మీ ఛానల్ లని చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. నిజమైన అఘేరిని గుర్తించలేక హేళన చేస్తున్నారు. కొందరు మిడి మిడి జ్ఞానంతో ఉన్న వారిని, అఘేరా దీక్షా భ్రష్టులను, గొప్పగా భ్రమపడి అందలమెక్కి స్తున్నారు.
మీ మీడియా వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు ఆమె నిజమైన అఘేరి అని. నిరంతర సాధనతో ఒక లెవెల్ లో ఉన్నవాళ్ళకి మాత్రమే ఆ అఘేరి విలువ తెలుస్తుంది. మీ మీడియా వాళ్ళు ఆమెతో సమ ఉజ్జీలతో కాకుండా మిడి మిడి జ్ఞానం ఉన్న వాళ్ళతో విమర్శింప చేస్తున్నారు. ఎవరైనా ఆ అఘేరిని విమర్శించదల కుంటే వారు కూడా ఆమె లాగా హిమాలయాల్లో మ్తెనస్ డిగ్రీలో నగ్నంగా గంటల తరబడి ఉండి తమను తాము నిరూపించుకుని ఆ తర్వాత విమర్శించండి.

ఎక్కువ విమర్శించి ఆమె నజర్ లో పడితే మాత్రం మటాషే.
మీ మీడియా వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు ఆమె నిజమైన అఘేరి అని. నిరంతర సాధనతో ఒక లెవెల్ లో ఉన్నవాళ్ళకి మాత్రమే ఆ అఘేరి విలువ తెలుస్తుంది. మీ మీడియా వాళ్ళు ఆమెతో సమ ఉజ్జీలతో కాకుండా మిడి మిడి జ్ఞానం ఉన్న వాళ్ళతో విమర్శింప చేస్తున్నారు. ఎవరైనా ఆ అఘేరిని విమర్శించదల కుంటే వారు కూడా ఆమె లాగా హిమాలయాల్లో మ్తెనస్ డిగ్రీలో నగ్నంగా గంటల తరబడి ఉండి తమను తాము నిరూపించుకుని ఆ తర్వాత విమర్శించండి.
3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తే అన్ని బయట పడుతాయి