దేవుడు ఎప్పుడు కనపడతాడు శిక్షణ పడాలి డబ్బు అయిన పోవాలి కుదరని రోగమైన రావాలి మరణ సాయిలు ఉండేటప్పుడు నేను చనిపోతా నేమో హృదయంలో భయం ఉండేటప్పుడు ఇంత భక్తి దేవుడు ఉన్నాడా హృదయ అంతా రంధ్రములు వెలిగే ఉన్న దేవుని అన్వేషణ చేస్తున్నప్పుడు దేవుడు తనకు తాను కనపరచు కొన్నాను
ఇంద్రియ విషయాలు ఇంద్రియాలకంటే సూక్ష్మం, మనసు ఇంద్రియ విషయాలకంటే సూక్ష్మం, బుద్ధి మనసు కంటే సూక్ష్మం, ఆత్మ బుద్ధి కంటే సూక్ష్మం, పరమాత్మ ఆత్మ కంటే సూక్ష్మం, పరమాత్మ కంటే సూక్ష్మమైనది వేరొకటి లేదు. అట్టి పరమాత్మను ఇంద్రియములతో ఎలా దర్శించగలం.
God God God ani human living ethics & morality Anni marchipothunaru janalu asalu God vunnadu ah ledu ah anedhi secondary first nu endhuku puttinav ni family situations enti manam alanti society vunnam ala manam life ni lead cheyali skills ala devloped cheskovali helping nature Ela Anni nilo devloped cheskukoni brathikithy adhi a big victory
90 mm.... Aa title enti bro? Signature studio nundi idhi expect cheyaledhu. Media stand neutral ga vundali.but ilanti title pettadam correct kaadhu. Signature studio etu vaipu undho clear ga ardamouthundhi. Ippude un subscribe chesthunna....
Many people were drunk and dancing with loud DJ till 1 am and more over they were playing vulgar film songs.These kind of festivals are creating sound pollution which will effect all age groups. You people are least bothered about the society and will give big lectures regarding dharma.
@@urstravellingDon't talk nonsense.No Christian cuts tree during Christmas,for beautiful artificial Christmas trees are available in the market.First of all, where do we find trees in the cities nowadays?
ఓ sir అడిగితే, నిజాయితీ ఉంటే, answer చేయాలి? మీ ముక్కోటి దేవతలలో నైతిక, ఆధ్యాత్మిక శీలానికి, మనుష్యులకు ఆదర్శ ప్రాయుడు ఎవరు? డబ్బు ఎలా సంపా దించినా దానిని దేవుడి హుండీలో వేస్తే వాడే గొప్ప భక్తుడా? ఇందుకు పెద్ద సాక్ష్యం సినిమా వాళ్ళు? పండుగలకు ఊరేగింపుల్లో, త్రాగి డాన్సులు, వేస్తూ, సినిమా పాటలకు దప్పులు గొట్టే వాళ్ళు కూడా చచ్చాక స్వర్గానికి వెళ్తారా? త్రాగు బోతుతనం, అస్లీలమును,బూతు మాటల ప్రోగ్రామ్స్ చేసి ఎలా అయినా బ్రదికే వాళ్ళు సమాజములో డబ్బుంటే పైకి పెద్ద మనుషులేనా?మతాలకు వీటితో ప్రాబ్లెమ్ లేదా? వడ్డీ వ్యాపారాలు, club లు pub లు నడిపేది హిందువులు అక్కడికి ఎంజాయ్ చేయాడానికి వచ్చేది కూడా మెజారిటీ వారే., అసలు మీజీవితాలలో నైతిక విలువలకు సంబంధం ఉన్నదా? లేదా? పాపం అంటే ఏమిటీ? ఎలాంటి వాడైనా గుడికి వచ్చి టెంకాయ కొడితే అంతా gup chup ఏనా? మళ్ళీ వచ్చి దండం పెట్టి దందాలు చేసుకోవచ్చా? 🙏🙏.
విజయ్ గునాపాటి గారు! మీ హిందువులు అని సంబోధిస్తున్నారు . అంటే ! మీరు హిందువులు కాదన్నమాట. * ఎంతటి పాపాత్ముడైనా హిందూ మతము వదిలి క్రైస్తవం గాని ఇస్లాం గాని స్వీకరిస్తే ఆ మతాల దేవుడు ఆ మతం స్వీకరించిన హిందువు యొక్క పూర్వపు పాపాల్ని క్షమించి స్వర్గలోకం ఇస్తాడు అని ప్రచారం జరుగుతోంది. ఇది ఏ విధంగా నైతిక త్వం ఔతుంది!!!!!!?????
@@kedareswararaomenampalli2069 అవునా, అది నాకొద్దు బ్రదర్, యేసుక్రీస్తు సిలువ బలియాగము నా లాంటి పాపుల కొరకు చేశాడు. యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించని ప్రతి మనిషి కూడా ఆధ్యాత్మిక మృతుడు. బైబిల్ చెప్పింది నేను విశ్వాసముతో నమ్ముతున్నాను. మీరు స్వర్గానికి వెళ్ళండి, దానికి వెళ్లే మార్గము చాలా విశాలంగా ఉంటుంది. అందులోకి వెళ్ళడానికి ఈ మతాలలో ఏ నియమాలు లేవు కదా🙏🙏.
Ore gorre ayana ade cheppadu ra, mana body fever undi ani cheppadaniki years tarabadi chadivi, research chesi adi Edo dani help tho chebutunnaru, alantidi god telusukovalante nuu enta research, enta sadana cheyalo alochinchandi
Ala kadhu bro hinduism lo chalamandi devunni chusi mokasam pondaru oka ramadasu,annamyya,dokka sitamma,alluri sita ramaraju,Vivekananda,akkamahadevi,ramanamaharshi illa chalamandi unaru inkem proofs kavali devdu unadu ani chepadaniki ,manaki enduku kanabadadu devdu ante merina nenina sare ipudu unnavalu evarina sare svardam tho bathukutunamu,bhayam,kopam,ahamkaram,adharmam illaa cahala chestunam mari enduku devdu kanipinchali
అమోగ్ అన్న మాట్లాడుతుంటే ఒళ్ళు పులకరించి పోతుంది❤❤❤
భారత్ మాతాకీ జై🚩🚩 జై శ్రీరామ్🚩🚩🚩
Real hero Anna meeru🙏🙏
అమోగ్ చాలా క్లియర్ మాట్లాడుతున్నాడు జై శ్రీరామ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
దేవుడు ఎప్పుడు కనపడతాడు శిక్షణ పడాలి డబ్బు అయిన పోవాలి కుదరని రోగమైన రావాలి మరణ సాయిలు ఉండేటప్పుడు నేను చనిపోతా నేమో హృదయంలో భయం ఉండేటప్పుడు ఇంత భక్తి దేవుడు ఉన్నాడా హృదయ అంతా రంధ్రములు వెలిగే ఉన్న దేవుని అన్వేషణ చేస్తున్నప్పుడు దేవుడు తనకు తాను కనపరచు కొన్నాను
Jai sriram Jai Hindu...
Jai sriram 🌺🚩🙏
👌👌👌👏👏👏🙏💐🙏💐శ్రీ రామ రామ రామ
ఇంద్రియ విషయాలు ఇంద్రియాలకంటే సూక్ష్మం, మనసు ఇంద్రియ విషయాలకంటే సూక్ష్మం, బుద్ధి మనసు కంటే సూక్ష్మం, ఆత్మ బుద్ధి కంటే సూక్ష్మం, పరమాత్మ ఆత్మ కంటే సూక్ష్మం, పరమాత్మ కంటే సూక్ష్మమైనది వేరొకటి లేదు. అట్టి పరమాత్మను ఇంద్రియములతో ఎలా దర్శించగలం.
Jai Gowmatha
కరొనకి మా అమ్మ చికెన్ షేర్వ ఇమ్మ్యూనిటి బూస్టర్ ఇచ్చింది, 24 హావర్స్ లో క్లియర్
God God God ani human living ethics & morality Anni marchipothunaru janalu asalu God vunnadu ah ledu ah anedhi secondary first nu endhuku puttinav ni family situations enti manam alanti society vunnam ala manam life ni lead cheyali skills ala devloped cheskovali helping nature Ela Anni nilo devloped cheskukoni brathikithy adhi a big victory
Nik unna clarity lo 1% e desham lo unna e desham lo chala bagupadedhi.. finally I got a guy who think like me❤
Desam bagundali antey desa darmam(Rajyanganni) paatinchali bro raajyanga darmanni patinchakuda Ela desabaktulan antaru bro
Okka nimisham mukku musthe vayudevudu kanipistadu okaroju neelu ivvakapothe varunadevudu kanipistadu
90 mm.... Aa title enti bro? Signature studio nundi idhi expect cheyaledhu. Media stand neutral ga vundali.but ilanti title pettadam correct kaadhu. Signature studio etu vaipu undho clear ga ardamouthundhi. Ippude un subscribe chesthunna....
Nivalla desaniki oka manisiki vupoyogam ledu
Nuvvu yenduku chesthuvo niku teliyidu
Deshama.??? Dharmam ah..??
Among is only one in universe 🌌🌌🌌🌌🌌 like that, God is also only one....
If you say many then that statement is wrong 😂😂😂😂😂
Veediki valla books em teliaydu malli interview anta 😂
Many people were drunk and dancing with loud DJ till 1 am and more over they were playing vulgar film songs.These kind of festivals are creating sound pollution which will effect all age groups. You people are least bothered about the society and will give big lectures regarding dharma.
😅😅😅 And u pplz will cuts the trees and light the candles.., and still gives useless lecture as spoiling the nature 🐑🐑🐑
@@urstravellingDon't talk nonsense.No Christian cuts tree during Christmas,for beautiful artificial Christmas trees are available in the market.First of all, where do we find trees in the cities nowadays?
@@pravallikas8690 😁😁😁😁 who is talking first go and check
Sodhi
ఓ sir అడిగితే, నిజాయితీ ఉంటే, answer చేయాలి? మీ ముక్కోటి దేవతలలో నైతిక, ఆధ్యాత్మిక శీలానికి, మనుష్యులకు ఆదర్శ ప్రాయుడు ఎవరు? డబ్బు ఎలా సంపా దించినా దానిని దేవుడి హుండీలో వేస్తే వాడే గొప్ప భక్తుడా? ఇందుకు పెద్ద సాక్ష్యం సినిమా వాళ్ళు? పండుగలకు ఊరేగింపుల్లో, త్రాగి డాన్సులు, వేస్తూ, సినిమా పాటలకు దప్పులు గొట్టే వాళ్ళు కూడా చచ్చాక స్వర్గానికి వెళ్తారా? త్రాగు బోతుతనం, అస్లీలమును,బూతు మాటల ప్రోగ్రామ్స్ చేసి ఎలా అయినా బ్రదికే వాళ్ళు సమాజములో డబ్బుంటే పైకి పెద్ద మనుషులేనా?మతాలకు వీటితో ప్రాబ్లెమ్ లేదా? వడ్డీ వ్యాపారాలు, club లు pub లు నడిపేది హిందువులు అక్కడికి ఎంజాయ్ చేయాడానికి వచ్చేది కూడా మెజారిటీ వారే., అసలు మీజీవితాలలో నైతిక విలువలకు సంబంధం ఉన్నదా? లేదా? పాపం అంటే ఏమిటీ? ఎలాంటి వాడైనా గుడికి వచ్చి టెంకాయ కొడితే అంతా gup chup ఏనా? మళ్ళీ వచ్చి దండం పెట్టి దందాలు చేసుకోవచ్చా? 🙏🙏.
విజయ్ గునాపాటి గారు!
మీ హిందువులు అని సంబోధిస్తున్నారు .
అంటే !
మీరు హిందువులు కాదన్నమాట.
* ఎంతటి పాపాత్ముడైనా
హిందూ మతము వదిలి క్రైస్తవం గాని ఇస్లాం గాని స్వీకరిస్తే
ఆ మతాల దేవుడు
ఆ మతం స్వీకరించిన హిందువు యొక్క పూర్వపు పాపాల్ని క్షమించి స్వర్గలోకం ఇస్తాడు అని ప్రచారం జరుగుతోంది.
ఇది ఏ విధంగా నైతిక త్వం ఔతుంది!!!!!!?????
@@kedareswararaomenampalli2069 అవునా, అది నాకొద్దు బ్రదర్, యేసుక్రీస్తు సిలువ బలియాగము నా లాంటి పాపుల కొరకు చేశాడు. యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించని ప్రతి మనిషి కూడా ఆధ్యాత్మిక మృతుడు. బైబిల్ చెప్పింది నేను విశ్వాసముతో నమ్ముతున్నాను. మీరు స్వర్గానికి వెళ్ళండి, దానికి వెళ్లే మార్గము చాలా విశాలంగా ఉంటుంది. అందులోకి వెళ్ళడానికి ఈ మతాలలో ఏ నియమాలు లేవు కదా🙏🙏.
ఎవరు చేసినా పాప కర్మలకు వారే బాధ్యులు బయట పాపం చేసి గుడి హుండీలో డబ్బు వేసి కొబ్బరికాయ కొడితే చేసిన పాపం పోదు
ఈ ప్రపంచం లో ఒక్కడన్నా దేవుడు అనేవాడిని చూస్తే వాడిని వాడు మోసం చేసుకోకుండా ప్రూఫ్స్ తో నిరూపించాలే
Ore gorre ayana ade cheppadu ra, mana body fever undi ani cheppadaniki years tarabadi chadivi, research chesi adi Edo dani help tho chebutunnaru, alantidi god telusukovalante nuu enta research, enta sadana cheyalo alochinchandi
నీకు నమ్మకం ఉంటే చూపిస్తా.
@@subodh995దమ్ముందా నీకు .ఏ దేవుణ్ణి చూపిస్తావు.అల్లాహ్ నా క్రిస్టియన్ హా. మరీ హిందువుల దాంట్లో కోట్ల దేవతలు ఉన్నారట మరి వాళ్ళన.ఎవరిని చూపిస్తావు.
@@renukarenuka1161 అల్ల,క్రిస్ట్ అనే వాళ్ళు దేవుళ్ళు కారు.జీసస్ తపస్వి అల్ల అనే వ్యక్తి లేనే లేడు