అరగంటలో 78పద్యాల అద్భుత ధారణ ll దర్శనమ్ అధ్వర్యవంలో శ్రీగన్నవరం లలితాదిత్య శతావధానం ll ధారణ సభ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • అరగంటలో 78పద్యాల అద్భుత ధారణ ll దర్శనమ్ అధ్వర్యవంలో శ్రీగన్నవరం లలితాదిత్య శతావధానం ll ధారణ సభ

ความคิดเห็น • 18

  • @audiq7audiq712
    @audiq7audiq712 ปีที่แล้ว +1

    ప్రతి శతాబ్దానికి ఇలాంటి ఒక ప్రతిభను మనకోసం దేవుడు సృష్టిస్తూ ఉంటాడు. 👌👌👌🙏🙏🙏

  • @gannavarapunarasimhamurty8274
    @gannavarapunarasimhamurty8274 2 ปีที่แล้ว +7

    ఇటువంటి ఆశ్చర్యకరమైన ప్రతిభావిశేషాలు చూచి ఆనందించగలడము మన అదృష్టము. శ్రీ గన్నవరం లలితాదిత్య గారికి శుభాభినందనలు, శుభాకాంక్షలు.

  • @somashekarsharma7739
    @somashekarsharma7739 2 ปีที่แล้ว +1

    Excellent voice PRANAMAMS

  • @sastrymvsj2425
    @sastrymvsj2425 2 ปีที่แล้ว +4

    ఈ శతాబ్దములో మనకు లభించిన అసామాన్య ప్రతిభాశాలియు మరియు వినయసంపన్నుడు. పాండిత్యముండియు గర్వములేని నిజమైన జ్ఞాని.

  • @annapurnabommireddy5032
    @annapurnabommireddy5032 9 หลายเดือนก่อน +1

    యువ కవి కి ఆశీస్సులు

  • @kameshwarimaruvada4735
    @kameshwarimaruvada4735 2 ปีที่แล้ว +4

    లలితాదిత్యకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్ధిరస్తు

  • @brahmanandamsingamaneni6364
    @brahmanandamsingamaneni6364 2 ปีที่แล้ว +2

    అద్భుతం ఆనందం.ఇంతచిననవయసులోఅరుదైన అవధానం అవధానులు మెచ్చిన విధంగా సాహసం మెచ్చి విష్ణువు అనుగ్రహం కలుగుతుంది

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 2 ปีที่แล้ว +2

    నిజం గా అద్భుతం..ధారణ చేయటం చాలా విశేషమైన ప్రక్రియ అవధానం లో...ఇంత గొప్ప కార్యం లో సఫలీకృతం కావటం ఆ శారదా దేవి కృప తప్పితే ఇంకేం కాదుగా..ఇంత పిన్న వయస్కుడు అమోఘం గా శతావధానం చెయ్యటం అభినందనీయం, శుభాకాంక్షలు అవధాని గారి ప్రజ్ఞా, ప్రతిభా పాటవానికి నమోవాకములు🙏🙏🙏 చాలా అదృష్టం మాకు ఇటువంటి కార్యక్రమం చూడటం👍👌🌹🌷Excellent performance

  • @SUSHMATV
    @SUSHMATV 2 ปีที่แล้ว +6

    ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చాలా అదష్టముగా భావిస్తున్నా🙏🙏🙏👌👌👌😊😊😊

  • @eswarbobbiliveenaartisan4904
    @eswarbobbiliveenaartisan4904 2 ปีที่แล้ว

    తెలుగు భాషను ఉద్దరించ వచ్చిన అవధాన శారద పుత్రునికి అభినందనలు. మీరు మరెన్నో విజయాలు సాధించి మన భాషకు మరింత వన్నెలు చేకూర్చాలని ఆశిస్తున్నాను మిత్రమా

  • @sriramchannel247
    @sriramchannel247 ปีที่แล้ว

    మనోరంజకాద్భుతమ్

  • @tvijaya1
    @tvijaya1 2 ปีที่แล้ว +2

    Sakshathu saraswathi devi avadhanam la vunndi.vijayosthu..sai ram

  • @evamsichandra6879
    @evamsichandra6879 2 ปีที่แล้ว +3

    Rushi Maharshi 🙏🙏🙏

    • @vramadevi7347
      @vramadevi7347 2 ปีที่แล้ว +2

      జై శ్రీమన్నారాయణ
      ఎంతటి మహాభాగ్యమో నేను ఈ అవధాన కార్యక్రమంలో పాల్గొనగలిగినాను. చిరంజీవి శ్రీమాన్ లలితాదిత్యకు శుభాభినందనలు.
      శుభాశీస్సులు.

  • @subramaniamm8569
    @subramaniamm8569 2 ปีที่แล้ว +6

    సరస్వతి పుత్రుడు. అసాధారణ ప్రతిభ. చిరంజీవ సుఖీభవ

  • @MrNarsimharao
    @MrNarsimharao 2 ปีที่แล้ว

    లలితాదిత్యకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్ధిరస్తు
    1

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 2 ปีที่แล้ว +1

    సరస్వతి ఝరి చిరంజీవ

  • @muraliremella7644
    @muraliremella7644 2 ปีที่แล้ว

    Super