అయోధ్య హిందూత్వ రాజధాని TV9 Conclave : Special Discussion | Ayodhya Ram Mandir - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น •

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 11 หลายเดือนก่อน +3

    టి.వి9 మీద ఉన్న అపప్రథ తొలగే గొప్ప పని చేశారు.చాలాచాలా సంతోషం.అందరికీ ధన్యవాదాలు

  • @Vemulanarendra-z1t
    @Vemulanarendra-z1t 11 หลายเดือนก่อน +20

    టీవీ9 మంచి ప్రోగ్రామ్ అని నాకు తెలిస్తే ఇదే

    • @umasubbalakshmihota7531
      @umasubbalakshmihota7531 11 หลายเดือนก่อน +1

      1

    • @VenugopalSwamyV
      @VenugopalSwamyV 11 หลายเดือนก่อน +1

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @PullannagariSurekha
    @PullannagariSurekha 11 หลายเดือนก่อน

    Jai Sree Ram

  • @bandavenkata2697
    @bandavenkata2697 11 หลายเดือนก่อน +2

    చక్కని కార్యక్రమాన్ని ప్రసారం చేశారు
    అయోధ్య రామాలయం లో
    బాల రాముడు
    విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము విశ్లేషణ వివరములతో
    టీవీ9 వారు ప్రసారం చేసి, ప్రత్యేకతను చాటుకున్నారు.
    పాల్గొన్న
    మహానుభావులకు🙏
    నమస్కారం

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 11 หลายเดือนก่อน

    ఈ కామెంట్లలో విదేశీ ప్రేమికులైన రాక్షసులు కూడా ఉన్నారు

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 11 หลายเดือนก่อน +2

    Jai Sri ram Jai Sri Krishna

  • @allaripillalu2850
    @allaripillalu2850 11 หลายเดือนก่อน +1

    సనాతన హిందూధర్మం ఉంది కాబట్టే విశ్వం మొత్తం సుఖసంతోషాలతో ఉన్నది

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 11 หลายเดือนก่อน

    ఈ కార్యక్రమం అపూర్వం,అద్భుతం,ఆశ్చర్యం,ఆనందం

  • @suryasubrahmanyasarmamanth8554
    @suryasubrahmanyasarmamanth8554 11 หลายเดือนก่อน

    శ్రీ అలె నరేంద్ర గారు, ఆంధ్ర టైగర్ ని కూడా స్మరించుకోవాలి. జై శ్రీరామ్!

  • @kunisettiprabha7872
    @kunisettiprabha7872 11 หลายเดือนก่อน +6

    జై శ్రీరామ్

  • @sudarshanmargam6297
    @sudarshanmargam6297 11 หลายเดือนก่อน

    Jai Sri Ram 🎉

  • @skppatil3958
    @skppatil3958 11 หลายเดือนก่อน

    రామ రామ రామ

  • @vijayavarma5000
    @vijayavarma5000 11 หลายเดือนก่อน +1

    Jai sriram

  • @a.vamshigoud9550
    @a.vamshigoud9550 11 หลายเดือนก่อน

    రాముడుకి గుడి కాట్టాలి అని చాలా మంది.. అహ అలార్లో చాలా మంది చనిపోయారు...

  • @srinunalluri6297
    @srinunalluri6297 11 หลายเดือนก่อน

    Jai Shri Ram 🙏

  • @satyanarayana6770
    @satyanarayana6770 11 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤

  • @nageshadapa836
    @nageshadapa836 11 หลายเดือนก่อน

    Jai sri Ram🚩🚩🚩🚩

  • @hymab7343
    @hymab7343 11 หลายเดือนก่อน

    U r family always a. Ramudu blissful

  • @ramaraopk8719
    @ramaraopk8719 11 หลายเดือนก่อน

    A LOT ❤❤🎉😊

  • @Nannapaneni.f27
    @Nannapaneni.f27 11 หลายเดือนก่อน +2

    🙏

  • @HanumathuHanumathu-im6vy
    @HanumathuHanumathu-im6vy 11 หลายเดือนก่อน

    Jai sreram🙏🙏🙏🙏

  • @vungaralab81
    @vungaralab81 11 หลายเดือนก่อน

    Good Program

  • @padhmabhagyaswamyyadav5774
    @padhmabhagyaswamyyadav5774 11 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน +1

    ఈ దేశానికీ భారత్ అనే పేరు అవసరం లేదు
    ఇది బుద్ధుడు భూమి....
    ఈ భూమి ది గ్రేట్ అశోక భూమి...
    ఈ భూమి మహాత్మా పూలే భూమి....
    ఈ భూమి పెరియార్ రామ స్వామి భూమి...
    ఈ భూమి ఛత్రపతి శివాజీ మహారాజ్ భూమి....
    ఈ భూమి భగత్ సింగ్ భూమి....
    ఈ భూమి సుభాష్ చంద్రబోస్ భూమి...
    ఈ భూమి భీమ్ భూమి.....
    ఈ భూమి ద్రావిడ భూమి....
    బాపనోడు ఈ దేశాన్ని ఆక్రమించిన తర్వాత సామ్రాజ్య వాద కాంక్షతో ఈ దేశ ప్రజల మనుసును కలుషితం చేయాలనే కుట్రలో భాగంగా కల్పిత సాహిత్యాన్ని తయారుచేసాడు.
    కల్పిత కథల్లో నుండి పుట్టిన భరతుడు పేరు మీద ఈ దేశాన్ని భారత్ అని పిలవడం ఈ దేశ ప్రజలకు అవమానం, సిగ్గుచేటు, ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం, మానసిక బానిసత్వం. విశ్వ మిత్రుడు తపస్సు చేసి తనకంటే గొప్పవాడు అవుతాడేమో అని ఇంద్రుడు భయపడి తపస్సుకి భంగం కల్గించటానికి దేవా వేశ్య మేనకను పంపించాడు, ఇంద్రుడు కోరిక మేరకు మేనకా విశ్వామిత్రుడు ఎదురుగా వచ్చి నగ్నంగా తన అందచందాలతో, మొహంతో, విశ్వ మిత్రుడిని ఆకర్షించి తపస్సుకు భంగం కల్గించెను, అప్పుడు విశ్వ మిత్రుడు కామాతప్తుడై ఆమెతో శారీరకంగా కలసినప్పుడు ఆమెకు కూతురు పుట్టెను, ఆమె పేరు శకుంతల, ఆ బిడ్డను అడవిలో పడేసి మేనకా, విశ్వామిత్రుడు ఇద్దరు వారి దారిలో వారు వెళ్ళిపోయిరి, అప్పుడు ఆ దారిలో వెళ్తున్న కన్వ మహర్షి ఆ పాపను చూసి ఆమెను తీసుకువెళ్లి పెంచి పెద్ద చేసేను,కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కన్వ మహర్షి లేనప్పుడు హస్తినాపురం రాజు దుశ్యoతుడు అడవికి వేటకు వెళ్ళినప్పుడు శకుంతలను చూసి ఆమెను ఇష్టపడి గాందర్వ పద్ధతిలో వివాహo చేసుకోనేను,వారి ఇద్దరికీ పుట్టిన వాడే భరతుడు,ఇది పెద్దలు సమాజం ప్రమేయం లేకుండా చేసుకొనే వివాహం,,, వీళ్ళు సంస్కృతి సంప్రదాయం గురించి మాట్లాడతారు ఇందులో నీతీ ఏముంది... ఇది ఒక కల్పిత కథ....
    👉 భరతుడు ఎవరు ...?
    👉భరతుడు రాజ్య సరిహద్ధులు ఏమిటి...?
    👉భరతుడు పొరుగు రాజ్యాలు ఏవి...?
    👉భరతుడు కాలంలో ఉపయోగించిన లిపి ఏమిటీ..?
    👉భరతుడు నిర్మించిన కట్టడాలు ఏవి...?
    👉భరతుడు వేయించిన శాసనాలు ఏమిటీ...?
    👉భరతుడు నిర్మించిన పట్టణాలు ఏమిటీ...?
    👉భరతుడు నిర్మించిన రాజ ప్రసాదాలు ఎక్కడ...?
    👉భరతుడు ఉపయోగించిన ఆయుధాలు ఎక్కడైనా ఉన్నాయా..?
    👉భరతుడు కాలంలో వున్నా నాణేలు ఏమిటీ...?
    👉భరతుడు యే రాజ్యలతో మిత్రుత్వం లేదా శత్రుత్వం చేశాడు...?
    భరతుడు పాలనకు సంబంధించి archaeology ప్రకారం ఒక్క ఆధారం లేకుండా కల్పిత కథలను చరిత్రగా చెప్పుకోవడం, నిజమైన చరిత్రను కల్పితం అని చెప్పడం బాపనోడి కుట్రకు పరాకాష్ట.
    నా దృష్టిలో ప్రయోజనం లేని, చారిత్రక ఆధారాలు లేని అడ్డగోలు సాహిత్యం నేరం, దేశ ద్రోహం, ధర్మ ద్రోహం, వేదాలు,రామాయణం, మహా భారతం, పురాణాలు అన్ని కల్పితమైనవే, వాటిని ఖచ్చితంగా ఈ దేశ ప్రజల మనుస్సుల్లో నుండి పూర్తిగా నిర్ములించాలి, అప్పుడే ఈ దేశానికీ నిజమైన వెలుగు, గౌరవం, కీర్తి, ప్రతిష్ట కల్గుతుంది ....
    🤝🤝🤝జై భీమ్ 🤝🤝🤝

    • @rajendarpanchagiri8492
      @rajendarpanchagiri8492 11 หลายเดือนก่อน

      Arey vedhava vibhajinchi cheppaku idhi Ramuni bhoomi krishnuni bhumi.harey Rama, harey krishna.

  • @tirujagdeesh7875
    @tirujagdeesh7875 11 หลายเดือนก่อน

    good.i feel previleged to view this programme.LET US NOT FORGET WE HAVE TO SAFE GUARD THIS ACHIEVEMENTIN FUTURE. FOR LAST 70YEARS WE HAVE SEEN ,SO MANY AGITATIONATIONS, SOMANY SACRIFIES,BUT FAILED TO ACHIEVE AYYODHA TEMPLE. WHAT IS THE LESSON? POLITICAL WILL AND POLITICAL POWER. SO LETUS PRESERVE, SAVE ,AND MAINTAIN THIS POLITICAL ESSENCE TO KEEP LIVE THE R A A M A A Y A N A. JAI HO BHARAT. ........

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    రాముడు సాక్షాత్తూ మహా విష్ణువేనని, కవులు బాకా లూదితే అదంతా నమ్ముతూ, ఈ నాటికీ 'రామ రాజ్యం' కోసం అర్రులు చాచే స్తితిలో వున్నామంటే అది మన అజ్ఞానమే. ఇదొక కల్పిత కథ 😊
    ఈ భక్తి ఎందుకో, ఇది జీవితాలకేం పనికి వస్తుందో, భక్తులకు కూడా తెలీదు.
    రామాయణంలో రాముడే అన్నాడు. దేవుడు ఎప్పుడూ కనపడడని! భరతుడు కూడా "తపస్సు వల్ల ఫలితం వుందో లేదో తెలీనప్పుడు తపస్సు చేస్తూ జీవితం వృధా చేసుకోవడం ఎందుకు?" అన్నాడు. - ఈ రకంగా, రామాయణంలోనే అనేక పాత్రలు అనేక సందర్భాల్లో 'దైవం' గురించి ఎన్నో సందేహాలు వ్యక్తపరిచాయి. వాటికి జవాబులు దొరకలేదు.
    సీతా, రాముడూ చెట్లనీ, పుట్లనీ పూజిస్తూ వుంటారు - తమ కోరికలు తీర్చమని! అలాంటి వాళ్ళు మన దేవుళ్ళు! వారినీ మనం పూజించటం, మన కోరికలు తీర్చమని!!
    ... కాంధీశీక...

  • @RameshKoppanathi-f4i
    @RameshKoppanathi-f4i 11 หลายเดือนก่อน +1

    Jai sriram 💐🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    రామాయణం నిజమని నమ్మేవారు...
    రామాయణం చరిత్రని విశ్వసించేవారు...
    వీలైతే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి?
    లేకుంటే వెతకండి!
    గుడ్డిగా చెప్పుడు మాటలు, రాసిన కల్పితకథలు నిజమని నమ్మితే మీరు అజ్ఞానులుగా, విచక్షణ లేనివారిగా మిగిలిపోతారు!
    ◆☞రామాయణం పై వామన్ మేష్రాం గారి ప్రశ్నలు
    1) ◆☞ రాముడి కాలం ఏమిటి?
    ఏ కాలాల మద్య జీవించాడు?
    .
    2)◆☞ ఆయన రాజ్యంలో వాడుకలో ఉన్న నాణాలు ఏమిటి?
    వెండి నాణాల, బంగారు నాణాలా, రాగి నాణాలా?
    అవి ఎందుకు లభ్యం కావడం లేదు.?
    .
    3) ◆☞ బండ మీద రాముని అడుగులు అని పూజలందుకుంటున్న రాళ్ళను చూస్తున్నం అలాంటప్పుడు రాముడు వేయించిన శాసనాలు ఏమైనా ఉన్నయా?
    .
    4) ◆☞ జూరాసిక్, శిలా, కంచు నాగరికథ కాలంనాటి ఆదారాలు లభిస్తున్నప్పుడు దేవుడుగా కొనియాడబడుతున్న రాముడి ఆధారాలు ఎందుకు ఉండవు?
    .
    5) ◆☞ ఆయన రాజ్యం ఎక్కడినుంచి ఎక్కడికి ఉంది?
    .
    6) ◆☞ ఆయనను సందర్శించిన రాజులు ఎవరు?
    .
    7)◆☞ ఏ రాజ్యాలతో వ్యాపార సంబందాలు పెట్టుకున్నడు?
    8) ◆☞ కట్టుకథల్లో తప్ప చరిత్రలో రామునికి స్థానం ఎందుకు లేదు?
    .
    9)◆☞ రామాయణం అంటే తన సొంత విషయమో, పిన్నికిచ్చిన మాట ప్రకారం అడవులకు వెళ్ళాడు, మనసుపడిన సూర్పనక ముక్కు చెవులు కోపించాడు, రావణుడు ప్రతికారంగా సీతను అపహరించాడు ఇవి చరిత్రలో ఆధారాలకు నిలబడవు.
    .
    10)◆☞ రాజ్యవిస్తరణ కోసం రాముడు ఏఏ రాజులతో యుద్దం చేశాడు.
    రావణునితో యుద్ధం భార్యం కోసం చేసింది మాత్రమే.
    .
    11) ◆☞ అశ్వమేధ యాగంలో అశ్వం ఏఏ ప్రాంతాలకు పోయింది?
    .
    12)◆☞ రామరాజ్యం అంటున్నారు ఎటువంటి రూల్స్ ఆయన రాజ్యంలో ఉన్నాయి.?
    అది ఎలా ఆదర్శ రాజ్యం?
    .
    13) ◆☞ చరిత్రకారులంతా జెందెం పోగుల వారసులే మరి ఎందుకు ఆదారాలు నిరూపించలేక పోతున్నారు.?
    .
    14) ◆☞ ఆడమ్స్ బ్రిడ్జ్ వానరులు నిర్మించారని చెబుతున్నారు..
    సింహలం తమిళనాడు మద్య ప్రకృతి వైపరీత్యాల వలన భూమి మునిగిపోగా సహజంగా మిగిలిన కొంత భూబాగాన్ని తమ రాకపోకలకోసం సింహళ తమిళ ప్రజలు కలిసి రిపేర్ చేసుకున్నారు.
    ఆ దారిని రామసేతుగా కొందరు కోట్ చేసుకుంటున్నారు.
    అదొక్కటైతే చెప్పుకుంటున్నారు గానీ మిగతా చరిత్ర ఎందుకు చూపించలేక పోతున్నారు.?

  • @DasariSatyanarayana-n5t
    @DasariSatyanarayana-n5t 11 หลายเดือนก่อน +1

    Dharti Kranti chal rahi hai punarjanm ki yad a rahi hai 🌹 shubhkamnaen aapke raste sanmarg hai

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    ప్రజా కంఠకుడు, బౌద్ధ విధ్వంసకుడు పుస్యమిత్ర షుంగుడి రూపమే రామాయణం లోని రాముని పాత్ర:
    అలాంటి "శ్రీరామ నవమి" మన పండుగ ఎలా అవుతుంది? రాముడు ఒక టెర్రరిస్ట్....
    నిజానికి ప్రజా కంఠకుడు, బౌద్ధ భిక్షువులను ఊచకోత కోసి బౌద్దారామాలను బ్రాహ్మణ మత ఆలయాలు చేసిన బ్రాహ్మణుడైన పుస్యమిత్ర శుంగుడికి ఇచ్చిన కల్పిత రూపమే ఈ రాముడి పాత్ర.
    సామ్రాట్ అశోకుని ముని మనమడు బౌద్ద రాజైన బృహద్రదున్ని కుట్ర పూరితంగా చంపి బౌద్దాన్ని నాశనం చేసి బ్రాహ్మణ రాజ్యం స్థాపించిన దానికి సింబల్ గానే ఆర్య బ్రాహ్మలు ఈ శ్రీ రామ నవమి వేడుక చేసుకుంటారు.
    ఆ తరువాత బ్రాహ్మణ రాజ్యాన్ని అనేక కుట్రల ద్వారా విస్తరిస్తూ, మరో పక్క వారి బ్రాహ్మణ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి ఈ దేశంలో ఆర్య బ్రాహ్మణులకు మూలవాసీ ప్రజల(బౌద్దులకు) మద్య జరిగిన సంఘర్షనలను మార్మికంగా, సంకేతాత్మక పాత్రలను సృష్టించి దానిని రామాయణం పేరుతో రచించి అందులో మర్మగర్భంగా వారి సిద్ధాంతాలని చొప్పించి ప్రజలో ప్రచారం కల్పించారు బ్రాహ్మణులు.
    అందుకు బ్రాహ్మలు దేశ వ్యాప్తంగా సమన్వయంతో పని చేస్తూ అనేక భాషలలో కి దానిని అనువదించి ప్రాంతీయ పరిస్థితులను, సంస్కృతులను అందులోకి చొప్పించి విస్తరించారు.
    నిజానికి ఇది ఒక్క రోజులో జరిగింది కాదు పలు శతాబ్దాలు జరిగింది. ఈ పనిని బ్రాహ్మణ మఠాలు, పీఠాలు అంతర్గతంగా, రహస్యంగా సమన్వయం చేశాయి.
    వారి లక్ష్యం ఒక్కటే బ్రాహ్మణ ఆధిపత్య వర్ణకుల సామాజిక వ్యవస్థ ను నెలకొల్పడం దానిని కొనసాగించడం.
    అలా ఈ దేశంలో బౌద్దాన్ని బ్రాహ్మణిజం పలు పద్ధతుల్లో ఆక్రమించి, సాధ్యంకానిచోట నాశనం చేసి చివరికి వర్ణ వ్యవస్థ ను వర్ణకుల వ్యవస్థ గా మార్చి శూద్ర, అతిశూద్ర వర్ణాలను కొన్ని వేల కూలాలుగా గ్రేడింగ్ పద్దతిలో విభజించి హిందూవ్యవస్థ పేరుతో ఒక కొత్త రకం బానిస వ్యవస్థను అతి ఛాకచక్యంతో నెలకొల్పింది.
    ఈ బానిసల వ్యవస్థ ప్రత్యేకత ఏమిటంటే ఒక బానిసల కులం మరో బానిస కులాన్ని అదుపు చేస్తుంది. ఈ వ్యవస్థలో యజమానులైన బ్రాహ్మలు బానిసల అజమాయిషీని సంబందించిన విధి నిషేధాలను రూపొందిస్తుంది, అజమాయిషీ మత రూపంలో చేస్తుంది.
    అలా వర్ణకుల (బానిస) సామాజిక వ్యవస్థను నెలకొల్పిన ప్రతి చోట బ్రాహ్మలు వారి జెండా (ధ్వజ స్తంభం) ఎగరేసి బ్రహ్మోత్సవాలు (బ్రాహ్మణోత్సవాలు) ప్రతి సంవత్సరం చేస్తున్నారు.
    ఆ బ్రాహ్మణ సిద్ధాంతంలో భాగంగానే,
    శూద్రుడైన శంభూకుడు ఆర్జించిన జ్ఞానాన్ని చూసి ఓర్వలేక భ్రాహ్మణ గురువుల ఆజ్ఞ మేరకు అత్యంత ధారుణంగా హత్య చేస్తాడు రాముడు.
    మరి అలాంటి రాముడు ఈ దేశానికి ఎలా ఆదర్శ ప్రాయుడు అవుతాడు?
    అలాంటి రామాయణ గ్రంధం ఎలా ఈ దేశవాసులందరికి పవిత్ర గ్రంథం అవుతుంది?
    ఈ దేశ మూలవాసులైన బహుజనులకు విద్యను, ధనాన్ని, రాజ్యాధికారాన్ని చివరికి కనీస గౌరవాన్ని కూడా నిరాకరించే మనుధర్మాన్ని అనుసరించిన రామున్ని తమ ఆదర్శపురుషునిగా ప్రకటంచుకునే ఈ ఆరెస్సెస్ దాని అనుబంధ మూకలు ఈ దేశ మూలవాసుల ప్రయోజనాలను ఎలా కాపాడుతాయి?
    అలాంటి బ్రాహ్మణ భావజాల రక్షకుడైన రాముని పాత్ర మనకెలా ఆదర్శం, బ్రాహ్మణుల వేడుక మన మూలవాసుల వేడుక ఎలా అవుతుంది?
    ఆలోచించండి.
    మనువాదుల నిజరూపాలను గమనించి నిజమైన మూలనివాసీ బహుజన జాతీయోధ్యమానికి సన్నద్ధం అవుదాం.

  • @RajeshwarSharma-fu5nu
    @RajeshwarSharma-fu5nu 11 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @PrasadKvr-pc6eu
    @PrasadKvr-pc6eu 11 หลายเดือนก่อน

    SARyu SRI RAMA ATMA PANopANU BALA MAHA BHO VISWA DARSANA SARAU ALA PONGU.😢❤

  • @madhavdaakhore1876
    @madhavdaakhore1876 11 หลายเดือนก่อน

    ఐదు వెయిల సంత్సరాల కలా నేడు నెర వేరినది.కానీ కష్ట పడ్డావారేవరు?నష్ట పోయినా వారేవరు?మందిరం ధ్వంసం చేయడం. నిర్మాణం చెయడం అదేపనిగా పెట్టు కొన్నా రారాజులు చక్రవర్తులు ఇప్పుడు లేరు కదా!ఇక ముందు భవిష్యత్తు లో ఆలా జరగకుండా ఉండటానికి మానవ కర్తవ్యం ఏమిటీ?ఏలా సాదిన్చ వచ్చు?.....(నేటి విద్యావిధానం (టేక్నాలజీ) అందరికా? కొన్దరికా?ఉచితమా?డబ్బుతో కోనడమా?)....

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    కామ పిశాచి ఎవడు వీడు 1. " లక్ష్మణా ! అనేక విధములైన పక్షుల ధ్వనులతో నిండిన ఈ వసంతం సీతావిరహంతో బాధపడుతున్న నా దుఃఖమును అధికము చేయుచున్నది." ( వాల్మీకి రామాయణము : కిష్కింధాకాండ : 1 - 22 )
    2. " దుఃఖక్రాంతుడనైన నన్ను మన్మథుడు బాధపెట్టుచున్నాడు. ఆనందంతో కూయుచున్న ఈ కోకిల నన్ను హింసించుచున్నది." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 23 )
    3. " లక్ష్మణా ! రమ్యమైన ఈ అరణ్యములోని కొండకాలువలలో సంతోషముతో కూయుచున్న దాత్యూహపక్షి మన్మథుని చేత పీడితుడనైన నాకు ఇంకా దుఃఖమును కలిగించుచున్నది." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 24 )
    4. " ఈ పంపానది తీరమందు పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుచు ఆనందించు చున్నవి. దాత్యూహ పక్షులు రతిధ్వనులతోనూ, మగకోయిలల కూతలతోనూ ప్రతిధ్వనించుచున్న ఈ పక్షులు నాకు మన్మథోద్రేకము కలిగించు చున్నవి." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 28 )
    5. " మన్నథబాధ వలన పుట్టిన ఈ శోకాగ్నిని వసంత ఋతువు గుణము చేత వృధ్దిపొందింపబడినదై శీఘ్రముగా నన్ను అచిరకాలంలో కాల్చివేయగలదు." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 33 )
    6. " విశాలాక్షి సీతను రాక్షసుడు అపహరించుకొని పోకున్నచో ఆమె కూడా మన్మథోద్రేకముతో నన్ను సమీపించి ఉండేది." ( రామాయణము: కిష్కింధాకాండ : 1 - 43 )
    7. " ఈ పక్షులు సంతోషముతో గుంపులుగా ఏర్పడి , పరస్పరం పిలుచుకొనుచున్నవా అన్నట్లు స్వేచతచగా, మధురముగా కూయుచు నాకు కమోద్రేకమును కలిగించుచున్నవి." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 46 )
    8. " లక్ష్మణా ! పక్షులు వనములో పుష్పించిన చెట్ల అగ్రభాగములందు కూర్చుండి మదమును వృద్ది పొందించునట్లు ఎట్లు కూయుచున్నవో చూడుము." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 57 )

  • @bharathdhonigoudvempalli8081
    @bharathdhonigoudvempalli8081 11 หลายเดือนก่อน

    Jai Shree ram

  • @chanduelectricaltech3911
    @chanduelectricaltech3911 11 หลายเดือนก่อน

    CHANDR SEKHAR SETIGAM ODISHA 🙏🙏🙏🌼

  • @sharadavasudev9401
    @sharadavasudev9401 11 หลายเดือนก่อน

    మోడీ గారు బాల రాముడు అనిపెట్టలేదండి . జ్యోతిర్మయి గారు తెలుసు కుని మాట్లాడితే బాగుంటుంది

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน +1

    👉సనాతన మతం అంటే నిర్వచనం ఏమిటీ...?
    👉సనాతన మతాన్ని ఎవరు స్థాపించారు...?
    👉సనాతన ధర్మం యే రాజ్యంలో ప్రారంభం అయింది...?
    👉సనాతన ధర్మం యొక్క గ్రoధo పేరు ఏమిటి, దాని రచయిత ఎవరు, దానిని యే భాషలో వ్రాసారు ...?
    👉సనాతన ధర్మం అని ఎక్కడైనా శాసనాలు ఉన్నాయా...?
    👉సనాతన ధర్మంలో వున్నా దేవుడు ఎవరు...?
    👉సనాతన ధర్మలో స్త్రీకి ఇచ్చిన హక్కులు ఏమిటి...?
    👉సనాతన ధర్మంలో మనుష్యులoదరు సమానమైన హక్కులు కల్గి వున్నారా...?
    👉సనాతన బుక్ యే లిపిలో వ్రాసారు, ఎప్పుడు, ఎవరు వ్రాసారు,...?
    👉సనాతన ధర్మం యొక్క బౌగోలిక సరిహద్దులు ఏమిటీ... అక్కడ ఏమైన చారిత్రక ఆధారాలు లభిoచాయా ....?
    👉సనాతన ధర్మం రాజ్యం యొక్క సరిహద్ధులు ఏమిటి...?
    👉సనాతన ధర్మాన్ని ఆదరించిన రాజులు ఎవరు...?
    👉సనాతన ధర్మం యొక్క ఆచారాలు, సంప్రదాయంలు ఏమిటి...?😊😊😊

    • @sisirasandra
      @sisirasandra 11 หลายเดือนก่อน

      1:13:56

  • @padmasangani6898
    @padmasangani6898 11 หลายเดือนก่อน

    Tv v6live

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    యోహాను సువార్త 4
    1.
    7. సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదు కొనుటకు అక్కడికి రాగా యేసు ― నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.
    8. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి.
    9. ఆ సమరయ స్త్రీ ― యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.
    10. అందుకు యేసు ― నీవు దేవుని వరమును ― నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి యుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను.
    11. అప్పుడా స్త్రీ ― అయ్యా, యీ బావి లోతైనది, చేదు కొనుటకు నీకేమియు లేదే; ఆ జీవజలము ఏలాగు నీకు దొరకును?
    12. తానును తన కుమాళ్లును, పశువులును, యీ బావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబు కంటె నీవు గొప్పవాడవా? అని ఆయనను అడిగెను.
    13. అందుకు యేసు ― ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును;
    14. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.
    15. ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా
    16. యేసు ― నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను.
    17. ఆ స్త్రీ ― నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో ― నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటసరియే;
    18. నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను.
    19. అప్పుడా స్త్రీ ― అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను.
    20. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను
    21. ― అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;
    22. మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.
    23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు (వెదకు చున్నాడు).
    24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.
    25. ఆ స్త్రీ ఆయనతో ― క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా
    26. యేసు ― నీతో మాటలాడు చున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను.

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    కల్పితాలకు కూడా హద్దు ఉండాలి 😊 ఏమిరా ఈ కథలు
    శ్రీరాముని తమ్ముడు. దశరథుని మూడవ భార్యయైన కైకేయి కుమారుడు. రామాయణం ప్రకారం రాముడు మహావిష్ణువు యొక్క ఏడో అవతారం అయితే లక్ష్మణుడు దేవేంద్రుడు ఇంద్రుడి |ఆదిశేషుడి(సప్త ఋషులు )]] అంశతోనూ, భరత శతృఘ్నులు శంఖు చక్రాల అంశతోనూ జన్మించారు.[1] సింహాసనాన్ని తిరస్కరించి, శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకం జరిపి, 14 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తె అయిన మాండవిని భరతునితో వివాహం జరిపిస్తారు.

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    వాల్మీకి రామాయణంలో రాముడు దేవుడు కాదు.
    వాల్మీకి రామాయణంలో రాముడు దేవుడు-అనే మాట ఎక్కడా కనిపించదు. రామాయణం అసలు పేరు ‘పౌలస్య ముని వ్యధ’ లేదా ‘సీత చరితం.’ ఈ రెండు పేర్లు కాకుండా అందులోని రాముడి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి తర్వాత కాలంలో వచ్చిన రచయితలు ఆ పాత్రను దేవుడిగా మార్చారు. కల్పనలు జోడించి, మహిమాన్వితుణ్ణి చేశారు. వాస్తవాలు తెలుసుకోవడం కోసం - వాల్మీకి రామాయణంలోకి తొంగి చూస్తే, అసలు విషయం బయటపడుతుంది! వాల్మీకి రాముణ్ణి దేవుడిగా వర్ణించలేదు. పైగా అత్యంత సాధారణ మానవుడిగా చిత్రించాడు. వాల్మీకి రామాయణంలో రాముడి మాటల్ని, చేష్టల్ని వాల్మీకి ఎలా రాశాడో, ఆ పాత్రను ఎలా చిత్రించాడో ఒక సారి గమనించండి. నిశితంగా ఆలోచించండి. విషయాలు చెక్ చేసుకోండి. అంతేగాని, దయచేసి మనోభావాలు దెబ్బతీసుకోవద్దు-
    సీతను వెతుకుతూ రాముడు అరణ్యంలో వెళుతున్నప్పుడు కనిపించిన వృక్షాలతో, జంతువులతో ఇలా మాట్లాడతాడు. సీత ఆచూకీ చెప్పండని బతిమాలుతాడు. వాల్మీకి రామాయణం అరణ్యకాండలోని కొన్ని విషయాలు ఇక్కడ ఉదహరిస్తున్నాను-
    ఓ బిల్వ వృక్షమా! బిల్వ ఫలముల వంటి స్తనములు గల నా ప్రియురాలిని చూచినచో చెప్పుము (అరణ్యకాండ 60-13)
    ఓ కుభ వృక్షమా! నీ కాండము వంటి తొడలు గల సీతను గూర్చి నీకు తప్పక తెలిసి ఉండును (అరణ్యకాండ 60-15)
    ఓ తాళవృక్షమా! పక్వమైన ఫలముల వంటి స్తనములు గల సీతను నీవు చూచితివా? నీకు నాపై దయ ఉన్నచో అందమైన కటిప్రదేశం గల సీతజాడ తెలుపుము (అరణ్యకాండ - 18)
    ఓ గజమా! నీ తొండము వంటి తొడలు గల సీతను నీవు చూచి ఉండవచ్చు. అందుచేత చెప్పుము (అరణ్యకాండ 60-25)
    మన్మథ పీడితుడైన రాముడు - ఓ సీతా! అరటి స్తంభాలతో సమానమైన నీ రెండు తొడలను అరటి ఆకులు కప్పివేయనట్లు చేసినావు కానీ, అవి నాకు కనబడినవి. వాటిని దాచలేకపోయినావు (అరణ్యకాండ 62-4)
    గుండ్రటి నా సీత స్తనములు ఎల్లప్పుడు చూచుటకు అందముగా ఉండి ఎర్రని మంచి గంధము పూసుకొనుటకు అలవాటుపడినవి. అట్టి స్తనములు - రక్తపు బురద పూయబడి, కాంతి హీనములై ఉండి యుండును. ఇది సత్యము (వాల్మీకి రామాయణం: అరణ్యకాండ (63-8)
    బంధువులెవరూ దగ్గర లేని నాకు, సీత కూడా లేకపోవుటచే రాత్రులందు నిద్రపట్టక - ఆ రాత్రులు చాలా దీర్ఘములుగా కనబడుచున్నవి. (అరణ్యకాండ 64-13)
    ఇక రాముడి ఆలోచనల స్థాయి గురించి చూడండి. సీత కనబడకుండా పోయిందన్న బాధగానీ, ఆమె ఎక్కడ ఏ బాధలు పడుతున్నదో అనే వ్యధగానీ రాముడిలో కనిపించడం లేదు. ఎంత సేపూ ఆమె అవయవాల మీదే కామ దృష్టి,
    అలాంటి రచనకు ఒక మహాకావ్యమని పేరా? అందులోని ఎదగని మనస్తత్వమున్న కథానాయకుడు దేవుడా? పోనీ మనిషిగా ఆదర్శప్రాయుడా? అలా ఓ కల్పిత పాత్రకు కోట్లు ఖర్చు చేసి ఆలయం కట్టేవారిది ఎంత విజ్ఞత?
    సంస్కృతి అనే ముసుగులో ఈ కాలానికి పనికిరాని భావజాలం ప్రచారం చేస్తారా? తమ స్వార్థ చింతనతో యువతరాన్ని వెనక్కి నడిపించడమెందుకూ? జైశ్రీరామ్ - నినాదాలు నేర్పించి వారి భవిష్యత్తును అంధకారంలోకి తోసెయ్యడమెందుకూ?

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    ప్రాచీన ఈజిప్ట్ శేషత్ దేవతే - ఆర్యుల సరస్వతీ
    ప్రాచీన నాగరికతైనా ఈజిప్ట్ లోని అప్పటి ప్రజలు ఆరాధించబడిన 'శేషత్' అనే కల్పితపాత్రను...
    మన వలసవాద ఆర్యులు 'సరస్వతి' గా భారతదేశంలో హిందూమతంలో దిగుమతి చేసుకున్నారు.
    ఈ 'శేషత్' ప్రాచీన ఈజిప్ట్ లో అప్పటి ప్రజలచే జ్ఞాన దేవతగా కొనియాడుతూ ఉండేది.
    ఈ ప్రాచీన ఈజిప్ట్ 'శేషత్' దేవతను ఆరాధించడం వల్ల వారికి రాయడం, సంగీతం, ఖగోళ విజ్ఞానం, జ్యోతిష్యం, గృహనిర్మాణం, గణితం, ఊహలతో కూడిన కళలు మొదలగువాటిని అందిస్తుందని వారి విశ్వాసం!
    ఈమె అప్పుడప్పుడు దైవత్వంతో మెలోడి పాటలు పాడితే భూమి పోరలలో దాగిన వాటర్ కూడా ఆవిరైపోతుందని నమ్మేవారు.
    ఇక్కడ ఈ శేషత్ అనే దేవత 'చదువులతల్లి' అంటూ భారత దేశంలో ఆర్యులు దిగుమతి చేసి ప్రమోట్ చేసిన సరస్వతితో పోలికలు సరిపోతాయి.
    ఈ శేషత్ చేతిలో తీగవాయిద్యమైన వీణ ఉన్నట్లే, సరస్వతి చేతిలో కూడా వీణ ఉంటుంది.
    🔥🔥🔥 కాంధీశీకా ....🔥🔥🔥

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    యోహాను సువార్త 3
    1. యూదుల అధికారియైన నీకొదేమను పరిసయ్యు డొకడుండెను.
    2. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి ― బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మే మెరుగుదుము; దేవుడతనికి తోడై యుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను యెవడును చేయలేడని ఆయనతో చెప్పెను.
    3. అందుకు యేసు అతనితో ― ఒకడు క్రొత్తగా (పైనుండి) జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.
    4. అందుకు నీకొదేము ― ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా
    5. యేసు ఇట్లనెను ― ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
    6. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది.
    7. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.
    8. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.
    9. అందుకు నీకొదేము ― ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా
    10. యేసు ఇట్లనెను ― నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై యుండి వీటిని ఎరుగవా?
    11. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    భారతదేశంలోని కాకమ్మకథ రామాయణం గ్రంథంలో రావణుడు, ప్రాచీన గ్రీకు కల్పిత సాహిత్యం 'ఇలియడ్' లో 'ప్యారీస్' రాజు పాత్రకు నకలు/కాపీ,
    రామాయణంలోని సీత పాత్ర, ఇలియడ్ లోని 'హేలేన్' పాత్రకు నకలు/కాపీ,
    రామాణంలో రావణుడు సీతను ఎత్తుకెళ్ళడం, ఇలియడ్ లో ప్యారీస్ రాజు హేలేన్ ను ఎత్తుకెళ్ళడానికి నకలు/కాపీ,
    రామాయణంలోని రామ-రావణ యుద్ధం అనేది, ఇలియడ్ లో 'ట్రోజన్' యుద్ధానికి నకలు/కాపీ!
    మొత్తానికి రామాయణం అనేది ప్రాచీన గ్రీకు సాహిత్యమైన ఇలియడ్ కు నకలు/కాపీ చేయబడిన గ్రంథం మాత్రమే!
    రామాయణం అనే పిట్టకథ వాళ్మీకి సొంతంగా రాసిన సృజనాత్మక రచనేమి కాదు!

  • @satyanarayanaguda4848
    @satyanarayanaguda4848 11 หลายเดือนก่อน +1

    Shame on TS. BHADRADRI IS INTERNATIONALLY KNOWN SHREE RAM MANDIR. BUT WHAT IT IS DOING FOR THE RE-EMERGENCE OF RAMLALLA IN HIS OWN DIVYA BHAVYA NAVYA ABODE THAT IS SAKALA SANMANGALA AYODHYA SEETHARAMA MANDIR AFTER 550 YEARS. THE WHOLE WORLD IS REJOICING AND AWAITING WITH ALL BOUNTIFUL UNBOUNDED JOY AND HAPPYNESS. HOPE TS ENDOWMENT MINISTRY AND DEPARTMENT IS AWAKE TO THE WORLD EVENT THAT IS ONCE IN A YUGA FESTIVAL. AT LEAST BJP/VHP/RSS UNIT OF BHADRADRI SHOULD HAVE TAKEN A HUGE PRIVATE INITIATIVE. MR.KISHAN REDDY SIR WHAT ARE YOU DOING?

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    యోహాను సువార్త 5
    39. లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు (పరిశోధించుడి), అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చు చున్నవి.
    45. మీరాశ్రయించుచున్న మోషే మీమీద నేరము మోపును.
    46. అతడు నన్నుగూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు.
    47. మీరతని లేఖనములను నమ్మని యెడల నా మాటలు ఏలాగు నమ్ముదురనెను.

  • @pinikalapativenkataachari2486
    @pinikalapativenkataachari2486 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    పిట్ట కథ 😊
    చిన్నభార్య కైకను వెంట తీసుకువెళతాడు, యుద్ధరంగంలో రథానికి ఇరుసు పడిపోయిన తరుణంలో కైకేయి తన వేలిని ఇరుసుగా చేసి దశరథునికి రక్షణ కలిగిస్తుంది. దశరథుడు కృతఙ్నతగా ఆమెను మూడు వరాలను కోరుకొమ్మని చెప్తాడు. కైకేయి తనకు అవసరమని అనిపించినప్పుడు వరాలను కోరుకుంటానని చెప్తుంది. మంథర ఆ విషయాన్ని కైకకు గుర్తుచేస్తూ వాటిని ఉపయోగించి రాముని పట్టాభిషేకం ఆపి భరతునికి పట్టం కట్టమని చెప్తుంది. కైకేయి ఆమె బోధలు 3 అలాగే చేస్తుంది.

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    ‘‘రామాయణం కల్పిత కథ ఎందుకూ! అంటే ఆయన ‘‘దక్షిణ భారతదేశంలో ఉన్న ద్రావిడుల్ని లొంగదీసుకోవడానికి, వారిని బానిసలుగా చేసుకోవడానికి ఉత్తరాది నుంచి వచ్చిన ఆర్యులు రాసుకున్న కల్పిత గాథ,, ఇది మన పంచతంత్రం, అరేబియన్‌ నైట్స్‌ కథల్లాగా రామాయణం కూడా కల్పిత గాథే, రామాయణం ధర్మ స్ధాపనకు సంబంధించిన రచనేకాదు అది ఒక రోత దరిద్రం.
    వాల్మికి రామాయణంలో రాముడి తండ్రి దశరథుడికి 350 మంది భార్యలు. అదే కంభ రామాయణంలో ఆయనకు 60 వేల మంది భార్యలు. ఇందులో ఏది నిజం? కైకేయిని వివాహం చేసుకునే సమయంలో దశరథుడు కైకేయి తండ్రికి ఒక వాగ్దానం చేస్తాడు. అదేమంటే, కైకేయికి పుట్టిన వాడికే పట్టాభిషేకం చేస్తానని! మరి కైకేయి పుత్రుడు భరతుడయినప్పుడు అతనికి పట్టాభిషేకం ఎందుకు చేయలేదు? తన దగ్గరే ఉంచుకుని, పరిపాలనకు సంబంధించిన అంశాలు ఎందుకు నేర్పించలేదూ? పైగా కైకేయి తండ్రి పాలించే కేకయ రాజ్యానికి పంపించాడెందుకూ? రాముడు పాదుకులు తీసుకుపోవడానికి భరతుడు అడవికి వెళ్లి రాముణ్ణి కలిసినప్పుడు స్వయంగా రాముడే భరతుడికి ఈ విషయాలు గుర్తుచేశాడు. (అరణ్యకాండ 107 వ అధ్యాయం) దశరథుడు చేతకానివాడు, శక్తిహీనుడు అయినప్పుడుమనిషి ఆకారంలో ఒక మాంసం ముద్దగా భావించబడ్డప్పుడు...అతనికి నలుగు కుమారులు ఎలా పుడతారు? పైగా, వారు దృఢకాయులు, సకల గుణ సంపన్నులు ఎలా అవుతారూ? భరతుడికే పట్టాభిషేకం చేస్తానని దశరథుడు వాగ్దానం చేసిన విషయం తెలిసి కూడావశిష్టుడు అక్రమంగా ‘రామ పట్టాభిషేకం’ ఎలా .జరిపించాడూ? కైకేయి చాలా ధైర్యవంతురాలు. రెండుసార్లు భర్త దశరథుడి ప్రాణాలు కాపాడుతుంది.
    బ్రాహ్మణులు యాగాలు చేస్తూ, సోమరసం తాగుతూ లెక్కలేనన్ని మూగజీవాల్ని బలి ఇస్తూ ఉండడాన్ని రావణుడు సహించలేకపోయాయడు. ఎందుకంటే, రాజుగా ఆయన చేసిన చట్టాల్ని బ్రాహ్మణులు ఉల్లంఘించారు. యాజ్ఞయాగాల పేరిట జంతు బలులు చేస్తూ వచ్చారు. వాటిని ఆపటానికి వచ్చిన తాటకిని రాముడు చంపాడు. శూద్రుడయి ఉండి, శంభుకుడు వేదాలు చదివాడని రాముడు అతణ్ణి చంపాడు. (వాల్మికి రామాయణం ఉత్తరాకాండ 75 వ అధ్యాయం) మరి ఇవన్నీ దుర్మార్గాలే కదా?
    యుద్ధంలో సుగ్రీవుణ్ణి చంపనని వాలి తన భార్యకు వాగ్దానం చేసి, తమ్ముడికి బుద్ది చెపుదామని వస్తాడు. మరి సుగ్రీవుడేం చేశాడూ? రాముడి శరణు కోరి స్వంత అన్నను చంపడంలో సహకరించమని వేడుకున్నాడు. అంటే కుట్ర పన్నాడు. కుట్రలో భాగమైన ధీరోధాత్తుడైన రాముడేం చేశాడూ? చెట్టు చాటున నిలబడి వాలిపైకి బాణం వదిలాడు. అది రాముడి సాహస కార్యమా? దొంగ డెబ్బ తీయడం వీరుడి లక్షణమా?

    • @satyakameswararaokosana5467
      @satyakameswararaokosana5467 11 หลายเดือนก่อน

      మిడి మిడి జ్ఞానం తో చదివి వేసే ప్రశ్న అడిగితే సమాధానం ఉండదు

    • @kaandhishika...
      @kaandhishika... 11 หลายเดือนก่อน

      @@satyakameswararaokosana5467 నీకు తెలుసురా నా సుల్లకాయ 😡

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    గ్రీకు - బ్రాహ్మణ దేవతలకు మధ్య గల పోలికలు
    1. జ్యూస్ - ఇంద్ర:
    వీరు ఇద్దరు దేవతలు రాజులే! అంతేకాదు వారి ఆయుధాలు కూడా ఒకటే!
    2. అచిలిన్ - కర్ణ:
    వీరిద్దరి మధ్య పోలికలలో వారికి ఉన్న కవచకుండలాలు ఒకటే!
    3. ట్రోజన్ యుద్ధం - రామాయణం:
    ఈ రెండు యుద్ధాలు స్త్రీ కోసం జరిగినవే! ట్రోజన్ యుద్ధంలో హెలెన్ పేరిస్ అనే స్త్రీతో పారిపోతే, రామాయణంలో రావణుడు సీతను ఎత్తుకెళ్లాడు.
    4. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలాగే గ్రీకులో జ్యూస్, హెడ్స్, పోసాడన్ అనే ముగ్గురు వరసగా స్వర్గాన్ని, నరకాన్ని, పాతాళాన్ని పాలించే దేవతలు.
    5. యమ - హెడ్స్:
    వీరు ఇరువురు మృతులకు స్వర్గ, నరకాలు నిర్ణయిస్తారు.
    6. సప్తరుషులు - సప్త మాత్రికలు
    రెండింటిలో వీరే మొత్తం విశ్వాన్ని సూర్యుడితో సహా సమస్థాన్ని తమ అధికారంలో ఉంచుకుంటారు.
    7. జటాయువు, సంపాతిల లాగానే గ్రీకు పురాణాల్లో ఇకరస్ తన రెక్కలు కాల్చుకుంటుంది.
    8. నారదుడు - హెర్మెస్:
    వీరు ఇరువురు తమ వాక్చాతుర్యంతో తిరుగుతూ వర్తమానాలు అందజేస్తుంటారు.
    9. మన విశ్వకర్మ లాగే గ్రీకులకు ఒక దేవత ఉన్నాడు.
    ఈ వివరాలేవీ నా సొంతం కాదు. ఇంటర్నెట్లో ప్రచారం అవుతున్న కోట్ల పేజిల్లో కొన్ని. సుమేరియా (మెసపటోమియా) అన్నమాట, మేరు పర్వతం ఇప్పటికీ మన బ్రాహ్మణ పురాణాల్లో చెబుతూనే ఉంటారు. కానీ అవి ఈ దేశానివి కావు అన్నది ఏ మాత్రం చదువుకున్న వారికి తెలుసు!
    మూలం: బహుజన హిందు బ్రాహ్మణీయ హిందుత్వ ఒకటేనా?
    రచన: ఆచార్య కె. యస్. చలం

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    రాముడు రామాయణం అనే పిట్టకథలో కల్పితపాత్ర!
    రాముడు క్రీ.పూ. వేల ఏళ్ళ క్రితం బతికిన చారిత్రక పురుషుడంటేనే సమస్య. ఏమైనా రామయణ కథలోని ఔచిత్యాలు మాట్లాడుకోవడంలో తప్పులేదు. అందులో కనిపించే ఎదగని ఆలోచనా ధోరణి గురించి విశ్లేషించుకోవచ్చు.
    వానరుల సహాయం అడిగి ఎందుకు దేబరించాడూ
    అవతార పురుషుడికి అది అవసరమా....?
    వారధి ఎందుకు అవసరమైందీ.....?
    రావణుడికీ, హనుమంతుడికీ అవసరం లేని వారధి దేవుడైన రాముడికి ఎందుకు కావల్సివచ్చింది....? రాముడి పాత్రను కల్పించి - చిత్రించిన వాడికే సరైన సృష్టత లేదు అనేది అర్థమవుతూ ఉంది. ఆ అస్పష్ట రచనను పవిత్రమైందని భావించే వారు ఇంకెంత అయోమయంలో ఉన్నారో ఆలోచించుకోవాలి
    రాముడు దేవుడు గనుక, ఆయన గురించి ఏ విశ్లేషణలూ అవసరం లేదని గుడ్డిగా నమ్ముతామని ఎవరైనా అంటే వారికి ఆ స్వేచ్ఛ ఉంది. దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు.
    హేతుబద్ధంగా ఆలోచించి చూద్దాం అని అనుకుంటేనే ఇలా చాలా విషయాలు వస్తాయి. అలాగే సీత పరమ పవిత్రురాలు, మహిమాన్వితురాలూ అయితే, ఆమెను అపహరించినవాడు భస్మం కావాలి కదా...?
    రావణుడు పర్ణశాలకు వచ్చి సీతను ఎత్తుకు పోగలిగినట్టు - రాముడు అంతే సులభంగా లంకకు వెళ్ళి చాకచక్యంగా భార్యను తెచ్చుకోలేకపోయాడు కదా?

    • @HemanthKokkiligadda
      @HemanthKokkiligadda 11 หลายเดือนก่อน

      Ramayanam kalpitham antunav.. charitra motham nuvu edho oka pusthakam lo nunchi chadhivindhe mari avi kalpitha kadhalu ayi vundava?..

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    యెషయా 7:14. -
    740 B. C. Prophecy.
    కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.
    Mathew 1
    A D. 1st century beginning.
    18. యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను.
    19. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.
    20. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై ― దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరశుధ్ధాత్మ వలన కలిగినది.
    21. ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.
    22. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు.
    23. అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
    24. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని
    25. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.
    లూకా సువార్త 2:8.
    ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొను చుండగా
    ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి.అయితే ఆ దూత ― భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను;దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.

  • @rajendarpanchagiri8492
    @rajendarpanchagiri8492 11 หลายเดือนก่อน

    Jai sriram ane word lone sanathanam undhira vedhava.

  • @rajyalaxmilaxmi7005
    @rajyalaxmilaxmi7005 11 หลายเดือนก่อน

    I am damn against accepting Ayodhya as Rajadhani of Hinduism. Their attire and attitude is hurting. They are declothing and shamelessly exhibiting nakedness thus going against Sanatana Dharma. Now Stalin also will make women pujaris do same and laugh loudly as he is successful in making Hindus as laughable as possible. They (politicians) don't even provide clothes to Hindus including Long back Raja and exhibit Swamis, Pujaris in nakedness. Now a days this has become prominent in their play. Also Bollywood and Tolywood are made to dress as laughably as possible. Dress code is very important. Nakedness leads to lot of problems which should be avoided as much as possible. Hope present Union as well as states governers take note of this and do good.

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    ఏమిరా బాపన ఈ పిట్ట కథ 😊
    లక్ష్మణుడి భార్య అయినా ఊర్మిళ, శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత జనకుడు సీతాదేవి తరువాత జన్మించిన తన కూతురు ఊర్మిళను లక్ష్మణునికి వివాహం జరిపించాడు. ఊర్మిళ రామాయణంలో దశరథుని కోడలు, లక్ష్మణుని భార్య. సీతారాములతో లక్ష్మణుడు వనవాసాలకు పోయిన తరువాత, అతనికి శ్రీరామ సంరక్షణార్ధం నిద్రలేమి కలిగింది. అందువలన ఊర్మిళ ఆ పదునాలుగు సంవత్సరాలు నిదురపోయిందని అంటారు. ఆధునిక కాలంలో ఎక్కువసేపు నిద్రపోయే వారిని ఊర్మిళాదేవితో పోలుస్తారు. ఈమె భర్తయగు లక్ష్మణుఁడు తమ అన్నవెంట వనమునకు పోయి మరల అయోధ్యకు వచ్చి చేరునంతవఱకు ఇతర వ్యాపారములెల్ల మఱచి నిద్రించుచుండెను అనియు, అంతకాలమును లక్ష్మణుఁడు నిద్రలేక యుండెను అనియు ఇతిహాసము, ఏమిరా ఈ కథలు 😊😊😊

  • @KOTAGIRIAKSHAYA-cd6gl
    @KOTAGIRIAKSHAYA-cd6gl 11 หลายเดือนก่อน

    M knew m as Aaa\

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    1 తిమోతికి 1:15.
    పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.
    1 తిమోతికి 3:16.
    నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యెను.

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    మత్తయి సువార్త 8
    11. అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని
    12. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    యోహాను సువార్త 1
    1. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
    2. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
    3. కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
    4. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.
    5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.
    6. దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను.
    7. అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను.
    8. అతడు ఆ వెలుగైయుండ లేదు గాని ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను.
    9. నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.
    10. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు.
    11. ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.
    12. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
    13. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.
    14. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని (జనితైక కుమారుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.
    16. ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు.
    17. ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.
    18. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే (జనితైక కుమారుడే లేక అద్వితీయ దేవుడే) ఆయనను బయలు పరచెను.

  • @VenkatReddy-v1x
    @VenkatReddy-v1x 11 หลายเดือนก่อน

    Q

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน

    ఏమిరా బాపన ఈ రాతలు 😊
    రామాయణం ప్రకారం దశరథ్డు 60 వేల సంవత్సరాలు, రాముడు 11 వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించారు, ఇది కట్టుకథ

  • @DasariSatyanarayana-n5t
    @DasariSatyanarayana-n5t 11 หลายเดือนก่อน

    Dharti chalni hai negative positive Krishna ki Leela hai Krishna ke soch ke Bina brahmand ki Marg pata nahin chalti sab kuchh Krishna ki Leela hai Dharti ki achhai burai se chalti live negative positive chalo abhi Insan Sahi Marg per Ekta se Sabse badi bhakti Hoti hai Mano sabhi ke liye har samay ke sath koi Apne Ko milkar sath chalkar raste bataen samay ke sath bahut kuchh pata chalti hai is brahmand ki niti Manav ko Krishna ki Leela kaise chalti hai

  • @VenkataRamana-tx4nn
    @VenkataRamana-tx4nn 11 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @raghavantncv5380
    @raghavantncv5380 11 หลายเดือนก่อน

    Jai Shree Ram

  • @RKTelugu-if7fp
    @RKTelugu-if7fp 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏