కళాభిషేకం 67B నెల్లూరు భానుమతి|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 59

  • @godumakuntapochaiah4999
    @godumakuntapochaiah4999 2 หลายเดือนก่อน +1

    భానుమతిగారి వ్యక్తిత్వం సాధారణం. తాను పోశించె
    కళమాత్రం అసాధారణం!!
    శుభం!!

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 11 หลายเดือนก่อน +3

    అమ్మా మీ చంద్రమతి పాత్ర లో మీరు మమేకమై పోయి కళ్లు నీళ్లు తెప్పించినారు❤❤❤❤❤

  • @murthymangipudi1221
    @murthymangipudi1221 2 ปีที่แล้ว +2

    వృద్ద కళాకారులు కొరకు భానుమతి గారు మంచి సందేశం ఇచ్చారు

  • @jayababunukathoti2279
    @jayababunukathoti2279 2 ปีที่แล้ว +2

    చాలాచాలా బాగుంది పొగడకూడదు కాని తప్పదు అమేజింగ్ నీకునీవేసాటి భానుమ్మా

  • @srinivasarao9223
    @srinivasarao9223 ปีที่แล้ว +1

    Super medam

  • @nareshanke5807
    @nareshanke5807 2 ปีที่แล้ว +4

    సూపర్ సార్ చాలా బాగుంది సార్ 👌👌👌 సాంగ్ 🙏🏼🙏🏼🙏🏼 హార్మోనియం సూపర్ సార్

  • @suryanarayanamurthy9885
    @suryanarayanamurthy9885 2 ปีที่แล้ว +5

    చాలా చక్కగా శ్రావ్యంగా పాడి విని పించినందుకు ధన్యవాదాలు. మీ కుటుంబ నేపధ్యం కూడా చాలా బాగుంది. మంచి విషయాలు షేర్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు. భగవంతుడు మంచి ఆరోగ్యం ,ఐశ్వర్యం ,భవిష్యత్తు ఇవ్వాలని మనాసారా కోరుకొంటున్నాము.

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు సార్ 🤝🤝💐💐🙏🙏🙏

    • @mallikarjunrao9935
      @mallikarjunrao9935 2 ปีที่แล้ว +1

      Really 100 percent..correct..

  • @barrisreehari9936
    @barrisreehari9936 2 ปีที่แล้ว +1

    Best actress bhanumathi

  • @godumakuntapochaiah4999
    @godumakuntapochaiah4999 2 หลายเดือนก่อน +1

    తేనె తెలుగు ఛానల్ వారికి శుభాభినందనలు.

  • @ganigani6687
    @ganigani6687 ปีที่แล้ว +2

    Super Medam

  • @Kishorekumar-xi2dd
    @Kishorekumar-xi2dd 2 ปีที่แล้ว +2

    పౌరాణిక నాటకరంగ ఘానాపాటి, నట చూడామణి, గాయక వాచాస్పతి, నాట్య మయూరి, నాట్యవధాని శ్రీమతి నెల్లూరు భానుమతి గారితో ముఖాముఖి రెండవ భాగంలో యాంకర్ శ్రీ అంజనప్ప గారు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమయస్ఫూర్తితో ఆమె చెప్పిన విలువైన సమాధానాలు నాటి నేటి తరం ప్రేక్షలుకు, కళాకారులకు ఎంతగానో ఉపయుక్తమని విశ్వాసిస్తున్నాను. అమృతతుల్యమైన తన గాన మాధుర్యముతో పాడిన ప్రతి పాట, పద్యము ముఖ్యంగా నను బాసి పోవ అనే పాట నభూతో నభవిష్యతి. అంతటి మహోన్నత నట గాయక నృత్య శిఖరాన్ని తేనే తెలుగు ఛానెల్ వారు భానుమతి గారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం నిజంగా ముదావహం. వారికి ప్రేక్షకులు ఋణగ్రస్థులవ్వుతారు. భానుమతి గారు మరెన్నో పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆనంద తరంగ డోలికలలో ఓలలాడించాలని, ఆమె ఆయురారోగ్య అస్టైశ్వర్య భోగ భాగ్యములనిచ్చి సదా సర్వేశ్వరుడు కాపాడాలని భగవంతుణ్ణి ప్రార్ధిద్దాము.

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు సార్ 🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 2 ปีที่แล้ว +2

    చాలా చక్కగా ఇంటర్వ్యూ అభినందనలు💐

  • @bandaruproductions7626
    @bandaruproductions7626 2 ปีที่แล้ว +2

    Kalabhi Vandanamulu Medom
    Ur my Favarete Actress From Chinthamani

  • @subramanyamyoguru2244
    @subramanyamyoguru2244 2 ปีที่แล้ว +2

    సావిత్రి గారు గుర్తువస్తున్నారు అమ్మ

  • @krishnamaraju7482
    @krishnamaraju7482 2 ปีที่แล้ว +3

    చాలా సంతోషం మేడం మీ నటన చాలా బాగుంటుంది చాలావరకు మీ పాత్రలన్నీ చూసాను కాణిపాకంలో బాలనాగమ్మ లో సంగుపాత్ర.చింతామణిలో చింతామణి పాత్రలు మరపపు రానివి మీ ఫోన్ నంబర్ తెలుపగలరు నేను మీకు చిరపరిచితమైన వ్యక్తి కాణిపాకంలో చాలా సార్లు కలిసాను నమస్తే

  • @rajkumardarla5357
    @rajkumardarla5357 2 ปีที่แล้ว +2

    Good

  • @AE.ranganrtnluGoud
    @AE.ranganrtnluGoud 10 หลายเดือนก่อน +1

    Supar

  • @narvashankarrao5791
    @narvashankarrao5791 2 ปีที่แล้ว +1

    అంజనప్ప గారకి శతకోటివందనాలు మూలనున్న ప్రతి కళాకారులను మీతేనెతెలుగు యూట్యూబ్ చానల్ ద్వార ప్రపంచాని తెలియచేయుచున్నందుకు ధన్యవాదములు మరియు నెల్లూరు భానుమతి గారికి కూడాను ధన్యవాదములు

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 ปีที่แล้ว

      చాలా సంతోషకరమైన మీ స్పందన , ప్రోత్సాహానికి ధన్యవాదములు సార్ 💐💐💐🙏🙏🙏🌹🌹🤝

  • @varaprasad2982
    @varaprasad2982 2 ปีที่แล้ว +5

    మీ ఇంటర్వ్యూ సందర్భం గా కందుకూరు ప్రాంతం తో మీకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ వచ్చారు కళా భి నంద నాలు

  • @kmgangaiah3364
    @kmgangaiah3364 2 ปีที่แล้ว +2

    సూపర్ మేడం మీ వాయిస్ వెరీ వెరీ నైస్ పద్యం బాగా పాడారు మేడం నమస్కారం 🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍👏👏🌹🌹🌹🌹🌹🌹

  • @mallikarjunrao9935
    @mallikarjunrao9935 2 ปีที่แล้ว +1

    Government ee kalakarulaki padmasri recommend cheyali.👍👍👌👌👌👌14/8/22

  • @purushothamperumalla6078
    @purushothamperumalla6078 2 ปีที่แล้ว +2

    Super. Bagainterwchesinaru.
    Varicellnopetandi

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 ปีที่แล้ว

      పార్ట్ 1లో థంబ్ నెయిల్ లోనే ఉంది చూడండి సార్. ధన్యవాదాలు 🤝🤝🤝🤝🙏🙏🙏💐💐💐

  • @sekharmarati4959
    @sekharmarati4959 2 ปีที่แล้ว +1

    Super madam,👌👌🌹🌹

  • @murthymangipudi1221
    @murthymangipudi1221 2 ปีที่แล้ว +1

    అంజనప్ప గారికి వందనములు ,యన్ భానుమతి గారు మరియు బి సి కృష్ణ గారి విడియోలు పెట్టండి చూడాలని వుంది

  • @subbaiahc7648
    @subbaiahc7648 2 ปีที่แล้ว +2

    Interview Baagundi Sir. BHANUMATHI Gaari Vivarana Baagundi... Kalaaposhakulu leru Sir. Kalalanu Nammukoni Brathike Rojulu Poyaayi... SANGEETAANNI NATAKAALANU Nerchukovaali Adi Aanandam kosam Maatrame.... Ade bratuku teruvu Kaakudadu... Jeevitamu munduku Saaginchalemu... ANDARIKI KALAABHIVANDANAALU. NAMASTE...

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 ปีที่แล้ว

      మంచి ఆలోచనతో అంగీకరించి,ఆచరించాల్సిన సలహా సార్ .🙏🙏🙏🙏🙏💐💐💐🤝🤝ధన్యవాదాలు

  • @glakshmil3923
    @glakshmil3923 2 ปีที่แล้ว +1

    Nice bhanu akka.

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 ปีที่แล้ว

      Thank u madam 🤝🤝🙏💐🌹🌺

    • @glakshmil3923
      @glakshmil3923 2 ปีที่แล้ว

      Sir bhanu akka no estara. Please.

    • @glakshmil3923
      @glakshmil3923 2 ปีที่แล้ว

      Akka tho ma chala manchi anubhamdhm uondhi. 13 years ma. Dady. Trup lo akka chesaru

  • @Sarwabhauma
    @Sarwabhauma 2 ปีที่แล้ว +2

    అంజనప్పగార్కి నమస్కారములు🙏🙏👏👏 మీ ఇంటర్వ్యూలు చాల బాగున్నాయి సార్...!ప్రముఖ స్టేజి కళాకారులను మాకు పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.కిలారు లక్ష్మిగార్ని కూడా ఇంటర్ వ్యూ చేయండి.

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 ปีที่แล้ว

      Thank u త్రిమూర్తులు సార్ 🙏🙏💐💐🌹🌹

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 2 ปีที่แล้ว +3

    Excellent

  • @subramanyamyoguru2244
    @subramanyamyoguru2244 2 ปีที่แล้ว +1

    Super sir kalabhivandanalu

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 ปีที่แล้ว

      ధన్యవాదములు సార్ 🙏🙏🌹🌹

  • @govardhanabommineni8309
    @govardhanabommineni8309 2 ปีที่แล้ว +2

    చాలా బాగా పాడారు అండి 👌👌💐💐

  • @sgvarts1622
    @sgvarts1622 2 ปีที่แล้ว +1

    Excellent interview this is the best program to enlighten our Telugu padyanatakam hats off to tene Telugu channel 🙏🙏🙏👌👏👏👏👏👏👏👏👏👏

  • @srinivasarao9223
    @srinivasarao9223 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @murthymangipudi1221
    @murthymangipudi1221 2 ปีที่แล้ว +1

    తేనె తెలుగు ఛానల్ వార్కీ ధన్యవాదములు

  • @dondapatianji7601
    @dondapatianji7601 2 ปีที่แล้ว +2

    🦁🦁❤️🙏🙏🙏🙏🙏❤️🦁🦁

  • @barrisreehari9936
    @barrisreehari9936 2 ปีที่แล้ว +1

    Acting is god's gift to you

  • @kanakarajumalladi2463
    @kanakarajumalladi2463 2 ปีที่แล้ว +1

    Kilari Laxmi garito ceyyali you great sir

  • @jayababunukathoti2279
    @jayababunukathoti2279 ปีที่แล้ว +1

    నిండు నూరేళ్లు వర్ధిల్లు తల్లీ

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 4 หลายเดือนก่อน +1

    No parallel for comparison to madam

  • @nellorebaskhar4917
    @nellorebaskhar4917 2 ปีที่แล้ว +2

    Guduru savitri Taravatha Nellore Bhanumathi No...1chandramathi Bala Nagamma kani. ERendu Ameku peru Techai Chinthamani Valla ammagare Ani seppukovachu Valla Nana gare Anevallu prabhu dasugaru appatiki Eppatiki Chandramathi No ..1.Bhanumathi varu

  • @dondapatianji7601
    @dondapatianji7601 2 ปีที่แล้ว +2

    🦁🦁❤️🙏🙏🙏🙏🙏❤️🦁🦁

  • @dondapatianji7601
    @dondapatianji7601 2 ปีที่แล้ว +2

    🦁🦁❤️🙏🙏🙏🙏🙏❤️🦁🦁

  • @dondapatianji7601
    @dondapatianji7601 2 ปีที่แล้ว +1

    🦁🦁❤️🙏🙏🙏🙏🙏❤️🦁🦁

  • @dondapatianji7601
    @dondapatianji7601 2 ปีที่แล้ว +2

    🦁🦁❤️🙏🙏🙏🙏🙏❤️🦁🦁

  • @dondapatianji7601
    @dondapatianji7601 2 ปีที่แล้ว +2

    🦁🦁❤️🙏🙏🙏🙏🙏❤️🦁🦁