మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో MLA బీర్ల అయిలయ్య గారి v I p దర్శనం అలాగే పెంటయ్యకు పునర్జన్మ
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారి సహకారంతో పెంటయ్యకు పునర్జన్మ మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించిన పెంటయ్యను ఈరోజు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారి సమక్షంలో వారి ఆదేశాల మేరకు యాదగిరిగుట్టలో తలనీలాలు సమర్పించి పునర్జన్మ కల్పించడం జరిగింది. అనంతరం శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి వారి దివ్యదర్శనం చేసుకోవడం జరిగింది. ఇంత గొప్ప అవకాశం కల్పించిన బీర్ల అయిలయ్య గారికి, మరియు ఆలయ అధికారులకు మాతృదేవోభవ అనాధ ఆశ్రమం తరపున ప్రత్యేక ధన్యవాదములు.
@matrudevobhavaanadhaashramam @yadadritemple @ManaYadadri @SumanTVYadadri @YADADRITV
గిరి అన్న నీకు షేతకోటి దండాలు 🙏🙏
అన్నా నువ్వు సూపర్ ఆ దేవుడు నిజమైన రూపం ఇంతవరకు ఎవరు చూడలేదు కానీ ఈ దేవుని మాత్రం కనులే ఎదురుగా చూస్తున్నాం అది నువ్వే అన్న
సూపర్ మళ్లీ ఇంకెన్నో మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆ గణనాథుడు వేడుకుంటూ ఆశీస్సులు ఎల్లవేళలా మీపై చూపాలని మనసు పూర్తిగా ఆ దేవుని వేడుకుంటున్నాను 👍👍👍👍🙏🙏🙏
Great God bless you
సూపర్ అన్న
గిరి అన్న మీకు మీ కుటుంబ సభ్యులకు శతకోటి వందనాలు
శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు మీపై మీ సంస్థ పై మీ కుటుంబం పై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🎉🎉🎉🎉
జై లక్ష్మి నరసింహ నమో నమః
❤Giri annaiah ku 🙏🙏🙏
Super super anna ❤
🎉Sri laxmi narasimhaswamiye namahaa🙏🌹🌹🌹🌷🌷🌷🥀
గిరి అన్నగారు మీకు నా వందనాలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala great Anna meeru super Anna great job Anna 👌👌👌🙏🙏
అన్న నిజంగా మీరు మనిషి రూపం లో వున్నారు దేవుడువి, చాలా హ్యాపీ గా వుంది 🙏🙏🙏🙏🙏🙏🎂
Giri garu meku padhabi vandanalu
Sir youver great sir.❤❤❤❤.giri..annaya❤❤ love you
సూపర్ అన్న అయన కల నేరవేర్చాలని నీ ద్వారా కాలం రాసి పెట్టింది చాలా సంతోషంగా ఉంది అన్న అలాగే మీ కుటుంబం నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
మీకు శతకోటి పాదాభివందనాలు గిరి గారు
Sir Giri,👏👏, Mallikarjun Bengaluru
Anna, 💐🙏🙏🙏🙏
ఆలేరు MLA గారికి ధన్యవాదాలు
చాలా సంతోషంగా ఉందీ అటూ ఆ సంకల్ప బలం ఉంటే ఆ దేవుడి దయా ఎలా ఉంటుంది మరియు మానవ మాధవ సేవ అని నిరూపించిన గిరి గారు ఎంతో సంతోషముగా ఉండాలి.
జై శ్రీరామ్ 🙏🚩
Ennalla nundi yadagirigutta kii vellalani అనుకున్న కూడ వెళ్ల లేకపోయినా, mee పుణ్యమా అని నాకూ athani darshana భాగ్యం kaligincharu. Mathru devo bhava అనాధాశ్రమం మరింతగా velugondalani కోరుకుంటున్నా ను. Giri గారికి ఎన్నో అభినందనలు తెలుపు తున్నానూ.
21 సంవత్సరాల తపస్సు ఫలితం మీ ద్వార లభించడం గోప్పవిషయం 🎉
అన్న ఇతను కూడా అదృష్టవంతుడే వీఐపీ దర్శనం లభించింది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Sir uare great God bless you 👏
Chinna pillalini chusukuntu chusthunaru vallani
Meru chala great andi
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤ Anna
హాయ్ అన్నయ్య వీడియో చూసినంత సేపు కల్లం నీళ్లు వస్తానే ఉన్నాయి అన్నయ్య నిజంగా స్వామి కోపం ఉండబట్టి ఇన్ని సంవత్సరాలు తర్వాత అయినా కూడా స్వామి ఆయన రప్పించుకున్నాడు మీ ద్వారాల పుణ్యం అంతా మీకు అన్నయ్య ఇలాంటి సేవలు ఎన్నో ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ♥️😊
గిరి అన్న గారు మీరు సూపర్ సూపర్ అన్న అలాగే ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ లక్ష్మీ నరసింహ స్వామికి దగ్గరికి దర్శనానికి తీసుకెళ్తే చాలా బాగుంటది అన్న ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న🙏🙏🙏🙏🙏🙏💐💐💐
మీరు సూపర్ 🙏💐
Ee video chusthuna dagara nundi i can't control my tears sir Devudu yekado ledu melone unadu sir thank you so much elanti vallani andharini oka dagara dhari cherchi vallaki maro janma esthunaru😊
Super anna
Really great Giri garu, MLA garu
Congratulations Great service sir yeppudu me family members chalaga undali good evening sir oka oka Happy sir Nayantara pachag undalani koruntunnanu Andharaki namaskarm andharu bagundalani koruntunnanu thank you sir Jai Hind Jai Hind Jai Bharat l lndians 🇮🇳🇮🇳🇮🇳oka Happy sir
Giri anna miku salute bro jai hind Ramesh goud army
గిరి అన్న మీకు శతకోటి దేవతల దీవెనలు ఉండాలని ప్రకృతి మిమ్ముల మంచిగా నిండు నూరేళ్లు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
జీవదాతా సుఖీభవ🙏🙏🙏
సూపర్ 👌👌👌
జై లక్ష్మీనరసింహస్వామి 🙏🙏
ఆ దేవుడు నీకు ఇంకా మంచిగా చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న......
GOOD WORK
అన్న ఆయనను చూస్తుంటే సాక్షాత్తు శివయ్యను చూసినట్టే ఉంది 🙏🙏🙏🙏🙏🙏
Giri garu you are an Angle
Thank you universe for giving him a great heart.
నమస్తే గిరి అన్న ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం ఏమిటంటే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు వీడియో చూసి స్పందించడం వారికి మాతృదేవోభవ సంస్థ తరఫున నా వంతు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు ఇప్పటినుంచి సంస్థకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను వారు కూడా ఇప్పటినుంచి మాతృదేవోభవ సంఘ సభ్యులు అయినారు. వారికి మరి ఒకసారి కృతజ్ఞతలు.
నేను చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్న మానవసేవే మాధవసేవ అనే వాక్యాన్ని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను
Giri anna ki hatsff
Nuvv super anna
Really great job annaa 😭😭😭😭 keep doing more helping videos we always support u annaaaaa❤ naaku cheppataniki mataluu saripovatam ledhuu enthaa cheppiina thakkuveeeeeeee 🙏🙏😭😭😭😭😭😭😭😭😭
సర్ భగవంతుడే మీ రూపంలో సహాయం చెప్పేస్తున్నారు..
I am impressed ana
Super 👌 bro
Super sir namo narashimha
Nice
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ సూపర్ సూపర్
గిరి అన్న మీకు శతకోటి వందనాలు అన్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హ్యాట్సాఫ్ సార్
ఆలేరు బీర్ల ఐలన్న గార్కి మా కురుమ సోదరులకు తరుపున నీకు హ భగవంతుని ఆశీషులు వుండాలి అని కోరుకుంటూన
OM 👌 👏 🕉 🙏 👌 👏 🕉 🙏 👌 👏 🕉 🙏
MLA Sir ❤
Yadadri Lakshmi Narasimha Swami Govinda Govinda 🙏🙏🙏
మాతృదేవోభవ మాతృదేవో ఆశ్రమ నిర్వాహకులు గిరి గారికి ధన్యవాదాలు ఆయనకి దర్శనం కల్పించిన ఐలయ్య గారికి ధన్యవాదాలు
ఈ కాలంలో ఎంతోమంది తన సొంత డబ్బుతో ఎదగాలని చూస్తున్న ఈ రోజుల్లో నేను ఒక మనిషినే కదా సాటి వాడు కూడా మనిషే కదా అని అతని మనసు స్వస్థ అని తెలుసుకొని ఎంతోమందికి పునర్జన్మని ఇచ్చినటువంటి గిరి అన్నగారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఇట్లు మీ తలారి బాలవర్ధన్ 🙏🙏🙏
🙏🙏🙏🙏 గిరి అన్న గారికి 🙏🙏
Super anna.... Quick response from MLA super... ❤
Thank you so much anna🙏🙏🙏
గిరి అన్న శివయ్య ఆశీస్సులు మీకు వున్నవీ ఇటువంటి గొప్ప కార్యాలు ఎన్నో చేయాలనీ కోరుకుంటున్నాను.
MLA అన్నట్టు అందరికి దొరకదు ఇటువంటి అవకాశం
🙏🏼🙏🏼🙏🏼
Giri Garu & MLA garu Tqsm 🙏
🙏🙏🙏🙏👌
అన్న నీకు ఏమాట్టాల్లో చెప్పాలో నాకు అర్థం అవ్వటం లేదు... నిజమైన దేవుడు నిత్య జీవితంలో చూస్తన్న అనిపిస్తుంది.... నిజంగా దేవుడు నీవే అన్న 🙏🏻🙏🏻🙏🏻💐
మిమ్మల్ని కలవాలి అనుకుంటున్న అన్న
జై లక్ష్మీనరసింహస్వామి
No words ❤ your true God, brother. You are the real God I seen in my life. ❤
Super sir meru 🙏
చాలా సంతోషంగా వుంది అన్న..
❤
Soper anan
Papam😢❤
🙏👌
Ni kinda devudu kuda paniki radu annaya nuvu super annaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
🙏🙏🙏
👏👏👍👌👌🙏🙏
Great service sir yeppudu me family members chalaga undali sir 🙏🙏
God bless you all set to be healthy and happy
Anna Nuvu Cheysa Seva ki Matallu ravatlevu 🙏🙏
అన్నా నువ్వు గ్రేట్ అన్నా
Giri garu great sir ❤❤❤❤
Super
Jai Lakshmi Narasimha Swamy
Brother Giri garu meeku padhabhivandhanalu🙏🙏🙏🙏
నువ్వు దేవుడు నాన్న
గిరి గారికి శతకోటి వందనాలు
ఇంత మంచివాడివి ఏంటీ బాబు నువ్వు
మీరు సూపర్ సార్
🙏🏻🙏🏻🙏🏻👌🏻
Anna 🙏🔱🙏🔱🙏🔱🙏
Yadagirigutta Laxmi Narasimha Swamy namah 🙏
గిరి అన్న మీరు ఇటువంటి మంచి పనులు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.❤❤❤❤
👏👏👏
💐🙏👍👌
గిరి గారు మీరు కనిపించే దేవుడు మీకు చాలా దండాలు