నేను శ్రీకాకుళం జిల్లానుంచి బ్రదర్ నీవు ఎప్పుడూ ఆ దేవుని ఆశీస్సులతో ఆనందంగా నీ కుటుంబసభ్యులతో కలిసి జీవించాలని కోరుకుంటున్నా....జాగ్రత గా ఉండు బ్రదర్...
గిరిజన సంస్కృతి జీవన విధానం ఈ ప్రపంచంలో చాలా బాగుంటుంది మట్టి కుండలో వంట చేస్తారు పకృతి సిద్ధంగా వచ్చిన ఆహార పదార్థాలు తీసుకుంటారు అందుకే వారు 100 సంవత్సరాలు వచ్చిన బ్రతికే ఉంటారు
తమ్ముడు చాలా కష్టపడుతున్నారు. మీరు గడిపె జీవితం. కష్టమే అయినా ఇష్టం గా సంతోషం గా వుంటున్నారు.దేవుడు మీమల్ని దీవించాలని కోరుకుంటున్నాను. మీ వీడియోలు చాలా బాగున్నాయ్.
హలో దొరగారు మీ మాట మీ నడక మీ హావభావాలు ఈ వీడియోకి సూపర్ హైలెట్ కానీ మీ వీడియోలు చాలా సూపర్ న్యాచురల్ గా ప్రకృతిలో జరుగుతున్న విషయాలను తెలియజేస్తున్న మీకు ధన్యవాదాలు
ఒకప్పుడు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెళ్ళోనో అలాగే డిస్కవరీ ఛానెల్స్ లోనో మనం చూసేవాళ్ళు ఇలాంటివి కానీ వాళ్ళు చేసేది రీల్ లైఫ్ కోసం జీతం కోసం, కానీ ఇప్పుడు మీరు చేసేది రియల్ లైఫ్ లో మీరు చేసేది మా అందరికి చూపిస్తున్నారు థాంక్యూ బ్రదర్ ... మన ఆదివాసీ జీవన విధానం అంటే ఏంటో ,మీరు అందరికి చూపిస్తున్నారు , ప్రకృతికి మనం ఎంత దగ్గర ఉంటాం అనేది మీరు చూపిస్తున్నారు థాంక్యూ బ్రదర్ ....
ప్రకృతిలో మమేకమై బ్రతకడం అదృష్టం బ్రో.నిజమైన మనిషి జీవితం చూపిస్తున్నారు. కృత్రిమ రంగుల జీవితంలో పోటి పడి జీవిస్తున్న మానవుడు తన నిజమైన ఉనికిని మర్చిపోతున్నాడు. మీరు మీ అమ్మా నాన్న ల అమాయకమైన గౌరవించే విధానానికి వర్ణన లేదు,,,,🙏🙏
పుట్ట గొడుగులు గురించి మాకు తెలియని విషయాలు ఎంతో చక్కగా, సహజమైన రీతిలో చెప్పినందుకు అభినందనలు. ఇంత సాహసం వంతంగా తిరిగే నప్పుడు కొన్ని జాగ్రత్తలు .. కాళ్లకు లాంగ్ షూస్, హేండ్ గ్లోవ్స్ లాంటివి వేసుకుంటే భద్రత ఉంటుంది. ఆల్ ది బెస్ట్
ప్రకృతిలో దాగియున్న ఎన్నూ అందాలను అడవి తనలో దాచుకున్న రహస్యాలను బయటికి వెలికి తీసి ఈ ప్రేక్షకులకు నీ వీడియోలా రూపంలో పరిచయమ చేస్తున్నా నీకు దేవుడు మంచి బవిష్యత్ చేకూర్చాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను😊❤🎉
కొండ దొర రాజు fallowers ఫ్యాన్స్ అందరూ రాజు గారికి ఆర్థికసాయం చేస్తే అతడు మంచి కెమెరా కొనుక్కొని మంచి వీడియోస్ చేస్తాడు .అలాగే తనను ప్రోత్సాహo చేసిన వారమవుతాము
అన్న అడవిలో తిరుగుతున్నావు గా సాఫ్టీ బూట్లు కొనుక్కో అన్న నువ్వు ఆ గడ్డిలో తిరుగుతున్నావుగా పాములు ఉంటాయి జాగ్రత్త ఇంకా మంచి వీడియోస్ చేయాలి గాడ్ బ్లెస్ యూ 😍😍😍👌🥰🥰🥰
సేప్టి బూట్లు అవసరం ఉండదు.కాళ్ళకు ముళ్ళు ,రాళ్ళు గుచ్చుకోకుండా సాధారణ చెప్పులు సరిపోతాయి.కొంతమంది అసలు చెప్పులు కూడా వేసుకోకుండా తిరుగుతారు.నేను ఇలాంటి ప్రదేశంలొ తిరుగుతాను
థాంక్స్ తమ్ముడు నేను చిన్నపిల్లప్పుడు మా అమ్మగారు వాళ్ళ ఫ్రెండ్ తెచ్చి వండారు పుట్టగొడుగుల కూర అయితే నేను స్కూలుకు వెళ్లొస్తూ ఒక పుట్ట మీద ఉంటే పిల్లలను వేసుకుని గొడుగులు పీక్కొచ్చా నీకు లాగా మా నాన్నగారు మళ్లీ ఎప్పుడైనా వెళతావా అలాగా పుట్టల దగ్గరికి పాములు ఉంటాయి అక్కడే చచ్చిపోతావ్ అని కొట్టారు కానీ మటన్ కూర కూడా పనిచేయదు అంత రుచిగా ఉంటుంది పుట్ట మీద పుట్టగొడుగుల కూర❤
గ్యాస్ కూడా లేదు ఈ వీడియో చూసిన పొలిటీషియన్స్ సిగ్గుపడాలి, వాళ్లకి ఓటు హక్కు లేదని వాళ్ళ జీవితాలు అభివృద్ధి చెందలేకపోతున్నాయా? 1970 లో ఉన్న జీవితాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి అంటే అది వాళ్ళ తప్పు కాదు ప్రజల సొమ్ముతో రాజ భోగాలు అనుభవిస్తూ ప్రజా పాలకులమని చెప్పే ప్రతి ఒక్కరిది తప్పే అభివృద్ధి మీ ఇంటిలో ఉంది కానీ ఇలాంటి వాళ్ల జీవితాల్లో మాత్రం లేదు అని అనిపిస్తుంది. ఇంకా ఎంతమంది ఉన్నారో ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎవరికి తెలుసు.
తమ్ముడు నువ్ రియల్ హీరో...అడవిలో సహజసిద్ధంగా దొరికే ఆహారాన్ని చూపిస్తూ తెలియని ఆరోగ్య చిట్కాలను వివారిస్తున్నావ్...థ్యాంక్యూ.. అడవిలో తిరిగెటప్పుడు జాగ్రత్త...పుట్ట గొడుగుల కూరను కమ్మగా వండిన అమ్మను సహకరించిన మీ నాన్నగారిని, కెమెరామెన్ ను అడిగానని చెప్పండి
I don't know what my life is all about and they say that every life has it's own pleasures but me who have finished my graduation and struggling to earn a rupee from two years and haven't seen any pleasures yet.. but this guy not educated and earning lakhs with ease and joy in this mesmerizing nature.. love and respect to you brother 🍻
మాది భద్రచలం సైడు..మీకు లాగే గోత్తి కోయ దోరలు ఉంటారు..వాళు అంతే సహాజమైన ఆహారం తింటారు.. భద్రచలం సంతలో అడవి లో ఉన్నవి తీసుకోచ్చి అమ్ముతారు..సంత లో ఉన్నవి కోని తీసుకుపోతారు..మీకు దగ్గర లో సంత ఎ ఊరులో జరుగుతుందో వ్రాయి బ్రో...పుట్టగోడుగుల కూర మాంసం,చాపలు కూర కంటే చాలా రుచిగా ఉంటుంది...
Neeku e chanal pettali anna alochana vachinanduku iam so happy tammudu.....nuvvu ni family happy ga undali Ani korukuntu .. wish you good luck ....neeku meemantha unnam.. but care full nanna kna .... God bless you ❤️❤️❤️❤️
Niku nuvve saati thammudu,.. ni kastam, ni kalmasam leni ni maata, ni navvu, especially Amma n naanna wow!... ante wow!.. anthe God bless u .. maatalu kuda raavatle
Konni sarlu ilanti vedeos chusinappudu anipistundi.... Ekkuvaga chaduvukoni tappu chesamu ani ,palle life kanna patnam life bavuntundane apoha... Signals Leni prasantamina vatavaranam.... Cheekati padite prasantamina niddura ... Kodi kutato tellavaradam..... No disturbances.... Akkada undalani undi kani city life alavatayyindi citylo manava mrugalato alavatayyindi.... Konni problems forest areas lo undevariki unnai like hospitals,transportations and water problems.... Akkada puttadam adrustam avi problemsga anipinchavu.... Ade bayatanundi vachinavallaku matrame avi problems ga untayi
నువ్వు గొప్పగా ఎదిగి అమ్మ నాన్నలని ఆరోగ్యంగా సంతోషంగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
👌👌👌
నేను శ్రీకాకుళం జిల్లానుంచి బ్రదర్ నీవు ఎప్పుడూ ఆ దేవుని ఆశీస్సులతో ఆనందంగా నీ కుటుంబసభ్యులతో కలిసి జీవించాలని కోరుకుంటున్నా....జాగ్రత గా ఉండు బ్రదర్...
అడవిలో తిరిగేటప్పుడు జాగ్రత్త తమమ్ముడు ఆ దేవుడు మీకుటుంబాన్ని చల్లగా చూడాలి
Nenu adhe korukuntunna babai garu
కొండ దొర వీడియోలు చూసేటప్పుడు మధ్యలో ఏమైనా యాడ్స్ వస్తే వాటిని స్కిప్ చేయకుండా చూడండి.
అందువల్ల తనకి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. 🙏🏻🙏🏻🙏🏻
alaage sodhara
ప్రకృతి ఒడిలో సంతోషంగా జీవించే అవకాశం రావడం నిజంగా ఓ గొప్ప అదృష్టం
Avute vellu bro nuvvu kuda
Prekruti ante neeku nachada enti aa comments
@@Prasads_youtube tvrg
@@Prasads_youtube q
నీకు ఆ అదృష్టం కావాలంటే నువ్వు వెళ్ళు కబర్లు చెప్పకు
ఆ వీడియో అలా పెట్టగానే అమ్మగారు Honestly రెండు చేతులతో కళ్ళు చెమ్మగిల్లెల నమస్కారం చేసింది చూడు 🙏🙏😍
గిరిజన సంస్కృతి జీవన విధానం ఈ ప్రపంచంలో చాలా బాగుంటుంది మట్టి కుండలో వంట చేస్తారు పకృతి సిద్ధంగా వచ్చిన ఆహార పదార్థాలు తీసుకుంటారు అందుకే వారు 100 సంవత్సరాలు వచ్చిన బ్రతికే ఉంటారు
Yah bro aa taste 1000000 pettina radu maa oorilo ite still matti gudiselu (hut) unnai
Maa tata 99 still aayana barrelaki and mekalaki potadu
Hii
తమ్ముడు చాలా కష్టపడుతున్నారు. మీరు గడిపె జీవితం. కష్టమే అయినా ఇష్టం గా సంతోషం గా వుంటున్నారు.దేవుడు మీమల్ని దీవించాలని కోరుకుంటున్నాను. మీ వీడియోలు చాలా బాగున్నాయ్.
హలో దొరగారు మీ మాట మీ నడక మీ హావభావాలు ఈ వీడియోకి సూపర్ హైలెట్ కానీ మీ వీడియోలు చాలా సూపర్ న్యాచురల్ గా ప్రకృతిలో జరుగుతున్న విషయాలను తెలియజేస్తున్న మీకు ధన్యవాదాలు
Nice bro👌
Bro super ne mattlu
Bhnj
తమ్ముడు నీవు జీవితాంతం సంతోషంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను i lover nature
మీరు మీ తల్లిదండ్రుల పట్ల గౌరవం మరియు ప్రేమను చూపుతున్న తీరు నిజంగా అద్భుతం సోదరా, నిజంగా మంచి వీడియోలు
Good bro ☺☺☺
అందరి కన్నా...నీ వీడియోస్....లో. ఏదో తెలియని...సంతోషం..వుంది....అన్న...... అల అడవిలో...జీవించే...స్వేచ్ఛ...నాకు వచ్చిన.. బాగున్ను.....
కట్టెల పొయ్యే ఆరోగ్యానికి మంచిది,సహజ జీవనమంటే ఇదే,పట్టాణాలలో అంతా నటన బతుకులే,మీరు బాగుండాలి అమ్మ నాన్న గార్లకు నమస్సుమాంజలులు శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥭🥭🥭🥭🥭🥭🌷🌷🌷🥗🥗🍇🍇🍇🦜🦜🍎🍈🍈🍅🍅🍅🍓🍒🥀🥀🥀🍊🦚🍍🍍🌋🌋🥥🥥🍌🍌🍌🍯🍚🍚🍚🍚🌽🌽💐🥰🥰🥰
బ్రదర్ గ్యాస్ వంటకాల కన్నా పొయ్యి పైన వండే వంటకాలకు పోషక విలువలు, రుచి ఎక్కువ 👌
మీరు కల్మషం లేని వారు తమ్ముడు
అమ్మగారికి పాదాభివందనాలు. అమ్మ నాన్న ని బాగా చూస్కో తమ్ముడు.
ఒకప్పుడు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెళ్ళోనో అలాగే డిస్కవరీ ఛానెల్స్ లోనో మనం చూసేవాళ్ళు ఇలాంటివి కానీ వాళ్ళు చేసేది రీల్ లైఫ్ కోసం జీతం కోసం, కానీ ఇప్పుడు మీరు చేసేది రియల్ లైఫ్ లో మీరు చేసేది మా అందరికి చూపిస్తున్నారు థాంక్యూ బ్రదర్ ...
మన ఆదివాసీ జీవన విధానం అంటే ఏంటో ,మీరు అందరికి చూపిస్తున్నారు , ప్రకృతికి మనం ఎంత దగ్గర ఉంటాం అనేది మీరు చూపిస్తున్నారు థాంక్యూ బ్రదర్ ....
ప్రకృతిలో మమేకమై బ్రతకడం అదృష్టం బ్రో.నిజమైన మనిషి జీవితం చూపిస్తున్నారు. కృత్రిమ రంగుల జీవితంలో పోటి పడి జీవిస్తున్న మానవుడు తన నిజమైన ఉనికిని మర్చిపోతున్నాడు. మీరు మీ అమ్మా నాన్న ల అమాయకమైన గౌరవించే విధానానికి వర్ణన లేదు,,,,🙏🙏
Very good life
పుట్ట గొడుగులు గురించి మాకు తెలియని విషయాలు ఎంతో చక్కగా, సహజమైన రీతిలో చెప్పినందుకు అభినందనలు. ఇంత సాహసం వంతంగా తిరిగే నప్పుడు కొన్ని జాగ్రత్తలు .. కాళ్లకు లాంగ్ షూస్, హేండ్ గ్లోవ్స్ లాంటివి వేసుకుంటే భద్రత ఉంటుంది. ఆల్ ది బెస్ట్
కల్మసం లేని మనసులు❣️
Brother kdr your videos are very nice. And you take carefull.
@@gchklakshmi4513 yes
Avunu......
❤️👍
Super bro T G machiral dist
మీ అమ్మ గారికి నా పాదాభివందనాలు bro ఆవిడ నమస్కారం పెట్టిన పద్దతి అసలు చిన్న పిల్లల మనస్తత్వం కల్మషం లేని మనుషులు.
కొండ దొర మీకు మా హృదయ పూర్వక వందనాలు రాజ 🙏🙏🙏🙏🙏🙏
ప్రకృతిలో దాగియున్న ఎన్నూ అందాలను అడవి తనలో దాచుకున్న రహస్యాలను బయటికి వెలికి తీసి ఈ ప్రేక్షకులకు నీ వీడియోలా రూపంలో పరిచయమ చేస్తున్నా నీకు దేవుడు మంచి బవిష్యత్ చేకూర్చాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను😊❤🎉
మీ వీడియోస్ చూస్తున్నా,, GOOD ,మీ చానల్ మంచి అభివృద్దిలో రావాలని కోరుకుంటున్నా,,
So good 😍
All the best
మీ అమ్మ గారికి నమస్కారం 🙏🙏
ప్రకృతిలో ప్రకృతితో కలిసి జీవించే అవకాశం కొంతమందికే వస్తుంది.
. N
చాలా కష్టపడ్డావు నాయనా... కూర చాలా బాగా చేశారు అమ్మ 👌👌👌👌అమ్మ ని నాన్న ని బాగా చూసుకో
ఏదయినా అంత అందమైన లొకేషన్లో ఉండాలంటే అది మీ గిరి పుత్రులకు ఆ దేవుడిచ్చిన గొప్ప వరం.
వీలు అయితే రెండురోజులు మీ ప్రాంతంలో ఉండాలనుకుంటున్నాను.
Ha velli enjoy cheyyi
100%
Mosquito bite chestai amiavutundho imagine dude ..they have antibodies naturally what about us ..we face first time 😂😂..
Pure oxygen untundi, helathy ga untaru
తమ్ముడు...మీరు చాలా అదృష్టం.. చేసుకున్నారు...ప్రకృతి..ఒడిలో....బ్రతుకుతున్నారు...
No makeup, no costume, no music , only pure soul. Good luck .God bless you
Hi Bindu 🙋
No pressure,No tension,No compitition,No money
👏👏👌
చాలా బాగా చేశారు తమ్ముడు..... నువ్వు ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.... అడవిలో జాగ్రత్త తమ్ముడు 👍🏻👍🏻
అమ్మ నాన్న ని పరిచయం చేయడం చాలా ఆనందంగా వుంది వారికి.. అందరికీ.. నిన్ను చూస్తుంటే చాలా బ్రిలియంట్ పర్సన్ లాగా వున్నారు
Bro mee adress send cheyyandhi mee village visit chestam maa family tho, araku side tour ke raavalanukuntunnam
12:08 కల్మషం ఎరుగని మనసు....
ఆ అడవి ప్రాంతం లో బ్రతికే ఈ స్వఛ్చమైన మనుషులు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నారు....
KDR నువ్వు సూపర్, నీ వీడియోస్ సూపర్, అన్నింటికీ మించి పచ్చని ప్రకృతిలో నువ్వు చేసే సాహసాలు సూపర్ 🤝👍✊️👌
అమ్మగారు నాన్న గారూ అనడం లో నీ సంస్కారం ఉంది.. సుఖీభవ...
ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి కూడామనల్ని ప్రేమిస్తాది అనడానికి మీ వీడియో నిదర్శనం
కల్తీ లేని ఆహారం మీకు దొరకడం మీ అదృష్టం KDR బాబు. మీరు ఎంతో అదృష్టవంతులు . ఈ అడవి చూస్తుంటే పట్టణం వదలి అడవిలో నికి రావాలని ఉంటుంది.
అదృష్టమంతులు ప్రకృతి జీవనాని గడుపుతున్నారు
నొరూరుతుంది మిత్రుమ🤤
కొండ దొర రాజు fallowers ఫ్యాన్స్ అందరూ రాజు గారికి ఆర్థికసాయం చేస్తే అతడు మంచి కెమెరా కొనుక్కొని మంచి వీడియోస్ చేస్తాడు .అలాగే తనను ప్రోత్సాహo చేసిన వారమవుతాము
ఒకప్పుడు విరివిగా దొరికేవి మా ఊర్లలో కూడా ఇప్పుడు వాటి రూపమే లేకుండా పోయింది.మాది కడప జిల్లా
HI BROTHER THIS PADMA AKKA FROM BANGALORE
అడవిలో తిరిగేటప్పుడు జాగ్రత్త తమమ్ముడు ఆ దేవుడు మీకుటుంబాన్ని చల్లగా చూడాలి
Meetho patu video theeytaniki... Editing ki help chesinavariki kuda nijam ga abhinadisthunnam.. Really great
అడవి లోపలి ప్రదేశం చూపిస్తున్నావు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి వీడియోస్ థాంక్యు కొండ దొర మరిన్ని వీడియోస్ అడవి ప్రాంతంలో పని చూపించాలని కోరుకుంటున్నాను. 👍
అన్న అడవిలో తిరుగుతున్నావు గా సాఫ్టీ బూట్లు కొనుక్కో అన్న నువ్వు ఆ గడ్డిలో తిరుగుతున్నావుగా పాములు ఉంటాయి జాగ్రత్త ఇంకా మంచి వీడియోస్ చేయాలి గాడ్ బ్లెస్ యూ 😍😍😍👌🥰🥰🥰
Papam money undali ga bro... valla family chala pedarikam andaru support chesi enqrage cheyandi...
S
సేప్టి బూట్లు అవసరం ఉండదు.కాళ్ళకు ముళ్ళు ,రాళ్ళు గుచ్చుకోకుండా సాధారణ చెప్పులు సరిపోతాయి.కొంతమంది అసలు చెప్పులు కూడా వేసుకోకుండా తిరుగుతారు.నేను ఇలాంటి ప్రదేశంలొ తిరుగుతాను
Yes... I think same.
Anna nuvu spectacles 🤓 tiyaradhey nee face hero la vundhi
నీ మాటలు ఛాలా ఆనందం కలుగుతుంది బ్రో
చాలా,,ఆనందంగా,,ఉంది,,netural వాతావరణం,,చూస్తుండే
థాంక్స్ తమ్ముడు నేను చిన్నపిల్లప్పుడు మా అమ్మగారు వాళ్ళ ఫ్రెండ్ తెచ్చి వండారు పుట్టగొడుగుల కూర అయితే నేను స్కూలుకు వెళ్లొస్తూ ఒక పుట్ట మీద ఉంటే పిల్లలను వేసుకుని గొడుగులు పీక్కొచ్చా నీకు లాగా మా నాన్నగారు మళ్లీ ఎప్పుడైనా వెళతావా అలాగా పుట్టల దగ్గరికి పాములు ఉంటాయి అక్కడే చచ్చిపోతావ్ అని కొట్టారు కానీ మటన్ కూర కూడా పనిచేయదు అంత రుచిగా ఉంటుంది పుట్ట మీద పుట్టగొడుగుల కూర❤
Elaanti vallaki support cheyandi abba
Plz, balisi ekkadiki velleleka Frizz tour , and bathroom tour chesevallaki kaadu plz support him 🙏🙏🙏🙏
మీరు చేసే వంటలు సహజంగా ఉన్నాయి ఆరోగ్యానికి చాలమంచిది
అడవి, మీరూ, అమ్మ నాన్నా అంతా బాగున్నారు. All the best చాలా బాగా చేస్తున్నారు
Hiii Aruna ur from
Thank you KDR YOU SENT ME to 52 years back, lovely God bless you all.
గ్యాస్ కూడా లేదు ఈ వీడియో చూసిన పొలిటీషియన్స్ సిగ్గుపడాలి, వాళ్లకి ఓటు హక్కు లేదని వాళ్ళ జీవితాలు అభివృద్ధి చెందలేకపోతున్నాయా? 1970 లో ఉన్న జీవితాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి అంటే అది వాళ్ళ తప్పు కాదు ప్రజల సొమ్ముతో రాజ భోగాలు అనుభవిస్తూ ప్రజా పాలకులమని చెప్పే ప్రతి ఒక్కరిది తప్పే అభివృద్ధి మీ ఇంటిలో ఉంది కానీ ఇలాంటి వాళ్ల జీవితాల్లో మాత్రం లేదు అని అనిపిస్తుంది. ఇంకా ఎంతమంది ఉన్నారో ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎవరికి తెలుసు.
తమ్ముడు నువ్ రియల్ హీరో...అడవిలో సహజసిద్ధంగా దొరికే ఆహారాన్ని చూపిస్తూ తెలియని ఆరోగ్య చిట్కాలను వివారిస్తున్నావ్...థ్యాంక్యూ.. అడవిలో తిరిగెటప్పుడు జాగ్రత్త...పుట్ట గొడుగుల కూరను కమ్మగా వండిన అమ్మను సహకరించిన మీ నాన్నగారిని, కెమెరామెన్ ను అడిగానని చెప్పండి
ప్రకృతి చాల అంటే చాలా బాగుంది👌👌👍
చాల రుచిగా ఉంటాఇ ఈ పుట్టకొక్కులు కూర చాలా బాగుంటుంది, చాల రుచిగా ఉంటాఇ ఈ పుట్టకొక్కులు కూర చాలా బాగుంటుంది నువ్వు చాల అద్రుస్టవంతుడివి కొండ రాజు
చాలా కష్టపడ్డారు 👍
ని వీడియో చూసేంత సేపు ఏదో తెలియని సంతోషం కలుగుతుంది తమ్ముడు నికుల బ్రతకాలంటే అదృష్టం ఉండాలి తమ్ముడు i miss your life నిజంగా
నోరు ఊరిపోతుంది తమ్ముడు. ప్రకృతి అందాలతో మ్యూజిక్ చేస్తూన్న నీకు నా అభినందనలు. గాడ్ బ్లెస్ యు తమ్ముడు
@@vinay4326 its a typographic error u should understand instead pointing out.
@@vinay4326 I cant type telugu bro. There might be some mistakes but i am hardly trying to type in telugu only for KDR not for everyone else
తమ్ముడు నువ్వు చాలా గొప్పవాడు అవుతావు తమ్ముడు ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయి 🙏👍
మీ వీడియో చాలాబాగుంది.
ముందుగా ఊరు పేరు, ఆ ప్రాంతము, మీరు వెళ్లిన అడవి వివరాలు చెప్పుంటే ఇంకా బాగుండేది.
చాలా బాగుంది అన్నయ్య నీ మనసులాగ శ్వచ్చంగా ఉంది.👏👏👏
Neetho patu nee camera man kuda chala kastapaddaru chala risk thesukununnaru jagratha 👏👏👏God bless you 🙌
I don't know what my life is all about and they say that every life has it's own pleasures but me who have finished my graduation and struggling to earn a rupee from two years and haven't seen any pleasures yet.. but this guy not educated and earning lakhs with ease and joy in this mesmerizing nature.. love and respect to you brother 🍻
అమ్మ మీ నమస్కారం , మీయొక్క సంస్కారాన్ని తెలుపుతుంది
మీరు అందరూ...ఎప్పుడు..సంతోషంగా.. వుంటారు అని మేము ఎప్పుడు కోరుకుంటాను.....all.weys.saport ANNA
Tammudu ni naturality nachindra keep it up good
అన్న నీ వీడియోస్ చాలా నేచురల్ గా ఉంటవి.. ఎక్కడ స్కిప్ చేయాలి అనిపించదు... అంత బాగుంటాయి... మీ కుటుంబం ను దేవుడు చల్లగా చుడునుగక.....❤
Man vs wild ni telugodu chesinattundhi bro...adivi lo jeevanam ela untundo chupistunandhuku chala tqs....
మాది భద్రచలం సైడు..మీకు లాగే గోత్తి కోయ దోరలు ఉంటారు..వాళు అంతే సహాజమైన ఆహారం తింటారు.. భద్రచలం సంతలో అడవి లో ఉన్నవి తీసుకోచ్చి అమ్ముతారు..సంత లో ఉన్నవి కోని తీసుకుపోతారు..మీకు దగ్గర లో సంత ఎ ఊరులో జరుగుతుందో వ్రాయి బ్రో...పుట్టగోడుగుల కూర మాంసం,చాపలు కూర కంటే చాలా రుచిగా ఉంటుంది...
Chala bagaa explain chestunnaru very nice 👌👌👌👌👌
ఒకప్పుడు దొరికేవి ఇప్పుడు దొరకడం చాలా కష్టం పుట్ట గొడుగులు కూరా చాలా టేస్టీ గా ఉంటుంది ,,, 😋😋😋
🙏🙏 Amma super 👌👌👌
Curry 🍛 is very delicious 🍄🍄🍄🌾🌾🌾
Neeku e chanal pettali anna alochana vachinanduku iam so happy tammudu.....nuvvu ni family happy ga undali Ani korukuntu .. wish you good luck ....neeku meemantha unnam.. but care full nanna kna .... God bless you ❤️❤️❤️❤️
వీడియో చాల బాగుంధి మిత్రమా ఇంకా చాలా వీడియోలుచేస్తూనే ఉండు. ఇ వీడియో TH-cam ద్వార మమ్మల్ని తిలకించేలా చేసినందుకు ధన్యవాదాలు 🙏
Niku nuvve saati thammudu,.. ni kastam, ni kalmasam leni ni maata, ni navvu, especially Amma n naanna wow!... ante wow!.. anthe God bless u .. maatalu kuda raavatle
మీకుఆశీర్వచనములుదొరగారు.
మీదిఏవూరు,
ఏజిల్లా
ఏమండంలం.
మీచానల్బాగాఅభివ్రుధ్ధిచెందాలి.
మీవిషయం NATURAL గాఉంటుంది.
నమస్తే
విశాఖపట్నం జిల్లా
అరకు దగ్గర
Na chinnapudu tinna ippudu e video chustunte old days gurtuku vastunnnay thanks for making video
Mother cooking 🍳 fentastic.. Keep posting more videos like this.. all the best.
Liked+Subscribed+Shared... 😉
తమ్ముడు... నువ్వు నీ వీడియోస్ నీ వంటలు నీ మాటలు అన్ని సూపర్👌🏻👌🏻
How innocent kind
Amma 🙏
With that natur love from Hyderabad bro
Keep it up
బ్రదర్,మా కలుషిత మనుషుల్ని,పట్టణాన్ని వదిలేసి ఇక్కడ నాకున్న కొద్దిఆస్తుల్ని అమ్మేసి మీదగ్గరకొచ్చి హాయిగా బతికేయాలనిపిస్తుంది ఆప్రకృతి ఒడిలోనే నా తుదిశ్వాస ఆగిపోయేవరకు.
Your indian bear Grylls... Life is peaceful in forest...no tension ....no pressure... enjoying
సహజ సిద్ధమైన పుట్టగొడుగులు మాకు దొరకవు అన్న చాలా బాగుంది వీడియో
Keep doing Good Work:) Appreciate your Efforts in Showing the world about your Culture and Lifestyle
Tammadu Nv challa lucky adavi bedavu me amma ki namasta be happy always I love this video
You're doing so well keep doing more explorings and be safe while doing video in forest and you parents are do kind keep them happy ❤
Konni sarlu ilanti vedeos chusinappudu anipistundi.... Ekkuvaga chaduvukoni tappu chesamu ani ,palle life kanna patnam life bavuntundane apoha... Signals Leni prasantamina vatavaranam.... Cheekati padite prasantamina niddura ... Kodi kutato tellavaradam..... No disturbances.... Akkada undalani undi kani city life alavatayyindi citylo manava mrugalato alavatayyindi.... Konni problems forest areas lo undevariki unnai like hospitals,transportations and water problems.... Akkada puttadam adrustam avi problemsga anipinchavu.... Ade bayatanundi vachinavallaku matrame avi problems ga untayi
Any time don't take risk
Don't do risk videos
Remember it
It's most important
మీరు పడ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని ఆశిస్తున్నాను,,,
Life ante ide inthakante emi ledu...❤️❤️❤️
తమ్ముడు నీవు ఎంత అదృష్ట వంతుడివి ప్రకృతి ఒడిలో కలుషితం లేని food తీసుకోవడం
కల్మషం లేని మనసు,, కలుషితం కానీ ఆహారం
Good job
Hi all plz support this guy and must like his video's 👍👍👍👍
ఇలాంటి ప్రకృతిలో దొరికే వంటకాలు తినకపోవడం వల్ల చాలామంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ తమ సంపదను కోల్పోతున్నారు
Wonderful raju, hats off
చాలా కష్టమైన వీడియోలు chestunnav తముడు
పుట్ట గొడుగు లు తీసే టప్పుడు జాగ్రత్త అన్న పుట్టలో పాములు ఉంటాయి 😆😆👌👌
మాకు పుట్టగొడుగులు కాలంలో రోజు లభిస్తాయి. మీరు సుపిస్తున్నవి మాకు చాలా సాధారమైనవి..
Adee ameina city lo mashroom veru, Village mushroom veru...
Videos SUPER
సూపర్ సూపర్ పుట్ట గొడుగుల కూర నేను తిన్నాను చాలా బాగా వుంటుంది బ్రదర్
Elanti vallani encourage cheyandi anna
Chala bagundi freind e vidio.nature putta gokuli ante naaku chala ishtam. E vidio chooshaka naaku ma athha gurthu vasthundi i missu athha