అరుణాచలం లో గిరిప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఏ ఫలితం ఉంటుంది ? Arunachalam Sri chaganti Temples Guide

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2020
  • #arunachalam #srichaganti #templesguide
    Arunachalam Giripradakshina Arunachalam Girivalam importance by sri chaganti koteswara rao. Arunachalam Tour Planning . Arunachalam history arunachalam ramana maharshi arunachalam temple arunachalam sri chaganti koteswara rao garu arunachalam pravachanam sri ramana maharshi temples guide arunachalam tour.
    Temples Guide Whatsapp : 8247325819
    Temples Guide App link : play.google.com/store/apps/de...
    Join Now Temples Guide Membership : / @templesguide

ความคิดเห็น • 572

  • @srisailama5037
    @srisailama5037 2 ปีที่แล้ว +102

    అరుణాచలం ఈశ్వరా నాకూ నీ దర్శనం కలిగిచ్చు 🙏🙏🙏🙏🙏🙏ఓ o నమశ్శివాయ

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 ปีที่แล้ว +53

    అరుణాచలం అంటే ఏదో తెలియని అనుభూతి మనకు కలుగుతుంది అరుణాచలం పోయి వచ్చిన తర్వాత మనిషికి ఎంత ప్రశాంతత ఉంటుందంటే అంతే ఉంటుంది ఏమీ తీసుకురాలేదు పోతూ ఏమి తీసుకుపోలేము కనీసం అరుణాచలం చేసి మన ఆస్తిని భూమి మీద అయినా ఉంచి వెళ్దాం ప్రదర్శనే ఒక ఆస్తి జన్మజన్మలకు ధన్యమైతుంది అరుణాచల గిరిప్రదక్షిణ చేసిన తర్వాత కష్టం అంటే ఏమిటో తెలియదు అది తెలిసిన దానంతటకి అవే పోతాయి ఇది సత్యము

  • @shivanagarajusettipalli270
    @shivanagarajusettipalli270 9 หลายเดือนก่อน +53

    ఈరోజే అరుణాచలేశ్వరుణి దర్శన భాగ్యం నాకు కలిగింది..అద్భుతం..హర హర మహాదేవ శంభో శంకర..

  • @SriSri-yn6ls
    @SriSri-yn6ls 9 หลายเดือนก่อน +174

    నాకు శివయ్య అనుగ్రహం వల్ల ఒక సంవత్సరం క్రితం అరుణాచలం గురించి తెలిసింది తెలిసిన దగ్గర నుండి ప్రతి పౌర్ణమి కి వచ్చి గిరి ప్రదక్షిణ చేసాను 12 సార్లు చేసాను సంవత్సరంలో , ఇప్పుడు అరుణాచలేశ్వరుడు అనుగ్రహంతో 108 ప్రదక్షిణ చెయ్యటం స్టార్ట్ చేసాను, ఇప్పుడు అరుణాచలం లో ఉన్నాను ఇప్పటి వరకు 108 ప్రదక్షిణలో 15 ప్రదక్షిణలు చేసాను ఇంకా మిగతావి కుడా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చెయ్యాలి అని అరుణాచలేశ్వరుడిని కోరుకుంటున్నాను, నా జీవితంలో ఇప్పటివరకు అయితే 27 సార్లు గిరి ప్రదక్షిణ చేసాను ఓం శ్రీ అపితకుచాంబ అమ్మవారు సమేత శ్రీ అరుణాచలేశ్వరాయ నమః🙏🙏

    • @user-jh1bs1dt9y
      @user-jh1bs1dt9y 6 หลายเดือนก่อน +5

      మీరు చాలా అదృష్టవంతులు.... మీకు అరుణాచలేశ్వరుడు తోడు ఉండాలని .... మీరు కోరుకున్న ప్రదక్షణ కార్యక్రమం ఎటువంటి ఆటంకం కలగుండా ఉండాలని కోరుకుంటున్నాను

    • @modupallisharankumar6917
      @modupallisharankumar6917 6 หลายเดือนก่อน

      😊😊

    • @modupallisharankumar6917
      @modupallisharankumar6917 6 หลายเดือนก่อน

      😂

    • @modupallisharankumar6917
      @modupallisharankumar6917 6 หลายเดือนก่อน

      😅

    • @suryakumariallada3258
      @suryakumariallada3258 6 หลายเดือนก่อน

      Nenu kartika masam modalu pettanu malli karthikamasam varaku every month giri pradakshina cheyalani korika

  • @madudharanilakshmi927
    @madudharanilakshmi927 2 ปีที่แล้ว +207

    పరమేశ్వరా , మీ అనుమతి తో త్వరలోనే దర్శన భాగ్యము కలిగించండి స్వామి.

    • @Balu_387
      @Balu_387 3 หลายเดือนก่อน

      Shankar

  • @rameshvarma09
    @rameshvarma09 10 หลายเดือนก่อน +29

    మనసులో ధర్శనం కోసం తనని ప్రేమించిన నెలలోపే ఉచితంగా తన చెంతకు వచ్చే భాగ్యం కలిగించిన మహా దేవా నీ స్మరణం అమృత కలశం తో సమానం❤

  • @nithyamenon4309
    @nithyamenon4309 2 ปีที่แล้ว +43

    అరుణా చల ఈశ్వరా మళ్ళీ మీ దర్శనమ్ కలిగేలా చూడు స్వామి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @user-xx9fo1bw8v
    @user-xx9fo1bw8v 2 หลายเดือนก่อน +7

    పరమేశ్వర నీ దయ వలన నాకు నీ దర్శన భాగ్యం కలిగింది నీ గిరి ప్రదక్షిణ పూర్తి చేయగలిగాను 🙏🙏🙏🙏🙏
    స్వామీ నా బిడ్డని ఆ జబ్బు నుండి బయట పడవేయి నా బిడ్డకి పూర్ణా యుష్షుని ప్రసాదించు స్వామీ నిన్నే నమ్ముకొని బ్రతుకుతున్నాను స్వామీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @MrnMrs.rudhra87
    @MrnMrs.rudhra87 2 ปีที่แล้ว +81

    మేము jan 1st రోజు గిరి ప్రదక్షిణ మరియు దర్శనం చేసుకున్నాము, జన్మ ధన్యం దివ్య దర్శనం 🙏🙏🙏🙏🙏, అరుణాచల శివ నామో నమః 🙏🙏🙏🙏🙏

  • @kundurpistartv6484
    @kundurpistartv6484 2 ปีที่แล้ว +47

    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః స్వామి మీ దేవాలయానికి రావడానికి నాకు మార్గం చూపించు పరమేశ్వర.. 💐🙏

    • @sureshrajukalidhindi8069
      @sureshrajukalidhindi8069 ปีที่แล้ว +4

      అన్ని పనులు మానేసి గట్టిగా సంకల్పం చేసుకోండి పనులు ఎప్పుడు ఉండేవే
      మనము నిద్రవస్థ లో షుసుప్తి లో ఉన్నప్పుడు ఎవరు గుర్తు ఉండరు
      మరల అందరు గుర్తుకు వస్తారు మనం తెగించి అన్ని పక్కన పెట్టి 2 రోజులు కేటాయించండి.సింపుల్.

  • @user-gq5on2ec4o
    @user-gq5on2ec4o หลายเดือนก่อน +3

    నా జీవితం లో నేను నిన్నటిరోజునా అరుణాచలం గిరి ప్రధాక్షణ చేసే భాగ్యం కలిగించిన పరామశివడికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏ఓం నమో అరుణాచలేశ్వరా

  • @ramkrishna7240
    @ramkrishna7240 2 ปีที่แล้ว +46

    Nenu feb lo vellanu 1st time n giri pradikshana kuda chesanu, vellochaka 1 month lo start aindi na life lo changes, turning points but inka total ga avvaledu still iam waiting for arunachala siva blessings.

    • @gvenkatesh6671
      @gvenkatesh6671 2 ปีที่แล้ว

      Please tell road map from banglore

    • @KR-vs2dq
      @KR-vs2dq 2 ปีที่แล้ว +1

      @@gvenkatesh6671 yashvanthpur nunchi thiruvannamalai direct train week lo 3 days vundi miru net lo chusukondi

    • @KR-vs2dq
      @KR-vs2dq 2 ปีที่แล้ว +1

      @@gvenkatesh6671ledhante Bengaluru nunchi katpadi varaku evaryday trains vunnai katpadi nunchi direct thiruvannamalai bus lu vuntai ,and busstand nunchi temple varaku auto vellandi 50 charg just 1km aina vallu anthe thisukuntaru temple chuttu pakkala enno lodge lu hotels vunnai700 nunchi 1000,1200 varaku vunnai

    • @gvenkatesh6671
      @gvenkatesh6671 2 ปีที่แล้ว +1

      @@KR-vs2dq thanks

    • @sris2536
      @sris2536 2 ปีที่แล้ว +2

      @@gvenkatesh6671 daily buses will be there from st John's hospital. 200 rs approximately ticket. With in 4 to 5 hours you would be at thiruvannamalai

  • @PHariLYT
    @PHariLYT 10 หลายเดือนก่อน +9

    అరుణాచలం శివ త్వరలోనే నీ 🏔️☀️🌄 🙏🏻🧘🚶గిరి ప్రదక్షిణ చేసే అవకాశం అదృష్టం నాకు కలిగిoచు తండ్రీ...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nulasivanarayana
    @nulasivanarayana 3 ปีที่แล้ว +242

    ఆదివారము : సూర్య మండల భేథన,
    శివ సాయుజ్యం
    సోమవారము : జరా మృత్యువు దాటుట
    మంగళవారము : సార్వభౌమత్వం
    బుధ వారము : అపార పాండిత్యం
    గురువారము : లోక గురువు
    శుక్ర వారము : అపార సంపత్తి, విష్ణుపథం
    శని వారము : గ్రహపీడ విముక్తి

    • @SrigiriNilayam
      @SrigiriNilayam 2 ปีที่แล้ว +5

      🕉️ అరుణాచలేశ్వరాయ నమః 🔱

    • @praveen5183
      @praveen5183 2 ปีที่แล้ว +2

      Very good sir..

    • @kadarirambabu2364
      @kadarirambabu2364 2 ปีที่แล้ว +2

      అరుణాచల శివ

    • @kadarirambabu2364
      @kadarirambabu2364 2 ปีที่แล้ว +4

      చాలా బాగా వివరించారు ఆపరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది

    • @srisailama5037
      @srisailama5037 2 ปีที่แล้ว +10

      అరుణాచలం ఈశ్వరా నాకూ మీ దర్శనం భాగ్యమ త్వరగా కలిగిచ్చు 🙏🙏🙏🙏🙏🙏ఓ o నమశ్శివాయ

  • @sashikalakasetti6354
    @sashikalakasetti6354 9 หลายเดือนก่อน +6

    అరుణాచలఈశ్వరా త్వరలో నాకు మీ దర్శన భాగ్యం మీ గిరి ప్రదక్షిణ చేసే భాగ్యాన్ని శక్తిని ప్రసాదించి నన్ను అదృష్టవంతురాలిగా మార్చు స్వామి

  • @MADHUKUMAR-qd5hn
    @MADHUKUMAR-qd5hn ปีที่แล้ว +15

    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹
    ఓం అరుణాచలేశ్వరాయ నమః ,,
    మీ దివ్యమైన దర్శన భాగ్యం నాకు, నా కుటుంబానికి కలుగజేయి స్వామి 🙏🙏🙏🙏

  • @kotagirimaruthi6671
    @kotagirimaruthi6671 2 ปีที่แล้ว +16

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

  • @annamalaiyar_999
    @annamalaiyar_999 3 หลายเดือนก่อน +3

    Arunachaleswar ki శనివారం నాడు గిరి ప్రదక్షిణం చేయడం ద్వారా నా జీవితం లో మహా అద్భుతం జరిగింది. 🕉 శివాయ నమః 🙏🙏🙏

  • @marlasriramulu4898
    @marlasriramulu4898 ปีที่แล้ว +8

    అరుణాచలశివ... నీకోసమే వచ్చాను స్వామి.2.6.23. గిరి ప్రదక్షిణ చేసాను .కాని భక్తి తో చేయలేకపొయను అనేభాద వుంది.దర్శనం కూడా చేసుకోలేక పోయను.. కానీ మళ్ళీ వస్తా.ఈసారి నీమీద భక్తి తో నిన్నే తలుచుకుంటు చేస్తా
    నీకొండ మీదకు వచ్చేందుకు శక్తి ని ఉత్సాహాన్ని, అనుమతిని ఇవ్వు తండ్రి 🙏🙏🙏

    • @satheshkumar945
      @satheshkumar945 11 หลายเดือนก่อน +1

      The hill itself is god, you had seen god

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 ปีที่แล้ว +5

    Chala manchi vishayalu maku thelipinaru. Dhayavadamulu koteshwar rao gaaru. Many thanks to video batch.

  • @hopeforthebest3287
    @hopeforthebest3287 2 ปีที่แล้ว +5

    Nenu 1st time Girivalam chesanu , chaala Baagundi Om Arunachaleswaraya namaha🙏🙏🙏

  • @nageswararaooleti6421
    @nageswararaooleti6421 ปีที่แล้ว +6

    Arunachala Shiva ee jeevi ni karuninchi Ne Darsana Bhagyam kaligichu నాచేత గిరి ప్రదక్షిణము చేయించు నాకు e రుణ భదలు తొలగించు స్వామీ,,,,

  • @anjaneyuluravuru8420
    @anjaneyuluravuru8420 2 ปีที่แล้ว +28

    ఏ రోజు చేస్తే ఏదో ఫలితం రాదు. ఎలాంటి భావనతో చేస్తే అలాంటి ఫలితం వస్తుంది. అమ్మవారు భావనారూపా, భావనాగమ్యా(లలితా సహస్ర నామావళి)

  • @nageswararaooleti6421
    @nageswararaooleti6421 ปีที่แล้ว +2

    Ninnu మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అరుణాచల శివ

  • @jhprasad3665
    @jhprasad3665 3 ปีที่แล้ว +6

    Thank u sir chaganti garu Naku miru manchi Energy echaru....sir Nenu velutunna... Arunachalam Giri pradhaksna chestunna....

  • @prasannanarahari5712
    @prasannanarahari5712 3 ปีที่แล้ว +2

    Chala baaga cheputhunnaru 🙏🙏🙏🙏🙏🙏

  • @karthikm8107
    @karthikm8107 2 ปีที่แล้ว +79

    నేను సోమవారం, సోమతి అమావాస్య రోజు గిరిపరదక్షిణ చేసి గర్భాలయంలో స్వామి అభిషేక సేవలో పాల్గొన్నాను.🙏🙏🙏🙏 ఓం నమశ్శివాయ ఓం నమో అరుణాచల శివాయ నమః

    • @TemplesGuide
      @TemplesGuide  2 ปีที่แล้ว +8

      అదృష్టవంతులు

    • @mukthaumarani1773
      @mukthaumarani1773 ปีที่แล้ว +3

      Dhanyulu

    • @karthikm8107
      @karthikm8107 ปีที่แล้ว

      @@mukthaumarani1773 🤝🤝🤝🤝

    • @satyanarayana976
      @satyanarayana976 ปีที่แล้ว +2

      Abhisheka seva lo ela palgonnaru ? Details chepagalara ? Pl....nenu vellinapudu adiga but evaru cheppaledu auto athanu 10.000 annadu but details theliyavu..data chesi chepagalara? 🙏

    • @sangeethakakumanu5172
      @sangeethakakumanu5172 ปีที่แล้ว

      Adrustavantulu

  • @skyp6051
    @skyp6051 11 หลายเดือนก่อน +2

    Dhanyasomi guru garu. Finally I had darshan on Guru purnima.🙏🙏

  • @magulurivenkatasubbarao592
    @magulurivenkatasubbarao592 ปีที่แล้ว +1

    Om Namassivaya. Parameswara giri Pradakshinam chese baagyam kalpinchu tandri.

  • @ArunachalaSannidi
    @ArunachalaSannidi 2 ปีที่แล้ว +6

    nenu kuda pradikshna chesanu, darshanam ipokamunde job call letter vachindi arunachalam anta powerful, om arunachaleswaraya namah

  • @bheemraoboddapadu4091
    @bheemraoboddapadu4091 2 ปีที่แล้ว +22

    నమస్కారము గురువు గారు 💐💐💐 సోమవారం వింటే చాలు మనసు ఆనందం కలుగుతుంది

  • @veerlapadmavathamma5762
    @veerlapadmavathamma5762 19 วันที่ผ่านมา

    నాకు మీ దర్శనం భాగ్యం కల్గించం డి స్వామి, ఓం అరుణాచల శివయ్య.

  • @arunaanuanu9180
    @arunaanuanu9180 2 ปีที่แล้ว +4

    Om Arunachala Shivaya namaha Om Arunachala Shivaya namaha 🕉️🔱🕉️🙏🙏🙏🌹🌹🌹

  • @kirancherla4743
    @kirancherla4743 11 หลายเดือนก่อน +1

    Guru gaaaru .. Darshanam chesukunaam .. pradakshina kooda .. chaaala manchi experience .. Shivaih gave me the strength

  • @harharmahadev5107
    @harharmahadev5107 2 ปีที่แล้ว +6

    12 th completed Aruna Siva #Harharmahadev

  • @rajus3957
    @rajus3957 ปีที่แล้ว +5

    మీ pravacanala వల్లనే నీను ప్రదక్షిణం చేశాను, telanfana నుండి అరుణాచలం వెళ్ళాను

    • @karanamnaga3080
      @karanamnaga3080 ปีที่แล้ว

      చెప్పలు లేకుండా చేయగలమా
      నేను ఇంతవరకు చెప్పులు లేకుండా
      నడవలేదు నాకు షుగర్ ఉంది నేను
      చేయగలనా తమ్ముడు

    • @bhagyalaxmi6309
      @bhagyalaxmi6309 ปีที่แล้ว

      @@karanamnaga3080 cheyagalaru, naku heart surgery indi A time lo kaluku kuda chinna operation indi nanu chesanu cheppulu lekunda ayananu maravakandi chivari varaku arunachala shiva

  • @gujjulaswapnareddy5059
    @gujjulaswapnareddy5059 2 ปีที่แล้ว +6

    Om Arunachala Shiva 🙏🙏🙏

  • @hastibabu6005
    @hastibabu6005 2 ปีที่แล้ว +6

    ఓం అరుణాచలేశ్వరాయణమః 🙏🙏🙏

  • @srikanthreddy9166
    @srikanthreddy9166 ปีที่แล้ว +7

    పరమేశ్వరా నీ దర్శన భాగ్యం మాకు కలుగజేయుము

  • @kiranyadavvangoor5469
    @kiranyadavvangoor5469 2 ปีที่แล้ว +3

    Har har mahadev. Shambo Shankara. Om nama shivaya...... Arunachala Shiva.....

  • @vivekoberai7502
    @vivekoberai7502 2 ปีที่แล้ว +29

    🔥అరుణాచలేశ్వర నమహా💞

  • @chalocars1814
    @chalocars1814 2 ปีที่แล้ว +21

    ఈ రోజు మా గురువు గారి దయ వల్ల గిరి ప్రదక్షిణ చేసి తరించాను

    • @tulasiram1885
      @tulasiram1885 2 ปีที่แล้ว

      Pradakshanaku yentha. Time pattindhi andi

  • @nagendraprasad6652
    @nagendraprasad6652 2 ปีที่แล้ว +6

    Arunachaleshwara Daya wala Giri pradakshina 42👣

  • @somashekar9083
    @somashekar9083 ปีที่แล้ว +3

    E roju tho nenu 3 sarlu pradakshina purthi chesanu 🙏🙏 om arunachala shiva🕉️

  • @manjunath6443
    @manjunath6443 11 หลายเดือนก่อน

    I really see great experience to giripradakshn.boomi poornima.and guru'poorinima.

  • @dappurajashekar5378
    @dappurajashekar5378 2 ปีที่แล้ว +4

    Arunachala om namaha shivaya Arunachala om namaha shivaya Arunachala om namaha shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gujjulaswapnareddy5059
    @gujjulaswapnareddy5059 2 ปีที่แล้ว +5

    Om arunachala shivaya 🙏🙏🙏

  • @akurathivenkatasivakumar7302
    @akurathivenkatasivakumar7302 ปีที่แล้ว +5

    🌹🙏🏻 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ🌹🙏🏻

  • @shivanandan2839
    @shivanandan2839 2 ปีที่แล้ว +4

    om అరుణాచలేశ్వరాయ నమః

  • @ravik3058
    @ravik3058 2 ปีที่แล้ว +2

    Om namo arunachaleshwaraya namaha😍 🙏🙏🙏🙏🙏

  • @sai-nu5yh
    @sai-nu5yh 3 ปีที่แล้ว +7

    Om arunachaleswaraya Namaha Tiruvannamalai🙏🙏🙏

  • @ravik5143
    @ravik5143 3 ปีที่แล้ว +6

    Nice video 😊

  • @busayavalasaganapathirao8057
    @busayavalasaganapathirao8057 ปีที่แล้ว +3

    ఓం అరుణాచలేశ్వర నమః ఓం నమః శివాయ 🙏

  • @koonaravalika1397
    @koonaravalika1397 2 ปีที่แล้ว +3

    Om Namah: Shivaya 🙏🙏

  • @eshwarpedagada2736
    @eshwarpedagada2736 3 ปีที่แล้ว +4

    Parameaswarayana namaha jai sri arunachala shivaya namaha mee darshana bagyam maku kalagalani korukuntunnam 🙏🏻🌺

    • @neerusart1131
      @neerusart1131 3 ปีที่แล้ว

      th-cam.com/users/shortsjUVsvXNsBnA

  • @suryaallada2798
    @suryaallada2798 2 ปีที่แล้ว +5

    Ome namah sivaayah....

  • @user-bd3vc1wd2p
    @user-bd3vc1wd2p 2 หลายเดือนก่อน

    అరుణ చాలా శివ నాకు గిరి ప్రదీక్ష చేయాలనీ వుంది శివ 🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasyada1446
    @srinivasyada1446 2 ปีที่แล้ว +1

    Great Anna

  • @swamygoskula
    @swamygoskula 10 หลายเดือนก่อน +2

    ఓం శ్రీ అరుణాచల స్వామి నమో నమహ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @b.v.r.prasad2664
    @b.v.r.prasad2664 3 ปีที่แล้ว +6

    Om namashivaya

  • @mannemraveendra9776
    @mannemraveendra9776 ปีที่แล้ว +7

    స్వామీ వారి దర్శనానికి జూన్ మాసము మూడోవ తేదీ వెళుతున్న ఓం నమః శివాయ

  • @vijayrealestate9764
    @vijayrealestate9764 2 ปีที่แล้ว

    Great anna garu

  • @omkameswararaogurram8516
    @omkameswararaogurram8516 2 ปีที่แล้ว +3

    Om Namahasivaya

  • @patlolamuralidharreddy6208
    @patlolamuralidharreddy6208 3 ปีที่แล้ว +7

    Arunachala shiva nama shivayaa

  • @ajayshiva3491
    @ajayshiva3491 3 ปีที่แล้ว +5

    Om Namah Shivaya

  • @durgaads8522
    @durgaads8522 ปีที่แล้ว +1

    om Arunachala shivaya namah...

  • @skyp6051
    @skyp6051 ปีที่แล้ว

    Dhanyavad guru garu🙏🙏🙏

  • @newsrimahilaselections372
    @newsrimahilaselections372 2 ปีที่แล้ว

    Memu ninnane giri pradakshina chesi vachham idi ok wonder full experience maaku om namo arunachala Sivaya namahaa 🙏

  • @tj-ub9gu
    @tj-ub9gu ปีที่แล้ว +9

    Video starts at 7:00

  • @venkateshpaneeru7826
    @venkateshpaneeru7826 ปีที่แล้ว +2

    శంభో శంకరా హర హర మహాదేవ శివా
    అరుణాచల శివ

  • @manoharpg576
    @manoharpg576 2 หลายเดือนก่อน +1

    నా తండ్రీ దర్శన భాగ్యం కోసం ఈనెల పౌర్ణమి కి వెళ్ళాలి అనుకుంటున్నా నా తండ్రి కరుణా కటాక్ష ఆశీర్వాదం నా మీద దయ తలచి దర్శన భాగ్యం ప్రసాదించు స్వామి (నా తండ్రి)🙏🙏🙏🙏🙏

  • @santharangarajangansharang4398
    @santharangarajangansharang4398 3 ปีที่แล้ว +4

    Guruvy saranam 🙏 om Arunachalaswaraya 🕉 🙏 Nemaha

    • @TemplesGuide
      @TemplesGuide  3 ปีที่แล้ว

      అరుణాచలం వెళ్లేముందు తెలుసుకోండి
      th-cam.com/video/405mKGZfmWc/w-d-xo.html

  • @maheshgorle5222
    @maheshgorle5222 3 ปีที่แล้ว +7

    🚩ఓంనమఃశివయ🙏

  • @yadavallibala2903
    @yadavallibala2903 2 ปีที่แล้ว +1

    Om Sri arunachaleswara Swami namo namaha pahimam pahimam rakshamam raksha raksha 🙏🙏🙏💐💐💐

  • @vsplawchannel1777
    @vsplawchannel1777 3 ปีที่แล้ว +26

    🌹🙏 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
    అరుణాచల 🙏🌹

    • @neerusart1131
      @neerusart1131 3 ปีที่แล้ว

      th-cam.com/users/shortsjUVsvXNsBnA

  • @miracoloustiruvannamalai5728
    @miracoloustiruvannamalai5728 2 ปีที่แล้ว +1

    Superb ..

  • @shivaleela5001
    @shivaleela5001 ปีที่แล้ว

    Arunachala Shiva 🕉️ om namah shivaya 🕉️arunachala Shiva. Guruvu gaaru Naku edho teliyani anubhuthi kaligindhi. Giri pradakshina chesanu guruvu gaaru 🕉️🕉️

  • @rajashreemallojjala5208
    @rajashreemallojjala5208 17 วันที่ผ่านมา

    Nenu 25th May 2024, 2 days ago, giri pradakshina chesi vachanu ma husband and ma daughter tho 🙏🏻🙏🏻

  • @vrsree
    @vrsree 8 หลายเดือนก่อน +1

    Om namah sivayah 🙏🙏🙏
    Om Arunachaleswaraya namah

  • @gangadharsreechukka5086
    @gangadharsreechukka5086 20 วันที่ผ่านมา

    శివ నీ దర్శన భాగ్యం కలిగించు తండ్రి 🙏🙏🙏🙏🙏

  • @namahareesha8062
    @namahareesha8062 ปีที่แล้ว +7

    With Arunachala's blessings this Saturday I'm going to Arunachalam.
    Thank you my lovely & favourite God Arunachala siva

    • @sowmyav636
      @sowmyav636 ปีที่แล้ว +1

      Hey we are also going this Saturday

  • @nagireddy3597
    @nagireddy3597 ปีที่แล้ว +2

    JAI ARUNACHALA SHIVA SWAMI 🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️

  • @swamypaarubavurubilli4487
    @swamypaarubavurubilli4487 16 วันที่ผ่านมา

    ఓం నమశ్శివాయ.... అరుణాచాల శివా.... అరుణాచాల శివా....

  • @ram9165
    @ram9165 2 ปีที่แล้ว +7

    ఓం అరుణాచలశివ

  • @ys5021
    @ys5021 ปีที่แล้ว

    Thanku sir

  • @prakashb9275
    @prakashb9275 2 ปีที่แล้ว +22

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏

  • @legallegendsjudiciallawcla4824
    @legallegendsjudiciallawcla4824 2 ปีที่แล้ว +2

    Jai Guru Deva

  • @bhuvankumardhanikonda3864
    @bhuvankumardhanikonda3864 3 ปีที่แล้ว +5

    Jaya Jaya aruchanachala swami

    • @srinivasdevarakonda3181
      @srinivasdevarakonda3181 ปีที่แล้ว

      శివానుగ్రహం వలన మా కుటుంబం 28/5/23 ఆదివారం అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం జరిగినది.

  • @SimbaKiran-999
    @SimbaKiran-999 3 ปีที่แล้ว +5

    Om namah shivaya 🙏

    • @sureshvaru5766
      @sureshvaru5766 ปีที่แล้ว +2

      ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం నమశ్శివాయ నమః

  • @nandakumarn1142
    @nandakumarn1142 3 ปีที่แล้ว +4

    Om namah shivaya, Hara Hara Mahadevaya namaha

  • @nimmalasrinivas1467
    @nimmalasrinivas1467 3 หลายเดือนก่อน

    అరుణాచాల శివ నేను మిమ్మల్ని దర్శించుకోనే భాగ్యం కల్పించండి స్వామి!

  • @VijayKumar-ys5ko
    @VijayKumar-ys5ko 2 ปีที่แล้ว +10

    Iam 11 time
    First time 3 rounds
    Second month 2 rounds
    Every month 1 round
    But corona lock down I Miss me my Boss
    Om namah shivaya namah

    • @KR-vs2dq
      @KR-vs2dq 2 ปีที่แล้ว +2

      ఒక రోజులోనే మూడు సార్లు ఎలా ఒక్కసారి చేసే సరికే చాలా hours టైమ్ పడుతుంది

    • @ssainaggdeepgiddi8565
      @ssainaggdeepgiddi8565 ปีที่แล้ว

      Auto

    • @saikrishnabattu592
      @saikrishnabattu592 ปีที่แล้ว +1

      @@ssainaggdeepgiddi8565 auto lo 3 sarlu chese kante okasari nadichi cheyadam uthamam

    • @sridevimovva9097
      @sridevimovva9097 ปีที่แล้ว +1

      50 yrs ladies ki nadavataniki enta time padutundi

  • @epicsathvik861
    @epicsathvik861 11 หลายเดือนก่อน

    Om namaha sivaaya memu yesterday darshanam giri pradakshinam cheshamu pover full temple

  • @GS-cj1by
    @GS-cj1by 2 ปีที่แล้ว +1

    Maa kutumbaaniki kuda Giri pradhaksina bhaagyaani anugrahinchaaru Arunaachaleshwardu....🙏🙏🙏🙏 a mi echi e runaanni thirchukuntaanu swamy....😢😢😢😢😢🙏🙏🙏🙏Arunaachala shiva .....Arunaachala shiva....Arunaachala shiva....Aruna shivaaa....🙏🙏🙏🙏

  • @hnandu1792
    @hnandu1792 3 ปีที่แล้ว

    Good

  • @SrinivasReddy-we4ye
    @SrinivasReddy-we4ye 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🌼🪔🌼👣🌼 Jai guru dev Datta 🙏🙏📿🕉️🛐

  • @aishwaryaudari7932
    @aishwaryaudari7932 2 ปีที่แล้ว +4

    Om Arunachaleswaraya namaha 🙏🙏🙏

  • @patapativenkatesh1993
    @patapativenkatesh1993 3 ปีที่แล้ว +2

    Jai Sri ram

  • @krishmahi6244
    @krishmahi6244 ปีที่แล้ว

    Arunachaleswara naku malli nee darshana bagyanni kaliginchu thandri

  • @kumariregani6559
    @kumariregani6559 2 ปีที่แล้ว +5

    Aa shivaya Naku giriprahakshna bhagyam okksari kalgincharu..
    Aa mukantiki kanisam 3 sarlu ina aa bhagyam kalginchalali ani korukuntunna..🙏🙏