Vijayawada Floods: బుడమేరు ఉధృతికి గురైన విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ఇప్పుడెలా ఉంది? | BBC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- బుడమేరు వరద ఉధృతి వల్ల విజయవాడ నగరం తీవ్రస్థాయి వరదలను చూసింది. ముఖ్యంగా అజిత్ సింగ్ నగర్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. నాలుగో రోజు అక్కడి పరిస్థితి ఎలా ఉంది? వ్యాపారులు, స్థానికులు ఏం చెబుతున్నారు?
#andhrapradesh #vijayawada #Floods #HeavyRains #SinghNagar
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...
BBC is the only channel giving proper ground report
Red alert kuda announce chayaledu e kammaravathi cm gadu
Very nice soft and soothing voice....🎉🎉
చాలా బాగా చేస్తారు bbc వాళ్ళు ❤
😢చాలా మందికి ప్రకృతి విపత్తు కింద బీమా ఉండకపోవచ్చు. ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేసి అలాంటి వారికి కనీసం సగమైనా ఇస్తే బాగుంటుంది.😢
చాలా దారుణం అండి,అసలు ఏమి మాట్లాడాలో అర్థం కావడం లేదు,govt వారు ఆర్థికంగా కూడా సహాయం చేయాలి
Red alert kuda announce chayaledu e kammaravathi cm gadu
Many may not have insurance under natural calamity. It would be good if the government estimates the loss and gives at least half of it to such people. 🙏
Nice coverage, keep doing, we r depend on BBC for actuals.
they are giving actual visuals without unnecessary hypes like TV9 and other channels do!
మీరు మైన్ రోడ్డు మీద నే ఉన్నారు... మీరు చూడని చిన్న రోడ్ లు చాలా ఉన్నాయి... Payakapuram కంద్రిక వస్తే తెలిసిద్ది. గ్రౌండ్ రిపోర్ట్..
Red alert kuda announce chayaledu e kammaravathi cm gadu
Baga edit and censorr chesaru.
అయ్యో చాలా పెద్ద విపత్తు 🙏🙏🙏
వరదలు ఏమో గాని, చరిత్రలో మొదటి సారి నెల్లూరు లో వక మంత్రి పేరుతో , వాణిజ్య పన్నుల అధికారులు,, వ్యాపారస్తుల నుండి కోట్లలో వసూలు చేస్తున్నారు.
Plz dogs ఇంకా వేరే జంతువుల గురించి కూడా వీడియో చెయ్యండి plz వాటిని కూడా పట్టించుకోండి 🙏
manusulakai dhikuledhu inka dogs situation enti thammudu, I am also animal lover but situation is not good.
Correct @@techthamudu1489
నాది రిక్వెస్ట్ ఇంట్లో వున్నా వేస్ట్ ని వాటర్ లో కలపకండి అది అంత వెళ్లి స్టాక్ అవుతుంది మళ్ళీ వాటర్ వెళ్ళదు కొంచెం మునిసిపల్ వెహికల్ లో వెయ్యండి
So sad to see.. prakruthi mahima..
make ways to reduce the water fast not lessthan 10'
Evadra nuvvu lights leva ani...
this is the big mistake of drainage width works in the colonies
CBN బీజేపీ జన సేన great 👍
Dear friend, Good Morning.
The following are the details of the place where my mother is staying. My daughter inlaw who is working in Railways and staying with my mother could not return back home due to floods and emergency in Railways. As per the information given to me, nobody visited this place since it was not on main road and relief supplies were not give till now.
Please advise your counterparts to visit on her once and also please try to help by getting her some water and milk.
Thank you very much.
లక్ష్మీ నరసమ్మ 93 years
Flat G-2
Sai Balaji apartments
5th Line
Andhra Prabha colony
Singh Nagar
Vijayawada
Inka enni days padthundi full ga water clear avvataniki
1 month water poi burada povataniki
3:58 jagan Anna ki mosam chesaru anduke Ela ayyindi
BBC ఈ రోజే నిద్ర లేచింది .
Daabakotle Kaadhu Inka Lopaliki vellandi Asalu Situation yento telusthundhiiii😢
హుదూద్ తుఫాన్ కి వైజాగ్ వెళ్లి అంత చేసావ్ విజయవాడ నీ ఇలా వాదిలివెయడం చాలా తప్పు చంద్రబాబు గారు
Red alert kuda announce chayaledu e kammaravathi cm gadu
Mobile signals yenduku cut chesaru .prabhubutwam yenduku nirlakshayam chesindi Ane danimeda .report cheyandi
Viajayawada valle na pasupu neellu challi prakshala chesindi...aa pani lekunda devude chesaru emo ipudu...anduke ahamkaram vundakudadu...anyway many innocent people r also there.v pray god and do what ever v can do .
abbo em septhiri em septhiri laksharupayala vinevadu vunte koti kuda cheptharu sannasulu
Mokalla lothu neeru undhi athey
BBC 😂😂😂😂😂
Mana vallu business insurance untadhi
1st floor varaku munigipoyindhi. Now water is knee length.
Andhariki insurance undhadhu