Swapna Venuvedo Song | Chithra & Hemachandra Performance | 3rd October 2021 | Swarabhishekam | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 38

  • @lovelyanilkumar9898
    @lovelyanilkumar9898 3 ปีที่แล้ว +12

    Super chitramma 🥰🥰🥰

  • @maiboobpasha3147
    @maiboobpasha3147 3 ปีที่แล้ว +9

    Super hemachandra chitramma beautiful voice

  • @palahymavathi445
    @palahymavathi445 3 ปีที่แล้ว +2

    హేమచంద్ర నీ గొంతు అద్భుతం

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 3 ปีที่แล้ว +9

    చిత్రమ్మ ❤️

  • @madhuvucha1929
    @madhuvucha1929 3 ปีที่แล้ว +7

    Hemachandra and chitra garu super performance

  • @SatishKumar-qp8ts
    @SatishKumar-qp8ts 3 ปีที่แล้ว +5

    చిత్రమ్మ మీ పాటలు అంటే మాకు చాల ఇష్టం❤️❤️

  • @pandurangan3309
    @pandurangan3309 3 ปีที่แล้ว +7

    Amma chithramma super song

  • @govindarajujagannadha7430
    @govindarajujagannadha7430 3 ปีที่แล้ว +8

    Super Chitra mummy love you meeru padina prati song naku pranam

  • @abmvocals
    @abmvocals 3 ปีที่แล้ว +12

    స్వప్న వేణువేదో సంగీతమాలపించె
    సుప్రభాత వేళా శుభమస్తు గాలి వీచే
    జోడైనా రెండు గుండెల ఏక తాలమో
    జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో
    లే లేత పూల బాసలు కాలేవా చేతి రాతలు
    నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారం
    ప్రేమ నేడూ రేయి పగలూ హారాలల్లే మల్లెలు నీకోసం
    కోటి చుక్కల అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ
    నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాన
    కాలాలే ఆగిపోయినా గానాలే మూగబొవునా
    నాలో మోహం రేగే దాహం దాచేడెపుడో పిలిచే కన్నుల్లో
    ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో
    మనిషి నీడగా మనసు తోడుగా మలచుకున్న బంధం
    పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలి తీరం
    వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం

    • @govindarajujagannadha7430
      @govindarajujagannadha7430 3 ปีที่แล้ว +2

      Tq bayya meeru rasina pata nenu anta scene shot tesukunanu love you tq alot

    • @vamshir3911
      @vamshir3911 2 ปีที่แล้ว +2

      Thanks for writing this in Telugu version

  • @girigiri3447
    @girigiri3447 3 ปีที่แล้ว +4

    Love you chitrama

  • @buttivijaykumar543
    @buttivijaykumar543 3 ปีที่แล้ว +8

    Super chitra Amma super bowl singing Jesus Christ saves you all the time

  • @ksandhya4050
    @ksandhya4050 3 ปีที่แล้ว +5

    Wow love you so much amma your voice so sweet.

  • @buttivijaykumar543
    @buttivijaykumar543 3 ปีที่แล้ว +4

    One and only chitra ji performance

  • @Luckynani9969
    @Luckynani9969 3 ปีที่แล้ว +2

    E pata Balu padunaru okasari swarabhishekam lo vinnandi 👌👌👌👌

  • @prasadyalamarthi4918
    @prasadyalamarthi4918 3 ปีที่แล้ว +3

    Love you so much Amma 🙏🙏🙏❤️

  • @chitramadhuri6319
    @chitramadhuri6319 3 ปีที่แล้ว +13

    Love you AMMA👌 😍 🙏,
    Hema Chandra annayya singing also nice ,
    ETV వారికి విన్నపం....
    దయచేసి చిత్రమ్మ ఇప్పటి వరకు STAGE పై పాడని పాటలు పాడించండి,
    ఈ పాటని బాలు గారితో కలిసి SWARABHISEKHAM లో అమ్మ ఇంతకుముందు కూడా పాడారు,
    ఇంక ఎన్నో చిత్రమ్మవి మంచి మంచి పాటలు ఉన్నాయి, అవి stage పై అమ్మ పాడుతుంటే వినాలని ఆశ....🙏
    ఉదాహరణకు ఈ Episode లోనే.
    "మేఘాలే తాకింది"
    పాట వేరే వాళ్లు పాడారు, ఆ పాట అమ్మతో పాడించి ఉంటే చాలా చాలా బాగుండేది,
    అమ్మ already swarabhisekham లో పాడిన పాటలు వేరే singers తో పాడించిన పర్లేదు. 🙏🙏🙏

  • @ragininakirikanti5740
    @ragininakirikanti5740 3 ปีที่แล้ว +1

    Love you chitramma for ever and ever

  • @jaisriram7147
    @jaisriram7147 3 ปีที่แล้ว +6

    Chitra amma please sing prema oo prema vachava prema plzzz chitra I want to this song from your voice in swarabhishekam plzzz chitra amma plzzzzzz

  • @maddishettyumesh8097
    @maddishettyumesh8097 ปีที่แล้ว

    Chitra madam mee voice super 👌excellent

  • @RamsalaMurali-ok6js
    @RamsalaMurali-ok6js ปีที่แล้ว

    Excellent 👌👌

  • @subasinibehera3869
    @subasinibehera3869 2 ปีที่แล้ว +1

    Amma super ma ninge i love u ma

  • @yamunasanjay2085
    @yamunasanjay2085 3 ปีที่แล้ว

    Chitra gari tho balu garu padithe super combination....i miss balu garu

  • @kumarilucky1032
    @kumarilucky1032 2 ปีที่แล้ว

    చిత్ర గారు 💝💝🙏

  • @googletransfee7118
    @googletransfee7118 3 ปีที่แล้ว +2

    Miss you balu sir

  • @lakshman6052
    @lakshman6052 5 หลายเดือนก่อน

    చిత్రమ్మ

  • @komalasri8413
    @komalasri8413 ปีที่แล้ว +1

    Who is here ? After Indian Idol

  • @kannekantivenkanna9764
    @kannekantivenkanna9764 5 หลายเดือนก่อน

    Good

  • @dknarayananarayana8854
    @dknarayananarayana8854 11 หลายเดือนก่อน

    Miss you balu sir