చాలామంది ముందుగా టికెట్స్ తీసుకొన్నవారు టికెట్ పై ఉన్న ' చెక్ టైమింగ్ బిఫోర్ బోర్డింగ్ ' చదువుకొని స్టేషన్ దగ్గర ఉన్నవారు టైమింగ్ తెలుసుకొన్నారు. కొంత మంది 139 కాల్ చేసి టైమింగ్ తెలుసుకొన్నారు. అందరికీ సమాచారం sms రూపంలో new time table comes into force wef from 1/1/25 అని వచ్చింది. చాలా మంది ప్రజలు అవసరమైన విషయాలు పట్టించుకోరు. అనవసర విషయాలపై విపరీతమైన శ్రద్ధ చూపుతారు. ఈ టీవీ వారు ప్రజలను జాగృత పరచాలి.

Ee train okappudu 12 hours late ga vachindhi to khammam
Taatha baaga prastetion lo unnadu .. english lo tidtunadu 😂
Telugu lo cheppandhi English lo cheptey train start chesthara enti
Reporter skaga cheppu information chiraku vestundi miru information convey cheyadam lo
TV9 odiki jarigindi saripoledu emo 😂
Telugu lo matlade overaction dana
😂😂😂