అనంత శ్రీరామ్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น •

  • @రాములుమాదిగ
    @రాములుమాదిగ 2 วันที่ผ่านมา +55

    హిందూ మతము లో సంస్కృరణ రావాలి, హిందూ మతము కులవివక్ష ను హిందూవే ఖండించాలి, జై భీం

  • @hanumanthudandu105
    @hanumanthudandu105 2 วันที่ผ่านมา +67

    నీ ధైర్యం అందరికి రాదు మనల్లో చెప్పిటోడు లేఖ చెడిపోతున్నారు నీ లాంటి దైర్యం అందరికి రావాలి అనుకుంటాన్న జై భీమ్

  • @chakravarthitarunmaharaaj707
    @chakravarthitarunmaharaaj707 2 วันที่ผ่านมา +70

    బైరి ఎప్పుడైనా ధైర్యమే ✊

  • @muddibalraj7633
    @muddibalraj7633 วันที่ผ่านมา +33

    తమిళ అనువాదం సత్యరాజ్ గారు తీసిన పెరియార్ రామస్వామి సినిమాని ప్రతి ఒక్కరూ చూడాలి... ముఖ్యంగా బీ సీ, ఎస్సీ, ఎస్టీ సోదరులు....

  • @rameshtimez9084
    @rameshtimez9084 2 วันที่ผ่านมา +36

    మరో కోణం లో... వివరించి బుర్ర లోని బురద బద్దలు కొట్టసారు అన్న❤❤👌👌

  • @mokanaambedkar6305
    @mokanaambedkar6305 2 วันที่ผ่านมา +19

    Very good analysis respected B. Naresh. thank you very much.

  • @praveenmekha
    @praveenmekha วันที่ผ่านมา +22

    అలా మీటింగ్ పెట్టాలి అంటే డబ్బు కావాలి మరియు మాల మాదిగలు కేవలం రిజర్వేషన్ కోసం తప్పా అక్కడ ఏమి లేదు ఇప్పటికైనా మనం రాజకీయ అధికారం కోసం పోరాడాలి జై భీమ్ జై జై జై మాల

  • @JaiBharat32
    @JaiBharat32 2 วันที่ผ่านมา +21

    ఇప్పుడు చాలా మంది అజ్ఞానులు, ఉన్మాదులు హిందూ జాగో, హిందూ డేంజర్ లో ఉన్నారు అంటున్నారు. ఒక సిక్కు ప్రధాన మంత్రి, ఒక ముస్లిం రాష్ట్రపతి గా ఉన్నప్పుడు హిందూ డేంజర్ లో లేరు. కానీ ఇప్పుడు ఒక PM, ఒక రాష్ట్రపతి, ఒక దేశ హోంమినిస్టర్ హిందూ గా ఉన్నప్పుడే హిందూ ఖత్ర డేంజర్ లో ఉన్నారు అంటున్నారు. ఇది ఎంత మూర్ఖత్వం అనిపిస్తుంది. ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తే తెలుస్తుంది

    • @marnirambabu
      @marnirambabu วันที่ผ่านมา +3

      ఎందుకంటే మేము డేంజర్ లో ఉన్నాము అని చెప్పే పరిస్థితి అప్పుడు లేదు.

    • @yedukondalu7056
      @yedukondalu7056 วันที่ผ่านมา

      Ippudu ento aa paristiti​@@marnirambabu

  • @muddibalraj7633
    @muddibalraj7633 2 วันที่ผ่านมา +24

    ముఖ్యంగా బీ సీ సోదరులు చరిత్రను చదవాలి... మొన్నటి వరకు సావిత్రిబాయి పూలే ఎవరు అంటే తెలియని వాలు నేటికి ఉన్నారు..

    • @p28....
      @p28.... วันที่ผ่านมา +2

      Maakem vaddu meemu avado value ivvali anukovatle... Self development ivudam anukuntunnam....

    • @RathodRaju-u2q
      @RathodRaju-u2q วันที่ผ่านมา

      Correct

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 2 วันที่ผ่านมา +22

    B naresh గారు చదువుకున్న పిల్లలు వీళ్ళు కూడా ముదనమ్మ లో నుండి బయటకు రావడం లేదు యువకులకు ఉపాధి అవకాశాలు లేవు దేశంలో రైతులను ఆదుకోవాలి దేశంలో డబ్బులు కొంత మంది దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు విదేశీ బ్యాంకు లో ఉన్నాయి ఆ డబ్బులు మన దేశం లోకి తీసుకురావాలి దేశంలో అప్పులు పోతాయి అన్న మీరు చెప్పింది కరెక్ట్ అన్న 🎉🎉

  • @HumBharatkelog-bk2fj
    @HumBharatkelog-bk2fj 2 วันที่ผ่านมา +30

    మూలవాసులు తమ పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేయాలి

    • @gpullaarray
      @gpullaarray วันที่ผ่านมา +1

      Dengaleka budhudu , sanata Dharmani vadilesi depressed fellow la ani vadilesi vellupoyadu

  • @sattenapallykutumbarao4173
    @sattenapallykutumbarao4173 2 วันที่ผ่านมา +21

    బైరి ఏం చెప్పాడో మాకు అర్ధమైంది

  • @chinnapagabalumaharaj9498
    @chinnapagabalumaharaj9498 วันที่ผ่านมา +12

    అన్న నేను ని మాటలతో 💯%ఏకీభవిస్తున్నాను ఇది మన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఇంకా చాలా నేర్చుకోవాలి జై ఇన్సాన్

    • @p28....
      @p28.... วันที่ผ่านมา

      We BC❤W R Hindus❤ we love india❤

  • @naresh9080
    @naresh9080 2 วันที่ผ่านมา +13

    చాలా బాగా చెప్పారు ముందు మన శూద్ర అతిశూద్ర మారాలి

  • @IND86114
    @IND86114 2 วันที่ผ่านมา +14

    Super బ్రో చాలా బాగా చెప్పారు...అందరూ ఆలోచించాలి

  • @DevenammaDivenamma
    @DevenammaDivenamma 2 วันที่ผ่านมา +24

    దేశం మొత్తం డబ్బులో 50% డబ్బు 2 % ఉన్న ఆ వ్యక్తుల దగ్గరే ఉన్నది

  • @AbhilashGoud958
    @AbhilashGoud958 วันที่ผ่านมา +4

    ❤❤❤భారతీయ పౌరునిగా, హిందువుగా బతుకుదాం.కానీ అజ్ఞానానికి మూఢనమ్మకాల కి దూరంగా బతుకుదాము.
    ధూమపానం,ఆల్కహాల్ దూరంగా ఉందాము,చేడ అలవాట్లకు దూరముగా ఉందాము, మంచి మరియు ఆరోగ్య కరమైన సమాజము కోసం పర్యావరణమును కాపాడుకుందాం,పొల్యూషన్ ని నివారించుదాం, ప్లాస్టిక్ వాడకం మానేద్దాం,ఇవన్నీ చేయాలంటే మూఢనమ్మకాలు నమ్మడం మానేసి జ్ఞాన మార్గములో బైరి నరేష్ అన్న అడుగు జాడల్లో నడుద్దాము. ఆడపిల్లలని గౌరవిద్దాం, కుటుంబ విలువలని గౌరవిద్దాం, దేవుని పేరు చెప్పుకొని పబ్బం గడిపే వారిని తరిమేద్దాము, అఙానం వున్న జనాలని జ్ఞాన వంతులుగ తీర్చుదాము.
    మానసిక రోగుల సంఖ్య నివారిద్దాం.
    వంద శాతం అక్షరాస్యత సాధిద్దాం,
    సైంటిఫిక్ టీoపర్ తో కూడిన చదువును అందిద్దాం,
    ఈ జ్ఞానవంతమైన సమాజం తయారు అయినప్పుడే సమాజములో అవినీతి రూపు మాపగలం, ఓటుకు నోటు తగ్గివగలం, మెరుగు ఐన సమాజం కోసం గొప్ప రాజకీయ వ్యవస్థని తయారు చేసుకోగలం, విద్య / వైద్యం రంగాలు కూడా ఆటోమేటిక్ గ ఇతర దేశాల వాలే ప్రక్షాళన వాటంతట ఆవే అవుతవి.
    😍
    కేవలం దేవుడు అనే ఒక మానసిక వ్యాధి మైండ్ లో పెట్టుకొని సమాజములో ఎం బ్యాడ్ జరిగిన, ఎం ఆలోచించకుండా దేవుడు చూసుకుంటాడు లే అని ఒక అజ్ఞానం తో బ్రతకడం వళ్ళ మన భారత దేషం ఇంత ఎనుకబడి వుంది.
    🥰 కావున మూఢనమ్మకాలు మానేసి స్వన్తంగా ఆలోచించడం అలవాటు చేసుకుందాం
    ❤❤❤
    దేవుడు దెయ్యం లేనేలేవు❤
    మంత్రాలూ తంత్రాలు లేనే లేవు❤
    స్వర్గలు నరకాలు లేనే లేవు❤
    Bairi Naresh Anna ఆలోచన విధానం ఇంకా ముందుకు వెళ్ళాలి.❤❤❤❤❤

  • @marlapatiadamu7975
    @marlapatiadamu7975 วันที่ผ่านมา +5

    మీ లాంటి వారు బహుజన సమాజానికి ఎంతో అవసరము ఉంది

  • @antharamsurendersurender9627
    @antharamsurendersurender9627 วันที่ผ่านมา +9

    జై భీమ్ జై ఇన్సాన్ అన్నగారు 🤝🤝🤝

  • @bhaskarr5583
    @bhaskarr5583 2 วันที่ผ่านมา +8

    చాలా బాగా వివరించారు. జై భీమ్.🙏👏

  • @sirrabharath8839
    @sirrabharath8839 วันที่ผ่านมา +6

    అబ్బ! ఎంత చక్కటి విశ్లేషణ చేసావ్ బ్రదర్! నీ నుంచి మరో పార్ శ్వాన్ని నేను నేర్చుకున్నాను.

  • @rameshkalangi3115
    @rameshkalangi3115 วันที่ผ่านมา +7

    బాగా చెప్పారు బ్రదర్ జై బీమ్ ✊

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 วันที่ผ่านมา +1

    Excellent analysis....
    అక్షర సత్యం

  • @kancharlaumamaheshwararao9423
    @kancharlaumamaheshwararao9423 วันที่ผ่านมา +4

    మత ధర్మాలు కాదు! సామాజిక ధర్మాలు కావాలి!!

  • @RamaKrishna-g3x
    @RamaKrishna-g3x วันที่ผ่านมา +6

    అన్న చాలా మంచిగా చెప్పినారు

  • @gudemvijay9977
    @gudemvijay9977 วันที่ผ่านมา +3

    ఈ చైతన్యం పరిజ్ఞానం బహుజన సమాజం కు చాలా అవసరం.

  • @Tanujabouddh
    @Tanujabouddh วันที่ผ่านมา +1

    Good explanation
    Excellent

  • @anandk9101
    @anandk9101 2 วันที่ผ่านมา +4

    11:01-12:03
    Undali kani undadhu
    Exactly what you Said is absolutely Correct✅

  • @appanakishore4481
    @appanakishore4481 วันที่ผ่านมา +2

    మను చరిత్రను తప్పు గా అప్పటి పాలకులు రాసి ఆ తప్పుని ఈ తరాలకు ఇచ్చారు కాబట్టే మను చరిత్ర గురించి ఇన్ని వివాదాస్పదలు వస్తున్నాయి

  • @yesupremadwajam7415
    @yesupremadwajam7415 วันที่ผ่านมา +8

    మన బీసీ లు.... దళితులు అంటే sc st లు మాత్రమే మేముకాదు.... అనుకొంటున్నారు కాబోలు.. అందుకే వారిలో సరియైన స్పందన రాలేదు

    • @jaipalreddyrajamuri9471
      @jaipalreddyrajamuri9471 วันที่ผ่านมา

      Yesupremadwajam గారు...బీసీ సోదరులు హైందవులు, st సోదరులు హైందవ సోదరులు, sc దళిత హైందవ సోదరులు ప్రశాంతంగానే ఉన్నారు..ఎందుకు తమ్ముడూ బీసీలు, ఎస్సీ, st లు అంటూ బలవంతంగా సోషల్ మీడియాలో పెడుతున్నారు..మీరు క్రైస్తవ ధర్మంలో ఉండండి..శాంతి సహనం లేకుండా హైందవ ధర్మం మీద, హైందవ సోదరుల మీద ఎందుకు మీ అక్కసు

    • @yesupremadwajam7415
      @yesupremadwajam7415 วันที่ผ่านมา

      @jaipalreddyrajamuri9471 అన్నా కామెంట్స్ సరిగా చదివావా.. బీసీ సోదరులకు.. దళితులంటే మేము కూడా దళితుల మే అనే అవగాహన లేక.. దళితులంటే sc st లు మాత్రమే అనుకొంటున్నందున స్పందించటం లేదు అని నేనంటే.. ఏదేదో కామెంట్స్ పెట్టావు.... ఇక్కడ మతము గురించి కాదు... వివక్ష.. అణచి వేయటం గురించి న సమస్య... ప్రతిభ లేనివాడు... ధనము లేనివాడు జీతం కొరకు పనిచేయాలి అది కరెక్ట్... కాని పాలనా కులాల వారు మాకు ఎప్పుడు పనిచేసే వారిగా ఉండాలని ఉద్దేశిస్తే అది వివక్ష.. Bc sc st లను అలా పని చేసేవారిగా తొక్కి వేస్తున్నారు దానిగురించి చెప్పు

  • @rk41885
    @rk41885 วันที่ผ่านมา +8

    అల్పసంఖ్యాకులు అల్పబుద్ధులు ; బహుసంఖ్యాకులు బాహుమూర్ఖులు!

  • @vippartis
    @vippartis วันที่ผ่านมา +4

    Excellent suggestion

  • @msahsikapur5439
    @msahsikapur5439 2 วันที่ผ่านมา +7

    అన్నా దిగు దిగు నాద అనే అయ్యప్ప పాటను షోడా బుడ్డిగాడు కూని చేశాడు

  • @vengalraoundru8202
    @vengalraoundru8202 วันที่ผ่านมา

    చాలా చక్కగా వివరించారు శూద్రులు ఏమిచేయాలో, ఏమి చేయట్లేదో మీకు ధన్యవాదాలు

  • @shaleeswaraiahk6000
    @shaleeswaraiahk6000 วันที่ผ่านมา +1

    తమ్ముడు బైరి నరేష్ చాల మంచి విశ్లేషణ చేసినావు నీకు జై భీమ్ లు.
    శూద్రులకు హిందూమతంతో పనిలేదు, బాపడు సమాజంలోని అణగారిన వర్గాల వారిని బుద్దిహీనులుగా చేసి తమ తొత్తులుగా,బానిసలుగా చేసుకున్నాడు, అందుకే ఓరి సూద్రుడా ఙ్ఞానం సంపాదించు, మూఢనమ్మకాన్ని వదులించుకో, ఉన్నతుడవై నీ జాతి కోసం నిలబడు, జై భీమ్ జై ఇన్సాన్.

  • @sivaramakrishna2444
    @sivaramakrishna2444 วันที่ผ่านมา +2

    అందరూ సమానం నా ఎస్సీ నా బీసీ నా ఏస్టి అన్న జగన్ నే గెలిపించలేక పోయారు సోదరులు ఇంక ఏం చెప్తాం దామాషా ప్రకారం అన్ని చేశాడు బహుజనులు తల ఎత్తుకొని తిరేగేలా చేశాడు మనం చేసింది అతనికి ఏమిటి ఈ రోజు పరిస్థితి... ఆత్మ గౌరవం ఏంటి ఆలోచించుకోవాలి అందరూ

  • @sudarshanamaluri4430
    @sudarshanamaluri4430 วันที่ผ่านมา +1

    మానవత్వమే మన మతం, మానవ వలువలే మన జీవన విధానం, మానవ సమాజంలో సమ సమాజమే మన సమాజం. జై ఇన్సాన్.

  • @Chiraag-k
    @Chiraag-k วันที่ผ่านมา +4

    Super అన్నా చాలా బాగా చెప్పారు

  • @kirankumarNannepanga
    @kirankumarNannepanga วันที่ผ่านมา +1

    Super Explanation Brother...

  • @kharidehalraghavendrarao7077
    @kharidehalraghavendrarao7077 วันที่ผ่านมา +1

    అనంత శ్రీరామ్ బ్రాహ్మణుడు కాదు / సమావేశం బ్రాహ్మణులది కాదు / ఆ సమావేశం హిందూ సమావేశం / సమావేశం 5 శాతంది కాదు 100 శాతం హిందువులుది.

  • @DinniDinnu
    @DinniDinnu 2 วันที่ผ่านมา +5

    సూపర్ అన్న 👍

  • @chittimillanarayana4623
    @chittimillanarayana4623 วันที่ผ่านมา

    Brother , Good analysis

  • @prbabu1255
    @prbabu1255 วันที่ผ่านมา

    Bro, mind blowing organization you have setup.🎉🎉🎉

  • @saviyan3026
    @saviyan3026 วันที่ผ่านมา +3

    super ga undi anna video

  • @erramramesh8858
    @erramramesh8858 วันที่ผ่านมา +6

    Bro: ఈ బైరి నరేష్ కు ఎప్పటికి వివేకం రాదు, ఈ సమాజాన్ని ఇంకా కులాల కోణం లోనే చూస్తున్నాడు. జ్ఞానం కొనములో చూడ లేక పోతున్నాడు, ఒరేయ్ అయ్యా జ్ఞానం ఎవరి సొత్తు కాదు, పదును పెట్టేకొద్ది బయటకు వస్తూనే ఉంటుంది. నీకు తెలిసిన లెక్క ఏంటో ఎవరికి తెలియదు. నీకు తెలియవలసింది చాలా ఉంది.
    అది నీకు జ్ఞానోదయం కావాలి.

  • @Think_and_question
    @Think_and_question วันที่ผ่านมา

    Good msg Sir

  • @IND86114
    @IND86114 2 วันที่ผ่านมา +6

    Comments lo కొంతమంది పిల్ల నిబ్బాల మాటలు పట్టించు కోవదు బ్రో...మీరు మీ దారిలో కరెక్ట్ గానే వెళ్తున్నారు...సూపర్.

  • @RathodRaju-u2q
    @RathodRaju-u2q วันที่ผ่านมา +2

    Well message to the society

  • @kln5829
    @kln5829 วันที่ผ่านมา +2

    హిందువులంటే మొదటి మూడు వర్ణాల వారే అనుకోవడం, వాళ్ళు అల్ప సంఖ్యాకులు అనుకోవడం తప్పు. అక్కడ కు వచ్చిన వాళ్ళలో చాలా మంది బీసీ లు ఉన్నారు. ఒకప్పుడు బ్రాహ్మణ వర్ణం లో ఉండి, ఇప్పటకీ ఆచారం ప్రకారం ఉపనయనం చేసుకునే మీరు హిందువులు కాదా? బీసీ అనేది ఒకే పెద్ద సమూహం అయితే వారిని ఎందుకు వర్గీకరించారు? విడదీసి మాట్లాడితే మనందరం చిన్న చిన్న వర్గాలం మాత్రమే.

  • @SukumarGgl
    @SukumarGgl วันที่ผ่านมา +5

    సూపర్ bro

  • @ramulubegari8056
    @ramulubegari8056 วันที่ผ่านมา +2

    Nice message Naresh Anna ❤

  • @ChilumulaMallesh
    @ChilumulaMallesh วันที่ผ่านมา +1

    Hi bro Good Evening,,

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 วันที่ผ่านมา +2

    చాలా చక్కని విశ్లేషణ అన్న

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 17 ชั่วโมงที่ผ่านมา

    హిందూ మతాన్ని నేటి సమాజ ధర్మానికి తగినట్లుగా సంస్కరించాలి.

  • @yesupremadwajam7415
    @yesupremadwajam7415 วันที่ผ่านมา +3

    100%కి 50%ఉన్నా మనవారు అల్ప సంఖ్య కుల క్రింద ఉండి.. సంతోషంచాలి

  • @swethaveluru6024
    @swethaveluru6024 2 วันที่ผ่านมา +4

    Correct sir

  • @killorambabu3588
    @killorambabu3588 วันที่ผ่านมา +1

    సూపర్ అన్న ❤❤❤❤

  • @nsraju6726
    @nsraju6726 2 วันที่ผ่านมา +4

    Excellent👍

  • @barigellaanji4307
    @barigellaanji4307 2 วันที่ผ่านมา +4

    జై భీమ్ నరేష్ అన్న

  • @KvkMani
    @KvkMani 2 วันที่ผ่านมา +3

    Verrygood tammudu

  • @PraveenKumar-uh3wp
    @PraveenKumar-uh3wp 2 วันที่ผ่านมา +4

    Correct anna

  • @SureshB-ph9vp
    @SureshB-ph9vp 2 วันที่ผ่านมา +6

    🌹ಜೈ ಭೀಮ್ 🌹👌👌👌👍👍👍🙏

  • @sukkollarajkumarrajkumar7996
    @sukkollarajkumarrajkumar7996 วันที่ผ่านมา

    జై భీమ్ జై ఇన్సాన్ మీరు చాలా వివరంగా ఆలోచనత్మకంగా ఆలోచించే విధంగా చెప్పారు నరేష్ అన్నగారు

  • @muthyampraveengoud3818
    @muthyampraveengoud3818 2 วันที่ผ่านมา +4

    Super 💐💐💐🙏

  • @emotionworld.
    @emotionworld. วันที่ผ่านมา

    ఇది అసలైన ఆలోచనా విధానం. జై ఇన్సాన్.

  • @ksudhakar1107
    @ksudhakar1107 วันที่ผ่านมา

    Great explanation anna

  • @krajeshrajeshk2740
    @krajeshrajeshk2740 วันที่ผ่านมา +1

    అన్న మూఢనమ్మకాలు కేవలం హిందూ మతంలోనే నాన్న లేక
    క్రిస్టియన్ మతంలో లేదా
    వాటిగురించి కూడా తెలియజేయండి
    యందుకంటే సామానత్వము అందరికి అన్నిటిలో ఉండాలి

    • @Mohanyadav-sv3yr
      @Mohanyadav-sv3yr วันที่ผ่านมา

      😊

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  วันที่ผ่านมา

      whatsapp.com/channel/0029VaG39tV4yltOyKOTZn0N
      ఇది నా వాట్సాప్ ఛానల్ ఇందులో అన్ని మతాల మూఢత్వం ప్రశ్నించ బడుతుంది

  • @kumarchalluri213
    @kumarchalluri213 วันที่ผ่านมา +2

    బాగా చెప్పారు

  • @yeletijyothi2954
    @yeletijyothi2954 วันที่ผ่านมา +1

    నిప్పులాంటి నిజాలు చెప్పారు సార్. ఇంకా మనలో చైతన్యం రాకపోతే ఇది ముమ్మాటికీ మనదే తప్పు సార్

  • @mdeepthideepthi8334
    @mdeepthideepthi8334 วันที่ผ่านมา +3

    ❤❤Jai Bheem❤❤

  • @మోహన్దండు
    @మోహన్దండు วันที่ผ่านมา

    Great job

  • @pbk9992
    @pbk9992 วันที่ผ่านมา +1

    బ్రహ్మానందం ఒక బిసి... బ్రాహ్మణ వ్యతిరేకి

  • @rameshchinta2352
    @rameshchinta2352 2 วันที่ผ่านมา +3

    Good naresh ❤❤❤❤❤❤

  • @udaykumar-to6zz
    @udaykumar-to6zz วันที่ผ่านมา

    Knowledgecal personality baire naresh garu good and inspiring speech good bro

  • @JayaramKoppala
    @JayaramKoppala 2 วันที่ผ่านมา +4

    Supper sir

  • @pachipalasesharao6497
    @pachipalasesharao6497 วันที่ผ่านมา

    మీరు విశ్లేషణ కోణం ఆలోచనాత్మకం. ఆచరించాల్సిన విధానం చూపింది.

  • @laxmihari100
    @laxmihari100 วันที่ผ่านมา +1

    జై భీమ్ నమో బుద్ధాయ బహు జన హితాయ బహు జన సుఖాయ

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudi วันที่ผ่านมา +1

    ఎవరి అభిప్రాయం వాల్లు వ్యక్తపరిచే స్వేచ్చ ఉంది అంటున్నారుకదా అదే అభిప్రాయం భక్తులని చెప్పుకొనే వాళ్లకు కూడా ఉండాలికదా వాల్లు సభ్య సమాజం లో మనుషులేకదా. మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్త పరచినప్పుడు అయ్యప్ప భక్తులెందుకు మీమీద దాడిచేసారు. స్టేషన్లో పెట్టి పోలీసులే మిమ్మల్ని కాపాడినట్టయ్యింది లేకుంటే అంధ భక్తులు మిమ్మల్ని చంపేవాళ్ళు కాదా!

  • @RanjithVelpula-g2s
    @RanjithVelpula-g2s วันที่ผ่านมา

    Jai beem sir
    Good message

  • @smnswamy5567
    @smnswamy5567 วันที่ผ่านมา

    I think Brahmanandam is not a brahmin.
    But your message is superb.

  • @JayaramKoppala
    @JayaramKoppala 2 วันที่ผ่านมา +3

    Suer sir meeru current ga chepperusir

  • @AanilA-h6m
    @AanilA-h6m วันที่ผ่านมา

    సూపర్ అన్న చాలా గొప్పగా చెప్పారు ... ఇది అందరూ ఆలోచించాలి..

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 วันที่ผ่านมา

    JAIBHEEM. Exlent Anna💞💞💞💞

  • @FitzwilliamDarcy-w9x
    @FitzwilliamDarcy-w9x วันที่ผ่านมา +1

    Hindu Religion will be reformed if we stop forming caste groups within ourselves, including forward classes and Backward classes. Backward Classes Association itself is a barrier for reforming Hindu casteism. Forward classes do not want to loose their caste superiority privilege even if they are living in poor conditions, and Backward classes do not loose their privilege of quota system/reservations even if they are living affluent life.

  • @p28....
    @p28.... วันที่ผ่านมา +1

    We support 💪BC ❤hinduvisam ❤

  • @mohamadrizwanahmad
    @mohamadrizwanahmad วันที่ผ่านมา +1

    వాస్తవం చెప్పారు అన్నగారు.

  • @neeldravida
    @neeldravida วันที่ผ่านมา

    అందరు భైరి నరేష్ అన్న వైపునుండి ఒక సారి అలోచించి చూడాలి

  • @rambandi2342
    @rambandi2342 2 วันที่ผ่านมา +2

    జై భీమ్

  • @rmtguest6389
    @rmtguest6389 วันที่ผ่านมา +1

    అవసరానికి మీరు హిందువులే అంటారు బలం కోసం ఓట్లకోసం, మళ్ళీ అవమానీస్తారు, ఒక మాటలో మనం కరివేపాకుల ము

  • @Shika786
    @Shika786 วันที่ผ่านมา

    బైరి నరేష్ గారు చెప్పింది నిజం అది తెలుసుకుంటే బావుంటుంది తెలుసుకోలేని వెధవలకు ఏం చేద్దాం మరి నరేష్ జై

  • @Bangaram123.
    @Bangaram123. 16 ชั่วโมงที่ผ่านมา

    Superb anna ..new 💭

  • @JobLenodu357
    @JobLenodu357 วันที่ผ่านมา

    Nice video 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @y.anandampastorchittibabu5676
    @y.anandampastorchittibabu5676 วันที่ผ่านมา

    Good job Nagesh thank

  • @suryapusarla4693
    @suryapusarla4693 วันที่ผ่านมา +3

    Cry anna cry

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 วันที่ผ่านมา

    హిందూత్వం ఎలా ఉండాలో గ్రందం వ్రాయండి మీరు, గతం గతః‌ 2000 సంవత్సరాల ముందు జరిగిన దానికి ఇప్పుడు గోకడం ఎందుకు ,

  • @YTNPS
    @YTNPS วันที่ผ่านมา

    సూపర్ గా చెప్పావు అన్న

  • @chandrachandrapa
    @chandrachandrapa วันที่ผ่านมา

    జై బైరి నరేష్ గారుజై భీమ్ జైఇన్సాన్❤❤❤❤❤❤❤

  • @Kavya2276
    @Kavya2276 วันที่ผ่านมา

    సూపర్బ్, నిజాలు 🚩

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 วันที่ผ่านมา +1

    Good job very balanced anna👍👍👍👍👍👍👍👍👍👍

  • @vennapusaramamohanareddy9590
    @vennapusaramamohanareddy9590 วันที่ผ่านมา

    Excellent