గద్దర్ కు అవార్డా ...??? గద్దరే ఒక అవార్డ్ | Tulasi Chandu Aggresive Speech On Award To Gaddar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 222

  • @janardhanvalamala8399
    @janardhanvalamala8399 4 วันที่ผ่านมา +55

    మీ జర్నలిజం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.. గద్దర్ గారి విషయంలో మీ స్పందన చాలా చాలా బాగుంది..!👍👍👍💐💐🎉🎉🎉🎉 జోహార్లు గద్దర్ గారికి..

    • @bharath7034
      @bharath7034 4 วันที่ผ่านมา +2

      Nuvvu china ki chala daggara unnav

    • @నమస్తేఇండియా
      @నమస్తేఇండియా 3 วันที่ผ่านมา

      దేశాన్ని నాశనం చేయాలనే విదేశీ సోరోస్ శక్తుల ఎంగిలి కి ఆశ పడే దేశ ద్రోహి ఈ గంజాయి చందు.. ఆక్ తూ

  • @sadanandamthappeta9197
    @sadanandamthappeta9197 4 วันที่ผ่านมา +51

    గద్దర్ ఒక అవార్డ్🌻🌹🌻🌹💐💐🙏

  • @mothiram.athrams483
    @mothiram.athrams483 4 วันที่ผ่านมา +33

    అద్భుతం తల్లి మీ అభిప్రాయం ❤❤❤❤

  • @sadanandamthappeta9197
    @sadanandamthappeta9197 4 วันที่ผ่านมา +38

    ఒక్కదానవు వాస్తవం చెప్పమ్మా🙏🙏🙏🙏

  • @BS-yd1by
    @BS-yd1by 4 วันที่ผ่านมา +49

    నిజాలు చెప్పారు తులసిగారు🎉

  • @bhagavathularprasadjournli1383
    @bhagavathularprasadjournli1383 4 วันที่ผ่านมา +26

    గద్దర్ అన్న ఉద్యమాలు అవార్డ్

  • @bhagavathularprasadjournli1383
    @bhagavathularprasadjournli1383 4 วันที่ผ่านมา +22

    మీరు చెప్పింది నిజమే

  • @venkateshkolavenkey7360
    @venkateshkolavenkey7360 4 วันที่ผ่านมา +18

    బాగా చెప్పారు అక్క ❤

  • @ShakarAl-w3w
    @ShakarAl-w3w 4 วันที่ผ่านมา +17

    Super Speech Thulasi Garu

  • @maphotography1781
    @maphotography1781 4 วันที่ผ่านมา +10

    తులసి గారు మీరు చాల ధైర్యవంతులు.. ఏ వార్త అయినా ధైర్యంగా డైరెక్ట్ గా మాట్లాడుతారు.. ఇక్కడ అలానే మాట్లాడుతున్నారు.

  • @sensdk3617
    @sensdk3617 3 วันที่ผ่านมา +1

    తులసి గారు HATSOFF మీకు,,,,, Mind blowing Speech Mam👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏❤❤❤❤❤❤❤❤

  • @mannamsuguna299
    @mannamsuguna299 3 วันที่ผ่านมา +4

    అమ్మ నీకు నా అభినందనలు.. నీ ధైర్యానికి.. నా వందనాలు..

  • @bramakrishna7635
    @bramakrishna7635 4 วันที่ผ่านมา +5

    తులసి అక్క ఇంటర్వ్యూ అంటే తులసి అక్క ఒక స్పీచ్ అంటే తులసి అక్క ఒక మెసేజ్ పెడుతుంది అంటే ఆమె మాటల్లో మాధుర్యం ఆమె కంటెంట్ లో ఎంతో తెలుసుకునే విషయాలు ఇప్పుడు గద్దర్ గారి గురించి మాట్లాడుతుంటే తను మాట్లాడుతుంది చాలా మధురమైన క్షణాలు నా గుండెల్లో అలాగే పదిలంగా దాచుకుంటాను మీరు మాట్లాడుతుంటే గద్దర్ గారు ఇంకా వందేళ్లు బ్రతికి ఉంటారు అని అనిపిస్తుంది ఎక్కడ అంత అద్భుతంగా మాట్లాడారు మీరు

  • @venkanna1
    @venkanna1 4 วันที่ผ่านมา +17

    Gadder is towering personality, legendary.. ✊🏻

    • @vijayckumar
      @vijayckumar 4 วันที่ผ่านมา +2

      Yes .Exactly For sending his own kids to Oxford school himayath nagar nagar and rest of other to wilderness 🎉

    • @YemmeMahendarKYCS
      @YemmeMahendarKYCS 4 วันที่ผ่านมา

      Words by pashamyadagiri sir

  • @surendarreddyk4073
    @surendarreddyk4073 4 วันที่ผ่านมา +14

    good speech sister.daughtrer😊

  • @suddhusai376
    @suddhusai376 4 วันที่ผ่านมา +15

    Jai Gaddar

  • @suraparajukathyayani3930
    @suraparajukathyayani3930 4 วันที่ผ่านมา +5

    ❤ne speech amazing thulasi❤

  • @bhoomesh770
    @bhoomesh770 4 วันที่ผ่านมา +5

    కామ్రేడ్ గద్దర్ అన్నకు జోహార్లు ✊✊

  • @chpaparao310
    @chpaparao310 3 วันที่ผ่านมา +3

    Superb ❤

  • @cr5news911
    @cr5news911 4 วันที่ผ่านมา +8

    Akka మీ విశ్లేషణ చాలా నాకు నచ్చుతుంది... అయితే ఎస్సీ వర్గీకరణ పై మీ విశ్లేషణ ఎక్కడ చూడలేదు ఎందుకని..

    • @shivakrishnan7838
      @shivakrishnan7838 4 วันที่ผ่านมา +2

      Alantivi cheyadu ame route separate lee 😅

    • @Parasuram9-j2o
      @Parasuram9-j2o 2 วันที่ผ่านมา

      Ame kuda adhey kadha India ichey reservations kavali kani India nachadhu konni gorrelaki

  • @ronnyjillella2300
    @ronnyjillella2300 3 วันที่ผ่านมา

    ఆయన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారంటే అది చాలు ఆయనంటే 🔥

  • @TGlucky07-n3c
    @TGlucky07-n3c 4 วันที่ผ่านมา +8

    Super akka ,prajala manishi Gaddar🎉🎉🎉

  • @Jaffaa40-n3y
    @Jaffaa40-n3y 4 วันที่ผ่านมา +7

    తమని తాము జర్నలిస్టు అని చెప్పుకునే వాళ్లు తప్ప ఎవరు లేరు ఇక్కడ🤦‍♂️

  • @jayaprakash88-x9n
    @jayaprakash88-x9n 3 วันที่ผ่านมา +2

    Super speech sister 👏. Jai Ambedkarisam. Jaibheem. Jaipulay

  • @venkateshpalli2026
    @venkateshpalli2026 4 วันที่ผ่านมา +6

    Excellent words

  • @lingamlingam4759
    @lingamlingam4759 4 วันที่ผ่านมา +6

    Gadhar anna okka Award 🙏

  • @నమస్తేఇండియా
    @నమస్తేఇండియా 3 วันที่ผ่านมา +7

    గద్దర్ కుటుంబం హైదరాబాద్ లో అతని మాట పాట నమ్మిన అమాయక విద్యార్థులు అడవుల్లో ఇది గద్దర్ చరిత్ర 🤣

    • @INDIAN-o8u
      @INDIAN-o8u 2 วันที่ผ่านมา

      అంబానీ మాటలు విని అంబానీ అయ్యావా?????
      రతన్ టాటా మాటలు విని నువ్వేమన్న రతన్ టాటా అయ్యావా???
      గద్దర్ కూడా అడవుల నుంచే కదా వచ్చింది.. అతని family ఎక్కడ ఉండాలో అతని family వాళ్ళు నిర్ణయించుకుంటారు కానీ నువ్వు కాదు....
      ప్రతీ ఒక్కడూ సెటైర్స్ వేసేవాడే... 😡😡😡

    • @Parasuram9-j2o
      @Parasuram9-j2o 2 วันที่ผ่านมา

      ​@@INDIAN-o8u em Babu nikendhuku antha noppi

  • @LokarajuVanagiri
    @LokarajuVanagiri 2 วันที่ผ่านมา

    మీ మాటలకు మే నిజాయితీగల జర్నలిజంకి మీకు వేలాలి వేలాది వందనాలు తల్లి 👍👍🙏🙏🙏🙏🙏

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 4 วันที่ผ่านมา +1

    నక్సలైట్లు చేసిన హత్యాపాతకాలు, అరాచక కార్యక్రమాలే గద్దర్-కు పెద్ద సమ్మానాలు (awards).

  • @gangulanarayanarao9115
    @gangulanarayanarao9115 4 วันที่ผ่านมา +12

    అక్రమవలసదారుల గురించి మాట్లాడు అక్క

  • @KolaGattaiah
    @KolaGattaiah 4 วันที่ผ่านมา +1

    Thilasi gaaru ❤u your speech
    Samajanni,purthiga,chdhivithene, mee laanti goppa,goppa, jarnalists vastharu tq tulasi

  • @bR-xp3nm
    @bR-xp3nm 4 วันที่ผ่านมา +8

    నీలాంటి కమ్యూనిస్టులు మాట్లాడాల్సింది గద్దర్ అవార్డు అని నీవు అంతకంటే ఎక్కువ మాట్లాడలేవు

  • @pranavicrazy5736
    @pranavicrazy5736 3 วันที่ผ่านมา +1

    Excellent speech Tulsi Garu

  • @prabhakarpilli9257
    @prabhakarpilli9257 4 วันที่ผ่านมา +3

    Jai గద్దర్ అన్న

  • @devimallesh1262
    @devimallesh1262 4 วันที่ผ่านมา +2

    Thanks akka

  • @Vasanthkumar-xs3os
    @Vasanthkumar-xs3os 2 วันที่ผ่านมา

    Thulasi akka meeru em matladina neethi nikharsuga untadi nuv super akka

  • @thalarilaxman4717
    @thalarilaxman4717 4 วันที่ผ่านมา +1

    Super akka 🎉🎉🎉🎉

  • @SrihariYamula
    @SrihariYamula 4 วันที่ผ่านมา +1

    Super Amma 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ushakanthbegari14
    @ushakanthbegari14 4 วันที่ผ่านมา +4

    గద్దర్🎉🎉

  • @Eagle_Home_Entertainments
    @Eagle_Home_Entertainments 4 วันที่ผ่านมา +1

    గద్దర్ అన్న 🔥🔥🔥

  • @Kakisudhakar
    @Kakisudhakar 4 วันที่ผ่านมา +10

    నక్సలిజం వల్ల మీ ఇంట్లో వారి ప్రాణాలు పోయి ఉంటే ఆ బాదేందో మీకు తెలిసేది

  • @balarajusankubalaraju6013
    @balarajusankubalaraju6013 4 วันที่ผ่านมา +3

    Super

  • @mangaiahregalla1465
    @mangaiahregalla1465 4 วันที่ผ่านมา +1

    Excellent... Comred tulasi chandugaru

  • @mulavaasi1234
    @mulavaasi1234 4 วันที่ผ่านมา +3

    ఈ దేశం పట్ల, ఇక్కడి సంస్కృతి పట్ల నర నరాన ద్వేషం మీ బ్లాక్ జర్నలిజం..

  • @vidyasagarreddy8735
    @vidyasagarreddy8735 3 วันที่ผ่านมา

    Excellent speech tulasi chandu

  • @kurmetilallu3847
    @kurmetilallu3847 4 วันที่ผ่านมา +2

    👏👏👏

  • @RaghuGanna
    @RaghuGanna 4 วันที่ผ่านมา +3

    Good Job tulasi madam

  • @sreenivasreddy2393
    @sreenivasreddy2393 4 วันที่ผ่านมา +8

    గద్దర్ స్టేజ్ మీద చెప్పేoది ఒకటి ..లోపల చేసేది ఒకటి.. ఎర్రి లోకమ..... మీ వల్ల ఈ దేశానికి జరిగేది ఏమీ లేదు జీరో..0000000

    • @narsimuludornal
      @narsimuludornal 4 วันที่ผ่านมา

      కరెక్ట్ అస్సలు ఆట విడిచి పెట్టి
      ఇలా ఉన్నారు కదా
      అందుకే వీళ్లకు తెల్వల్సింది
      ఏంటంటే
      అహర్నిశలు నాయకత్వం లో ఉన్న రెడ్లు అగ్రకులవాళ్ళు చేస్తున్న విధానాలు observe చేయండి ఆ పని మీరు చేయండి మీ బలం ముందు దుమ్ము లేచిపోతుంది కదా ఆలా బహుజనులు ఏకం కండి అని ఇన్ని సవాళ్లు వస్తున్నాయి పౌరుషం లేదా మనకు

  • @eleeshakumar2510
    @eleeshakumar2510 4 วันที่ผ่านมา

    Super amma 👌🙏

  • @srirambokara6021
    @srirambokara6021 4 วันที่ผ่านมา +2

    Amma neeku vandanalu.

  • @hellotiruvuru8033
    @hellotiruvuru8033 4 วันที่ผ่านมา

    ఒక వాక్యంతో గొప్పగా చెప్పావు ❤

  • @mbrtelugu7156
    @mbrtelugu7156 4 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు తులసిగారు 👍🤩

  • @arvasantha7628
    @arvasantha7628 4 วันที่ผ่านมา +1

    🙏 ముగ్ద మనోహరం మా జర్నులిస్ట్ తులసి చందు , జై భీమ్ రా బాస్

  • @evsatyanarayana58
    @evsatyanarayana58 2 วันที่ผ่านมา

    Great, Speach.

  • @katikireddyrajalingaiah8355
    @katikireddyrajalingaiah8355 4 วันที่ผ่านมา +4

    Gaddar is God.

  • @Mahindustani
    @Mahindustani 4 วันที่ผ่านมา +3

    దేశ వ్యతిరేక ముండా ఇది కూడా నీతులు చెప్తుంది తూ....

  • @anjaneyareddyduggirala7404
    @anjaneyareddyduggirala7404 3 วันที่ผ่านมา

    Great Thulasi, greatest Goddard

  • @MaheshMahi-tg5by
    @MaheshMahi-tg5by 4 วันที่ผ่านมา

    అద్భుతం అక్క 👏

  • @Ajay-Column
    @Ajay-Column 4 วันที่ผ่านมา

    🎉 Excellent Tulasi garu

  • @gandhamaseervadam210
    @gandhamaseervadam210 4 วันที่ผ่านมา

    ❤ 🎉vandanalu thalli🎉❤God bless you🙏🙏👍

  • @geddamdasaradharao9351
    @geddamdasaradharao9351 3 วันที่ผ่านมา

    స్పీచ్ గుడ్

  • @govindarajulumd2299
    @govindarajulumd2299 3 วันที่ผ่านมา

    తులసి గారు 🎉

  • @manu-mi3ob
    @manu-mi3ob 4 วันที่ผ่านมา

    గద్దర్ ❤❤🎉🎉

  • @govindgs7116
    @govindgs7116 5 วันที่ผ่านมา +4

    Super akka

  • @malleshbommella1105
    @malleshbommella1105 4 วันที่ผ่านมา

    Well said Tulasi garu.
    Gaddar himself is a Award.

  • @ManaswiniPendyala
    @ManaswiniPendyala 4 วันที่ผ่านมา

    Super speech akka

  • @chapidivasudev9170
    @chapidivasudev9170 4 วันที่ผ่านมา

    Super అక్క...jaibheem..

  • @sunithakarthik2022
    @sunithakarthik2022 4 วันที่ผ่านมา

    Tulasi chandu Garu ur speech is very nice

  • @sarveshgandla7896
    @sarveshgandla7896 3 วันที่ผ่านมา +1

    మొత్తానికి అర్బన్ నక్సల్స్ మీటింగ్ బాగా సాగింది...ప్రజాస్వామ్యం పే తుపాకీతో యుద్ధం ప్రకటించిన పోలీసుల ప్రాణాలు బలిగొన్న దొంగలకు మి మద్దతు...
    1999 లో మెదక్ జిల్లా పాపన్న పెట్ పొలిస్టేషన్ ను మావోయిస్టులు పేల్చేస్తే 5 మంది పోలీసులు మరణించారు. ఇప్పటికీ ఆ కుటుంబాలు కోలుకోలేదు వాళ్లను పెళ్ళిచేసుకుని ఇబ్బంది పడుతున్నా ఆడవాళ్ళ కోసం మి జంటలిస్ట్లు ఒక్కసారి అయినా సంతాప సభలు పెట్టారా...

  • @surendarreddyk4073
    @surendarreddyk4073 4 วันที่ผ่านมา +3

    you are good human face sister.

  • @SaiKrishnaBandari-z1i
    @SaiKrishnaBandari-z1i 4 วันที่ผ่านมา +6

    నేను గద్దర్ గారిని గొప్ప ఉద్యమ కారుడుగా, కళాకారుడిగా చూస్తాను 🙏🙏✊✊అంతే కానీ, తన ప్రసంగంతో అనేక మంది యువతను అడవుల పాలు చేసి ఇటు సాధారణ పౌరులను, పోలీస్ వాళ్ళను, అన్నలను చనిపోవడానికి కారకులు అయ్యారు.. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ అధికారులను ముఖ్యంగా, శాంతి భద్రతలను కాపాడే రక్షక భటులను పొట్టన పెట్టుకున్నారు కదా దీనికి సమాధానం ఏమిటి 😢😢

    • @sirivennela2765
      @sirivennela2765 4 วันที่ผ่านมา +1

      యువత పోరు బాట పట్టింది అప్పటి రాజకీయ, ప్రాంతీయ, కారణాలు తీవ్రమైన అసమానతలు,పుట్టి పెరిగిన నేల మీద బతకడానికి భయపడే రోజుల నుండి అందరికి ప్రజాస్వామ్యం అందించడానికి పోరు బట్టి అమరులు అయ్యారు,, వారికీ జరిగిన అన్యాయలు మనకు జరగకూడదు అనే ఉద్యమం లో ఉన్నారు అప్పటి మరియు ఇప్పటి యువత

  • @SanthoshKumar-vi6jk
    @SanthoshKumar-vi6jk 4 วันที่ผ่านมา

    Johar Gadar Anna

  • @thalarilaxman4717
    @thalarilaxman4717 4 วันที่ผ่านมา +1

    Knowledge= tulasi chand garu

  • @dreamBoychandankumar3995
    @dreamBoychandankumar3995 4 วันที่ผ่านมา +1

    అక్క నిన్ను బయట చూడడం గద్దర్ అన్న గురించి మాట్లాడడం చాలా హ్యపీగా ఉంది

  • @PrudhviCh-s4d
    @PrudhviCh-s4d 4 วันที่ผ่านมา +1

    Thanks Sistar

  • @Dayakar_milkey
    @Dayakar_milkey 4 วันที่ผ่านมา +1

    💓👏👏👏👌👌👌👌👌

  • @rajeevmourya-xk6mc
    @rajeevmourya-xk6mc 4 วันที่ผ่านมา

    సూపర్ సూపర్ అక్క

  • @vijayanandp8804
    @vijayanandp8804 4 วันที่ผ่านมา +1

    Perfect madam....

  • @మోహన్దండు
    @మోహన్దండు 4 วันที่ผ่านมา

    గ్రేట్ తులసిగారు

  • @VenkateshBangari-o9v
    @VenkateshBangari-o9v 4 วันที่ผ่านมา

    Telangana Peddanna Gaddar gari gurinchi chalabaga matladaru medam 👏👏👏👏👏🙏

  • @RajendhardubasravRajendhar
    @RajendhardubasravRajendhar 4 วันที่ผ่านมา

    ✊👍👍

  • @M.ramesh-k1c
    @M.ramesh-k1c 4 วันที่ผ่านมา

    Super super super tulasi you are 100 percent correct super speach

  • @srinivaskalleda75
    @srinivaskalleda75 4 วันที่ผ่านมา +1

    After Ambedkar, Gadder dhalitha jathi kosam chala chesaru he is great, and at the same time SC vargikarana avasarm Ani cheppinavadu Gaddar. Kani, villiddarini abimaninche vallu, valla alochana vidhannanni accept cheyyadam ledu it's very bad,
    I Love Gaddar, he is a telangana icon legend ❤❤

  • @AJAYKUMAR-bd2yb
    @AJAYKUMAR-bd2yb 4 วันที่ผ่านมา

    Super madam 👍🤝

  • @keshavulugopasi6861
    @keshavulugopasi6861 4 วันที่ผ่านมา

    Super sister

  • @rajn9276
    @rajn9276 4 วันที่ผ่านมา

    Excellent madam

  • @bhagavathularprasadjournli1383
    @bhagavathularprasadjournli1383 4 วันที่ผ่านมา +1

    🎉❤❤❤❤❤❤❤

  • @weonews135
    @weonews135 4 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉

  • @dubbasathyaveni6967
    @dubbasathyaveni6967 4 วันที่ผ่านมา +1

    ❤❤

  • @RajasekharVJA
    @RajasekharVJA ชั่วโมงที่ผ่านมา +1

    చైనా అక్కకి ఇండియా అంటే ఇష్టం వుండదు, వాళ్ళ కమ్యూనిస్టు చైనా నే ఇష్టం😀

  • @sahadevmaddel1p06
    @sahadevmaddel1p06 4 วันที่ผ่านมา

    super ga chepparu sister johar gaddar garu

  • @salemmulla8698
    @salemmulla8698 3 วันที่ผ่านมา

    Gadar garu Anandi

  • @gognene1513
    @gognene1513 4 วันที่ผ่านมา

    Wow. అమ్మ, తులసి చాలా చక్కగా చెప్పావు తల్లి. నేను నా wife గద్దరిని చూసాము. ఆయన పాటలు విన్నాము

  • @sreenumarati7534
    @sreenumarati7534 4 วันที่ผ่านมา

    Super 🎉🎉🎉

  • @satyamurthy9135
    @satyamurthy9135 4 วันที่ผ่านมา

    Jaibheem amma🙏

  • @vanama76
    @vanama76 4 วันที่ผ่านมา

    Super

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 4 วันที่ผ่านมา

    👏👏👏💐💐💐🚩🚩🚩

  • @pullaguranagaraju4554
    @pullaguranagaraju4554 4 วันที่ผ่านมา +1

    Gadder's sir real hero madam

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 4 วันที่ผ่านมา +1

    Super speach madam

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 4 วันที่ผ่านมา

    Very daring speech 🎉