దటీజ్ మహానటి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024

ความคิดเห็น • 484

  • @durgaraosadanala9397
    @durgaraosadanala9397 ปีที่แล้ว +1178

    ..... జాలి దయ దానం చేసే మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ జీవించే ఉంది ఆ మంచి గుణాలు రూపంలో ...

    • @pranithagoud9894
      @pranithagoud9894 3 หลายเดือนก่อน +9

      Manchi wale ki jankari last quite😢😢😢😢😢

    • @SudhakarGrandi
      @SudhakarGrandi 3 หลายเดือนก่อน +4

      Mahaa nati savithri garu ❤❤❤❤

    • @veeraprakash7444
      @veeraprakash7444 2 หลายเดือนก่อน +1

      True

    • @venukuntala2264
      @venukuntala2264 2 หลายเดือนก่อน

      🎉🎉🎉🎉❤❤😮

    • @venkateshks2023
      @venkateshks2023 2 หลายเดือนก่อน

      oiwzsadmnb

  • @harithayadav4117
    @harithayadav4117 7 หลายเดือนก่อน +291

    మనుషులు పోతారు వాళ్ళ మంచితనం మాత్రము మిగులిపొతుంది... మహానటి సావిత్రిగారికి 🙏🙏

    • @ST4R-R1A
      @ST4R-R1A 3 หลายเดือนก่อน +2

      Correct cheparu

    • @shreevyshnavi4762
      @shreevyshnavi4762 28 วันที่ผ่านมา +3

      మనుషులు poina tharvathe manaku కూడా manchivallani telusthadhi

    • @kjayashree4961
      @kjayashree4961 23 วันที่ผ่านมา

      Aunu unapudu theliyadhu
      Amey Mahanati aindhy pedha manasu🙏💐great lady

  • @warrior007
    @warrior007 ปีที่แล้ว +215

    👏మహా మనసున్న నటి .👉మంచితనం ఉన్న వారు దుష్ట బుద్ధి గల వారికి దూరం ఉండాలి.

  • @bevarakameswararao9708
    @bevarakameswararao9708 ปีที่แล้ว +82

    ఆవిడకు ఆవిడే సాటి 🙏🏾🙏🏾🙏🏾

  • @mbalu7956
    @mbalu7956 ปีที่แล้ว +126

    ధానం చేసే గుణం ఉండొచ్చ,దేశం కోసం ఇవ్వొచ్చు కానీ అడిగిన వారు అందరికీ ఇవ్వకూడదు,అపాత్రధానం ఇవ్వడం చాలా తప్పు.

  • @prasadsugavasi6286
    @prasadsugavasi6286 ปีที่แล้ว +1023

    సావిత్రి మహానటి ఏ కాదు.గొప్ప మనసున్న మహా మనిషీ.కానీ చివరి రోజులు.....😢😢😢😢😢

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว +12

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @Fairy2612
      @Fairy2612 ปีที่แล้ว

      ​@@ganeshrao7526😠🔥

    • @satya4716
      @satya4716 ปีที่แล้ว +1

      ​@@ganeshrao7526​​ నీకు ఎప్పుడూ ప్రతీ చోట వెధవ, సంకుచిత కామెంట్లు పెట్టడమే నీ అలవాటా? జెమినీ గణేశన్ గాడి వైఫ్ ని మోసం చేసింది వాడే. వాడు ఆడవాళ్ళ వెంటబడి, మాయమాటలు చెప్పి వాడు మోసం చేసాడు ఆడవాళ్ళని, భార్యనీ, కానీ ఏ ఆడవాళ్ళూ వాడి వెంట పడలేదు. ఒళ్లు కొవ్వెక్కి కేరక్టర్ లేకుండా తిరిగింది జెమినీగణేశన్ గాడు. అక్కడికేదో ఆ జెమినీగాడు అమాయకుడైనట్లు ఒక్క సావిత్రిని తప్ప ఇంకెవరినీ చేసుకోనట్లు, ఆ కేరక్టర్లెస్ ఫెలోని వదిలేసి, ఇమ్మెచ్యూర్ వయసులో మోసపోయిన ఈమెని అంటావే.

    • @I_l_m8827
      @I_l_m8827 ปีที่แล้ว +18

      ​@@ganeshrao7526Neelanti moorkhuluki ardham kadhule🤦‍♀️

    • @proudtobeanindian3496
      @proudtobeanindian3496 ปีที่แล้ว +3

      Manasunna goppa manishi kaadhu aalochana, mundhu chupu leni dhubara..manishi, kanna pillalni roaddu na padedi thinadaniki thindi leni paristhithi thechhukundhi.

  • @mamathareddy529
    @mamathareddy529 3 หลายเดือนก่อน +153

    నమస్తే అండి మహానటి ఎంత మంచి వారయినా ఎంత దయా గుణం ఉన్నా ఆమె చేసిన తప్పులు రెండు ఒకటి పెళ్లి అయినా వాణ్ని చేసుకోవటం రెండవది మరొక ఆడదాని కాపురం కూలగొట్టడం స్వార్థపారుణ్ణి గుర్తించక పోవడం ఆడదాని ఉసురు తప్పక తగులుతుంది జెమిని గణేశన్ కామాంధుడు స్వార్థం పరుడు ఎంతమంది ఆడవాళ్ళ జీవితం నాశనం చేసాడు అఖరుకు తన కన్నకూతురు రేఖను కుడా కామించిన వెదవ రేఖ కుడా అలాంటి వెదవ ను తండ్రిగా అంగీకరించలేదు వెదవ ఏమి పట్టుకు పోయాడు చచ్చినపుడు ఆడవాళ్ళను ఎడిపించి ఇది చూసి అయినా ఈ నాటి తరం అమ్మయిలు తెలుసుకుంటే మంచిది మరొక ఆడదాని కాపురం పాడు చేయకూడదని తెలుసుకోవాలి కానీ ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది సాటి ఆడదాని కొంపకూల్చడం సంఘమిత్ర

    • @srilakshmicreations7415
      @srilakshmicreations7415 3 หลายเดือนก่อน +31

      అంతే కాదు, పేరు కోసం మరీ ఎక్కువగా దానం చేయడం, డబ్బు ఉన్నప్పుడు మెట్టేల, పట్టీలు బంగరపువి చేయించుకోవడం, డబ్బునుభగ్రత్త చేసుకోక పోవడం, ఎవరు పొగిడితే వారికి పడిపోవడం, భర్త సరిగా లేకపోయినా పిల్లల కోసం ధైర్యంగా నిలబడలేదు. తాగుడుకు బానిస అవ్వడం...

    • @BhavaniPampana-j8n
      @BhavaniPampana-j8n 3 หลายเดือนก่อน +3

      Vadu athamadhini edipichina ani anubhavichi mari musalodu peki thusukeladu adevudu

    • @nmcollections2451
      @nmcollections2451 3 หลายเดือนก่อน +7

      Savithri gariki gemini ganeshan ku already pelli ayina vishayam teliyadhu. Telisaka modhati wife gurinchi kuda alochinchi badha padindhi athanu mosagadu ani telisey kadha drink ki banisa ayi health karabu chesukundhi . Sarvam kolipoyi manasikanga krungi poyi endharo manusullo nilichindhi. Ikkada thappu gemini ganeshan dhi matramey . Oka mogavaallu padhathiga untey aadavaru evaru thappu dharilo vellaru.

    • @UserMale-vo5pi
      @UserMale-vo5pi 3 หลายเดือนก่อน +6

      Basterd love lo padeysaka cheppaadu.pelli aeina sangathi😢

    • @vijuvijaykumar8747
      @vijuvijaykumar8747 3 หลายเดือนก่อน +1

      Chalaa heroine lu bharya lani vidipinchi cheskunnole

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy ปีที่แล้ว +747

    మరి మంచితనం వాళ్ల ఎలా నాశనం అవతరో
    ఆమె జీవితం ఒక పాఠం

    • @tcp-selectiveacknowledgeme4325
      @tcp-selectiveacknowledgeme4325 ปีที่แล้ว +5

      Choice is left to us
      How to look at the things

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว +9

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @satya4716
      @satya4716 ปีที่แล้ว +1

      ​@@ganeshrao7526 నీకు ఎప్పుడూ ప్రతీ చోట వెధవ, సంకుచిత కామెంట్లు పెట్టడమే నీ అలవాటా? జెమినీ గణేశన్ గాడి వైఫ్ ని మోసం చేసింది వాడే. వాడు ఆడవాళ్ళ వెంటబడి, మాయమాటలు చెప్పి వాడు మోసం చేసాడు ఆడవాళ్ళని, భార్యనీ, కానీ ఏ ఆడవాళ్ళూ వాడి వెంట పడలేదు. ఒళ్లు కొవ్వెక్కి కేరక్టర్ లేకుండా తిరిగింది జెమినీగణేశన్ గాడు. అక్కడికేదో ఆ జెమినీగాడు అమాయకుడైనట్లు ఒక్క సావిత్రిని తప్ప ఇంకెవరినీ చేసుకోనట్లు, ఆ కేరక్టర్లెస్ ఫెలోని వదిలేసి, ఇమ్మెచ్యూర్ వయసులో మోసపోయిన ఈమెని అంటావే.

    • @saiganesh-vc8dj
      @saiganesh-vc8dj ปีที่แล้ว

      ​ఈల్

    • @saiganesh-vc8dj
      @saiganesh-vc8dj ปีที่แล้ว

      ​@ganeshrao7526

  • @Gachammatelugu
    @Gachammatelugu 3 หลายเดือนก่อน +80

    మహానటి సావిత్రి గారు అంటే చాలా ఇష్టం నాకు

  • @SunnampudiSivaSunnampudiSiva
    @SunnampudiSivaSunnampudiSiva ปีที่แล้ว +372

    ఎంత మంచి వారు అయినా ఆడదాని కన్నీటి కి బలి అవుతారు అనడనికి ఈ తల్లే ఉదాహరణ

    • @hemab.k165
      @hemab.k165 ปีที่แล้ว +2

      May be

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว +20

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @sra1thisravs18
      @sra1thisravs18 ปีที่แล้ว

      ​@@ganeshrao7526yup nenu adey anukunnanu andi, first marriage kaledhu ani vochadu Ganesh ,iyyi eddaru pillalu vunnaru ani telisi kooda marriage cheskundhi, first wife entha baadhapadi vuntundho 😢, chivariki yekaaki laga poendhi ah vusuru thagili.
      Ganesh yela poyado mari entha mandhi aadavaallanu mosam chesi

    • @srilakshmisettey5680
      @srilakshmisettey5680 ปีที่แล้ว +11

      అవును మొదటి భార్య ఉసురు తగిలింది

    • @satya4716
      @satya4716 ปีที่แล้ว +30

      ​@@srilakshmisettey5680అంత లేదు. ఆ మొదటి భార్య కూతుళ్లే సిగ్గు లేకుండా అమ్మ బతికి ఉన్నా కూడా, అమ్మకి ఓపికైపోయింది, నాన్నకి ఓ ఆడమనిషి కావాలి అని ఇంకో ఆడదాన్ని తెచ్చి పెళ్ళి చేసారు. ఆవిడ కూడా మామూలుగానే తిరిగింది. అలాంటి మనుషులకి ఉసురా. సావిత్రి ఒక్కదాన్నే కాదు చేసుకుంది. సావిత్రికి ముందూ ఉన్నారు, తర్వాతా ఉన్నారు వాడు వెంటబడిన, చేసుకున్న ఆడాళ్ళు.

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 7 หลายเดือนก่อน +12

    మహాతల్లి ఆమె పేరు చిరస్మరణీయం అలాంటి వారు మన తెలుగు నటి కావడం మనం అదృష్టం ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే నభూతో నభవిష్యతి అన్న నానుడి సార్థకం చేసుకొన్న మహానటి సావిత్రి గారు 🙏🙏

  • @trivenidora1457
    @trivenidora1457 ปีที่แล้ว +33

    Great hearted actress savitri gaaru, ❤🎉🎉

  • @challaramsravanthi5886
    @challaramsravanthi5886 20 วันที่ผ่านมา +3

    మనిషికి మంచితనం ఉండాలి కానీ అది వెర్రితనంలా ఉండకూడదు అనడానికి సావిత్రి గారి జీవితమే ఒక పెద్ద గుణపాఠం

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt ปีที่แล้ว +106

    అందుకే ఆమె మహా నటి.....

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว +2

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @VaraPrasad-jh5fn
      @VaraPrasad-jh5fn 4 หลายเดือนก่อน

      ​@@ganeshrao7526కరెక్ట్ బ్రో......ఆ ఫేసు చూడు ఎలా ఉబ్బి పోయిందో...అప్పటికే మందుకు బానిసైపోయింది...మహానటి కాదు మందు నటి...

    • @kesavaraok7114
      @kesavaraok7114 3 หลายเดือนก่อน

      ​@@ganeshrao7526😢🎉 CT CT😢 by

  • @chakritv9094
    @chakritv9094 ปีที่แล้ว +141

    మహానటి, గొప్పమనసు, 🙏🙏🙏

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @chakritv9094
      @chakritv9094 ปีที่แล้ว +1

      @@ganeshrao7526 వ్యక్తిగతం గా కాదు "వెండితెర సినిమా నటన పరంగా మాత్రమే ఆలోచిద్దాం," ...సినిమా పరం గా చూస్తే ఆమె "నటన లో" మహానటి"...తెలుగు సినిమా మహానటి సినిమా చూడండి...👍

    • @ravik6118
      @ravik6118 ปีที่แล้ว

      ​​@@ganeshrao7526savitri garu pellaina gemini ni premincheledu...gemini ne savitri ventabadi third marriage chesukonnadu., alrady 2nd marriage pushpaltga ( Rekha mother ) ni chesukonnadu...malli savitri ventapaddadu...savitri money kasam gemini ganeshan and first wife iddaru kalisi savitri ni trap chesaru. Savitri money thone gemini bathikadu. Pillalani chadivinchadu. Gemini ganeshan star hero kaadu. Average hero. Oka pellaina vadini nammi pelli chesukunnaduku, ameni, ame pillalu road meedaki lagaadu...idiot.70years age lo inko pelli chesukunnadu...total 4wife's

    • @ST4R-R1A
      @ST4R-R1A 3 หลายเดือนก่อน +2

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐💐

    • @prasadpendyala6114
      @prasadpendyala6114 หลายเดือนก่อน

      ​@@ganeshrao7526Mari. Yuga purusudu ..Kaamarai em chesaadu

  • @phanisudanagunta8901
    @phanisudanagunta8901 ปีที่แล้ว +95

    Amma ante savitramma ❤❤❤

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @I_l_m8827
      @I_l_m8827 ปีที่แล้ว

      ​​@@ganeshrao7526moorkhuda 🤭 valla wife oppukunnake pelli jarigindhi ra search chesuko poyi, telisinattu vaagaku

  • @renukat2966
    @renukat2966 2 หลายเดือนก่อน +5

    ఎన్నో కష్టాలు పడిన,ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం అంటే 🙏🙏🙏🙏🙏అదే అమే లో వున్న గొప్ప తనం

  • @balakrishnadharmapuri-xj9fh
    @balakrishnadharmapuri-xj9fh ปีที่แล้ว +14

    సావిత్రి గారు మనసు ఉన్న మహారాణి

    • @sunithasakinala4493
      @sunithasakinala4493 8 หลายเดือนก่อน

      ❤❤❤

    • @ST4R-R1A
      @ST4R-R1A 3 หลายเดือนก่อน +1

      Correct 👏🏻👏🏻👏🏻😍😍🥳🥳🥳❤️❤️💐

  • @chandrama7669
    @chandrama7669 2 หลายเดือนก่อน +4

    ❤ savitri amma great artist nadigayar thilagam ❤ from Kerala

  • @RikaRikaDevi
    @RikaRikaDevi 8 หลายเดือนก่อน +3

    సూపర్ 😢😢😢😢😢👌👌👌👌👌👌👌👌

  • @ShivaniSiri.....Chuty2795
    @ShivaniSiri.....Chuty2795 3 หลายเดือนก่อน +3

    Anni unnappudu kadhu emi lennappudu kuda Chira nu takattu petti mari Dabbulu Icharu....Miku mire sati amma....pattudalalo miru maku Inspresssion.....Kani mi chivari rojulu gurthucheskunte Teliyakundane Kannillu vachesthayi.....you are Great amma

  • @prasad4216
    @prasad4216 ปีที่แล้ว +15

    అందుకే ఆమె మహానటి సావిత్రి గారు బ్రిలెంటు మైండ్

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @NagaMani-qf9hy
      @NagaMani-qf9hy 3 หลายเดือนก่อน

      ​​@@ganeshrao7526
      Chetta vedava

  • @udayakymarigude7292
    @udayakymarigude7292 หลายเดือนก่อน +1

    Great Great Artist.Memobrable Artist.

  • @KPadmalatha
    @KPadmalatha หลายเดือนก่อน +1

    Bangaaru thalli U went to god❤❤❤❤❤.Goddesses take u with all love.

  • @umamaheswarnakka6810
    @umamaheswarnakka6810 2 หลายเดือนก่อน +1

    A LEGEND IMMORTAL IN OUR HEARTS🙏🙏🙏

  • @lalithak1379
    @lalithak1379 3 หลายเดือนก่อน +5

    మంచి మనసు గుణం వున్న మనసున్న తల్లి సావిత్రి గారు 🙏

  • @shankarbathini9739
    @shankarbathini9739 ปีที่แล้ว +13

    సహాయం . అయ్యో నాకు రేపు ఎలా అని కాదు. అందుకే ఆ అమ్మ మహా నటి అయ్యింది.

    • @ST4R-R1A
      @ST4R-R1A 3 หลายเดือนก่อน +2

      Correct cheparu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @RRR27279
      @RRR27279 3 หลายเดือนก่อน +1

      ముఖ్యకారణం సినిమాలు తీసి నష్టపోయింది

  • @prabhakarprabhakar6490
    @prabhakarprabhakar6490 ปีที่แล้ว +3

    Really great madam 🙏🙏🙏

  • @prasadchallapalli2952
    @prasadchallapalli2952 ปีที่แล้ว +7

    Marapurani MahaNati Late Smt Savithrigarigaru. Natienchina KutumbaKadhaChitramu, Powranika MahaAdbuthamuga Natiencharu. ❤❤❤

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 ปีที่แล้ว

      Me English vedadise mind petti study cheste rdam inadi😂😂

  • @Vinay-Chedulla
    @Vinay-Chedulla 3 หลายเดือนก่อน +5

    మనంమరణం తర్వాత ఏమీ తీసుకుపోలేమని ఆవిడ తెలుసుకున్నారు ధన్యజీవి❤🙏

  • @padmakrishna1710
    @padmakrishna1710 ปีที่แล้ว +9

    No words maa,just🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu ปีที่แล้ว

      Please bro dont cry... Be strong

  • @snehasneha3177
    @snehasneha3177 2 หลายเดือนก่อน +1

    Pai Pai premaluu koripincheevallanuu namakundaa thalini and tanaa ee stananikii teesukochinaavallanuu ardham chesukuntee bagunduuu.

  • @mallikas.1075
    @mallikas.1075 3 หลายเดือนก่อน +2

    Super super story anna, papam ame chanipoye kuda pillala kosam ame padi thapana a pillala ni kapaduthudi

  • @umabitr8157
    @umabitr8157 ปีที่แล้ว +70

    గ్రేట్ సావిత్రి గారు

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @saathvikam
      @saathvikam ปีที่แล้ว

      ​@@ganeshrao7526that's wrong.
      Pelli aindi ani love ki mundhu Ganesh chepaledhu. Asalu marriage topic gurinche raniledhu Ganesh.
      First wife oppukuntene Savitri second marriage chesukundi. Ledante alane vundedi.
      Money oorike radhu, skills talent, concentration vunte vasthundi. Aa amount ni adigina valaki ledanakunda ichesindi aame..
      Kabati, savitri kadhu.. savitri garu❤❤

    • @kasuraja7490
      @kasuraja7490 ปีที่แล้ว

      ​@@ganeshrao7526నిబాధ ఏంటి అన్నింట్లో నివె రీప్లే ఇస్తూన్నావ్ ఆ‌‌మె నీకు బందువు అవుతార

    • @ST4R-R1A
      @ST4R-R1A 3 หลายเดือนก่อน

      Correct cheparu 😢😢😢😢😢😢😢

  • @drawingsandhavesomefun4138
    @drawingsandhavesomefun4138 5 หลายเดือนก่อน +2

    Nice super God bless you ❤❤❤❤❤

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 ปีที่แล้ว +25

    ఈమధ్యనే ఒక ఛానల్ లో ఒక పెద్ద ఆయన శోభన్ బాబు గారు జయలలితమ్మ గురురించి అతగాడిని శోభన్ బాబు గారు సలహా అడిగినట్టు నేనునేనే ok అన్నట్టు అలానే మహానటి సావిత్రమ్మ గురించి చెడుగా మాట్లాడాడు పోయిన వాళ్ళ గురించే అలా అన్నాడు నేను అనుకున్నను పిరికి వాడు సావిత్రి గారు అంటే మః పతివ్రత అలానే శోభన్ బాబు గారు వాళ్ళది అదీ ఒక భందం

    • @chakritv9094
      @chakritv9094 ปีที่แล้ว +3

      అంత ఆలోచనా శక్తి అందరికీ వుండదు సార్...మీరు చెప్పింది కరెక్ట్👍

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว +1

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @sitadevimaringanti9445
      @sitadevimaringanti9445 ปีที่แล้ว

      ​@@ganeshrao7526 Jemini Ganesh film chances ippistaanani innocents ni trap chesaadu. తరవాత ఎన్ని పెళ్లిళ్లు ఎవరెవరిని చేసుకున్నాడో గమనించండి. Trap ఐనందుకు తప్పక చేసుకున్నారు ఆవిడ పెళ్ళి.

    • @chandrakala2043
      @chandrakala2043 ปีที่แล้ว +1

      ఇబ్బంది రామారావ్ అలాగే మాట్లాడతారు.. అన్నీ చూసినట్లు

    • @manikumarilakkoju621
      @manikumarilakkoju621 ปีที่แล้ว

      కాదండీ అతను ఇంకా పెద్దవారు వయసులోనే కాదు క్యాస్ట్ లో కూడా నేనే పెద్ద అన్నారు

  • @swathikiran4101
    @swathikiran4101 2 หลายเดือนก่อน

    Story bagundhi ❤

  • @deeevi206
    @deeevi206 ปีที่แล้ว +2

    Pogidi pettenchukoni pattukupoyae vallu unna rojulu, antha poyaka mohan kuda chudaru, ilantivi chala chusam

  • @khajjayamsai8928
    @khajjayamsai8928 6 วันที่ผ่านมา

    Savitri she is very good woman and good actress 🌷🌹🌺😊🌸🥀👍🤯🍉🙏🇮🇳🌼🌿💐🌻🌼🍀☘️💮🏵️🌴

  • @RameshBabu-iy8iw
    @RameshBabu-iy8iw 3 หลายเดือนก่อน +2

    Savitrhi great appati heros dabulu dhachukunte savitri matram pedhalaki dhanalu ivvatam avida chivari kshanallo chala kastalu baddaru yevari ye hero ku sahayam cheyaledhu kani avidaku dabhu viluva teledhu pedhavari manusula viluva matrame telusu

  • @gktechviews2603
    @gktechviews2603 7 หลายเดือนก่อน +6

    దయా, దానగుణం మంచివే గాని మన భవిష్యత్తు కూడా ఆలోచించాలి లేకుంటే దానం చేసేవారు యిబ్బందులపాలౌతారనే తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది.

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn ปีที่แล้ว +5

    Bhanumathi.,jamuna laga strong hearted person ayyunte health bagundedi...sensitive

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว +1

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @VaraPrasad-jh5fn
      @VaraPrasad-jh5fn ปีที่แล้ว +1

      @@ganeshrao7526 yeah...

  • @shivashankarpasunuri5799
    @shivashankarpasunuri5799 2 หลายเดือนก่อน +2

    సావిత్రిది తెలివితక్కువ జాలి దయ. గొప్ప మనసు కాదు, అమాయక మనసు. అందుకే తనకూ, తన పిల్లలకు నిలువ నీడ లేకుండా చేసుకుంది

  • @krishnakumaripuppala.3304
    @krishnakumaripuppala.3304 ปีที่แล้ว +2

    amma meeku padabhivandanam

  • @sivasankar632
    @sivasankar632 2 หลายเดือนก่อน +1

    మీకన్నా. గొప్ప వారు. ఎవరు. ఎంత మందిమంత్రి ఉన్న. యామీ. చైయా లేని. సహాయం. వీరు చైసారు. అందుకే. వీరు. భారత. మహానటి. గా. వీరు. మిగిలిపోయారు 🎉❤

  • @geethalakshmi113
    @geethalakshmi113 3 หลายเดือนก่อน

    She's great ❤❤

  • @RamaKrishna-mb3kk
    @RamaKrishna-mb3kk ปีที่แล้ว +2

    గొప్ప నటి 🙏

  • @PrasadMallireddy-zv3hu
    @PrasadMallireddy-zv3hu ปีที่แล้ว

    Super andi aveda naku chala yethoe

  • @anilkumarv9595
    @anilkumarv9595 ปีที่แล้ว +3

    Savithramma ❤❤❤❤

  • @dhanag1014
    @dhanag1014 ปีที่แล้ว

    Machi manasu Maa savitri ammadi

  • @SudhakarGrandi
    @SudhakarGrandi 3 หลายเดือนก่อน

    Maha nati savithri garu❤❤❤❤❤

  • @Golden_apparels
    @Golden_apparels ปีที่แล้ว +12

    Already bharya unna vaadini , aa bharya angeekaaram lekunda cheskokudadhu. Papam thagulithundhi vaarentha manchi vaaryna.

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d หลายเดือนก่อน

    Great actress

  • @yashminiyadav8896
    @yashminiyadav8896 ปีที่แล้ว +1

    Anna meru epudina edina place lo lopalaki vellipoyina taruvatha ekada vundadhu velipodham anukunapudu return velladaniki way marchipoyina places amina vunnai aa

  • @divya14311
    @divya14311 2 หลายเดือนก่อน

    no words. exlent moviee

  • @kalyaniborra8762
    @kalyaniborra8762 3 หลายเดือนก่อน +3

    Digambara digambara sree pada vallabha digambara🙏🙏🙏🙏

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 ปีที่แล้ว +1

    Pillala future gurinchi kuda aalochinchi balanced mindset tho dabbu dhubara control chesi vunte bavundedhi.

  • @RasoolPathan-oh5qz
    @RasoolPathan-oh5qz 3 หลายเดือนก่อน +1

    సావిత్రిగారు మొత్తం పోగుట్టుకోవడానికి కారణం,
    అందరిని నమ్మడం, జాలి, దయ అంతే, 😔😔😔

  • @ShivaKumar-wc3yd
    @ShivaKumar-wc3yd 2 หลายเดือนก่อน

    దేవత సినిమాలో నటించారు నిజాజీవితం దేవతలా పేరు సంపాదిoచారు సినిమా పరిశ్రమ ఉనంతకాలం మీరు గుర్తు ఉంటారు అమ్మ ❤❤❤🙏🙏🙏🙏🙏

  • @venkateshwarankollengud5672
    @venkateshwarankollengud5672 ปีที่แล้ว

    Best Actress

  • @AnilkumarvAnilkumarv-g5v
    @AnilkumarvAnilkumarv-g5v 3 หลายเดือนก่อน

    Miru great Amma❤

  • @KarthiS95
    @KarthiS95 ปีที่แล้ว +7

    ​100 mandhi positive chusthe oka negative common, idhedho aa time ki velli time travel chesi chusi vacchinatlu judge chesthaaru, only female ni blame cheyatam lone thelusthundhi, me kusamskaram, savitri kakapothe vere aame ni inaa cheskuntaaru gemini, women and andhulo film industry lo unde womens insecurities lo untaaru so evarena care chupisthe nammuthaaru, A genaration lo inaa after marriage edhoka vishayam lo sukham ledhu ani thappulanni wife medha netti veroka lady ni lobaruchukune prabhuddhulu 100 lo 90 mandhi unnaru, athanu em cheppaaro, aame em nammindho mosapoinaa aame బలైపోయింది kaani pothe po ani vere okaditho poledhu adhi aame వ్యక్తిత్వం... Inka vaasthavaalu anchanaalu vesesi nijalu theliyakundaa maatladithe me kharma

  • @rajasekhargantyada7553
    @rajasekhargantyada7553 3 หลายเดือนก่อน +1

    I love her❤

  • @nlakshmierao5115
    @nlakshmierao5115 ปีที่แล้ว +9

    Poor people 😢 pi Jalil undi sahayam cheyavachu kani a sahayam valana sahayam chesina valla *jeevithalu nasanam avetatu undakudadu 😢 ntr *anr*unaru ante vallu family's tho happy ga unaru chala years brathikaru 😢 alagani vallu chala sahayalu chesaru kani yentha cheyalo anthe chesevaru 😢 anduke *chivaraku migiledi *chivaraku migiledi ********** 😢😢😢😢😢😢😢😔😪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalyanipulipaka1994
    @kalyanipulipaka1994 2 หลายเดือนก่อน

    🙏
    Mahaanati. Mahaanubhaavuraalu.

  • @sktunisha3056
    @sktunisha3056 ปีที่แล้ว +2

    Manchi vallake kashtalistaadu aa devudu

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @sktunisha3056
      @sktunisha3056 ปีที่แล้ว

      @@ganeshrao7526 preminchina vallani evaru vadulukoleru kada andi preminchinnappudu ataniki pellai ayindami teliyadu tanaki taanu pellayina vaadini pelli chesukovadam choostunnaru kani navvukuntunnaru kani taanu entha mandiki enta manchi chedindo asalu adi telusukoni maatladandi

  • @gayathrishankaran5897
    @gayathrishankaran5897 20 วันที่ผ่านมา

    Kind & understanding people suffer a lot

  • @sivasankar632
    @sivasankar632 2 หลายเดือนก่อน

    యు. గ్రేట్. ఫుల్. వుమన్. ఇన్. భారత్.❤🎉పూర్. మెన్స్. హెల్ప్లెస్స్. వుమన్ 🎉❤

  • @swaruparayala1510
    @swaruparayala1510 ปีที่แล้ว +1

    Non veg thinocha akkaa

  • @jyothiplanati5380
    @jyothiplanati5380 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞 సావిత్రమ్మ గారికి 🙏

  • @9866230699
    @9866230699 ปีที่แล้ว +7

    దైవం మనుష్య రూపేణ సావిత్రి అమ్మ గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @I_l_m8827
      @I_l_m8827 ปีที่แล้ว

      ​@@ganeshrao7526moorkhuda🤭🤭🤭

  • @nallanithirumalarao8926
    @nallanithirumalarao8926 3 หลายเดือนก่อน +2

    మీరు చెప్పేది వాస్తవం నేను నేలకొండపల్లి నుంచి వచననగానే యంతోమరియడగా చూసుకొని ఒకరోజంత మనిసినిచి అన్నిచూపించి చార్జీలు ఇచ్చి పంపించారు ఇది జరిగింది 1976

    • @rajanichetla1658
      @rajanichetla1658 3 หลายเดือนก่อน +1

      Miru savithri gari ni chusara....

  • @Laxmipallaturupilla
    @Laxmipallaturupilla 3 หลายเดือนก่อน +1

    Mahanati savitrigariki sati leru evaru
    Mosaniki gurichasaru manchiki patrirupam ,mayabazar movie my favorite

  • @Shabarishtalks
    @Shabarishtalks ปีที่แล้ว +1

    Mahanati gariki వందనాలు 🙏🙏

  • @honest1413
    @honest1413 6 หลายเดือนก่อน

    Mahanati Maha manishi ❤🙇‍♀️

  • @vrvr6854
    @vrvr6854 ปีที่แล้ว +1

    Great and soft lady very beautiful ❤️❤️🎉

  • @PhileMonm
    @PhileMonm หลายเดือนก่อน

    🇮🇳💎🎇SAVITHRI🎇💎🇮🇳.
    forever

  • @vijayaservirala1067
    @vijayaservirala1067 3 หลายเดือนก่อน

    Super super super talli

  • @sapthagiriable
    @sapthagiriable ปีที่แล้ว +1

    Ati manchithanam tho kuda manushulu nashanam ayipotaaru anae daaniki nidarshanam savitri gari jivitam

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 ปีที่แล้ว +6

    Amma So Great.

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      *Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭
      _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣
      *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗

    • @chaitanya815
      @chaitanya815 3 หลายเดือนก่อน

      ​@@ganeshrao7526 pelli ayyindhi ani aavidaki teliyakunda mosam chesadu

  • @prasadKodamancchili
    @prasadKodamancchili หลายเดือนก่อน

    మహానటి సావిత్రి 💐🙏💐💐💐

  • @shirishaneelu4822
    @shirishaneelu4822 ปีที่แล้ว +2

    Kindly Respect her.saavitri gaaru

  • @krishnareddy9895
    @krishnareddy9895 7 วันที่ผ่านมา

    నిజంగా సహజ నటి మహానటి సావిత్రమ్మ

  • @swayamtube
    @swayamtube 3 หลายเดือนก่อน

    Greatest Star😊

  • @nagarajnagaraj68
    @nagarajnagaraj68 11 หลายเดือนก่อน

    Super amma

  • @mohankapoorkhatri5406
    @mohankapoorkhatri5406 ปีที่แล้ว +2

    "YES, MADAM LEGEND SAAVITRIAMMAGARU, IS SAAVITRIAMMAGARU."

  • @udayphani8684
    @udayphani8684 ปีที่แล้ว

    Great mahila

  • @mvrchary9931
    @mvrchary9931 ปีที่แล้ว

    Great Personality

  • @bathularajeshwarrao6467
    @bathularajeshwarrao6467 ปีที่แล้ว +1

    Savitri Garu really very great actress. But Oka cheater nu pelli chesukoni mosapoyaru. Amma Meeku 🙏🏻🙏🏻

  • @nagurudra6927
    @nagurudra6927 3 หลายเดือนก่อน +1

    అమ్మ🙏

  • @ChanduOG-bd2uc
    @ChanduOG-bd2uc 2 หลายเดือนก่อน

    Mahaanati mahaanatiii🙏🙏🙏🙏🙏

  • @KonaSominaidu
    @KonaSominaidu 3 หลายเดือนก่อน

    I love u so muchhhhhh

  • @mvbrao414
    @mvbrao414 2 หลายเดือนก่อน

    Guru, pv garu, tanani ekavachanam tho piliche stayi undaa boss neeku

  • @VijjuuClicks
    @VijjuuClicks 11 หลายเดือนก่อน +1

    Savithri Gari gurinchi entha thelusukunna enni sarlu vinna inka vinaali thelusukovaali anipisthundhii🙏🏼

  • @KrishnaReddy-lm1cy
    @KrishnaReddy-lm1cy ปีที่แล้ว

    Savatri garu great. Soul rest in peace.

  • @variganjirupadevi5616
    @variganjirupadevi5616 ปีที่แล้ว +1

    Manchi manassu,jaali gunde avvarikee vundakodadu.e rojullo kudaa chaalaa Mandi avasaram kosam manushulni vaadukuntunaaru.

  • @hymavatig2618
    @hymavatig2618 3 หลายเดือนก่อน +1

    Nenu 16th like second comment

  • @commonman6304
    @commonman6304 ปีที่แล้ว +10

    Life is mysterious..!!

  • @arunahr-mw7pl
    @arunahr-mw7pl 3 หลายเดือนก่อน +2

    Good movie
    Must be watch

  • @madhusudhanakadaru5892
    @madhusudhanakadaru5892 หลายเดือนก่อน

    Jamin Ganesh Gaadu Mahanati Savithri Gari Jeevithanni Sarvanashanam chesedaa kaamandhudu.