ముంతాజ్ హోటల్ ను ఆపేదేలే | Chandrababu, Pawan Kalyan Silence on Mumtaz Hotel | Bharatavarsha Talks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น •

  • @msrspavankumar
    @msrspavankumar วันที่ผ่านมา +99

    తిరుపతి వెళ్లే ప్రతి ఒక్కరు స్వామి వారి హుండీ లో "Munthaj hotel" మాకు వద్ధు అని రాసి వేయాలి.
    జై శ్రీరామ్ 🙏🙏

    • @NaraKodati
      @NaraKodati วันที่ผ่านมา +7

      Yes

    • @sreenivasuluseela5145
      @sreenivasuluseela5145 20 ชั่วโมงที่ผ่านมา +9

      సూపర్ ఐడియా బ్రో👌👌👌

    • @RuparaniVatturi-sr2fd
      @RuparaniVatturi-sr2fd 18 ชั่วโมงที่ผ่านมา +7

      అవును ఆలా చేయాలి

    • @seethasravani8263
      @seethasravani8263 16 ชั่วโมงที่ผ่านมา +4

      Correct 💯

    • @ramammusti2820
      @ramammusti2820 15 ชั่วโมงที่ผ่านมา +2

      allhindus.should.unite.tho
      .nake.agitation.sgainst
      .the.construction
      .ofthishotel

  • @msrspavankumar
    @msrspavankumar วันที่ผ่านมา +60

    TTD కమిటీ వాళ్లే case వేస్తే బాగుండేది. జై శ్రీ రామ్ 🙏🙏

  • @kalpanadutt687
    @kalpanadutt687 วันที่ผ่านมา +36

    రిక్వెస్ట్ ఏంటి , హక్కు కదా! హెచ్చరిక జారీచయాలి.జైహింద్, జై భారత్.

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 12 ชั่วโมงที่ผ่านมา +3

    చాలా ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తి నందుకు ధన్యవాదాలు 🙏🏼

  • @NagaChandra-r5w
    @NagaChandra-r5w วันที่ผ่านมา +49

    ఈ సెక్యులర్ పార్టీలే అంతా వాల వల్లనే ఇలాంటి సమస్యలని వచ్చేది హైందవ శంఖారావం అక్కడ మీటింగ్ పెడితే హిందువులందరూ కలిసి వస్తే అప్పుడు తెలుస్తుంది ఈ సెక్యులర్ కి జై శ్రీరామ్

    • @yoganandkumar9207
      @yoganandkumar9207 19 ชั่วโมงที่ผ่านมา +2

      కరెక్ట్ అన్నా

    • @pjrayalu3215
      @pjrayalu3215 12 ชั่วโมงที่ผ่านมา +1

      Sir If anybody go to court it will give statesco order .Then case will go to Mumbai hotel

  • @chirenram-b8k
    @chirenram-b8k วันที่ผ่านมา +69

    ఆ ముంటాజ్ హోటల్ని ఎలా ఆపాలి, కోర్టులో కేసు వెయ్యలేమా ☹️

  • @SITARAMANJANEYULUPALAPARTI
    @SITARAMANJANEYULUPALAPARTI 13 ชั่วโมงที่ผ่านมา +10

    బాబ్రీ మసీదును కూల్చినట్టు ప్రజలే దీన్ని కూల్చివేయాలి.

  • @kalpanadutt687
    @kalpanadutt687 วันที่ผ่านมา +31

    హైందవ శంఖారావం సభ ద్వారా హిందూ పోరాట యోధులను తయారు చేయాలిసింది.అందరూజాగృతయ్యే సమయం వచ్చింది.

  • @VishwaguruGita
    @VishwaguruGita วันที่ผ่านมา +31

    తిరుమల దివ్య క్షేత్రంలోని ఏడు కొండల దిగువన ముంతాజ్ హోటల్ అలియాస్ ఒబెరాయ్ గ్రూప్ గత మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతి తీసుకోకుండా అక్రమంగా మరియు అన్యాయంగా అక్రమ నిర్మాణాలను నిర్మిస్తోంది, కానీ పంచాయతీ అధికారులు నేటికీ ఆ అక్రమ పనులను ఆపలేదు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయలేదు; కాబట్టి, ముంతాజ్ హోటల్ నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన వెంటనే కూల్చివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము.

    • @LahariMathyala
      @LahariMathyala 17 ชั่วโมงที่ผ่านมา +2

      Hindus bayataku ochi protest chesthe bayapadtharu kani manaki antha scene ledhu... Nakendhuku ani untadi

    • @ksarawindsrivastavva6988
      @ksarawindsrivastavva6988 15 ชั่วโมงที่ผ่านมา +1

      Prathi hinduvu sastram tho patu shastram kuda nerchukovali

  • @Pro-Sangamitra
    @Pro-Sangamitra 16 ชั่วโมงที่ผ่านมา +7

    ఆ కాలం లో తుర్క రాజులు గుడులు కూల్చి మసీదులు కట్టారు. ఇప్పుడు చెక్కులర్ మంత్రులు ఇటువంటి దరిద్ర పనులకు పాల్పడుతున్నారు. దేవుడే కాపాడాలి!!!
    జై హింద్! జై భారత్!!

  • @jvr402
    @jvr402 19 ชั่วโมงที่ผ่านมา +20

    అప్పుడు వైసీపీ కి బుద్ది లేదు ఇప్పుడు టీడీపీ కి బుద్ది లేదు ఇక దేవుడే చూసుకోవాలి

    • @ksarawindsrivastavva6988
      @ksarawindsrivastavva6988 15 ชั่วโมงที่ผ่านมา +2

      Devudu kadu brother sanathana dharmanni patinche manam andaram addupadali

    • @jvr402
      @jvr402 13 ชั่วโมงที่ผ่านมา +2

      I am kattar Hindu I am supported Hindu dharmam

    • @rajv9921
      @rajv9921 7 ชั่วโมงที่ผ่านมา

      did TDP ever had brains too ? Pls sir dont attribute brains to political parties. These regional parties are only for specific families so they can generate wealth for then next 10-20 generations. State development, Nation development, Dharma protection is definitely never their priority. If it was , then how can they be corrupt in first place?

  • @allimallibhagath855
    @allimallibhagath855 วันที่ผ่านมา +15

    AP Govt Should Cancel the G.O.

  • @janardhanrao7637
    @janardhanrao7637 16 ชั่วโมงที่ผ่านมา +5

    దేవదేవుని సన్నిధిలో ఇలాంటి వాటిని ఆపలేకపోతే చంద్రబాబు పవన్ ల వళ్ళ మనకేం లాభం

  • @MMREDDY600
    @MMREDDY600 วันที่ผ่านมา +25

    100% Haindava Shankaravam lantidi tirupathi lo cheyali.

  • @rajasekharpabolu5292
    @rajasekharpabolu5292 วันที่ผ่านมา +18

    🌷ఓం నమో వేంకటేశాయ🌷

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 วันที่ผ่านมา +24

    హోటల్ పూర్తయ్యాక చంద్రబాబునాయుడు గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తారు

    • @VijayKumar-eq7mm
      @VijayKumar-eq7mm 13 ชั่วโมงที่ผ่านมา +2

      ఇది పక్కా!

    • @kishoreb1695
      @kishoreb1695 11 ชั่วโมงที่ผ่านมา

      @@VijayKumar-eq7mmnuvvu kuda vellu

    • @VijayKumar-eq7mm
      @VijayKumar-eq7mm 9 ชั่วโมงที่ผ่านมา

      ​ఏమీ నువ్వు రావా? బాగా కాలింది కదూ 😂😂😂​@@kishoreb1695

    • @VijayKumar-eq7mm
      @VijayKumar-eq7mm 9 ชั่วโมงที่ผ่านมา

      ​@@kishoreb1695ఏమీ నువ్వు రావా? బాగా కాలింది కదూ 😂😂😂

    • @rajv9921
      @rajv9921 7 ชั่วโมงที่ผ่านมา

      yes and this is going to happen. CBN is an opportunistic and corrupt politician like any other. Sanatana my foot is his only dharma.

  • @AnuradhaBhattar-df1fo
    @AnuradhaBhattar-df1fo 20 ชั่วโมงที่ผ่านมา +9

    ఓం నమో వేంకటేశాయ' 🙏 మన అందరి అభి మత౦ నెరవేరబోతుంది ముంతాజ్ హోటల్ ఆగిపోతుంది జె జై శ్రీరామ్ 🙏జై భారత్ 🙏జై సనాతన ధర్మం🙏

  • @ananthasailakshmi6987
    @ananthasailakshmi6987 16 ชั่วโมงที่ผ่านมา +5

    CM & Deputy CM must immediately respond on this

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 10 ชั่วโมงที่ผ่านมา +1

    జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏

  • @tatalu1942
    @tatalu1942 13 ชั่วโมงที่ผ่านมา +3

    Thanks to Bharata Varsha. I suggest that all those people having the Tweeting capability should tweet daily to CBN, Pavan Kalyan and Lokesh to stop this Mumtaz Hotel immediately. Those who have proximity to the leaders should bring pressure on them to ensure Mumtaz hotel is stopped immediately.

  • @maruthinara6604
    @maruthinara6604 วันที่ผ่านมา +9

    Pawan Kalyan and Chandrababu should work on this.

  • @vallikameswariyeeranki6240
    @vallikameswariyeeranki6240 วันที่ผ่านมา +7

    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @kalyanrao5973
    @kalyanrao5973 17 ชั่วโมงที่ผ่านมา +6

    తిరుమల హుండీ లో Mumtaz హోటల్ వద్దు అని చీటీ లు వేయాలి

  • @rajyamskitchen9695
    @rajyamskitchen9695 วันที่ผ่านมา +16

    Mumtaj hotel ni kulchali👍

  • @India_is_great____india
    @India_is_great____india 17 ชั่วโมงที่ผ่านมา +5

    దేవుడితో ఆటలు వద్దు, గతం మరవద్దు! తక్షణం ముంతాజ్ హోటల్ నిర్మాణాలు కూల్చాలి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి.

  • @rajasekharareddypallerla4152
    @rajasekharareddypallerla4152 14 ชั่วโมงที่ผ่านมา +4

    మన దౌర్భాగ్యం.... తరతరాలనుంచి జరుగుతున్నది ఇదేగా.... ఎవర్ని ఏం పొడిచాం..? ఎవర్ని అడ్డగించ గాలిగామ్....!? ఇదంతా మనలో ఉన్న పెద్ద లోపం... ఐక్యత లేకపోవడం... కులాల కుంపట్లు పెట్టుకుని ఎవరి చలి వారు కాచుకోవడం....

  • @swathidurgaraju9791
    @swathidurgaraju9791 21 ชั่วโมงที่ผ่านมา +4

    ఈ విషయంపై ఓ ఉద్యమమే జరపాలి

  • @kanchilalitha6613
    @kanchilalitha6613 18 ชั่วโมงที่ผ่านมา +3

    ప్రస్తుత ప్రభుత్వం తప్ప కుండా చర్య తీసుకుంటుందని ప్రార్ధిద్దాం

  • @narayanaraonimmani7324
    @narayanaraonimmani7324 16 ชั่วโมงที่ผ่านมา +5

    చంద్రబాబు & పవన్ కళ్యాణ్ ఈ వీడియోకి సమాధానం చెప్పాలి. మీరు శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చి శ్రీవారి ఆగ్రహానికి గురవుతారా! లేక సనాతన ధర్మ రక్షణకు సహకరిస్తరా! నోరువిప్పాలి.

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 ชั่วโมงที่ผ่านมา

    వెలగ పూడి ప్రకాశరావుగారు👌👍🤝నవంబరు 2020 లోనే..

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 18 ชั่วโมงที่ผ่านมา +6

    చంద్ర బాబు మరియు పవన్ ఏమి పీకుతున్నారు.
    హిందూ సంఘాలు ధర్నా చేయాలి
    Construction stop చేయాలి

  • @kameswarikalluri5436
    @kameswarikalluri5436 19 ชั่วโมงที่ผ่านมา +4

    ఆ హోటల్ నిర్మాణాన్ని వెంటనే ఆపాలి. GO 24 ఆధారంగా నిర్మాతలపై కేసులు వేయాలి.

  • @pnrsinformatics767
    @pnrsinformatics767 13 ชั่วโมงที่ผ่านมา +4

    నేను వెదవలు అని ఓకడంటే.. నేను వెదవన్నరని అని ఇంకొకడు అన్నాడు!. ఆ జగననేవాడు ఒక హిందూ ద్రోహి. ఇలాంటి దిక్కుమాలిన హిందూ ధర్మ వ్యతిరేక కార్యక్రమాలను చాలా ఎలగబెట్టారు. ఆ పాపాలు ఊరకే పోవు. అతన్ని జీవితాంతం పీడిస్తాయ. ఈ ప్రభుత్వం ఐనా మేల్కొని తిరుపతి పవిత్రతను కాపాడాలి. లేకుంటే చాలా నష్టాం జరుగును. హిందువులంతా జాగరూకులై ఇలా ధర్మ రక్షణ కొరకు పాటు పడే పెద్దలకు సపోర్టు చేయాలి.

  • @komalikoppuravuri7715
    @komalikoppuravuri7715 วันที่ผ่านมา +11

    Prasad garu emi cheyali mumtaz hotel apali ante chala bada ga unnadi

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 12 ชั่วโมงที่ผ่านมา +1

    నమో వేంకటేశాయ నమః 🙏🏼

  • @chandrasekhargoli2183
    @chandrasekhargoli2183 16 ชั่วโมงที่ผ่านมา +1

    జై శ్రీ రామ్ 🙏🚩

  • @neelakantamvenkataprakash9662
    @neelakantamvenkataprakash9662 4 ชั่วโมงที่ผ่านมา +1

    ప్రభుత్వం చొరవ తీసుకుని ఆ కట్టడం ఆపివేయాలి నమో వెంకటేశాయ

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 วันที่ผ่านมา +5

    ముంతాజ్ హోటల్ వెనకాల పెద్ద తలకాయలు ఉన్నాయన్న మాట

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 วันที่ผ่านมา +7

    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః ఓం నమో శ్రీ శ్రీనివాసా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా నమో నమః జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో తెలుగు తల్లికి జేజేలు మీ ఇరువురికి నమస్సుమాంజలి ముంతాజ్ మహల్ తిరుపతి లో వద్దు హర హర మహాదేవ శంభో శంకర నమో నమః కృష్ణం వందే జగద్గురుం హరే హరే ఓం శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః జై హింద్ ఓం శ్రీ మాత్రే నమః

  • @prasadrao6235
    @prasadrao6235 16 ชั่วโมงที่ผ่านมา +3

    Yogiji is the best answer for such things. Unfortunately we don't have any such males here.

  • @siriv7
    @siriv7 4 ชั่วโมงที่ผ่านมา

    Thank you for this very valuable video 🙏🙏🙏

  • @PurvaPhalguni-bv6sm
    @PurvaPhalguni-bv6sm วันที่ผ่านมา +5

    Entire Tirupati area should be declared as "Vaikunta Kshethram" just like VATICAN City. No other religious structures should be allowed to construct in this area.

  • @RamanS-f8j
    @RamanS-f8j วันที่ผ่านมา +4

    Please stop Mumtaz hotel 🙏😭

  • @madhavilathayerramasu8936
    @madhavilathayerramasu8936 วันที่ผ่านมา +10

    National party bjp వల్ల కాదా....లోకల్ వాళ్ళు ఏమి చెయ్యరు....

    • @kishoreb1695
      @kishoreb1695 11 ชั่วโมงที่ผ่านมา

      BJP charithra lo ne ledu alanti panulu

  • @kadalidurgaprasad6829
    @kadalidurgaprasad6829 6 ชั่วโมงที่ผ่านมา

    Jai Sri ram jai Sri Krishna jai hind jai bharat

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 วันที่ผ่านมา +1

    Super Correct chepparu Jai shree ram jai hanuman gurudevobhava 😊👍🙏.AP government charyalu teesukovali 😊, 👍🙏👍

  • @prasadrao6235
    @prasadrao6235 16 ชั่วโมงที่ผ่านมา +1

    Let's go to Hon'ble High court

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 14 ชั่วโมงที่ผ่านมา +2

    Ttd వారు, ఆ ఇస్లాం వారు కలిసిపోయారా అని సందేహం కలుగుతుంది టీటీడీ గట్టిగా వ్యతిరేకించి కోర్ట్ ద్వారా చర్యలు తీసుకోకపోతే

  • @saradacherukupalli3630
    @saradacherukupalli3630 20 ชั่วโมงที่ผ่านมา +3

    గోవింద గోవింద గోవింద
    శ్రీనివాసా.. స్వామీ
    రాజకీయాలను ఎలా.భరిస్తున్నావు తండ్రీ

  • @subramanyamjosyula2510
    @subramanyamjosyula2510 12 ชั่วโมงที่ผ่านมา +2

    ఈ ముంతాజ్ హోటల్ హిందు మనోభావాలని, తిరుమల-తిరుపతి-అలమేలుమంగపురం పవిత్ర స్థలాలని అపవిత్రం చేయాలనే ఒక పెద్ద కుట్ర తోనే నిర్మాణం అవుతోందని అనిపిస్తోంది. దీనికి గత జగన్ దుర్మార్గపు ప్రయత్నానికి ప్రస్తుత చ. బా. నా., పవన్ ప్రభుత్వం అగ్నిలో ఆగ్య్ం పోస్తున్నట్టు ప్రవర్తిస్తోంది . ఏ పార్టీ అయినాసరే ఒక్కటి మాత్రం సత్యం, అవి హిందువులకుమాత్రం వ్యతిరేకంగానే ఉంటాయి గాని అనుకూలంగా మాత్రం కాదు. ఈ నాన్ -వెజిటేరియన్ బహు నక్షత్ర హొటల్ని ఎయిర్పోర్టు సమీపంలో ఉన్న రేణిగుంటలో కట్టుకోవచ్చుకదా? ఇంత జరిగిన అటు తిరుపతి ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల హిందువులలో కదలిక రాకపోవడం చాలా బాధాకరం. ఆనాటి రాజులు మన తిరుపతి -తిరుమలని తురక మూకలనుండి కాపాడివుండకపోతే మనకు ఈ వైభవం తెలిసివుండేది కాదుకదా? మన భావి తరాలవారికి మన పుణ్య తిరుపతిని అదే విధంగా అందించ్చాలికదా ?
    మన అభిమాన నటుడు, ముఖ్య మంత్రి కీ .శే. శ్రీ. ఎన్. టి . రామా రావుగారు తిరుమల-తిరుపతిని వాటికన్ సిటీ లాగా తీర్చి దిద్దుతాను అని ప్రకటించారు. కానీ ఈలోపే వెంకన్న పాదలకి అంకితమై పోయారు.
    ఇతర మతస్తులకు ఉన్న మతాభిమానం, ఐకమత్యం మన తెలుగువారిలో లేకపోవడం ఎంతటి దురదృష్టం?

  • @venkatasubbarao8070
    @venkatasubbarao8070 17 ชั่วโมงที่ผ่านมา +3

    తిరుమల కోండలు అతిసమపంలో ముంతాజ్ హోటల్ అతిసేరవేగంగా పనులు జరుగుతున్నాయి కాని తెలంగాణ రాష్ట్రంలో ముత్యలమ్మ గుడికి అతి సమిపంలో శాంతికామకుల హోటల్ శాంతికమకు లు సమావేసం అయి హిందూలపైఎవింగావిషంచిమ్మినారో దాని పలితంగా ముత్యలమ్మ గుడి విగ్రహాన్ని ఎలా దోసంచేసినారో తెలిసి విషయమే అదేవిదంగా తిరుమల బ్రహ్మవత్సం రోజులో జరగారి సంఘటన జరిగితే దాని బాద్యులు ఎవరు జగన్ నా చంద్రబాబు పవన్ కాళ్యాణ్ జబూదారిన ఎవరు

  • @saraswathythota8324
    @saraswathythota8324 18 ชั่วโมงที่ผ่านมา +2

    దయచేసి సిఎండిప్యుటి సీఎంలు ఏం చేస్తున్నారు

  • @VishwaguruGita
    @VishwaguruGita วันที่ผ่านมา +3

    ఓం నమో వేంకటేశాయ

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 ชั่วโมงที่ผ่านมา

    2012 లోనే విశేషమైన పద్ధ తిలో పార్కు కొరకు నిర్ణయించిన చోట …హోటల్ ( ముంతాజ్)🤝అరిచేకుక్క కరవదు, కరిచేకుక్క అరవదు..( సామెత) చివరికి మిగిలేది…..?🤝 ఎన్నికలు దగ్గరలో లేవుగా..( కంఠశోషేనా.)

  • @Umegha
    @Umegha วันที่ผ่านมา +2

    Pk sir thappakundaa aaputhaaru

  • @ravidevara09
    @ravidevara09 วันที่ผ่านมา +9

    చంద్రబాబు ఒక రాజకీయనాయకుడు రాజకీయాలు కి కేవలం డబ్బు పదవి తప్ప ఏవి అవసరం లేదు
    CBN నీ నల్లమల అడవులు పిలుస్తున్నాయి

    • @sambaagn
      @sambaagn ชั่วโมงที่ผ่านมา

      God will take care ,who knows to whom God calls

    • @sambaagn
      @sambaagn ชั่วโมงที่ผ่านมา

      G O icchindevaru

  • @bshivachaitanyakrishna7878
    @bshivachaitanyakrishna7878 วันที่ผ่านมา +3

    My beloved Leader Pawan Kalyan sir,, you kurnool respond and cancel the hotel

  • @rajikoduri4662
    @rajikoduri4662 วันที่ผ่านมา +1

    Tiripati is a very sacred place.Government should pass legislation.

  • @krishnaprayaga3984
    @krishnaprayaga3984 14 ชั่วโมงที่ผ่านมา +1

    వెలగపూడి గారు కమ్మతనం వదలండి. CBN గారిని నిలద్దీయ గలరా

  • @rlingam2602
    @rlingam2602 11 ชั่วโมงที่ผ่านมา

    ముంతాజ్ హోటల్ కట్టక ముందే చర్య తీసుకోవాలి?

  • @nadimpalliannapurna9438
    @nadimpalliannapurna9438 10 ชั่วโมงที่ผ่านมา

    CM gaaru head of the state Jagan గాడు తన పరిపాలన లో రాష్ట్రం మొత్తాని క్రీస్తు మతాన్ని కి మార్చాలని
    చాలావరకు విజయము సంపదించారు .మీరు ఆయన అడుగు జాడలు లో నడిచి మన మతాన్ని కాపాడే
    పరిస్థితి యేమీ లేదు. ఓహో మీరు గూడ
    క్రైస్తవమతం తీసుకుంటున్నారని
    మేమందరం భావిస్తున్నా.hearty congratulations.వెంకటేశ్వర స్వామి
    స్వయంగా మీకు మంచి పాఠం
    చెప్పాల్సిన avasaram వచ్చిన ది.

  • @srinivasyadla5193
    @srinivasyadla5193 18 ชั่วโมงที่ผ่านมา +1

    Jai shree Ram

  • @mymastersvoice3693
    @mymastersvoice3693 5 ชั่วโมงที่ผ่านมา

    202 comment నిజమే అయితే అదే బాబు గారి చివరి ముఖ్యమంత్రి పదవి కాబోతుంది 😮

  • @VijayKumar-eq7mm
    @VijayKumar-eq7mm 13 ชั่วโมงที่ผ่านมา +1

    సృష్టిలో సూక్ష్మమైన జీవి బాక్టీరియా వలన సృష్టికి ఎంతో ప్రయోజనం కాని సృష్టిలో తుచ్చమైన అధముడైన తురకవాడి వలన ఎవరికీ ఎటువంటి ప్రయోజనం లేదు ఇది నూటికి నూరుశాతం నిజం కాదంటావా??

  • @sujathayamuzala9876
    @sujathayamuzala9876 20 ชั่วโมงที่ผ่านมา +2

    Please stop this hotel

  • @nvgk999
    @nvgk999 วันที่ผ่านมา +9

    అందరు దొంగలే….
    పవర్ కావాలి అందరికి
    పవన్ గారు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవటమే కానీ ఏది ఫీల్ అవరు
    బాబు గారు తిరుమల విషయం లో నిర్లక్ష్యం గా ఉన్నందున
    స్టేట్ దారుణం గా చాలాసార్లు నష్టపోయింది

  • @rajeshwarraokaramcheti962
    @rajeshwarraokaramcheti962 18 ชั่วโมงที่ผ่านมา +1

    తిరుపతి మరొక తాజ్ మహాల్ అవుతుందా?

  • @MohanaGeethaKumariKoduri
    @MohanaGeethaKumariKoduri วันที่ผ่านมา +1

    Ome namo venkataesaya.

  • @lakshmireddy733
    @lakshmireddy733 วันที่ผ่านมา +7

    That's y yogi is needed in every state

    • @jaganmohanrao287
      @jaganmohanrao287 17 ชั่วโมงที่ผ่านมา

      Absolutely needed. He only should prepare more yogis for th country

  • @sujathayamuzala9876
    @sujathayamuzala9876 20 ชั่วโมงที่ผ่านมา +1

    Please protect Tirumala

  • @Vanaram663
    @Vanaram663 วันที่ผ่านมา +3

    Cbn garu pavan garu nidrapotunnara

  • @umathota8862
    @umathota8862 วันที่ผ่านมา +1

    👍🏼👌👏🏼🙏🏻🙏🏻🙏🏻

  • @ravidevara09
    @ravidevara09 วันที่ผ่านมา +8

    ముంతాజ్ హోటల్ వాళ్ళు కోట్లు ఇచ్చి CBN నోరు మూయించాయి

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 18 ชั่วโมงที่ผ่านมา +1

    Tejo mahalaya became taj mahal. Tirupati will become mumtaj. Hindu organisations should do something to stop it

  • @PK-454
    @PK-454 12 ชั่วโมงที่ผ่านมา

    Who gave permission is important aspect

  • @bharathiAvireddy
    @bharathiAvireddy 18 ชั่วโมงที่ผ่านมา +1

    Requesting CBN, PK is not necessary. We must put pressure on them. They are not kings. They are only servants of public and drmocracy.

  • @tsekhar7346
    @tsekhar7346 6 ชั่วโมงที่ผ่านมา

    కూటమికి రోజులు దగ్గర పడ్డాయి

  • @sudhayerbagker7395
    @sudhayerbagker7395 10 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @krishnasai9785
    @krishnasai9785 8 ชั่วโมงที่ผ่านมา

    Please print all news papers every 2 days once
    And leaflets also in all railway stations & airports also

  • @pjrayalu3215
    @pjrayalu3215 12 ชั่วโมงที่ผ่านมา

    Sir yourcomments are correct. Sri Babu garu can cancel that GO 24 issued by Jagan with in no time. But BJP and Ysrcp may be intrested in hotel construction.Sri Babu garu may not go against BJP.

  • @p.nagaveni517
    @p.nagaveni517 วันที่ผ่านมา +1

    Hotel vaddu sir

  • @BalabhadrapatruniRamBabu
    @BalabhadrapatruniRamBabu 21 ชั่วโมงที่ผ่านมา +1

    Game with Thirumala Lord is nothing but Game with death.

  • @narendrapanyam7868
    @narendrapanyam7868 18 ชั่วโมงที่ผ่านมา

    #WhereisNDA? #saveTTD.

  • @jaihind1903
    @jaihind1903 วันที่ผ่านมา +3

    Jagan gadini garu ani sambodinchakandi please.Kaliyuga Daivam Punyakstarm ni apavitram cheyalani prayatnichina durmargudu jagan gadu.vaadi ki puttagatulu undavu.

  • @commonman-20
    @commonman-20 14 ชั่วโมงที่ผ่านมา

    Pawan Kalyan garu ee hotel ni stop cheyadaniki charyalu teesukovali. Jai Sriram.

  • @RAMADEVI-jf9tp
    @RAMADEVI-jf9tp วันที่ผ่านมา +2

    Laddu gurinchi entha mandi spndicharu kani e hotel vishayam lo enduku cm garu pattinchukovatam ledu.

  • @vasundrapothapi6177
    @vasundrapothapi6177 วันที่ผ่านมา +1

    Kotaanu kotla mandi aradhya dyvam Balaji Swami vunde Pavithra kshetra pavithratha kosam poraade andariki Vela Vela vandanaalu!! Babu, Pavan gaarlu matladakapovadam badhakaram!! Om namo venkatesaya!! 🙏🙏🙏

  • @malarao7036
    @malarao7036 21 ชั่วโมงที่ผ่านมา +1

    Pakkana shajahan hotel vasthundhi.

  • @venkat7756
    @venkat7756 14 ชั่วโมงที่ผ่านมา

    తిరుపతి లో కట్టే హోటల్ ఒబెరాయ్ హోటల్స్ అనే గ్రూపు ఇది హిందూ మతస్తుల సంస్థ వారి హోటల్స్ గ్రూపు లో తిరుపతి లో కొట్టే హోటల్ కి ముంతాజ్ అని పేరు పెట్టుకున్నారు అది ఎవరో ముస్లిమ్ కడుతున్న హోటల్ కాదు ముందు మనం అర్థం చేసుకోవాలి మన ఎమోషన్స్ తో గేమ్స్ అడ్డే వాలతో జాగర్తగా ఉండాలి❤❤❤ ఎవరైనా నన్ను విమరిశాంచే ముందు గూగుల్ లోకి వెళ్లి ముంతాజ్ హోటల్ తిరుపతి ఓనర్ అని కొట్టండి ఒబెరాయ్ హోటల్ గ్రూపు అని వస్తుంది , తరువాత ఒబెరాయ్ హోటల్ గ్రూపు ఓనర్ ఎవరో సెర్చ్ చెయ్యండి😂😂 వెళ్ళకి అదే హోటల్ వేంకటేశ్వర హోటల్ అని కడితే ఓకే నా?

  • @kishoreb1695
    @kishoreb1695 11 ชั่วโมงที่ผ่านมา

    GO 24 cannot be considered as approval to what hotel group is doing

  • @manojsagarchanda4435
    @manojsagarchanda4435 วันที่ผ่านมา +4

    Idi 420 gadi pani anamata

  • @Sreelakshmi-f2c
    @Sreelakshmi-f2c วันที่ผ่านมา

    Jai govindha

  • @prasanthk6333
    @prasanthk6333 5 ชั่วโมงที่ผ่านมา

    Its béen 3 months but the present KOOTAMI govt has not responded to this issue, CBN & Pawan Kalyan should respond and cancel the GO 24, save tirupati and save sanathana dharmam, OM NAMO VENKATESAYA🙏🙏🙏

  • @krishnaprayaga3984
    @krishnaprayaga3984 14 ชั่วโมงที่ผ่านมา

    CBN కి డబ్బు, దర్పం ముఖ్యం

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 5 ชั่วโมงที่ผ่านมา

    డబ్బుల కి పి తేనెవలు

  • @krishnaraopasupureddi7053
    @krishnaraopasupureddi7053 17 ชั่วโมงที่ผ่านมา

    Why not file a PIL Seeking stay on construction.Is it not possible.

  • @shadow7777-l6n
    @shadow7777-l6n 17 ชั่วโมงที่ผ่านมา

    Annintiki Kalam samadhanam chepthadhi aa na sons kuda thappinchukoleru kharma evarini vadhaladhu 😂😂😂 ... God 🤘 Jai hind 😊

  • @RaghavM-n3e
    @RaghavM-n3e 17 ชั่วโมงที่ผ่านมา

    JCB లతో….. ఆపాలి

  • @unknownvirus1297
    @unknownvirus1297 19 ชั่วโมงที่ผ่านมา +1

    Yogi aditynath lanti CM mana raashtraaniki kaavaali.

  • @srinivas__m
    @srinivas__m 18 ชั่วโมงที่ผ่านมา +1

    Pawankalyan సేవ అన్నట్టు వచ్చాడు, తన శక్తికి మించి పాటుపడుతున్నాడు . Tdp కి అవసరం తీరింది. ఎలా వదిలించు kovala అని చూస్తున్నారు. అతన్ని డిమాండ్ చేసే కంటె కలిసి మాట్లాడితె యెంతో కాస్త ప్రయోజనం వుండవచ్చు.

    • @avinashteja1620
      @avinashteja1620 17 ชั่วโมงที่ผ่านมา

      Ulligadda balijodu oorike chetu