TV5 Murthy Vs BJP Leader Rani Rudramma | Gaddar | Big News | Telangana Politics | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2025

ความคิดเห็น • 79

  • @anjaiahjangam147
    @anjaiahjangam147 7 ชั่วโมงที่ผ่านมา +11

    రుద్రమ తెలిసి మాట్లాడుతున్నావా తెలువకన ఈ వాదనతో నీకేం లాభం

  • @ushakanthbegari14
    @ushakanthbegari14 7 ชั่วโมงที่ผ่านมา +15

    గద్దర్ కాళి గోటికి సరిపోదు పద్మ అవార్డు లు

    • @suneelsai_e4123
      @suneelsai_e4123 3 ชั่วโมงที่ผ่านมา

      Gaddhar awards unnayi kadha, malli endhuku Gaddhar ki Padma award 🤣

  • @CSS-uc2vb
    @CSS-uc2vb 7 ชั่วโมงที่ผ่านมา +5

    గద్దర్ గారి కోసం మాట్లాడే హక్కులు BJP వల్లకు యెక్కడివి , మోడీ గారికంటే రుద్రమ్మకు బండి కి యెక్కువ తెలుసా

  • @srisailamkavali3404
    @srisailamkavali3404 ชั่วโมงที่ผ่านมา +2

    గద్దర్ గారి మీద దేశ ద్రోహం కేసు పెట్టిందే కాంగ్రేస్. మళ్ళీ ఏదో మాట్లాడుతున్నారు.

  • @santhoshreddy4230
    @santhoshreddy4230 32 นาทีที่ผ่านมา +2

    Bandi Sanjay Says Correct,

  • @vinaykumartalari3138
    @vinaykumartalari3138 6 ชั่วโมงที่ผ่านมา +3

    గద్దర్ తిరిగినప్పుడు ఈమె డైపర్లు వేసుకుంది

  • @veerupeddi8541
    @veerupeddi8541 9 ชั่วโมงที่ผ่านมา +31

    గద్దర్ గారిపై దేశ ద్రోహం కేసు పెట్టింది కాంగ్రెస్ పార్టీ

  • @CSS-uc2vb
    @CSS-uc2vb 7 ชั่วโมงที่ผ่านมา +5

    తెలంగాణ రావడంలో గద్దర్ ముక్యపాత్ర ఉంది , అలాంటి తెలంగాణలో పదవులు అనుభవిస్తూ తెచ్చినవాళ్లను విమర్శిస్తున్నారు.

  • @dcdinesh5
    @dcdinesh5 7 ชั่วโมงที่ผ่านมา +6

    Padma awards anni BJP supporters ke isthunnaru

  • @CSS-uc2vb
    @CSS-uc2vb 7 ชั่วโมงที่ผ่านมา +3

    మూర్తి గారూ , దయచేసి BJP పార్టీ వాళ్ళను అడగండి ఒక్క ప్రశ్న , అవార్డులు bjp కి అనుకూలంగా ఉన్నవాళ్లకే ఇస్తారా ? అవార్డుల పార్టీ లకు సంబందించినవా ? లేక దేశ గొప్పదనానికి సంబందించినవా ?

  • @gangamohanravutla9764
    @gangamohanravutla9764 8 ชั่วโมงที่ผ่านมา +9

    అంబేద్కర్ గారిని ఓడించిన ఖాన్ గ్రేస్ కు మాట్లాడే అర్హత లేదు వాళ్ళను వదిలి ఇలా మంద కృష్ణ గారు ఒక సజిక ఉద్యమ కరుడు అలాగే రాజేందర్ గారు ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు ఎన్నుకుంటే వచ్చారు గద్దర్ గారు తన పాటలతో విప్లవం వైపు యువతను ఆకర్షించే పని అంటే దేశ సార్వభౌమత్వాన్ని దిక్కరించదు కాబట్టి అనర్హుడు

  • @gangamohanravutla9764
    @gangamohanravutla9764 8 ชั่วโมงที่ผ่านมา +17

    అమ్మ నువ్వు సూపర్ ఖాన్ గ్రేస్ అంటే నక్కలు దేశ ద్రోహులు

    • @daraarun66
      @daraarun66 7 ชั่วโมงที่ผ่านมา +2

      మంద. కృష్ణ, ఇటేలా. రాజేందర్ naxal background ఉందా? లేదా చెప్పు ముందు

    • @suneelsai_e4123
      @suneelsai_e4123 3 ชั่วโมงที่ผ่านมา

      ​@@daraarun66hi , Jai Meme 🫣

    • @suneelsai_e4123
      @suneelsai_e4123 3 ชั่วโมงที่ผ่านมา

      ​@@daraarun66Adhi kaadhu ra Ayya, Gaddhar awards unnayi kadha malli Gaddhar ki Padma award endhuku 😂

  • @anandmadikonda6976
    @anandmadikonda6976 2 ชั่วโมงที่ผ่านมา +1

    రుద్రమ గారు మీరంటే ఎంతో గౌరవం ఉండే....పిచకుంట్ల పార్టీ కోసం వెంపర్లాడటం వళ్ళ మీకు ఎంతో కొంత ఉన్న గౌరవం పోతుంది..... చా ఇంత దారుణంగా మాట్లాడడం ఎంత వరకు సమంజసం

  • @hemramesh
    @hemramesh 9 ชั่วโมงที่ผ่านมา +13

    అరె బజ్జీలు అక్క గద్దర్ తెలంగాణ ప్రతి గుండెల్లో తన పాట తను లేకున్నా తన పాట చిరస్థాయిగా ఉంటది తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం నేరుగా ఆడుతున్న సమయంలో పొడుస్తున్న పొద్దు అన్న పాటతో తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల గొంతు నీకేం తెలుసు మత రాజకీయాలు చేసే బజ్జీల రాణి

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 8 ชั่วโมงที่ผ่านมา +1

      Are bhajji chani poyina NAXALS thalli thandru lani adughu GADDHAR gurincchi chebhutharu , GADDHAR PATA vini naxals lo cheri chani poyina vari ATHMALU goshisthunnaye ayyo ma Amma nannaka Mata vinamaithime ani 😭😭😭 .

    • @BrohAadil
      @BrohAadil 20 นาทีที่ผ่านมา

      నక్సల్స్ అంటే ఎవరి? ​@@jawaharparepally8247

  • @praveenthatipamula
    @praveenthatipamula 8 ชั่วโมงที่ผ่านมา +6

    Jai Gadher Jai jai Gadher.

  • @prasadkdr2191
    @prasadkdr2191 9 ชั่วโมงที่ผ่านมา +3

    ఆంధ్రా డిబేట్లు ఐతే మంచి ఉప్పు, కారం, మసాలాలు ధట్టించినట్లు ఉంటాయ్. మూర్తి గారికి ఈ తెలంగాణావి ఆనవు. చప్పగా ఉంటాయి.

  • @chinthaiahk.c.s3767
    @chinthaiahk.c.s3767 4 ชั่วโมงที่ผ่านมา

    కులాల మధ్య రాష్ట్రాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టింది కేంద్ర bjp ప్రభుత్వం

  • @rajendargoudkoukuntla2602
    @rajendargoudkoukuntla2602 8 ชั่วโมงที่ผ่านมา +9

    బీజేపీ వాలాకు సంస్కారం ఉంటే కదా

    • @bharath7034
      @bharath7034 8 ชั่วโมงที่ผ่านมา

      Meeku mathram terrorists tho samskaram vundhi

  • @NareshBosleNaresh
    @NareshBosleNaresh 9 ชั่วโมงที่ผ่านมา +6

    Madam super 👌

  • @vinaykumartalari3138
    @vinaykumartalari3138 6 ชั่วโมงที่ผ่านมา

    అంత డైపర్ బ్యాచ్

  • @sampathkumarkumar948
    @sampathkumarkumar948 8 ชั่วโมงที่ผ่านมา +6

    బండి సంజయ్ గారు చెప్పింది అక్షరాల సత్యం కాకపోయినా కొంత నిజం ఉన్నది. అలాంటి అవార్డులకు ఒక కొలమానం ఉంటుందని,ఆ కొలమానం దాటితే అవార్డుకు అనర్హత ఉంటుందని చెప్పాల్సిన రీతిలో చెప్పాల్సి ఉండేది కానీ గద్దర్ గారిని హంతకునిగా ఖూనీ కోర్ గా చిత్రీకరించడం సమాజం నొచ్చుకున్నది..

  • @CSS-uc2vb
    @CSS-uc2vb 7 ชั่วโมงที่ผ่านมา

    అమిత్ షా నే అడగమనడి గద్దర్ గారి కోసం చెప్తాడు , వెల్లకు పొద్దుపోక మాట్లాడుతున్నారు

  • @CSS-uc2vb
    @CSS-uc2vb 7 ชั่วโมงที่ผ่านมา

    Bjp మాతరమే కాదు ఈతారా ఏ పార్టీ అయినా గద్దర్ గారి కోసం తప్పుగా మాట్లాడే హక్కు లేదు.

  • @RaghavareddyPanchalingala
    @RaghavareddyPanchalingala 7 ชั่วโมงที่ผ่านมา

    రుద్రమదేవి పేరుకు తగ్గట్టు ప్రవర్తించు ycp నేర చరిత్ర కలిగిన పార్టీ అని తెలిసి సిగ్గులేకుండా పొత్తు పెట్టుకొని కాలం గడిపి నేడు నేర చరిత్ర గురించి నీతులు మాట్లాడితే ఎలా రుద్రమదేవి

  • @kvinod869
    @kvinod869 ชั่วโมงที่ผ่านมา

    పద్మ అవార్డులు బీజేపీ కి

  • @navneethnavneeth4152
    @navneethnavneeth4152 ชั่วโมงที่ผ่านมา

    అరేయ్ దానితోనీ మీరు చర్చల్లో పై చేయి సాధించలేదు కానీ టీవీ5 మూర్తి ఒకసారి ఈ సవటలను పక్కకు తప్పించి
    బాబా సాహెబ్ అంబేద్కర్.గారి ఐడియాలాజీ ఉన్న మాతో డిబేట్ ప్లాన్ చేయండి
    అప్పుడు తెలుస్తుంది దీనికి బాబా సాహెబ్ అంబేద్కర్ అంటే ఏందో ఆ మహనీయునీ ఆశయాల కోసం
    గద్దర్ అన్న ఎలాంటి పాటలు ఉద్యమాలు చేశాడో
    అది ఆడదాని మార్చిపోతుంది ఈ సన్యసులకేమో దాన్ని ఎలా అర్సుకోవాలో తెలియదు

  • @gsatyam4395
    @gsatyam4395 2 ชั่วโมงที่ผ่านมา

    అయ్య మూర్తి గారు మంద కృష్ణ మాది
    గ బిజేపి వాల కాలు మోకేవాడు కానీ గద్దర్ ఎదురు తిరిగి తినేవాడు మరి మోకేవారికి ఇవ్వల తినేవారికి ఇవ్వల మురే చేప్పాండి కాలు మోకేవాకి ఇచ్చారు ఇందులో తప్పేమి వున్నది అమేతో ఎందుకు వాదులాట

  • @kumarshatari5163
    @kumarshatari5163 7 ชั่วโมงที่ผ่านมา

    Lucha congress Lucha BJP

  • @sattenapallykutumbarao4173
    @sattenapallykutumbarao4173 ชั่วโมงที่ผ่านมา

    ఆమెకు ఏమి తెలియదు

  • @getlost6652
    @getlost6652 7 ชั่วโมงที่ผ่านมา

    Ap lo Nandhi Awards
    Telamgana lo Mandhi awards

  • @saradhicv4339
    @saradhicv4339 7 ชั่วโมงที่ผ่านมา

    Deshadroham case ledu but naxalite antunnavaa mandaa krishnanu

  • @kotamrajender689
    @kotamrajender689 7 ชั่วโมงที่ผ่านมา

    Edhi yevvathi paid Artist kcr ktr Bhanisa

  • @jaganchinna7
    @jaganchinna7 ชั่วโมงที่ผ่านมา

    Deenni Enduku tisukocharu

  • @rameshpatelembadi2012
    @rameshpatelembadi2012 2 ชั่วโมงที่ผ่านมา

    Arey murthi nv just anchor vi iddari madhyala. Kani oka vaipuye support cheyyoddhu

  • @btr5545
    @btr5545 7 ชั่วโมงที่ผ่านมา +1

    Wrong statements BJP

  • @mudhireddysrinivas2689
    @mudhireddysrinivas2689 7 ชั่วโมงที่ผ่านมา +1

    Vest pooka musko

  • @kumarc8389
    @kumarc8389 9 ชั่วโมงที่ผ่านมา

    She has no minimum decency to behave when she is invited on a tv. She thinks behaving like a bully and shouting makes her bjp supporting persons. Never invite this kind of ladies who lacks decency.

  • @RNCRNC963
    @RNCRNC963 18 นาทีที่ผ่านมา

    చెత్త రుద్రమదేవి

  • @gs-kp7cq
    @gs-kp7cq 8 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ గద్దర్ కి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ కి ఉన్న ఓట్లు పోతాయి

  • @newmanimani5813
    @newmanimani5813 8 ชั่วโมงที่ผ่านมา

    Yemi vuddarinchaarani padmasrilu ichhinatto vaallaku arhatha ledu

  • @puttadilliprasad6441
    @puttadilliprasad6441 8 ชั่วโมงที่ผ่านมา +2

    Congress waste

  • @akkinapellithirupathi8811
    @akkinapellithirupathi8811 8 ชั่วโมงที่ผ่านมา +1

    Congress nu bharath nundi out cheyyali

  • @SrinivasMale-p9b
    @SrinivasMale-p9b 8 ชั่วโมงที่ผ่านมา +1

    Siggu sharam leni bjp politics... Worst fellows

  • @chandramohanarelli9312
    @chandramohanarelli9312 8 ชั่วโมงที่ผ่านมา +1

    జై బండి సంజయ్ 🚩🚩🚩🚩🚩

  • @akulasridhar2890
    @akulasridhar2890 9 ชั่วโมงที่ผ่านมา +14

    Rudrama garu super ga chepparu

    • @sagarmethari8185
      @sagarmethari8185 9 ชั่วโมงที่ผ่านมา

      🍊🍊🍊

    • @rajinikanth2706
      @rajinikanth2706 8 ชั่วโมงที่ผ่านมา

      @@sagarmethari8185 ni amma ki pettu ra ha symbol

  • @KVSMPC
    @KVSMPC 2 ชั่วโมงที่ผ่านมา

    అందుకే ఇది ఎన్ని సార్లు పోటీ చేసిన డిపాజిట్ కూడ దక్కడం లేదు 😂😂

  • @Ram-fy4ss
    @Ram-fy4ss 9 ชั่วโมงที่ผ่านมา +5

    ఆమె ఎవరు అలా అరుస్తోంది

    • @bharath7034
      @bharath7034 8 ชั่วโมงที่ผ่านมา +2

      Nuvvu kothaga vochinava

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 8 ชั่วโมงที่ผ่านมา +2

      Nuvvu evaru 🤔🤔🤔 .

  • @Kummmkkkff213
    @Kummmkkkff213 9 ชั่วโมงที่ผ่านมา +2

    Enta ayina Telangana valla godavalu ycp vs tdp level lo undavu 😂😂😂

    • @velpulasunny9677
      @velpulasunny9677 9 ชั่วโมงที่ผ่านมา +2

      నీ పాసు గాల😂😂😂😂 అదేం సంబరం 😂

    • @sharathpaka
      @sharathpaka 9 ชั่วโมงที่ผ่านมา

      @@Kummmkkkff213 😂😂😂

  • @laxmankotyada341
    @laxmankotyada341 ชั่วโมงที่ผ่านมา

    అనవసర డిబేట్

  • @suraj9506
    @suraj9506 8 ชั่วโมงที่ผ่านมา +1

    Arei ram mohan reddy musko ra egaraku ekuva waste ga