నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని కలలో కూడా ఊహించలేదు.. కన్నీటి పర్యంతమైన వంట మాస్టర్ షబ్బీర్ బాషా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024

ความคิดเห็น • 32

  • @matrudevobhavaanadhaashramam
    @matrudevobhavaanadhaashramam  4 หลายเดือนก่อน +14

    మి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అండీ ప్లీజ్ షేర్ and సపోర్ట్ మన ఆశ్రమం మాతృదేవోభవ ఆశ్రమం లో130.మంది ఉంటరు 🙏గ్రా. నధర్గుల్.మం.బలపుర్. హైదరాబాద్
    .9347513830

  • @Panjaraboienasrinivas
    @Panjaraboienasrinivas หลายเดือนก่อน +4

    అన్నా ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలన్న జై ముదిరాజ్

  • @vivekreddy2170
    @vivekreddy2170 21 วันที่ผ่านมา +2

    Devudu sir meeru 🙏🏻

  • @madgulasureshbabu936
    @madgulasureshbabu936 9 วันที่ผ่านมา +1

    అతనికి జైపూర్ లెగ్ వేపించండి

  • @padmapriya509
    @padmapriya509 3 หลายเดือนก่อน +5

    Basha nuvvu Officer laga unnavu. Superb.

  • @YelleshamChinthakindhi
    @YelleshamChinthakindhi 4 หลายเดือนก่อน +4

    , ఎవ్వరి లేని అనాధలను అమ్మానాన్నల చూసుకునే ప్రతి ఒక ఆశ్రయము లను కృతజ్ఞతలు శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మీకు సమస్తము సహాయం చేసి ముందుకు నడిపించే బడును గాక ఇంకా ఎంతో మంది అనాధలకు సహాయం చేయడానికి మీకు శక్తిని బలాన్ని ధైర్యాన్ని నమ్మకానికి సమస్త ముందుకు నడిపించా బడును గాక

  • @akbarmd1563
    @akbarmd1563 หลายเดือนก่อน +4

    మీరు సూపర్ సార్ ఇంతమంది అనాథులని ఆదుకుంటున్నారు ఎంతోమందికి మంచి మనిషిగా తీర్చి దిద్దుతున్నారు రియల్లీ యువర్ గ్రేట్ సార్ దేవుడు మీకి నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను ఇట్లు మీ అభిమాని ( ఎండి. అక్బర్ షరీఫ్ )

  • @padmapriya509
    @padmapriya509 3 หลายเดือนก่อน +3

    Superb Basha. 🎉🎉🎉🎉🎉

  • @MasthanValli-k7z
    @MasthanValli-k7z หลายเดือนก่อน +2

    Devudu elkado ledu, metro sakshath devudi roopam sir 😢😢😢

  • @karanamjayakrishna7646
    @karanamjayakrishna7646 6 วันที่ผ่านมา

  • @mdsaleembaba9586
    @mdsaleembaba9586 2 วันที่ผ่านมา

    You are a God sir

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 หลายเดือนก่อน

    మీరు గ్రేట్ సార్ ఎంతో మంది అనాధలకు చేరదీసి ఆశ్రయమిచ్చి వాళ్ళను కంటికి రెప్పలా చూసుకొంటున్నారు వాళ్ళ జీవితాలకు మంచి దారి చూపిస్తున్నారు మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఇంకా ఎంతో మంది అనాధలకు ఆశ్రయం కల్పించాలి మీరు చేసే సేవకు హృదయ పూర్వక ధన్యవాదాలు సార్🙏🙏 జై శ్రీ రామ్ 🙏🙏

  • @toomrameshyadav3489
    @toomrameshyadav3489 หลายเดือนก่อน

    Giri garu Nv Devudavu Swami,🙏🙏🎉🎉💐💐🌾

  • @gokulraju
    @gokulraju 3 หลายเดือนก่อน +3

    😢😢😢😢😢

  • @sujathamothkan9763
    @sujathamothkan9763 20 วันที่ผ่านมา

    Super sir

  • @bujjamma1395
    @bujjamma1395 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏❤❤❤

  • @NareshNaresh-pf2re
    @NareshNaresh-pf2re 8 หลายเดือนก่อน +2

    🙏🙏🙏

  • @rajalakshmithiruvaipadi4188
    @rajalakshmithiruvaipadi4188 17 วันที่ผ่านมา

    Nenu me video chusuthu untanu meru anthare ke help cheshuthunaru thanks 👌👍👏🙏🙏🙏

  • @Rameshgoud-i5d
    @Rameshgoud-i5d 5 หลายเดือนก่อน +5

    Giri sir me runam edichina thirchukolemu

  • @snarendra3777
    @snarendra3777 19 วันที่ผ่านมา

    S❤🎉🎉

  • @DevuduMylapalli-v4j
    @DevuduMylapalli-v4j 25 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @CrezyboySadik-x3r
    @CrezyboySadik-x3r หลายเดือนก่อน

    Giri Sir
    I Salute You Sir🎉🎉🎉🎉

  • @rajunamuri5109
    @rajunamuri5109 23 วันที่ผ่านมา

    Super anna

  • @RajuMore-tl7es
    @RajuMore-tl7es 8 หลายเดือนก่อน +3

    🙏Eshwara Parameshwara🙏
    Na brathuku kuda same aa anna lagane undhi, na story same kakapothe naku pakshavatham undhi 5years ga narakam anubavistunna one side kalu chethu sarigga pani cheyyaka povadam goranga noppi,
    Dvuda e kastam nunchi kapadava🙏🙏😂😂

  • @MALLESWARlSALA
    @MALLESWARlSALA หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤

  • @lakshmiputtamraju5402
    @lakshmiputtamraju5402 3 หลายเดือนก่อน

    Hats off brother 👏

  • @rajithabhasker7095
    @rajithabhasker7095 4 หลายเดือนก่อน +1

    😭😭

  • @akshayasindhe3799
    @akshayasindhe3799 28 วันที่ผ่านมา

    Anamika sathakoti vandanalu Anna

  • @Aruna1244-b9o
    @Aruna1244-b9o 3 หลายเดือนก่อน

    Devudi Ashishlu utaei meeku me family ki

  • @vemayyapasupuleti22
    @vemayyapasupuleti22 7 วันที่ผ่านมา

    👌👌👌👌👌💯💯💯💯💯👌👌👌👌👌👌👌👏👏👏👏🙏

  • @SAiKiran-uq9ox
    @SAiKiran-uq9ox 3 หลายเดือนก่อน

    Anna andariki share chesinanu