మూడునిమిషాలు విన్నప్పుడే నేను ఫిదా రాజేష్ అన్నా 🙏

  • @kvsnmurthy8900
    @kvsnmurthy8900 2 ปีที่แล้ว +1

    Brother you are suitable for good politics. Iam your fan

  • @chmadhavi5706
    @chmadhavi5706 2 ปีที่แล้ว +4

    Rajesh Sir Super Speach Sir 🙏⚘❤

  • @mannarsingdevra8069
    @mannarsingdevra8069 2 ปีที่แล้ว +12

    మీరు కులాలకు సంభందం లేకుండా...... ఉన్నా పార్టీ జనసేన పార్టీ అందరూ ని సమానంగా చూసే పార్టీ జనసేన పార్టీ కి సపోర్ట్ గా ఉన్నందుకు చాలా సంతోషం గా ఉండి అన్నా thank you🙏🙏🙏🙏

  • @vnmk69
    @vnmk69 2 ปีที่แล้ว +6

    ధన్య వాదాలు రాజేష్ గారు. అందరూ కలిసకట్టుగా ఉండాలి. జై భీమ్

  • @nancharaiahv.yarramsetti5406
    @nancharaiahv.yarramsetti5406 2 ปีที่แล้ว +6

    కాపులు దళితులు ఐక్యమ్మవ్వాలి. రాజ్యాధికారం సాదించాలి. జై. రాజేష్. జై జనసేన

  • @srinivas3146
    @srinivas3146 2 ปีที่แล้ว

    రాజేష్ గారూ! మీ గురించి మీకు తెలియట్ల... ఇప్పటికే మీరు చాలా గుర్తింపు లో వున్నారు.

  • @chennaMaruthi123
    @chennaMaruthi123 2 ปีที่แล้ว +1

    My first comment on your video. Hats off bro. This is needed for society equilibrium

  • @JPK_Multi_Arts
    @JPK_Multi_Arts 2 ปีที่แล้ว +7

    మీరు ఇది మాట్లాడినా నూట్రల్ గా,సెక్యులర్ గా మాట్లాడతారు సార్.అందుకే మీకొచ్చే అభిమానంలో కులముండదు,మతముండదు,ప్రాంతముండదు,పార్టీ ఉండదు.బేధాలు ఉండవు ఈ నవ భారత్ కి నవ అంబేద్కర్ గారు సార్ మీరు. We are follow of you sir,you have a wonderful job sir

  • @Redd841
    @Redd841 2 ปีที่แล้ว +29

    Anna nenu kapu .kani as a human being always meru true leader 🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @chinnakotlaveerabhadra9146
    @chinnakotlaveerabhadra9146 2 ปีที่แล้ว +79

    జై రాజేష్ అన్న జై భీమ్ జై భారత్ జై జై రాజేష్ మహాసేన మీడియా

    • @arikatirupathirao2270
      @arikatirupathirao2270 2 ปีที่แล้ว

      🙏🏻
      మహాసేన,
      రాజేష్, అన్నగారికి,
      💐💐💐💐💐💐
      నా హృదయ పూర్వక వందనాలు 🙏🏻🙏🏻🙏🏻 తెలుపుచున్నాను...!
      జై మహాసేన.. 🤝

  • @sitaramaswamyv5405
    @sitaramaswamyv5405 2 ปีที่แล้ว

    Exactly brother Rajesh 🙌🙏garu.BC lanu SC lanu ST lanu kapulanu oka tratimeedaku teesukoni ravali Rajesh garu. Mee Valle sadyam. Tq sir 🙏

  • @ksantosh4319
    @ksantosh4319 2 ปีที่แล้ว +2

    🙏🏻 మంచి చేసేవాళ్లకి ఎపుడు మా జనసేన తరుపున full saport ఉంటది అన్న... జి జనసేన

  • @asmakarri9959
    @asmakarri9959 2 ปีที่แล้ว +45

    అన్నా మాకు పవన్ కళ్యాణ్ గారు నేర్పించారు అన్ని కులాలను గౌరవించమని. అన్ని కులాలని గౌరవించమని కలిపి వెళ్ళమని నా కులాల్లో ఎవడైనా పాలేరు చేసే తప్పు అందరిని అనొద్దు. మీరు తెలుసుకున్నారు. thanq బ్రో. జై జనసేన జై janasena జై భీమ్

  • @jaggaiahnaidu4949
    @jaggaiahnaidu4949 2 ปีที่แล้ว +69

    Jai Rajesh and Janasena 👏

  • @starsmusicone3036
    @starsmusicone3036 2 ปีที่แล้ว +9

    Good rajesh గారు మీ అలోచన చాలా మంచిది అన్ని కులాలు కలిసి ఉండాలి అనే అలోచన నచ్చింది....

  • @shivaniarts2843
    @shivaniarts2843 2 ปีที่แล้ว +1

    Great analysis.. swardha parulu maatrame kulam Peru cheppukuni brathukutharu.. alaanti vaari thappidaalu kulam chesthunnatlu bhaavincha kudadu.. jai Rajesh.. jai janasena 💐💐

  • @veerapagadravida9422
    @veerapagadravida9422 2 ปีที่แล้ว

    అన్న మీకు దక్కిన గౌరవం ఒక దళితుడిగా మాకు దక్కిందని భావిస్తున్న మీరు చేసిన ఒక గొప్ప పని దళితులని కాపులని సోదర భావంతో కలపడం చాలా బాగుంది ఈ విధంగా దళితులు అగ్రవర్ణాలు కలిసికట్టుగా ఉండి సమాజ మార్పు కి కుల నిర్మూలన మార్పుకి పునాదులు కావాలని కోరుకుంటున్నా మీ తమ్ముడు ద్రావిడ పరమేష్ From TG. Jai bheem✊✊✊

  • @kukw8219
    @kukw8219 2 ปีที่แล้ว +4

    జై రాజేష్ అన్నయ్య సూపర్ గా చెప్పారు అవును అన్నయ్య కొన్ని కుక్కలు అంతే అన్నయ్య దరిద్రపు ఎదవ లు స్వార్థం దుర్మార్గులు అన్నయ్య మీరంటే మాకు చాలా చాలా చాలా ఇష్టం అభిమానం రాజేష్ అన్నయ్య 👌👌👌👌🙏🙏🙏🙏

  • @PavanKumar-ky1gw
    @PavanKumar-ky1gw 2 ปีที่แล้ว +10

    Am happy to hear that Janasena has taken that step and supported Rajesh Anna ....Jai Janasena....Jai Pawan Anna....Jai Mahasena....Jai Rajesh Anna....Jai Hind.

  • @sharadamouli9965
    @sharadamouli9965 2 ปีที่แล้ว +9

    మంచిని గౌరవిద్దాం . మత,జాతి,కుల వివక్షతో మను‌షులను విడదీసే సంస్కృతిని వీడాలన్న మీ విశ్లేషణ చాలా నచ్చింది తమ్ముడూ

  • @rajeshv4068
    @rajeshv4068 2 ปีที่แล้ว +2

    అన్నా, మీకు కుల మతాలకు అతీతంగా సపోర్ట్ చేస్తారు. జై జనసేన జై మహసేన జై భీమ్

  • @Joshinka1612
    @Joshinka1612 2 ปีที่แล้ว

    నాకు తెలిసి జనసేన సైన్యం వల్ల ఎవరికి ఎటువంటి అన్యాయం జరగదు అండి.. మీరు మాత్రం చాలా బాగా స్పీచ్ ఇస్తారు రాజేష్ గారు

  • @rameshdhonakanti
    @rameshdhonakanti 2 ปีที่แล้ว +6

    ఒక్కసారి మీరు కళ్యాణ్ గారికి మంచి గా సపోర్ట్ గా మాట్లాడారో అప్పుడే మీరు మా వారు అయ్యిపోయారు, మీ క్లారిటీ కి 🙏🏻🙏🏻, మీ మాటల్లో చాలా దమ్ము ఉంటది

  • @madhavaraokallata430
    @madhavaraokallata430 2 ปีที่แล้ว +6

    రాజేష్ గారు! మీరు ఆంధ్రప్రదేశ్ బాగుకోసం మీరు చేసే కృషి మిమ్మల్ని గుర్తించే లా చేసింది జై మహాసేన జై బీమ్

  • @krishnabunga1162
    @krishnabunga1162 2 ปีที่แล้ว +20

    జై భీమ్ అన్నయ్య జై మహాసేన జై రాజేష్ అన్నయ్య చాలా మంచి విషయాలు చెప్పారు

    • @arikatirupathirao2270
      @arikatirupathirao2270 2 ปีที่แล้ว

      జై,
      మహాసేన,
      🙏🏻
      💐💐💐💐
      జై, రాజేష్అన్న..!

  • @kramakrishna4439
    @kramakrishna4439 2 ปีที่แล้ว +1

    అన్నా మీరు ఇలా ప్రజలను చైతన్య వంతులను చేస్తున్నారు ఇ ప్రయణం ఇలానే చేస్తే ఇక్కడ అధికారం అనుభవిస్తున్న పార్టీని గానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎలాగు సరిగ్గా లేదు నేడు పవన్ కళ్యాణ్ గారి వేంట ఉండి అధికారం పొందడం చాలా సులభం కానీ చాలా జగ్రతగా వ్యవహరించాలి రాజేష్ అన్నా గారు మీకు 🙏

  • @saisankarcreations9482
    @saisankarcreations9482 2 ปีที่แล้ว +5

    అన్న.... మీకు మా సపోర్ట్ అప్పుడు ఉంటది... జై జనసేన..✊ జై మహా సేన...✊ హింద్..✊జై భీమ్..