Good News : SBI Annuity Deposit Scheme To Get Regular Monthly Income 10,000 | Sbi Annuity Scheme

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2024

ความคิดเห็น • 1K

  • @usefulvideostelugu5504
    @usefulvideostelugu5504 3 ปีที่แล้ว +44

    చాలా జాగ్రత్తగా దూలతీర్చే స్కీమ్

  • @sureshreddy1446
    @sureshreddy1446 3 ปีที่แล้ว +248

    నమస్తే పెద్దాయన 🙏🙏మీరు చెప్పేది చాలా బావుంది గానీ... నేనొకటి చెప్తా వినండి... నేను మీరన్నట్టు గానే ఒక 5 లక్షలు కట్టి నెలకి పది వేలు తీసుకుంటే ప్రస్తుతానికి బాగానే నడిచిపోద్ది BUT ఇప్పుడు పదివేలకి ఒక నెల గడిపితే 2, 3 సంవత్సరాల తరువాత 15 రోజులు మాత్రమే గడపగలం.. అదే 5 లక్షలతో మా ఊళ్ళో 100 గజాల భూమి కొంటే 5 ఏళ్ల తరువాత అది తప్పకుండా 10 లక్షలు అవుతుంది... ఏమో 15 కూడా అవ్వచ్చు... కాబట్టి మిత్రులందరూ భూమిని నమ్ముకోండి ఇలాంటి బొంగులో స్కీమ్ లని కాదు

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 3 ปีที่แล้ว +253

    అంత కన్నా మా account లోనే ఉంచుకొని మేమే అవసరం ఉన్నప్పుడు withdraw చేసుకుంటే సరిపతుంది కదా, ఈ తొక్కల స్కీమ్ వల్ల మాకు లాభం లేదు👎

    • @saitejap1655
      @saitejap1655 3 ปีที่แล้ว +2

      interest konchem ekkuva ostundi ani

    • @arjalagurumurthy8188
      @arjalagurumurthy8188 3 ปีที่แล้ว +4

      Your plan stupid, what you think people's stupid please next don't come online beeping good bay

    • @ans2005
      @ans2005 3 ปีที่แล้ว +2

      Nenu xhal chusanu ituvanti chetta schemes. Anta drama.

    • @botlaneelakanta4884
      @botlaneelakanta4884 3 ปีที่แล้ว

      @@ans20050

    • @RaviKiran-ep6cs
      @RaviKiran-ep6cs 3 ปีที่แล้ว

      Nee account lo unte 5 lakhs 5 vasthayi kani indulo 6 lakhs lu vasthayi

  • @kodaklaxman1673
    @kodaklaxman1673 3 ปีที่แล้ว +220

    5 లక్షలు ఒకేసారి కడితే, నెలకు 10 వేలు, యిచ్చి, చివరికి చేతులు దులుపుకుంటారా, దిక్కుమాలిన స్కీం......

    • @srilakshmicreations7415
      @srilakshmicreations7415 3 ปีที่แล้ว +3

      😂

    • @Ashok_DOT
      @Ashok_DOT 3 ปีที่แล้ว +3

      Malli loan kuda istaranta... Lol

    • @dvmktdmdycmekmm300
      @dvmktdmdycmekmm300 3 ปีที่แล้ว +1

      🤣😂🤣🤣

    • @tpmfoundation1506
      @tpmfoundation1506 3 ปีที่แล้ว +2

      10k enni years istaaru

    • @venkatrajuchallagali649
      @venkatrajuchallagali649 3 ปีที่แล้ว +2

      ఎందుకు మేము గత 30 years గా ఆస్తులు బాగా ఉన్న registerd chitfund లో చీటీలూ వెస్టున్నము మంచి డెవిడెండ్ ఇస్తున్నాడు ఎప్పుడూ మో సము జరగలేదు సమయానికి డబ్బులు ఇస్తున్నాడ sbi స్చెఅమె బాగా లేదు బొక్కే

  • @venkatk9296
    @venkatk9296 3 ปีที่แล้ว +59

    ఈయనకు కూడాసరిగా తెలియదు అనుకుంటా,పాపం యాంకర్ అమ్మకు అర్థం కాకపోయినా అర్థం అయినట్టు నటిస్తుంది.

    • @yogid8134
      @yogid8134 3 ปีที่แล้ว +1

      😀

    • @duppalaramarao3988
      @duppalaramarao3988 3 ปีที่แล้ว

      అవును బ్రదర్ అసలుకి సెక్యూరిటీ గురించి కాని పెన్షన్ ఎంతవరకు ఇస్తారని కాని అడగలేదు

    • @akumallakumar
      @akumallakumar 3 ปีที่แล้ว

      Yes ఈమె మనల్ని కూడా మోసం చేస్తుంది

    • @reshresh8820
      @reshresh8820 3 ปีที่แล้ว

      Ntammaa ....yankaramma...ok ok..nike ardham avtundi

  • @bvsnmurthy3693
    @bvsnmurthy3693 3 ปีที่แล้ว +70

    ఇదొక పెద్ద బొక్క స్కీమ్, జనాల జేబులోంచి డబ్బులు ఎలా దొబ్బలా అనే ఆలోచనే ఈ కేంద్రం ప్రభుత్వానికి.
    పేదల దగ్గర దొబ్బి పెద్దలకు పంచుతున్నారు.

    • @seshagirikurakula4265
      @seshagirikurakula4265 3 ปีที่แล้ว +1

      Exactly . this is a cheeting scheme

    • @saralaputta5291
      @saralaputta5291 3 ปีที่แล้ว

      Yes

    • @sudhikodali
      @sudhikodali 3 ปีที่แล้ว +2

      Worst scheme. Yintha burra leni Govt. Elect chesina public yinka worst

    • @rammohannalubolu9841
      @rammohannalubolu9841 3 ปีที่แล้ว

      పధకాలెన్నో తెస్తారు ప్రజలను తికమక చేస్తారు

  • @rajeshlion106
    @rajeshlion106 3 ปีที่แล้ว +15

    ఇది ఏంట్రా sbi ఇంత మంచి వడ్డీ కట్టి జనాలకు లాభం చేస్తుంది అనుకున్న చివరకు మన డబ్బులు మనకి ఇస్తారంట మళ్ళీ అందులో మనం లోన్ కూడా తీసుకోవచ్చు ........... అయ్యో ఎంత చక్కగా చెప్పవయ్య

  • @umavasamsetti7785
    @umavasamsetti7785 3 ปีที่แล้ว +52

    మా దగ్గర నుండి మే మే వడ్డీకి ఇచ్చిన చాలా డబ్బులు వస్తాయి 🙏🙏

  • @mavoorilomeru9687
    @mavoorilomeru9687 ปีที่แล้ว +3

    చాలా బొక్కా... ఆకరుకి మన 5 లక్షలు 90 వేలు సంకనాకి పొతాయి..
    ఇ రాజనాల తెలివితేటలు ఒ కప్పుడు
    జనం లొ మార్పు వచ్చింది bank లకే కావాలంటే మంచి సలహా ఇస్తారు..
    మా వాళ్ళు....
    ఎంటి 3 + 7 కలిపి 10 వేలు ఇచ్చి..
    ఆకరుకి.... పెద్ద.. 0.
    బాలేదు..

  • @kuntamohanreddy9881
    @kuntamohanreddy9881 3 ปีที่แล้ว +33

    హెడ్ లైన్ పెట్టి ప్రజలను పిచ్చి వాళ్ళను చేస్తున్నారు

  • @jaganmohangoudshaganti6129
    @jaganmohangoudshaganti6129 3 ปีที่แล้ว +54

    ఇది ప్రజల్ని మెూసం చేసే స్కీం దీనికి జోలికి పోవద్దు దరిద్రమైన పథకం 🥺🥺

    • @savisavitha4204
      @savisavitha4204 3 ปีที่แล้ว +1

      Tq

    • @gaddamlakshminarayana1435
      @gaddamlakshminarayana1435 ปีที่แล้ว

      ఇదేం స్కీమ్ అండి బాబూ?
      అసలు లోనుండి నెలనెలా చెల్లించే తిక్క స్కీమ్.
      ఒక్కటి మాత్రం ప్రజలందరూ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ,బ్యాంక్ లు ఏ స్కీమ్ పెట్టినా అవి గరిష్టంగా 7 శాతం వడ్డీ ఆధారంగా మాత్రమే రూపొందించ బడుతాయి. పేర్లే మార్పు.రకరకాల పేర్లు పెట్టి జనాలను ఆకర్షించేందుకు చేసే ప్రయత్నాలు ఇవన్నీ. నెల నెలా 10000 ల రూపాయలను 5 సంవత్సరాలు మాత్రమే ఇవ్వడం బాగాలేదు.

  • @ganjamramakrishna
    @ganjamramakrishna 3 ปีที่แล้ว +35

    మొత్తం మీద అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే సాధారణంగా బ్యాంక్ మనకు లోన్ ఇస్తుంది. కానీ ఇప్పుడు బాంక్ కి మనం లోన్ ఇస్తే నెల నెలా మనకు emi కడుతుంది.
    కానీ మనకు లోన్ ఇచ్చేప్పుడు ప్రాసెసింగ్ ఫీజు ఇన్సూరెన్స్ సెస్ లు అని వేస్తారు. అంతే కాక అనేక రూల్స్ పాటించాలి. మనకు 12 శాతం వడ్డీకి పర్సనల్ లోన్ ఇస్తున్నారు. ఉదాహరణకు 5 లక్షలు మనం తీసుకుంటే నెలకు 11200 చొప్పున 5 సంవత్సరాలు కట్టాలి. అంతే కాక సుమారు 12000 వరకు వివిధ రూపాలలో వేరేగా తీసుకుంటారు. మనం మొత్తంగా 6,80,000 కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు రివర్స్ లో బాంక్ మాత్రం మనం 5 లక్షలు ఇస్తే వాళ్ళు 6 లక్షలు ఇస్తారు. నెలకు 10 వేల చొప్పున. దీని కన్నా 5 లక్షలు పెట్టి ఎక్కడ చిన్న స్థలం కొన్నా 5 సంవత్సరాల తరువాత కనీసం 8 లక్షలు హీన పక్షంలో అవుతుంది. కాబట్టి పూర్తిగా వేస్ట్.

    • @leepikarao9281
      @leepikarao9281 3 ปีที่แล้ว +3

      Absolutely correct.
      If we go for loan their are thousand documents to be signed, which cannot be readable, also 1 guarantee to sign.
      But in this case 1 bond given by them. By the end of the term the signed officer or branch will be changed. We have to run from pillar to post to recover the balance.
      Lum sum deposited must get back at the term end will be benifitable to depositor or his nominee.

    • @shareefshaik1661
      @shareefshaik1661 ปีที่แล้ว +1

      Wrong cheppadu vedhava

  • @baburaog8311
    @baburaog8311 3 ปีที่แล้ว +35

    Sir sincerely saying dis scheme is totally not good if i am correct ok.

  • @srinivas4711
    @srinivas4711 3 ปีที่แล้ว +76

    Pls don't join in this scheme it's useless

    • @ckreddy1401
      @ckreddy1401 3 ปีที่แล้ว +1

      😂😂😂😂😂😂😂

    • @sainagendra7400
      @sainagendra7400 3 ปีที่แล้ว +3

      I'm really in a shock y suman tv hilighting this scheme... Pedda scam ki scheme ane peru pettaru...

    • @ssn7870
      @ssn7870 3 ปีที่แล้ว +1

      TATGET .. VIJAY MALYA KE. ..NEERAV MODI ...KEE.. WORST BANK OF INDIA (WBI) SBI..

    • @commommanbharateeyudu5856
      @commommanbharateeyudu5856 3 ปีที่แล้ว +1

      Niluvu dopidi padhakam

    • @RaviKumar-ze7xg
      @RaviKumar-ze7xg 3 ปีที่แล้ว

      చెత్త పధకం

  • @dayamani5618
    @dayamani5618 3 ปีที่แล้ว +77

    ఏడ్చినట్లు ఉంది... చివరికి ఏమి ఉండదు

    • @chakrapanidande7007
      @chakrapanidande7007 3 ปีที่แล้ว +1

      Eat away your own funds in the old age! Reverse loan EMI?

    • @bhaskaratejasuresh9729
      @bhaskaratejasuresh9729 3 ปีที่แล้ว +1

      😀😀😀😀

    • @jet007jet
      @jet007jet 3 ปีที่แล้ว

      Haaa rooju 5laks ichesthaaru theeseskomdi

  • @nareshgoud76
    @nareshgoud76 3 ปีที่แล้ว +26

    అసలుఇది స్కీమ్ అంటారా ఎవరన్నా
    నా బొంగులో స్కీం మందిని ముంచి స్కీమ్ ఇలాంటి చెత్త స్కీములు ఇంటర్వ్యూ చేసి మీ ఛానల్ పరువు తీసుకోకండి

  • @nagaraju2473
    @nagaraju2473 3 ปีที่แล้ว +69

    అదే మాకు 5లాక్ ఇవ్వండి monthly tenthousend eshamu

    • @ravinderKBASF
      @ravinderKBASF 3 ปีที่แล้ว +1

      Nev trusted.. Five lacks maintain chestav.. Five crores there is no answer i think...

    • @rajusangineedi624
      @rajusangineedi624 3 ปีที่แล้ว

      Ĺ

    • @tulasicj2165
      @tulasicj2165 3 ปีที่แล้ว

      Super

    • @jet007jet
      @jet007jet 3 ปีที่แล้ว +2

      Meeru kooda laksha kotlu petti bank theravamdi meeke vestham

  • @tsr2729
    @tsr2729 3 ปีที่แล้ว +58

    This is not deposit scheme, bank taking loan from customers and paying back along with principle amount. Shame on Bank.

    • @111saibaba
      @111saibaba 3 ปีที่แล้ว +1

      Why ? You are not paying all 5 lakshs at a time. You are paying on installments and taking in installments.

    • @sriharshanallagatla1573
      @sriharshanallagatla1573 3 ปีที่แล้ว

      Mati bank nunchi loan tosukovatleda janalu

    • @111saibaba
      @111saibaba 3 ปีที่แล้ว +1

      @@sriharshanallagatla1573 sorry my information was wrong. You have to deposit all the money st a time.

    • @fitnessfashion4216
      @fitnessfashion4216 3 ปีที่แล้ว

      Yes reversely it taking loan from us & paying back😂😂😂

  • @madhubabu5283
    @madhubabu5283 3 ปีที่แล้ว +25

    షకీలా సిస్టర్ లా ఉంది. మామ ❤️❤️❤️

  • @nagarajubhagavatula4072
    @nagarajubhagavatula4072 3 ปีที่แล้ว

    Thanks. After many misleading videos on this scheme, first time a correct narration was given.

  • @kantharaomallavarapu8508
    @kantharaomallavarapu8508 3 ปีที่แล้ว +26

    Plan is not good. our amount goes to Gujarat.

  • @n.p.3172
    @n.p.3172 3 ปีที่แล้ว +1

    ఏర్రిపుకుల్లార జనాల జేబులు దేన్గండి . ఐదు సంవత్సరాల తరువాత రైల్వే స్టేషన్లో అడుక్కు తినాలి. ఏదైనా చిన్న షాప్ ఒకలక్షతో పెట్టుకుంటే హ్యాపీగా బ్రటకొచు.

  • @muthyalasrinivasarao4705
    @muthyalasrinivasarao4705 3 ปีที่แล้ว +34

    Waste policy

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 10 หลายเดือนก่อน +1

    ఇలాంటి పెట్టుబడులు మనకు దగ్గర లో భూములు కొనుగోలు చేస్తే ఐదు సంవత్సరాలకు డబుల్ అవుతుంది. బ్యాంకులో ఐదు లక్షల రూపాయలు వేస్తే నెలకు పదివేలు చొప్పున తీసుకొంటే ఐదు సంవత్సరాలలో అయపోతాయిగా.ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఆరు లక్షలు వస్తాయి.

  • @vincentisidor9087
    @vincentisidor9087 3 ปีที่แล้ว +9

    తిక్క, తిక్క స్కీం
    పుట్నాలు మీరు ఇవ్వండి మేము పొట్టు ఇస్తాం రెండు కలిపి ఏరుకొని ఇద్దరం తిందామా అన్నట్టుగా ఉంది.

  • @UdathaRamacgandrarao
    @UdathaRamacgandrarao วันที่ผ่านมา

    If the banks are sincere about it's customers, first it should take into consideration the existing inflation, then it should add its interest rate to the inflation rate and pay, it gives befit to bank customers.

  • @tmadhu8590
    @tmadhu8590 3 ปีที่แล้ว +32

    Anchor has no knowledge

  • @rajaraokancharana1129
    @rajaraokancharana1129 3 ปีที่แล้ว +1

    ఇది చాలా మంచి స్కీమ్ ఎందు కంటే ఒక కుటుంబం కు చాలా బ్యాంకులు లో వివిధ సేవింగ్స్ ఖాతా ల క్రింద ప్రభుత్వం/ప్రయివేటు బ్యాంకు లలో కొన్ని వేల కోట్ల రూపాయల నగదు నిల్వ ఉంటుంది. పెద్ద బడాబాబులు కు/పెద్ద పరిశ్రమలు వారి కి వేల కోట్ల రూపాయలను సబ్సిడీ, యిచ్చి సామాన్య ప్రజలు తమ అవసరాలకు దాచి ఉంచిన వారికి కనీస వడ్డీ రూ1% నెల సారి వడ్డీ కూడా చెల్లించే విషయంలో వెనుకబడిన వి. గతంలో కనీసం నెలసరి వడ్డీ తప్పని సరి కోర్టు తీర్పు చెప్పింది. కానీ తమ దగ్గర వడ్డీ లేని ప్రజా ధనం ఉంది' కావునా మీరు యిచ్చి న అప్పులు పై ఇమ్ఐ వసూలు చేసిన పెద్దలు గొప్ప గా చెప్పారు. మరి ఇమెఐ ప్రకారం పొందడానికి వడ్డీ లేని మూలుగు తున్న ది ధనం లేదు కదా . మరి మీరు 5 లేదా 10సం,, ఇమ్ ఐ చెల్లించే తదుపరి మా గతి ఏంటి? గమనించగలరు.

  • @HCSC2022
    @HCSC2022 3 ปีที่แล้ว +7

    After studying & discussed with bank people, this is good scheme for retired peoples.. Not so extractive.. But reasonable..

  • @charimohanreddy3864
    @charimohanreddy3864 2 ปีที่แล้ว +1

    It is good news for senior citizens

  • @swamyj4843
    @swamyj4843 3 ปีที่แล้ว +31

    Firstly this stupid guys they won't give any response when we go to bank yes this is another fake scheme

  • @akumallakumar
    @akumallakumar 3 ปีที่แล้ว +2

    మన డబ్బు ని పొరపాటున కూడా బ్యాంక్ లో డెపోసిట్ చేయకూడదు, మన డబ్బులు govt, బ్యాంకు వాళ్ళ కు పెట్టుబడి గా ఇవ్వకూడదు, మన డబ్బు తీసుకొనిమన మీద నే వ్యాపారం చేస్తారు

  • @MurthyVVV
    @MurthyVVV 3 ปีที่แล้ว +10

    Why a corporation bank manager is talking about SBI. Scheme?

  • @ShivaKumar-cq6mg
    @ShivaKumar-cq6mg 2 ปีที่แล้ว

    Super thanks very nice photos thanks good morning sir

  • @vippartis
    @vippartis 3 ปีที่แล้ว +18

    What is great in it? They will pay back a part of your deposit every month with small interest. Why luring public with wrong propoganda?

  • @andreidensing3459
    @andreidensing3459 3 ปีที่แล้ว +1

    Hai Hello to report I rearview
    To TV Chanel's Explanation
    To with...thank you from your
    Friens Shalla thank you Lord God to Guid to Projik Money
    Thanks to the Lord.God
    Love you all

  • @narendrakumar-rs7sf
    @narendrakumar-rs7sf 3 ปีที่แล้ว +4

    Today I met the bm of sbi

  • @satyanarayanaghanamba6166
    @satyanarayanaghanamba6166 3 ปีที่แล้ว

    Thank u sir challa clearga chepparu maa lanti vallaki chala vesulubatu

  • @donthulaakhil4470
    @donthulaakhil4470 3 ปีที่แล้ว +23

    As of my understanding this was not 7% interest return scheme..
    Because first we need to invest 5,09,956/- one time, then we get 10,000/- per month for 60 months that means we are getting 90,044/- as return that means 18,008/- per year that was equally 3.531%
    It's not useful...
    If we deposit 5,09,956/- as FD we get 6.25% that means per year we can get 31,872/- almost double interest we are getting in FD
    If I'm wrong in understanding please let me know

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 3 ปีที่แล้ว +3

      You have done a fixed calculation.. you should do floating calculation to understand how much you are earning as interest. Hope you understand this!

    • @chaitanyabingumalla8045
      @chaitanyabingumalla8045 3 ปีที่แล้ว

      @@jeevanarahasyam floating calculation in the sense?

    • @chaitu48
      @chaitu48 3 ปีที่แล้ว +1

      Fd 6.25 ledu ipudu.. Max 4.5

    • @sraghu73
      @sraghu73 3 ปีที่แล้ว

      Perfect sir.. This scheme is nothing but cheating

    • @rajraja6778
      @rajraja6778 3 ปีที่แล้ว +1

      Bank minimum 7.5 evali senior citizens ki

  • @chimakurthyudayabhaskarara9490
    @chimakurthyudayabhaskarara9490 3 ปีที่แล้ว +1

    బ్యాంక్స్ మచిన్న తనములో బ్యాంక్స్ అంటే సర్వీస్.
    ఇప్పుడు ఆమాట లేదు
    అప్పుడు ఆఫీస్ వర్క్ జెన్యూన్ గ పని చేసేవారు.
    ఇప్పుడు ఏసీ లు లేనిదే బ్యాంక్స్ లేవు.
    పనిచేసే వారు తక్కువ.
    పెద్దలను చూసి వుండాలి.

  • @justinshravan2761
    @justinshravan2761 3 ปีที่แล้ว +25

    Hahahah lol😂 Adhi adho 2rupees intrest ki esthay monthly 10k interest vasthadhi + Mana 5l kuda atlaney vuntadi 😂🤣😂🤣

  • @yohanvelijala
    @yohanvelijala 9 หลายเดือนก่อน +1

    అమ్మ మీరేనా ఏంటి అలా ఉన్నారు మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్న

  • @ch.sambaiahb7245
    @ch.sambaiahb7245 3 ปีที่แล้ว +3

    Janalanu pichivallanu cheyadaniki innovative idea. Channels modata ardham chesukovalani manavi.

  • @raghavaraok4348
    @raghavaraok4348 ปีที่แล้ว +1

    మోసపూరిత స్కీం. చివరకు మిగిలేది సున్నా.

  • @విజయరామరాజు413
    @విజయరామరాజు413 3 ปีที่แล้ว +9

    ఇలాంటి స్కీములు చిన్నపిల్లలను అడిగినా చెప్తారు మా డబ్బులు మేమే వడ్డీకి ఇస్తే మేలు

  • @mvssarma3387
    @mvssarma3387 หลายเดือนก่อน

    How about devaluation factor? After say 15 years if a person closes , he gets 5 lakh only which can be called as 1.5 lakhs at the best?

  • @ganeshkumarchowdarla
    @ganeshkumarchowdarla 3 ปีที่แล้ว +11

    ఏం దరిద్రపు స్కీం నాయనా‍😢

  • @hanumanthraogade1424
    @hanumanthraogade1424 2 ปีที่แล้ว

    This benefit, guarante income our investment safe, other cases safty no guarantee.

  • @korrakutinarayan1949
    @korrakutinarayan1949 3 ปีที่แล้ว +10

    50 months amount is depositing in advance. They are just paying 60 months
    What way it is so benificial.

    • @janine2222ful
      @janine2222ful 3 ปีที่แล้ว +2

      Not at all beneficial. The lumpsum amount your are depositing is being paid back to you in monthly instalments, adding a little interest.. If you deposit 5 lacs for 5 years, you will get Rs9666/- per month for 60 months i.,e roughly Rs 5.80 lacs. That means over a period of 5 years or 60 months you are getting an interest (total) amount of Rs 80000/- at 6.5%. This is Annuity scheme. If you deposit the same amount for the same period at the same rate of interest on a cumulative basis, you will get Rs 6.90 lacs at the end of 5 years. i.,e 1.10 lac more than what you get if you opt for monthly return of Rs 9666/-. It means the annuity scheme is nothing bu paying back your deposit money to you in instalments adding a little interest. What a dumb scheme. Only gullible people will join.

    • @vcmplatform1690
      @vcmplatform1690 3 ปีที่แล้ว

      @@janine2222ful bank lo nunchi motham cash teesesi , plots konna , now im feeling peaceful n i have no money for this beautiful SCAM kind of scheme :)

    • @mohammedafsar693
      @mohammedafsar693 3 ปีที่แล้ว

      @@janine2222ful 😀😀👌

  • @sandhyadevisagugu7680
    @sandhyadevisagugu7680 3 ปีที่แล้ว

    Anchor is questioning 👌👌

  • @jayanthg5347
    @jayanthg5347 3 ปีที่แล้ว +6

    I think interest is shown as income in bank new regulations, therefore GST will be charged so get 3.5-4% per annum for normal fixed deposit

  • @vinayvinay-vx2kb
    @vinayvinay-vx2kb 3 ปีที่แล้ว +1

    Nee teliviki dandam saaruu🙏

  • @gvsivaji1
    @gvsivaji1 3 ปีที่แล้ว +4

    Useful for doing monthly SIP investment in mutual funds or other investment schemes.
    Or transferring money to parents accounts automatically monthly.

  • @నందకమ్ఛానల్
    @నందకమ్ఛానల్ 3 ปีที่แล้ว

    5 లక్ష తో స్థలం కొన్నుకొని 5 సవత్సరాల తరువాత అమ్మితే కనీసం 7 లక్ష కి(రియల్ ఎస్టేట్ నార్మ్స్ ప్రకారం సంవత్సరం రానికి 14% చప్పున 5,00,000 *14/100=3,50,000/-)(5,00,000+3,50,000=8,50,000/-వస్తుంది )అమ్ముకుంటే 2 లక్షల లాభం వస్తుంది. ఈ 5 సవత్సరాలు స్థలం లీజ్ కి ఇచ్చు కుంటే నెల, నెల కి అధనపు ఆదాయం వస్తుంది.

  • @santoshkrishna2040
    @santoshkrishna2040 3 ปีที่แล้ว +8

    Worst scheme, keeping our money in their hand and begging bank for money every month.

    • @jet007jet
      @jet007jet 3 ปีที่แล้ว

      Bank ki vellakumda Bathakandi sir memu nerchukuntam.

  • @dr.k.s.dchannel2425
    @dr.k.s.dchannel2425 2 ปีที่แล้ว +1

    I do not know economis but during privious government gave 12/ 5years double but. today's int so so so one side castly day by day increase in price of commodities and imbalencd salary between the employee s is the prob the middle class lower class are suffering how tlve let their be standered and uniform scales which willprevent to compitition

  • @shekarreddy4573
    @shekarreddy4573 3 ปีที่แล้ว +37

    This is too worst scheme.meaning less scheme.

  • @UttamKumar-su6rw
    @UttamKumar-su6rw 3 ปีที่แล้ว

    Neeku adagaradu ...vadiki cheppadam readu..bagundi

  • @sarathchandra7713
    @sarathchandra7713 3 ปีที่แล้ว +6

    ఇదే EMI తొ మనకు లోన్ ఇస్తారా బ్యాంకులు....🤔

  • @rameshkillani5313
    @rameshkillani5313 3 ปีที่แล้ว

    Anchor super ga undi

  • @manohar2329
    @manohar2329 3 ปีที่แล้ว +9

    3రూపాయిలకి ఇస్తే 5లక్షలకి నెలకి 15వేలు వడ్డీ వస్తుంది నా 5లక్షలు నాకే ఉంటాయి ఎవడ్రా నువ్వు 😡

    • @kishoreganjala4167
      @kishoreganjala4167 3 ปีที่แล้ว

      Vadu malli manaki estada bro

    • @manohar2329
      @manohar2329 3 ปีที่แล้ว

      @@kishoreganjala4167 ఉట్టిగా ఇస్తే ఇవ్వకపోవచ్చు

  • @ViswaNath-t6f
    @ViswaNath-t6f 9 หลายเดือนก่อน +1

    లెక్క ప్రకారం 11625/- రావాలి 7% ఇంట్రెస్ట్ తో

  • @ch.hanumantharao4915
    @ch.hanumantharao4915 3 ปีที่แล้ว +31

    SBI do not give 7% interest. They are giving only ROI applicable to term deposits.

  • @madhusudanrao8708
    @madhusudanrao8708 หลายเดือนก่อน

    ఇక్కడికన్నా బిర్లా సన్ లైఫెలోనే ఎక్కువ రిటర్న్స్ వస్తోంది.. సంవత్వారానికి 50k చొప్పున పది సంవత్సరాలకి 5 లక్షలు కడుతున్నము. మొదటి సంవత్సరం నుంచే 20k return pay చేస్తున్నారు. అలా 29 yrs వస్తుంది. + Risk coverage + Maturity amount 6.6 Lakhs తిరిగి ఇస్తారు.
    TATA , BIRLA కంపెనీలు మీ SBI మాదిరి నమ్మకమయినవి .

  • @ageempul2514
    @ageempul2514 3 ปีที่แล้ว +6

    Tds is applicable?, or interest acquired is tax free or not. Request to clarify

  • @ADIBHAKTITV
    @ADIBHAKTITV 3 ปีที่แล้ว +2

    Manam Bank ki 5 Laks APPU isthe, Asalu + Vaddi kalipi Prathi Month Rs.10,000 Manaki chellisthundi.... 5 years lo Manam ichhina APPU Theeripothundi.....

    • @damodaramvallatur6907
      @damodaramvallatur6907 3 ปีที่แล้ว +1

      అంటే 5 లక్షలు బ్యాంకు లో వేస్తే, ఐదు సంవత్సరాలకు ఒక లక్ష వడ్డీ ఇస్తారు.

  • @sreek7077
    @sreek7077 3 ปีที่แล้ว +6

    మా కు పనిలేక డబ్బు దాచుకుంటామ ఇంట్రెస్ట్ వస్తుందని కదా....మీకు time pass కాకపోతే ఇంకేదైనా చెయ్యండి ...లేకుంటే డబ్బులు ఎలా దాచితే సేవ్ అవుతుందో చెప్పండి...😡😡

  • @velivalageethabharagavi4563
    @velivalageethabharagavi4563 2 ปีที่แล้ว

    Good information sir....

  • @ysr-hn3wh
    @ysr-hn3wh 3 ปีที่แล้ว +7

    anchar ki ardam kaledhu....

  • @pradeepkumar-bf7kv
    @pradeepkumar-bf7kv 3 ปีที่แล้ว +1

    😁😁😁.. rajanikant dialogue గుర్తు వచ్చింది.. అదే "ఆపరా" dialogue..😁😁

  • @lakshmanvenkataswamy2061
    @lakshmanvenkataswamy2061 3 ปีที่แล้ว +6

    Best Shaving scheme 😂😂

  • @CRKrishnavestige
    @CRKrishnavestige 3 ปีที่แล้ว

    రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ప్రతినెలా లక్ష పొందే విధానం చెప్తాను రండి.
    పెట్టుబడి పెట్టి ఎదురు చూడకండి.
    🙏

  • @suvisesharao8826
    @suvisesharao8826 3 ปีที่แล้ว +8

    ఎంత కాలం ఇస్తారు

  • @kondurisuryanarayana5472
    @kondurisuryanarayana5472 3 ปีที่แล้ว

    Thank you madam

  • @pssarma8582
    @pssarma8582 3 ปีที่แล้ว +12

    this person what he declared in his statement no clarity. simply they can say age, how much to deposit what is the monthly iterest term, final maturity. he was in confusion

    • @lalithap3764
      @lalithap3764 3 ปีที่แล้ว

      Eedu kuda modi laage vunnadu.. Vedava scheme.

  • @uppukanakasundaram4539
    @uppukanakasundaram4539 ปีที่แล้ว

    Capital dilute in this scheme, in fact after expiry of planning.period - vanish.

  • @sudheerneerudu6198
    @sudheerneerudu6198 3 ปีที่แล้ว +3

    Frankly speaking, it is not explained clearly...pls explain it clearly. Do we need to deposit lumpsum amount at a time or pay it in installment??

  • @nagendraraopc4928
    @nagendraraopc4928 3 ปีที่แล้ว

    In between depositor dies.only 10k month goes to legal hairs in proportionate.

  • @hanumantharaomuppalla7705
    @hanumantharaomuppalla7705 3 ปีที่แล้ว +3

    2970 per month iestaru . 10000 Ani chappakandi.

  • @GopalAchary-n4y
    @GopalAchary-n4y 20 วันที่ผ่านมา

    Till now these bank retired people are not collecting their pf from the govt. But this fellow is giving instructions for poor people who are collecting each and every penny later they have lost their fruit

  • @KBRFIN
    @KBRFIN 3 ปีที่แล้ว +6

    Anchor ki brain block ayyindi.... Paapam cool ayyindi...first vunnanta aggressive ledu....😭😭😭😭

  • @durgabalaji9559
    @durgabalaji9559 3 ปีที่แล้ว +1

    Current interest rate is showing as 5.4%, not 7%. Confirm which one is true ?

  • @rajamahender8340
    @rajamahender8340 3 ปีที่แล้ว +2

    Anchor face has changed after hearing manager's detailed explanation. This is the no.1 worst scheme.

  • @thotaaudisekhar3085
    @thotaaudisekhar3085 3 ปีที่แล้ว +1

    వీళ్లు ఆ500000రుపాయలని రూపాయివడ్డీకి మనకిఇఛ్చి 3నెలలకి ఒకసారి వడ్డీకివడ్డీఏసి 5సం|| 2000000 చేసి, మనకి5సం|| 0 అకవ్నోట్

  • @parthasarathisuryadevara671
    @parthasarathisuryadevara671 3 ปีที่แล้ว +3

    Whether the amount taken from sbi is taxable or not

  • @eluridurgamuraliprasad7652
    @eluridurgamuraliprasad7652 3 ปีที่แล้ว

    What is the use, why we take lone, what is the purpose, Why we take the policy.

  • @RRR-pi5rk
    @RRR-pi5rk 3 ปีที่แล้ว +4

    Overall 1 lac gain for 5 years is just fooling people with these schemes... It is better with 7-8 interest from bank deposits...

  • @polytechnicelectricalengin5849
    @polytechnicelectricalengin5849 3 ปีที่แล้ว

    🙏🙏meeku pedda dandam sir

  • @realestateofguininebuyers2615
    @realestateofguininebuyers2615 3 ปีที่แล้ว +3

    Blade Scheme....!!

  • @samsunggalaxyj7508
    @samsunggalaxyj7508 3 ปีที่แล้ว

    How many months and years giving money for 5lks to 10000 month..

  • @bsvprasadarao6315
    @bsvprasadarao6315 3 ปีที่แล้ว +9

    🙏 మా డబుళ్ళు తీసుకొని మాకు వడ్డీ కీ ఇస్తారా 🙏🙏🙏🙏🙏🙏

    • @leepikarao9281
      @leepikarao9281 3 ปีที่แล้ว

      Mana dabbulu pettukoni,
      Industrials business persons like Nirav, King fisher airlines manushulaki esththaru. Vallu mana dabullu dochukoni vuoor vadali poththaru. Bocca manake.
      Parigettukoni velli paalu thagekkanna, nilachi neru
      thagadam manchidi.

    • @jet007jet
      @jet007jet 3 ปีที่แล้ว

      @@leepikarao9281 basu vallaki loan elaa istharoooo evaru istharo thelusuko ichevallameeda pettu comment. Manam vallameeda comment pedithe Manali jail lo pedatharu

  • @mounenderreddy4068
    @mounenderreddy4068 2 ปีที่แล้ว +1

    SBI life started a scheme showing pension details but after maturity organisation totally cheated me

  • @sreekantkunapuli1883
    @sreekantkunapuli1883 3 ปีที่แล้ว +6

    This scheme is designed some big business company and being implemented by sbi

    • @singaiahkankanala3075
      @singaiahkankanala3075 3 ปีที่แล้ว

      In us inflation is less

    • @naveenkumarmantri9589
      @naveenkumarmantri9589 2 ปีที่แล้ว +1

      Paying 5.1 lacs getting 6 lacs. Getting 90,000/- it calculates to 7% interest, whereas FD only 6.2%.

  • @ushavinjamuri8565
    @ushavinjamuri8565 3 ปีที่แล้ว +1

    According to him 7% means 35000 per year, so total interest for 5 years is 175000, total amount with interest we will get 6,75000 where as we will get 600000 only by getting 10000 per month for 5 years, so our loss is 75000, fraud scheme

  • @mounishreddypannyala4449
    @mounishreddypannyala4449 3 ปีที่แล้ว +5

    So basically bank will take loan from us and pay us monthly emi...and with less than home loan intrest..watta scam , sorry scheme...🙏😂😂

  • @sivakesavamodde4314
    @sivakesavamodde4314 3 ปีที่แล้ว +2

    Hari om, Odde Sivakesavam. Scientist (Retd.,), DRDO, Hyderabad.
    I have enquired with the SBI Bank Manager of a Branch in Hyderabad. The BM told that it is a fake scheme & there are no instructions for them from the Management.
    Hari om. Hari om.

  • @asgaming910
    @asgaming910 3 ปีที่แล้ว

    సూపర్ డూపర్

  • @yernikrishna8370
    @yernikrishna8370 3 ปีที่แล้ว +12

    ఇదే అంత గొప్ప స్కీం ఏమీ కాదు.శుద్ధ వేస్ట్

  • @dglsrinivaschitroju9353
    @dglsrinivaschitroju9353 3 ปีที่แล้ว

    Prajalanu dayachesi praloba pettakandi.. 🙏

  • @bhargavkrishna164
    @bhargavkrishna164 3 ปีที่แล้ว +6

    Sbiలోచాలానష్టంజరుగుతుంది. పాస్బుక్క్లోఅయిదువందలువుంటే, వెయ్యటం, తీయటంలేకపోతేఈఅయిదువందలుకట్చేస్తున్నారు, మరిజనాలనిమేాసంచేసినట్టేకదాఆకట్చేసినడబ్బులుఏంచేస్తున్నారుకష్టమర్కిఅన్యాయంచేసినట్టేకదాఏడుశాతంవుండేవడ్డిఅయిదుశాతంచేసారుమరిఇలాంటినష్టాలుచేస్తుంటేమీబ్యాంక్లోడబ్బులుదాచుకోవాల్సినఅవసరంలేదు.